ఇంతమంది ఆయన పేరు అవసారానికి వాడుకుంటారు .వాటిని శుభ్రంగా అదంగా తయారుచేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసు హైదరాబాదు లో పెట్టవచ్చుకదా.ఖాళీగా వుందికూడాను
@Naidu9633 ай бұрын
Good suggestion Bro...
@balakrishnapalle61953 ай бұрын
Yes sister enduku ala cheyatledu
@sagarprathipati83905 ай бұрын
57000 km ఆ van లొ దానిలోనే పడుకోవటం ఏసీ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఊరు వాడ తిరిగిన vehicle ఒక రోజు చిలకలూరిపేట ఎన్టీఆర్ ప్రోగ్రాం సాయింత్రం 7గంటలకి షుమారు ఒక లక్ష మంది వచ్చారు ఆరోజు రాలేదు ఈ లక్ష మరనాడు వచ్చారు ఆరోజు రాలేదు అట్లా 4days జరిగింది ఆయనకు 10km రావటానికి ఒక వారం పట్టింది ఆంధ్రప్రదేశ్ లొ ఎన్టీఆర్ టూర్ అది ఒక చరిత్ర.చివరకి లక్ష్మీపార్వతి అనే నీచురాలు కి బలియాయేడు
@sumeethsumeeth46964 ай бұрын
Yes , Laxmi Parvati destroyed their family
@chandrashekarganta71355 ай бұрын
అన్న గట్టివాడు అన్న వాహనాలు కూడా గట్టి వేా,😂😂❤❤love you 🐇 శాఖాహారసాధు ప్రాణులప్రియుడు ఎన్టీఆర్ అన్నయ్య అమర్ రహే
@rakeshkneni65135 ай бұрын
NTR sakhahaarudaa?
@prasadprasaddanturti69335 ай бұрын
ఈ వాహనాలు ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాయి సాక్షాత్తు దేవుడి సేవ లో ఉపయోగ పడ్డాయి
@nagireddyyannam7765 ай бұрын
ఆయన పేరుతో పని కానీ ఆయన జ్ఞాపకాలతో పనీముంది వీళ్ళకు...😔😥😕
@nagaramumesh69474 ай бұрын
NTR పేరు ఇప్పుడున్న వారసులకు ఎదగడానికి ఒక #Managment_kota మాత్రమే.....❤❤❤
@karthipurushotham30465 ай бұрын
Old is gold. Jai NTR.
@Faizan-fk4qn4 ай бұрын
Sontha kodukule Jai NTR anaru neku yenduku bro ? Me thata vadina car unte nuvu alane battilo pedesthava near ga dachukuntava ?
@nidumukkalaananthnag89695 ай бұрын
I think these are to be restored atleast now for future generations...and to be Displayed for public
@SiddamRaju-y3y5 ай бұрын
Anna garu vadiina vahanalanu chupinchinanduku meku danyavadamulu
@RajeshwariRajeshwari-u7w2 күн бұрын
అన్నగారు వాడిన వాహనాలను జాగ్రత్త పరచి భవిష్యత్ తరాలకు తెలియజేయాలి నందమూరి తారకరామారావు ఒక చరిత్ర
@ShaikMehaboobsrk5 ай бұрын
😍😍😍😍jai jr NTR jai sr NTR
@narsingaraodonthineni412125 күн бұрын
ఎన్టీఆర్ గారు 1983 లో కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినపుడు సంజయ్ విచార్ మంచు మేనకాగాంధి తో ఈ రథం పై చూసాము 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@coolguypravara5 ай бұрын
ఆయన్నే పట్టించుకోకుండా వదిలేస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాడు తోడు కోసం.. ఇంకా ఈ వాహనాలు ఎంత... ఎవడికైనా పదవులు, డబ్బు కావాలి.. వాడుకోడానికి కీర్తి పేరు కావాలి.. అంతే
@srinivasaraojosyula89365 ай бұрын
Late Sri NTR family members are enjoying the life time earnings of Late Sri NTR. Donot they have time & money to get the vehicles dusted and protected as they are memories of Late Sri NTR Garu. Pl do it, atleast now.
