అన్నమయ్య అసలు చరిత్ర - Cinema vs Reality | Annamacharya real story | Nanduri Srinivas

  Рет қаралды 240,956

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 433
@sdcee
@sdcee 9 ай бұрын
అన్నమయ్య cinema లో తప్పులు: 1. అన్నమయ్య యుక్త వయసులో తన మరదల్లను విడువలేనట్టు చూపించారు. కానీ నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్లు అది తప్పు. 2. అన్నమయ్యకు తిరుమల ఆలయం కలలోకి వచ్చినట్లు, ఈ సంఘటన తరువాతే ఆయనకు హరి భక్తి కలిగినట్లు చూపించారు. కానీ నిజం ఏమిటంటే అన్నమయ్యకు చిన్నప్పటి నుండి హరి భక్తి ఉంది. కాబట్టి ఇది కూడా తప్పే. 3. అన్నమయ్య తిరుమలకు అలిపిరి దారి మీదుగా వెళ్లినట్లు చూపించారు. కానీ అన్నమయ్య అలిపిరి మీదుగా వెళ్ళలేదు. ఆయన వెళ్లిన దారి ఇప్పటికీ "అన్నమయ్య కాలి బాట" గా పేరు పొంది ఉంది. ఆ దారి కడప - రేణిగుంట రహదారి మీద ఉన్న "మామండూరు" అనే ఊరు నుండి దారి మొదలవుతుంది. ఇప్పటికీ కొంత మంది ఆ దారి మీదుగా తిరుమల వెళ్తారు. 4. అన్నమయ్య మొదటి సారి వేంకటేశ్వర స్వామిని చూసిన తరువాత ఆయన నుదుటన శివ నామం విష్ణు నామంగా మారినట్టు చూపించారు. ఇదీ తప్పే. మన తెలుగువారందరూ గర్వ పడాల్సిన విషయం ఏమిటంటే వేంకటేశ్వర స్వామీకి మరియు అన్నమయ్యకు తెలుగు అంటే ఇష్టం. కాబట్టి తెలుగు వారందరూ తెలుగు భాషకు విలువ మరియు గౌరవం ఇవ్వాలి. హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి విదిపించాలి. ఓం నమో వేంకటేశాయ జై శ్రీ రామ్ 🙏🕉 ఓం నమః శివాయ 🙏🕉 శ్రీ మాత్రే నమః 🙏🕉
@maniamanchy7436
@maniamanchy7436 9 ай бұрын
Everyone should follow Krishna Consciousness prescribed by Shri Chaitanya Mahaprabhu and then the life in the material worlds will come into fruition and will be in the path of liberation
@anuamanchy
@anuamanchy 9 ай бұрын
There is no specific truth in becoming ayikyam into the Gods. The male living souls are eternally separated parts of supreme consciousness. The men should become krishna conscious by following the prescribed rules and regulations by Lord Shri Chaitanya Mahaprabhu. Shri Annamacharya is eternally serving the Lords because He followed all the rules and regulations. He is watching the demonic activities in the name of devotion. Women should follow the duties of their respective pure devotee krishna conscious Husbands. They should not independently dive into devotion without family or husband. If they do without husband's consent they will have demonic consequences and will be possessed by ravana and mandodari. That is why we should be careful and take the right decisions and follow Krishna consciousness by Lord Shri Chaitanya Mahaprabhu. That's why the bad things are shown in public platforms. Only Krishna consciousness will save us..
@csnsrikant6925
@csnsrikant6925 9 ай бұрын
​@NaveenVijayanagaramశ్రీ ఆదివాన్ శఠకోప యతీంద్ర మహాదేశికన్ వారు అహోబిల మఠం మొదటి జీయరు గారు 🙏
@pillutlayoganand9905
@pillutlayoganand9905 9 ай бұрын
అన్నమయ్య గారు నందవరీక బ్రాహ్మణలు కదా
@ASTROVASTU
@ASTROVASTU 9 ай бұрын
సంస్కృతం తరువాత తెలుగు నిజమైన దేవ భాష
@mohankrishna2150
@mohankrishna2150 9 ай бұрын
మా తాళ్ళపాక బొయ్యనపల్లి లో అన్నమాచార్యులు వారి పెద్ద విగ్రహం వుంది...TTD వారు కట్టించారు... అన్నమాచార్యులు వారు పుట్టిన తాళ్ళపాక మాకు చాలా దగ్గర ...తాళ్ళపాక ని ఇప్పుడు అన్నమయ్య జిల్లా గా చేశారు...డిస్ట్రిక్ట్ చేశారు ....మా అదృష్టం ఆయన పుట్టిన ప్రదేశం దగ్గరగా మేము వుండటం🙏🙏
@plathasri4698
@plathasri4698 9 ай бұрын
ఏ ఊరు మీది
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 9 ай бұрын
మరి ఈరోజు వర్ధంతి కదా ఎవరైనా దండ వేసి దండం పెట్టారా.?
