Рет қаралды 15,864
Song composer , lyricist - Bro.G.John
Singer: Bro.Sunil
Full song:
(Telugu):
ఆనందముగా యెహోవా నీ కృపలన్ని
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2)
చావు గోతినుండి లెవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవ దాత
వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో
సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా||
సింహపు పిల్లలు - ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి
ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు
అహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా||
పర్వతంబులు - పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ
తరుణములు విరోధముగపై లేచినా -
స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
(English):
Aanandamugaa Yehovaa Nee Krupaalanni
Anni Kaalambulandu Keerthinchedan (2)
Chaavu Gothinundi Levaneththi Naaku - Jeevamichchina Jeeva Daatha
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
Savyambugaa Ee Bhuviyanduna ||Aanandamugaa||
Simhapu Pillalu - Aakaligonina- Yehova Sahaayu Dandariki
Ihamandunaa Ae Melu Koduva Yundadu
Aaha! Emandu Nee Vishwaasyathan ||Aanandamugaa||
Ennenno Shodhana Baadhalu Regi - Nannu Krungadeeya Poraadinan
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina
Kanna Thandri Ninnu Koniyaadedan ||Aanandamugaa||
Parvathambulu - Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo
Tharunamulu Virodhamuga Pai Lechinaa-
Smariyincheda Nee Vishwasyathan ||Aanandamugaa||
#GJohnSongs #TeluguChristianSong #TeluguDevotionalSong #ChristianTeluguWorship