చాలా బాగుంది ఆ తల్లి తండ్రి చేసినది చాలా కరెక్ట్ ప్రతి ఒక్కరూ ఇలాగే చెయ్యాలి కొడుకులకు బుద్ది వస్తుందని కాదువాళ్లకు రాదు వీళ్లు బుద్దిగా ప్రవర్తించి నారు ఎవరిని ఎవరు చూడరు కుడిచేతితో చేసినది ఏడమచేతి తో తీసుకోవాలి కొడుకులకు ఇదే గతి😭
@lakshmibhagavan37822 жыл бұрын
ై^
@kameswariannavajjala96863 жыл бұрын
ఇలా కథలు చెప్పడం రేడియో లో వినేవాళ్ళం. ముఖ్యంగా నవలలు చదివి వినిపించేవారు కడప రేడియో స్టేషనలో. చాలా కాలం తర్వాత బాగుంది
@vln36702 жыл бұрын
You are write madam..
@saisudha40742 жыл бұрын
Super srinivas garu
@kamshwaridittakavi57863 жыл бұрын
చాలా బాగుంది కధ 👍👍మంచి పని చేసారు
@sujininagalapuram8733 жыл бұрын
మీ వాయిస్ నూతన్ ప్రసాద్ వాయిస్ లానే ఉంది 👍 చాలా బాగుంది స్టొరీ.
@teluguseriyalslibrary3 жыл бұрын
Thank you andi
@teluguseriyalslibrary3 жыл бұрын
Thank you andi
@suvarnasandeepkyadhari39032 жыл бұрын
Avunandi nakkuda alane anipisthudi
@jhetinmathiguddeti2 жыл бұрын
Naku Santhiswaroop gari voice laga anipinchindi andi chinnappudu media voice ante vare telusu kadandi
@sujininagalapuram8732 жыл бұрын
@@jhetinmathiguddeti నిజమే శాంతి స్వరూప్ వాయిస్ కూడా అలాగే ఉంటుంది. 👍👍
@bhagyalakshmi17863 жыл бұрын
🙏 సరియైన నిర్ణయం తీసుకొని కార్యాచరణ లో పెట్టినారు. ఆ డబ్బును సద్వినియోగం చేయటానికి బహుశా వృధ్ధాశ్రమానికే విరాళంగా ఇచ్చి ఉంటారని నాకు అనిపిస్తుంది. మంచి కథ!
@venkateshwararaobandaru70743 жыл бұрын
కధ చాలా బాగుంది తల్లితండ్రులు చేసింది కరెక్ట్ 🙏🙏🙏
@satyavenireddy11702 жыл бұрын
Meeru natural ga chaduvitunnaru. Tadabadite emayindi. Mee voice lo vinte story saralam ga ardham avutondi. Good luck sir.
@lekshaavanii18222 жыл бұрын
Impressive 👍👍👍🙏🏼🙏🏼🙏🏼
@dharmavathivelicharla45523 жыл бұрын
కథ చాలా బాగుంది కాని ఆ డబ్బు అనాధ ఆశ్రమానికి రాచా రు అని చెప్తే ఇంకా బాగుం డీ ది కాని మీ ము ఊహించు కున్నా ము చాలా సంత్ షం
@padmabheemidi54123 жыл бұрын
That's understood andi
@nagamothuharivenkataramana58642 жыл бұрын
Super Store.
@nagaraninarravula44752 жыл бұрын
బంధాలు..అనుబంధాలు..ఎప్పుడూ.. ఇరువైపులా.. ఉంటేనే వాటికి ఓ అందం అర్థం.. ఉంటుంది. తల్లి దండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ చాలా గొప్పది. కానీ..అదే ప్రేమ పిల్లలు వాళ్ళ తల్లి దండ్రుల మీద చూపడం అరుదు...ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ కు పుట్టిన వాళ్ళ మీద అలాంటి ప్రేమే చూపెడతారు..కారణం ఏమిటి?? మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాను..ఎలా పెరిగాను..ఇలా..ఆలోచించడు..ఎందుకంటే.. ఒక్క సారి జీవితంలో స్ధిరపడ్డాక..వారికి ..వాళ్ళ పిల్లల బాధ్యత మాత్రమే కనబడుతుంది...కన్న తల్లి దండ్రులు.. కేవలం మొక్కుబడిగా.. అనిపించడం తప్ప..చిన్నతనంలో వారిమీద చూపెట్టిన ప్రేమను పెరిగిన పిల్లలు చూపించరు. ఇది అస్ధిపాస్ధులకు అతీతంగా జరిగే పరిణామం. దీనికి కారణం.. రెక్కలు వచ్చాక.. పక్షులు ఎగిరిపోయినట్టు..మనిషి మెదడూ..ఎగిరిపోవాలనే..చూస్తుంది. అందుకే.. కన్నవాళ్ళు..వారి ముసలితనం లో ఎలా బ్రతకాలో..ఆలోచించుకుని..కాస్త దాచుకుని జాగర్త పడడం ఉత్తమం..అలా చేయకపోతే వారికి అగచాట్లు తప్పవు.