@laxmanaraoyelugula2242
@laxmanaraoyelugula2242 9 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు క్కాని అన్నమాచారులవారు ఎప్పుడు మాదగ్గరే వుంటారు మేము ఇంకా అదృష్టవంతులము కాద
@adityaofficial2575
@adityaofficial2575 9 ай бұрын
@@BHASKARBBHASKARB అవును అండి.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా తాళ్ళపాక లోనూ...ఘనంగా సంగీత అర్చనా చేస్తారు.. అదే విధంగా అలిపిరి మెట్లోత్సవం.. తిరుపతి లోని అన్నమాచార్య కళా మందిరంలో సంగీత గోష్ఠి నిర్వహిస్తారు..తిరుమలలో నారాయణ గిరి ఉద్యాన వనాల్లో కన్నుల పండుగగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నారు.
@BHASKARBBHASKARB
@BHASKARBBHASKARB 9 ай бұрын
@@adityaofficial2575 సంతోషం
@pareekshithreddy7590
@pareekshithreddy7590 9 ай бұрын
ఆహా ఏమి నా అదృష్టం ఇప్పుడే అన్నమయ్య కీర్తనలు వింటుంటే ఈ వీడియో వచ్చింది. 🙏🙏🙏
@rockyhere5120
@rockyhere5120 9 ай бұрын
ధన్యవాదాలు గురు గారూ, అనమయ్యను స్మరించుకుంటూ నాకు నచ్చిన ఒక కీర్తన షేర్ చేసుకుంటున్నా... (ఈ వీడియో చూసిన వారు మీకు ఇష్టమైన అన్నమాచార్య కీర్తనను షేర్ చేయండి..🙏 ) అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || కపటనాటక సూత్రధారి.. గోవిందా! 🙏
@Vali369
@Vali369 9 ай бұрын
❤❤❤❤
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl 9 ай бұрын
సినిమా కి నిజంగా జరిగిన దానికి ఉన్న తేడా వివరిస్తూ చాలా చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు గురువు గారు... శ్రీ మాత్రేనమః 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 9 ай бұрын
చరిత్రను వాస్తవం గా చెప్పే మీ లాంటి వారి వీడియోస్ చాల చాల చాల అవసరం సార్, మీకు మీ మీలాంటి వారందరికి వెంకటేశ్వరా స్వామీ ఆశీస్సులు వుండాలని మనసార.......
@deeepsss
@deeepsss 9 ай бұрын
Sir may 16, 2022, ఇది coincidence aa లేకపోతే ఇంకేమైనా అయ్యుంటుందా నాకు తెలీదు కానీ చాలా విచిత్రమైన feeling కలిగింది. ఇది అందరితో share చేసుకోవాలి అనిపించి ఇక్కడ వ్రాస్తున్నాను. అందరి లాగే నేను కూడా అన్నమాచ్యార్యుల కీర్తనలకి అభిమాని ని. అన్నమయ్య సినిమా లో పాటలు నా playlist లో ఎప్పుడూ ఉంటాయి. మీ KZbin channel lo చెప్పినప్పటి నుండి రామకోటి వ్రాయడం మొదలెట్టాను. రోజు లాగే ఆరోజు సాయంత్రం కూడా వ్రాద్దాం అని కూర్చున్నాను. అయితే mind లో నిగమా నిగమాంత పాట వినిపిస్తూనే ఉంది. సర్లే అని రాయడం అయ్యాక అన్నం తింటూ అన్నమయ్య పాటలు వింటూ ఉన్నా. తినడం అయిపోయాక ఎందుకో నిగామా పాట video song చూడాలనిపించింది. పెట్టుకొని చూస్తున్నా. పాట చివర్లో heroines ఇద్దరూ చనిపోయే scene ఉంటుంది. Already తెలిసిందే ఇంతకముందు చూసిందే ఇది. అయినా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడు ఎందుకో పాట అర్ధం చూస్తూ అలానే అన్నమాచార్యుల జయంతి ఎప్పుడు అని Google లో చూసా. మీరు నమ్మరు, 16th May వచ్చింది ఈ సంవత్సరం అని ఉంది. ఈరోజు date ఏంటి అని చూసా. చూసి shock అయ్యి గబగబా మా ఇంట్లో ఉన్నా calendar lo చూస్తే అన్నమాచార్యుల జయంతి ఈరోజే అని ఉంది. అప్పటి నుండి మనసు లో ఒక సందేహం ఇది coincidence మాత్రమేనా లేకపోతే ఇది ఏమై ఉంటుంది అని. And recent గా రాఘవేంద్ర స్వామి వారి వర్ధంతి రోజు కూడా నా పూజ గది లో ఆయన photo ని ఎందుకో for some reason keen గా chusthu ఉండిపోయా. కొంత సేపు తర్వాత చూస్తే మీరు వీడియో పెట్టారు ఆయన వర్ధంతి అనీ.
@kurmayyaboya3279
@kurmayyaboya3279 9 ай бұрын
❤🙏
@rameshnuguri4178
@rameshnuguri4178 9 ай бұрын
Naakkuda annamayya movie lo songs ante chaala estam
@kumariblogs1774
@kumariblogs1774 9 ай бұрын
Adrustavantulu andi miru
@jyothidonepudi9291
@jyothidonepudi9291 9 ай бұрын
EDI kuda coincidence kadu andi....prathidi oka way lone jaruguthay...just go with the flow
@kundajagadeeshkumar327
@kundajagadeeshkumar327 9 ай бұрын
Nenu kuda me chusi nigama song play chesi vinna
@nandubavoju4345
@nandubavoju4345 9 ай бұрын
మీరు కూడా మాలాంటి వారికీ దేవుడు పంపించిన గురువు గారు. శతకోటి నమస్కారం గురువు గారికి.
