Guruvu gaaru. Meeru naaku Ramanujulu gaarila kanipisthunnaru. Chala mandhi brahmanulu veellu vana dhevathalu anaga ST lu ane karananga sammakka sarakka jatharanu vyathirekhistharu. Brahmanulu ee jatharaki vellaru. Kanisam meeru valla goppathan gurchi prajalaki vivavincharu. Dhanyavaadhalu.
@swethaforhistory2 жыл бұрын
Naku andari gurinchi telidu Sir, but nenu oka brahmin ne and nenu na family 2 times ee jatharaki vellam.
@pavanvarma19192 жыл бұрын
Brahmanulu ee jathara ki rakapovadani ki main reason SC,ST ani kaadu andi.... Janthu bali jargutundi ani vaathi raktham akkada dhaari lo parutundi ani... Mukhyam ga brahmana kutumbam lo aada vaaru alanti vi chusi tattuko leru... Kallu tirigi padipoyina ascharyam ledu...
@indranik.s.s52212 жыл бұрын
సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు sc st అని నాకు ఇప్పుడే తెలిసింది. మేము వరంగల్ లో ఉన్నప్పుడు జాతరకు వెళ్ళాము. ఎవరో ఏదో అన్నారని బ్రాహ్మణులు అందరినీ ఒకేలా చూడడం correct కాదు.
@balabathulaparvsteeshma20512 жыл бұрын
Hi no. Hi
@srinivaseesam73662 жыл бұрын
🏹📯🗡️🌳మా ఆదివాసి వన దేవతల గురించి చాలా చక్కగా వివరించారు. గురువుగారు ధన్యవాదములు🙏💐💐 శ్రీ మేడారం సమ్మక్క సారక్క జీవిత చరిత్రను... పాట రూపంలో పాడిన పద్మశ్రీ సకినం.రామచంద్రయ్య (మణుగూరు) #డోలి కోయ#గారికి ధన్యవాదములు🙏🙏💐💐. గుడి లేదు గోపురం లేదు అర్చన లేదు అభిషేకం అంతకన్నా లేదు తీర్థం లేదు తీయని లడ్డు లేదు మడి లేదు మంగళహారతి లేదు కొలవడానికి ఓ రూపం లేదు కలవడానికి ప్రత్యేకంగా దారులు లేవు ఉన్నది ఒక్కటే నమ్మకం అమ్మ అంటే ఆకలి తీరుస్తుంది . ఆ నమ్మకమే "సమ్మక్క- సారక్క" 🙏🙏💐💐🏞️జై ఆదివాసీ కోయ.
@katakamrajesh99212 жыл бұрын
బాగా చెప్పారు...sir
@udaydharshini51152 жыл бұрын
మా ప్రాంతం లో ఉన్న సమ్మక్క చరిత్రని చాలా బాగా..కన్నులకి కట్టినటు చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@sitharam90132 жыл бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసి , ఆధ్యాత్మిక మార్గంలో మమ్ములని ముందుకు నడిపిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు గురువుగారికి ధన్యవాదాలు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః జై శ్రీ రామ్🚩🚩🚩
@thalariveeresh44212 жыл бұрын
మీలాంటి వారు మాకు అర్థమయ్యే రీతిలో ...అచ్చ తెలుగు లో చెప్పడం...మా అదృష్టం...జై సమ్మక్క సారలమ్మ తల్లి,,🙏
@ravisoljar68032 жыл бұрын
జాతర కాదు...మేడారం ఒక ఎమోషన్ అదొక అద్భుత ప్రపంచం.....అక్కడ కి వెలితే తెలుస్తుంది....ఆ అనుభూతి......జై సమ్మక...తల్లి...
@sampathmaharajnoulla24522 жыл бұрын
నీజం
@siripragadaramani88852 жыл бұрын
దుర్గమ్మ అవతారం సమ్మక్క అనిపించింది ఈ కధ వింటుంటే. శ్రీమాత్రే నమః🙏
@korivilaxman18482 жыл бұрын
Nijam adiparashakthi andi .
@shankarpayam62612 жыл бұрын
Vana Durga Swaroopame aa amma
@komaragirisumansarma65222 жыл бұрын
వనదుర్గాదేవి స్వరూపం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు
@kothapallyravibabu32752 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాల వనదేవత లు అయిన సమ్మక్క సారలమ్మ ల గురించి వివరించి నందుకు.మీకు పాదాభివందనాలు.గురువూ గారు
@Prabhas_0092 жыл бұрын
అందరికీ ఆ తల్లి తల్లే "మా"అనే మాట వాడకండి.తప్పుగా అనుకోవద్దు.
@hurricane36752 жыл бұрын
మా " అని , అమ్మకు పరిధి గీయకు.
@murthyinutube2 жыл бұрын
మా... కాదు.. మన
@sumanartsfactory15122 жыл бұрын
నేనింకా "నా"నుండి "మా "వరకే రాలేదు "మన " అన్నప్పుడు కదా ముందు అడుగు
@sujanb43832 жыл бұрын
Excellent
@NBTY999K2 жыл бұрын
స్వామీ మీరు ఏదైనా చరిత్ర చెప్తున్నారు అంటే పక్క అందులో90.% వాస్తవం ఉంటది👍🙏
@coolsairam26072 жыл бұрын
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 మాకు తెలుసిన విషయం అయీనా మీ రు చేభుతుంటే అందంగా ఉంది
@ouruniverse21292 жыл бұрын
అమ్మవారి శక్తి పీఠం త్వరలోనే ప్రపంచానికి తెలియాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః
@venugopalkaza23132 жыл бұрын
Meru సమయం & సందర్భం చూసి చాలా అద్భుతమైన సీక్రెట్స్ ను మాకు తెలియచేస్తున్నారు మీకు పాదాభివందనాలు
@msirishagrt20002 жыл бұрын
సార్ మీరు ఇలా మన హిందూ ధర్మం గురించి వీడియోలు చేయటం మన తెలుగు వాళ్ళ అదృష్టం.
@naredladinesh51842 жыл бұрын
మీరు 👌👌👌 గురువు గారు...మా సమ్మక్క సారక్క జాతర పైన కూడా ఒక విడియో చేసినందుకు...మీకు శతకోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏
@rajithagarrepally64172 жыл бұрын
🙏మా ప్రాంతంలో మేము నమ్మి కొలిచే దైవం గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము ( అంటే ఇన్ని వివరాలు తెలియవు)మా భక్తి ఇంకా రెట్టింపు అయింది.పాదాభివందనములు గురువు గారు ,శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏
@jyothimadappa48602 жыл бұрын
Jai sammakka sarakka talli
@yennaprabhakar70462 жыл бұрын
@@jyothimadappa4860 a IN
@sithakovuri56632 жыл бұрын
🙏🙏🙏
@eligetivasantha97532 жыл бұрын
🙏🙏🙏
@sandhyarani47472 жыл бұрын
Nijam😊🙏
@mr.saikumar49732 жыл бұрын
గురువూ గరు నేను అడగాలి అనుకున్న వీడియో మీరు పెట్టేశారు చాలా థాంక్స్ గురువు గారు
@Sai_priyanka2 жыл бұрын
జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ... 🙏🙏 సమ్మక్క తల్లికి ముగ్గురు బిడ్డలు., సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.. ఆదివాసీ,బడుగు బలహీనర్గాల ఇంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ తల్లులు.. తల్లులకు గుడి లేదు గోపురం లేదు,ఆరాదించనికి స్తోత్రాలు లేవు,మంత్రాలు లేవు, మనసుల గట్టిగనుకుని పిలిస్తే పలికే తల్లులు వీళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చునే గద్దెలే మాకు సర్వదా ఆరాద్యనియం.. పసుపు కుంకుమ స్వరూపాలు ఆ తల్లులు.. తెలంగాణా అంతటా మాఘమాసం మొత్తం సంబరాలు అంబరాన్నంటుతయి.. తల్లోచ్చే నెల ముందు నుండే ఇండ్లల్ల బంగారం పెట్టి ఐనోల్లందర్ని పిల్చుకుని పసుపు కుంకుమలు పంచుతం, తల్లి గద్దేకచ్చే నాల్రోజుల ముందే ఎవలి వీలును బట్టి వాళ్ళు కుటుంబాలు అన్ని కల్సి మేడారం పోతాం, తల్లి గద్దెకచ్చే నాడు చూడాలె ఆ సంబరాలు.. తల్లి గద్దేమీదికొచ్చిన నాడు కచ్చితంగా చినుకులు పడుతై..తల్లి ఆశీర్వాదమే అది.. తల్లికి ఇంటి కాన్నుంచి కొలుచుకుని తెచ్చిన బంగారం/ఎత్తు బంగారం తల్లి,పిల్లకు అప్పజెప్పి తిరిగి గద్దెల మీదినుంచి పిడికెడు బంగారమైన తెచ్చుకుని తల్లి ప్రసాదంగా భావించి తిరుగు వారానికి మళ్ళా ఇంట్ల పూజ చేసుకుని బంగారం పంచి పెడతాం.. నిస్వార్థమైన పూజ విధానాలే ఇవి.. వెయ్యి కండ్ల తల్లి సమ్మవ్వ,చల్లని తల్లి సారలమ్మ, వనదుర్గ మాతా కలియుగ అవతారాలే వీళ్ళు.. మల్లోచ్చే 2 సం. లకు తల్లి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము.. ఈ సారి తల్లి నాకు బంగారం తో పాటు జాకెట్టు ముక్క కూడా ఇచ్చి పంపింది.. నా అదృష్టంగా భావించి కళ్ళకద్దుకుని తెచ్చుకున్న.. ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటది సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి... జై మేడారం సమ్మక్క సారలమ్మ తల్లీ.. 🙏🙏 ఎప్పుడూ మీ వీడియోలు చూసిన తర్వాత మనసులో చిన్న లోటుండేది శ్రీనివాసరావు గారు, పుణ్య క్షేత్రాలు అలాంటివి మా దగ్గర ఉండవా ఉన్నా చెప్పుకోదగ్గ ప్రాశత్యం ఏమి లేవా ఎందుకలాగా అనిపించేది.. ఈ వీడియో చూసినంక మనసు నిమ్మలమైంది.. ఎవలి ప్రాంతం వాళ్లకు గొప్పే కానీ మన ప్రాంత విశేషాల గురించి ఇలా మీలాంటి పెద్దల నోటి నుంచి వింటుంటే అది కోట్ల మందికి reach అవుతుందంటే ఆ ఆనందమే వేరు.. ధన్యవాదాలు... 🙏🙏
@kandularamesh10552 жыл бұрын
గురువుగారు జాతరకి వెళ్లి చూసి వచ్చి నా అంత తెలియదేమో కానీ చూసినంత అద్భుతంగా ఉంది గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@Sahasravlogs29422 жыл бұрын
చాలా బాగా చెప్పారు.... ఎప్పటినుండో అస్సలు ఈ కధ తెలియక అర్ధం అయ్యేది కాదు ఇప్పుడు పూర్తిగా తెలిసింది కృతజ్ఞతలు 💐
@konduriswapna5242 жыл бұрын
Avunu nijaga teliyadu
@arunManthani2 жыл бұрын
I'm from Karimnagar (Telangana) very much delighted to listen Samakka Sarakka gari ithihasam from @nanduri Srinivas Garu.. Today we went and worshipped Devis in the Morning..
@satishchannel13952 жыл бұрын
తల్లి నిన్ను దర్శించునేభాగ్యం మేడారంలో మళ్ళి వచ్చే జాతరలో మా కుటుంబ సబ్యులందరికి కలగాలి తల్లి జై సమక్క సరక్క తల్లులు🙏🙏🥥🌺🌺🙏🙏
@krishnakanth35712 жыл бұрын
గ్రామ దేవతలు, పేరంటళ్ళు ప్రతి ఊరిలో, ప్రతి ప్రాంతంలో కొలువై ఉంటారు, దేవతల పేర్లు ఎన్నో వుంటాయి, వారికి సంబంధిచిన చరిత్రలు కూడ ఎన్నో వుంటాయి, కొంత మంది దేవతలు సుమారు 7,6,5,4,3, శాతబ్దం క్రితం వారే, అయినా వారు శరీరం విడిచిన అనంతరం వారి యొక్క నడవడిక, మంచి ప్రవర్తన, చేత వారు ప్రజల గుండెల్లో నిలిచి పోయి పూజలు అందుకుంటున్నారు, జాతర సమయంలో ఆ దేవతల వైభవం చూస్తే వొళ్ళు పులకరిస్తుంది, నమ్మి కొలిచిన వారి కోరికలు తీర్చి చల్లగా చూస్తున్నారు, గ్రామ దేవతలు , పేరంటళ్లు కు తిరునాళ్ళు, ఉత్సవాలు అంటే ఎంతో ప్రీతి, ఎందుకంటే ఈ సమయంలో లక్షలదిగా వచ్చే తమ బిడ్డల్ని చూసి వారు ఆనంద తాండవం చేస్తారు, సంతోషం తో ఉక్కిరి బిక్కిరి అయ్యిపోతారు, వారి అనుగ్రహం మెండుగా కురుస్తుంది ఈ ఏడాది జరిగే జాతర లో దేవతను ఎంతో భక్తి తో, విశ్వాసం తో నమ్మి కోరికను కోరుకొని, వారి శక్తి మేరకు మొక్కుబడి మొక్కు కుంటే, వచ్చే జాతర లో పే, ఆ తీరని కోరికలు తీర్చి, నమ్మిన భక్తులకు కొంగు బంగారం అయ్యి, మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిజంగా వారి రూపం లో పూజలను, జాతర లను జరిపించుకోనేది ఆ అవ్యక్త ఆదిపరాశక్తి యే, ఆ తల్లి ప్రతి ఊరు, పల్లె ప్రాంతంలో ఉత్తమ ప్రవర్తన తో జీవించి, శరీరం విడిచిపెట్టిన ఆడపడుచుల పేర్ల మీద వెలసి, వారి జీవిత చరిత్రను తన జీవిత చరిత్ర గా మార్చుకొని, బిడ్డల కష్టాలు తొలగించి, కోరికలు తీర్చుతుంది. ఆ పరమేశ్వరి ఎంతో దయగల తల్లి, అవ్యాజ కరుణమూర్తి, అన్ని రకాల ఆచారాలలో పూజలు అందుకొనే ఏకైక దైవం, సకలశాస్త్ర వేద మంత్రాలతో పూజలు అందుకుంటుంది, అలాగే అటవీకుల అమాయక పూజలు అందుకుంటుంది, ప్రస్తుతం జరిగే జాతర్ల లో అమ్మవారికి అటవీక సంప్రదాయం తో జరిగే పూజలే ఎక్కువ. ఏ రకంగా ఆరాధన చేసిన భక్తి విశ్వాసాలు ప్రధానం అవి మనం ఎప్పుడు మరువ కూడదు. శ్రీ మాత్రే నమః 🙏
@nageshkolla69002 жыл бұрын
Chala baga chepinaru sir thank you very much sri matre namaha Jai Sammaka sarakka thali Jai Medaram
@SaiRam-ru3vg2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి గురువర్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మేము ఎంతో నమ్మకం తో, కొలిచే సమ్మక్క, సారలమ్మ ల గురించి తెలిపినందుకు గురువు గారికి, ధన్యవాదాలు 🙏🙏
@raoba41092 жыл бұрын
సమ్మక్క సారక్కా వివరాలు తెలిశాయి...ఈ సారి జాతరకు వెళ్ళాలి...ధన్యవాదాలు ...
@siddarthff8532 жыл бұрын
మీరు స్వయంగా వెళితే నమ్మి కొలిస్తే ఆ వనదేవతల మహిమలు ఎన్నో..... జై సమ్మక్క.... జై సారక్క.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@medaramhomestay90502 жыл бұрын
Welcome to Medaram sir
@konalapereddy55492 жыл бұрын
ఎన్నో సంవత్సరం లు అటు వైపు వున్నా వెళ్లే భాగ్యం దక్కలేదు మీ వల్ల మానసికంగా వెళ్ళాను ధన్యవాదములు గురువుగారు 👣🙏
@MuraliKrishna-zs4wg2 жыл бұрын
మా అమ్మగా రీ నాన్నగారు మా తాతగారు సమ్మక్క సారక్క తల్లి మంత్రం చదువుతూ చిన్న పిల్లల కు పెడుతూ ఉంటారు నన్ను ఎప్పుడూ ఏదైనా ఆపద వస్తే సమ్మక్క తల్లి అంటూ ఉం డు అనేవారు నేను ఒక రోజు కృష్ణాష్టమి రోజు ఈత కొడదామని కాలంలో దిగి కొట్టుకుపోతున్న అప్పుడు మా తాతగారు చెప్పిన సమ్మక్క తల్లి అన్న మాట గుర్తొచ్చింది నేను ఎలా బయటకు వచ్చా నో నాకు తెలీదు నన్ను కాపాడిన వ్యక్తి ఒక పోలియో వ్యక్తి
నమస్కారం అండి చాలా ఆదివాసీల గురించి చాలా గొప్పగా చెప్పినందుకు నీకు ధన్యవాదాలు అండి నాకు సమ్మక్క వస్తది అమ్మవారి గురించి ఎంత గొప్పగా నాకు తెలవదు నువ్వు ఇలా చెప్పటం వల్ల చాలా విషయాలు తెలుసుకున్న అమ్మవారు వస్తుంది నాకు కానీ అమ్మ వారి గురించి అమ్మవారి గొప్ప గురించి చెప్పగానే నేను అమ్మ వారి పుట్టుక నుంచి నువ్వు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండీ
@rayartcraftvlogs77322 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు తెలంగాణ లోని గుడి గోపురం గురించి చెప్పడం ఇదే మొదటి వీడియో మేము ఎంతగానో భక్తి శ్రద్ధలతో జరుపుకునే సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పడం మా అదృష్టం గా భావించాము కృతజ్ఞతలు 🙏 ఇంకా తెలంగాణ లో ప్రాముఖ్యం గల ఆలయాల గురించి తెలుపగలరు ఓం
@akulaparvathamma81952 жыл бұрын
తండ్రి సమానులైన గురువు గారికి నా పాదాభివందనం
@sre-z1g2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు నేను అడిగిన మా మేడారము జాతర గురించి చెప్పినందుకు
@sameerajap6622 жыл бұрын
ఇప్పటి వరకు ఈ జాతర గురించి వినటమే కాని, ఈ చరిత్ర తెలియదండి.ఇంత అద్భుతమైన విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు.
@kishorkatkam81362 жыл бұрын
#శంభల నగరం #సిద్ధాశ్రమం గూర్చి మీ నోటితో చెబితె వినాలని ఉంది మా మాట మన్నించి చేయగలరని ప్రార్థన...🙏🙏🙏
@rameshram58252 жыл бұрын
చాలా క్లుప్తంగా సవివరంగా చెప్పారు గురువుగారు చాలా ధన్యవాదాలు 🙏🙏
@prabhutrdchary Жыл бұрын
Gurugaru thank you so much for everything you do. My family moved to Canada from Andhra. I was raised in Canada all my life. I became close to my culture and roots, after I discovered your channel I changed. Now I’m teaching my son about all the history of our ancestors and Sanatana Dharma. Thank you so much for the videos on prayers. I feel Lord Venkateshwara and Lord Shiva sent you here to help people like me who are lost between two worlds. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 My deepest gratitude Gurugaru to you and your family.
@sureshboga2 жыл бұрын
Nen ankunnanu guruvugaaru e video cheste bagundedi ani ipudu notification chusa very happy 🙏🙏
@vinayamancha24982 жыл бұрын
జై సమ్మక్క సారక్క తల్లి 🙏🏻🙏🏻🙏🏻
@medaramhomestay90502 жыл бұрын
మీ సమాచార సేకరణ చాలా అద్భుతంగా ఉంది. నిజానికి చాలా దగ్గరగా చెప్పారు. శ్రీ సమ్మక్క సారాలమ్మ తల్లుల ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉంటాయి
@kamanilachu9442 жыл бұрын
గురువు గారికి నమస్కారములు🙏🙏 గురువు గారు ఒక్కసారి అరుణాచలం గురించి కానీ,దక్షిణ మూర్తి గురించి కానీ,రమణ మహర్షి గురించి వీడియో చేయండి ......ఓం అరుణాచల శివ....🙏🙏
@prakruthitvchannel22162 жыл бұрын
గురువు గారు మీకు నమ్కారము లు మా తల్లి శ్రీ సమ్మక్క సారలమ్మ చరిత్ర చాలా చక్కగా వివరించారు మీరు నిజంగా గురువు లు మీరు చెప్పిన కథ నిజమైనది so your great
@santhanadharma76842 жыл бұрын
గురువు గారి నమస్కారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి వీడియో చేసినందుకు చాలా కృతజ్ఞతలు
@nagulasridhar75812 жыл бұрын
అక్కడ అమ్మ వారు కొలువుతీరి ఉన్నారు అని ఎంత బాగా చెప్పారు మాకు తెలియని విషయాలు తెలియచేసినందుకు మీకు కృతజ్ఞతలు గురువు గారు
@saidulusathiri88199 ай бұрын
ఆది వాసి ప్రజల కోసం తనా ప్రాణాలను కోల్పోయారు అమ్మ వారు జై సమ్మక్క సారక్కా తల్లి 🙏🙏🙏🙏🙏🙏
@bugederaju74372 жыл бұрын
గురువుగారు...🙏🙏🙏. థాంక్యూ గురువుగారు. సమ్మక్క సారక్క జాతర గురించి చరిత్రలో తెలుపబడింది మేము చదివాము కానీ దీని గురించి పురాణాలలో వేదాలలో తెలుపబడిందా అనేది మాకు చిన్న సందేహం మీరు కోయ పురాణంలో ఉందని చెబుతున్నారు దాని గురించి నా ఇంకొన్ని వివరాలు తెలుపగలరు
@karthikeyagudelli82992 жыл бұрын
🙏ఓం శ్రీ సమ్మక్క శ్రీ సారాలమ్మ లకు వందనాలు 🙏 వచ్చే జాతర లో మీ దర్శన భాగ్యం కలిగేలా దీవించడమ్మ
@medaramhomestay90502 жыл бұрын
ఇప్పుడు సంవత్సరం మొత్తం భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. బుధవారం గురువారం శ్రీ సమ్మక్క సారాలమ్మ తల్లుల శుభ దినాలు... శని ఆదివారం సెలవు లలో వచ్చే భక్తులు ఎక్కువ వస్తున్నారు సర్.
@bossboss73412 жыл бұрын
సార్ మీకు చాలా ధన్యవాదాలు సమ్మక్క-సారలమ్మ జాతర గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా ఈ తరం వాళ్ళకి వివరించినందుకు మీకు నా కృతజ్ఞతలు
@SS-vn3ib2 жыл бұрын
ఇప్పుడికి మీరు ఒక అద్భుతం చూడోచ్చు.. బెల్లం అంత ఉన్న ఒక్క ఈగ వాలదు, అంత చిట్టడవి లో ఒక్క దోమ కుట్టదు.. మేడారం నాలుగు రోజులు అష్ట దిగ్బంధనం . అవుతుంది. సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుండి తీసుకొచ్చె వడ్డే తను ఈ లోకం గురించే మరిచి పోతాడు. ఉపవాసం ఉంటే శక్తి తగ్గాలి కని పూజారి కి అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది.?
@ashishkumar-kc6wf10 ай бұрын
Sir eppuduvaruaku Nanduri Srinivas is promoter of sanathana dharam anukunaa. After watching this video you went to peaks Sir. I salute you,I admire you after watching this video. I'm pure core Telangana. Treating caste system as equal in Hinduism
@teluguinfluencefacts75212 жыл бұрын
Good topic.. Selected.. Thank you.. Swamiji...
@SriSri-ei1yi2 жыл бұрын
Nammina nammakpoina ee vana devathalu,oori polimera devathalu Chala chala powerful.. nenu live ga experience chesa...guruvu garu veetiannitini andarki telsela videos cheyadam chala chala happy ga undi. USA lo untunna, enni years ayina India ki raganey or India nundi malli vellepudu naku oka place lo hyderabad lo ammavari temple undi chala chinnaga elanti arbatalu leni chakkati gudi undi duragmma vaaridi...kachitanga akkada darshanam cheskoney journey start avutundi.. alagey aey pani chesina kuda amma aashirvadam teeskovalsindey..andaru anukuney varu enduku aa temple chinna gudi ani kaani na nammakam, naku akkada darshanam kaaganey jarigey manchi panulu anni chusi vaalaki kuda bhakti perigindi...vaalu kuda manaspurthiga darshanam cheskuntaru veelu unna prati sari.....jai Mata Dhi.
@pradeepwww52442 жыл бұрын
మేడారం జాతర గురించి ఈ కాలంలో ఉన్న మా అందరికి అర్థం అయ్యేలా.. జాతర విశిష్టతా చాలా బాగా వివరించారు గురువు గారు.... మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ గురించి నాకు కూడా అనుమానం ఉండేది.. ఇన్ని కోట్ల జనాలను ఆకర్శించడం మామలు విషయం కాదు.... ఏదో తెలియని విషయం ఉన్నది అని అనిపించేది.. మీరు చెప్పక అర్ధం ఐతుంది నిజమే అక్కడ అమ్మవారి శక్తి నీగుడంగా దాగి ఉన్నది.... కానీ ఆ శక్తి ఆలా నీగుడంగా ఉండటమే మంచిది అని నా అభిప్రాయం 🙏🙏🙏🙏
@sreenivasthowtam53192 жыл бұрын
ధన్యవాదములు సార్ మేము తెలంగాణ వారిమీ మీ యొక్క analysis చాలా బాగుంది.... ఈ భారత దేశం పుణ్య భూమి, కర్మభూమి, దేవుడు ఉన్నాడు అని తెలియ చేయడానికి వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో మనకు కనబడుతుంది వారి శక్తి తెలియ జేస్తూ ఉన్నారు. సాయిబాబా, సత్యసాయిబాబా, కోరుకున్న కోరికలు తీరుస్తూ ఈ దేశం లో కనిపిస్తారు. ఉదాహరణకు తిరుమల కొండలలో గరుడద్రి కొండా శిలా....... Ee మధ్యనే బహుశా 4 సంవత్సరాల క్రితం అనుకుంట పౌర్ణమి చంద్రుడిలో సాయి బాబా కనిపించడం చూసాను. ఇంత మంచి విజ్ఞానాన్ని వివరిస్తున్న మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@jayab30492 жыл бұрын
ప్రకృతి ఒడిలో ఆవిర్భవించిన ఆ జగన్మాత మహిమ వందల ఏళ్ళు గడిచినా కోట్లాది భక్తుల విశ్వాసం పొందటం అద్భుతం. బొప్పరాజు సుబ్బరాజు.
@Bg123172 жыл бұрын
Madam సమ్మక్క సరక్కలకి మొక్కు mokkukovali ante akkada ki velli mokkukovaala leda మనం మనసులో మొక్కు mokkukoni కోరిక teerina taruvatha అక్కడకి వెళ్లి మొక్కు chellinchukovala koncham cheppagalaru 🙏🙏🙏
@shankarpayam62612 жыл бұрын
Mee manasulo mokkukoni aa korika teerinaakane velli mokku chellinchandi
@Na_keerthanalu10 ай бұрын
అండి మీ నుండి కొన్ని explanations వినాలని కోరుకుంటున్నాను దయచేసి చెప్తారని అనుకుంటున్నాను సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం ఉజ్జయినీ శక్తి కాళిక శక్తి పీఠం కలకత్తా కాళీ
@k.suneethareddy84192 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే నమః🙇🙇
@venkatakosu491110 ай бұрын
జై శ్రీ సమ్మక్క సారలక్క మీ దర్శనాభాగ్యం కలిగిచండి తల్లి మేడారం జాతర గురించి వివరాలు తెలియచేసిన నందురి శ్రీనివాస్ గారికి ధనవాదాలు
@kasaiahtellagaddala76812 жыл бұрын
🙏🙏గురువు గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసి మీ పాదాలకు నమస్కారం చేసుకోవాలని.నా కోరిక అభాగ్యం ఎప్పుడు కలుగుతోందో.🙏🙏🙏
@srinivasyamsani31842 жыл бұрын
Pranamalu.. It's very clear now.. Really I feel very happy to know the divinity of the VANADEVATHAS.. l wish their blessings on all of us.. Thanks for your efforts to spread the divine vibrations among our people..
@bogasanthosh7372 жыл бұрын
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా ఉంటుంది సార్ జాతర సమయంలో కాకుండా ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు 🐆🦚🐍🕉️💞🙏
@no-one19372 жыл бұрын
First time you have telling about Telangana.great pls we WANT more information about TELANGANA.
@Newshub8882 жыл бұрын
Chala baga explain chesaru sir, ధన్యవాదాలు
@padmapadma31832 жыл бұрын
E jaathara gurinchi meeru refer chesi video cgestarani except cheyaledu. Tq guruvu gaaru
@NanduriSrinivasSpiritualTalks2 жыл бұрын
ఎందుకు చేయను? అ తల్లీ అమ్మవారేగా?
@SaiRam-ru3vg2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@తెలుగుజాతకం2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks akkada unnadhi pratyangira ammavaru guruvu gaaru.. Koyavalla medha kakathiyulu dandayatra chesi champesevallu... Sammakka maranisthundi... Koyavallu appudu alochinchi maha shakthini akkada avahanam chesi sammakka peru medha pratyangira ammavarini niluputharu.. Maru peru ammavari peru evvariki teliyadhu ani sammakka peru medha nilipinaru akkada appadinuchi vellamedha dandayatra cheyadaniki vachinavallu raktham kakkukoni chachipotharu enthamandhi vachina alane chanipovadam jaruguthundi appudu kakathiya raju vellanu sharanu vedukuntaru nenu thappu cheshanu ani pradeyapadatharu chinnamstha amma varini kooda prathistincharu... Ammavaru prathyangira ammavaru.. E vishayam chala mandhiki teliyadhu guruvu gaaru🙏
@srisriss33742 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణ గురించి వీడియో చెయ్యండి
@kkkumar7772 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🏽🙏🏽🙏🏽
@ManoharRampelly7772 жыл бұрын
🙏 ధన్యవాదాలు గురువు గారు. అమ్మ వార్ల గురించి చాలా చక్కగా వివరించారు 🙏 శ్రీ మాత్రే నమః 🌹🙏
@muralimekala48322 жыл бұрын
Great Sir 🙏🙏🙏 amazing that you covered this Jatara also 🙏🙏🙏🙏🙏
@maniganagasairam27562 жыл бұрын
గురువు గారు మీ వివరణ చాలా బాగా నచ్చింది.🙏🙏🙏
@lakshmikrishna96932 жыл бұрын
Was waiting this from you sir
@cheruvubhavana78142 жыл бұрын
Namaskaram guruvugaru miru cheppina shyamala navaratrulu pooja nenu chesina pooja ayina ventane naku oka job offer vachindi ippudu job lo join kuda ayyanu chaala chaala krutagnatalu miku runa padi untanu🙏🙏🙏
@siddubasha18152 жыл бұрын
Namaskaramulu swami. Jai గురుదత్త.దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.
@chindamgoutham34182 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మా యెక్క తెలంగాణ దేవుళ్ళ చరిత్ర తెలిపినందుకు 🙏🙏🙏
@akilkumarca84442 жыл бұрын
Namaste Guru garu 🙏 Please do videos on 108 Divya Desam Temples.. We are wishing to see in our channel 🙏 Love and support from Bangalore
@bodlasriramulu78822 жыл бұрын
మాకు తెలియని విషయాలు ఎన్నో తెలిపారు ధన్యవాదాలు.
@sri39942 жыл бұрын
4:40 చెప్పుడు మాటలు ప్రభావం అయివుంటాది,అహంకారం కదూ గురువుగారు
@t.v.s.phanikirankumar982 жыл бұрын
గురువుగారు మంచి విషయాలు చెప్పారు నాగులాపురం శ్రీమహావిష్ణువు మత్యావతారం స్వయంభు గా వెలిసిన శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయం గురించి చెప్పండి.అలాగే ఉగాది నాడు మత్యజయంతి అంటారు.దాని గురించి మత్య యంత్ర పూజావిధానం గురించి క్లుప్తంగా చెప్పండి.
@surendergoud2442 жыл бұрын
enni problems unna me matalu vinte prashantamga untundi swami danyavadalu guruvu gaaru
@swapnam87602 жыл бұрын
Thank you so much Nanduri gaaru. Very very happy to hear Sammakka Sarakka jathara, and history in your voice. We pray them every 2 years🙏🙏🙏
@velishalasarita76382 жыл бұрын
Naku e story gurinchi epatinundo unna doubts anni clear chesaru.....🙏🙏🙏
@ramaratnamvlogs2 жыл бұрын
గురువుగారు మాకు తెలియని విషయాలు చాలా బాగా తెలియజేస్తూ మాకు ఆధ్యాత్మిక మార్గంలో చేయిపట్టుకొని నడిపిస్తున్నారు, పాదాభివందనాలు గురువుగారు 🙏🙏
@pushpalathakondu53552 жыл бұрын
Nemo
@pushpalathakondu53552 жыл бұрын
Maatha
@ramaratnamvlogs2 жыл бұрын
@@pushpalathakondu5355 what?
@alavenukokila89902 жыл бұрын
మీ దయవల్ల ఈ జాతర, చరిత్ర, వివరాలు తెలుసుకొని దన్యులం అయ్యాము. **శతకోటి నమస్కారాలు**. #ఓం నమో వేంకటేశాయ#
@drtnrao57 Жыл бұрын
Super ,you explained in a simple detailed way.Namaskaram.
@KpRS19052 жыл бұрын
🙏మాకు తెలియని విషయాలు తెలియ చేశారు. ధన్యవాదములు గురువు గారు 🙏
@nallanagulasaroja69422 жыл бұрын
Sri mathre namaha... 🙏guruvu garu rukmini kalayanam parayanam gurinchi video cheyandi.... 🙏🌷
@chinnammakitchen2 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు ఆ జాతర గురించి మాకు వివరంగా తెలియచేశారు
@padmaa99432 жыл бұрын
🙏🙏శ్రీ మాత్రే శ్రీ సమ్మక్క, సారలమ్మ నమో నమః
@ganeshkathroju16262 жыл бұрын
Guruvu garu meeru cheptuvunte goose bumps vochi kalla venta neeru, dhanyavadalu.
@kedharivuppala52562 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏 నాకొక విషయం తెలియదు అమ్మవార్ల దగ్గర జంతు బలులు ఏంటి.
@medaramhomestay90502 жыл бұрын
సమ్మక్క సారాలమ్మ తల్లుల పూజ విధానం హిందూ ధర్మానికి కొంచెం విభిన్నంగా ఉంటుంది. ప్రకృతిని, పూర్వీకుల ఆత్మ లని, చెట్టు, పుట్ట, జంతు, పక్షి, నదులను, కొండలను కూడా దేవతా రూపాలు గా భావిస్తారు. సమ్మక్క సారాలమ్మ తల్లులు ఈ నేల మీద నడియాడిన దైవత్వం పొందిన మానవులు. ఆదివాసీ ఆహారపు అలవాట్లు పూజ విధానాల ఆధారంగా దేవతలకు జంతు బలి, ఆల్కహాల్ ని నైవేద్యంగా పెట్టి శాంతింప చేస్తారు.
@madhavirajamar95739 ай бұрын
Life lo okksari medaram jatara ki velli vasthai total positive energy untundi life lo Jai sammakka, saralamma thalli ki jai 🙏🙏💐👌👌👌👍
@anjaneyuluakkamsetty50792 жыл бұрын
Excellent sir... Great Explanation...Thank you very much.
@rebellynath14902 жыл бұрын
Excellent sir jaisrimannarayana
@srinivasdurgam69102 жыл бұрын
చక్కగ వివరించి చెప్పారు.కృతఙతలు 🙏
@Spiritual_Beats2 жыл бұрын
𝐒𝐫𝐢 𝐦𝐚𝐭𝐡𝐫𝐞𝐲𝐚 𝐧𝐚𝐦𝐚𝐡𝐚🙏
@raghavendrakumar61482 жыл бұрын
స్వామి నేను శ్రీరంగం వెళదామనుకుంటున్నాను, కాని ఆ క్షేత్రం గురించి అక్కడ దర్శించ వలసిన ప్రదేశాల గురించి తెలుసుకున్న తరువాత వెళదామని చూస్తున్నాం, మీరు శ్రీరంగం గురించి విశేషాలు, రహస్యాలు చేబుతారని ఎదురుచూస్తున్నాను, మాకు ఆ భాగ్యం ఎప్పటికి కలుగుతుందో అని ఎదురుచూస్తున్నాం గురువుగారు, మీ పాదాలకు వందనాలు గురువుగారు 🙏
Thanks for this awaited vedio gurugaru and chaturmasya deekshala gurinchikuda detailed ga oka vedio cheyandi dayachesi.
@saikrishnamangadoddi9712 жыл бұрын
మీరు చెపుతుంట్టే ఇంక వినాలనినిపిస్తుంది అమ్మవారి మిమ్మలిని చల్లగా చూడాలని వేడుకుంటున్నాను 🚩🚩🚩🙏🙏🙏
@MSR89242 жыл бұрын
🚩ధన్యవాదములు గురువుగారు 🙏చక్కగా వివరించారు.
@Nirmala_.sirikonda2 жыл бұрын
Thankyou verymuch sir ma pranthamloni medaram gurunchi vivarinchinanduku, naku vunna doubts anniclear chesaru, asalu enduku anthamandi pujistharani naku doubt vundedi ippuduu naku amma mida aparamaina bakthi kaligindi miru nijanga chala great sir,thakyou so much sir. Jai Sammakka Saralammathalli, Srimathre namaha
@rajanipoduru82152 жыл бұрын
Excellent explanation....we are really blessed to have you sir...you are truly clarifying many many doubts... thanks a lot for each and every video
@NENUNAATV2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏🏻🙏🏻 మీ ద్వారా గొప్ప విషయం తెలుసుకున్నము 🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻
@munichandrasriperumbudur28882 жыл бұрын
Chala chakkaga vivarincharu sir 🙏🙏🙏Nijanga meeru mee adhyathmika gnanm bodhinchadam maku devudichina varam sir. Meeru mee kutumbam eppatiki challaga undalani devudni korukuntu mee vidheyudu 🙏🙏🙏 Jai Sammakka Saralamma Thalli 🙏🙏🙏