ఒక ముస్లిం అయి కూడా చాలా correct గా చెప్పారు sir ధన్యవాదములు
@kunchalaradhika99182 ай бұрын
Mamil aunty1 chalu super
@venkatmuni2059Ай бұрын
Em cheppadu correct gaaa
@EluruCopRocksTechSolutions5 күн бұрын
Chala baga chepparu
@mangalampallivmmuralikrish58733 ай бұрын
Shubli గారు మాట్లాడినది చాలా చాలా నిజం
@muralikrishna06212 ай бұрын
Shubli గారికి ధన్యవాదములు. మీరు చూడటానికి ఒక మతానికి ప్రతినిధిగా కనిపిస్తున్నప్పటికీ, మీరు ఒక నిజమైన లౌకికవాదిగా, దేశ భక్తునిగా మాట్లాడారు.👌
@srinivasuvasu44243 ай бұрын
చాలా చక్కగా వివరించారు మీలాంటివారు సమాజానికి ఉపయోగపడాలి కచ్చితంగా
@ranganayakulukakarla41353 ай бұрын
ముస్లిమె సోదరుడు మంచి మాటలు చెప్పినారు.🙏🙏👌👌
@chandrasekhar90853 ай бұрын
సోదరుడు చాలా చక్కగా చెప్పాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన మేధావికి ఈ మాత్రం తెలియకపోవడం నిజంగా శోచనీయం.
@pratapmaheswara52883 ай бұрын
Ela encourage(Muslim)chasy manam ela vunnam(hindu)
@syedsamdani61293 ай бұрын
Ela ?
@stuntermanda903 ай бұрын
@@pratapmaheswara5288వీళ్ళు love jihad thoo mana hindu christian girls ne trap chaisthunaru adhi చైపరు వీలు
@Maheshwari-n4j3 ай бұрын
@@pratapmaheswara5288jagan chesina pani baagundaa ycheap cheppulesukuni gudilo velladu govinda naamasmarana tho maarumrogaalsina thirumala girulalo jai jagan anipinchaadu
@saikrishna49782 ай бұрын
@@pratapmaheswara5288athanu Correct e cheppadu bro
@MegaSatyen3 ай бұрын
నేను europe లో ఉండి వచ్చాను అక్కడ church లోకి వెళ్లి రెండు చేతులు జోడించి అందరి భగవంతుడు ఒక్కడే రూపాలు పిలిచే పేర్లు మాత్రమే వేరు అని ఆ రూపం లో కూడా నా భగవంతుని చూసుకుని వచ్చాను. ఇది సరిఅయిన secularism నిర్వచనం, నా సనాతన ధర్మం లో మాత్రమే కనిపించే గొప్పతనం 🙏🙏
@rameshsepuri17653 ай бұрын
షుబ్లి గారు, సూపర్ సార్. మీ యొక్క అనాలసిస్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@RajuGupta-ie4st2 ай бұрын
ముస్లిం సోదరుడు సెక్యులరిజం గురించి తెలిపినందుకు ధన్యవాదములు అండి ఇప్పటివరకు నాకు తెలియదు కానీ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని కోరిక ఉండేది ఆ ఒక్క ప్రశ్నకు జవాబు మీ నుండి వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను
@sns126743 ай бұрын
సార్. మీరు. స్వశ్చమైనా తెలుగులో మాట్లాడటం మీరు. హిందు సంప్రదాయం ముస్లిమ్ సాంప్రదాయ క్రిష్టియన్ సాంప్రదాయం జోలికి పోకుండా సెక్యులరిజం గురించి మాట్లాడటం ఆనందం అభినందనీయం ఇదే మన భారతదేశ ఏకాభిప్రాయం ఏకోన్ముఖం హ్యాట్సాఫ్ సార్
@Kuppa853 ай бұрын
Vadu meka vunne puli watch all videos previous vi 😊
@naiduvb15163 ай бұрын
🎉🎉🎉🙏🙏🙏🙏💐💐💐💐మీరు సూపర్ గా చెప్పారు
@syedsamdani61293 ай бұрын
Perfectly explained by mohammad shubli.
@anuradhavankamamidi33443 ай бұрын
U r good sir
@WilsonTopely2.0-k2j3 ай бұрын
@@anuradhavankamamidi3344 yes he is terrarist😊😊
@maddimaduguyellaia3 ай бұрын
మీరు ముస్లిం అయివుండి కూడా సర్వ మతాల గురించి చాలా వివరణ ఇచ్చారు గుడ్
@karthikkumar29723 ай бұрын
ఎపుడైనా అన్ని మతాల్లో మచోళ్ళు ఉంటారు. కానీ వాల్లని చేసి మనం ఆ మతం మంచిదైపోదు. ముస్లింల మన హిందుల మీద overall impact చూడాలి. కాశ్మీరులో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మంచి ముస్లింలు లేరా? మరి అక్కడ హిందూ పరిస్థితి ఇంటి? ఈ మంచి వాళ్లు ఆ చెదవల్లమీద, బహిరంగ వెతెరికించి, పొరడ్డి వాళ్ళును అదుపులో ఉంచితే అప్పుడు ఆ మతం మంచిది.
@Ramu_farmer3 ай бұрын
Corect
@sravankumar43673 ай бұрын
Veedi kosam miku correct ga teliyadhu sir. Vedavallo number one....
@OrugantiSwapna3 ай бұрын
అదేనండి మన దరిద్రం పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఇతర మతాల వాళ్లు ఒక్క మాట మంచిగా మాట్లాడితే చాలు , వాళ్ళు మన హిందువుల పట్ల తర తరాలుగా చేస్తున్నా అన్ని అగ్గయిత్యాలను చిటికెలో మర్చిపోతారు
@stuntermanda903 ай бұрын
Love jihad gurinchi matlada అండి మూర్తి గారు
@srinuk74413 ай бұрын
మీరు ముస్లిం ఐనా కూడా చాలా బాగా చెప్పారు sir🙏🙏🙏
@lakshminarayanadunna70813 ай бұрын
Well said, 100 % correct
@dsreekrishna3 ай бұрын
లడ్డు గురించి, తిరుమల గురించి ఇలా అన్య మతస్థులకు చోటు ఇవ్వకండి. అనుకూలమా కాదా అన్నది కాదు.
@gangadharamnaidu25533 ай бұрын
🌹🙏🏾 yes అన్య మాతస్తులకు చోటివ్వకండి
@PowerStar82813 ай бұрын
Correct
@Narpavi-q8h3 ай бұрын
జగన్ వాక్యాలకు ఈయన కరెక్ట్ సమాదానం చెప్పారండి..ఏ మతస్తులైనా సరే వాళ్ళ ఆచారవ్యవహారాలు పాటిస్తారు..ఇక్కడ ఈయన చెప్పింది అదే..జగన్ ఒక క్రైస్తవుడు..అతను డిక్లరేషన్ ఇవ్వనంటున్నాడు అంటే హిందుత్వం పై నమ్మకం లేనట్టే కదా..మరి అటువంటపుడు తిరుమలలో అడుగు ఎలా పెడతాడు..పవిత్రమైన దేవాలయం వాడికి ఏమైనా డబ్బులు ఇచ్చే యంత్రం లా కనిపిస్తుందా.
@Narpavi-q8h3 ай бұрын
జగన్ వాక్యాలకు ఈయన కరెక్ట్ సమాదానం చెప్పారండి..ఏ మతస్తులైనా సరే వాళ్ళ ఆచారవ్యవహారాలు పాటిస్తారు..ఇక్కడ ఈయన చెప్పింది అదే..జగన్ ఒక క్రైస్తవుడు..అతను డిక్లరేషన్ ఇవ్వనంటున్నాడు అంటే హిందుత్వం పై నమ్మకం లేనట్టే కదా..మరి అటువంటపుడు తిరుమలలో అడుగు ఎలా పెడతాడు..పవిత్రమైన దేవాలయం వాడికి ఏమైనా డబ్బులు ఇచ్చే యంత్రం లా కనిపిస్తుందా
@NiranjanEak3 ай бұрын
Mari anyamathamina vade kadha ikkada kalithi neyyi kalipindhi
@arjunarao53003 ай бұрын
సెక్యులరిజం అంటే ఇతర మతాలను వాటి విశ్వాసాలను గౌరవించడమే. ఆమాత్రం తెలియదా మన మాజీ సిఎం కు.
@vantaramvenkat3 ай бұрын
అడ్డంగా వాదించే మూర్ఖుడికి ఒక విషయం తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వంలో జాఫర్ షరీఫ్ అనే ముస్లిం రైల్వే మినిస్టర్ గా ఉండేవారు కర్ణాటక నుండి అతడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లేవాడు ప్రతిసారీ డిక్లరేషన్ సైన్ చేసి మరీ వెళ్లేవాడు ఈ విషయం ఎంతమందికి తినేసి ఉంటుంది నాకు తెలియదు నేను వయసులో పెద్దవాడిని కాబట్టి నాకు బాగా గుర్తుంది వచ్చేటప్పుడు బిత్తిరి సత్తి చేయాలి అని అడుగుతున్నాడు ఎంత ధైర్యం 🎉 నీకు
@sankararaoprathi5523 ай бұрын
ఈ దేశం గురించి తక్కువ గా మాట్లాడిన వాడిని ముఖ్యమంత్రి ని చేశాం. మన ఖర్మ
@durgacharankondabathula2 ай бұрын
ఒక ముస్లిం అయి ఉండి మీరు సెకూలర్ అన్న దానికి చక్కగా చెప్పారు మీకు ధన్యవాదములు
@srinivasuluyagnamurthy94102 ай бұрын
Good Excellent Baga chepparu Sir.
@prrasadrao78023 ай бұрын
మత విశ్వాసం మీద , సంప్రదాయము మీద చక్కగా స్పష్టంగా చెప్పారు . బాగుంది.
@pratapmaheswara52883 ай бұрын
Vady mee ayya maddaku puttaaledu mari
@gunnalanaveenkumar95833 ай бұрын
Woow.. perfect ga chepparu bhayyaa... superbb
@mangalampallivmmuralikrish58733 ай бұрын
Sir మీరు ముస్లిం ayi ఉండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో.. మీకు hats off sir
@thotlaramanakumar51322 ай бұрын
Correct ga chepparadi❤
@parthasarathiavula72072 ай бұрын
చక్కగా వివారించారు. ఇలా చేస్తే, వుంటే సమస్య అనేది వుండదు.
@swamyy10743 ай бұрын
చాల చాల బాగుచెప్పారు శుభలిగారు. చాలా మంచి
@nayanachary15273 ай бұрын
దేశ సార్వభౌమాధికారంను ప్రశ్నించిన ఛండాలునికి ఎలాంటి శిక్ష వేసినా తప్పు లేదు
@raghavgoparaju3 ай бұрын
vadu aemo kani ne lanti vadini matuku kanda kandaluga narakali
@venkateswararaokollata97823 ай бұрын
చర్చిలోకివెల్లి వేంకటేశ్వరస్వామిని పూజస్తాను అంటే ఒప్పుకుంటావా జూన్ బాబు మా ప్రసాదం తీసుకొని తింటావా
@jusp-gx4ke3 ай бұрын
Every religion says to respect each other .. remember religion is meant for building peace and dharma , teach way of life to the people.. not to fight, encourage bifurcation etc.,
@morimisiddharthanaidu2 ай бұрын
@@jusp-gx4ke no ur wrong. Both Christianity and islam preach there is only one true god. All the other religions are satan followers. Only dharmic religions like Buddhism, Jainism, Sanathan Darma etc preach all paths leads to same destination or god.
@CHANDANVIZAG2 ай бұрын
ఎవ్వరి మతం వారిది. evvari DEVUDU ని వారు ప్రార్థించుకోవాలి. ఇంకోక మతం జోలికి వెళ్ల రాదు. సులభంగా విమర్శించ వచ్చు. కానీ ఎవ్వరి ఆచారం వారిది.
@CHANDANVIZAG2 ай бұрын
చర్చ్ లో జీసస్ ని ప్రార్థన చేస్తారు. గుడిలో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. దినిని వక్రీ కరించ వద్దు. ఎవ్వరి ఆచారం వారిది. inkokka religion గని దేవాలయం నీ గాని గౌరవం ఇవ్వాలి. అదీ అందరికి మంచిది. అందుకే మన భారత దేశం కి అంత మంచిపేరు వచ్చింది అది కాపాడవలసిన బాధ్యత మన అందరి MEEDA vundi. హిందూ, ఇస్లాం, క్రిస్టియన్ అనే మతంతో సంబంధం లేకుండా. జై హింద్🎉🎉🎉
@jusp-gx4ke2 ай бұрын
@@venkateswararaokollata9782 point enti ante respect everyone
@chandumech75313 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు సుబ్లీ గారు.
@thotayadagiri53463 ай бұрын
Super message Mohammed shubli garu
@mohammedshaik71132 ай бұрын
సూపర్ బాగా చెప్పారు
@ChdalaSivaprasad3 ай бұрын
వెరీ. గుడ్... సార్. సూపర్.. నిజమే
@d.srinivasulu40263 ай бұрын
👍👍👍 సూపర్
@kindangianandarao93492 ай бұрын
ఒక ముస్లిం సోదరుడు అయి ఉండి చాలా నిజాలు చెప్పారు. 👌
@Nbikshapathi2 ай бұрын
బ్రిటిష్ వాడే గజగజ ఉనికి పోయిండు శ్రీ శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకున్నవాడు
@kakeumesha87383 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు.
@yadavrao54593 ай бұрын
గొప్పగా చెప్పారు భాయ్.
@ramamurthym49782 ай бұрын
సుబ్లి గారు చక్క గా చెప్పారు
@balunpil3 ай бұрын
Shubli Ji you are a role model to everyone... Nicely spoken
@veravenkatasatyanarayanaya73773 ай бұрын
డిక్లరేషన్ ఎందుకు అని అంటున్నాడు మీ చర్చ లోకి వెళ్లి పూజ చేస్తానంటే ఊరు కుంటారా ఇది అంతే
@tram20213 ай бұрын
ఒరేయ్ ఏరి పాప్పా గుడికి వెళ్లి ప్రేయర్ చెయ్యరా దండమే పెట్టుకుంటారు రాజకీయ నాయకులు అన్నాక అన్ని చోట్లకి వెళ్తారు
@makkiboala80513 ай бұрын
అంత అవసరం లేదు బ్రో.. అసలు వాళ్ళని మన ప్రసాదం తినమను చాలు..
@mahendhraragi14323 ай бұрын
@@makkiboala8051అన్న అయ్యప్ప మాల వేసుకునే వారి దగ్గరకు వెళ్ళి నువ్వు ప్రసాదం కానీ నువ్వు పెట్టే వాటిని తినమని చెప్పు అవి అన్నీ వద్దు మాల.వేసుకున్నప్పుడు భార్యను తాకమని చెప్ప మను ఎప్పుడు నీ ప్రసాదాలు తింటాం
@Ssv7783 ай бұрын
@@tram2021 okka sign cheyadaniki eanti problem, declaration aneadho oka Chattam, devudi midha naku nammakam vundhi ani just oka sign cheyadaniki eantandi problem, lekapothe velakandi anthe
@WilsonTopely2.0-k2j3 ай бұрын
@@tram2021 arey errihooka !! Abdul kalam Kante goppoda ?? Ee jaglak gaadu ???😂😂😂
@umasankarpilla58213 ай бұрын
Shubli jee, your stand is commendable.
@mdmohammad78663 ай бұрын
Correct 💯 correct 💯
@rammohanraos68693 ай бұрын
ముస్లింల లో ఇంత మంచిగా అర్థం చేసుకునే వారు ఉన్నారని అన్ని మతాలని గౌరవించాలని ఇంత మంచి వ్యక్తిని ఇదే మొదటిసారి వింటున్నాను చూస్తున్నాను ముస్లింలలో 99 శాతం నేను చూసిన వాళ్ళల్లో ఎవ్వరు ఇలా మాట్లాడిన వాళ్ళు లేరు ఒక మంచి వ్యక్తి ఉన్నాడన్న మాట
@SH-ho4mx3 ай бұрын
99% భారతీయులు అందరూ మంచి వారే బ్రో.... ఈ 1% దరిద్రలు అన్ని మతల లో ఉన్నారు.. వీరి పనులే మిగతా 99% బద్నాం అవుతున్నారు.
@IsmailMohd-e8r2 ай бұрын
Nuvvu okarino iddarino chusi ila matladoddu…comments lo chudu Okkodu ela matladutunnado..evaru manchi varo..evaru visha purugulo telustundi
@khajashaik32793 ай бұрын
Very good Message Sir,💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@OmkaarayogaFedarationGuntur3 ай бұрын
మేము ఒక ఆఫీస్ 50 ఉంటారు. అన్ని మతాలు వారు ఉన్నారు. అందరి పండుగలుకు అందరూ వారి భోజనం కి పిలస్తారు అందరూ తిన్నారు అలాగే తిరుపతి లడ్డు అన్ని మతాలు వారు తిన్నారు. పంది కొవ్వూ ఫోర్క్ కొవ్వూ కలిపితే ఎలా . సమర్థింపు మదం తొ
@makkiboala80513 ай бұрын
మీరు ఏమైనా చెప్పండి..క్రిస్టియన్ హిందూ ప్రసాదం తిన్నారంటే నేను నమ్మను
@SujithKumar69452 ай бұрын
@@makkiboala8051 nenu chala sarlu thinnanu bro
@OmkaarayogaFedarationGuntur2 ай бұрын
@@makkiboala8051 కొద్ది మంది తినరు.అందరూ తింటారు.. ముస్లిమ్స్ క్రిస్టియన్ అందరూ వాస్తు ప్రకారమే ఇల్లు ఆఫీస్ లు కట్టుకొంటున్నారు. మంచి రోజు చూసి శంకుస్థాపన చేస్తున్నారు
@ParameshBandaru-qu7pk3 ай бұрын
Save Hindu save Bharat
@arunaaruna72663 ай бұрын
సెక్యులరిజం అనేది వన్ సైడ్ కాదు సెక్యులరిజం అనేది అన్ని మతాలకు సెక్యులరిజం అంటే హిందూ మతానికే కాదు
@playtheme3 ай бұрын
తిరుమల దేవాలయం ఏమైనా మ్యూజియమా విగ్రహాలు చూడటానికి?
@korasikhaharikrishna35413 ай бұрын
Well question.
@srd9823 ай бұрын
Velli jagangangadiki cheppu
@bharaniravuri13163 ай бұрын
మనల్ని మనం " చులకన చేసుకోనివ్వ వద్ధు ".
@Mussu-ml3bh3 ай бұрын
Mari nuvvu raaku , vigrahalu kaadu devudini chudataniki vastunnaru ok na, manam notiki ishtam vacchinattu matlada kudadhu , konni 100 years nundi hindhuvu lu nammina rules nu ,, ee hindhu Desam lo yevaru change cheyya leru
@stuntermanda903 ай бұрын
మాటలు చాలా బాగా చెపుతున్నారు ఈ turaka వాళ్ళు kashmeer లో మెజారిటీ కి వఛారు హిందూ పండిట్స్ ని ఏం చేసారు kashmeer ఫైల్స్ చూడండి and bangladesh hindus situation ఏంటి పాకిస్థాన్ లో hindus situation ఏంటి వీళ్ళు ఇక్కడ మెజారిటీ కి వస్త్ ఎమ్ చేస్తారు chaipandi
@bhaveshreddy32063 ай бұрын
సోదరులు చాలా చక్కగా చెప్పారు,మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్ఠకపోవడమే మంచిదైంది, ఎందుకంటే అల్లాః ను నమ్మిన వారు మరల ఇంకో దైవాన్ని నమ్మడం అన్నది తప్పు ఔతుంది,పూర్వ ప్రభుత్వం చాలా పెద్ద కుట్ర మొదలెట్టింది,వాళ్ళ ప్లాన్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు భారత్ అంతటా ఇంకా భూమి అంతటా క్రిష్టియన్ మతం మాత్రమే ఉండాలని ప్లాన్ నేషనల్ లెవెల్ జరుగుతున్న కుట్ర ఇది వాళ్ళ పిల్లల్ని కూడా లండన్ లో చదివించడానికి కూడా చాలా కుట్రలే ఉన్నాయి, వీళ్ళు అధర్మంగా ప్రవర్తించారు కనుక అదే వాళ్ళకు రివర్స్ లో చేరుతుంది, ముక్క కూడా దొరకదు ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద 🥰🙏🙏🙏💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@mahesh.22723 ай бұрын
మన హిందూ దేవాలయాలకు. వేరే మతస్తులను.. అనుమతించకూడదు.. ఇది మా నిబంధన.. జై శ్రీ రామ్ 🚩🕉️
@balak12623 ай бұрын
నమస్తే టీవీ5 ఛానల్ వారికి దేవుని గురించి డిబేట్ పెట్టకూడదని నా అభిప్రాయం ఎందుకంటే ఇతర మతస్థల్లో హిందువులను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి తిరుమల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు కూడా ఎంతో మంచిది ఆ దేవదేవుడు ఆశీస్సులు ఇస్తాడు తక్కువ మాట్లాడితే,,,,🎉 ఇలాంటి డిబేట్ కు ఇతర మతస్థల్లో పెట్టకూడదు ఇది నా అభిప్రాయం జైహింద్ జై భారత్ మాతాకీ🙏🙏🙏🙏🌹🌹🌹🪔🪔🛕🚩👍🏿👍🏿👍🏿
@సాయికృష్ణ3 ай бұрын
మూర్తీ గారి వాదనలతో జాన్ దిమ్మ తిరిగింది.
@Swathi17-b1u3 ай бұрын
Chala baga cheppinaru
@VidMate-g5m3 ай бұрын
Sooper chepparu sir... Speech baagundhi
@ramadevipatibandla88263 ай бұрын
Muslim ayina meeru chala samskaram ga matladaru.
@minnu93202 ай бұрын
Muslims ki samskaram vundadha 😮
@rajeshnaidumaale46423 ай бұрын
Chala clear ga chepparu bhai mashallah 🙏
@BhaskarAkella-d1y3 ай бұрын
Well- said.. bhayya.🌹🙏🌹 👍👌
@శేఖర్12 ай бұрын
చాలా బాగా చెప్పారు 👏👏👏👌
@Rama4034-l2q3 ай бұрын
సెర్క్యులరిజం అంటె సెర్క్యులరిజంపేరుతోహిందూవులచుట్టూవేయబడినసర్క్యలర్ మాత్రమే
@sailuernala84813 ай бұрын
Tq సార్ mohammed సార్ 🙏
@sunkaralishivsonuprakash93073 ай бұрын
Shibli garu great 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉
@Mohanreddy-sv7od3 ай бұрын
100% కరెక్ట్ చాలా బాగా చెప్పారు సర్
@RamKrishna-i5c3 ай бұрын
చాలా బాగా చెప్పారు. ..
@eternalthoughts-wu5lo2 ай бұрын
Saib gaaru saana baaga chepparu....oppukundaam
@demeullkona14453 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@polikivenkatesh10993 ай бұрын
Super shubli sir bagachepparu form AP
@sasikumar-nh5qs2 ай бұрын
Very good message shubli gaaru.
@mehandisk12223 ай бұрын
సెక్యూలరజం గురించి బాగా వివరించారు 👍
@akellaswathisri21262 ай бұрын
Mohammed Sobail garu thank'q for your wonderful explanation about following the rituals at least at the temple
@RajithaMarampally2 ай бұрын
Very good sir chala Baga chepparu miru prakruthi lo unna amma miku andaga unnadi ..kalmasam leni masthatwame parathma thathwamu...ea mathanni kinchaparchaddu...sri mathre namaha...🙏
@rambabumunagala48963 ай бұрын
నాకు తెలిసి పులివెండలో హిందూ వులు లేరు అనుకుట్ట 😂😂😂
@shankar...3653 ай бұрын
Ur right
@chandramohanreddy29033 ай бұрын
ఈ గొర్రెలను చూసి మిగతా గొర్రెలు కూడా కక్కుర్తి పడ్డాయ్ అందుకు పులివెందుల లో 70 to 80% కన్వర్టెడ్ అయ్యారు
@ramakrishnarajualluri10523 ай бұрын
Baga chepparu
@vikashsahu59982 ай бұрын
Very nicely said. Shubli
@sureshram26313 ай бұрын
Correct chepparu bayya
@KrishnaYadav-kz4rk2 ай бұрын
ఆయన అంత స్పష్టంగా చెప్తుం డు రెండుసార్లు తిరుపతికి వెళ్ళా కానీ దర్శనానికి కాదని స్పష్టంగా చెప్పిండు మీకు ఇంకా కూడా అర్థం కాలే కామెంట్లు రాసిటోలు ఆయన చాలా బాగా మాట్లాడారని పొగుడుతున్నారు మన లడ్డు మన ధర్మం మన గుడి గురించి ఆయన సలహాలు తీసుకుంటున్నా వారు ఎప్పుడు అయినా మన సలహా తీసుకున్నారా ఆలోచించండి
@DhaVarPDP2 ай бұрын
భవిష్యత్తులో తీవ్ర సమస్యలు రాకుండా హిందువులందరూ మేలుకోవాలి...జై బీజేపీ జై భారత్
@mantinakrrishnavuudyaar82083 ай бұрын
శుబ్లీ గారు.. Securlisam అంటే ఎవరి ఆహార నియమాలు వాళ్ళవి మేము ఇలా తింటాం కాదు ఇతరుల మనోభావాలు కాపాడుతూ బ్రతుకు తాను అను,..సృష్టి కర్తను కూడా సృష్టి చేసిన పరామత్మ... దర్శన చెయ్యడం మీ అదృష్టం
@BoyaLingaswamy-u9e3 ай бұрын
సారు మూర్తి గారు మీరు సూపర్ సార్ ఎవరు కులానికి కాదు ఓ మతాన్ని కాదు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు మీ మాటలు వాళ్ళు ఒకరి ఇస్తే మనం చేయలేము సార్
@venkateswararaovitta85423 ай бұрын
సోదరా మీరు పక్కా బాగా చెప్పారు. సంతోషం. సెక్యులరిజం అంటే నిజమైన నిర్వచనం చెప్పారు. అన్ని మతాలూ కూడా ఎవరి మతం వాళ్ళు ఆచరించుకుంటూ పక్కా వాడిని గౌరవిస్తే గొడవ ఉండదు. దేశం అభివృద్ధి చెందుతుంది.
@badarsinghkethavath3753 ай бұрын
Muslim sodarudu chaalaa chakkagaa chepparu super binnatwam lo ekathwam secularijam gurinchi chala baga chepparu jai bharat jai hind muslim sodarudiki hands up
@ravikumarsuryadevara44133 ай бұрын
Supergs chepparu navabugaru
@mdtaher92322 ай бұрын
Correct ga chepparu sir meeru
@yadagiriy99192 ай бұрын
ముస్లిం బాయి గారికి ప్రణామములు
@gonnabattulakanakaraju93482 ай бұрын
Nice
@somisettyjaganmohanrao94512 ай бұрын
నమ్మినా, నమ్మకపోయినా మనసులో వున్నది త్రికరణశుద్ధిగా నిజం చెప్పడం అనేది నిజాయితీ. Mohammed Shubli గారిని ఒప్పుకుంటున్నాను.
@prasanthipendurthi97973 ай бұрын
Mohammed shubli గారు చాలా చక్కగా చెప్పారు
@madhugudla25683 ай бұрын
Chala chala Baga chepparu🙏
@MohanKumar-kd5jx2 ай бұрын
When we visited Dubai, we had to wear Bhurca, we did it. We honour their culture.
@atchuthannanagaraju71763 ай бұрын
Mohammed Shubli ji your definition in securilism is absolutely correct
@KrishnamohanTallapragada2 ай бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు ఇదె విషయం జగన్ కానీ చంద్రబాబు గారి కి కూడా వర్తించాలి
@seekalatrinadharao9020Ай бұрын
Very good analysis Sir
@Maheshwari-n4j3 ай бұрын
Correct gaa chepparu 💯
@bharathigunturu57543 ай бұрын
Salute sir! U have explained in detail in simple language...
@srinivasedem41052 ай бұрын
Super.ga.chepparu.bai
@gopinallani6Ай бұрын
Shubli gaaru. You explained very well. You are a true Indian.
@jagadeeshjagadeesh7328Ай бұрын
ముస్లిం గౌరవపెద్దలు విశ్లేషణ చాలాబాగా స్పందించారు మీకు మహిo దుదర్మం నుండి ధన్యవాదములు
@UpparaYerriswamy-f9v2 ай бұрын
మాకు భారతదేశానికి జాతీయ జంతువుగా నందిని మరియు గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించండి
@spartanz226Ай бұрын
Matured explanation ❤
@naveenkumar-kw2ch3 ай бұрын
Tirumala is hindu devotional prayer mandiram. Every Hindu are very connected to sri Venkateswara swami As a super power. So i dont want allow any others to enter tirumala as its my belief that our god need to protect. Govinda Govinda Govinda 🙏🙏🙏
@gangaprasadp85863 ай бұрын
Well said about secularism sir.. I got huge respect on you.. 👌👌