@JMSYADAV
@JMSYADAV 9 ай бұрын
శ్రీ తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు అమోఘం అద్భుతం అపూర్వం 🙏🙏🙏
@vasanthkrishna7809
@vasanthkrishna7809 9 ай бұрын
అన్నమయ్య గారి చరిత్ర వినడం నా పరమ భాగ్యం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏
@ouruniverse2129
@ouruniverse2129 9 ай бұрын
ఒకప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినకుండా ఉండలేకపోయాను. యుట్యూబ్ లో విని అర్థం చేసుకుని మనసుకి నచ్చిన కీర్తనలను ఒక notes పెట్టి 100 ki పైగా వ్రాసాను. కానీ 2 yrs nuchi రాయలేదు. ఇప్పుడు మళ్లీ మీ వివరణతో ఈ వీడియో చూశాక మళ్ళీ ఆ కీర్తనలలో తేలియాడాలని ఉంది. . Always.. అన్నమాచార్యులు నా favourite singer and Author.
@smk6648
@smk6648 9 ай бұрын
నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్య తిరుమల అంగప్రదక్షణకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో సుప్రభాత సేవ జరిగే సమయంలో అక్కడ వున్న భక్తులు అంత గోవిందా అంటుంటే అక్కడ ఆలయం పైన వున్న కాకులు కూడా కావ్ కావ్ అంటుంటే అవి కూడా మాతో పాటే గోవిందా గోవిందా అంటున్నాయి అని నాకు ఒళ్ళు పులకరించింది పోయింది అమ్మ.అలాగే చిన్న పక్షులు గుంపులుగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణం చేస్తుంటే చాలా సంతోషం వేసింది తల్లి.నాకు చిన్న సందేహం దాదాపు 3.00 నుండి 3.30 అంతటి చలిలో ఆ కాకులు మరియు చిన్న పక్షులు అల స్వామి వారి సన్నిధి అల వుండడం వెనుక రహ్యమేమిటో అయ్య వారిని అడిగి అందరికీ అధ్యామిక కోణంలో అర్ధయమయ్యే విధంగా తెలియజేయ వలసిందిగా కోరుచున్నాను.
@kvijayp2785
@kvijayp2785 9 ай бұрын
చాలా అధ్భుత కీర్తనలు రచించారు అన్నమయ్య అంతర్యామి అద్భుతం బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే కీర్తనలు విశ్వానికి అంతటికీ దేవుడు ఒక్కడే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jspstaldgameshacksandfacts3800
@jspstaldgameshacksandfacts3800 9 ай бұрын
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు 2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
@nagasudheerkumaarponnathi3363
@nagasudheerkumaarponnathi3363 9 ай бұрын
అన్నమయ్య సినిమా 42 సార్లు చూసాను అండి క్లైమాక్స్ కోసం
@NagavarapuMani-g3y
@NagavarapuMani-g3y 9 ай бұрын
గురువుగారు భారత దేశంలో మీరు భారతీయులకు గర్వకారణం ❤❤
@sre-z1g
@sre-z1g 9 ай бұрын
ఇవాళ నిజంగా అన్నమయ్య పాటలు విన్నాను సాయంత్రం వీడియో వచ్చింది ❤
@nagalakshmi6419
@nagalakshmi6419 9 ай бұрын
గురువు గారి కి నమస్కారం. 4వ తేదీన అన్నమయ్య పురం నేను వెళ్లి..ఆ మహా కుంభ అభిషేకం. దగ్గర వుంది చూసాను..జన్మ ధన్యం అయింది...స్వామి వారి కళ్యాణం..కనులారా తిలకించి పులకించాను... నాకు ఊహ తెలిసినప్పటి నుండి శోభ రాజ్ గారి ని టీవీ లో చూసేదాన్ని..ఆ మహా తల్లి ని. దగ్గర చూసేటప్పుడు నా కళ్ళు చెమర్చాయి.. జన్మ ధన్యం అయింది... శోభ రాజ్ గారు. ప్రసంగం.మీకు కృతజ్ఞత తో మొదలు పెట్టారు.. ధన్యవాదములు పాదభి వందనములు
@santhipriya3143
@santhipriya3143 9 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@rahulsai9393
@rahulsai9393 9 ай бұрын
ఆ నరసింహ రాయలవారి హాయం లో తిరుమల శ్రీవారి ఆలయం లో 10 సార్లు బ్రహ్మోత్సవములు నిర్వహించారు, ఆయన అన్నమయ్య సమకాలీనుడు, విజయనగర సామ్రాజ్యం లో సాళువ వంశం స్థాపించారు🙏
@srideviaitha9182
@srideviaitha9182 9 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు నిజంగా గురువుగారు ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పిన వింటుండాలనిపిస్తుంది మీరు చెప్తుంటే కండ్ల పంటి నీళ్లు వచ్చేస్తాయి ఆయన గురించి వింటున్న మాట్లాడుతున్న నాకు ఒళ్ళు బరువెక్కుతుంది గురువుగారు Maa ఇంట్లో ఈ మధ్యనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకోకుండా దొరికింది దొరకడమంటే ఒక బాక్సలో నోముకు వచ్చినవన్నీ బాక్స్ లో పోసాను అందులో నేను పెట్టనేలేదు నవంబర్ లో బాక్స్ ఎందుకో ఓపెన్ చేయాలనిపించినది చూసేసరికి అందులో ఈ విగ్రహం వుంది అప్పుడు ఈ విగ్రహం ఇలా వుంది అంటే తల్లి కడుపులోనుండి బిడ్డని బైటకు తీస్తే aలా ఉంటాడో ఆ విగ్రహం కూడా అలానే వుంది ఇంకా ఇలా చెప్పాలో తెలియటం లేదు ఇప్పుడు ఎలా వుంది ఆ విగ్రహం అంటే బంగారం లాగ మెరిసిపోతుంది roju కడగటం వలన maa ఇంట్లో నేను పెట్టినపుడు విగ్రహం కళ్ళు మూసుకొని వుంది ఇప్పుడు తెరుచుకొని ఉంటుంది మన మనిషి గుడ్డు ఇలా ఉంటుందో అలా కనపడుతుంది ఎడమకన్ను ఓన్లీ మొబైల్ లో ఫొటోస్ తీస్తే కనపడుతుంది ఇదంతా మొన్న సంక్రాంతి roju మీకు ఒక కామెంట్ లో పెట్టాను ఆరోజు మేము తిరుపతి లోనే వున్నాము సంక్రాంతి roju దర్శనం ki వెళ్ళాము ఈమధ్య అందరూ అక్కడ వున్నది విగ్రహం కాదు సాక్షత్తు ఆ వైకుంఠనాదుడే అన్నది నేను యూట్యూబ్ లో చూసాను నిజామా అక్కడ ఉన్నది ఆ శ్రీనివాసుడేనా అని మనసులో అనుకుంకుంటూ గరుడల్వాల్ దగ్గరికి చేరుకోగానే స్వామి కనపడ్డారు అంతే నాకు తెలియకుండానే ఏడువడం మొదలుపెట్టాను నా వెనుక సేవ చేసేవారు భయపడ్డారట maa paapa అన్నది అపు కున్న ఆగలేదు అంతగా ఏడ్చేసాను దేవుడి ముందు వున్నవాళ్లు అడిగారట ఏమైనది అని maa paapa మావారు ఏమి కాలేదు అని చెప్పారట, నాతో చాలా ఆటలు ఆడుతారు ఆ శ్రీనివాసుడు కోపం వస్తే కళ్ళు ఎర్రగా చేస్తారు మా పాప ఏమైనా తిడితే అలుగుతాడు ఇవన్నీ మా ఇంట్లో ఒక ఫొటోలో అలా అనిపిస్తుంది ఎందుకో తెలియదు తను అలిగినపుడు చుస్తే నా కండ్లవెంట నీళ్లు కారుతాయి ఇవన్నీ అబద్దం కాదు గురువుగారు ఇందులో ప్రతి ఒక్క విషయం నిజం ఇన్ని ఆటలాడిన ఆ దేవుడు anni కష్టాలు ఇస్తున్నాడు అంటే తట్టుకోలేక పోతున్నాము మనీ పరంగా ఎన్ని పూజలు చేసిన ఎన్ని మంత్రాలూ చదివిన ఫలితం మాత్రం శూన్యం జీవితం అంటే విరక్తి వస్తుంది వ్యూహలష్మి మంత్రం కూడా తొమ్మిది శుక్రవారాలు 1000సార్లు చదివాను 41డేస్ 108 టైమ్స్ చేసాను ఐనా ఫలితం శూన్యం ఇంకా ఏమి చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితి లో వున్నాము.ఆ శ్రీనివాసుని నిత్యపూజ మీ వీడియో పెట్టుకొని చేస్తున్నాను నిత్య పూజ ఊరుకుందామంటే నా ప్రాణం పోతుంది అంతగా అయనంటే ఇష్టం ఒక్కమాటలో చెప్పాలంటే నా ఊపిరి ఆయనే నాకు చిన్నగా పార్లర్ వుంది అది 2 ఇయర్స్ బట్టి సరిగా నడవటం లేదు మావారు tv మెకానిక్ ఇద్దరం కష్టపడితేనే ఇల్లు గడుస్తది అలాంటిది ఇద్దరికి అంతంత మాత్రమే ఉంటుంది ఇంకా చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నాము ఏదేనా మార్గం ఉంటే చెప్పగలరు గురువుగారు మీకు మరొక్కసారి పాదాభి వందనాలు అండి గురువుగారు
@xyz-uk5wp
@xyz-uk5wp 9 ай бұрын
వెంకటేశ్వర స్వామి ఇష్టం అన్నారు కనుక, లక్ష్మి చతుర్వింసతి నామాలు చెయ్యండి. వీలుంటే కనకధార కూడా చెయ్యండి. గురువు గారి వీడియో ఉంది రెండిటికి.
@VanuGopal-n6f
@VanuGopal-n6f 9 ай бұрын
Ramakoti.rayandi
@GaneshKumar-pv5ny
@GaneshKumar-pv5ny 9 ай бұрын
Kanakadhara stothram thappakunda cheyandi Amma. Bhavam thelusukoni kannetitho prarthinchandi…. Thappakunda Ammavari, SriVari anugraham dorukutundi
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i 9 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏నాకు ఎంతో ఇష్టం అయినా అన్నమయ్య గురించి వీడియో చేశారు 🛕🪔🇮🇳🇮🇳🙏🙏🙏
@pavaniduvvuri1673
@pavaniduvvuri1673 9 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు , ఎప్పటి నుండో అన్నమాచార్యుల వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నాను మీ వల్ల అది నెరావేరింది
@srinivasaraog4755
@srinivasaraog4755 9 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ప్రముఖ వాగ్గేయ కారులు, పద కవితా పితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం నమో వేంకటేశాయ. ఏడు కొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. 👏👏👏
@gopikrishna5835
@gopikrishna5835 9 ай бұрын
గురువు గారికి మరియు అడ్మిన్ గారికి నమస్కారములు యధావాక్కుల అన్నమయ్య గురించి కూడా చెప్పగలరు ఆ మహానుభావుని గురించి నేటి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది...,
@kalamgalam7156
@kalamgalam7156 9 ай бұрын
గురువుగారు నమస్కారం. నాకు తెలియకుండానే అన్నమయ్య కి ఒక భక్తుడినయ్యను అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది గురువుగారు. అన్నమయ్య కీర్తన రోజుకి ఒకటైన స్వామీ ముందు పూజలో పాడుకుంట. నాకే యే మంత్రాలు పూజ విధానాలు తెలియవు. తెలిసిందల్లా శ్రీమాన్ అన్నమాచార్య సంకీర్తన ఒకటి స్వామికి నా గాత్రం లో వినిపించడం. గురువుగారు, తిరుమల వెళ్ళినప్పుడు తల్లి వెంగమాంబ జీవ సమాధి దర్శించుకున్న కానీ అన్నమయ్య జీవ సమాధి ఉందా తిరుమలలో ? ఉంటే ఎక్కడ ఉంది ? స్వామీ లో ఐక్యం అయ్యాడు కాబట్టి లేదా ? ఈ మధ్య 12 వ తరం అన్నమయ్య వంశస్తులని వాళ్ళ ఇంటికి వెళ్లి కలిశాను మా గురువు కుడుపూడి శ్రీధర్ గారి ద్వారా. ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను గురువుగారు. ఐతే నాకున్న అన్నమయ్య జీవ సమాధి ప్రశ్న నీ నేను ధైర్యం చేసి వాళ్ళని అడగలేక పోయాను. మీరు దయచేసి చెప్పగలరు గురువుగారు. తప్పుగా వ్రాస్తే క్షమించండి గురువు గారు. జై శ్రీమ్నారాయణ 🙏
@rajeswariyakkanti7895
@rajeswariyakkanti7895 9 ай бұрын
Blessed to listen today I have done my Puja to lord Venkateswara swamy with Pindi deepam🙏🙏
@puripurnima3697
@puripurnima3697 9 ай бұрын
సినిమాలు చూసి అదే నిజం అనుకుంటాం.కానీ మీవల్ల నిజాలు తెలుసుకోగాలుగుతున్నం చాలా ధన్యవాదాలు నండూరి గారు.
@venkateshm4593
@venkateshm4593 9 ай бұрын
సార్...అన్నమాచార్యుల కీర్తనలు అన్నిటికీ అర్థం చెప్పండి సార్ దయచేసి 🙏🙏🙏
@krishnareddy6626
@krishnareddy6626 9 ай бұрын
సామవేదం వారు చెప్పారు అవి వినండి.
@nageshramarama8845
@nageshramarama8845 9 ай бұрын
Naa.janma.danyam.swame.E.video.kosam.1.years.wating.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 9 ай бұрын
ఇలాంటి వాస్తవాలు తెలియజేసే మరిన్ని వీడియోస్ చేయాలని, మీకుటుంబ సభ్యులకు ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీస్సులు వుండాలని మనసార.......
@kotiravula8659
@kotiravula8659 9 ай бұрын
Om SriDevi Budhevi sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramyamadhuri162
@ramyamadhuri162 9 ай бұрын
Namaste Sir Please can you explain about Kancharla Goppana (Sri Rama Dasu) on the occasion of Sri Rama navami 🌺🙏🏻Sri Matre Namah🙏🏻🌺
@kiranjyothika1268
@kiranjyothika1268 9 ай бұрын
Chala santosham, Gurugaru, meeku Dhayanavadumulu Om Namoh Ventakateshaya🙏🙏
@dilipkumarmaly5724
@dilipkumarmaly5724 9 ай бұрын
Bhai ..tumne hamare dil mai aaag 🔥 laga diya.....jai hanuman .
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 9 ай бұрын
శ్రీపదార్చన..అనే బుక్ ఉంది తెలుగు లో..దానిలో ఇవన్నీ ఉన్నాయి..మరి ఆ పుస్తకం ఇప్పుడు, ఉందొ,లేదో..తెలీదు..
@murthyavs6885
@murthyavs6885 9 ай бұрын
స్వామి చాలా ఆనందంగా ఉంది.మీ వివరణ.🙏🙏🙏🙏
@Mrdunnap
@Mrdunnap 9 ай бұрын
Thanks very much for clarifying the great Annamacharyas life story.. And debunking the movie creativity and obscenity... I was 100 percent sure the movie story was only created and not real..🙏🙏
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i 9 ай бұрын
🚩🚩🚩🚩🚩🛕🛕🛕🛕🇮🇳🙏🙏ఓం నమో భగవతే శ్రీ అన్నమాచార్య నమో నమహ 🪔🪔🪔🛕🛕🛕🛕🛕🙏🙏🎉
@kotiravula8659
@kotiravula8659 9 ай бұрын
Om Padhmavathi Alevelumanagamma sametha Venkateswara Swamiki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemashridhar2526
@hemashridhar2526 9 ай бұрын
Guruvugaariki paadaabivandanamulu Meeru annamayya gaaru gurinchi chaala chakkaga chepparu Maa kalla munde jarigindi ani pinchindhi naaku annamayya keerthanalante chaala isthmu eppadu paadukuntaanu Guruvugaaru film lo Ila thappudu sandesham isthe annamayyagariki avamaanamu jarugunatte Film chamber Ila film theeyadaaniki ela anumathi ichhindndi
@nagarajudurshetty8516
@nagarajudurshetty8516 9 ай бұрын
Thanks guruji mana venkateshwara swaami gurinchi cheppinaru. Na swami chala goppavaru. Vinna venkate kannilu vachinayi. Annama acharyula gurinchi chala చెక్కగా cheppinaru thanks very much. Adiyen Ramanudhasan 🙏
@srinivasyamsani-bt3oz
@srinivasyamsani-bt3oz 9 ай бұрын
Excellent way of revealing sri ANNAMAYYA GARI JEEVITHA VISHESHALU.. Thanks a lot sir
@ujwallaraghavan4044
@ujwallaraghavan4044 9 ай бұрын
I heard the same story from my grand parents!! After 22 years i am hearing now!! Blessed to be part of tallapaka family!! Proud to be called as family of tallapaka annamacharya!!
@boddusurya
@boddusurya 9 ай бұрын
Respected sir you are removing dust and dirt from our minds with your videos,which are stuck by movies. It's our luck,bcz you are our contemporary . 🙏🙏🙏
@nagarajpasam
@nagarajpasam 3 ай бұрын
అన్నమయ్య గారి చరిత్రని చాలా చక్కగా వివరించారు గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏
@kbhanuchander1884
@kbhanuchander1884 9 ай бұрын
చాలా ధన్యుని నేను స్వామి ఈ విడియో చూసినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏
@kotiravula8659
@kotiravula8659 9 ай бұрын
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandakumar-rp8pr
@nandakumar-rp8pr 9 ай бұрын
Thank you Guruji. Excellent narration. The situational illustrations which you presented are fantastic. Hat's off to the artist....really we blessed to hear this wonderful story about Annamayya and lord venkateshwara Swamy 🙏🙏
@harinadharts5109
@harinadharts5109 9 ай бұрын
నేను రాజంపేట లో తాళ్ళపాక వెళ్ళిన్నప్పుడల్లా విగ్రహాన్ని చూసి అక్కడ కాసేపు సేదతీరి,చూసి ప్రతి సారి చాలా గౌరవం గా ఫీల్ అయ్యే వస్తాను...ఊరు మొత్తం చూసి వచ్చేసా😂😂🙏🙏🙏🙏చాలా ఆహ్లాదకరంగా ఉంది..జన్మస్థలం🙏🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 9 ай бұрын
తాళ్ళపాక అన్నమాచార్యులు మా భారద్వాజ సగోత్రీకులు
@nbr99100
@nbr99100 9 ай бұрын
సంతోషం, వారి దారిలో నడిచి వారి కీర్తిని దశదిశలా వ్యాప్తి చేయండి.
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 9 ай бұрын
@@nbr99100 ఆ పనిలోనే ఉన్నాము మేము కూడా సంగీతం అభ్యసిస్తున్నాము
@sumanthdv729
@sumanthdv729 9 ай бұрын
Eroju naku suprabatham darshanam jarigindhi Govindha govindha 🙏🙏
@santhusanthu8681
@santhusanthu8681 9 ай бұрын
గురుభ్యోనమః.. నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా అన్నమయ్య.... ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః.
@arunabhavaraju703
@arunabhavaraju703 9 ай бұрын
Chala bagaa వివరించారు గురువు గారు! ధన్యవాదాలు🙏
@nagarevathithallapaka9559
@nagarevathithallapaka9559 9 ай бұрын
Mee visleshana chala bagundi namasthe😊
@chandan007301
@chandan007301 9 ай бұрын
Very eye opening Video Sir.. Thank you so much for your nice words on Annamayya! Btw the last way to see Annamayya as mentioned by you is the best I believe! Namo Narayana!
@shyamradhe0865
@shyamradhe0865 9 ай бұрын
అన్నమయ్య విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి లో ఉన్న స్వామి వారి పాడుకుల దగ్గర కూడా ఒక చిన్న అన్నమయ్య విగ్రహం ఉంది కదా .. నండూరి గారు
@anuradhapusapati5455
@anuradhapusapati5455 9 ай бұрын
Adbuthamga chepparu Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻
@charanmanoj4352
@charanmanoj4352 9 ай бұрын
srinivas garu, mahabharatham loni mukhyamaina ghttalanu videos ga cheyyandi please. ippati varaku andhinchina videos ki enno krutagnathulu
@kotasudhakar2675
@kotasudhakar2675 9 ай бұрын
ఓం శ్రీ అన్నమాచార్య నమః 🙏🙏గోవిందా గోవిందా 🙏🙏
@ramkarthiks3383
@ramkarthiks3383 9 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు మీ మాటలు ఎంత తియ్యగా ఉన్నాయో వెనుక చిత్రాలు అంత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇటువంటి మహనీయుల గురించి తెలియచేయడానికి కాబోలు మిమ్మల్ని ఆ స్వామి ఆ రోజు అన్నమాచార్యుల ను పంపినట్లు మిమ్మల్ని పంపి ఉంటారు ఈ భూమి మీద కి ధన్యవాదాలు
@TECHSTONETelugu
@TECHSTONETelugu 9 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@kotiravula8659
@kotiravula8659 9 ай бұрын
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saathvikam
@saathvikam 9 ай бұрын
🙏 cinema lo ilanti abadhalu chusinappudu chala badhaga vuntundi swamy😢
@ManjuNaadhan
@ManjuNaadhan 9 ай бұрын
A cinema ne lekapothe asalu annamayya goorchi telisedhe kaadhu.. k raghavendra rao gaaru kaarana janmulu
@bhanukonkipudi1725
@bhanukonkipudi1725 9 ай бұрын
Nice story ❤❤❤❤ I like your videos guru garu
@mopideviswarna8020
@mopideviswarna8020 9 ай бұрын
🙏🙏🙏 thank you so much guruji for giving good information. I am big fan of your videos.
@vamsiking4591
@vamsiking4591 5 ай бұрын
Exilant story bagundi🎉om namo narayanaya namahaa🙏 jai 🙏sri ram🙏🙏🙏🙏
@kotiravula8659
@kotiravula8659 9 ай бұрын
Om AnnaMacharya Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kkksmily
@Kkksmily 9 ай бұрын
Annamayya movie Real story cheppinnaduku danyavadamulu🙏 Nenu anukunna movie lo Raghavendra rao anvasaranga shrungaraniki sambandinchina scenes pettadu.. Sri ramadasu Pandurangadu lo kuda..
@ManjuNaadhan
@ManjuNaadhan 9 ай бұрын
A cinema lekapothe chaala mandhiki annamayya goorchi thelisedhe kaadhu.. k. Raghavendra rao kaarana janmulu
@venkataramanak7777
@venkataramanak7777 9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰
@mymomspride
@mymomspride 9 ай бұрын
మీరు శోభారాజు గారి గురించి chepina విషయాలన్నీ అక్షరసత్యాలు కుంభభిషేకం అత్య త్ద్భుతంగా జరిగింది ఎంతోమంది స్వామీ జీలు పండితుల ప్రవచనాలు వారందరి దివ్యఆశీస్సులు వచ్చిన భక్తులందరికి లభించాయి ఇవ్వన్నీ చూసిన అన్నమయ్య సమేత స్వరసిద్ధి venkatewaraswaami మొహము లో తృప్తి తో కూడిన నవ్వు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు శోభారాజు గారు రాసిన పాట " ఎంత అందగాడావురా " అన్న పాట గుర్తుకు వస్తుంది మీకు ధన్యవాదములు
@viswaneedevisunnasee4454
@viswaneedevisunnasee4454 9 ай бұрын
Namaskaaramandi🙏 Dayachesi English translation pettandi, Dhanyavaadam 🙏
@charanwondercarschannel7963
@charanwondercarschannel7963 9 ай бұрын
Sir I request you one thing to do the video on this I am studying 12th standard I can't able to study accountable to read proper sentence in English can you tell me any mantram to develop of education and career🙏
@chaitanyakothuri
@chaitanyakothuri 9 ай бұрын
Do saraswathi kavacham daily
@ManjuNaadhan
@ManjuNaadhan 9 ай бұрын
Sri dhakchina Moorty stotram daily
@sandhayarani2042
@sandhayarani2042 9 ай бұрын
Dakshina moorthi slokam yedi chaduvukovalo oka vedio cheyyandi guruvu garuu
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak 9 ай бұрын
నా జన్మ ధన్యం గురు గారు
@G.Venkateswaraswamy
@G.Venkateswaraswamy 5 ай бұрын
🙏🏻 గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🏻
@nbr99100
@nbr99100 9 ай бұрын
అది అంతా దర్శకులు వారి Creativity of making songs. అది ఒక విపరీతం.
