Nandamuri Balakrishna about Narthanasala Movie | Oct 24th Release On Shreyas ET App | NBK Films

  Рет қаралды 41,717

NBK Films

NBK Films

Күн бұрын

Пікірлер: 222
@blaxmanpa
@blaxmanpa 4 жыл бұрын
నర్థనశాల లాగానే.. కోడిరామకృష్ణ, బీ.గోపాల్ రెడ్డి ల కాంబినేషన్ లో చాలా భాగం చిత్రికరించిన జానపదం మూవీ ని కూడా విడుదల చేయండి బాలయ్య గారు.. ఏకీభవించిన వారు.. ఒక లైక్ ఇవ్వండి.. ఈ లైక్ ద్వారా బాలయ్య బాబు కి మెసేజ్ చేరాలి
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 4 жыл бұрын
మీ ఉద్దేశం సంపూర్ణం గా పరిపూర్ణం అవ్వాలి జై బాలయ్య జై జై బాలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shaiknoor4496
@shaiknoor4496 4 жыл бұрын
నా ఊపిరి ఆగేంతవరకు నా అభిమాన హీరో మీరే జై బాలయ్య బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకి సేవ చేయడం లో అవిరామం అద్వియతం మా పూర్వ జన్మ సుకృతం జై బాలయ్య
@mallikharjunaraorayidi3066
@mallikharjunaraorayidi3066 4 жыл бұрын
ni matalaku nenu abimaneni Noor garu ..........jai balaiaj jai Noor Sab
@shaik.mohsin5983
@shaik.mohsin5983 4 жыл бұрын
Jai Balayya
@JDikm
@JDikm 4 жыл бұрын
Jai bhalayya....
@shaiknoor4496
@shaiknoor4496 4 жыл бұрын
ఏ కళాకారుడు అయ్యా
@shaiknoor4496
@shaiknoor4496 4 жыл бұрын
పేరు చెప్పండి sir
@tannedijayaprakash3546
@tannedijayaprakash3546 4 жыл бұрын
It's really a proud moment Balayya garu. Which ever step you are taking we are with you sir.....
@b3bharath
@b3bharath 4 жыл бұрын
NBK గారికి హృదయపూర్వక అభినందనలు...... We love you.... Jai Balaihya jai jai Balahiya ❤️
@shaik.mohsin5983
@shaik.mohsin5983 4 жыл бұрын
Jai balayya
@sivagogula2303
@sivagogula2303 4 жыл бұрын
Balaya Garu ... I'm waiting for BB 3 sir please complete as early as possible sir... Jai balaya 🙏🎉🎉🎉👍
@tannedijayaprakash3546
@tannedijayaprakash3546 4 жыл бұрын
జై బాలయ్య ❤❤❤
@ThePrashanthsagar
@ThePrashanthsagar 4 жыл бұрын
Jai balayya🦁🦁🦁😘😘😘 💚💚💚❤❤❤I love you annayyya. We are waiting 24 morning🌞 jai balayya jai jai balayya. I am proud to be a nandamuri fan🦁🦁🦁🦁 🐯🐯🐯🐯All the best annayya
@dadslittleprincess-Dhithya
@dadslittleprincess-Dhithya 4 жыл бұрын
We are there to support you..... Jai balayya
@VivekSharma__
@VivekSharma__ 4 жыл бұрын
Only you are one and only my fav actor from whole south industry other no one else no one Jai Narasimha Jai Narasimha 🦁🦁🦁
@harimakthum2987
@harimakthum2987 4 жыл бұрын
శ్రీకృష్ణదేవరాయలు మీద ఒక మూవీ చేయండి సర్ 👌 ఉంటది
@subhashreddy7587
@subhashreddy7587 4 жыл бұрын
True legend
@anurao2073
@anurao2073 4 жыл бұрын
Jai balayya ❤️❤️❤️
@dadslittleprincess-Dhithya
@dadslittleprincess-Dhithya 4 жыл бұрын
Eagerly waiting for nartanashala
@kolliparasunilchand
@kolliparasunilchand 4 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య
@RameshRamesh-or4fg
@RameshRamesh-or4fg 4 жыл бұрын
Jai ballayya
@shaik.mohsin5983
@shaik.mohsin5983 4 жыл бұрын
Jai Balyya
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 4 жыл бұрын
చాలా సంతోషం వరదబాదితుల కొరకు చిన్న ప్రయత్నం
@satyanarayanaboddapu2752
@satyanarayanaboddapu2752 4 жыл бұрын
Maa balayya legend
@krishnarao7740
@krishnarao7740 4 жыл бұрын
Jai Balayya 😍😍😍
@zeethupaleti7910
@zeethupaleti7910 4 жыл бұрын
జై బాలయ్య.....😎😎😎
@sivalingareddy4666
@sivalingareddy4666 4 жыл бұрын
