వారాహీ నవరాత్రులు తేలికగా చేసే విధానం | Varahi Navaratris easy steps | Nanduri Srinivas

  Рет қаралды 857,709

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Varahi Navaratris are coming up. This video teaches how to do Varahi Aradhana in the satvika simple method.
- Uploaded by: Channel Admin
Q) When are Varahi navaratris in 2024? : 2024 లో వారాహీ నవరాత్రులు ఎప్పుడు?
A) 6 /Jul/2024 to 15/Jul/2024 (ఈ సారి నవరాత్రులు 10 రోజులు వచ్చాయి )
Q) ప్రాణ ప్రతిష్ఠ చేశాకా పటం కదపవచ్చా?
• ప్రాణ ప్రతిష్ఠ చేశాకా ...
Q) పూజ PDF, Demo వీడియో ఎక్కడున్నాయి? Link for Puja Demo & PDF
A) All videos are given in the below play list. Please check.
• వారాహీ ఆరాధనా రహస్యాలు...
Q) ఈ ఆరాధన ఉపనయనం కాని వాళ్ళూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా?
A) చేయవచ్చు.
Q) ఇంట్లో పితృదేవతల తిథి ఉంటే ఆ రోజు పూజ ఛేయవచ్చా?
A) పితృ దేవతల తిథి రోజు వాళ్ళని పూజిస్తే సరిపోతుంది. మిగితా పూజల అన్నిటి ఫలితమూ ఆ రోజు తిథి చేస్తే వచ్చేస్తుంది
Q) బెల్లం పానకం ఏం చేయాలి?
A) తీర్థంలా తాగేయాలి
Q) వారాహీ నవరాత్రులు సోమవారం (15/Jul) పూర్తి అవుతాయి. ఆ రోజే పూజ అయ్యాకా ఉద్వాసన చెప్ఫేయవచ్ఛా?
A) చెప్పేయవచ్చు
Q) మా దేశంలో సూర్యాస్తమయం లేటుగా అవుతుంది, అప్పుడెలా?
A) సాయంత్రం 7 PM తరువాత ఎప్పుడైనా చేయండి
Q) 9 రోజులు కుదరకపోతే?
A) ఎన్నాళ్ళు కుదిరితే అన్ని రోజులు చేయండి
Q) దేవి ఫోటో పూజలో రోజూ పెట్టుకోవచ్చా? నవరాత్రులు అయ్యాకా పటం ఏం చేయాలి?
A) తప్పక పెట్టుకోవచ్చు. నవరాత్రులు అయ్యాకా కూడా మందిరంలో ఉంచుకోవచ్చు. చోటు లేకపోతే లోపల భద్ర పరచి మళ్ళీ పూజలు వచ్చినప్పుడు తీసుకోండి
Q) నవరాత్రుల్లో ఉపవాసం చేయాలా? రోజూ తల స్నానం చేయాలా?
A) అవసరం లేదు.
Q) నవరాత్రుల్లో మధ్యాహ్నం భోజనం చేయవచ్చా?
A) చేయవచ్చు, సాత్విక ఆహారం మాత్రమే తినండి
Q) ఈ స్తోత్రం నవరాత్రులు అయిపోయాకా కూడా చదువవచ్చా?
A) రోజూ చదువుకోవచ్చు
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) చేయవద్దు. మీ బదులు మీ భర్త చేయవచ్చు. 7 వ నెల దాటితే నవరాత్రులు చేయకండి
Q) ఒక ఏడాది చేస్తే జీవితాంతం నవరాత్రులు చేస్తూనే ఉండాలా?
A) అవసరం లేదు
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు
ఏటి సూతకం అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు వినండి.
• ఏటి సూతకం అంటే ఏమిటి? ...
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) మాంసాహారం మానేయాలా
ఆ) పూజ చేసిన రోజు మానేయండి
Q) వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే ఈ పూజ ఎలా చేయాలి?
A) Printout తీసి పెట్టుకోండి, అదీ లేకపోతే Mobile లో పెట్టుకోండి.
Q) ఈ పూజ ఉదయం చేయవచ్చా? Can we do this in the morning
A) తంత్ర శాస్త్రం ప్రకారం రాత్రి వారాహీ శక్తిని ఆరాధించే అనువైన సమయం. అప్పుడు చేయడమే మంచిది.
"వారాహీ కవచం దివ్యం త్రి సంధ్యం యః పఠేన్నరః "
అని త్రిలోచన ఋషి వారాహీ మంత్ర ద్రష్ట చెప్పారు. అందువల్ల రాత్రి కుదరకపోతే ఉదయం కవచం చదువుకోండీ
---------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#navratri #navratrispecial #navaratri #navarathri
#varahi #vaarahi #varahidevi
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 500
@subhathoughts7970
@subhathoughts7970 3 ай бұрын
గురువు గారు మీకు మీ అడ్మిన్ గ్రూపు అందరికీ నమస్కారములు. నా పేరు సుభాషిణి. Last time మీరు చెప్పినట్లు వసంత నవరాత్రులు ఒకే టైం లో పూజ చేస్తుంటే నాకు అమ్మ అనుగ్రహం లభించింది. నాకు ఆ రోజు అంతా ఆనంద బాష్పాలు ఆగలేదు. నవరాత్రులు లు పూజ చేస్తుంటే saturday మా వారు పక్క ఊరు లో వెంకటేశ్వర స్వామి temple కీ వెళదాం అన్నారు. ఆ రోజు కొంచం త్వరగా పూజ చేసుకొని start అయ్యము. మధ్యలో దుర్గమ్మ temple ఉంటే దర్శనం చేసుకొని వెళదాం అని దిగాం. ఆ టెంపుల్ కి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. Temple పూజారి కూడా తెలియదు. దర్శనం చేసుకొంటుంటే పంతులు గారు అమ్మ వడిలో ఉన్న చీర,రవిక,గాజులు,కుంకుమ,పువ్వు, నిమ్మకాయ, కొబ్బరిచెక్క, అరటి పళ్ళు తెచ్చి నాకు ఇచ్చారు. నేను తీసుకోకుండా పంతులు గారు నేను ఏమి అమ్మకు తేలేదు, మీరు ఎవరికో ఇవ్వాలను కున్నవి నాకు ఇస్తున్నారు అన్నాను. ఇవి అమ్మ నీకు ఇచ్చింది అని తీసుకో అమ్మ నేను నీకే ఇస్తున్నాను అన్నారు. ఇంక ఆనంద బాష్పాలు ఆగలేదు. అమ్మ దయ ఇలా ఉంటుందా అనుకున్నాను. చుట్టూ అందరూ ఉన్న పంతులు గారు నాకే ఇచ్చారు. పళ్ళెం లో దక్షిణ కూడా 20 రూ వేసాము అంతే. తరువాత మావారు డబ్బులు ఇవ్వబోతుంటే నేను డబ్బులు కోసం ఇవ్వలేదు అన్నారు. అమ్మ దయ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను 🙏
@ksrinu6111
@ksrinu6111 3 ай бұрын
వారాహి తల్లి దయవల్ల మా కబ్జా అయిన మా భూమి మళ్ళీ మాకు దక్కింది ప్రతీ పంచమికి తప్పక పూజ చేస్తున్నాను అంత ఆ అమ్మదయ నండూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@umapathinaidu8618
@umapathinaidu8618 3 ай бұрын
Amma Pooja chestunnaru kada meeru non veg tintara please reply
@shravaniprasad5374
@shravaniprasad5374 3 ай бұрын
Memu last year varahi Navratri chesamu.....9 days baaga deksha ga chesamu varahi Navratri....Amma ki 9 days nine prasadams chesi late night(7 paina) Puja chesam and 10 th day udyapamam chesamu....first Navratri nenu ma husband ma papa kalisi chesamu.... fast-forward to one year ....memu e varahi Navratri lo ma own house Registration pettukunnam ....makantu oka own house teskunnam Amma Daya valla .....e sari kuda baaga grand ga chedam anukuntunnam Amma Daya valla ....
@srilathamarpina1727
@srilathamarpina1727 3 ай бұрын
Namo namaha thalli ❤❤
@sreecollections5171
@sreecollections5171 3 ай бұрын
Hi andi same nenu kunda chesanu last year Pooja memu illu thesukunnam .e year kuda continue chestha aa Amma daya
@geethikareddy9128
@geethikareddy9128 3 ай бұрын
Udyapamam ela cheyyali andi?
@ramyapoosarla3959
@ramyapoosarla3959 3 ай бұрын
Pooja ayaka photo devudi mandirammlo vunchukovacja
@LakshmiPrasannaTalluri-oc4vh
@LakshmiPrasannaTalluri-oc4vh 3 ай бұрын
Guruv garu.. ma home lo ma nanamma garu swargastulu ayaru mem ee Puja ni cheyachaa konchem reply evandi
@prameela8120
@prameela8120 3 ай бұрын
ముందుగా నండూరి శ్రీనివాస్ గారి కి ధన్యవాదములు, 🙏🏽 పోయిన సంవత్సరం వరకు అసలు వరహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు అన్న సంగతి మాకు తెలియదు, మీ వీడియో చుసిన తరువాత పోయిన సంవత్సరం నవరాత్రులు చేసాము, మీ దయ వలన అమ్మ వారి అనుగ్రహం పొందాము 🙏🏽 మా అబ్బయి కి పెళ్లి అయ్యి మూడు సంవత్సరాల అయ్యింది సంతానం కోసం చాలా ఆత్రుత, ఈ వరహి అమ్మ వారి నరాత్రులు చేసాక తొమ్మిడవ రోజు రాత్రి అమ్మవారు కలలో ఒక గర్భవతి కి కాపలా అంటే ఒక గన్ men లాగా ఉన్నట్టు కలవచ్చింది అంటే మాఇంట్లో శుభమ్ జరుగుతుంది అనుకున్నాను, అలాగే నవరాత్రులు గడిచిన రెండుమూడు నెల లో మా కోడలు గర్భవతి అయింది, ఇప్పుడు తొమ్మిడవ నెల నడుస్తుంది, అమ్మ దయ ఎల్లప్పుడూ ఉండాలి అనికోరుకుంటూ 🙏🏽
@SitaLakshmi9
@SitaLakshmi9 3 ай бұрын
అద్భుతం అండి. నేను కూడా చేస్తాను ఈ సంవత్సరం
@sakhaganapathi5596
@sakhaganapathi5596 3 ай бұрын
అమ్మ నా పేరు దుర్గ భవాని మాకు పిల్లలు లేరు. నేను ఈ సారి నేను పూజ చెయ్యలి అనుకుంటున్నము . నాకు మంచి జరగాలి అని దీవించండి. 🙏🙏🙏🙏🙏
@prameelakolla303
@prameelakolla303 3 ай бұрын
మీరు చేసిన పూజా విధానం చెప్పగలరా
@manubharathi2481
@manubharathi2481 3 ай бұрын
guruvu gariki namaksharamulu...varahi amma kosam oka mata cheppali..nenu four years nunchi padani kastam ledhu ...dhani valla every year pillalani school tisina ventane school ki pampe dhanini kadhu two months three months ayyaka pampedhanini.appudu chinna pillalu ...ado ala gadichipoyedhi.e year kuda same pillalu school lo veyyadaniki amount ledhu ala 12 nunchi 18 varaku dachipoendhi.18na night two o clock varaku nidra pattaledhu ...ala yedustuunnanu...mrng pillalani school ki veyyali amount ledhu ani...parameswarudu ni durgamma ni anjineya swammy ni akkuvuga poojistanu....naku andhuko avaru gurtukuraledhu varahi amma gurtukuvacchi amma nve dikku ani arthi to vedukunnanu ...ala aina na pillalu school ki vellali amma ...nve kapadalani cheppi nidrapoyanu ....mrng lesanu ....ma amma cal chesi na dhaggara 50 thousand unnavi nenu testunnanu....pillalani ready cheyu ani phone chesaru ma amma.... antha abbhutham varahi amma.amma dayavall ma pillalu school ki vellutunnaru....sri matrenamaha...
@ShankarJumbarath
@ShankarJumbarath 2 ай бұрын
మా చెల్లెలి పెళ్లి కావట్లేదు పూజలు వ్రతాలు చేసిన ఫలితం లేదు ఈ వారహి పూజ చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి చెప్పగలరని కోరుతున్నాను
@RJosyula21
@RJosyula21 3 ай бұрын
అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. నాకైతే మనసులో అమ్మని దగ్గరకి తీసుకొని చిన్న పిల్లని ముద్దాడినట్టుగా ఫీల్ అయ్యాను. ఇలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటారు గురువుగారు
@swaroopabhaskaran9433
@swaroopabhaskaran9433 3 ай бұрын
Varahi అమ్మవారు నిజానికి చాలా అందంగా ఉన్నారు...ఇలా వరాహ ముఖం లేకుండా కనిపించారు...ఎంత బాగున్నారో మాటల్లో చెప్పలేను...తల్లి చల్లటి చూపు మన అందరి మీదా పడాలని కోరుకుంటున్నాను...నండూరి వారి మొత్తం కుటుంబానికి నేను జీవితాంతం రుణపడి పోయాను..గురువు గారి వలననే అమ్మతో సాంగత్యం ఏర్పడింది...ధన్యవాదాలు...
@vseshukumar6320
@vseshukumar6320 3 ай бұрын
గురువు గారు వారాహి అమ్మవారిని నవరాత్రులు అని కాకుండా నిత్యం వారాహి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకుని మనకు తోచిన విధంగా అంటే అగురుబత్తి వెలిగించి నైవేద్యం బెల్లం ముక్క పెట్టి పూజించ వచ్చా చెప్పండి.
@nikitha.....
@nikitha..... 3 ай бұрын
Roju pooja chesukovacchu andi .. chala manchidhi amma...
@balubhuvana243
@balubhuvana243 2 ай бұрын
Guruvu garu last day bayata valani pillichi lalitha sahasranam chadivinchavacha plsss deniki reply evvandhi.
@harileelagandyala7933
@harileelagandyala7933 3 ай бұрын
గురుభ్యోనమః, నేను గత సంవత్సరం చెశాను, మాకు 15 సంవత్సరం ల నుండి ప్రయత్నం చేసినా జరుగనిది జరిగింది. ఇంటి స్థలం కొన్నాము. విచిత్రంగా ప్లాట్ బుకింగ్ పంచమి రోజు అయితే, రిజిస్ట్రేషన్ పౌర్ణమి రోజు అయింది. ఈ తిథులు అమ్మకు ఎంతో ముఖ్యం అయినవి, జై వారాహి
@BVL99995
@BVL99995 3 ай бұрын
Nenu 7yrs nundi try chestuna kuda site or flat konalekapotuna andi..
@gorususrinivaasreddy4860
@gorususrinivaasreddy4860 2 ай бұрын
గురువుగారికి పాదాభివందనం మీ అమూల్యమైన సూచనల మేరకు మీ యొక్క వీడియోలు చూసి ఎంతో భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారి అష్టోత్తర శత నామాలు షోడశ నామాలతో పూజ చేసి యున్నాను ఇలా వారాహి నవరాత్రులలో కాకుండా మామూలు టైములో చేసియున్నాను చాలామంది ఈ విషయంలో వారాహి అమ్మవారితో జాగ్రత్త అని భయపెట్టిన సరే నేను అమ్మవారిని నిష్కల్మషంగా ప్రార్ధించాను పూజ చేశాను నేను ఐదు సంవత్సరాల తో కోర్టులో గొడవలు తేలక చాలా ఇబ్బంది పడ్డాం మా ఫ్యామిలీ అందరం మా ఫ్యామిలీ పైన మా బంధువులే కేసు పెట్టి ఐదు సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిప్పారు నిష్కారణంగా కానీ వారాహి అమ్మవారి పూజ చేసిన తరువాత మేము అడక్కుండానే వాళ్లంతా వాళ్లే వచ్చి కోట్లు కొచ్చి రాజీ అయిపోయారు చాలా సంతోషం ఇప్పుడు ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు మేము పూజ చేయటానికి సిద్ధమవుతున్న అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా కావాలి గురువుగారు
@RameshChittipothala
@RameshChittipothala 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః నేను 2020 నుండి నవరాత్రి మొదలు పెట్టాను 2023,2024 శ్యామల దేవికి చేస,2023,2024 ఇప్పుడు చేస్తాను కాని . 2020 నుండి వసంత నవరాత్రులు మాత్రం మొదలు పెట్టలేక పోతున్న ఎందుకో అమ్మ ఇంకా అర్హత ఇవ్వడం లేదు😢 3 నవరాత్రులు సవ్యంగా ముగుస్తున్నాయి అమ్మ ఎప్పుడూ అర్హత ఇస్తూందో ఏదో ఒకటి అడ్డంగా చేయకుండా వసంత నవరాత్రు దసర నవరాత్రి ఎంత బాగా చేస్తం
@Venkatsrk9
@Venkatsrk9 2 ай бұрын
Thanks to PAVAN KALYAN Garu, నాకు తెలియదు వారాహి దేవి అనే దేవత మూర్తి ఉంటాది అని, వరాహ స్వామి తెలుసు కానీ వారాహి దేవి గురించి తెలియదు, PK గారు ప్రచరారథం కి వారాహి అని పేరు పెట్టిన తరవాత అధికార పక్షం వాళ్ళు ఆ వెహికల్ నీ అవహేళన చేసిన తరవాత, ఎలెక్షన్ రిజల్ట్స్ తర్వాత నే తెలిసింది వారాహి అమ్మవారి గురించి... ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల చేస్తాను అమ్మవారి దయ అంత...
@chintusanthi7609
@chintusanthi7609 3 ай бұрын
నేను అమ్మవారి పూజ 5 రోజులు చెసాను నాకు వరహి భక్తుడు నాకు హస్బెండ్ గా వచ్చారు చాలా బాగా పెళ్లి జరిగింది జస్ట్ 20 రోజుల లో పెళ్లి ఐపోయింది లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ట్రై చెసాము మంచి సంబధం కుదరలేదు ఈ పూజ చెసిన తరువాత కుదిరి పెళ్లి ఐపోయింది అబ్బయి ఫ్యామిలీ చాలా బాగుంది
@sandhyanarayanapuram193
@sandhyanarayanapuram193 3 ай бұрын
9days lo last 5days cheyotcha sis pls.reply
@malathi4944
@malathi4944 3 ай бұрын
Hi andi, may I know the process you followed in this puja for marriage
@navyadanthoju6069
@navyadanthoju6069 2 ай бұрын
Namaste guruvu gaaru … oka chinna doubt andi… evening pooja chestam anukunevalu.. morning nundi emina tinocha andi … lekapote evening pooja chese varaki emi tiskovadha… dayachesi chepagalarani pradidistunanu andi🥺🙏
@BhagyaLaxmi-ze4mw
@BhagyaLaxmi-ze4mw 2 ай бұрын
Nenu last year Puja chesanu. Amma anugram naku kaligindi. Puja chesi nenu padukunnanu. Madyaratri Amma ochhi. Nannu lepinattu Ane bavana kaligindi. E year kuda chesukuntanu Amma daya
@Tripurasundari.122
@Tripurasundari.122 3 ай бұрын
ఇంకా రేపటి నుంచీ మొదలుపెడుతుంది ఒక ప్రబుద్ధురాలు :- తాంత్రిక శక్తుల్ని పూజించకండి నాశ నమైపోతారు,మట్టికొట్టుకుపోతారు అని. మరి వారాహీ దేవీ ఆవిడకి ఎప్పుడూ బుద్ధి చెప్తుందో ఏమో. ఇప్పటినుంచి మొదలుపెట్టి వాయించితే గాని 5 వ తారీఖు కి ఆవిడ మంట చల్లారదు అప్పటిదాక రోజుకి రెండు vedioe లతో పండగ చేసుకుంటుంది
@bhanu2544
@bhanu2544 3 ай бұрын
Avunandi
@shivunimoksha986
@shivunimoksha986 3 ай бұрын
Avarandi aame
@VempatiMounika
@VempatiMounika 3 ай бұрын
Guru garu .memu hostel lo unntunam .so mari yala puja cheyalo chepandi
@narayanag-r4r
@narayanag-r4r 3 ай бұрын
మేము కూడా గత సంవత్సరం వారాహీ నవరాత్రి పూజలు చేసుకున్నాము. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందాము. ఇప్పటికీ ఆనందం గా ఉన్నాము మళ్ళీ జూలై 6కోసమే ఎదురుచూస్తున్నాము
@Thefilmmaker3
@Thefilmmaker3 2 ай бұрын
గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి
@nagalakshmiumeshmulli3808
@nagalakshmiumeshmulli3808 2 ай бұрын
Naku delivery ayina 6 months ki back surgery ayindandi but adhi fail ayindhi entha mandhi doc lu vellina emi cheyalemu annaru but ninu chala pain ga vuna last year ammaki chesanu naku relief baga vachindhi om sri matre namaha
@SravanthiOfficial-ut9ic
@SravanthiOfficial-ut9ic 3 ай бұрын
Guruvu gaaru naa Peru sravanthi guruvugaru maa nanna gaaru chanipoyi 4 and half months avutundi nenu pooja intlo cheyaccha leda baita ekkadina cheyyacha ledaa asalu pooja ne cheyakudadaa nenu plsss guruvugaru deeniki reply ivandi guruvugaru confusion tho chacchipotunnanu plsss guruvugaru plsss guruvugaru plsss reply
@srimayeemeka1736
@srimayeemeka1736 3 ай бұрын
Mee videos chusi two years nundi Amma navaratrulu chesthunnanu... Amma tho connect ayyanu. Chala dhairyanga undhi... Ee saari kuda amma dhaya tho puja chesukovalani undhi. Meeku runapadipoyam Guruvu gaaru 💐🙏
@indian1515
@indian1515 3 ай бұрын
Guruvu garu ma husbsnd asala kalisi chedam ante support chearu ..antaru pooja ante adavale cheali memu mogalm kadhu antunru...guruvugaru oka video cheandi mogavalu wife ki support cheandi meru koda time teskuni pooja lo wife tho kurchomani.. Melanti pedhavalu chepthe marutharu andi..please
@MPKiran
@MPKiran 3 ай бұрын
గురువుగారు, నేను మీ అర్జునంకృత దుర్గా స్తోత్రం వల్ల ఎం లాభం పొందాను చెప్పాను కదా. ఇవాళ అది సవివరం గా చెపుతాను. నాకు ఉద్యోగం లో ఒక పై అధికారి ఉండేవాడు. ఆయన నా తప్పు లేకుండా నన్ను మన ఇబ్బంది కి గురి చేసేవాడు, చెప్పుకోలేని స్థితి. అయితే అతను తెలుగు వారు కాదు కొంత ప్రాంత పిచ్చి వల్ల కూడా తనవారు అంటే అధికమైన ఆదరణ చేసేవారు. నాకు చూసి చూసి ఈ భాధ పడలేక ఎలా తప్పించుకోలేక మీ దుర్గా స్తోత్రం అనుకోకుండా చూసి ఆశ్చర్య పోయాను. ఎంతో హాయి వచ్చింది. నేను ఎం కోరుకోకుండ మనస్సే మార్గం అనుకోని ధైర్యం కోసం చదివాను. అంటే తరువాత ఒక్కసారిగా ఎం జరిగింది తేలేదు టీమ్ మారిపోయాను వేరే ప్రాజెక్టు వేశారు నా పై అధికారి అసలు నన్ను ప్రశ్న వేయని శాంత ముని. ఎన్నో గంటలు టైం కూడా దొరికి పని చేస్తూ నేను ప్రవచనాలు వినడం మొదలుపెట్టి అసలు దుర్గాదేవి చరిత్ర ఏమిటి అని పూర్తిగా తెలుసుకున్నాను. నాకు అప్పటిదాక అమ్మవారి మీద ఉండే భక్తి వేయి రెట్లు అయ్యింది. అలా ఆ స్తోత్రం నాకు ఎప్పుడూ కష్టం రాకుండా కాపాడింది. ఇది అర్జునుడు స్తుతి చేశాడు అని భారతం లో ఉంది అని తెలుసుకొని కృష్ణుడు ఉన్నా అమ్మవారు ను స్తుతి చేయమని చెప్పి ప్రతీ దేవ స్వరూపం ను ఒకేలా చూడటం కృష్ణుడు నేర్పాడు కదా అని తెలుసుకున్నాను. ఇది అపూర్వ స్తోత్రం గురువుగారు. అలానే నవరాత్రులు వల్ల కూడా అమ్మవారు ఫలితం ఇచ్చి తీరుతుంది
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 3 ай бұрын
Good andi
@ssri3246
@ssri3246 3 ай бұрын
Sir eppudu nundi eppudu varaku varahi navaratri start avutai cheppandi
@ssri3246
@ssri3246 3 ай бұрын
Last year pregnant ga unnappudu chesa nenu 7th month lo kuda delivery esay ga ayyindi
@sarithamosali562
@sarithamosali562 3 ай бұрын
Wow! This is so inspiring, currently I am also facing difficulties in Job. To put in detail, Amma gave me an opportunity to work in totally different platform, still I received lot of appreciation from the client for having super grasping power and excellent work. Everyone one started recognising my work due to Ammavari daya. With Amma’s blessing, she made me to daily read Arjuna krutha Durga stotram. Suddenly, I am getting stressed out, work is putting lot of stress on me. Bcz we need to follow one protocol in work. Literally no one follows that. But I was suggested to follow that protocol. When I started working in that way, I am loosing interest to work. I discussed with the team and they also agreed that they won’t follow exactly the protocol and no one is pointing at them. But all rules apply to me only! I am going to discuss the same with my manager shortly! I came to a point of leaving the job also . I used to work very enthusiastically till before and suddenly I lost interest, unable to find reason why things turned against to me suddenly!Due to the stress and pressure, my physical health is also getting worse 😢. Amma allowed me to do daily Lalitha Sahasra, Ashtothara, Syamala dandakam, Arjuna krutha, Devi bhagavatham, Prathyangira stotram. While puja, looking at her, all these problems will be vanished, I was not able to tell her what I am going through. Once I start working, it’s draining out all my energy 😢
@indueswarikaranam4815
@indueswarikaranam4815 3 ай бұрын
Guruvugaru,chaduvukuntunna vidhyarthulaki roju devudiki samayam ela ketayinchalo cheppandi guruvugaru. Endukante maaku devudiki poojalu chesthu devudiki dhaggara avvaalani undhi kaani chaduvuni chuskuntu devudiki sevalu cheskuntu time ni ela renditiki viniyoginchukovalo artham kaavatledhu🙏
@raniramesh5159
@raniramesh5159 3 ай бұрын
అన్నయ్య మీ అడ్మిన్ టీం వారికి మీకు అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో రాగానే మొదట అమ్మవారి ఫోటో చూడగానే ఒక్కసారి ఒక్కసారి ముద్దులొలికే ఆ అమ్మవారు చిన్న పిల్లలాగా అనిపించి ఎత్తుకుని ముద్దులు ఆడాలనిపించింది.. అన్నయ్య ఈ సంవత్సరం నేను అమ్మవారి నవరాత్రులు చేసుకునే విధంగా ఆశీర్వదించండి🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 ай бұрын
నిజమే, మాకు కూడా చూడగానే చిన్ని మనుమరాల్లా అనిపించింది.
@soundaryatilakdevaguptapu5090
@soundaryatilakdevaguptapu5090 3 ай бұрын
Annayya ammavari photo pdf kuda attest cheyyandi... Ede photo print tiskuntamu... Amma mana papa la entlo unnattu untundi..​@@NanduriSrinivasSpiritualTalks
@udayasrivenkat8053
@udayasrivenkat8053 3 ай бұрын
Avunu andi naaku alane anipinchindhi
@puttasworld7369
@puttasworld7369 3 ай бұрын
​@@NanduriSrinivasSpiritualTalks Namaste Guruji, Last year memu start chesamu varahi navaratri. Maa Nannamma last bhadrapada maasmlo chanipoyaru. Memu cheskovacha.
@anusha6913
@anusha6913 3 ай бұрын
@@NanduriSrinivasSpiritualTalks namaste guruvu garu sir recent ga Bakrid festival vachindhi chala cows 🐄 ballitesukunaru vati vadha manasu ni baga badha kalage chestondhi ivani ela appali mee video lo chepithe atleast people teluskuni avi aputharu sir please make a video sir
@SitaLakshmi9
@SitaLakshmi9 3 ай бұрын
ఈ మధ్య భాగవత సంప్రదాయం వారు అనే కొత్త మతం గురించి వింటున్నాను మొదటి సారి. వీళ్ళు విష్ణువు తప్ప దేవీ, దేవతలు ను కోరికలు కొరకండి అని అంటున్నారట. మాకు ఒక్కసారి ఈ భాగవత మతం గురించి ఒక వీడియో చేయగలరు.
@MPKiran
@MPKiran 3 ай бұрын
గురువుగారు నేను మిరు నేర్పిన అర్జున కృత దుర్గ స్తోత్రం వల్ల ఎన్నో సార్లు నాకు ఇబ్బందులు కలిగినప్పుడు సునాయాసంగా బయట పడ్డాను. అమ్మవారు నన్ను కాపాడింది గురువుగారు. ఎన్నో సార్లు ఆ స్తోత్రం ఎప్పుడు ఇబ్బంది వస్తె అప్పుడు చదువుకున్నాను. ఎంతో శాంతి లభించి ప్రతిసారి వచ్చిన ఇబ్బంది దూరం చేసింది. నేను ఈ స్తోత్రం వల్ల ఎంతో లాభం పొందాను. మాకు మరిన్ని తెలియని స్తోత్రాలు మిరు చెప్పాలి.
@user-gf1vo4bx1k
@user-gf1vo4bx1k 3 ай бұрын
Prathi roju annisarlu parayanam chesaaru
@deepthiadvani1115
@deepthiadvani1115 3 ай бұрын
Pls guide me
@SrideviChilla-kx1zg
@SrideviChilla-kx1zg 3 ай бұрын
Navaratri lu 5 days chysena tharvatha periods problem s vasthe megilina rojulu puja chyakunda vunte adana problem avunthundha plz chypandi
@MPKiran
@MPKiran 3 ай бұрын
మీ pdf చూసి తెలుసుకున్నాను. నా సందేహం తీరింది గణపతి గురించి.ఇవాళ నేను సంకస్త గణపతి వ్రతం చేసుకున్నాను. మీ డెమో వీడియో చూసి తెలుసుకున్నాను. సంకస్తి వ్రతం నాకు ఎన్నో కష్టాలు పోగొట్టింది. ధన్యవాదాలు గురువుగారు నాకు ఉద్యోగ రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సంకస్తి ఎంతో కాపాడింది
@ఆచారివర్తకం
@ఆచారివర్తకం 2 ай бұрын
ఈ తొమ్మిది రోజులు మంచం మీద నిద్రించకుండా కింద చాప మీద నిద్రించాలా గురువుగారు దయచేసి సందేహాన్ని నివృత్తి చేయగలరు
@chiku733
@chiku733 3 ай бұрын
Guruvu gaaru 3 years nundi cheddam anukunna kani edo okkati problem kani ee year start chesthunna varahi mata navaratrulu daaniki mee aseervadam kuda kavali ani korukuntunna sri matre namaha om namah shivayaa
@Mahesh-y24
@Mahesh-y24 3 ай бұрын
వారాహి అమ్మవారు నా జీవితంలో ఎన్నో మంచి మార్పులు తెచ్చారు..శ్రీ మాత్రే నమః
@umapathinaidu8618
@umapathinaidu8618 3 ай бұрын
Meeru amma Pooja chestaru kada meeru non veg tintara
@K.Murali1614
@K.Murali1614 3 ай бұрын
గురువు గారు ...ఒక సంకటం లో పడిపోయి ఉన్నాము . మా చిన్న తాత గారు కాలం చేశారు ..మా నాన్నకి చిన్నాన అతను ...మాకు సంవత్సరం మైలు ఉంటుంది అంటున్నారు ...ఐతే ఈ లోపు కనీసం మేము దేవుడు గది శుభ్రం చేయడానికి లేదు, దూప ,దీపాలు పెట్టడానికి లేదు అంటున్నారు ...ఇలాంటి సందర్భంలో దేవుడు గదికి ,దేవునికి ఎలా దగ్గరగా ఉండాలి ....దయచేసి తెలియచేయగలరు... శ్రీ గురుభ్యోన్నమః
@MounikaMadishetty
@MounikaMadishetty 3 ай бұрын
గురువుగారు.. మాకు ఈ పూజ చేయాలని ఉన్నది కానీ మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు... కావున మేము నవరాత్రి ఉపవాసం ఉండి దీపారాధన చేసుకోవచ్చా.... మీరు మాకు త్వరగా సమాధానం పంపండి. దయచేసి త్వరగా పంపండి
@chandanas6075
@chandanas6075 2 ай бұрын
Sir.. Navarathrilu 6th ki start avtunay kada but sunday maku mayasamma ammavari temple lo mokku undhi so akada bali estam kodi ni adhi diniki problem avtundha.. ma family thinamu non veg but karikramam meme chestunam kada so varahi navarathrulu cheyacha leda ani
@Anirudh2021
@Anirudh2021 3 ай бұрын
Deputy CM Pawan Kalyan garu also will be doing varahi diksha for 11 days. And he also did diksha last year and he believed and strived hard work so the results of he got 100% strike rate. He won a huge majority and he got 21 seats. Here we should notice one point Pawan Kalyan sir did hard work and also he is transparent so all circumstances also favour him. This is the power of "varahi Amma ". Jai shri varahi matha. Jai shri ram. Jai bhartha matha.
@SitaLakshmi9
@SitaLakshmi9 3 ай бұрын
గురువుగారు, ఈ ప్రశ్న నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను. భాగవత సంప్రదాయం అని మొదటి సారి వింటున్నాను, ఈ సంప్రదాయం ఏమిటి మిరు తెలియచేయగలరు. నాకు తెలిసి భాగవతులు అంటే విష్ణు భక్తులు అందరూ కదా. మరి విష్ణు భక్తులు కు వేరే సంప్రదాయం అంటూ ఉందా?
@veerachary.t3180
@veerachary.t3180 3 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీ దయ వలన నేను గత సంవత్సరం నుంచి ఈరోజు వరకు వారాహి ఆరాధన చేస్తున్నాను గురువు గారికి ధన్యవాదాలు
@sanjaysanju1767
@sanjaysanju1767 3 ай бұрын
@@veerachary.t3180 mogavaru ee deeksha cheyyocha bro ?
@padmajagunta8185
@padmajagunta8185 2 ай бұрын
GuruvuGaru,I really wanted to perform Varahi Ammavari puja but i can do only first 7 days and after that monthly cycle problem will come,so can i still perform puja for 7 days please clear my doubt sir.
@sscreativefoods826
@sscreativefoods826 3 ай бұрын
క్రితం సంవత్సరం మేము వారహి నవరాత్రులు చేయడం కుదరలేదు రోజు అమ్మ వారి స్తోత్రం చదువు కున్నాను ఈ సారి వారహి నవరాత్రులు అమ్మ దయతో చేసుకోవాలని సంకల్పం చేసుకొన్నాను అమ్మ ఆశీర్వాదములతో చేసుకొంటాను 🙏🏻🙏🏻🙏🏻
@Jaibhavani01
@Jaibhavani01 3 ай бұрын
Pooja chesina vallu kakunda intlo vallu non veg tinavacha lekapothe asalu intlo evaru non veg tinakudadha
@pranahitha68
@pranahitha68 3 ай бұрын
Varahi amma ni aaradhisthe.. ammavaru mana venaka unnattu anipisthundi eppudu... Jai Varahi...
@majjisarita1200
@majjisarita1200 2 ай бұрын
గురువు గారు ఒక్కరోజు ఇన e puja చేసుకోవచ్చా ......నవరాత్రి రోజుల్లో ..... లేక 9 రోజు లు chylaaa... ... ఒక్క రోజు చేస్తే a రోజు మంచిది
@saipavankumarnistala4453
@saipavankumarnistala4453 3 ай бұрын
గురువుగారికి నమస్కారం ఈ రోజు ఉదయం తలుచుకున్నాను ఇ సంవత్సరం వారాహీ నవరాత్రులు చెయ్యాలని అనుకొని మీ వీడియో ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాను సాయత్రం కి మీ వీడియో దర్శనం అయింది చాలా సంతోషం
@RongaliSanjukpm
@RongaliSanjukpm 2 күн бұрын
గురువుగారు దుర్గా నవరాత్రులు వస్తుంది కథ ఈప్పుడు 9పూజ వారాహి అమ్మ ను పూజీంచవచ్చా గురువుగారు.. ప్లస్ చెప్పండి గురువుగారు..
@kotireddy6814
@kotireddy6814 3 ай бұрын
పసుపుతో గణపతిని, గౌరీ మాతని 9 రోజులు అలాగే వుంచితే ఆ పసుపు ముద్దలకి పగుళ్లు వచ్చి విడిలిపోతున్నాయి, అలాంటపుడు ప్రతి రోజు పసుపుతో, గణపతిని, గౌరీ అమ్మవారిని చేసుకోవచ్చా? ఈ రోజు పసుపుతో చేసిన గణపతిని, గౌరీ దేవిని మరుసటి రోజు ఉదయం తీసెసి , సాయంత్రానికి పూజ కోసం కొత్త గణపతిని, గౌరీ మాతని చేసుకోవచ్చా కొంచం చెప్పండి. Last year eadhay problem face chesanu. అయితే ఎట్టకేలకు అమ్మవారి navaraatrlu పూర్తి చేశాను. అమ్మవారి నిజరూప దర్శనం నవరాత్రులలో 7వ రోజు పూజ అయిపోయాక స్వప్నంలో నిజం గా జరిగింది. అమ్మవారు వరహరూపం(అడవి పంది)రూపం దాల్చి, నా ఎడమ తొంటి పైన తన కొమ్ములతో గట్టిగా గుద్ధింది. తరువాత అమ్మవారు స్త్రీ రూపం లో అంటే నేను పూజించిన అమ్మవారి పటం లో ఎలా ఉన్నారో అదే రూపం లో తన దర్శనాన్ని ఇచ్చారు. కరెక్ట్ గా ఇది జరిగిన 4 రోజులకి నండూరి గారు వీడియో ఒకటి కనపడింది. ఆ వీడియో లో, కలలో వచ్చిన కలలు అన్ని నిజం గానే జరుగుతాయా అండి, అంటూ ఆ వీడియో పడగ విప్పిన పాము ఫోటో తో thumbnail వుంది. ఆ వీడియో లో నండూరి గారు నిజం గా స్వప్నం లో, దేవతలు కనిపిస్తే మానవ మాత్రులు కి ఎలా ఉంటుందో దానిపైన స్పటం గా చెప్పారు, అదే సమయం లో ఈ అంశం పైనే చాగంటి గారి వీడియో కూడా ఒకటి వచ్చింది.ఆ మాటలు నన్ను బాగా ఆకర్షించాయి.ఆ విధం గా అమ్మవారి దర్శనం నాకు జరిగింది. ఈ సంవత్సరం ఎలాగైనా అమ్మవారి నవరాత్రులు 2వ సంవత్సరం కూడా చేయాలని నిర్ణయించుకున్నాను కానీ మా ఇంట్లో పరిస్థితులు అనుకూలిచడం లేదు, అందుకని మా మేనత్త ఇంట్లో వాళ్ళ చేత ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు చేయించాలని నిర్ణయించుకున్నాను. మా మేనత్త కుటుంబం ఎ తప్పు చెయ్యకపోయినా కోర్టు సమస్యలు, భూ తగాదాలు, శత్రు బాధలతో అల్లాడుతున్నారు. ఈ సంవత్సరం నవరాత్రులు మా ఇంట్లో కాకుండా, మా మేనత్త ఇంట్లో జరిగి వాళ్ళ కష్టాలు పోవాలని అమ్మవారు నాకు ఈ విధమైన స్పృహ కలిపించి నట్టు వున్నారు. ఓం శ్రీ వారాహ్యై నమః.
@NanduriSusila
@NanduriSusila 3 ай бұрын
దానికి 2 మార్గాలు 1) రోజూ చేసుకోవచ్చు 2) చిన్న గణపతి పటమో ప్రతిమో పెట్టుకుంటే సరిపోతుంది . అప్పుడు పసుపు గణపతి అవసరం ఉండదు - Susila
@baswaniprathyusha70
@baswaniprathyusha70 3 ай бұрын
వారాహి నవరాత్రులు చేశాక మా అక్క కి ప్రమోషన్ వచ్చింది జాబ్ లో. అమ్మ దయ వల్ల చాలా విచిత్రం గా exam పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా అయ్యి ప్రమోషన్ వచ్చింది. అసలు అమ్మవారు ఆరాధన ఏ చేయదు. తనకి తానుగా చేసింది చేస్తాను అని. చాలా పవర్ఫుల్ అమ్మవారు. అమ్మ ఆరాధన చేస్తున్నప్పుడు చెడు మాట్లాడకూడదు అన్నారు. కానీ తన husband ప్రవర్తన వల్ల కొంచెం చెడు మాట్లాడాల్సివచ్చింది. కానీ అలా అయినా అమ్మవారు కరుణించారు. కానీ ఓన్లీ కోరికలు కోసం మాత్రమే చేయకండి పూజలు. ఒకవేళ పని అవ్వకపోతే దైవం మీద నింద వేస్తాం. నార్మల్ గా చేసుకోండి. మనకి ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడే వస్తాయి. మరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే అప్పుడు కన్నీటి తో ఆరాధించండి. తప్పకుండా మంచి జరుగుతుంది.
@deepthiadvani1115
@deepthiadvani1115 3 ай бұрын
Can we talk pls need your guidance
@neelapaladurgalakshmi6013
@neelapaladurgalakshmi6013 3 ай бұрын
July 06 వస్తుందంటే నాకు పండగలాగ ఉంది గురువుగారు🙏🙏🙏🙏మీరన్నట్టు ఏదో జరుగుతుంది అని కాదు,,అవిడమీద భక్తితోనే చేస్తున్న🙏
@Samjam123
@Samjam123 3 ай бұрын
Aa prasadam epudu tiseyali andi Pooja ayaka tiseyala manam Pooja ayaka poolu avi tisi epudu clean cheskovali daily
@Samjam123
@Samjam123 3 ай бұрын
Daily Pooja ayaka allane pettu next day evng clean cheskovala
@ranigadapa6368
@ranigadapa6368 3 ай бұрын
వారాహీ దేవి నవరాత్రులలో ఉదయం మరియు సాయంత్రం రెండు సార్లు షోడశోపచార పూజ cheyala ledha ఉదయం పంచోపచార పూజచేసి సాయంత్రం షోడశోపచార పూజ చేసుకోవచ్చా ...మరియు కోబరికాయ ప్రతిరోజు kotala ....🙏theliyacheyandi guruvugaru
@infiniteart_652
@infiniteart_652 3 ай бұрын
గురువు గారికి నమస్కారం ,గురువుగారు వారహి అమ్మ ,దుర్గమ్మ దయ వలన మేము చాలా బాగున్నాము.లాస్ట్ ఇయర్ వారహి నవరాత్రుళ్ళు చేసుకున్నాను. మా పూజగది సపరేటుగా ఉంటది మా ఇంట్లో చిన్న వారహి విగ్రహం ఉంది. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మా పాపకు,నాకు పిరియడ్స్ వలన ఇంట్లో కలిసి పోతున్నాము నేను అయితే పవమనసుక్తం విని సుద్ది చేసుకొనే దానిని, కాని కొంతమంది కలిసి పోతే వారహి అమ్మ విగ్రహం ఉండకూడదు అంటున్నారు.నాకు ఏమి చేయాలో తెలియటం లేదు నేను పూజ చేసే అమ్మని టెంపుల్లో ఎక్కడనా ఇవ్వడానికి మనసు ఒప్పడం లేదు .ఉంచకోవాలి ఏంటే అందరూ చెప్పేవి చూస్తే భయం వేస్తుంది. నేను ఏమి చేయాలి గురువుగారు మీరు సలహా చెప్పాలి ప్లీజ్ .
@Reddy-c3o
@Reddy-c3o 3 ай бұрын
Emi parledu a rojullo poojaroom loki vellakandi. Ellu suddi ayyaka chesukovachu. Anthala bayapadakandi.
@deepua4675
@deepua4675 3 ай бұрын
Nenu 6 month nuchi e channel lo vedios chuthunnanu and comments chaduvuthunnanu. Andaru varahi Amma Pooja chesi yentho valla korikalu tirchikunnaru anduke nakkuda Pooja cheyalani undi, kaani menu rent intlo untunnamu and ekkada Pooja room gani ledu, oka wooden temple tiskovachi dantlo devullani petti pojisthinnamu, eppati varaku varahi Amma photo gani vigraham gani ledu,July 7 va nuchi Pooja start cheyali ante Amma vaari photo or vigraham lo yedi pettikonte manchidi guruvu garu please e msg ki reply cheyandi . Nenu Karnataka lo Bengaluru nuchi msg chesthunnanu na Telugu wrong ayinte kshaminchandi.
@manaskumar518
@manaskumar518 3 ай бұрын
Andi ammavaru kuda oka stree murthy ey kabbati meeru emi bayapadakandi ammavariki manaspurthiga cheppandi amma ila undhi amma , so ma periods iyinanthasepu nenu niku deepam pettadam kudaradhu nuvu emi anukoku amma ani cheppandi , manasulo matram ammavari naamani thaluchukuntu , mi manasa poojani ammavariki samarpinchandi , ammavaru chala santhoshamga mi prema ni ardham cheskoni mi puja ni svikaristundhi , avvida kuda oka sthree kabbati avvada ardham cheskuntundhi andi miru vere valla matalu vini bayapadakandi ..... Om sri Uma maheshwaraya namaha.....
@YELLAMGARIAMULYA
@YELLAMGARIAMULYA 3 ай бұрын
Vunchukondi amma Daya Galla thalli emkaadhu chakkaga vunchukuni pooja cheskondi. Aa nanduri hemamalini maata lu pattichukokandi nanduri gaari medha buradha challane untadhi aavida
@suryayalla6672
@suryayalla6672 3 ай бұрын
Amma nanduri garu chepparu kada mana thumb size lo vigraham voundochhu ani
@sirishachepuri1110
@sirishachepuri1110 3 ай бұрын
వారాహి నవరాత్రి పూజ చేయకుండా మామూలు గా పూజ చేసుకోవచ్చా frist day అండ్ forth day పూజ చేయవచా
@hemasriyoutubechannel3685
@hemasriyoutubechannel3685 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వారాహి దేవి తల్లి శరణు శరణు 🔔🔔🔔🌸🌷🌺🥀💐🍃🌱☘️🍀🌿🍊🍑🍎🥭🍌🙏🙏🙏🙏🙏
@sreejareddy8528
@sreejareddy8528 3 ай бұрын
sir i will be back from office after 8pm can i do pooja after 8 pm sir
@msivaparvathi6724
@msivaparvathi6724 3 ай бұрын
థాంక్స్ గురువు గారు ఈ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నా ఈ సంవత్సరం నేను కూడా పూజ చేస్తాను
@BaddiBachi
@BaddiBachi 2 ай бұрын
Swamy namaskaram..... Ma nannagaru..... Six months avuthundi..dooram ayyaru... Maku varahi photo ammadi vigraham vundi..... Memu chesukivacha? Nithya poojala? Mamalni Satruvulu black magic tho ibbandi.... Pedtunnaru...... Ma nanani dooram chesaru..... Black magictho.... Inka peedakalalu valle.... Vedistunaru..... Vere dagaravuntunam.... Illu vadilesi mamlani vadaladam ledu...... Em cheyalo ardam avatle.... Pls reply.... E jeevitham chala narakamga vundi... Em avuthundobayam tho batukutunam. ..... Afternoon padkunna peedakalalu....night padukunna peedakalale......Swamy help cheyandi.... Pls mee padalaku namaskaram......
@chsrinivas104
@chsrinivas104 3 ай бұрын
మా ఇంట్లో వారాహి మూర్తి విగ్రహం లేదు లలితా దేవి మూర్తి మా ఇంట్లో ఉంది లలితా దేవి మూర్తికి వారాహి అమ్మవారి పూజ చేయవచ్చా దయచేసి చెప్పండి
@ahalyakoti3590
@ahalyakoti3590 3 ай бұрын
Cheyavachu ani inthakumundu vedios lo chepparu
@nikitha.....
@nikitha..... 3 ай бұрын
Chesukovacchu.. guruvugaru chepparu ga Lalithaamma nunde varahi amma vacchindhi ani... Eddharu okkate...
@Reddy-c3o
@Reddy-c3o 3 ай бұрын
Cheyyochandi
@SOMANCHIMADHAVI
@SOMANCHIMADHAVI 3 ай бұрын
చెయ్యవచ్చు అండి మా ఇంట్లో ఇంకొక ఫోటో పెట్టుకునే స్థలం లేదు ఇదివరకు అలానే చేశాను
@SrinivasNaidu778
@SrinivasNaidu778 3 ай бұрын
అన్ని అమ్మ స్వరూపలే నిక్షేపంగా చేసుకోండి
@CodeInterviewGuru
@CodeInterviewGuru Ай бұрын
మూలమంత్రాలు అందరం చదవడం మంచిదా గురువుగారు, బీజాక్షరాలు స్వాహా అని ఉన్నవి వారాహీ ముూలమంఁత౦ చదవాలంటే అనుష్టానం ఉండాలా గురువుగారు????
@ramcharanteja1995
@ramcharanteja1995 3 ай бұрын
Chala rojula nundi wait chestunam guruvu garu varahi navaratrula kosam
@MadhaviYadav-ux4mx
@MadhaviYadav-ux4mx 3 ай бұрын
Nen kuda Andi
@kondetisivaramya4904
@kondetisivaramya4904 2 ай бұрын
Fever వల్ల First day చేయలేదు. Second day నుండి last day వరకు చేయవచ్చ. దయచేసి చెప్పండి.
@ramichintachintaramu7928
@ramichintachintaramu7928 3 ай бұрын
గురువుగారికి నమస్కారములు మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాము మాకు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మా వృత్తిలో ఎదుగుదల లేదు వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము యూట్యూబ్లో అదృష్ట రత్నం గురూజీ డాక్టర్ యోగి రమణ లాల్చీ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాము అటువంటి వారి దగ్గరికి వెళ్ళవచ్చా లేదా మీరు మాకు ఏ విధమైన మంచి మాట చెప్పండి గురువుగారు మీరు తప్పకుండా తెలియజేయండి గురువుగారు నమస్కారములు
@sareeexpo7409
@sareeexpo7409 3 ай бұрын
Vellakandi memu vellamu appati nundi memu artikamga chikki poyam guruvu garu cheppinatlu aa devudini nammandi ee ratnalu nammakandi ....memu chala bada paddam anduke chebutunnam
@manadwarakamayishirdi
@manadwarakamayishirdi 3 ай бұрын
Guruvu garu cheppina saptasanivara vratam cheyandi amma 🙏🙏
@matineecinemalu2.010
@matineecinemalu2.010 3 ай бұрын
Ayana fake ellakandi aduku tintary dabbulu pogotukokandi please
@harikakadali5014
@harikakadali5014 2 ай бұрын
Hostel lo unna vallu ela chesukovachu..cheppandi evarina .
@angelmanaswini2148
@angelmanaswini2148 3 ай бұрын
మీ దర్శనము మాకు ఎపుడు కలుగుతుంది అన్ని ఎదురుచూస్తున్నాము..../|\
@vaddisaraswathi4730
@vaddisaraswathi4730 3 ай бұрын
సార్ మా ఇంట్లో వరహాస్వామి ఫోటో ఉంది ఆ ఫోటో కు నవరాత్రాలు పూజా చేయవచ్చా గురువుగారు ప్లీజ్ సమాధానం తెలియజేయండి ప్లీజ్
@lakshmichandana5334
@lakshmichandana5334 3 ай бұрын
Nenu last year e navaratri chysamu Maku kuda teliyani litigation property was sales easier and we will buy a dream house in good area and good location slowly my life was changed very positively Om varahi Devi namo namaha
@Kalyani2258
@Kalyani2258 3 ай бұрын
Nenu 2 years nunchi chesthunanu.amma varu chala mahimagala varu.chala marpu chusa🙏🙏🙏🙏🙏🙏
@kolisettygayathri5637
@kolisettygayathri5637 3 ай бұрын
ఒకవేళ ఊరికి వెళ్ళవలసి వస్తే morning సూర్యోదయం ముందు పూజ చేసుకోవచ్చా
@keerthipelluri994
@keerthipelluri994 3 ай бұрын
నాకు కూడా క్రితం సంవత్సరం మెదలు పేటే అదృష్టం వరించింది ఈ సంవత్సరం అమ్మ దయా అందరికీ కలిగి అందరం వారాహి మాతను పూజించు దాము 🙏🏻🙏🏻ఓం శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
@pavankalyan.527
@pavankalyan.527 3 ай бұрын
నవరాత్రులు ముందు Pawan kalyan గారు ఈరోజు నుంచి జులై 6 వరకు 11 రోజుల దీక్ష మొదలు పెట్టారు ఇది దేనికి సంబంధించింది. కొద్దిగా దీని గురించి చెప్పండి 🙏🏻. మీ సమాధానం కోసం వేచి చూస్తునాన్నను.
@aluvalavamshikumar5900
@aluvalavamshikumar5900 3 ай бұрын
దీక్ష గురించి సమాచారం ఇవ్వండి గురువుగారు
@shyamaladevi7
@shyamaladevi7 3 ай бұрын
గురువుగారికి నమస్కారమండి వారాహి దేవి నవరాత్రులు వస్తున్నాయని చెప్పారు నేను తప్పకుండా చేసుకుంటా మండి ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే దయగల తల్లి
@laxmanlax5063
@laxmanlax5063 3 ай бұрын
గురువుగారికి నమస్కారం సాధారణంగా ప్రతి వ్రతం చేసుకోడానికి ఆ దేవతామూర్తి పటం ప్రింట్ తీసుకుని పూజ చేస్కోమంటున్నారు కదా.అలా ఆ వ్రతం/పూజ ఐపోయినాక ఆ పటాలను ఎలా విసర్జించాలో చెప్పగలరు.
@nikleshreddygopidi6510
@nikleshreddygopidi6510 3 ай бұрын
Amma Daya , Last year I did Varahi Navartri and now I am living with my family... Om Varahi Namaha...
@malligurram214
@malligurram214 2 ай бұрын
గురువు గారికి నమస్కారం...నేను ఈరోజు పూజ స్టార్ట్ చేశాను..ఈరోజే నా వైఫ్ కి పీరియడ్ వచ్చింది ఆమె వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంది అయితే మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకోవచ్చ లేదో తెలియచేయగలరు...
@vijayadeepika2039
@vijayadeepika2039 3 ай бұрын
గురువు గారికి పాధాభి వందనాలు ...అయ్యా మీరు మాలాంటి అజ్ఞానులకి జ్ఞానం అనే రత్నం ప్రసాదించటానికి మీరు జన్మించి ఉంటారు ..ఎంతో అద్రుష్టవంతులము. ఈసారి అమ్మవారి నవరాత్రులు ఎప్పటినుండో
@krishnamurthyklass4774
@krishnamurthyklass4774 2 ай бұрын
వారాహి నవరాత్రుల దీక్ష సమయం 9 రోజులలో గోళ్ళు కత్తిరించుకోవడం, గడ్డం గేసుకోవడం చేయవచ్చా? ఎవరైనా తెలిసిన దయచేసి రిప్లై ఇవ్వండి ప్లీజ్...
@pavankalyan4259
@pavankalyan4259 3 ай бұрын
Guruvu garu bachelor's ki ammavarini telikaga prasannam chesukune process chepandi plzz 9 days
@satishvarma5301
@satishvarma5301 2 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు, 9 నెలల గర్భిణీ స్త్రీ భర్త నవరాత్రులు చేయవచ్చా? దయచేసి తెలియజేయగలరు🙏🙏🙏
@varalakshmibatchu8858
@varalakshmibatchu8858 3 ай бұрын
చాలా బావుంది గురువుగారు వీలైతే తప్పక చేసుకుంటాను గురువుగారు నమస్కారము
@nomulasurya
@nomulasurya 2 ай бұрын
గురువు గారికి నమస్కారములు. ప్రక్కన అమ్మవారి image ni pampagaru please 2:50 time lo vachina pic andi
@Reality-at-dawn
@Reality-at-dawn 3 ай бұрын
Great sir you are like a God to us, how to overcome our problems you told to us with small remidies, really we are fortunate like you walking God between us🙏🙏🙏🙏🙏💐❤️🌺🌸😍
@eswarim9507
@eswarim9507 3 ай бұрын
Guruvu garu namaskaram....3 months aindi ma parents expired ayyaru.... nenu ee pooja chesukovacha?Naku ee pooja chesukovalani undi....daya chesi cheppandi...
@krishna-thecreator
@krishna-thecreator 3 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻
@Thefilmmaker3
@Thefilmmaker3 2 ай бұрын
గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి గురువుగారికి నా ప్రణామాలు..... 🙏 నాది ఒక ప్రశ్న... * మన సనాతన ధర్మానికి అంటార్కిటికా కి ఏమైనా సంబంధం ఉందా.... ? నా మనసుకి ఎందుకో చాలా బలమైన రహస్యం ఉంది అని అనిపిస్తుంది, ఎన్నో చోట్ల చూశాను కానీ సమాధానం దొరకట్లేదు... నా మనస్సు నన్ను విపరీతంగా వేధనకి గురిచేస్తుంది తెలుసుకోమని కానీ ఎలా అనేది తెలియడం లేదు, మీరు ఎలాగైనా చెప్పాలని మనవి🙏🙏🙏🙏 ప్లీజ్ చెప్పండి
@jalajaranisangidi7153
@jalajaranisangidi7153 3 ай бұрын
Nenu last year chesanu, naku amma dhayavalla govt job vachindhi. Chala problems lo dhairyanni ichindhi amma. Really chala powerful amma🙏🙏🙏 maku ivi theliyajesthunna guruvugaariki paadhabhi vandhanaalu. 🙏🙏🙏
@nnagendra5065
@nnagendra5065 3 ай бұрын
అమ్మవారి నవరాత్రి పూజ కంప్లీట్ చేసినా తరువాత ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చ ప్లీజ్ చెప్పండి
@savithri0saii281
@savithri0saii281 3 ай бұрын
Hi akka govt lo ee job akka
@rajyalakshmipuvvada7320
@rajyalakshmipuvvada7320 3 ай бұрын
గురువు గారు నాకు 9months babu unnadu. Amma వారికి పూజ చేయాలని ఉంది but possible avadu. దీక్ష కాకుండా daily puja la చేసుకోవచ్చా?
@sridharcomputers9932
@sridharcomputers9932 3 ай бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏🙏 మీరు చెప్పిన విధంగా పోయిన సంవత్సరం నేను ఏడు శనివారాల వ్రతం చేశాను దానివల్ల నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది ఈసారి కూడా మీరు చెప్పిన విధంగా ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకుందామనుకుంటున్నాను కానీ చిన్న డౌట్ గురువుగారు నేను ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ఫోటోలను అన్నింటిని తడిగుడ్డతో తుడిచి కుంకుమ చందనం పెట్టడం అలవాటు అయితే ఈ నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వరకు కదిలించొద్దు అన్నారు కదా మరి రెండవ రోజున పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలంటే ఎలా? ఆ ఫోటోను కదిలించవచ్చా ?కదిలించరాదా?
@srijeshnair8010
@srijeshnair8010 3 ай бұрын
Guruvu garu me dhaya vala last year varahi amma navaratri chesukunamu ee year navaratri lopala varahi amma vala sontha house konukogaligam chala santosham guruvu garu varahi mata bakthi tho pooja chesthay ah amma aa ani chusukuntundhi
@SitaLakshmi9
@SitaLakshmi9 3 ай бұрын
గురువుగారు మీకు ఒక చిత్రం చెపుతాను. ఈ నవరాత్రులు చేద్దాం అనుకుంటూ ఉంటే నాకు కొండ ఎక్కుతున్న కల వచ్చింది. శుభం అనిపించింది. ఈ నవరాత్రి పూజ అందరికీ శుభం కలగాలి. నేను మీ శత్రువులు వినాశనం కావాలి అని కూడా పూజ చేస్తాను గురువుగారు పాపిష్టి కళ్ళు. మీ మీద పీకల దాక ఉంచుకొని ఉన్నారు. అమ్మవారు వారిలో ఆ రాక్షస గుణాలు తీసెయ్యాలి అని కోరుకుంటున్నాను.
@kolisettygayathri5637
@kolisettygayathri5637 3 ай бұрын
వారహి నవరాత్రుల సమయంలో night మంచం మీద నిద్ర పోవచ్చ మధ్యాహ్నం సమయం లో కొంచం సేపు నిద్ర పోవచ్చా
@SitaLakshmi9
@SitaLakshmi9 3 ай бұрын
గురువుగారు మిరు ఎంతో శ్రమ పడి మాకు ఈ నవరాత్రులు గురించి చెపుతున్నారు. ఎన్ని రాక్షసి స్వరూపాలు ఈ నమ్మకాలను తప్పు పట్టే ప్రయత్నం చేసిన చిట్టచివరికి ఈ నవరాత్రులు చేసి తీరుతామని నేను ధంకారాగం లో అమ్మవారిని స్తుతి చేస్తున్నాను. క్షుద్ర శక్తులు ను అమ్మవారు ఎప్పుడూ సంహరిస్తూ ఉంటుంది.
@justawsome4158
@justawsome4158 2 ай бұрын
చాలా ఆశ పడ్డానండి వారాహి అమ్మవారు పూజ చేయాలని ముందు సంవత్సరం బాగా జరిగిందండి ఈ సంవత్సరం మా మామయ్య గారు పోయారు ఆరో తారీకు నుండి 14 లోపు స్నానం అవదు చాలా బాధగా ఉందండి అమ్మవారి పూజ చేయలేకపోతున్నాను
@silpasatuluri5998
@silpasatuluri5998 3 ай бұрын
Guruvugaru last year amma navaratrulu cheskunnanu. Amma dayavalla kalalo kuda jaragadu, teeravu anna samasyalu anni teerayi, pelli ayyindi, promotion vachindi, ippudu amma dayavalla preganant nenu... Aa thalli daya andari meeda undali ani korukuntunnanu... Ammavari gurinchi cheppi na jeevitanni kastalo nunchi bayatapadesina meeku ammagariki jeevitantam runa padi untanu... Meeku padabhuvandanam... Om sree matre namah..
@pathurileela6967
@pathurileela6967 3 ай бұрын
Memu last year house kosam varahi navaratri chesamu eppudu mali e year new house lo chesukuntunaam ,a talli daya vala elanti ebandilu vachina house matram agakunda complete chesukunam,epudu ade intlo navaratri chesukuntunam
@swathiratnam1860
@swathiratnam1860 3 ай бұрын
గురువుగారికి నమస్కారములు నాకు జూన్ పదవ తారీఖున ఒక కల వచ్చింది అక్కడ చాలామంది పెద్దవారు తా తాతయ్యలు ఉన్నారు తెల్ల దుస్తులు ధరించి ఉన్నారు గదిలోపల ముగ్గురు మహిళలు మీరు చెపుతున్న వీడియోలు అమ్మవారు కట్టుకున్న చీర లాగే ఉన్నది తర్వాత ఒక తాతయ్య గారు నా రెండు చేతులు కట్టుకుని ఆకాశం వైపు చూపిస్తూ వారాహి చక్రం అదిగో అని చూపించారు వారాహి దేవత గురించి నాకు తెలియదు కాదు అది శ్రీ చక్రం అని నేను ఆకాశం వంక చూసాను ఆకాశంలో శ్రీ చక్రం ధగధగా మెరుస్తుంది మెరుపుని చాలా గట్టిగా చూడాలని రెండు కళ్ళు పెద్దవిగా చేసి చూసాను ఒక మెరుపు నా కళ్ళల్లోకి వచ్చింది నేను వెంటనే కింద పడిపోయాను తర్వాత అక్క చెల్లెలు ముగ్గురం మనం లలితా సహస్రనామం చదువుకోవడానికి ఇంటికి వెళ్దాం అని చెప్పారు కానీ అక్కడికి చాలా మంది పూజ చేయడానికి ఒక మందిరానికి వచ్చారు నేను ఆ ఆ కలను ఆరోజు మా అక్క వాళ్ళకి చెప్పి ఊరుకున్నాను కానీ నాకు రెండు రోజుల నుంచి నా మనసు సంచలనం గా ఉంటుంది ఇది ఇద్దరి ముగ్గురిని అడిగితే వారాహి అమ్మవారు పూజలు పూజలు జరుగుతాయి అని చెప్పారు ఒక మేడం గారు నాకు మీ youtube లింక్ ను పంపించారు అది చూస్తుంటే నాకు వచ్చింది వారాహి అమ్మవారు అని అనిపిస్తుంది
@vasudevareddykattegummula4363
@vasudevareddykattegummula4363 3 ай бұрын
గురుభ్యోనమః , నవరాత్రి మద్యలో అంటె చవితి నాడు మా అమ్మ గారి వర్ధంతి ఉంది. కాబట్టి ఆరోజు పిండ ప్రదానం చెయ్యాల్సి ఉంటుంది . గురువు గారు నేను నవరాత్రి పూజ చెయ్యవచ్చా ?
@SivaBommalata
@SivaBommalata 3 ай бұрын
Super andi eroju kosam wait chastunnanu
@keshavrao2534
@keshavrao2534 9 күн бұрын
Guruvugariki padabhivandanalu.Naku messages yela petalo teliyadu .Thapuluunty maninchagalaru.Naku telisina Barya,bartha,ammaye delivariayina 6 days ki vidipoyaru.Babuki epudu 1 St birthday vastondhi.Vallu kalavali ani Varahi navartru chesanu.Naku majorsurjaries ayi 3 m ayindhi amma shakthini prasadinchu kanisam vanganukuda vangalelu yedavidiga cheyalenu Anni danam petukoni 9 rojulu chesanu vala atagaritho cheyinchanu.nenu Hyderabad,valu vizayawada .Mee video lu pampi cheyamananu .adbutam kodalu atagarientiki babutho vachindhi 1st birthday monany grand ga chesaru edaru kalisi happyga Delhi vellipoyaru.meeku setakoti vandanalu guruvugaru
@Nanditha55555
@Nanditha55555 3 ай бұрын
గురువుగారు వారాహి దిక్ష కి మాల వేసుకోవాలి. బట్టలు ఏ రంగు వేసుకోవాలి. అంటే దుర్గాదేవి కి నవరాత్రులకు అమ్మవారికి మాల వేసుకొని ఎర్రని బట్టలు వేసుకుంటాం కదా. అలాగే వారాహి అమ్మవారి కి మాల దారణ ఏ రంగు బట్టలు వేసుకొని దిక్ష చెయ్యాలో చెప్పండి గురువుగారు.
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 257 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 2 МЛН