శమంతకమణి మిస్టరీ గురించి best వీడియో | Mystery of Syamantaka Mani revealed | Nanduri Srinivas

  Рет қаралды 735,130

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

2 жыл бұрын

We often get a doubt like "Where is Dvaparayuga's Syamantaka mani (Shyamantaka Gem) today?"
Lord Sri Krishna once handed it over to Akrura and after that its topic is not mentioned anywhere in Bhagavata and Mahabharata .
Lot of people across the world have been searching for it and there are 5 different investigations around that. This video will take you through that mystery and gives an in depth analysis about where it is today.
- Uploaded by: Channel Admin
Q) Five Thousand Years Back February అనే నెల ఉందా? మరి కృష్ణుడు Februrary లో శరీరం వదిలేడని ఎలా చెప్పారు?
A) ఏం ప్రశ్నరా నాయనా? Five Thousand Years Back , "Five, Thousand, Years" అనే పదాలు లేవుగా, మరి మీ ప్రశ్నలో ఎలా అడిగారు?
5000 years back సునామీ అనే పదం లేదుగా, మరి ద్వారకలో సునామీ వచ్చిందని ఎలా చెప్తున్నారు?
అక్కడ 5000 ఏళ్ళ క్రితం వచ్చిన దాన్ని ఈ కాలంలో పదాల ప్రకారం సునామి అని పిలుస్తున్నారు
అక్కడ 5000 ఏళ్ళ క్రితం పరమాత్మ వెళ్ళిపోయిన నెలని లెక్కించి ఈ కాలం పీబ్రవరి అయ్యింది అని ఖగోళ శాస్త్ర పండితులు చెప్పారు.
Q) సూర్యుడి దగ్గరకి పంపించేశారు అనడానికి పౌరాణిక ఆధారం ఉందా?
A) వీడియోలో చెప్పినట్టు, అది లేకపోబట్టే కదా ఇంత వీడియో చేయాల్సి వచ్చింది. ఆఖర్లో 10 నిముషాల్లో అది ఎక్కడ ఉండి ఉంటుంది అని theory ఉంది. అలా track చేస్తే మనకి తెల్సే అవకాశం ఉంది . అదే ఈ వీడియోలో చేసిన ప్రయత్నం
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#Syamantaka #Krishna #DwarakaMystery #PuriJagannath #BrahmaPadardha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 2 300
@Snowden527
@Snowden527 2 жыл бұрын
Srinivas garu nenu pakka nastikudini enduko teliyadu meeru cheppevinaku bale interest ga vuntay guruvu garu☺☺❤❤🙏🙏🌹🌹
@JyothiKitchen
@JyothiKitchen 2 жыл бұрын
మీకు మేము ఏమి ఇవ్వగలం మనస్ఫూర్తిగా నమస్కారం చేయగలం 🙏🙏🙏🙏🙏
@DurgaDevi-xc5hz
@DurgaDevi-xc5hz 2 жыл бұрын
వందే గురు పరం పరాం....ఆచార్య మీ పాదాలకు నా శిరస్సు వంచి ప్రణామం అర్పిస్తున్నాను...జై శ్రీ కృష్ణ
@drm.ravikanth6982
@drm.ravikanth6982 2 жыл бұрын
మీరు పెడుతున్న videos చాలా రీసెర్చ్ చేసిన విషయాలు పక్క evedence తో చేస్తున్నారు చెప్పే విధానం చాలా చక్కగా చిన్న పిల్లలు కూడా అర్ధం అయ్యేటట్లు , ఈ తరానికి మీ వీడియోస్ ఒక హిందూ వికీపీడియా. మీ team మెంబెర్స్ కి మీకు నా ప్రత్యేక అభినందనలు , మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి మనసారా కోరుకుంటున్నాను. 💐💐💐
@silvercoins-wp2pf
@silvercoins-wp2pf 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు ,🙏🙏🙏 మేము 7 శనివారం ల వ్రతం (ఆర్ధిక బాధలు తీరాలి ) అని చెయ్యాలి అనుకుంటున్నాము. శనివారం పూజ అయ్యాక ఆదివారం పీఠం తీసేసి , మళ్ళీ శనివారం పెట్టుకుని చేయవచ్చా . పూజ పీఠాన్ని కధపవచ్చా కొంచం చెప్పండి గురువుగారు
@bottagangabavanibavani6655
@bottagangabavanibavani6655 2 жыл бұрын
@@silvercoins-wp2pf కదపవచ్చు అండీ... ఏ వారానికి ఆ వారమే చేసుకోండి... చేసిన రోజు నియమాలను పాటిస్తే చాలు.
@kbharadwajrao
@kbharadwajrao 2 жыл бұрын
శ్రీనివాస్ గారి పాదాలకు నా వందనాలు 🙏🙏. ఎంతో చక్కగా వర్ణించారు శమంతకమణి జన్మ నుండి చివరి మజిలీ వరకు. మెత్తటి పెరుగన్నం కలిపి నోట్లో పెట్టినట్టుగా సుతిమెత్తగా మీ వివరణ. ఈ వీడియో కోసం మీరు & మీ టీమ్ చేసిన కృషికి వెల కట్టలేము మేము అసలు. ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు గ్రంథాలు తాటాకు పత్రాలు ఎన్నో వెతికి మీరు ఈ వీడియో చేసి ఉంటారు. మీ ఓపికకు మీ తృష్ణకు జోహార్లు. ఇంత వరకు ఎవరూ ఈ విషయం మీద ఇంత స్పష్టంగా చెప్పలేదు. నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాను కృష్ణుడు బలరాముని చెక్క విగ్రహాల్లో పెట్టే బ్రహ్మ పదార్థం గురుంచి మీరు ఎప్పుడు చెప్తారో అని. శుభమ్ భూయత్ శ్రీనివాస్ గారు. 🍧🙏🙏🙏
@varalaxmiperala
@varalaxmiperala 2 жыл бұрын
మాకు తెలపడం కోసం మీకు ఎంతో కష్ట పడ్డరు. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి
@shc2015
@shc2015 2 жыл бұрын
మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@shc2015
@shc2015 2 жыл бұрын
1st comment 🙂
@bavanishankara5059
@bavanishankara5059 2 жыл бұрын
,🙏🙏🙏🙏🙏
@Lobster16763
@Lobster16763 2 жыл бұрын
మన హిందూధర్మ చరిత్ర గురుంచి ఇంత వివరంగా చెప్పే వీడియో ఇంతవరకు చూడలేదు నేను. వింటున్నంతసేపు ఒళ్ళు గగుర్పొడిచింది. ద్వారక, శంభాల ఇలా నా ఆత్మ ఎటెటో విహరించింది. శమంతకమణి కధ వినడమే ఒక మహద్భాగ్యం. ఈరోజు ఎంతో సుదినం. ఈ పవిత్రగడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నాను. జీవితం ధన్యమైంది. ఓం నమో వాసుదేవాయ. ఓం అత్చ్యుతాయ నమహ. 🌹🌸🌼🙏
@abhijitgarige3541
@abhijitgarige3541 2 жыл бұрын
Other people can educate with your videos
@samyukthagatla
@samyukthagatla 2 жыл бұрын
ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు.. చక్కటి వివరణలు... ఏదో తెలియని పారవశ్యం... ఎంత చెప్పినా తక్కువే... 🙏🙏🙏 మీ వీడియోల ద్వారా.. నేను నా ప్రవర్తనని.. ఆలోచనా విధానాన్ని .. మార్చుకోగలిగానని మీ పాదాల సాక్షిగా నిస్సందేహంగా చెప్పుతున్నాను గురువుగారు... ధన్యోస్మి...🙏🙏🙏 శ్రీ మాత్రే నమః...
@msirishagrt2000
@msirishagrt2000 2 жыл бұрын
సార్ మీరు ఇలా మన హిందూ ధర్మం గురించి వీడియోలు చేయటం మన తెలుగు వాళ్ళ అదృష్టం.
@nagasai7707
@nagasai7707 2 жыл бұрын
అరగంటలో త్రేతాయుగంలోకి వెళ్లి అన్ని దగ్గరుండి చూసి వచ్చినట్లుంది గురువు గారు... 🙏🙏🙏
@Potharavena
@Potharavena 2 жыл бұрын
ద్వాపర యుగం
@damapavankumar86
@damapavankumar86 2 жыл бұрын
నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సందేహం ఒక ఒక బారువు అంటే ఎన్ని గ్రాములు అని. 46 సంవత్సరాల వయసులో తీరింది ఆ సందేహం మీ వల్ల! ఎంతో మంది తెలుగు ఉపాధ్యాయులను అడిగాను. ఎక్కడెక్కడో వెతికాను. దొరకలేదు. నేను హైస్కూల్ చదివే రోజుల్లో మా తెలుగు మాస్టారు ఈ పాఠం చెప్పేటప్పుడు ఆయన్ని అడిగాను. కానీ ఆయన కూడా చెప్పలేకపోయాడు. మీరు వీడియో లో చెప్పే ప్రతి విషయం నేను వెళ్లే ప్రతి క్లాస్ లో చెప్తాను పిల్లలకు. కానీ ఆంగ్లంలో. ఈ వీడియోలో మీరు వివరించిన అన్ని విశేషాలు తగిన ఆంగ్ల పదజాలము సమకూర్చుకుని ఈరోజు మా పిల్లలకు బోధిస్తాను. ధన్యవాదాలు!
@dr...umadevi1143
@dr...umadevi1143 2 жыл бұрын
మీ విశ్లేషణ👌🙏జీవకొటి రహస్యం ...ఎక్కడనుంచి వచ్చామో అక్కడికే చేరుతారు అనే.. ధియరీ ప్రకారం...సూర్యుని లో చేరి ఉంటుంది.ఇది నా కన్పించింది
@konalapereddy5549
@konalapereddy5549 2 жыл бұрын
నాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేసిన గురువుగారు కి పాదాబి వందనం 👣🙏🙏
@sivanaidunagulapalli4982
@sivanaidunagulapalli4982 2 жыл бұрын
శమంతకమణి గురించి భాగవతం లో కూడా ఉంది..! గురువుగారు... మాకు అర్ధం అయ్యేలా వివరించినందుకు ధన్యవాదాలు..అండి 🙏🏻
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
మీ అదేత్మిక ప్రసంగాలతో పాటు ఇప్పుడు.....నేను వినుచున్నది.ఒక..సస్పెన్సు, ఒకత్రిల్లర్,ఒక తర్కం.ఒకచరిత్ర శోధన..ఒక ఫిక్షన్..ఆంతిమముగా .ఒక భగవత్ మాయాశక్తి..అన్నీ ప్రస్ఫుటం గా మిళితం...చేసి..మమ్మల్ని..మెస్మరైజ్...చేశారు..మహానుభావా..మీకు మీరే సాటి...నమో నమః
@newlifetoeveryone4982
@newlifetoeveryone4982 2 жыл бұрын
P8
@laxmanshakhapuram8567
@laxmanshakhapuram8567 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@t.lalithalalli4946
@t.lalithalalli4946 Жыл бұрын
Miru chepevi anni vintamu Naku oka sandeham Shambhala Ane city Nijamgane unnada
@allakaraju6022
@allakaraju6022 2 жыл бұрын
నిజంగా నాకు చాలా కాలం నుంచి ఈ ప్రశ్న ఎవరిని అడగాలి అని సందేహంగా వుండేది ఈ రోజు అది మీ ద్వారా నివృత్తి అయింది. మీకు నా పాదాభివందనం . ఎన్నో ధర్మ సందేహాలు మరెన్నో భారతీయ సనాతన వైదిక ధర్మం విలువలు, గొప్పతనం గురించి ఇంత చక్కగా వివరిస్తున్నారు , మీరు ఇంకా మరెన్నో పరిశోధనల ద్వారా మాకు మరింత సమాచారం అందించాలని ఆ శక్తి మీకు ఆ దేవదేవుడు ప్రసాదించాలని ప్రార్ధిస్తూ ... శ్రీ మాత్రే నమః.
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి 🙏🏻 కాలభైరవ అష్టకం గురించి చెప్పండి
@satyanarayananeeli6701
@satyanarayananeeli6701 2 жыл бұрын
మీ పరి శోధన అమోఘం. మీకు మా హృదయ పూర్వకంగా నమస్కారములు
@bhoosarapugangadhar1872
@bhoosarapugangadhar1872 2 жыл бұрын
🙏🏻 గురువు గారికి శతకోటి నమస్కారాలు విశ్వానికి కోటి దండాలు నా ప్రతి పని జరుగుతుంది
@padmajayayaram602
@padmajayayaram602 2 жыл бұрын
గురువు గారూ..నమస్కారం.. అద్భుతంగా ఉంది వీడియో.. నేను మీరు చెప్పిన మూవీస్, కృష్ణా కీ చదివాను...అవన్నీ ఫిక్షన్ అని తెలుసు..కానీ మీరు వివరించిన విధానం అద్భుతః.. ఒక చిన్న సందేహం.. కృష్ణ కీ లోనే సోమనాథ్ ఆలయ చరిత్ర వివరిస్తూ అక్కడ ఉండే బంగారం, ఆ ఆలయ వైభవం అన్నీ వివరించారు.. మరీ అంత బంగారం మనకు సహజంగానే లభించిందా ... తప్పక నా సందేహం తీరుస్తారు అని ఆశిస్తున్నాను.. 🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
మంచి ప్రశ్న...అది వీడియోలో చెప్పాను గానీ, వీడియో పెద్దదైపోతుందని మా అడ్మిన్, ఎడిట్ చేసినట్టున్నాడు దానికి 2 కారణాలు చెప్తారు 1) శ్రీ కృష్ణుడు, తన ఆఖరి రోజుల్లో సోమనాధ్ లో గడిపినప్పుడు , శ్యమంతకం పెట్టిన బంగారం అని 2) వత్సరాజూ మొదలిన రాజులు ఎంతో సంపదని (ముఘలుల దాడులకన్నా ముందు) ఆ ఆలయంలో (అనంత పద్మనాభ ఆలయం లా) దాచి పెట్టారు అని
@padmajayayaram602
@padmajayayaram602 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks n నమో నమః 🙏🙏
@Vijay-fz7fs
@Vijay-fz7fs 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Guruvu garu please Guruvu garu admin garini meeru cheppina ee oka mukka kuda delete cheyyodani cheppandi guruvu garu , meeru cheppina prathi point kuda mammalini edovidanga vudgaristhundhi . video length vunna parledu memu time theukuni chusthamu guruvu garu
@loacltraveller
@loacltraveller 2 жыл бұрын
🙏 గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు, ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏🙏🙏🙏🙏
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@ksk4me
@ksk4me 2 жыл бұрын
జై శ్రీరామ్... 🙏
@user-le5fp5ze4g
@user-le5fp5ze4g 2 жыл бұрын
పదిరూపాయలకోసం పసిపిల్లల ప్రాణాలైనతీసే మానవ రాక్షసయుగంలో మహిమాన్వితమైన ఆ మణి ఇక్కడ ఉండకపోవడం మన అదృష్ఠం సామి..
@jayalaxmib2016
@jayalaxmib2016 2 жыл бұрын
🙏🙏🙏 No words to express my feelings Guru ji, మీ కు పాదాభివందనాలు, శంబల నగరం గురించి చెప్పండి గురు జీ
@ismarthiranmayi4747
@ismarthiranmayi4747 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ ...అమోఘమయిన వివరణ...చూస్తున్నంతసేపు వేరే లోకం లోకి తీసుకెళ్లారు 🙏🙏🙏
@udaykumar-zi4uf
@udaykumar-zi4uf 2 жыл бұрын
Thats true
@ksk4me
@ksk4me 2 жыл бұрын
నిజమే.. climax చెప్పెటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మణి మరియు సూర్యుని image chooyistu వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు.. వాయిస్ ఎదో ఆకాశవాణి లా అనిపించింది.... 😊
@omnamahshivayaashokkumar3120
@omnamahshivayaashokkumar3120 2 жыл бұрын
స్వామి రుద్రాక్షల గురించి ఒకసారి చెప్పండి ప్లీజ్ రుద్రాక్షలు ఎన్ని వేసుకోవాలి ఎన్ని వేసుకోకూడదు అలాగే వాటి నియమాలు చెప్పండి స్వామి
@coolsairam2607
@coolsairam2607 2 жыл бұрын
నిజంగా
@padmajasai2664
@padmajasai2664 2 жыл бұрын
శ్రీ మాత్రేనమః నమస్కారం సర్, ఇంత జ్ఞానం మాకు అందిస్తునందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.మీ ప్రవచనాలు భగవంతుని సంకల్పమే. నెల్లూరు నగరం పక్కన ఉన్న గొలగముడి అనే గ్రామములో వెంకయ్య గారు అనే అవధూత వెలసి ఉన్నారు ఆ స్వామి గురించి వీడియో చేయగలరా
@baluraghu7328
@baluraghu7328 2 жыл бұрын
What a wonderful analysis ,we are very blessed and thankful to you guruvu garu. I shared this video to so many of my friends guru garu. Thank you very much deep scientific explanation.🙏🙏
@akajaykumar5
@akajaykumar5 2 жыл бұрын
మీ జ్ఞానానికి మేము దాసోహం...గురువు గారు...!!!!
@padmalatha219
@padmalatha219 2 жыл бұрын
ఇంత అమూల్యమైన విషయం మా అందరికీ తెలియచేయటానికి మీరు ఎంత పరిశోధన చేశారు అండి నిజంగా,మీకు అందరం చాలా రుణపడి ఉంటాము.
@meharpawan
@meharpawan 2 жыл бұрын
Wonderful research Sir. Appreciate and can visualize the efforts you would have put in🙏🙏🙏
@sravanthiadi1908
@sravanthiadi1908 2 жыл бұрын
Puttina rojulu ela jarupokavalo cheppandi guruvu garu mana sanathana dharmam prakaram dayachesi 🙏🏻🙏🏻
@pavanisls
@pavanisls 2 жыл бұрын
జాతిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తున్నారు గురువు గారు👏👏👏
@ouruniverse2129
@ouruniverse2129 2 жыл бұрын
No words to praise you sir సనాతన ధర్మంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది భగవంతుడు ఎప్పుడూ మనకు మేలు చేయడం కోసమే అవతారాన్ని తీసుకుంటాడు
@homecooking7527
@homecooking7527 2 жыл бұрын
మీ వివరణ అద్భుతం గురువు గారు. మా ప్రణామం అందుకొని మమ్మల్ని సరైన దారిలో నడిపించండి
@myangelskkd
@myangelskkd 2 жыл бұрын
మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియజేస్తూన్న మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏గురువు గారు
@vallabuniravi1498
@vallabuniravi1498 2 жыл бұрын
ఈ భూమి మీద శమంతకమణి నడయాడిన గొప్పతన్నాన్ని ఇప్పటి అధునికులకి క్లుప్తంగా వివరించిన మీకు 🙏🙏🙏
@mynameisbalaji5700
@mynameisbalaji5700 2 жыл бұрын
టైమ్ అంటే గురువు గారు , గురువు గారు అంటే టైమ్, చెప్పిన టైమ్ కి ముందుగానే వచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. 😀😀
@divyamantha343
@divyamantha343 2 жыл бұрын
The best video ever.... The way you explained is mind blowing guruvugaru ... Million namaskaaras to you 🙏🙏🙏🙏🙏
@bhagyalatha6296
@bhagyalatha6296 2 жыл бұрын
🙏🙏 Mee valla chala vishayaalu thelusukutunnamu dhanyavaadamulu 🙏🙏
@kdr4505
@kdr4505 2 жыл бұрын
Yes
@srividyasadhanadevotional7761
@srividyasadhanadevotional7761 Жыл бұрын
మాకు ఇటువంటి అమూల్యమైన విషయాలను తెలియ చేసుౖన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు , ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది 🙏
@ramadevi460
@ramadevi460 2 жыл бұрын
Great research and very well explained about the fact of Syamantaka mani. Thank you Srinivas garu
@simplelifebyrenuka4167
@simplelifebyrenuka4167 2 жыл бұрын
శంభల అనే ప్రాంతం నిజం గా ఉన్నదా? ఈ విషయం గురించి వివరంగా తెలియజేయండి గురువు గారు 🙏🙏
@sureshboga
@sureshboga 2 жыл бұрын
Ninnantnundi waiting. Finally video vachesindhi 🙏
@jeeriraghavareddysr.
@jeeriraghavareddysr. 2 жыл бұрын
As a matter of fact., as per my dream during deep meditation Lord Sri Krishna never died, Lord moved to Thirumala by foot the route called Sri Vari Padalu steps on the other side main steps, and incarnated at star place Sri vari main place converted into Srinivasa, so that, still with hair provided by Matha nNeela Devi., that what we see Lord Balaji,s Sri Krishna Swaroopam
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏🙏శివశ్చ హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయంగ్ శివః🙏🙏
@brocklesnar-thegreatestchamp
@brocklesnar-thegreatestchamp 2 жыл бұрын
శ్రీరామనామము పలుకని వారలు రఘు నామ నామము పలుకని వారలు సీతారామ నామము పలకని వారలు జీవించు తలచుట భూభారము 🕉️🚩🙏
@nagendraravi7364
@nagendraravi7364 2 жыл бұрын
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ True channel 👍 Jenune information 👍 నమస్కారం గురువుగారు 🙏
@rajlavadi
@rajlavadi 2 жыл бұрын
What an absolute brilliance of a video Nanduri Garu. I thoroughly enjoy these long videos with an investigative side to them. I feel that such videos will pique the interest of younger spiritual seekers, such as myself. I am blessed to understand and speak Telugu to really enjoy your content. I really enjoyed the previous lengthy discourse on Sri. Ramanujacharya. Please continue to do these deep dives. As always, I look forward to the next video.
@balaji-of2jp
@balaji-of2jp Ай бұрын
ఈ వీడియో అయిదు సార్లు చూశాను అంత బాగుంది
@Boyina_rajesh
@Boyina_rajesh 2 жыл бұрын
మీ వీడియో కోసం ప్రతిదినం ఎదురు చూస్తున్నాను గురువు గారు
@anandakumarbudi3668
@anandakumarbudi3668 2 жыл бұрын
🙏🙏🙏
@thirupathaiahthirupathaiah8948
@thirupathaiahthirupathaiah8948 2 жыл бұрын
గురువుల పాదభినమస్కరములు ఇంత అమూల్యమైన ఎవరికి అంతుబట్టని విషయం చెప్పినందుకు శతకొటి నమస్కరములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@rebbalasrinivas
@rebbalasrinivas Жыл бұрын
Great video great explanation
@sri5876
@sri5876 2 жыл бұрын
Very clear and amazing analysis . Voice is good and pronounciation fantastically perfect . Namaste !
@AR-vt9rx
@AR-vt9rx 2 жыл бұрын
Suspense చివరి వరకు ఉంది. అమూల్యమైన భగవద్గీత మాత్రం యుగాలు దాటినా మనకు ఉంది🙏🙏
@naturecaughtasitis5004
@naturecaughtasitis5004 2 жыл бұрын
What an Amazing and Mesmerizing analysis.👌👌👏..feel like watching it again and again🙏🙏🙏🙏🙏 You are very blessed human and we are very lucky and glad to have you Guruvu garu. 🙏
@pavanipujithagudise6594
@pavanipujithagudise6594 2 жыл бұрын
Guruvugaru nalla bottu nduku pettukokudado cheppandi plz andi
@playtelugu
@playtelugu 2 жыл бұрын
Sambala gurinchi videos cheyandi sir please
@shaikshahina7447
@shaikshahina7447 2 жыл бұрын
Ayya....na chinna vinnapam.......... nidhivanam gurunchi detailed video cheyagalaru.......
@Nirmala_.sirikonda
@Nirmala_.sirikonda 2 жыл бұрын
Thankyou chala baga explain chesaru sir, ramanuja sahasrabdi, chinajiyarswamy gurinchi vivarinchandi sir
@sunnyvarm
@sunnyvarm 2 жыл бұрын
Sir kindly clarify my doubt due to ignorance. Who is the supreme God. Is it Sri Krishna paramatma or Adi Shankara or Adi Shakti. As all the above respective Gods worship & belief is based on their individual unique way of percieving the knowledge of the Supreme God/Godess. Awaiting for your divine guidance on my ignorant question sir. Request all the people who find this question valid,to post the same question from your end so that if many comments with same question pops up Sir or his team can come to know about this question. 🙏🏻 Sri Gurubhyo Namaha Santosh Varma Vizag
@prasanth02061985
@prasanth02061985 2 жыл бұрын
Super sir.. I heartfully thank you for your great research on this topic
@seshaphanipadakandla2154
@seshaphanipadakandla2154 2 жыл бұрын
Great research and explanation
@sridevinemala2123
@sridevinemala2123 2 жыл бұрын
మీ పాదాలకు శతకోటి నమస్కారాలు గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sasi838
@Sasi838 2 жыл бұрын
Sri Devi garu enduku red pic pettaro artam kaledu.
@vani6074
@vani6074 2 жыл бұрын
అద్భుతమైన వివరణ . మీ పరిశోధన కు ధన్యవాదములు. చాలా అపోహలను దూరం చేసారు. ధన్యోస్మి 🙏. హిందూ దేవాలయాలను కాపాడుకొందాం. బుర్రలేని వాళ్ళు హిందూ దేవాలయాలను నాశనం చెయ్యాలని చూసారు వారి గతి ఏమైందో అందరికి తెలుసు
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 жыл бұрын
అద్భుతం మహాద్భుతం , నాకు వున్న శంసయాలు తెలుసుకున్నాను. మాటలలో చెప్పలేను ఆనందము 🙏🙏🙏
@djandadancedreamers2761
@djandadancedreamers2761 2 жыл бұрын
మీకు ఏవిధంగా కృజ్ఞతలు తెలియ చయాలి అని అర్థం కావటం లేదు. ఏ సమయం లో చేసుకున పుణ్యమో నాకు మీ videos చూసే భాగ్యం కలిగింది. పాదాభివందనాలు నండూరి శ్రీనివాస్ గారు
@sanathanacreations3661
@sanathanacreations3661 2 жыл бұрын
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేందర సరస్వతీ స్వామి వారి గురించి వీడియో చేయండి
@lakshmies5435
@lakshmies5435 2 жыл бұрын
గురు గారికి నమస్కారం మీరు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం.ప్రకాశం జిల్లాలో మొగలిచెర్ల గ్రామం ఉన్నది..
@PrathyushaSarma
@PrathyushaSarma 2 жыл бұрын
శ్రీనివాస్ గారూ నమస్కారమండీ.. అద్భుతంగా వివరించారు..మీ శ్రమ అంతా యీ వీడియో లో కనపడుతోంది... అలాగే దశమహా విద్యలు,కుండలీనీ శక్తిని గురించి కూడా వివరించండి శ్రీనివాస్ గారూ...ధన్యవాదాలు 🙏🙏
@santhammapilaka4028
@santhammapilaka4028 2 жыл бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
@nskingofmyworldcreation3604
@nskingofmyworldcreation3604 2 жыл бұрын
నమస్కారం గురువుగారు....🙏.... చక్కగా వివరణ ఇచ్చారు.... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@sharvanreddy4449
@sharvanreddy4449 2 жыл бұрын
Namaskaram Guruvu gaaru na peru sharvan i am studying 5 th class Ma amma mee video s vinipistundi Nenu daily hayagreeva stotram and shyamala Dandakam hanuman chalisa chaduvuthunnanu Bless me swamy 🙏🙏🙏
@renukasubhedar879
@renukasubhedar879 2 жыл бұрын
Peru chala chala bagundi 👌👌
@Vijay-fz7fs
@Vijay-fz7fs 2 жыл бұрын
Nuvvu dharma margam lo nadusthav thalli
@ramalakshmi1424
@ramalakshmi1424 2 жыл бұрын
👏👏👏
@sankarraopadavala5613
@sankarraopadavala5613 2 жыл бұрын
Very good and great reaserch and explanation and spiritual information to us . Dhanyawad 👍🙏🙏
@kathyayiniprasad4202
@kathyayiniprasad4202 2 жыл бұрын
This is worth time to listen your valuable Divine talks,very Happy to know about our Ancestors, their assets, and values,Sri Vishnu Rupaya NamahShivaya 🙏🙏
@divinesreeram
@divinesreeram 2 жыл бұрын
Wow what a wonderful analysis. Starting to end every word is very interesting and mysterious... 👏
@DHANUNJAI
@DHANUNJAI 2 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు ఆ పరమాత్ముని అనుగ్రహంతో శంభలా నగరం గురించి ఒక వీడియో చేయగలరు అని ఆశిస్తున్నాను
@AashinyaNarla
@AashinyaNarla 2 жыл бұрын
Avunu andi guruvugaaru
@veerendrakesireddy2070
@veerendrakesireddy2070 2 жыл бұрын
Extraordinary episode with clear explanation thank u so much sir ....
@mmuralidhar4019
@mmuralidhar4019 8 күн бұрын
Super guruvu gaaru, iam just visualizing when you are explaining theories. Maha adhbutham
@lakshmivasireddy4899
@lakshmivasireddy4899 2 жыл бұрын
ఇంత మంచి విషయాలను మాకు అర్ధమయ్యేలా వివరంగా తెలియ చేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు. నాకు మహాభారతం లోని మౌసల పర్వం గురించి తెలియజేయగలరని కోరుతున్నాను. ఓం శ్రీ కృష్ణాయ నమః
@sreeramuluum7845
@sreeramuluum7845 2 жыл бұрын
I was like waiting for this video since morning and getting completed my homework for this video and I am so excited🙏🏻🕉️
@dwarakamaitirumala7318
@dwarakamaitirumala7318 2 жыл бұрын
మీకు శతకోటి వందనాలు గురువు గారు. నా కొడుకుని మీలా సనాతన ధర్మం పాటించేలా తయారు చేయాలి అని నా కోరిక. ఇపుడు వాడికి 5 సంవత్సరాలు. మీకు తెలిసిన ఏదైనా వేదిక్ school or Hindu culture and ethics నేర్పించే స్కూల్ ఏదైనా ఉంటే చెప్పండి. మేము హైదబాద్ లో ఉంటాము... నేను మీరు చెప్పినట్టే 7 శనివారాలు వేంకటేశ్వర స్వామి వారి వ్రతం చేశాను. నేను చాలా గొప్ప అనుభూతి ని పొందాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీ videos చూశాకనే దేవుడి గురించి,మన సంప్రదాయాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు దొరకడం మా అదృష్టం. మీర్రు మాకు దేవుడు ఇచ్చిన వరం. మీకు పాధాబి వందనాలు. మీరు మీ family members ఎప్పుడు చల్లగా ఉండాలి.
@santhikhande1900
@santhikhande1900 2 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🏻 శమంతకమణి గురించి ఎంత బాగా వివరించారు మీరు ఎంతో మందికి మీరు చేపిన విషయాలు తెలియవు మీరు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🏻
@nagalalitha1551
@nagalalitha1551 2 жыл бұрын
Nice video . Sardar vallabhai Patel constructed Somamatha temple even Nehru objected it. Nehru refused to give funds. So it's constructed by devotees donations
@anithan9239
@anithan9239 2 жыл бұрын
Hatsoff to your mind-blowing research & detailed explaination. Thank you much Guruji 🙏
@anandkirana
@anandkirana 2 жыл бұрын
Thank You Very Much for the Beautiful Explanation Sir.
@vemulapallitriveni3333
@vemulapallitriveni3333 2 жыл бұрын
ఎంతో మంచి విషయాలు చెపుతున్నందుకు అనేక వేల నమస్కారములు గురువుగారు 🙏🙏🙏
@vssunilkumar
@vssunilkumar 2 жыл бұрын
Your dedication and devotion is much appreciated 🙏 Interesting to know the hidden secret behind Syamantaka mani The reasoning and logic for each theory was very well explained. Final words on the transition of yugas was an eye opener.
@Bengalurubabu
@Bengalurubabu 2 жыл бұрын
We are referring/sharing your video to my relatives and my friends, because it is a great/good thing,
@arjun.impulse
@arjun.impulse 2 жыл бұрын
Super video, sir. Thanks a lot for this. Looking forward for Puri Jagannath story !!
@vennelakapalavoi6708
@vennelakapalavoi6708 2 жыл бұрын
It was an amazing research! I'm eagerly waiting for the video about the secrets of Puri Jagannath Temple.
@bharat9322
@bharat9322 2 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏
@sriramakkera2492
@sriramakkera2492 2 жыл бұрын
Gurubhyo Namaha 🙏🏻 I am great full to you for inspiring me to seek spiritual knowledge and practices
@RahulSharma0428
@RahulSharma0428 2 жыл бұрын
Thank You Srinivas garu for doing deep research and presenting in a beautiful way!!
@eshwarraog2352
@eshwarraog2352 2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం, ఇంత వరకు ఎవరూ చెప్పని విషయాలు చెప్తున్నారు, మీ లాంటి వారి వల్ల మన సనాతన ధర్మం ఎవరూ చెప్పని విషయాలు గురించి తెలుస్తుంది. 🙏
@avashya1269
@avashya1269 2 жыл бұрын
Beautiful and fascinating, without any pause I just watched whole video . One request : Sir, at Last u spoke about Shambhala there are many videos on KZbin regarding that place but I felt they exaggerated it . Kindly do a video on that "Shambhala" topic sir 🙏
@vidyagopal1296
@vidyagopal1296 2 жыл бұрын
The whereabouts of shamantaka mani has always been very intriguing to me since my childhood. Thanku so much for making this video sir 🙏🙏 Shree matre namah 🙏
@bilwaprasads
@bilwaprasads 2 жыл бұрын
I hav nothing left over to say about u...words r insufficient for d amount of efforts n contribution ur giving to this generation 🙏🙏 great info.. video was exciting throughout!!
@civilguruji999
@civilguruji999 2 жыл бұрын
Thanks for this crystal clear explanation sir
@machirajusaicharan4995
@machirajusaicharan4995 2 жыл бұрын
గురువుగారు తిరుమల గర్భగుడి లోని వెంకటేశ్వర స్వామిని ఎందుకు photo తీయకూడదు చెప్పవలసిందిగా ప్రార్థన.
@badugugeetha4593
@badugugeetha4593 2 жыл бұрын
Sir i am an inspired student from your teachings...
@ankithareddy4511
@ankithareddy4511 2 жыл бұрын
Thank you so much for letting us know so much about syamantaka mani.
@manoharreddy123
@manoharreddy123 2 жыл бұрын
Excellent explanation guru gaaru.. ...
@satishreddysatish7860
@satishreddysatish7860 2 жыл бұрын
Waiting for this video from a long time guru garu
@ravijrb
@ravijrb 2 жыл бұрын
Really great analysis and accurate description of what could be.
@sribhagya6600
@sribhagya6600 2 жыл бұрын
Super video and good information
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН