ఈ మంత్రాలు చదివితే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది| Panchayudha for enemies | Nanduri Srinivas

  Рет қаралды 3,463,240

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 2 200
@induraja9542
@induraja9542 Жыл бұрын
Nenu nama matrame chesina meditation ki naaku chala matuku natti and mata tondara marindi guruvugaru ade sarigga cheste...
@scnyoganand9861
@scnyoganand9861 Жыл бұрын
Guru gaaru sudarsana chakra mahaa manthram ni upadhesinchamdi
@k.nagabhushanamrajee4016
@k.nagabhushanamrajee4016 4 жыл бұрын
అవునండి నేను అనుభవించాను ఆ సుదర్శన శక్తి రక్షణ. నేను సర్వీస్ లో ఉన్నప్పుడు రోజు స్నానం చేసిన తర్వాత సుదర్శన మంత్రం చదువుకుని ఆఫీస్కి వెళ్ళేవాడిని. నా సర్వీస్ మొత్తం మీద నన్ను ఎవరు ఏడిపించ లేకపోయారు. ఇప్పుడు దేశంలో ఒక వర్గం వారు హిందువుల మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితులలో ఈ పంచ ఆయుధ స్తోత్రం తప్పకుండా ప్రతి వారిని రక్షించి తీరుతుంది అని నమ్ముతున్నాం. మీకు కృతజ్ఞతలు
@nvsubbarao5480
@nvsubbarao5480 3 жыл бұрын
దాహం తో తల్ల డిల్లి పోయేలా ఉన్నవారికి కొబ్బరి నీరు దొరికినట్లు మీరు చెప్పే భక్తి విషయాలు ఆలా ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 3 жыл бұрын
అసలు ఇండియా లో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం...ఇంత మంది పుణ్యాత్ములు ఇన్ని టెంపుల్స్ ఉన్న పుణ్య భూమి...జై భారత్ మాతా
@santoshdasoji2426
@santoshdasoji2426 2 жыл бұрын
True
@vamsimohanchaturvedula5734
@vamsimohanchaturvedula5734 Жыл бұрын
శ్రీ శ్రీనివాస్ గారు, మీరు చేస్తున్న ఈ ఉపకారం మహోన్నతమైనది. హిందూ సమాజం అందరి తరుఫున కృతాజ్ఞతాభి వందనాలు మరియు పాదాభివందనాలు.
@srinivasrao1317
@srinivasrao1317 2 жыл бұрын
ఇంకో శ్లోకం శ్రీ విష్ణు సహస్ర నామం లో ఉన్నది. వనమాలి గధీ శారంగీ శంఖీ చక్రీచ నన్డకీ శ్రీమాన్ నారాయణో విష్ణు వాసు దేవోభి రక్షతు.
@nvijji2026
@nvijji2026 4 жыл бұрын
గురువు గారు మీరు చెపుతున్న విషయాలు వింటుంటే సమయం తిండి నిద్ర ఏం గుర్తుకు రావడం లేదు .అంత అద్భుతమైన విషయాలు తెలియ చేస్తున్న మీకు వేల వేల ధన్యవాదాలు.
@radhakrishnaradhakrishna374
@radhakrishnaradhakrishna374 3 жыл бұрын
Good explanation
@lovarajuiova4157
@lovarajuiova4157 3 жыл бұрын
Good example
@madhavarao4653
@madhavarao4653 2 жыл бұрын
Mantram names cheppadam ledu
@mahidarsrikona6161
@mahidarsrikona6161 Жыл бұрын
Entha baga chepprandi miru chpthunty naku a devude chppinttu undi miku na danyavadalu guruvu garu
@nuthakkisreelakshmi4522
@nuthakkisreelakshmi4522 Жыл бұрын
@@radhakrishnaradhakrishna374 namaskaram guruvugaru. Daily listening panchayudha stotram. I feel that two more slokas viz. Phalasruti and so along with name of Sri sanakara harya. I could say that the same stotram was presented by another scholar without script. So I could not get the same slokas. I humbly request your good self to add those two slokas to enable us to not down. It is just request if it is possible.
@kv.n1449
@kv.n1449 4 жыл бұрын
మీరు నిస్వార్ధంగా జనోద్ధరణకు చాలా మహిమాన్విత వీడియోస్ చేస్తున్నారు స్వామి మీరు చాలా గ్రేట్
@mskranthi2493
@mskranthi2493 2 жыл бұрын
మీరు చెప్పింది నిజమే కావచ్చు గురువుగారు కాకపోతే ఇలాంటి మంత్రాలు చదవకపోయినకుడా అదేవుడు మాత్రం నన్ను కాపాడుతునే వున్నాడు అంటే నిజంగా నేను అదృష్టవంతుడినే అని అనుకుంటున్నను గురువుగారు
@swathikaturi453
@swathikaturi453 2 жыл бұрын
అబ్బాబ్బాబ్బా ఏం చెప్పారు సర్... తప్పకుండా ప్రయత్నం చేస్తాను.. ఐనవాళ్లే శత్రువులు అవుతున్నారు.. ఆస్తుల కోసం
@Vijay-tm7vx
@Vijay-tm7vx Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీ వీడియోస్ చూసే అవకాశం నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను గురువుగారు.. నిత్యం పటించడం వల్ల ఈ శ్లోకాల మహిమ తెలుస్తోంది గురువుగారు. మనస్సాంతిని ప్రసాదించినందుకు మీ పాదాలకు అనంతకోటి ప్రణామాలు🙏...ధన్యవాదములు
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 5 жыл бұрын
🕉️🙏 చక్కటి సందేశం ఇచ్చారు.ఇప్పటి తరానికి స్ఫూర్తిని ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ధన్యవాదాలు.
@sumalatharaj7486
@sumalatharaj7486 2 жыл бұрын
I'm practicing this mantra from few months.my enemies true face got revealed. Guruji,by following u my mindset is completely changed. Now I truly believe that there is someone always to protect me n my family. Now i don't pray god to punish them i pray to change my enemies mindset so that they too can be peaceful
@gururajbm5178
@gururajbm5178 10 ай бұрын
Daily morning 6 'o clock ki vishnu sahasranamam and evening 6 'o clock ki lalitha sahasranamam patinchandi...youtube lo videos pettukuni pooja gadhilo deepam veliginchi vintu chadivina chaalu chaala miracles jaruguthayi life...nenu 2 months nundi chesthunna na life lo chaala changes vachhayi
@prames3124
@prames3124 3 жыл бұрын
మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్ నాకు అలానే జరిగింది నా కండ్లముందు జరుగుతున్న దానిని చూసి ఎదో అనాలనుకుంటూన్న కానీ అనలేక పోతున్నాను
@GREATGURUVA369
@GREATGURUVA369 4 ай бұрын
Guruvu garu meeru చెప్పింది 100 శాతం కరెక్ట్...నేను మెడిటేషన్ లోకి వచ్చాక... చాలా మంది virra వీగారు..కానీ..నేనేం అనలేక పోయే వాడిని....కానీ..అపుడే అర్థం అయ్యింది ..అలాంటి వాళ్ళు ఇంత మంది ఉన్నారే అని...చంపేయాలని అనిపిస్తుంది...మళ్ళీ ఏమి చేయనక్కర్లేదు...వాడు పాపాన వాడు పోతాడు అనుకొంటే.... ఒకడా ఇద్దరా...అందరూ మనం మారినామని ఏమి అనడం లేదు అని ...ఎన్ని మార్లు ఎన్ని మాటలు అన్నారో...కానీ..meditation valana లోపల ...చాలా ఓర్పు వచ్చిందీ గురువు గారు...నాకు అందుకే....pawan kalyan inspiration... ఆయన కూడా ఒక క్రియా యోగి అని తెలుసుకొని...హ్యాపీగా ఉంది
@dakupatiravisankarlyricwri3152
@dakupatiravisankarlyricwri3152 4 жыл бұрын
గురువు గారు మీరు మహాత్ములు మీ పాదాలకు నా హృదయ పూర్వక నమస్సులు
@yaswanthram9768
@yaswanthram9768 5 жыл бұрын
ఈ స్తోత్రాన్ని రచించింది శంకరాచార్యుల వారు హర హర శంకర జయ జయ శంకర 🙏🙏🙏
@m.v.krishnakumari8561
@m.v.krishnakumari8561 3 жыл бұрын
నమస్తే గురువుగారూ.... మా చుట్టాల్లో ఒకరు మమ్మల్ని దారుణంగా డబ్బులు విషయం లో మేము కోలుకోవటానికి వీలులేకుండా చావు దెబ్బ కొట్టారు. మాకు వేరే దారి కూడా లేకుండా పోయింది. మాకు చనిపోవాలని అనిపిస్తుంది. ఏదైనా పరిష్కారం తెలపండి గురువుగారూ
@p.venkateswarraopvrao1465
@p.venkateswarraopvrao1465 Жыл бұрын
ఈ క్రిష్ణ ఆవిర్భావం మీ పెదాలు నుంచి ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. మీ వాక్చాతుర్యం అనర్గళంగా ఉంటుంది ధన్యవాదాలు స్వామి.
@srinivasbachu9209
@srinivasbachu9209 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా చక్కని సంస్కారవంతమైన సమాచారం అందించిన మీకు ధన్యవాదములు పాదాభివందనములు
@kkkumar777
@kkkumar777 5 жыл бұрын
నమస్కారం సార్..... మీ దయ వల్ల మాకు తెలియని ఎన్నో విశేషాలను తెలుసుకోగలుగుతున్నాము. ఆ భగవంతుని దయ మీ పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ... ధన్యవాదములు సార్....
@tarunreddy7587
@tarunreddy7587 4 жыл бұрын
నిజమే శ్రీ శ్రీనివాస్ గారు...నా అనుభవం చెబుతాను...నేను యోగ ,ధ్యానం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత పక్కన క్రిస్టియన్ pastor అండ్ pastor lady లు నాలో భగవంతుడి వల్ల కలిగిన సాత్వికత చూసి నన్ను మైక్ సౌండ్ లు పెట్టి,హిందు సాంప్రదాయాలనూ శ్రీ రామ నవమి రోజే విమర్శించి నన్ను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసారు...ఆ తరువాత విపరీతమైన సౌండ్ తో నన్ను చదువు చదవ వీలు లేకుండా చేసారు ..సౌండ్ తగ్గించండీ అంటే SC atrocity కేసు పెడతాం అని అన్యాయంగా బెదిరించారు....కాని నాలో సాత్వికత రొజు సాధన వల్ల వెధవ పొట్లాడి ప్రయోజనం లేదు అని వదిలేసా....తరువాత ఆయన sugar తో బాధపడడం మొదలైంది...
@kondalurepakula9284
@kondalurepakula9284 3 жыл бұрын
తెలియని తనం వేరు.కావాలని ఎదుటివాడు వాడి స్థానబలం బాదపెట్టాలనుకుంటాడో వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు..
@VamshiKrishnaBJ
@VamshiKrishnaBJ 3 жыл бұрын
Result of Bad Krama. It may takes some time.
@thambik52kandala54
@thambik52kandala54 3 жыл бұрын
గురువు గారు నమస్కారం మీరు చెప్పింది అక్షర సత్యం నేను కూడ ఇటువంటి అనుభవాన్ని పొంది రోజు బాధపడుతూ ఉండేవాడిని. కానీ నృసింహ మంత్ర పారాయణ ద్వారా ఉపశమనం లభించింది. ఇప్పుడు ఈ పంచ శ్లోకాలు కూడా చదవటం మొదలు పెడతాను. 🙏
@praghavendra9090
@praghavendra9090 3 жыл бұрын
మీలాంటి వీడియో లు చూడగలిగే అదృష్టం మాకు దొరకడం మ అదృష్టం
@savitriy2682
@savitriy2682 2 жыл бұрын
అద్భుతంగా ఉన్నాయి మీ ప్రవచనాలు. మేము అనుసరిస్తున్నాము గురువుగారు 🙏🙏🙏
@bobby0474
@bobby0474 4 жыл бұрын
మీలాంటి ఉండబట్టే జనాలు ఎంతో కొంత వీటి గురించి తెలుసుకోగల్గుతున్నారు.....ధన్యవాదాలు...
@spprasad9859
@spprasad9859 4 жыл бұрын
Guruvu garu just 2 days aa mantralu manasulo smarincha. 3rd days result kanipinchindi. Office lo naatho padani person maripoyadu. Naatho baga matladutunnadu. Suggestions thesukuntunnadu. Really amazing
@arutlarangachary8840
@arutlarangachary8840 4 жыл бұрын
, np
@sri5g
@sri5g 2 жыл бұрын
Ye time lo chadiveru sir
@mallukannadiga7
@mallukannadiga7 2 жыл бұрын
Roju yenni times chadavaru brother....mrng or evng...plz reply me brother 🙏
@nareshtalkies1777
@nareshtalkies1777 4 жыл бұрын
meru chepina schokam daily chadhuvuthunna nijangane guru super enemies undi kapadokogalluguthunna thanks you so much for beautiful mantras
@srinivasg8186
@srinivasg8186 3 жыл бұрын
Namasthe guruji. Within 4 hours I got the results. Really powerful sir. 👍
@Swathismiley-j4q
@Swathismiley-j4q 2 жыл бұрын
Really am jarigindi miku
@dgssrinivas667
@dgssrinivas667 2 жыл бұрын
గురువుగారూ నమస్కారము మీ ప్రవచనాలు అందరికీ ఎంతో శక్తినిస్తాయి. ధన్యవాదాలు. ప్రత్యంగిరా ఉపాసన, నరసింహోపాసన, నాగోపాసనలు చేసే విధానము తెలియజేయ ప్రార్థన.
@ramanaraoa5409
@ramanaraoa5409 4 жыл бұрын
About more than fifteen years ago, I used to read this sloka, after a few years of this prayer every day. The miracle has happened.In2012, I was thrown out by all my relations and friends. Now iam leading a secluded life. But iam continuing my self as Vishnu bhakta in my daily activities.
@Sai-ez8kf
@Sai-ez8kf 4 жыл бұрын
In how many days u got positive response
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Жыл бұрын
But why they did this. U must have done something that all threw away.
@akhandabharath117
@akhandabharath117 5 жыл бұрын
నేను సహాయం చేసిన వ్యక్తి నన్ను ప్రతి సారి అవసరనికే వచ్చి నన్ను ప్రతి విషయం మోసం చేస్తున్నారు....ఈల చాలా మంది నన్ను అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటునారు.
@savitri7311
@savitri7311 3 жыл бұрын
Manchitanam paniki raadu brother....yevvariki help cheyyoddu....chasthunte ...chuudaali...🙏🙏🙏🙏🙏...nenu kuudaa same😭
@manaarogyamumanabadhratha7058
@manaarogyamumanabadhratha7058 3 жыл бұрын
Evadiki dabhulu ivvaku ....evaru vatchina navvu ..bye Ani cheppu anthe vallatho vellaku ......
@sankalprealestate369
@sankalprealestate369 3 жыл бұрын
Garikapati garu anaru kada kaliyugam lo cheda vadiki manchi cheste valu inka mudiri potaru..so mana jagratalo manam undali evarni namakudaddu..Naku kuda alanti mosame jarigi ipdu buddi vachndi
@kambalururevathi8046
@kambalururevathi8046 3 жыл бұрын
Same naku alage jarugutundi
@nandaraghunandan3730
@nandaraghunandan3730 Жыл бұрын
Naaku kuda..........mana karma.
@bathinibhagath2225
@bathinibhagath2225 2 жыл бұрын
I followed this mantras. Unbelievably and Amazingly those mantras was worked in 4 or 5 days. I'm really thankful and faithful you Guruvu garu.
@supriyasreenivas2420
@supriyasreenivas2420 3 жыл бұрын
మీ మాటలు వింటునంత సేపు నా లోపల ఏదో బాధ కన్నీళ్లు వాటంతట అవే వచ్చేస్తున్నాయి
@Qwerty-w9g
@Qwerty-w9g 2 ай бұрын
స్వామి నమస్కారం, ఇంత మందికి మేలు చేసి నీకు శ్రీమన్నారాయణ దయ ఆశీర్వాదం మీ కుటుంబం పైనా ఉండాలి మాకు ఈ రక్షణ మంత్రం నీ ఉపదేశానికి మీ పదాలకు శతకోటి నమస్కారాలు
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 4 жыл бұрын
నిజమే !!! రామ నామ శక్తి అలాంటిది మరి !!! జై శ్రీ రామ్ !!!
@dsswamy6565
@dsswamy6565 5 жыл бұрын
నమస్కారం గురువుగారు మీ videos నుంచి నేను చాలా నేర్చుకున్నాను. రోజు ఉదయం చేయవలసిన పూజ, మంత్ర పఠనం గురుంచి చెప్పగలరు...
@srinivasreddysarampally2298
@srinivasreddysarampally2298 5 жыл бұрын
Om namah shivaya Hara hara mahadev shamboshankara Om namo narayanaya namo namaha
@suneethabai8240
@suneethabai8240 4 жыл бұрын
Namaskarm guruvugaru, naaku shatrubadhaluunai swami Naa kashtalani teedipovalante ,nenu private empployeni naaku meeru chepinatugane kontha zhatruvulunaru aa badhani tolaginchukovalante mantram yennisarlu chadavli guruvugaru
@okraaaa
@okraaaa 4 жыл бұрын
చాలా బాగాచెప్పారు. ఓం నమో భగవతే వాసుదేవాయ
@veenamadhuri6593
@veenamadhuri6593 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 meru,nannu mee group lo cherchukogalaru
@Lavanya.12
@Lavanya.12 2 жыл бұрын
4:27 1st mantram 4:53 2nd mantram 5:17 3rd mantram 5:41 4th mantram 6:13 5th mantram 7:15 6th mantram
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 Жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు. మీరు description లో పెట్టిన స్తోత్రం తప్పులు లేకుండా చాలా బాగుంది. Thank you🙏
@padmaa9943
@padmaa9943 4 жыл бұрын
ఈ శ్లోకాలు చాలా శక్తవంతమైనవి, నేను రోజూ చదువుతున్నాను, 👍
@csgindian8999
@csgindian8999 3 жыл бұрын
How many times chant daily?
@pc2680
@pc2680 3 жыл бұрын
@@csgindian8999 okasari prabata samayana
@thanvikayoutubechannel8469
@thanvikayoutubechannel8469 3 жыл бұрын
@@pc2680 evening time na andi
@shabari.s1393
@shabari.s1393 3 жыл бұрын
Chusi chadava vachcha..pls rply ivvandi
@mohanboggarapu6054
@mohanboggarapu6054 3 жыл бұрын
@@shabari.s1393 No problem choosi chadavavachu.go ahead God bless you Om namo Narayanaya.🙏🙏🙏
@sushillamedury8460
@sushillamedury8460 3 жыл бұрын
I enjoy listening to your videos! I feel like I am listening to someone very dear to me like a loving family elder explaining to the younger generation.
@shruthiskitchenvlogs3439
@shruthiskitchenvlogs3439 Жыл бұрын
నమస్కారం గురువు గారు, మీరు చెప్పిన ఏ స్తోత్రాలు నేను రోజూ చదువుకుంటున్నాను, కానీ నాకు పక్కన వాళ్ళుపెట్టే బాధలు భరించలేకపోతున్న, నేను ఎంత సిలెంట్ గా ఉన్న కూడా, ఎదో ఒక రకంగా బాధపెడుతున్నారు, ఇంకా శత్రువులు చేస్తుంది వేరే వాళ్ళని కూడా, నేను ఎంత బాగా మాట్లాడిన వాళ్లకి నేను నచట్లేదు, ఎంత బాగా పూజలు చేసిన ఇలానే ఉంటుంది, దయచేసి నాకు పరిష్కారం చెప్పండి గురువు గారు
@sourabhbabloo2462
@sourabhbabloo2462 Жыл бұрын
దేవుడికి ..దేవతలకి..పాదాభివందనం..లు గురువు గారికి వందనములు
@kumaridayadevidasi1249
@kumaridayadevidasi1249 2 жыл бұрын
Last point is amazing. That's the actual mantra. Nothing happens without the will and sanction of the Lord. If someone criticizes or blames us, it's good to think that we would have behaved like this someone in our past or in some pastlife and accept the reaction without retaliating and as you said after few days, the other person will realise their mistake....having said these mantras may help those who are conditioned and are unable to tolerate the tribulations given by others or by our own internal enemies... Thanks for sharing this 🙏
@nageswararaokv7290
@nageswararaokv7290 5 жыл бұрын
మీరు ఆఖరు న చెప్పిందే ఉత్కృష్టమైన సాధన.అదే ఆత్మ స్వరూపం
@menabhikshapathi7033
@menabhikshapathi7033 5 жыл бұрын
ఏమని చెప్పమంటారు. మీరు చేసే కృషికి ఫలితాలు కూడా సాక్షాత్కారం అవుతున్నాయి. 👏👏👏👏👏👏👏👏👏👏👏
@rushithadornala753
@rushithadornala753 4 жыл бұрын
Guru Garu namaskaram... special thanks for this vedio nenu ehh vedio nenu feb chusanu...next day nudi nenu chadavadam start chesanu.. naku 3months lo result vachindi.... danyavadam guru Garu.. if u have any problems plz try dis mantras... 99% result vastundi
@vdsscollections1909
@vdsscollections1909 3 жыл бұрын
Hi
@vdsscollections1909
@vdsscollections1909 3 жыл бұрын
Daily enni saarlu chadivaaru? Ye time lo chadavaali pls chepandi..
@raghup4482
@raghup4482 2 жыл бұрын
గురువుగారు నాకు మీరు అంటే చెప్పేవి నాకు బాగా ఇష్టం కానీ ఆఫీస్ అవసరల గురించి నీను అన్నీ చూడలేకపోతున్న దయచేసి మీ వీడియోస్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manchalamurali6206
@manchalamurali6206 2 жыл бұрын
Devi Stotram - Mahalakshmi Ashtakam ఇంద్ర ఉవాచ - నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 || నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 || ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 || స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 || పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 || శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 || మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ | ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః || త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ | మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా || [ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్] Devi Stotram - Mahalakshmi Ashtakam ఇంద్ర కృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్ || ఫలశృతి అర్థం ఎవరైతే మహాలక్ష్మి అష్టకం స్తోత్రం భక్తితో జపిస్తారో వారందరికీ అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు గొప్ప భూమిని వారసత్వంగా పొందుతారు. రోజూ ఒకసారి ఈ స్తోత్రం జపించడం అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ప్రతిరోజూ రెండుసార్లు జపించడం వల్ల గొప్ప సంపద, ధాన్యం వస్తుంది. రోజుకు మూడుసార్లు జపించడం శక్తివంతమైన శత్రువులను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఎల్లప్పుడూ మహాలక్ష్మిదేవి దయ పొందటానికి వీలు కల్పిస్తుంది.
@veerachary.t3180
@veerachary.t3180 3 жыл бұрын
గురువు గారు ఈ మంత్రం నాకు చాలా ఉపయోగకరమైనది ధన్యవాదాలు
@padmalatha3910
@padmalatha3910 2 жыл бұрын
మీకు శతకోటి వందనాలు గురువుగారు,నేను మీరు చెప్పినట్టే చేస్తున్నాను. ఫలితం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.🙏🙏🙏🙏🙏
@devireddyuma1818
@devireddyuma1818 2 жыл бұрын
Nijame na
@omsairam5629
@omsairam5629 2 жыл бұрын
Definitely it's true
@tgffkiran2103
@tgffkiran2103 2 жыл бұрын
Daily snanam chaska chadavala.
@venkateshshiva
@venkateshshiva 2 жыл бұрын
గురువుగారు నమస్కారం అండి మీరు చెప్పిన పద్దతి ప్రకారం చేసాను మనస్ఫూర్తిగా నమ్మి చదివాను 3 years బ్యాక్ గొడవ indi తనే నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడింది నేను కలలో కూడా ఊహించలేదు.. ఇప్పుడు వాళ్ళను అవాయిడ్ చేస్తున్న మీరు నిజంగా దేవుడు స్వామి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@nvarahi3
@nvarahi3 2 жыл бұрын
Rojuki ennisarlu chadivaru enni rojulu chadivaro chepandi
@binduchinni6961
@binduchinni6961 2 жыл бұрын
Avuna brother ala chadhivaru plz chepandi nenu work chese dhagara tarchar vundhi Naku kuda plz help me
@sravaniappu9009
@sravaniappu9009 2 жыл бұрын
Enti nijama
@madhushri49136
@madhushri49136 2 жыл бұрын
ఆ మంత్రం చెప్పండి
@shruthisathar2273
@shruthisathar2273 2 жыл бұрын
Anni sarlu chadivaru.. Chadivetapudu first sakalpam laaga amina manasulo ankunnaraa.. Pls reply
@sarathkumar679
@sarathkumar679 3 жыл бұрын
నమస్కారం గురువుగారు నేను ఒక సంవత్సరం క్రితం మా సొంత ఊరు వచ్చినప్పుటినుంచి నాకు శత్రువులు చాలా మంది అవుతున్నారు నేను వారి పట్ల యంత మంచితనంగా ఉన్నప్పటి వారు నన్ను యదొక విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్న దీనికి ఎమైనా నివరణోపాయం చెప్పండి
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 жыл бұрын
Lyrics in english :- Spurath Sahasraara Shikhaathi Theevram Sudarshanam Bhaaskara Koti Thulyam Suradhwishaam Praanavinaashi Vishnoh Chakram Sadaaham Saranam Prapadhye Vishnormukhotthaanila Poorithasya Yasya Dhwanir Dhaanava Dharpahaamtha Tham Paanchajanyam Sasikoti Shubhram Shankham Sadaaham Saranam Prapadhye Hiranmayeem Meru Samaana Saaram Koumudha Keem Dhaithyakulaka Haamthreem Vaikuntha Vaamaagra Karaabhimrushtaam Gadhaam Sadaaham Saranam Prapadhye Raksho Suraanaam Katinogra Kantha Chhedakshara Chhonitha Dhigdha Dhaaraam Tham Nandhakam Naama Hareh Pradheeptham Khadgam Sadaaham Saranam Prapadhye Yajjyaani Naadha Shravanaath Suraanaam Chethaamsi Nirmuktha Bhayaani Sadhyah Bhavanthi Dhaithyaashanibaana Varshaih Shaarngam Sadaaham Saranam Prapadhye Imam Hareh Pancha Mahaayudhaanaam Sthavam Patedhyo Nudhinam Prabhaathe Samastha Dhukhaani Bhayaani Sadhyah Paapaani Nashyanthi Sukhaani Santhi Vanerane Shathru Jalaagni Madhye Yadhruchha Yaapathsu Mahaa Bhayeshu Idham Patan stotramanaakulaathmaa Sukhee Bhavethe Thathkrutha Sarwa Rakshah Sashankha Chakramsa Gadaasi Shaarngam Peethaambaram Kousthu Bhavathsa Chihnam Shriyaasamethojwala Shobhithaangam Vishnum Sadaaham Saranam Prapadhye Jale Rakshathu Vaaraah Sthale Rakshathu Vaamanah Atavyaam Naarasimhaaschha Sarwatah Paathu Keshavah
@meesevaahomoeo7477
@meesevaahomoeo7477 5 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః మాస్టర్ EK మాస్టర్ NS...... శ్రీమాత్రే నమః. 🙏🙏🙏
@nagasayanareddy2721
@nagasayanareddy2721 2 жыл бұрын
పరమ పవిత్రమైన శ్లోకాలు మాకు తెలియజేసి నందులకు తమకు ధన్యవాదములు. మానవులకు మాత్రమే కాదు, సర్వజీవులకు విష్ణుమూర్తి రక్షకుడై కాపాడగలడు. గజేంద్ర మోక్షం ద్వారా ఈ విషయం విదితమైనది.
@pavanipavani7009
@pavanipavani7009 2 жыл бұрын
Meeru chala correct 💯 ga cheparu nenu chadhivanu Naku machi jargindi chala TQ guruvugaru
@srivenkateswaraelectronics1565
@srivenkateswaraelectronics1565 2 жыл бұрын
గురువు గారు నమస్కార..మీరు చెప్పినది చేసాను గురువు గారు...నిజంగా అద్భుతం గురువు గారు...గత 2నెలలు నుండి చదివినా..మీరు చెప్పిన మంచి జరిగింది గురువు 🙏🙏🙏
@ravikommu8561
@ravikommu8561 2 жыл бұрын
గురవు గారు అత్యంత విలువైన భక్తి కరమయిన శ్లోకాలు వివరించారు మీకు మా నమస్కారాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏
@kavithas2501
@kavithas2501 5 жыл бұрын
Guruvu gariki Padhabhi Vandanamulu! This is what i am facing 100% now. Got solution thru you! Yes... i will chant these slokas.🙏🙏🙏
@Sai-ez8kf
@Sai-ez8kf 4 жыл бұрын
Any changes did you noticed
@priyankasai846
@priyankasai846 5 жыл бұрын
😭morning a baba ki vedukunna ma family badi edche vallanundi nannu na family Ni ela kapadukovali ani me dwara baba garu e mantrani naku icharu .baba na prathi badhanu vintunnaru thanks baba 🙏 meeku kuda 🙏 andi 🕉️
@sghnnnjhjg1484
@sghnnnjhjg1484 5 жыл бұрын
Om Sai Ram... Nenu inchuminchi ilaane anukunna.... Mana Sai entho goppa varu
@srilakshmilakshmi6201
@srilakshmilakshmi6201 4 жыл бұрын
@G W P hi
@mammaidevender123
@mammaidevender123 5 жыл бұрын
🌺శ్రీ గురుభ్యో నమః🌼గురువుగారికి పాదాభివందనం,💐🌸 గురువు గారు కార్త్యవీర్యార్జున మంత్ర గొప్పతనం,మరియు ఆ మాత్రం ప్రభావం గురించి తెలియచేయగలరు
@mohinidevi8828
@mohinidevi8828 5 жыл бұрын
Panchayudha shothram aapakunda chaduvukune vidham ga vidio pettavalacindi ga abyardhisthunnanu guruvu garandi.
@chvenkataramana4868
@chvenkataramana4868 2 жыл бұрын
గురువు గారు మీకు ధన్యవాదములు చాల చాల ఈ కలియుగాన ఆయన బిడ్డల ని కాపాడటానికి మిమ్మల్ని పంపాడు అని పిస్తుమ్ ది
@pmsatyanandam7812
@pmsatyanandam7812 Жыл бұрын
Sir I am facing so many problems with our relatives. From today i will chant above slokas.i got it from your Like an oasis in a desert. Many many and so many namskarams !
@venukothuri7751
@venukothuri7751 2 жыл бұрын
I am very much inspired by Guruvu garu and his videos. I want to say lot of good things about him but I cannot find suitable lines to express my gratitude to him.
@arv8231
@arv8231 4 жыл бұрын
You right sir ! I read Devi khadgamala every day , I never get any trouble where I am working but my colleagues always have issues with managers
@yuvastar1
@yuvastar1 3 жыл бұрын
Real bro... Me 2 also
@dineshvarma4804
@dineshvarma4804 2 жыл бұрын
@@yuvastar1 khadgamala mantra for protection or any other benefit?
@pasamprakash2458
@pasamprakash2458 2 жыл бұрын
Ee video naaku chaala vupayogapadutundi chaala baaga vivarinchaaru chaala chaala thanks Nenu eroju nunde ee6 padyalu patistaanu Guruvugaaru🙏🏼 meeku ellavelala runapadi vuntaanu🙏🏼🙏🏼
@sravanthisravs9972
@sravanthisravs9972 10 ай бұрын
I've been reciting these since the pandamic first began. My life has became better. Now I'm able to keep only good people in life.
@lakshmirao1801
@lakshmirao1801 5 жыл бұрын
Rakshana valayam mantras r so useful and uplifts our mind and soul .Thanks sir for great mantras .so far no body told explained so well .Thanku sir 🙏
@TheBubshaker
@TheBubshaker 4 жыл бұрын
Terrific. First time ever that I've heard someone bring up and discuss this point.
@baskarjanumala4740
@baskarjanumala4740 5 жыл бұрын
నాకంటూ శత్రువు ఉంటే అది నేను చేసిన పాపమే తెలిసి తెలియక చేసిన పాపములను పోగొట్టుకొనుటకు మార్గము దొరికిందని ఆనందించేదా
@shivaraoparuchuri6602
@shivaraoparuchuri6602 4 жыл бұрын
Baskar Janumala I
@vidyasagarreddy.c9674
@vidyasagarreddy.c9674 3 жыл бұрын
Satruvu ante manushule kadu bro Manaku eduru ayye badalu kavachhu,samasyalu kavchhu,vatini kuda satruvu tho polchavachhu
@vv6849
@vv6849 3 жыл бұрын
Nen accedent lo pote karma...nen chesina papam lekka...ade kavalni guudiste adharmam ...we have to fight
@kumarkr5287
@kumarkr5287 3 жыл бұрын
Sir, what time in the day should we read these? Also, how many count(11,21,108?)
@mjphavelighanpurschoolcoll2056
@mjphavelighanpurschoolcoll2056 2 жыл бұрын
గురువుగారికి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻, మీరు చెప్పే విషయాలు మా జీవితాలని చాలా మంచి మార్పులకి కారణం అవుతున్నాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramachandramurthyjakkula7561
@ramachandramurthyjakkula7561 4 жыл бұрын
WE WANT TEMPLE AIDED RESIDENTIAL SCHOOLS AT EVERY LEVEL ( VILLAGE/ MANDAL/ DISTRICT OF EVERY STATE/ NATIONAL LEVEL -- WITH NEW SYLLABUS HAVING PERFECT HISTORY,YOGA AND CULTURES , GOOD LOCAL LANGUAGE , SANSKRIT ,HINDI, ENGLISH ). JAI HIND.
@saiprasanna9931
@saiprasanna9931 3 жыл бұрын
That's a beautiful thought and goal. I hope you achieve that. 🙏
@sravansaini3174
@sravansaini3174 3 жыл бұрын
Am intrested
@domupooner1010
@domupooner1010 4 жыл бұрын
U are gift to our generation god bless all of us....
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo 5 жыл бұрын
చాలా బాగుంది చాలా మంది కి ఉపయగపడుతుంది Super awsome
@MentaSubramanyam
@MentaSubramanyam 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🙏
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 3 жыл бұрын
ఒక పుస్తకం లో ప్రచురణ చేస్తె బాగుంటుంది.చిన్నపుస్టకం జేబు లో సరిపోయేది
@bhavani1194
@bhavani1194 2 жыл бұрын
Guruvu garu namaskaramandi Meeru cheppina panchayudha stothranni manaspoorthiga nammi prathi roju chadivanu. Vichithranga nameeda aropañalu chesina vyathi na daggaraku vachi kshamapana vedukunnadu Idi nenu kalalo kuda uhinchaledu Endukante vallu ahankaara swabhavulu Evarini lekkacheyani vaaru. Alanti vaarilo kuda marpu lthechindi e mahimanvitha sthothram.
@pasulashyamala5547
@pasulashyamala5547 2 жыл бұрын
Avuna e time lo morning evening two time chadivara
@princemurthy2881
@princemurthy2881 2 жыл бұрын
@@pasulashyamala5547 meru 3 times or 9 times 11 times 21times chadavandi
@anjalikandula8561
@anjalikandula8561 3 жыл бұрын
Swamy memu ma samasyalaku swamy vari sloka patanam chesi vachina satrubadhanu jayinchamu ...meeku padhabivandanalu....edi maku 2 sarlu phalimchayi....aarthitho swamyni chustunte...asalu aa...7kondalu anta balam vastundi...entati badhanyna jayinchesamu anipistundi...meeku padabhi vandanalu...
@unknown-gf8ci
@unknown-gf8ci 3 жыл бұрын
Eeni rojulu chesaru andi please reply evvandi
@venkannababukasani1818
@venkannababukasani1818 3 жыл бұрын
ఈ శ్లోకాలు వలన విద్యార్థులకు చదువు కూడా వస్తుంది
@boddunagma5532
@boddunagma5532 3 жыл бұрын
Morning or evening please reply me
@suryanaresh5996
@suryanaresh5996 2 жыл бұрын
మనం ఏమి అనుకున్న మనల్ని శత్రువు గా చూస్తున్న వారి ని మాత్రం భగవంతుడు దేవుడు వారిని సర్వనాశనం చెయ్యాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rkmsrinikethan4159
@rkmsrinikethan4159 Жыл бұрын
Cheyyadu alantivallane devudu happy GA unchuthadu
@leelagobburi7168
@leelagobburi7168 Жыл бұрын
@@rkmsrinikethan4159 correct 😢
@thomasabrahams5063
@thomasabrahams5063 2 жыл бұрын
Glad found yr channel. Despite I don't understand the language, the message is helpful. Thank god there are subtitles.
@yashwantkumar3694
@yashwantkumar3694 5 жыл бұрын
You are spreading Amrut to everyone in KZbin channel
@రామభక్త-హనుమాన్
@రామభక్త-హనుమాన్ 5 жыл бұрын
ఈ స్తోత్రం ఏ ఏ సమయాల్లో పఠించాలి. నియమాలు ఉంటే తెలియజేయగలరు.
@vinaykarnati
@vinaykarnati 5 жыл бұрын
మీరు వివరించే విధానాన్ని నేను అభినందిస్తున్నాను
@sreelathavk4450
@sreelathavk4450 3 жыл бұрын
enni manchi slokalu mantralu antha clear ga ardam ayyela chepthunnaru ..me videos telugu prajalu cheskunna adrustam
@ushasreelakkoju3088
@ushasreelakkoju3088 3 жыл бұрын
అవును శ్రీనివాస్‌ గారు.. రోజూ పూజ చెయ్యడం, నామాలను జపించడం ద్వారా నా కోపం చాలా వరకూ తగ్గింది.
@vn9528
@vn9528 5 жыл бұрын
Om namo narayanaya. You are absolutely right about your beginning statement. Thank you for being my guidance to et into the right path and helping to keep control on my mind. Om namah shivaya.
@lalithalalithalalitha9242
@lalithalalithalalitha9242 4 жыл бұрын
Danyavadaluu Gurujee garuu
@gamerocker8159
@gamerocker8159 5 жыл бұрын
Thanku so much .for giving your valuable time for us to know our culture
@chandanahebbalkrishna5028
@chandanahebbalkrishna5028 3 жыл бұрын
Namaste Sir, now a days lot of women suffer from menstrual problems. Any solution or mantra related to this, Would be really helpful
@praneepen
@praneepen 3 ай бұрын
Sir, namaskaram. In your voice please cut the parts where you are chanting the shloka and kindly upload it in your daughter’s channel. It will be really nice to hear it everyday in your voice. Thank you so much sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rohininellutla7799
@rohininellutla7799 2 жыл бұрын
Adbhutam sir...meeru chepindi vintunte i felt i was blessed...n God showed me a way in your form 🙏🙏🙏
@sandhuvijaya1721
@sandhuvijaya1721 5 жыл бұрын
🙏🙏🙏 గురువు గారికి శతకోటి పాదాభి వందనం
@ganrajukoushik1372
@ganrajukoushik1372 2 жыл бұрын
గురువుగారికి శతకోటి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏
@vineelareddy.padala2811
@vineelareddy.padala2811 3 жыл бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన మాటలు సూటిగా మనసుకి హత్తుకునేలా ఉంటున్నాయి మీకు పాదాభివందనాలు
@jalaiahponnapudi5306
@jalaiahponnapudi5306 5 жыл бұрын
సార్ మేడం బాల్వెట్స్కీ గురించి క్లుప్తంగా ఒక వీడియో చీయండి.
@SUJATHAULVAKANI
@SUJATHAULVAKANI 8 ай бұрын
Tq so much guruvu gaaru,, yinni rojula tarvata chala hpy ga undi tq miku krutagnyatalu, swami,,🙏 nenu yippatinindi start chestaanu shatrunashanam kosam,, tappakunda , ee sadhana chestu nenu vimukthiraalini aithanu🙏🙏🙏
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 жыл бұрын
స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే విష్ణోర్ముఖోత్ధానిల పూరితస్య యస్య ధ్వనిర్ దానవ దర్పహంతా తం పాంచజన్యం శశి కోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే హిరణ్మయీం మేరు సమాన సారం కౌమోద కీం దైత్యకులైక హంత్రీం వైకుంఠవామాగ్ర కరాభిమృష్టామ్ గదాం సదాహం శరణం ప్రపద్యే రక్షో సురాణాం కటినోగ్ర కంఠ చ్చేదక్షర చ్చోణిత దిగ్ద ధారామ్ తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే యజ్జ్యాని నాద శ్రవనాత్ సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః భవంతి దైత్యాశనిబాణ వర్షై: శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే ఇమం హరేః పంచ మహాయుధానాం స్తవం పటేద్యో నుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి వనేరణే శత్రు జలాగ్నిమధ్యే యదృచ్చ యాపత్సు మహాభయేషు ఇదం పటన్ స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్క్రుత సర్వ రక్షః సశంఖ చక్రంస గదాసి శార్ఙ్గం పీతాంబరం కౌస్తు భవత్స చిహ్నం శ్రియాసమేతోజ్జ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః
@rvjaganmohanaraokomaravolu1222
@rvjaganmohanaraokomaravolu1222 4 жыл бұрын
This is a good remedy for those who are depressed.
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 18 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 30 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 9 МЛН
СОБАКА И  ТРИ ТАБАЛАПКИ Ч.2 #shorts
00:33
INNA SERG
Рет қаралды 1,8 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 18 МЛН