@kcsreddy2893 жыл бұрын
కథ చాలా చాలా బాగుంది ఈతరం వారికి ఇలాంటి కథలు చాలా అవసరం
@gudipallisarma46423 жыл бұрын
Ppp
@sriyantra19392 жыл бұрын
16 సంస్కారానికి నోచుకోలేని జీవితాలు. ఎవరో చెప్పారు. మనం పుట్టామని రేపూ వాళ్ళే చెపుతారు. కాలం చేశారని
@annapurnam71772 жыл бұрын
Correct pani chesaru
@mohanagupta16162 жыл бұрын
సర్...బాగా బుద్ధి చెప్పిన కథ... Excellent.....
@venkateswarim64353 жыл бұрын
మగపిల్లలు చూడరు అంటారు,,కానీ ఎప్పట్లో ఆడపిల్లలు కూడా చుడం లేదు parents కాదు పనికిరాని వాళ్ళం లా కనిపిస్తున్నాను
Chala bagundi andi ...Peddavalla nirnayam very nice pilla laki budhi vachela I chesaru
@nithyajyothi64053 жыл бұрын
🙏 Bhagundhi....kaani endhuku parents Bharam anukovali Children's....manam pillaluga unnappudu parents ela Children's Bharam ankontey...manam...ekkada ela undagalama....mari...Children's endhu ela untunnaru...Parents ni chusukovatam mana response....Sooo....plz don't....Avoid urs parents...🙏🙏
@maneeshreddy71473 жыл бұрын
Parents correct
@learn-easy3033 жыл бұрын
Chala baga chepparu
@parinitharollno41262 жыл бұрын
Wonderful idea
@heerav96663 жыл бұрын
Story Chala bagundi 🙏
@dasariswarnakumari23343 жыл бұрын
Wonderful 👍👍👍👍👍
@suryavathinunna19513 жыл бұрын
Voice bagundi
@teluguseriyalslibrary3 жыл бұрын
Tq అండి
@kenguvaappalanaidu31813 жыл бұрын
Thank you same sichuvastion maadi parents manchi pani chaysaru brother god bless always for citizens 😂😂😂💔💔💔💔💘💘💘💘💘
@polisettyvemula052 жыл бұрын
తల్లీ తñడ్రులు correct
@vijayakumari92643 жыл бұрын
మంచి పని చేశారు.
@gujjasridevi9063 жыл бұрын
Parents decision is correct 👌
@daraprabhavathi12442 жыл бұрын
Manchi pani chesaadu sir 🙏
@sugunammad50773 жыл бұрын
Chala bagaudnhi stor👌
@akshraanumandla50903 жыл бұрын
Super dicison
@pavanim56863 жыл бұрын
Good information in the story for this Generation people... 🙏
@rajasekharc85593 жыл бұрын
Good They have done perfectly. Ungrateful children. Everyone should learn from them.
@hamsarani59333 жыл бұрын
Chala Manchi pani chesaru
@emanifamily83252 жыл бұрын
Parents good deçission
@psnmurthy48773 жыл бұрын
Super story'
@nagamothuharivenkataramana58643 жыл бұрын
Super.
@prasanthigojja20182 жыл бұрын
story ending abrupt ga undi.. conclude clear ga cheyyaledu
@tvharika62103 жыл бұрын
Super
@anuradhaakella92613 жыл бұрын
Super … being wise is so important… kids in this case were selfish but most of the genuine cases also kids are occupied in their own lives and careers and hence old parents are helpless… very nice ending… loved it
@koppulajayanandrao16283 жыл бұрын
Very interesting story 🙏🙏🙏
@Mrs.laxman3 жыл бұрын
Parents correct 👍
@prasunagnana88573 жыл бұрын
Super Sir
@vinodinijavvaji47683 жыл бұрын
Mee voice chala bagundi
@satyanarayanajidagam84763 жыл бұрын
అమ్మేసి వచ్చిన ఆ డబ్బు ఏమి చేసారో చెబితే ఇంకా బాగుండును