Рет қаралды 438
నందనందన నవనీత చోర గోపాల
బృందావన లోల గోవింద గోపాల / (2)
గోపి లోల గోకుల బాల (2)
నందనందన నవనీత చోర గోపాల
బృందావన లోల గోవింద గోపాల
మాధవ మురహర మధుర మనోహర (2)
మందరగిరిధర మంగళ దాయక (2)
మురళీ లోల మునిజన పాల (2)
మాధవ మురహర మధుర మనోహర
మందరగిరిధర మంగళ దాయక
మురళీ లోల మునిజన పాల (2)
నందనందన నవనీత చోర గోపాల
బృందావన లోల గోవింద గోపాల
గోపి లోల గోకుల బాల (2)
నందనందన నవనీత చోర గోపాల
బృందావన లోల గోవింద గోపాల
గోపి జన ప్రియ గోకుల రమణ (2)
గోవర్ధన ధర గోపరిపాల (2)
రాధ లోల రాసవిలోల (2)
గోపి జన ప్రియ గోకుల రమణ
గోవర్ధన ధర గోపరిపాల
రాధ లోల రాసవిలోల (2)
నందనందన నవనీత చోర గోపాల
బృందావన లోల గోవింద గోపాల /(2)
గోపి లోల గోకుల బాల (3)