@adityaofficial2575
@adityaofficial2575 9 ай бұрын
ధన్యవాదములు గురువు గారు❤ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్యుల గారి వర్ధంతి సందర్భంగా తాళ్ళపాక లోనూ...ఘనంగా సంగీత అర్చనా చేస్తారు.. అదే విధంగా అలిపిరి మెట్లోత్సవం.. తిరుపతి లోని అన్నమాచార్య కళా మందిరంలో సంగీత గోష్ఠి నిర్వహిస్తారు..తిరుమలలో నారాయణ గిరి ఉద్యాన వనాల్లో కన్నుల పండుగగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నారు.
@subbareddykonala2540
@subbareddykonala2540 9 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@udayuday501
@udayuday501 9 ай бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు
@shailaja16
@shailaja16 9 ай бұрын
Chala danyavadaalu guruvugaru 🙏🏻
@hanumanthota
@hanumanthota 3 ай бұрын
Very very very very very very very very very very good information to everyone, thank you sir
@NATUREPHOTOGRAPHY12360
@NATUREPHOTOGRAPHY12360 9 ай бұрын
Glad to hear sir
@Abbedhyak
@Abbedhyak 9 ай бұрын
Guruji Namaste 🙏 Pls Give Datta pradakshina process pls
@suhasgoutham4256
@suhasgoutham4256 9 ай бұрын
Namaste guru garu please do videos on tirumala brahmostavams ❤❤
@shashisri9599
@shashisri9599 5 ай бұрын
Guruvu garandi nenu e videos vintam valla 2 benifits pondhanu andi .. okapakka puranalu kosam telusukontunanu and english nerchukuntuna andi meru pedthuna subtitles chadhuvuthu observe chesthu konchem konchem english mataldatam nerchukuntuna andi .. ela evarikina use avuthundhi emo try chestharu ani chepthuna andi thank you so much guruvu garandi 🙏😊
@sridhara-creations
@sridhara-creations 9 ай бұрын
Ee tharaniki annamaya garimella baalakrishna prasaad....... listen to his songs u will fell the same
@MovieMonkey1505
@MovieMonkey1505 9 ай бұрын
Sri Vishnu Rupaya Namah Shivaya 🙏🏻🧘🏻‍♂️💙
@devika-o6h
@devika-o6h 9 ай бұрын
Guruvu gaaru meeku chala thanks.meeru chepthunte swamy gurinchi happy ga vundiddhi mind
@showryakumar3776
@showryakumar3776 9 ай бұрын
Sir please do explain the meanings of annamacharya keerthnas like nanati batuku natakamu, vinnapalu vinavale, govinda sritha gokula brunda, harinamame kadu anandakaramu, jyo achyutananda jyo jyo mukunda etc.
@sunithagm7267
@sunithagm7267 9 ай бұрын
Namaste Guruji . This video is so nice . I am blessed to listen to you. My only wish is to meet you once in my lifetime.🙏🏻🙏🏻🙏🏻
@TheKonala
@TheKonala 5 ай бұрын
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏 ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏🙏
@prasanrajj
@prasanrajj 9 ай бұрын
krishnamayya ane simhachalam lo ni vaaggeya karulu nijamga 400000 keerthanalu rasaaraa nanduri garu (కృష్ణమయ్య అనే సింహాచలం లో నీ వాగ్గేయ కారులు నిజముగా 400000 కీర్తనలు రసారా నండూరి గారు)
@nagarjunav648
@nagarjunav648 9 ай бұрын
OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@sudheer-py9wv
@sudheer-py9wv 9 ай бұрын
Unexpected ga ee sat ne, terupati vellanu...srivari mettu dwara vellanu piki vellaka vuregimpu kuda chusanu... darsanam kuda chalabagaa indi
@induindu998
@induindu998 9 ай бұрын
గురువుగారికి ధన్యవాదములు 🙏 "నిగమా నిగమాంతవర్ణిత మనోహరరూప " అనే కీర్తన ఏ సందర్భంలో చేశారు వారి నిజ జీవితంలో , ఆ కీర్తన అర్థం, వంటి విషయాలు తెలియజేయండి గురువుగారు 🙏
@manikantamani377
@manikantamani377 9 ай бұрын
మీపాదాలకు నా నమస్కారాలు
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i 9 ай бұрын
🚩🚩🚩🚩🚩🛕🛕🛕🇮🇳🇮🇳🇮🇳🪔🪔🪔🪔🙏🙏🙏🙏 గోవిందా 🙏🙏🙏
@sriramrajgopalnagulakondav1558
@sriramrajgopalnagulakondav1558 9 ай бұрын
Adiyan ramanujadasan Guruvu garu tyagaraja garu gurinchi kudha oka video cheyandhi.annamaya keerthanalu pusthakam yekadha dorukuthundho kudha koncham cheptara. Jai sreemanarayana
@Anitha33334
@Anitha33334 9 ай бұрын
Govinda please being with me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivassrinivas5537
@srinivassrinivas5537 9 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు.. గురువు గారు అన్నమయ్య గారు తనువుతో సహా స్వామి వారిలో అంతర్లీనం అయిపోయరా.. లేక సమాధి ఉందా గురువు గారు ఉంటే ఎక్కడ ఉంది. ఎలా దర్శించుకోవాలి.
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Agnihotra
2:51
SANSKRITIEDU2
Рет қаралды 28 М.
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,6 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН