దేవుడి ముందు అందరూ సమానమే ,అందరికీ ఒకే రకమైన లడ్డూ ప్రసాదం వుండాలి
@kondagorrinageswarao1475Ай бұрын
Good
@ucmedia-u1jАй бұрын
Devudi mundu andaru okkate.. manam manushulam kada konni pramukytalu untayi.. udaharanaki mi intiki guests vaste nuvvu charu esukoni tinna vallaki matram kura leda mukka pedatav kada leda charesi pamputava.. pampav kada foreign guest vip lu atidulu kabatti special estaru andulo tappem ledu.. niku kuda special laddu kavalnte nuvvu kuda VIP stayiki vellu..abbo adi kastam kada.. inni logics hindu gods daggara bale vastayi pakka valla mida ravu kada Kalikalam.. 😊
@ushakhandrika2931Ай бұрын
@@ucmedia-u1j దేవుడిని చూసేందుకు vip దర్శనాలు వున్నాయి కదా కానీ మిగతా భక్తులకి నాసిరకం ప్రసాదం పెట్టకూడదు కదా ,నమో వేంకటేశాయ
@Chandrika-mo7ngАй бұрын
Nee laaga alochinche mana pakka desaallo Hindus Ni lepesaaru.. karma .. kalikaalam
@mandrumandru9746Ай бұрын
ఇంటర్వ్యూ చాలా బాగా వుంది మాంచి చేప్పే రు అయ్యే గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@tvramana306Ай бұрын
3 రకాల లడ్లు తయారు చెయ్యడం ఏంటి అండి, భక్తులందరూ దేవునిముందు సమానము, కాబట్టి ఒకేరకం క్వాలిటీ లడ్డు తయారు చేస్తే బాగుంటుంది. దేవుని ముందు ధనికుడు, పేదవారు అందరూ ఒక్కటే కదండీ. This method is not good. This is my opinion only
Devudi mundu andaru okkate.. manam manushulam kada konni pramukytalu untayi.. udaharanaki mi intiki guests vaste nuvvu charu esukoni tinna vallaki matram kura leda mukka pedatav kada leda charesi pamputava.. pampav kada foreign guest vip lu atidulu kabatti special estaru andulo tappem ledu.. niku kuda special laddu kavalnte nuvvu kuda VIP stayiki vellu..abbo adi kastam kada.. inni logics hindu gods daggara bale vastayi pakka valla mida ravu kada Kalikalam.. 😊
@sriramkiran3137Ай бұрын
అందుకే టెంపుల్స్ ని politics లో లాగకండి temples లో హిందువులు బ్రాహ్మిన్స్ ఉండాలి అప్పుడే temples బాగుంటాయి
@Nature_lovers_travelАй бұрын
ఒక మనిషి తన రాష్ట్రం లో ఏది చేసిన తన వల్లే అనుకున్నాడు దేవుడికి సెక్యూరిటీ కి కూడా నేనే కారణం అని విర్ర వీగాడు కానీ అతనిని పుట్టించి శక్తి ని ఇచ్చిన దేవుడినే కాపాడుతున్నాను అనుకున్నాడు కాని మరణం ఏదో ఒకప్పుడు వచ్చింది మరణానికి బయపడి మల్లి దేవుడినే ఆశ్రయిస్తాడు అదే దేవుడి శక్తి
@myvu1Ай бұрын
ఇప్పటికైనా అక్కడ బ్రహ్మణులకు ప్రాదాన్యం ఇవ్వండి.
@cricanthАй бұрын
అసలు ప్రజలు మంచి నాయకులని ఎన్నుకోవాలి. ఎవరి మతం ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రం. దేవుడిని అవమానిస్తే పరిమాణాలు తీవ్రంగా వుంటుంది అలాగే దేవుడికి సమర్పించిన ప్రసాదమయిన సామాన్యుడికి అందించే వస్తువులు అయిన కల్తీ చేస్తే శిక్ష తప్పదు. ఇది చూస్తూ మౌనంగా ఉన్న మత పెద్దలు కూడా అనుభవిస్తారు శిక్ష ఎందుకంటె మత పెద్దలు పూజలతో పాటు అన్నిటిలో నిష్ఠ గా వుండాలి
@dwadasisАй бұрын
ప్రజలు కులానికి ప్రాధాన్యం ఇవ్వకుండా హిందూ ధర్మ రక్షకులకి పట్టం కడితే ..మన దేవాలయాలు వర్ధిల్లుతాయి. లేదంటే..చెదలు పట్టి జీర్ణావస్తకి వచ్చేస్తాయి.
