శృంగేరిలో కంటికి కనపడకుండా అనుగ్రహిస్తూన్న దివ్య శక్తి ఏమిటి? | Power of Sringeri | Nanduri Srinivas

  Рет қаралды 38,431

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Prashnottara Malika - Episode 1
Devotees generally witness lot of miraculous incidents happening at Sringeri and at the Sannidhi of Jagadgurs. What is the power prevailing at Sringeri that is making all these happen?
In this video Jagadguru HH Sri Sri Vidhushekhara Bharathi Maha Swami varu explained the same.
Prashnottara malika is a series of 18 questions that Nanduri garu asked Sri Jagdguruvula varu and recorded the responses. These are very insightful for spiritual Sadhakas and devotees.
Our pranams to Jagadguru for giving this divine opportunity.
Our sincere thanks to Sri PA Murali garu (CEO , Sringeri Mutt)
Sri Kuppa Sarma garu, Sringeri
Sri Anand garu, Sringeri research centre
Sri Naresh Kuricheti garu, Bangalore
for their endless support during this.
Uploaded by:
Rishi, Channel Admin
----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#sringeri #sringerijagadguru #sringerimath #adishankaracharya #shankaracharya #shankaratv
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 224
@srichandanjinka8042
@srichandanjinka8042 5 сағат бұрын
శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు “పరిచయం ఉంది, సంబంధం లేదు” 15:57 భగవద్గీత లో పరమాత్మ చెప్పిన మాట. శ్రీ గురో పాహిమాం పరమ దయలో పాహిమాం శృంగేరి జగద్గురు పాహిమాం, శ్రీ విధుశేఖర పాహిమాం🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 4 сағат бұрын
జగద్గురువుల సన్నిధిలో ఈ కార్యక్రమం చేసినప్పుడు వారు మాట్లాడిన కొన్ని మాటలు మనస్సులో నాటుకుపోయాయి. అందులో ఇదొకటి . “పరిచయం ఉంది, సంబంధం లేదు” ఈ మాట నన్నుకూడా ఎంతో ఆలోచింపచేసింది. అద్భుతమైన మాట
@srichandanjinka8042
@srichandanjinka8042 4 сағат бұрын
@@NanduriSrinivasSpiritualTalks శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులు ఒక్క తెలుగు మాటలో తత్వాన్ని బోధించి అనుగ్రహించారు. మీరు శ్రీ శారదాంబతోనే సంభాషించారు అనటం, సత్యం సత్యం పునః సత్యం! మీరు ధన్యులు! నిస్వార్థంగా ఈ జ్ఞానగంగని youtube ద్వారా భక్తులమీద సంప్రోక్షిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు!
@sirishanandula5871
@sirishanandula5871 3 сағат бұрын
జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతిస్వామి వారి జ్ఞానగంగని అందుకున్న ధన్యజీవులు మీరు 🙏🙏🙏.మీకు ధన్యవాదాలు గురువు గారు .మాకు కూడా వారి అనుగ్రహభాషణం వినే అదృష్టం కల్పించారు 🙏🙏🙏
@iamSaiADITYA
@iamSaiADITYA 3 сағат бұрын
జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏 శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
@jayanthichanda9989
@jayanthichanda9989 3 сағат бұрын
Needed this to take a decision... Thank you... :)
@gandlasriram9035
@gandlasriram9035 6 сағат бұрын
శృంగేరి ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామాలు 💫✨
@loknadhkalepu3142
@loknadhkalepu3142 6 сағат бұрын
అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... ఈ నెల 13వ తారీకున అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......దయచేసి pdf అయిన కొంచెం దసరా రోజు అందించేలా చూడండి స్వామి....
@janakiramasai242
@janakiramasai242 6 сағат бұрын
పంచమి రోజు మాకు దొరికిన మహా ప్రసాదం ఈ వీడియో...
@kalyanikalyani8482
@kalyanikalyani8482 4 сағат бұрын
మీరు పొందిన అదృష్టాన్ని ఈ వీడియో ద్వారా మా అందరికీ పంచుతున్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే గురువు గారు 🙏🙏🙏.
@NakkaIndrani
@NakkaIndrani 4 сағат бұрын
శరనవరాత్రులు లలో ఇలాంటి విడియో వినడం మా అదృష్టం నాన్న గారు 🙏🙏🙏
@NakkaIndrani
@NakkaIndrani 4 сағат бұрын
నాన్న గారు మీరు విడియో upload చేసినపుడు మేము చిన్న పిల్లల కూర్చుని ఎంత శ్రద్ధ గా వింటామొ,,జరగ్గురువులు నోటి నుండి వస్తున్న మాటలు వినటానికి మీరు కూడ చిన్న పిల్లడిలా కూర్చుని వింటునారు నాన్న గారు.😊😊😊😊😊
@DesamDharmam
@DesamDharmam 43 минут бұрын
మహా గురువుల సమక్షంలో కూర్చోవాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి.భగవదనుగ్రహం కూడా ఉండాలి.అది మీకు ఉంది శ్రీనివాస్ గారూ 🙏. కొంతమంది హిందువులకు విజ్జప్తి..మీ ఆలోచనలకు అనుగుణంగా సన్యాసులు,పీఠాధిపతులు నడుచుకోవాలనుకోవడం,మాట్లాడాలనుకోవడం మీ అవివేకం.ధర్మ సూక్ష్మాల విషయంలో మీకు ఏదైనా సందేహం వస్తే వారి సమక్షానికి వెళ్ళి ఇలా నండూరి వారిలా వినయంతో ప్రార్ధిస్తే ధర్మాధర్మ విచక్షణా జ్జానాన్ని మీకు ప్రసాదిస్తారు.ఇలాంటి వారిని విమర్శిస్తూ ఇంకా-ఇంకా దిగజారిపోకండి.అలా కాదు మేం ఇలానే ఉంటాం.మేం మాలానే ఉంటాం మాకు యూట్యూబ్ వ్యూస్ ముఖ్యం అనుకుంటే అది మీ ఖర్మ.
@nagamanisalaka367
@nagamanisalaka367 5 сағат бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏మంచి విషయాలు అడిగి అందరి కి అదుబాటులోకి తెచ్చిన పూజ్యులు మీకు ధన్యవాదములు 🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Сағат бұрын
మీరు శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వారై ఉండి శృంగేరి జగద్గురువుల ను గౌరవిస్తూ వారి అనుగ్రహ భాషను మాకు అందించడం ఎంతో ముదావహం
@teja19860
@teja19860 4 сағат бұрын
🙏🙏🙏 శంకర శంకర సాక్షత్ 🙏🙏🙏 శ్రీమాన్ నండూరి గారు ధన్యులు..... జగద్గురువుతో సంభాషణ అంటే మామూలు విషయం కాదు. అద్భుతం ❤❤😊
@KBFamily_1416
@KBFamily_1416 3 сағат бұрын
“పరిచయం ఉంది, సంబంధం లేదు” naku motham video lo edhi bbaga gurthu undi poye word.
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 2 сағат бұрын
గురువుగారు మీరు చెప్పిన దగ్గర నుండి రోజు ఎదురు చూస్తున్నాను పంచమి రోజు నా వీడియో పెట్టడం అమోఘం మా అద్రుష్టం మీకు స్వామి వారికి మా కుటుంబం అంత కలిసి సాక్షాత్ ప్రణామములు🙏🙏🙏🙏
@rajus3957
@rajus3957 6 сағат бұрын
Ee series kosam wait chesthunna , danyavadamulu guruvu gaaru, miru cheppe pooja vidhanam cesukuntunnam
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 6 сағат бұрын
❤గురుదేవుల❤️పాద❤️🙏పద్మాలకు❤️🙏 ఆత్మప్రాణామములు❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@vinaymatsa9331
@vinaymatsa9331 5 сағат бұрын
I hope this series will be one of the best ever. It will help clarify the unknown question-answers, doubts, and clarifications of our Vedic Dharma. In fact, I have been eagerly awaiting the Sringeri series, the greatness of the Jagadgurus and Sringeri Temple.I appreciate your efforts. Thank you very much .
@devarajn8744
@devarajn8744 2 сағат бұрын
Only telugu folks can understand!
@radhika1365
@radhika1365 4 сағат бұрын
, అయ్యా నండూరి వారికి మీ పాదాలకు నమస్కారములు
@thejaswipujari
@thejaswipujari 6 сағат бұрын
Sringeri sharadha peetadipathi gariki sirassu tatinchi namaskaram guruvu garu.
@sahithisahithi1869
@sahithisahithi1869 6 сағат бұрын
నేను ఎంతగానో అభిమానించే మిమ్మల్ని...... నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన విదుశేఖరుల వారిని ఒకే వీడియో లో చూడటం గొప్ప అనుభూతి
@TheKonala
@TheKonala 2 сағат бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏 ಶ್ರೀ ಜಗದ್ಗುರುವೆ ನಮಃ 🙏🙏🙏
@iamSaiADITYA
@iamSaiADITYA 3 сағат бұрын
జగద్గురు చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః 🙏 శారదే పాహిమాం.. 🙏 శంకర రక్షమాం.. 🙏
@hemalathaaluri8555
@hemalathaaluri8555 5 сағат бұрын
శృంగేరీ సన్నిధానం వారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు..🙏🙏🙇🙇
@sravanthivadlamudi-m2c
@sravanthivadlamudi-m2c 2 сағат бұрын
Ee vishayalani maa daaka tesukuraavali ani ila vedio cheina mee tapanaku,ee avakasam anugrahinchina swami vaari paadaalaku vandanaalu...really feel blessed...
@VarshithSai-y1h
@VarshithSai-y1h 2 сағат бұрын
గురు పూర్ణిమ రోజున మేము శృంగేరి పీఠం వెళ్ళాము చిన్న గురువు గారు నాకు ప్రసాదం తీర్థం ఇచ్చారు. నాకు చాలా ఆనందం వేసింది. గురువులకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
@anilkumarkrishna9390
@anilkumarkrishna9390 6 сағат бұрын
శ్రీ మాత్రే నమహ🙏
@RahulSharma0428
@RahulSharma0428 4 сағат бұрын
దీన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారూ. ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను శృంగేరి జగద్గురువు సన్నిధిలో ఉన్నాననిపించింది.
@kalyanikalyani8482
@kalyanikalyani8482 4 сағат бұрын
శృంగేరీ జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం మహాస్వామి వారి పాదపద్మములకు అనంతకోటి ప్రణామాలు...🌺🌺🙏🙏🙏.
@gowrimopidevi1927
@gowrimopidevi1927 4 сағат бұрын
నవరాత్రి పూజా ఫలంగా అమ్మవారి గురువుగారి అనుగ్రహం ఈవిధంగా పొందాము. వింటున్నంతసేపూ ఆనంద భాష్పాలు తన్మయత్వం కలిగినవి. స్ధల మహిమ విని నాసాధనతో మనసంతా నింపుకుని స్మరించుకునే భాగ్యం కలిగింది. గురువర్యుల పాదపద్మములకు శిరస్సువంచి అనేక కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NenumeKarthik
@NenumeKarthik 3 сағат бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🙏
@mummaditrishanthdurga1966
@mummaditrishanthdurga1966 3 сағат бұрын
ఇ ది మాకు గొప్ప అనుగ్రం మాకు. మీకు ఏ ంతో కృతజ్ఞతలు గురువుగారు
@aparnakota3932
@aparnakota3932 5 сағат бұрын
Jagadguruvulaku padabhi vandanam...
@vishnuksekharagayatri4900
@vishnuksekharagayatri4900 51 минут бұрын
నేను శృంగేరి వెళ్లాను కానీ గురువుల దర్శనం చేసుకోలేకపోయాను మీ ద్వారా గురువుల దర్శనం భాగ్యం కలిగించినందుకు వారు చెప్పే మంచి మాటలు వినిపిస్తున్న అందుకు మీకు గురువుగారికి పాదాభివందనములు శ్రీ గురుభ్యోనమః జగద్గురు భ్యో నమః
@rajeswarisankya6001
@rajeswarisankya6001 4 сағат бұрын
Guruvugaru meeku sathakoti namaskaralu ,na janma dhanyamaindi me darshanam tho
@Vsishnavi9014
@Vsishnavi9014 6 сағат бұрын
Guruvu gariki padabivandanalu Konni vela kotula unna eelanti manchi matalu vinatam valla vachy anadam radu
@palepuramakrishnaswamy232
@palepuramakrishnaswamy232 4 сағат бұрын
' శ్రీ శ్రీ శారదా 0 బాయై నమః శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు వారికివారి పరంపర స్వాముల పాదపద్మములకు నా హృదయ పూర్వక/ నమస్కారములు నమస్కారములు శ్రీ శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి
@girijagali4938
@girijagali4938 Сағат бұрын
శ్రీ గురుభ్యోనమః.గురుదేవుల పాదపద్మములకు నా నమస్కారములు.
@raisingstars6899
@raisingstars6899 2 сағат бұрын
Iam really happy to c dis video...thank u so much nandurigaru
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 сағат бұрын
అందుకే అప్పుడప్పుడు క్షేత్ర దర్శనం చెయ్యాలి అంటారు.. ఏ క్షేత్రం లో ఏ మహిమ వుందో మనకు తెలియదు..కనీసం దర్శనం చేసుకున్నా ఆ ప్రభావం మనమీద వుంటుంది.శృంగేరీ క్షేత్ర దర్శనం మాకు కలగాలని సన్నిధానం వారి దర్శనం శృంగేరిలో కలగాలని ఆశీర్వదించు తల్లి...
@vankajaganvanka9764
@vankajaganvanka9764 3 сағат бұрын
Chala happy ga undi guruvugaari matlu vintu untey edho theliyini Anandam
@lakshminarasimharao3814
@lakshminarasimharao3814 5 сағат бұрын
శ్రీ గురుభ్యో నమః. జగద్గురువుల వారిఅద్భుతమైన అభిభాషణ.
@mscookingvlogs3847
@mscookingvlogs3847 5 сағат бұрын
Nanduri gari padhalaku namaskaraluu🙏🏻.me video's anni chusthamu maku chala upayogham ga unnai.andaru eemadya kubera kunkuma gurinchi chebuthunaru.meru chepitee maku aanntoo namakam.dayachesi short video ootati cheyandi plz.
@MrAchyuthan
@MrAchyuthan 3 сағат бұрын
Sincerely thanking you 🙏 for sharing this knowledge with all of us. May you be blessed by the grace of Shree Sharada Devi.
@bak1355
@bak1355 2 сағат бұрын
చసలా మంచి విషయాలు చెప్పారు 🙏...
@KiranRoyal21
@KiranRoyal21 6 сағат бұрын
అధృష్టం first view
@prakashvisu2149
@prakashvisu2149 5 сағат бұрын
🙏🙏🙏🙏💐💐💐 శ్రీ గురుభ్యోనమః చాలా మంచి రోజు పరమ పూజ్య గురువుల అనుగ్రహం .🙏🙏🙏🙏🙏💐💐💐💐
@npraveen1234
@npraveen1234 4 сағат бұрын
Namaste guru garu,Chala bagavundhi, shringeri gurunchi 🙏🙏🙏🙏🙏
@srichandanjinka8042
@srichandanjinka8042 6 сағат бұрын
Sharade Pahimam Shankara Rakshamam🕉️🪷🦢🙏
@Venkatesh-Venky
@Venkatesh-Venky 6 сағат бұрын
Madhura meenakshi amma gurinchi cheyandi guruvu gaaru . First comment 😂
@kokavikram007
@kokavikram007 2 сағат бұрын
గ్రంథము ఒక విశిష్టత గురించి బాగా చెప్పారు
@lathasomnath
@lathasomnath 2 сағат бұрын
🙏🙏🙏🙏🙏we had the blessing of him last year when we went there and spent some time also.
@dasarirajalingam1470
@dasarirajalingam1470 4 сағат бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🪔🥥
@sweetyhoney5277
@sweetyhoney5277 4 сағат бұрын
గురువు గారికి పాదవీవందనం 🙏🙏
@maduglaramadevi6500
@maduglaramadevi6500 4 сағат бұрын
గురువుగారు గారికి నమస్కారము లు 🙏🙏🙏
@shanmukaparthu8177
@shanmukaparthu8177 5 сағат бұрын
Namaste guruvu garu
@PavaniMs
@PavaniMs 4 сағат бұрын
ధన్యవాదాలు 🙏 దయచేసి అర్గలా స్తోత్రం గురించి వీడియో చేయండి.
@ranganathn940
@ranganathn940 5 сағат бұрын
Ento krutagnatalu nanduri garu poojya guruvula ammolyamaina anugraha basanani mariyu maa sandehalanu nitvruti chesinanduku meeku namaskaralu 🙏 Sri gurubyo namaha🙏 Sri matrey namaha🙏
@_manikantachauhan_7699
@_manikantachauhan_7699 3 сағат бұрын
Jagadguruvulaku padabji vandanam 🙏
@NaveenTankala
@NaveenTankala 5 сағат бұрын
జయ జయ శంకర హర హర శంకర
@vijilaksh6831
@vijilaksh6831 5 сағат бұрын
Jagadguruvulaku sastanga pranamalu Dhanya vadamulu guruvugaru
@shreekhanntdharmapuri5396
@shreekhanntdharmapuri5396 2 сағат бұрын
Aum gurubyo namaha guruvu gariki ananthakoti padhabhi vandanalu
@srimayeemeka1736
@srimayeemeka1736 53 минут бұрын
Jagadh guruvulaku paadhaabhi vandhanam 💐🙏
@kattasrihari7332
@kattasrihari7332 2 сағат бұрын
From past 4 days waiting for your videos
@dineshdinnu3644
@dineshdinnu3644 5 сағат бұрын
నమో నమః శ్రీగురుపాదుకాభ్యం 🙏🙏
@HEMASWAMIREDDY
@HEMASWAMIREDDY 6 сағат бұрын
Srinivas garu nenu chaganti gari taravata mi pravachanalu chala esram
@venkatsaitinku9160
@venkatsaitinku9160 5 сағат бұрын
Sharade pahimam shankara rakshamam 🕉️
@gloriousgearhead5367
@gloriousgearhead5367 6 сағат бұрын
I was waiting for this. Thank you 🙏
@venkateshsamala9749
@venkateshsamala9749 3 сағат бұрын
guru garu thanks for knowledge
@djyothi4158
@djyothi4158 Сағат бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏
@shobhap127
@shobhap127 Сағат бұрын
Sri Gurubhyo namaha
@svk904
@svk904 Сағат бұрын
Guru garu..audio is resounding. Would have been good if noise cancellation and resound is compressed...
@bujjins8882
@bujjins8882 3 сағат бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@shivakale2290
@shivakale2290 4 сағат бұрын
Namaskram guru garu
@ujwalkeerthi643
@ujwalkeerthi643 6 сағат бұрын
Thanks for the video Guru garu😊
@aarunkhumar877
@aarunkhumar877 48 минут бұрын
గురువు గారికి నమస్కారం , మాకు సనాతన ధర్మం గురించిన ఎన్నో విషయాలను తెలియ జేస్తున్నారు మీకు ధన్యవాదాలు . మాకు ఒక ధర్మ సందేహం ! మా అక్క వాలు మీ వీడియోస్ చూసి లాస్ట్ ఇయర్ వారాహి దేవి నవరాత్రి పూజ చేసుకున్నారు మీకు ధన్యవాదాలు , అలాగే ఈ ఇయర్ కూడా మొదలు పెట్టారు కానీ మా బావ వాలా అమ్మమ గారు ఈరోజు మార్నింగ్(7 అక్టోబర్ ) కాలం చేసారు. మా అక్క ఇంకా బావ గారు వారాహి పూజ కంటిన్యూ చేయొచ్చా. దయచేసి తెలిప గలరు. దయచేసి మా అగ్యానని మనించండి.
@egraju1334
@egraju1334 5 сағат бұрын
జయ జయ శంకర హర హర శంకర 🔱🔱🔱🙏🙏🙏
@DivakarRaju-hn3ev
@DivakarRaju-hn3ev 6 сағат бұрын
శ్రీ మాత్రే నమః ❤
@Vsishnavi9014
@Vsishnavi9014 5 сағат бұрын
Guruvu gariki padabivandanalu Mari kanchi peetam ela vachindi Guruvu garu Sakshatu sankara charuyura vallu Modati peetadipati antaru
@Swarnalalitha-qm2do
@Swarnalalitha-qm2do 5 сағат бұрын
Sooo happy to see gurus
@subramanyamkarumanchi416
@subramanyamkarumanchi416 49 минут бұрын
శారదే పాహిమాం శంకర రక్ష మాం
@yash_Kumar942
@yash_Kumar942 4 сағат бұрын
కోటి కోటి ధన్యవాదాలు
@srinathreddynssrinathreddy531
@srinathreddynssrinathreddy531 4 сағат бұрын
Om shree Raghvendraya Namah Om Namo Venkateshaya Govinda 🙏
@Lakshmisrinivas-pd5wg
@Lakshmisrinivas-pd5wg 3 сағат бұрын
Anna nynu evalla panchami pooja chyasayanu e video vachindi meku guruu gariki sirassu vanchi me pada padmamulaku namskaramulu
@PankajamD-j7e
@PankajamD-j7e 3 сағат бұрын
Gurupadapadmamulaku namaskaram, meedarshanam naaku prasadinchandi .
@Manojradhakrishnabharadwaja
@Manojradhakrishnabharadwaja 4 сағат бұрын
Jagadguruvulaki padabi vandanallu.
@darimireddyeswar7383
@darimireddyeswar7383 6 сағат бұрын
ఓం శ్రీ మాత్రే నమః 👏
@shivaprasadrangeneni7169
@shivaprasadrangeneni7169 6 сағат бұрын
Sree mathre namah❤️. .sri vishnu rupaya namah shivay
@bharadwajtallapragada1836
@bharadwajtallapragada1836 3 сағат бұрын
Jaya jaya shankara Hara hara shankara.
@Hasini-e8p
@Hasini-e8p 6 сағат бұрын
Dakshinamurthy stotram pettandi Guruvu garu ...
@kamalakshisai1139
@kamalakshisai1139 3 сағат бұрын
Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha
@rameshgaadhiraju1234
@rameshgaadhiraju1234 6 сағат бұрын
శ్రీ మాత్రే నమః...
@himasankar4561
@himasankar4561 6 сағат бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@nagaraguinavolu3845
@nagaraguinavolu3845 3 сағат бұрын
శ్రీ మాత్రే నమః
@Tyson-p9f
@Tyson-p9f 2 сағат бұрын
Sri gurubhyo namaha 🙏🙏❤️.
@Cupboardsinterior
@Cupboardsinterior 6 сағат бұрын
Jaya Jaya Shankara hara hara Shankara vandanamu
@suvarnabai4244
@suvarnabai4244 3 сағат бұрын
🙏🙏🙏 Sri Gurubyo Namaha 🙏🎉
@anuradhakiran8598
@anuradhakiran8598 4 сағат бұрын
Namah shankaraya.......
@shekarj848
@shekarj848 4 сағат бұрын
Sharada devi pahimam 🙏 barathi karuna patram Barathi pada bushanam barathi padamarudam barathi teerthamashrae 🙏 vidya vinaya sampannam veeta raga vivekinam vandey vedanta tatvagnam vidushekara barathim 🙏
@cgamanageetika7546
@cgamanageetika7546 5 сағат бұрын
నమస్కారం గురువుగారు,స్వామి వారి యొక్క దినచర్య ఎలా ఉంటుంది గురువుగారు?
@sribbl2664
@sribbl2664 3 сағат бұрын
Swami dakshinamurthy stotram gurinchi teliyavheyandi
@nunnavenkateswararao5053
@nunnavenkateswararao5053 6 сағат бұрын
Jai Guru Dev
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 6 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 73 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 126 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 6 МЛН