@rajanikanth56375 ай бұрын
NTR gardens lo oka side ki e vehicles ni shift chesi pedithe ticket konukkoni maree chustaru janalu
@karrijyothivenkatvlogs8325 ай бұрын
మంచి వీడియో🎥
@rajeshreddy62322 ай бұрын
Chala valuable vehicles. Avi padese vastuvulu kaavu. Kaneesam akkada oka musali vyakthi ni pettti vatini eppudu clean cheyistuu unte bagunddedi.. Ippppatinundaina aala cheste baguntundi. Ala chestunte inka chala chaala yrs avi untayi
@Asif786-l9g4 ай бұрын
ఈ వాహనాలు కొత్త వాహనాలుగా రెడీ చేయచ్చు కదా ఎన్టీఆర్ గారి వారసులు వాటిని అలా వదిలేయాకుండ చాలా జాగ్రత్త కాపాడుకోవాలి కదా వాహనాలు పాతది అయినా కొత్త బంగారం మే కదా ఇలాంటి స్ట్రాంగ్ వాహనాలు ఇప్పుడు రావడం లేదు ఉన్న వాటిని చాలా జాగ్రత్త గా పెట్టుకోవాలి
@srivallivaddula16365 ай бұрын
ఆయన్ని ఆయన ఙ్ఞాపకాలని కూడా లేకుండా చేసేసారు.
@raymondsantas27655 ай бұрын
Chaala shubram ga vuncharu .
@lovelynaveen9455 ай бұрын
Super vedeo❤
@abhiram625 ай бұрын
2:05 Ayana Peru vaadukoni brthakadam tappa Aina asthitvaani kapadam chethakaani santhaanam mataki mundhu maata venaka Aina Peru leka pothe veelaki brathuke ledhu oo palukutharu varthasilu.
@spidarman19585 ай бұрын
ఇలాంటి ప్రచారరధాలు వేసుకుని తిరిగిన వ్యక్తి నంటరా మీరు చెప్పులతో కొట్టింది
@kpadmanabham86795 ай бұрын
చెప్పుతో కొట్టింది లక్ష్మీపార్వతిని పెద్దాయన కాదు
@m.r.prasad5 ай бұрын
@@kpadmanabham8679 సరే. లక్ష్మి పార్వతి ని పక్కన పెట్టారు. Ok. NTR వారసుడు కొడుకు అవుతాడు . దాదాపు ఎనిమిది మంది ఉన్నారు . ఒక్క యోగ్యుడు లేడా . కేవలం చిన్న అల్లుడు మాత్రమే అధికారం తీసుకోవాలా . ఇంతవరకు దీనికి సమాధానం లేదు . వెన్నుపోటు ని కబుర్లు కాకరకాయలతో కప్పిపుచ్చలేరు .
@RAMYASAILAVANYA5 ай бұрын
Excellent
@BajibabuBathula5 ай бұрын
Ntr varasulamani cheppukune sannasulaku ee video chupinchandi
@onagandulnagesh54825 ай бұрын
Very nice
@thirumalababu98195 ай бұрын
కుటుంబ సభ్యులకు ఆస్తులు అవసరం అంతే తప్ప ఆయన జ్ఞాపకాలు అనవసరం .. కనీసం లక్ష్మీ పార్వతి కి కూడా వీటిని భద్రపరుచుదాం అని లేదు .. అవే నగలు భవనాలు ఐతే ఇలా వదులుతారా 😮
@kalyanraj72384 ай бұрын
Where is now
@JyothiMogallapu3 ай бұрын
Tq Bro
@sachitti5 ай бұрын
Ekkada e place
@rameshkore72944 ай бұрын
E vahanalu ammutara chepandi
@chandramouli73025 ай бұрын
Super anna eve chudalante yekkada unnave
@ANNIHCANNIHC3 ай бұрын
కానీ ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఆయన తిరిగిన వాహనాలు అలా మట్టి కొట్టుకొని పోయి శిధిలావస్థలో ఉన్నాయి అదే తమిళనాడు ఎంజీఆర్ ఆయన వాడిన వస్తువులు ఆయన వాడిన కారు ప్రతి ఒక్కటి మ్యూజియం లాగా పెట్టి అందరికీ ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారు కానీ ఇక్కడ అంత మహానటుడు అంత గొప్ప నాయకుడు ఆయన వాడిన సామాన్లు ఇట్లా దుమ్ము కొట్టుకుపోతుంది ఇంతకన్నా ఇంకేం ఉండదు విలువ
@rajarao76382 ай бұрын
శుభ్ర పరచి వారసులు ఎవరో ఒక్కరు ఉపయోగించండి. పాత మధురాలు గా చూడండి
@phalgunaraochowdari63513 ай бұрын
Jai ntr🙏💐
@SRIPARAMESWARAJYOTHISHYALAYAM3 ай бұрын
ఈ ప్లేస్ ఎక్కడ???
@vaibhavjadhav606 ай бұрын
Real Gem
@saisampath9574 ай бұрын
Location please?where these vechicles are right now?
@ShivareddyNomula3 ай бұрын
Jai ntr
@Mrdeva1055 ай бұрын
E adress evarkayina telusthe konchem replay ivvandi frinds...
@FactsMineTelugu5 ай бұрын
Balakrishna ki kuda teliyadhu, andharu vadhilesaru
@kisanblog27065 ай бұрын
Very nice vedio
@MANABHAGANAGARAM5 ай бұрын
Thanks
@sachitti5 ай бұрын
Location ekkada idi chudalante@@MANABHAGANAGARAM
@sarayyasarayya75585 ай бұрын
Top
@pradeepeeravathri90545 ай бұрын
Pedha manishine galiki vadhilesharu..inka aayna vadina vahanalu entha??
@vaheedasardar85835 ай бұрын
E Vehicles remodeling chesi Ranning lo Pettavachu ga.
@chandramouli73025 ай бұрын
E cars yekkada unnave
@umarbashasaik26235 ай бұрын
Balkrishana garu ayana bidda mari ayane pttinchukovatlledu
@SrinivasanlrRao2 ай бұрын
Carla sagathemo gaani madras loni sr. NTR house chetlu, chemalu , asangeega sakthulu vupayogisthuntene yevvaru pattinchu koledhu.appatiki kaatragadda prasad ane producer spandhinchi house ni repair chesi NTR gurthuga museum ga vaadukovachhu ane salaha ichhinaa yevaru aalakincha ledhu.
Jr ntr, bala krishna em action chestaru ra samadi deggara prema unatlu. Evi ayana gnapakalu evi jagratha ga pettukovalasinavi
@Vizaagite5 ай бұрын
Location please
@hanshithadharshithacutieki58135 ай бұрын
Ramkrishna studios
@Vizaagite5 ай бұрын
Thank you Bro. Naku vintage vehicles ante chalaa istam
@FactsMineTelugu5 ай бұрын
Ntr peru mathrame kavali, kani okariki badhayatha ledhu, asalu balakrishna ni ntr varasudu ani thega yethestharu ayana kuda vadhilesadu So sad
@villagetravellerkarunakar3 ай бұрын
ఇవి ఎక్కడ ఉన్నాయ్ ఇపుడు
@dhileepvakamulla84345 ай бұрын
Asalu emaina paniki vachey news pettochu kadha
@Mrdeva1055 ай бұрын
E adreess akkada bro plz replay
@MANABHAGANAGARAM5 ай бұрын
Hyderabad Minister quaters Sri Ram nagar
@mallikarjunaraouvv5 ай бұрын
Ntr meusium lo pettali
@kvnkampati80095 ай бұрын
Nandamuri and Nara family members meru oka rakanga selfish.pedayana Peru vadukuntaru tana astini panchukoni anandanga jevistunaru tana party ni vadukoni padavulu pondaru kani ayana vadina Viluvyana vastuvulani Hyderabad NTR trust bhavan lo petti tana abhimana prajalu chusea vindanga cheyaka povadam nijanga me dourbagyam. Tanu poyee 30 years kavostunna prajalu marachi poledu kani kutumbam motham marichi poindi.
@m.srinivasaswanikumar34515 ай бұрын
So?
@aruny9135 ай бұрын
Vatini condition lo unchandi. Maa lanti vallaki ichina gurthu ga unchukuntam. Vaati value meku theliyatam ledhu.
@umamaheshwararao26173 ай бұрын
NTR family and sons waste they don't able to improve heritage of their family mainly ntr
@sambasiva19145 ай бұрын
Oka movi actor ki ene vehicles amount ela vachende