తిరుమల లో దొంగలు పడి దోచుకుంటారని బ్రహ్మం గారు కాలజ్ఞానం లో ఎపుడో చెప్పారు
@venugopalasarma7136Ай бұрын
అక్కడ లడ్డూ చేసేవాళ్లు కానీ,అర్చకులు కానీ కంప్లైంట్ ఇచ్చే అంత సీను లేదు. వాళ్ల ఉద్యోగాలు పికేస్తారు. అంతా రాజకీయమయం.ఉద్యోగుల అధికార దర్పం. పై వాడికి ఎదురు తిరగలేరు. వాళ్ళకూ ప్రాణ భయం.అందులో బ్రాహ్మణులంటే ఎవ్వరూ లెక్కచెయ్యని వాతావరణం.వాళ్లు ముందే బలహీనులు.అందరూ వాళ్లను అణగతొక్కే వాళ్లే! అధికారం ,పలుకుబడి ఉండేవాళ్ళముందు అందరూ వంగి ఉండాల్సిన రోజులు.
@intothenature2Ай бұрын
Pujarulani ye Kottina ghatanalu vunnay inkem cheyagalaru evaranna
@venkatramesh9256Ай бұрын
దేవుని ప్రకారం అందరు సమానం కనుక ఒకటే రకం లడ్డు ఇవ్వండి
@chebroluchenchaiah1867Ай бұрын
Well explanation sir
@SunderVAiyarАй бұрын
సామాన్యులకు కల్తీ లడ్డూ. రాజకీయ నాయకులకు అత్యుత్తమ నాణ్యత గల లడూ. ఎంత అవమానం
స్వామినే మోసం చేసారు అనుభవిస్తారు.నాకు ఎప్పు ఎప్పుడో తెలుసు కానీ నేను అడిగేంత పెద్దదాన్ని కాదు .అప్పుడు నది చిన్న వయస్సు.టికెట్ ధగ్గర,క్యూ బాగా ,అన్నింటిలోనూ మోసమే జరుగుతుంది
@hanuthontepu1846Ай бұрын
Chala chakkaga chepparu guruvu garu. Swami tho games adakudadu😮
@shivamom8Ай бұрын
ఇందులో ఏ పీఠాధిపతులు స్వామీజీలు, దేవస్థాన ఉద్యోగులు ఎందుకు స్పందించడం లేదు?
@user-sriram88308Ай бұрын
Shock lo untaru ..and they dont have answers for this..
@VenkataLakshmi-rz3nsАй бұрын
కృతజ్ఞతా భావం ఎంత మంది కి వుంటున్న ది
@MadhavJKАй бұрын
తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. తితిదేలో పైనుంచి కింది వరకు, చివరికి గర్భగుడిలో ఉండే పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. చివరికి గర్భ గుడిలో నిత్యం ఆ పరమేశ్వరుడి పాదాల చెంత పూజ చేసుకునే ఓ ప్రధాన అర్చకుల ‘డాలర్’ భోగోతం, పరకామణిలో పైసలను మాయం చేసిన మాయగాళ్ళ మాయాజాలం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవో / చైర్మన్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకూ… పూజారి నుంచి గుండు గీసే వాడి దాకా… ఎక్కడ చూసినా లంచావతారుల హవాయే నడుస్తుంది. అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు, అధికారం, హోదా ఉన్న వారికి, వారి అనుయాయులకు ‘బ్రేక్ దర్శనం’, ‘వీఐపీ దర్శనం’ పేరిట… ఈవో, జేఈవో స్థాయి అధికారులు… పోటీలు పడి వారిని వెంట బెట్టుకుని నింపాదిగా దర్శనం చేయించి, ప్రత్యేక దీవెనలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించుకుని అతిధి మర్యాదలతో సాగనంపుతారు. అవేమీ లేని సామాన్యుడు మాత్రం రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు కూడా దర్శన భాగ్యం దొరక్క, బైటపడి, ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు. అందుకే వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ‘దేవుడి ముందు అందరూ సమానం’ అన్న ప్రవచనం పని చెయ్యదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రతకు చోటు ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు! ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము… అదే… భక్తుల సొమ్ము… కడుపు నిండా భుజిస్తున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ రాజకీయ నాయకులు వారిని దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?