Kind hearted person..Jai Bala sir
@venketeswaraoakula5362
@venketeswaraoakula5362 4 жыл бұрын
Jaibalayya
@chowdaryNbk07
@chowdaryNbk07 4 жыл бұрын
Jai nandamuri Jai Jai nandamuri
@dadslittleprincess-Dhithya
@dadslittleprincess-Dhithya 4 жыл бұрын
We want next part... Like big movie in name of naratanashala
@harishpandu43
@harishpandu43 4 жыл бұрын
Jai Balayya💥💥💥💥
@s.mspecvedios7734
@s.mspecvedios7734 4 жыл бұрын
Waiting for master piece ❤️
@praveenchowdary4421
@praveenchowdary4421 4 жыл бұрын
Nice balayya babu garu. Waiting
@gangadhar1886
@gangadhar1886 4 жыл бұрын
Jai ballaya Jai Jai ballaya🔥🔥🔥
@akashk1660
@akashk1660 4 жыл бұрын
జై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ.
@msr70241
@msr70241 4 жыл бұрын
Super speech sir and with excellent and thanks u SIR.
@bhargava3389
@bhargava3389 4 жыл бұрын
Sir నర్తనశాల release చేస్తున్నట్లుగానే #Chennakesavareddy #Legend deleted fights and #Kodiramakrishna movie release చేయండి.
@MA-gm3hh
@MA-gm3hh 4 жыл бұрын
Jai balayya,satamanambhavathi
@hanuprasad1230
@hanuprasad1230 4 жыл бұрын
మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది జై బాలయ్య
@SUDHA9963
@SUDHA9963 4 жыл бұрын
జై బాలయ్య...
@మంచికిమంచిపంచ్కిపంచ్
@మంచికిమంచిపంచ్కిపంచ్ 4 жыл бұрын
మంచి మనసు ఉన్న దేవుడు బాలయ్య అన్న బసకతారం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించిన ఘనుడు , హిందూపురం నియోజకవర్గం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఘనుడు, హైదరాబాద్ లో అకాల వర్షాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేసిన వారికి సహాయ కార్యక్రమం కోసం ఒక కోటి 50 లక్షల రూపాయలు ఇచ్చిన దేవుడు బాలయ్య అన్న అందుకే అభిమానులకి దేవుడు నలుగురికి కొట్టిన పదిమందికి అన్నంపెట్టే మనిషి జై బాలయ్య జై జై బాలయ్య రాముడు భీముడు మా బాలయ్య బాబు దేవుడు ❤️❤️❤️
@shaik.mohsin5983
@shaik.mohsin5983 4 жыл бұрын
Jai Balayya
@shaik.mohsin5983
@shaik.mohsin5983 4 жыл бұрын
@@bprasad5559 emaindi bhayya
@మంచికిమంచిపంచ్కిపంచ్
@మంచికిమంచిపంచ్కిపంచ్ 4 жыл бұрын
@@bprasad5559 బ్రదర్ మీరు అబద్ధాలు ఆడకండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ బసవతారక హాస్పిటల్ కి ఒక ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాను అక్కడ మాకు అని ఫ్రీ గా ఇచ్చారు మాకు ఛార్జీలు తప్ప అక్కడ భోజనం తప్ప రెండు ఖర్చు లేదు
@మంచికిమంచిపంచ్కిపంచ్
@మంచికిమంచిపంచ్కిపంచ్ 4 жыл бұрын
@@bprasad5559బ్రదర్ మీరు బాగా కనుక్కోండి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ నెంబర్వన్గా జరుగుతుంది నేను ఒకటి కాదు రెండు సార్లు పది సార్లు వెళ్ళాము వచ్చాము రూపాయి ఖర్చు లేదు చార్జీలు భోజనం తప్ప పిగ్మెంట్ లేట్ జరిగింది అది ఒప్పుకుంటా అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు చెబితే కుదరదు కాబట్టి ఒకసారి వెళ్లి చూడండి మీరు అబద్ధం నిజం చేయాలని చూస్తున్నారు
@మంచికిమంచిపంచ్కిపంచ్
@మంచికిమంచిపంచ్కిపంచ్ 4 жыл бұрын
@@bprasad5559 అక్కడ అలా జరిగినప్పుడు ఉదయం 4:30 నిమిషాలకు బాలయ్య గారు వస్తారు అప్పుడు మీరు కంప్లీట్ ఇవ్వొచ్చు కదా అంత హాస్పటల్ మీద ఒకరి అలా జరిగిందేమో గానీ 100/99 % మంది న్యాయం జరిగింది మధ్య తరగతి కుటుంబాలకు పేద కుటుంబాలకు బాలయ్య నీ దేవుడు లాగా చూస్తున్నారు
@nihalstv3315
@nihalstv3315 4 жыл бұрын
Booked and waiting to 🎥watch.... we all with u విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటసింహ నందమూరి బాలకృష్ణ sir...
@rajukiran7532
@rajukiran7532 4 жыл бұрын
Super Annaya, go ahead..
@agproyal8453
@agproyal8453 4 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🦁🦁🦁🦁🦁
@krishnahcl9699
@krishnahcl9699 4 жыл бұрын
The true legend mana balaya... eagerly waiting for bb3 movie jai balaya... Jai jai balaya
@balasekhar9175
@balasekhar9175 4 жыл бұрын
Ur my god,ur my strength,ur my inspiration....Jai baalayya
@blaxmanpa
@blaxmanpa 4 жыл бұрын
ఎటువంటి కల్మషం లేని మనసు .. మా బాలయ్యది.. నా ఊపిరి ఉన్నంతవరకు.. నేను మీ ఫాన్ ని.. జై బాలయ్య..
@bprasad5559
@bprasad5559 4 жыл бұрын
గుడ్ కానీ ఊపిరి కోసం బసవతారక హాస్పిటల్ కి వెళ్తే ఉన్న ఊపిరి తీసే విధంగా అక్కడ డాక్టర్లు ఉన్నారు బాలయ్య గారికి హిట్ సినిమానిచ్చిన ఎడిటర్ వెళితే కనీసం ఆక్సిజన్ పెట్టలేదు?
@venkateshsankranthi5137
@venkateshsankranthi5137 4 жыл бұрын
Jai #balayya garu
@bonelarajarao6453
@bonelarajarao6453 4 жыл бұрын
Meeru thelugu prakshakula varam sir ...thanks to will see NARTHANASAALA
@balahussain2148
@balahussain2148 4 жыл бұрын
Ramudu Bheemudu balayya Babu Devudu jai Balayya jai jai Balayya jai jai Balayya
@ramuchowdary5402
@ramuchowdary5402 4 жыл бұрын
Jai balayya jai jai balayya
@kommalapatikishore4808
@kommalapatikishore4808 4 жыл бұрын
Jai balayya ...... and so on
@ranadivea
@ranadivea 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻Jai Bala krishna
@dastagirireddy9319
@dastagirireddy9319 4 жыл бұрын
Jai MUDDULAKRISHNAYYA.Maa Balayya great.
@kilarusarathkumar8418
@kilarusarathkumar8418 4 жыл бұрын
JAI BALAYYA ❤️🦁
@BangBang-by4kl
@BangBang-by4kl 4 жыл бұрын
👏🏻👏🏻చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు,
@naganarasimha2773
@naganarasimha2773 4 жыл бұрын
ಜೈ ಬಾಲಯ್ಯ
@vinodmakkena
@vinodmakkena 4 жыл бұрын
Sir, please make animated movie of DVS Karna with all main roles as NTR garu..🙏
@vardhankrishnadudipalla3464
@vardhankrishnadudipalla3464 4 жыл бұрын
No bro it's an epic of great legend they should not do it
@SonGojit456
@SonGojit456 4 жыл бұрын
Japanese Anime Style Cheyyi Cheppu Adi Bagtundi Anna
@SonGojit456
@SonGojit456 4 жыл бұрын
@@vardhankrishnadudipalla3464 Endhuku Voddu ?Raa
@vardhankrishnadudipalla3464
@vardhankrishnadudipalla3464 4 жыл бұрын
@@SonGojit456 manchiga matladu bro there should be a unique identification for our bAlaYa if he did ntr movies then his identity ? So we want originality of bAlaYa ☺️☺️😜
@akhilobillaneni
@akhilobillaneni 4 жыл бұрын
katta kaale varaku mee Bhakthudne💛💯 Jai Balayya🔥💪 Jai NTR🔥💪
@kanakaratnachari7282
@kanakaratnachari7282 4 жыл бұрын
జై బాలయ్య
@edigasivasenkar5021
@edigasivasenkar5021 4 жыл бұрын
Prati prekshakudini endulo bagasamyuluga chestunnanduku danyavadamulu sar
@opennewstalk2511
@opennewstalk2511 4 жыл бұрын
All will support this type movies sir
@venkataramanaravanapp6365
@venkataramanaravanapp6365 4 жыл бұрын
Natasimham nandamuri yugastar yuvarthana nbk jai Balayya jai jai Balayya
@hemanthchowdary4827
@hemanthchowdary4827 4 жыл бұрын
12:15 am ee time lo peytaru eanti okey ma bhalayaaa babu ki ea time lo eami cheyaloo theylusuley❤️❤️
@aniladusumalli1338
@aniladusumalli1338 4 жыл бұрын
Jai Balayya Jai Jai Balayya, hatss off to you SIR..wishing you all the very best and looking forward to watch the movie. Please continue to deliver more movies SIR..
@gorlasanthamurthy.murthy8009
@gorlasanthamurthy.murthy8009 4 жыл бұрын
మాలోని అభిప్రాయాలు పంచుకొనే హీరో నందమూరి బాలయ్య.
@Skill-74u
@Skill-74u 4 жыл бұрын
Movie chusanu nice plz complete full movie don't stop.
@balajibalu3449
@balajibalu3449 4 жыл бұрын
Jai Balayya babu
@rajukiran7532
@rajukiran7532 4 жыл бұрын
Kalmasham leni ma 'BalayyaBabu' nindu noorellu vardhillali...
@gudebalaji2113
@gudebalaji2113 4 жыл бұрын
Sir plsss make the another movie like same as Adithya 368❤️❤️❤️jai balayya devudu unnadu ante adi ma balayya roopam lo😘😘
@sivanagaraju5912
@sivanagaraju5912 4 жыл бұрын
Thanks nbk Garu
@smilefilmfactory579
@smilefilmfactory579 4 жыл бұрын
నర్తనశాల మూవీని ఎలా OTT లో విడుదల చేశారో అదే విధంగా విక్రమ సింహ భూపతి మూవీని కూడా అదే విధంగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం.. లేకపోతే విలాయిన తొందరగా ఆ మూవీని కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలి అని కోరుకుంటున్న... మీ వీర అభిమానులము జై బాలయ్య✊✊✊
@sivaprasad8437
@sivaprasad8437 4 жыл бұрын
Jai legendary balayya babu nandamuri
@VDHAYABHANNU1
@VDHAYABHANNU1 4 жыл бұрын
Namaskaram andi madi kakinada sir eppudu hyd lo setle ainam sir meeru cheppattina yenno karyakramalu ma andarki chala santhoshanno kaligisthuntai mukyam ga basavatarakam hospital🏥 sir ma frnd mother treatment jarigindi cure ayyaru maku puttinappatinundi me vamshaniki abhimanulam sir meeru me vamsam bagundali sir meeru we love❤ sir okarini kottina padhi mandiki pettina maku me tarvatey sir mimalni ardham cheskovali sir andaru mimalni trolls chesthuntey kallalo neellu tirugutunnai sir me goppatanam teliyaka vallu ala chesthunnaru aina dont care sir simham simhamey happy dasara ma balaiyya babu ramudu bheemudu ma balaiyya babu devudu
@nareshkumarpelluri
@nareshkumarpelluri 4 жыл бұрын
మీరు ఎంత గొప్ప అభిమానో మీ మాటల ద్వారా తెలుస్తుంది. జై బాలయ్య.
@AJ-jo2wx
@AJ-jo2wx 4 жыл бұрын
Go ask one selfiiee 😂😂😂😂😂u will come to know about his goodness, or call him he will reply you with is bold ❤️vwords, about respecting woman's also he knows
@VDHAYABHANNU1
@VDHAYABHANNU1 4 жыл бұрын
@@AJ-jo2wx చూడు బ్రదర్ ఆయన కొడతాడో తిడతాడో నీకు అవసరమా మా చిన్నప్పుడు స్కూల్ లో మాస్టర్ కొట్టేవారు అమ్మ కూడా కొట్టేది మాట వినకపోతే తర్వాత ఫ్రెండ్స్ కూడా కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు బాలకృష్ణ గారు కొడితే ఏమైంది నువ్వు కూడా ఒకవేళ నాకు ఫ్రెండ్ అనుకో నువ్వు నన్ను ఒక మాట అన్న నువ్వు నన్ను కొట్టిన నేను కూడా నిన్ను కొడతాను ఏమున్నది చెప్పిండి చెప్పాను కదా బ్రదర్ ట్రోల్ చేసే వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు అని సో నువ్వైతే హ్యాపీ ఏ కదా కామెంట్ చేసావు హ్యాపీ ఏ కదా
@manojkumaryn1827
@manojkumaryn1827 4 жыл бұрын
Jai Balayya
@jonnalagaddanagu6329
@jonnalagaddanagu6329 4 жыл бұрын
Natasimh jai balaiah
@balajithandavan6842
@balajithandavan6842 4 жыл бұрын
Great human..,mass hero
@pnssrinivas2308
@pnssrinivas2308 4 жыл бұрын
Jai balaya jai jai balaya mira ma hero
@gangarajubobili505
@gangarajubobili505 4 жыл бұрын
Jai balayya jai ntr jai tdp
@petromaxtv2175
@petromaxtv2175 4 жыл бұрын
Andari heroes kantte goppa hero ..balakrishna ne.....
@eepuvenkataramana2143
@eepuvenkataramana2143 4 жыл бұрын
Sri raama Chandra ashiruada prapthi rasthu meeru chestunna manchi Coss cosam vijayam uarinchelani Ade vidanga maku nartanashala sense chupisthunnanduku maa balayyaki uandanam all the best god bless you keep it up Jai balayyanna by
@ponnurivenky2801
@ponnurivenky2801 4 жыл бұрын
జై బాలయ్య జై జై బాలయ్య.... NTR fans ekada....
@chittibabu8501
@chittibabu8501 4 жыл бұрын
Very Great Sir
@mamillanarasimha3085
@mamillanarasimha3085 4 жыл бұрын
Jai Hind Jai balayya
@venkatrajud4155
@venkatrajud4155 4 жыл бұрын
Welcome Annyagara Jai Balayya 🙏✌️👌
@jayarajcg2053
@jayarajcg2053 4 жыл бұрын
Please release the songs also
@girishgirigm6780
@girishgirigm6780 4 жыл бұрын
October 24 Saturday 🙏 Jai nbk
@padmacreations4298
@padmacreations4298 4 жыл бұрын
Waiting for the movie eagerly tooo good
@durgababuch3577
@durgababuch3577 4 жыл бұрын
Sir plzz 🙏makosam seetharama kalyanam movie remake cheyyandi sir plzz🙏🙏🙏
@sathyayougakalalu.ishwariy7915
@sathyayougakalalu.ishwariy7915 4 жыл бұрын
ఈ సినిమా పూర్తి గా తీయాలని మా సలహ... ఇప్పటికి శరత్ బాబు గారు ఉన్నారు. సౌదర్య, శ్రీహరి గార్లనటనా నిడివిని తొలగించ నక్కర లేదు.. ఏ విధంగా ప్లాష్ బ్ల్యాక్ లో ఊర్వశి శాపానికి నాన్నగారి ఫిలిం ను వాడుకున్నారో... అలాగే.. సౌదర్య.. శ్రీహరి.. గార్లను.. అలాగే ఉంచి అక్కడి నుండి.. కొంత పోలికలు వారిలా సరిపోయే మంచి నటులను వారి పాత్రలకు ఎన్నుకొని పూర్తి చేయవచ్చు తీయవచ్చు. అసలు బాలకృష్ణ గారి డైరక్షన్ ఇంత బాగుంటుందని ఊహించలేదు.. అతను దీనిని పూర్తి చేసి ఉంటే దర్శకత్వం లోనా తండ్రి కి దీటైనవాడని పేరొచ్చేదేమో... ఇప్పుడు కూడా పూర్తి చేయవచ్చు. గతంలో దివ్వభారతి గారు చనిపోతే ఆమెస్దానంలో.. రంభ గారితో చేయుంచి పూర్తి చేసారు.. అదీ సాంఘిక చిత్రానికి.. ఇక పౌరాణికానికి సమస్యే లేదు... అసలు నవ రాత్రులకి కొన్ని సందర్భాలలో.. మెొదటి అర్జునుడు.. రెండవ అర్జునుడు మూడవ అర్జునుడు.. అని అర్జుని పాత్రనే అనేకులు వేసి నటించేవారు ఆకాలంలో ప్రేక్షకులు చూసేవారు కూడా... అంతేందుకు.. నలదమయంతిలో నలరాజు. పాత్ర దారి వేరు... శాప వశాత్తు నలుడు పాము కాటుతో కురూపిగా మారినప్పుడు నటించిన వ్యక్తి వేరు. మలయాల హిరో వారు.. ఒకరు.. కురూపిగా మారినప్పుడు మన చిత్తూరు నాగయ్యగారు... అలా.. తీసారు.. కనుక "నర్తన శాల" సౌందర్య..శ్రీహరి ల నిడివిని. ఎంతవరకూ తీసారో దాని మార్చవలసిన అవసరం లేదు.. అక్కడ నుండి.. వారి గౌరవార్ధం.. ప్రజల అభిమానం మేరకు వారి నిడివిని అలాగే ఉంచామని మొదటే తెలియజేసి.. సినిమా పూర్తి చేయవచ్చు.. విజయాన్ని పొందవచ్చని... బాలకృష్ణ గారికి నా సలహ... జై నర్తనశాల... జై బాలయ్య...
@nandamuri.santhoshreddyred2415
@nandamuri.santhoshreddyred2415 4 жыл бұрын
Jai. Balayya super Anna
@pnreddy3805
@pnreddy3805 4 жыл бұрын
Super balayya
@SrinivasAccountant2
@SrinivasAccountant2 4 жыл бұрын
World 🌟 NBK
@AravindasamethaJrNTR
@AravindasamethaJrNTR 4 жыл бұрын
Great professionalism. Love you
@drbaburaoprincipal5620
@drbaburaoprincipal5620 4 жыл бұрын
jai Balayya....Jayahoooo NTR
@udaysurya3240
@udaysurya3240 4 жыл бұрын
IAM Waiting for Soundarya garu and sri Hari garu miss u both😭😭😭❤️❤️❤️
@sanapathiramesh
@sanapathiramesh 4 жыл бұрын
Jai NBK😍😍😍
@rubenruben7506
@rubenruben7506 4 жыл бұрын
Na pranam balayya
@sureshgowda2596
@sureshgowda2596 4 жыл бұрын
Golden heart balaya babu garu.. Daring and dashing in hero
@skmubashir3831
@skmubashir3831 4 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@mprabhakar3392
@mprabhakar3392 4 жыл бұрын
Thank you sir you are very kind hearted person , please continue to help poor people ...you are looking like a lion sir with this beard look 🦁🦁🦁🦁🦁...
@kgprassadh8418
@kgprassadh8418 4 жыл бұрын
pls sir we need full movie.
@prabhasmca506
@prabhasmca506 4 жыл бұрын
Super Good
@srihariallam4077
@srihariallam4077 4 жыл бұрын
You are real sir
@balamuralipallapu932
@balamuralipallapu932 4 жыл бұрын
Super dialogue s
@powerstarpawankalyanfankab4012
@powerstarpawankalyanfankab4012 4 жыл бұрын
Nbk ,🙏🙏🙏🙏🙏🙏🙏
@Nbkfans464
@Nbkfans464 4 жыл бұрын
One & Only
Charmi About #NTRMahanayakudu | Premiere Show At AMB Cinemas
1:21
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
Shiva Sankari Sivanandha Lahari Song By Nandamuri Balakrishna
6:25
NBK Films
Рет қаралды 1,1 МЛН
Daana Veera Soora Karna movie గురించీ నిజాలు..
3:22
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН