గురువుగారు మీరు చెప్పె ప్రతి ఒక్క విషయములు చాల అర్థ పూరితముగా ఉంటాయి thank you 🙏
@padmaa99434 жыл бұрын
గురువు గారు మీ ద్వారానే శ్రీనివాసుని గురించి ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలుసుకున్నాం, థాంక్స్ మీకు
@yadavallibrahmam5404 жыл бұрын
ఓ స్వామి మాటలు ఏమి రుచి రా! పాలు తేనెల కన్నా పంచదార చిలక కన్నా నీ మాటలు ఏమీ రుచి రా!ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా!
@rowdytelugugamer21814 жыл бұрын
👍🙏🙏🙏🙏
@rowdytelugugamer21814 жыл бұрын
Thank. Sir
@SrinuPSPK4 жыл бұрын
అది శేష రామనుజాచార్య తిరుమల లో ఉన్నా అన్యమతస్తులను తొలగించండి గోవిందా హరి గోవిందా 🙏🙏🙏 శ్రీనివాస గోవిందా శ్రీవేంకటేశ్వర గోవిందా
@mukundakrishna23004 жыл бұрын
అది నిజం అవుతుంది ఎవరెవరూ వున్నారో.... మొత్తం బయటకు వస్తుంది
@darknesstolight33454 жыл бұрын
తిరుమల మాత్రమే కాదు. భూమండలం నుంచి తొలించాలని కోరుతున్నాను. మూఢత్వం పోతే భూమి సంతోషిస్తుంది.
@bhargavvakkapatla8184 жыл бұрын
ఒక్క మాట చెప్పాలని ఉంది.. మీ videos చూస్తున్నంత సేపూ నేను వెంటనే ఎగరి వెళ్లి ఆ దేవ దేవుడు ని చూడాలి అని అనిపిస్తుంది అండి..కానీ ఆ స్వామి అనుగ్రం కూడా వుండాలి కాదా.. ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏
@madhav87114 жыл бұрын
మీరు వివరించే విధానం ప్రతి వ్యక్తికి స్పష్టంగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది దేవుడు మీకు ఇచ్చిన మీ నోటి శక్తి, మీ ముఖంలో ప్రకాశవంతమైన తేజస్సు , మీ వ్యక్తీకరణ మరియు కళ్ళు, మీ ప్రసంగాన్ని మరింత ఆకర్షించడానికి అనేక విషయాలతో రూపొందించబడింది, మీ ప్రసంగాలు చాలా ప్రత్యేకమైనవి మేము మిమ్మల్ని వేరే వారితో పోల్చలేము, మీరు మమ్మల్ని భక్తి మార్గం వైపు తీసుకువెళుతున్నారు, మీరు మా గురువు / శిక్షకుడు / సలహాదారు. మా తరం కోసం మీరు చాలా కష్టపడి చేస్తున్న విధానం ఏ పరికరంతోనూ కొలవబడదు. మరియు ఇది మా గత జీవిత అదృష్టం, మీరు చిత్రాలను చూపించమని చెబుతున్నప్పుడు అర్థం చేసుకోవడం చాలా సులభం, మేము చాలా సంతోషిస్తున్నాము, మీ కృషికి ముందు ధన్యవాదాలు చాలా చిన్న పదం. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము.🚩🚩🚩🕉️✡️🔱 శ్రీ మాత్రే నమః 🕉️✡️🔱 ఓం నమో నారాయణాయ 🕉️✡️🔱 ఓం నమో వెంకటేశాయ🕉️✡️🔱 జై శ్రీ కృష్ణ, జై శ్రీ రామచంద్ర.🕉️✡️🔱
@madhukarkoratagere77994 жыл бұрын
Guruji, this is amazing video.I had no clue about all these information.So many things about Tirumala revealed by kind lord's blessing thru you .Dont know how many years of penance you would have done in the past years, that, lord has chosen you to transmit the good information and knowledge to all of us. Thanks is a meagre mellow word.Words are not sufficient to express our feelings .Just have to be grateful to God that he is using your and your family's valuable time to transmit this rare but nectar like information/knowledge. Want to thank also the admin person(s) who are working tirelessly to bring this to us . Keep sharing these gems ...we will be eagarly waiting for your videos as a calf waits for the Mother cow .You tube(google) we are grateful to you too.
@rajeshsimha88904 жыл бұрын
అయ్యగారు మీరు చెప్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వివరించినట్టు ఉంది.మీకు చాలా ఋణపడినాము మీరు చెప్పేవన్నీ విన్నవాల్లందరం
@saikirannaini22314 жыл бұрын
స్వామి వారు శ్రీ మహావిష్ణువు అనటానికి గుర్తులు 1. శ్రీవత్సం స్వయం లక్ష్మీ చిహ్నం కుడి వైపు వక్షస్తలం పై 2. ప్రలంబ యజ్ఞోపవీతం 3. గంభీరమైన పురుషుని దేహం 4. వేంకటేశ్వర స్తోత్రO ప్రకారం స్వామి వారు ఉండటం.
@srinivasgurram35864 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన విషయాలన్నీ నేను ఇదివరకు సప్తగిరి మాసపత్రికలో చదివాను. అయినా మీ నోటివెంట వినడం నాకు చాలా సంతోషంగా ఉంది
@saranyassweethome4 жыл бұрын
చాల బాగా చెప్పారు గురువుగారు.... గోవింద గోవింద🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanuprakash38694 жыл бұрын
సార్ జగద్గురు ఆదిశంకరాచార్యలు చెప్పిన చార్ధామ్ యాత్ర గురుంచి వివరాలు చెప్పండి
@parameshpenikelapati32174 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు. తొండమాను చక్రవర్తి గురుంచి వివరించగలరు.
@naveenn7742 Жыл бұрын
We need you for future generations Swami. Who will tell all these information. I am so lucky to listen your speech. Because of you I learnt so many informations. We r blessed Gurujii. Waiting for your next vedio THONDAMAN CHAKRAVARTHI stroy Swamy. Sri vishnu rupaya namashivaya.
@saikumarkrishnan4 жыл бұрын
First Class explanation. Full of Bhakti- bhavam. It's our good fortune to hear many wonderful things through your channel. Thank you very much. Let noble thoughts come to us from every side. Best Regards. Narayana, Narayana, Narayana.
@venkatramgupta48772 жыл бұрын
You are doing a great service guru garu. I am a seeker and looking for a way out after my retirement. My wife pushed me towards vyragyam and I accepted it as God gift.
@hanumanthpadi21484 жыл бұрын
కలి పురుషుని చేత మూసుకుపోయిన మన కళ్ళు తెరిపించటానికి మన స్వామి ఎప్పుడు వస్తారో. రూపాలు వేరు పేర్లు వేరు తప్ప దేవుడు ఒక్కడే అని ఈ మానవ జాతి ఎప్పుడు తెలుసుకుంటుందో 😔😔😔
@chalapathip69224 жыл бұрын
Shree Nanduri Srinivas Gaaru Chala baaga chepparu inthavaruku ee vishayalu naaku teliyadu alage andariki telisila chepparu.... Meeku mee chetha cheppinchina Lord Balaji ki naa hrudayapurvaka 🙏🙏
@sugavaasihaasanhariprasad67524 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ.. ఇంతటి పరమ పవిత్రమైన..వెంకటేశ్వర స్వామి విషయం వివరించిన మీ పాదాలకు నా హృదయపూర్వక పాదాభివందనం స్వామి..
గురువు గారి వీడియో చూసిన తరువాత నేను స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను. అన్నీ పేపర్ లో నోట్ చేసుకొని చూసి వచ్చాను.గురువు గారికి పాదాబి వందనములు.
@chendrasg4 жыл бұрын
A great video. Heard few of the theories when I visited Tirumala in the past saying it is a Shakthi temple. Did not mind much at the time but appreciate your detailed explanation in the video. Thank you 🙏🏻.
@p.maheshkumar30904 жыл бұрын
గురువు గారికి పాదాభి వందనాలు మీ మాట,వివరణ మాకు శిరోధార్యం.
@panikumarkr1274 жыл бұрын
స్వామి మీరు చాలా బాగా చెప్పారు, మీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmibatchu88582 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు నమస్కారము తేలినవి. విషయములు. మీవల్ల. చాలా తెలుసు కుంటున్నాము
@arunachalamarunachalam84744 жыл бұрын
AYYA MEE PADALAKU SHASTANGA NAMASKARAM...AYYA MEE DAYA VALANA WE R LEARNING MANY THINGS WHICH WE CANNOT LEARN IF WE DO HEAVY RESEARCH ALSO...AYYA WE R INDEPTED TO U FOR UR KIND HEART COOPERATION...ONCE AGAIN MY HEARTFULL SHASTANGA NAMASKARAM TO UR INCREDIBLE RESEARCH...
@anilarts93413 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు ,,, మీరు చెప్పే పద్ధతి చిన్నపిల్లలకు గోరు ముద్దలు తినిపించినట్లు గా ఉంది
@saiakhilbobbili27254 жыл бұрын
జగద్గురువు కంచి పీఠాధిపతి శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని విష్ణు, శక్తి, శివ, స్కంద స్వరూపమని చెప్పారు 🙏❤️
@muralimohanpragada7063 Жыл бұрын
మాత పితా గురు దైవ ఋణాం తీర్చుకోలేరు అంటారు వీళ్ళ అందరి కోసం స్పష్టంగా మాకు వివరించి చెబుతున్న మీకు ఋణపడి ఉంటాం. మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తూ మీకు ఆ ఏడుకొండలవాడి అనుగ్రహం సదా కలగాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాం
@mrbabu94504 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ....
@theajaybhargav4 жыл бұрын
మీ దినచర్య తెలుసుకోవాలి అని ఉంది సర్ ఎప్పుడూ లేస్తారు, సంధ్యావందనం ఎలా చేస్తారు , అసలు సంధ్యావందనం ఎలా చేయాలి , పూజ ఎలా చేస్తారు , మీరు ఎక్కడ నుండి మాకోసం ఇంత విలువైన సమాచారం వెతుకుతున్నారు ఇలా చాలా , మీ మాటల్లో వినాలి అని ఉంది
@dheerajsai85704 жыл бұрын
very thanks to you sir! you have excellently made the video, even in 2000s some ppl are telling that idol mulavirat itself is not lord venkateshwara, they start telling him as lord neminatha belonging to jainism, which i felt very very dis heartened, and really felt bad . those ppl even started asking why the lord must be covered with so many ornaments? why his head must be covered with green camphor on face and showing little percent of face?these questions made me very sick on reading in quora... but good job sir!! people like you need to stand...
@ps50384 жыл бұрын
Absolutely those mad Jain people want the gold and wealth of swami so they claim it without any proof and they say there is no sloka about swami in puranas whereas there are 17000 Slokas on swami Venkateswara we all must oppose those mental people very strongly
well after listening to ur Speeches it clearly saying that all gods are single power and it's in our perspective of looking at him
@krshivaprasad8688 Жыл бұрын
నమస్కారం స్వామి గారు నాకు మీతో మాట్లాడాలని వుంది నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా యూట్యూబ్ లో చూస్తుంటాను నాకు చాలా కష్టాలు ఉన్నవి మీరు దైవంశ సంబుతులు స్వామి నాకు ఎన్ని బాధలు ఉన్న మీ వీడియో చూస్తే చాలు స్వామి అన్ని మర్చిపోతాను..... 🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏.... 🙏 శ్రీ మాత్రేనమః🙏నాకు మీ నెంబర్ కావలి స్వామి
@GRCreations95054 жыл бұрын
వీడియో చూస్తూ కామెంట్స్ చదివినా వాళ్ళు వుంటే ఒక్క లైక్
@buradabala6614 жыл бұрын
Chala baga chepparu guruvu Garu Mari konni videos kosam eduruchustu untam... thanku
@R.R.R.S.4 жыл бұрын
గురు గారు 👉కరోనా... గురించి మీ మాటల్లో వినాలని ఉంది. 👈తెలియజేయగలరు.
@yerappareddy94753 жыл бұрын
గురువు గారు తిరుమల శ్రీవారి గురించి తెలియని విషయాలు తెలిపినందుకు మీకు పాదాభివందనం
@dileepratnala90444 жыл бұрын
Sir while listening to ur Speeches, automatically spirituality is getting injected into our blood. Sir in Srikakulam District, Srikhurmam Temple built 200000 years back, it has tunnel from the temple to KASI. It's is the oldest temple on Earth I think so. Pls do some video on that. It's an incarnation of lord Vishnu into tortoise form.
@anithareddy75354 жыл бұрын
Ohhhh
@theajaybhargav4 жыл бұрын
Yea bro , nenu vachhanu aaa temple ki , akkadaa sila naipunayam akkadi vishayalu Varu cheppina maatalu nv cheppindhi okate , chaalaaa old temple
@praveenprakash40764 жыл бұрын
200000 years back ante too much sir.. Appatiki inka plate tectonics moving avituntay kadha...
@dileepratnala90444 жыл бұрын
@@anithareddy7535 yes, it's the place where lord vishnu incarnated to khurmavataram, we often visit that place, a tunnel is there which is closed now, that goes to Kasi.
@lokkich4874 жыл бұрын
@@praveenprakash4076 That is what academicians say. But archeological proofs say it is possible. Chala countries 200000 old sites and temples and artifacts dorukutunnayi. Praveen mohan videos, Mystery Hixtody II channels lo details iccharu
@amavarapuvijayabhaskar7001 Жыл бұрын
swamy nenu 2003 nunchi 2009 varaku tirumala lo unanu ,duty lo (epudu nenu nelloore lo unnanu 2023 tirumalaku povalanukuntunanu me videos swamy gurinchi anni telusukunna meedoraa ) namo venkateswaraa,,
నేను మీ వీడియో కోసం ఒక వారం నుండి ఎదురు చూస్తున్నా. మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం. మీరు ప్రతిరోజూ ఒక వీడియో ఖచ్చితంగా చేయండి ప్లీజ్. వీడియో ఎడిటింగ్ లేకపోయినా పర్లేదు, మీరు చెప్పేది వినిపించినా చాలు.
@prasanth020619854 жыл бұрын
Great video - no words to appreciate your hard work and research
@pandusripathipandusripathi87934 жыл бұрын
గురువుగారు ఈ వీడియో ఒక పది సార్లు చూశాను అయినా కొత్తగా ఉంది
@ananthalakshmi58204 жыл бұрын
శ్రీ మాత్రే నమః
@sreenivasgupta91254 жыл бұрын
Ayyaaa...enta goppavaru swami...mee speech about swami....particularly tirumala....tears r coming while listing da speech....Namo venkateshaaya.....adbutam sir.....
@MinuteTravel5044 жыл бұрын
Hi Srinivas garu, thank you so much for this , I was thinking about the swami namam from your video i got my answer.In one of the interview i heard swami looks are described in agama sasram, could you please explain in your next one if you can .thank you
@srinivasamurthyaravalli70434 жыл бұрын
chala adbhutam ga vivarincharu sir. ramanujula vari meda inka konni videos chesi andariki aa mahanu bhavuni jeevita saaranni andinchandi..
@t.v.s.phanikirankumar984 жыл бұрын
గురువుగారికి నమస్కారములు నాగులాపురం శ్రీవేదనారాయణస్వామి మత్యావతారం దేవాలయం గురించి చెప్పండి.
@punithreddy18133 жыл бұрын
Me phone number brother
@manojfbful4 жыл бұрын
Srinivas garu mee sevalu adbhutam andi... e rojullo Tirumala rahasyalu chalamandiki teliyavu mee dwara ekkuva mandiki reach avutunnayi..... Kundalini alage chakras..... Okkokkatigaa vivarincha galaru... Endhukante eppativallaki kundalini ante emito teliyadu.... India mottam spiritually ki leadership anna sangati ippati younger generation ki teliya parachali.... Udatabhatki ga nenu kuda na vantu tamaku sahakarinchgalanu.... Dayachesi anumatinchandi.....🙏🙏🙏
@santhoshhnarayana33374 жыл бұрын
Acharyare Namaskara, coming to the same point adishasha same thing happened near Melkote, place name todanur kere same thing happened Sriman Ramanuja Acharya solve problems like this, and now also Acharya is alive there, he gives dharshana like adishasha, please tell about this history also sir very much interested to hear that history from you. Thank you
@mumminasrinivasarao25713 жыл бұрын
స్వామి వారికి ధన్యవాదము లు భగవద్గీత మీరు చెబితే మాకు చక్కగా అర్థమవుతుంది
@ramadevi2564 жыл бұрын
శ్రీ రామ రామ రామ=1000 రామ నామములు
@veeramallurajeshrajesh27214 жыл бұрын
ఎలాగా అది తెలుసా చెప్పవా
@manojvarma59774 жыл бұрын
@@veeramallurajeshrajesh2721 Sanskrit lo ra ante 2 ma ante 5
@vijayavijaya95054 жыл бұрын
@@veeramallurajeshrajesh2721 రామనామ యొక్క గొప్పతనం "రా" అంటే 2, మ అంటే 5 రామ అంటే 2*5=10. ఒక సారి రామ నామం చెప్తే 10 సార్లు చెప్పినట్టు. అలాగే మూడు సార్లు రామ నామం చెప్తే 10*10*10= 1000. ఒక సారి విష్ణు సహస్ర నామం చెప్పిన ఫలితం. శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం, రామనామ వరాననే.
@garudadrimadhavidut24074 жыл бұрын
Sanskrit Lo ra ante five ma ante two rama rama rama=5 into two into five into two into five into two=1000 alaga Vishnu Sahasranamam jarugutundi
@JAI-SRIRAMA4 жыл бұрын
1) numbering system to ra=2 ( ya ra va la ) Ma=5 ( pa ppha bha bhha ma) Rama Rama Rama =(2x5)(2×5)(2×5)=10×10×10=1000 2)mantra vidhanam Shiva : నమః శివాయ (మ=2) Vishnu : ఒమ్ నమో నారాయణాయ(ra=5) Rama Rama Rama =(2x5)(2×5)(2×5)=10×10×10=1000 Got it my friend.
@lakshmimuppina41342 жыл бұрын
Em cheptunnaru guruvu garu excellent explain, prathi okkaraki ardhamavutundhi, evvaru cheppaleni enno visayalu teliyajestunnaru meeku satakoti padhabi Vandhanalu
@vijayavijaya95054 жыл бұрын
రామనామ యొక్క గొప్పతనం "రా" అంటే 2, మ అంటే 5 రామ అంటే 2*5=10. ఒక సారి రామ నామం చెప్తే 10 సార్లు చెప్పినట్టు. అలాగే మూడు సార్లు రామ నామం చెప్తే 10*10*10= 1000. ఒక సారి విష్ణు సహస్ర నామం చెప్పిన ఫలితం. శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం, రామనామ వరాననే.
@rayalaraghukishore4 жыл бұрын
శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం, రామనామ వరాననే. 1 2 3 4 5 6 ------------------------------------------------------------------------------------------------------------------------------------------- శ్రీ రామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్తుల్యం, రామనామ వరాననే. 1 2 3 4 5
@Demonslayer99-z8g Жыл бұрын
గురూజీ. చాలా గొప్ప సమాచారం ఇచ్చారు. కృతజ్ఞతలు👃👃👃👃👃
@yaswanthram97684 жыл бұрын
ఆది శంకరులు రామానుజుల కంటే ముందు వారు. వారు కూడా తిరుమల లో ఉన్నది విష్ణుమూర్తి ఏ అని నిరూపించారు. ఎలాగంటే, శంకరులు తిరుమల లో స్వామిని దర్శించి విష్ణు పదాది కేశాంత స్తోత్రాన్ని రచించారు. విష్ణమూర్తికి కాకపోతే అటువంటి స్తోత్రం రచించారు కదా!
@vijuchandru18884 жыл бұрын
Ayya mattalu ravatledhu, mee matalu veenaka,, tears in my eyes ... Dhanyavadhalu swami 🙏🙏🙏
@rapgod24324 жыл бұрын
Om namo venkateshaya 🙏
@alugoluramesh86284 жыл бұрын
చాలా సంతోషకరమైన పురాణాలు చెపుతున్నారు గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏
Thank you very much sir. Chala kotha kotha vishayalu cheputunaru. Vintaniki chala santosham ga undi. Meeru cheppe vidhanam chala bagundi. Mari konni videos cheyagalaru
@gouthamreddybellala68884 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@prabhakarr29554 жыл бұрын
Awesome information about Supreme Lord and Sri Ramanuja Acharya. Thank you for making this video.
@SV-cf9zz4 жыл бұрын
KAANI SRI MAHA VISHNU ANADANIKI CHALA SAKSHYALU VIGRAHAM PATTU KOKUNDANE CHEPPA VACHU. 1. AADI VARAHA SWAMY 2.RAMANUJULAKU MUNDHE UNNA BAGAVATHOTATAMULAINA ALWARLA LO 10 ALWARULU VEKATESWARUNI KEERTHINCHI "NAALAYIRA DIVYA PRABHANDHALU" RAYADAM. 3.SWAMI PUSHKARANI LO VIRAJA NADHI SAKTHI UNDADAM. VIRAJA NADHI VAIKUNTA NADHI. 4.THONDAMAN CHAKRAVARTHI CHARITHRA 5.KONDA KINDHA SRI MAHA LAKSHMI VISHNU MOORTHY NIRMINCHINA PADMA SAROVARAM LO PADMAVATHI GA( VYUHA LAKSHMI,VEERA LAKSHMI) GA UDHBHAVINCHADAM. 6.VYUHA LAKSHMI NI HRUDAYAM LO DHARINCHI , VEERA LAKSHMI NI SWATHANTRA LAKSHMI GA PADMAVATHI GA KONDA KINDHA UDBHAVINCHINA CHOTA UNCHADAM. 7.SRINIVASA MANGAPURAM LO VENKATESWARUDU PADMAVATHI THO 6 MONTHS AGASTYA ASRAMAM LO UNDADADAM PRASTHUTHAM AA CHOTE SRINIVASA MANGAPURAM LO KALYANA VENKATESWARUDU GUDI AYINDHI. 8.SRI SESHASAILA GARUDADADRI - ANI SUPRABHATHA SLOKAM LO UNNA EDU PERULU TIRUMALA KI UNDADAM. AVI SRI MAHA VISHNU KE CHENDINA PERULU AVVADAM. 9. KULASEKARA PADI LO KULASEKARA ALWAR BHAKTI, SAKTHI UNDADAM. 10. BHAKTAGRAGANYULAINA THIRUMALA NAMBHI, ANANTHA ALWAR, RAGAVENDRA SWAMY, 10 ALWARS, KUMMARA BHEEMA, VYASARAYULAVARU, MADHWACHARUYULU CHALA MANDHI, MUKYANGA ADISHESUDU,GARUPMANTHUDU, ANJANEYUDU. 11. MANA ANNAMAYYA RAASINA APURUPAMAINA KEERTHANALU VENKATESWARA TATVAM YOKKA SARAMSAM, VEDAPARAMAINA SARAMSAM UNDADAM. 12. VENGAMAMBHA GARU RACHANALU (ANNAMAYYA , VENGAMABHA) CHALU MAHA VISHNU ANI CHEPPADANIKI. 13.ANATHA ALWAR GARI GUNAPAM, KRISHNA DEVARAULA VARI KAALAPU VAIBHAVAM. VIMAANA VENKATESWARUDU, RAAMA, KRISHNA AVATHARAMULALO JARIGINA KONNI SANGATANALU. VEDAVATHI DEVI, MAHA VISHNU VANARALAKU RAMUDU CHUPINCHAGA KANIPINCHADAM, YASHODA DEVIKI KRISHNUDU ICCHINA VARAM. 14. SRI MAHA VISHNU PADALU. ETC CHAALA UNNAIYI. Edi Sri Maha Vishnu kshetram annadhi Nijam kadha. Ammavaru sakala devatha swaroopumaina Vijayawada lo unnadhi Durga ane antam. Parameshwarudu sakaladevatha swarupudu ainappatiki Sri sailam Mallikarjuna Siva antaru tappa vere devudu peru chepparu enta sakaladevatha swarupudaina. Athe Mana Venkateswarudu kuda tanu sakala devatha swarupudu ani CHEPPADANIKI ee leelalu jarigai ani anukuntunna. Sri Vishnu rupaya NamaShivaya Namo Venkateswaraya namaha
@lionheart57254 жыл бұрын
Sv garu YOU'RE ABSOLUTELY RIGHT
@Rameshgoldsmith16744 жыл бұрын
చాల అరుదైన విషయములు తెలియజెసారు ధన్యవాదలు స్వామి
@bayareddy12704 жыл бұрын
Om namo narayanaya
@dineshnamburu43794 жыл бұрын
Sooooooooooper గురువుగారు... Waiting for next video🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳
@arunpgsv4 жыл бұрын
That's why Annamayyacharya said in His Keerthana : Entha matramuna Evvaru Thalichina ..Antha matrame Neevu. How ever we please to see the Lord, He appears in that form. But, it doesn't have any form..it is nether she nor he...it is Allah...it is jesus...it is Vishnu..it is Amma. :)
@ushasure64564 жыл бұрын
Mi explanation chala bauntundi guruvu garu.. with smile..
@sathidesham97974 жыл бұрын
FIRST COMENT,WAITING FOR MORE VIDEOS
@SivaKumar-me9hu4 жыл бұрын
Look at my comment 19 min ago. Neknate one min mundu. Kani nenu comment em petta chudu. Lol 🤣. Em vastadi sami first comment aite.
అంటే రామానుజులవారు రాత్రికి రాత్రే గుడిలోకి సూక్ష్మ శరీరంతో ప్రవేశించి స్వామివారికి శంఖచక్రాలు ధరింపజేశారు అన్నమాట🙏
@nareshreddy65004 жыл бұрын
Swamy garu , meeru explain chese vidanam chala bagundi...nastikudu kuda aastikudu ga maripotaru... Sri Venkateswaraya namah...
@kanchanaanudeep67254 жыл бұрын
Sir..i am v thankful that u r spreading the devotional info to others..i have some concerns reg this info u gave abt tirumala pls clarify.. I am well aware of the story of brughu mahrshi,chola king aakasaraja story..but there are some areas which i need some clarification..hope u clarify them.. This is a Lengthy msg..hope u see this.. I am not goin to details i am jumping into the conclusions and just askin the doubts which i got.. Acc to the sources i have gone throuh The diety his lordship god venkateshwara is the combination of all gods..who are 1.brahma - the brahma peetam which he stands on 2.his legs which is the incarnation of sakthi which is the reason he is dressed in saree and this is the same reason why pulihora is fed as prasadham..which is the arrangement made by aadgiguru 3.upper body chest goddess lakahmi 4.face god vishnu 5.and hair lord shiva..along with jathajootham.. Acc to bramhanda puranaThis god is the only god who can save people in kaliyuga.. The debate of ramanuja u discussed..it is the doubt which started to gods before kaliyuga..by the first time of his avatara..gods approached god brahma to define who is this venkateshwara.. Is he venkata who became eeshwara..or eeshwara who became venkata..is he god siva or god Vishnu.. Then the great brahma replied "u innocent kids..pls do understnd..it is not one who became other..they both are one and same" This god here is the supreme god as he concluded.. Thank u..pls clarify..
@vijayavenuandhrageervanada25014 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్తున్నారు స్వామీ
@saikirannaini22314 жыл бұрын
స్వామి వారికి జటాజుటం లేదు అని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివరించారు. స్వామి వారికి కిరీటిం మరియు వెనకాల శిరసచక్రం ఉన్నది కాని స్వామి వారికి మహా శివరాత్రి రోజు ఇప్పటికి బిల్వ పత్ర అర్చన ఉన్నది అని నేను విన్నాను
@swathikallikot37674 жыл бұрын
Sir, you have mentioned about billva patra. With little knowledge of mine, I would like to mention few points. Scientifically when you look at shiva, his structure is just like a radioactive drum. Pouring water continuosly is done, to keep the radiator in control. The same think we follow as abhishka to shiva. Likewise billva patra is one such kind which observes the negative side of radiation and stays a like. During shanur masa, billva patra is used as offerings to both shiva and Vishnu. When you look at the atmosphere, it is only during that period the ozone layer will come closer to earth. Due to the nature of billva patra, as mentioned above it is used in our pooja . 🙏
@rayalaraghukishore4 жыл бұрын
శిల్పంలో ఉన్నాయి అని చెప్పారు
@rayalaraghukishore4 жыл бұрын
kzbin.info/www/bejne/sImvdoKeoNNjnMU 1.5 vadda shilpam lo unnayi ani spastam chesaru.
@saikirannaini22314 жыл бұрын
@@swathikallikot3767 yes correct cheparu Thank you 😊 bilva tulasi anni pooja lo upayoginchavau shrestam kuda
@saikirannaini22314 жыл бұрын
@@rayalaraghukishore ledhu andi Ramana Dheekshitulu vivarana icharu and adhi keeritem vigraham lo undi venakala "shiraschakram unadhi"... Jatajutam unte shiraschakram undadhu anduke ala
@gangavalli59554 жыл бұрын
Sodhara samanulu nanduri srinivas gariki vinayapurvakamga 🙏 namaskaristunnanu naku mee vedio chustunnapudalla na chinnapu... neethi kadhalu, ma ammagaru cheppe vidhanam gurttuvostundhi . Danyavadhalu meeku, chala aasekthi kara vishayalu maku chebutunnandhuku👏
@bhanuasrithkancharla48704 жыл бұрын
Daivam maanusha roopena.adi meere
@vijayagoushal60454 жыл бұрын
Varahi matha.gurinchi...vivaranna evandee...annaiah..Sri guru Deva dattha
@chandrasekhar-rs8yv4 жыл бұрын
గురువు గారు ఆది శంకరాచార్యుల గురించి ఆయన మన సనాతన ధర్మాన్ని ఏవిదంగా రక్షించారో కొన్ని వీడియో లు చేెయవలసిందిగా మనవి మీరు చెపితే తెలుసుకోవాలని వుంది 🙏🌹
@sankeesarajeshwar22494 жыл бұрын
గురువు గారు దయ చేసి ఏ నక్ష్రత్రము ల వారు ఏ విష్ణు సహ్రనామాలు చదువు కోవాలి తెలుప గలరు....
@suma42984 жыл бұрын
kzbin.info/www/bejne/bHPNiWqIbtWGkNE ఈ వీడియో లో గురువు గారు చాలా క్లియర్ గా చెప్పేరు...అయిన కూడా మీరు కొంచెం కూడా ప్రయత్నం చేయకుండా అది కూడా గురువుగారు చెప్పాలంటే మనం ఇక్కడే ఆగిపోతాము...గురువుగారి నుండి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవలసి ఉంది...
@kedasunikhila8174 жыл бұрын
U can get those details in Mohan publications Lalitha and Vishnu sahasranamam book..
@sathyanarayanamurthyparupu38824 жыл бұрын
Devotees r very lucky very good spiritual knowledge acquiring