@varunsapАй бұрын
తిరుమలాలో ఏ లడ్డు లో వాడిన నేయ్యి లో యైన నాణ్యమైన నెయ్యి వాడాలి.. లడ్డు సైజు మారుతుంది అంతే లడ్డు క్వాలిటీలో తేడా లేదు లడ్డు సాక్షాత్తు ఆ దేవదేవుడు స్వయంగా ఇచ్చిన మహా ప్రసాదం గా భావిస్తారు...
@SGSreepeetam-mt3tkАй бұрын
గోపోషణ ద్వారా నెయ్యి తయారుచేసి ప్రసాదాలకు వినియోగించాలి.... భారతదేశం లో గోవులను పూజిస్తారు....టీటీడీ గోషాలలను ఏర్పాటు చేసి వచ్చిన నెయ్యితో స్వామివారి ప్రసాదాలకు వినియోగించాలి
@JGG99Ай бұрын
పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని అతగాడిని ముందస్తు జాగ్రత్త చర్యగా జైల్లో వేయాలి. లేదంటే బంకర్ లో దాక్కున్నా ప్రజలు వదిలేలాలేరు..😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
@pulluribalakishan7782Ай бұрын
ఆరు నెలల్లో లడ్డు విషయంలో తప్పు చేసిన వారికి వెంకటేశ్వర స్వామి శిక్ష చేయవలసింది ఇప్పుడు ప్రజలు కూడా బాగా దేవుని ఇంకా నమ్ముతారు
@tvramana306Ай бұрын
నమో వేంకటేశాయ
@sm1256Ай бұрын
All details about maintenance of temple should be made available to public online. Including suppliers.
@ShivagoudBommaganiАй бұрын
1751కాదు స్వామి గారు 1715లో లడ్డు తయారు అయ్యింది..
@varunsapАй бұрын
మీలాంటి వాళ్ళందరూ బయటకు వొచ్చి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చెయ్యండి
@LothaRajubabu-c7cАй бұрын
Super super swamiji garu
@MandaLaxmi-v3zАй бұрын
Prathi vishayaniki brahamgari kalajnaaniki link Enti?
@SrivemulapallyАй бұрын
గురువుగార్కి నమస్కారం లడ్డు గురుంచి వార్తలు వింటున్నాము అందరు 5ఇయర్స్ నుంచి జరుగుతుంది అంటున్నారు. నా సందేహం ఏమిటింటే లడ్డు తయారుచేసే పోటు లో స్వత్చమైన శ్రీవిష్ణవ బ్రాహమిన్స్ తరతరులుగా పని చేస్తున్నారు వారికీ తెలవలేదా నెయ్యి కాగినపుడు వారికీ తేడా తెలవలేదా మరి వారు ఈరోజు వరకు ఎందుకు కంప్లైంట్ చెయ్యలేదు వారి భక్తి ఏమైంది ఇదే నా సందేహం
Absolute dairy వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించి స్వచ్చ మైన దేశి ఆవు నెయ్యిని తిరుమల ఏడుకొండల స్వామి వారి లడ్డు తయారీలో వినియోగించాలి
@rajukandakatla398Ай бұрын
అయ్యా స్వామి గారు న్యాయమూర్తులు కూడా స్వామి భక్తులయి ఉండాలి నేటి రోజులు పరిస్థితులు తేడాగా ఉన్నాయి
@jupallyvenkateshwarrao5967Ай бұрын
ఆద్యాత్మికత కర్మసిద్దాంతలో లడ్డు తాయారిలో ప్రధాన పాత్ర. ఎవరిదో వారికే పాపం అంటుతుంది తిన్నవారికి ఎలాంటి సంభందం లేదు 🙏🏽
@appalarajudoddipatla1428Ай бұрын
Archakulu , Nivedanalu Anni kalteene..
@hemaprada4003Ай бұрын
Devudu ke intha మోసము అయింది ante, Mana rashra prajalaku entha mosam అయింది
@seetaramprasad9919Ай бұрын
Immediately appointment to LVSubramanyam garu. He is the right person
@VinnyKumarTSАй бұрын
Jai Nandini
@SuryaPrakash-nv9lbАй бұрын
Dharmo Rakshathi Rakshithaha🙏
@jyothim9936Ай бұрын
మేము కల్యాణోత్సవం చేసాము మాకు పెద్ద లడ్డు ఇవ్వలేదు చిన్న లడ్లు రెండు ఇచ్చారు
@vshivaprasadSCCDАй бұрын
Please chant so that Krishna will help us Jaya Sri-Krishna-Chaitanya Prabhu Nityananda, Sri-Advaita Gadadhara Srivasadi-Gaura-Bhakta-Vrinda.(1 time) Meaning of the mantra: I offer my obeisances unto the Supreme Lord, Kirishna, who is nondifferent from His features as a devotee, devotional incarnation, manifestation, pure devotee, and devotional energy. (108 times maha mantra) Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare! Hare Rama Hare Rama Rama Rama Hare Hare!! श्री कृष्णचैतन्य, प्रभु नित्यानंद, श्री अद्वैत, गदाधर, श्रीवासादि गौरभक्तवृंद ।। हरे कृष्ण हरे कृष्ण, कृष्ण कृष्ण हरे हरे । हरे राम हरे राम, राम राम हरे हरे ।।
@munthaharish1085Ай бұрын
Now to start the production of gee factory 🏭 because of lot of income coming in TTD .this is the simple way
పరాయి వాళ్ళు పాలకులు అయితే, పరి పరి విధాల నష్టం జరుగుతుంది నేను ముఖ్యమంత్రి కదా సర్వం నాదే ఏమైనా చేస్తాం, అహం తో నిండిన జగన్ ,
@ChitturiShobharani-xl3cqАй бұрын
🙏
@NelaturuVenkataramanaАй бұрын
Om Namo venkatesaya
@saranfamily3577Ай бұрын
కింద తిరుపతి లో అమ్మ వారి దేవస్థానంలో లడ్డు పరిస్థితి ఏమిటో !
@ChitturiShobharani-xl3cqАй бұрын
All these things should not.happend means Yogi Adityanath must be PM of India Jay Shri Ram . Jay Shri mataji
@nagammasatish9438Ай бұрын
Swamy this is fault of andra peoples whom to vote. Before voting they have think. Jagan is Christian
@madhugrandhi9719Ай бұрын
సనాతన ట్రస్ట్ ఏర్పాటు చెయ్యాలి. ఇలాంటి అన్యాయాలు అరికట్టాలి.... లేకపోతే అందరూ అనుభవిస్తారు....
@vadapalliachari6286Ай бұрын
అయ్య అందరికీ సమాన ధర్మం ఒక్కటే,ఇటువంటి మాటలు చెప్పకండి,ధర్మో రక్షతి రక్షితః,నా పేరు వాడపల్లి paidiyachari ఓం శక్తీ.
@SuryaPrakash-nv9lbАй бұрын
నేడు కర్మాచారణలో బుద్ధి ప్రయోగం జరగడం లేదు. స్వకీయ తత్త్వం మనిషి బుద్ధిని పొగతో కప్పేసింది. కర్మాచారణలో బుద్ధిని ప్రయోగించని ఎడల జరిగే ప్రమాదాలు ఇవి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలి, నాయకులలో బాధ్యతా ఉండాలి. నేడు దౌర్భాగ్యం ఏమిటంటే అధికారాన్ని కోల్పోయిన వాడు తన కాలంలో ఏమి చేశాడో దాన్ని మరిచి, అధికారంలో గల వాడిని దూషిస్తాడు. ఇదే మన దౌర్భాగ్యం. వాడు ఉన్నన్ని రోజులు చేసి వెలగబెట్టింది ఏమీ ఉండదు. వారి స్వీయ ప్రయోజనాలను మాత్రం చక్కగా కాపాడుకుంటారు. అది ఏ రాజకీయ పార్టీ అయిన నేమి! ప్రతి ఒక్కరూ ఈ కోవకు చెందిన వారే. ఈ ధర్మ సూత్రాలకు కులంతో గాని, మతంతో గాని, ప్రాంతంతో గాని సంబంధం లేదు. మానవుడి జీవన ప్రమాణాలు ఇవి. ఇవి సార్వత్రిక ప్రమాణాలు. కాని ఇట్టి ధర్మ సూత్రాలను, ప్రమాణాలను కులం మతంతో ముడి వేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మనమందరం మేల్కోవాలి. ధర్మ బద్ధమైన కర్మాచరణ వైపు అడుగులు వేయాలి. కర్మాచరణ కంటే ముందు మనస్సును నియంత్రించాలి. అందుకు బుద్ధిని ప్రయోగించి కర్మను విశ్లేషించాలి. రాజకీయం, నాయకత్వం అన్నది ఉద్యోగం కాదు. అది ప్రజా సేవ. నేటి నాయకులలో, రాజకీయాల్లో ‘ప్రజాసేవ’ ఏనాడో అదృశ్యమై పోయింది. అదే మన దౌర్భాగ్యం. *రామ రాజ్య స్థాపన కంటే ముందు శ్రీ రామచంద్రుడు ఆచరించిన ధర్మాలను ఆచరించాలి. అప్పుడే తనకు తానుగా రామరాజ్య స్థాపన జరుగుతుంది. స్వస్తి.* స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం - న్యాయేన మార్గేణ మహీం మహీశాః । గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం - లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
@rajesshpencorner6237Ай бұрын
Please Use only jaggery for before style original old style laddu sir don't put sugar&sugar bits 🙏
@indrajeet70Ай бұрын
Egg puff ki 3.5 crores... Sri vaari Prasadam lo discounts chustunnaru... Vellanemani anaali... Common sense.. ghee price 200 lo ala anukkaru ... No words actually...
@nukashravan2633Ай бұрын
Chandrababu super diversion politics Abba..
@avulaprakash2748Ай бұрын
Maku laddu lo animal fat thinipinchina prathi okkadu vadi kutumba samethanga nashana mavugaka ani nenu vedukontunnanu. Sri varu na korika kattchithanga thirusthadu incident ayna samvastharam lopala anubhavistharu.
@PammiSatyanarayanaMurthyАй бұрын
సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్ దాఖలు చేశారు కనుక తొందరపడకండి.
@soujirao4372Ай бұрын
He is richest god in the world and he is getting so much of donations what they are spending amount for Prasadam
@nandamchandrasekhar1115Ай бұрын
Sir devuduiki bhakthula koraku chesina laddhu pedithe swamiki kadupu noppikalugu thundhi le sir andhukani ?prajalaithe elaunna laddu aaragincha galaru swamy ????emantaru???
@sscreativefoods826Ай бұрын
ఈయన ఎవరండీ ఏది సరిగ్గా చెప్పడు ఎక్కడ నుండి పట్టుకొచ్చారు అనంతపద్మా నాభ స్వామి వ్రతం అన్ని తప్పులు చెప్పాడు కధ అంతా సరిగ్గా లేదు దయ చేసి ఇంకెప్పుడు ఈయన్ని పిలవకండి ఉన్నవి లేనివి కల్పించి చెబుతాడు
@SRajiya-bn9zcАй бұрын
S. Munna🎉
@RameshKoppanathi-f4iАй бұрын
This is fake news namo venkatesaya
@udayabhanuallani8433Ай бұрын
ఏమిటయ్యా ఫెకు
@japaprashanth2226Ай бұрын
మన రైతులు పాడి పంటలు మానేసి కూలీలు గా మారిపోయారు. ఎందుకంటే భారత్ లో అన్ని వర్గాలు , అన్ని ప్రభుత్వాలు , అన్ని వ్యాపార వర్గాలు , రైతుని నిలువునా దోచేశారు . ఒక బీర్ ధర 180 నుండి 225 రూపాయలు . ఇదితాగకూడదు తాగితే అనారోగ్యం అనిరాసి ఉంటుంది. ఆరోగ్యకరమైన పాలకు 60₹ కొని తాగడం సాధ్యమౌతదా? గోవు ధర 50000 నుండి 100000 రూపాయలు , దాణా ఖర్చు , గోవు రక్షణకు షెడ్డు , పచ్చిగడ్డి , దాని సేవ అన్ని చేస్తే ఒక కిలో పాలకు 200 నుండి 300 వరకు ఉంటే తప్ప గోవును రైతు పాలించడు . గిట్టుపాటు కాకనే రైతు అప్పులపాలు అయి కూలీగా మారి ఆత్మ హత్య చేసుకోక జీవిస్తున్నాడు . జై హింద్ , జై పండితులకు , జై ఆర్ఎస్ఎస్ , జై బీజేపీ , జై భారత్ అంటే గోవు రక్షించబడదు . రైతును రక్షిస్తె గోవు రక్షింపభద్ధది . గోవు ను రక్షిస్తే పాలు ? పెరుగు , వెన్న , నెయ్యి స్వచ్ఛంగా దొరుకుతుంది . జై జవాన్ ; జై కిసాన్ . 🇮🇳🇮🇳🙏🏻🙏🏻
TTD lo political involvement undakudadu…honest ga unde hindu spiritual organizans ki TTD ni handover cheyali….e politics ttd lo cheydam chala tappu
@avlnmurthy1995Ай бұрын
సినిమా హల్ లో ఓకే టికెట్ ఎందుకుండాడు.. దేవుడి ముందు అందరూ సమానమాన్నప్పుడు.. రక, రాక ల దర్శనం టిక్కెట్లు ఎందుకో.. ప్రతి ఒక్కదూ లైన్లో నిలబడి దర్శనం చేసుకోవచ్చుగా ఈ తేడాలెందుకు.. బాబు తన పరిపాలన లోపాలను కప్పి పుచ్చు కోవడానికి కొత్త సమస్యలు సృష్టించడం అలవాటే.. ఏదైనా 2caste ల మధ్య ఆధిపత్య తగాదా సిగ్గు శరం లేకుండా తయారు చేశారు. ఇప్పుడు 3వ క్యాస్ట్ దూరి భ్రష్టు పట్టి స్తున్నారు.
@cschari3310Ай бұрын
వైస్సార్సీపీ పార్టీ వచ్చాక శ్రీ వెంకటేశ్వరస్వరస్వామీకి TTD సిబ్బంది చెస్తున్న ఆరాచికాలు ఎక్కవయ్యాయి,
@somysettysrilaxmilalitha2201Ай бұрын
Nanvej thinanivalu bayata thinali ante bayam vesthundi fast-food sentar lo kuda ellage smel vasthundi
వెంకటేశ్వర యూనివర్సిటీలో క్రిస్టమస్ పండుగ జరిపారు ,,,
@PalakuriChiranjeeviАй бұрын
ఆస్థాన లడ్డు నాకు కావాలి
@shivannmhshiva9247Ай бұрын
Kmf karnataka Happy Super
@shivannmhshiva9247Ай бұрын
Nadini
@SriRama-qn4wdАй бұрын
S Tv బ్రహ్మo గారిదా
@pellurumastanaiah7895Ай бұрын
We are in crisis due to evil bakasuras
@ayurvijayhealsАй бұрын
Even there is a possibility of cashew nut adulteration....
@arpitabhattacharya8545Ай бұрын
Om Namo Venkateshaya 🙏🕉️❤️
@sarampatisujatha8440Ай бұрын
Ghee quality kadu annaru sare Mari laddu lucky tedha Amity
@nareshravuri3822Ай бұрын
👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmimaddirala2052Ай бұрын
E roju college lo idharu engineering students boys laddu vishyam lo kottukunnaru. Laddu gurinchi matladodhu, jagan ni emi anoddhu ani mathasthudu ina pillavadu, ma swami ki apacharam ani inko devotee kottukunnaru.
@prabhakarrdv5199Ай бұрын
ఇది నిజం కాకపోవచ్చు.కుట్ర కావచ్చు
@MeAnjali147Ай бұрын
naku శ్రీవారి సన్నిధిలో పని చేయాలని ఉంది శ్రీనివాసా నాకు ఆ అదృష్టం కలిగించు తండ్రి
@user-sriram88308Ай бұрын
Intha jarigaka …emanali…kaliyuganiki nandi idi..v all going soon
@munthaharish1085Ай бұрын
Andhra Pradesh have more cow one of the factory start the ttd
@kodurirangaprasad1175Ай бұрын
మీ న్యూస్ రేటింగ్స్ కోసం ఇతని డిబేట్లో కూర్చో పెట్టరా