నమస్కారం గురువు గారు 🙏🙏వైజాగ్ విమానాశ్రయంలో నేను చేసిన అధిబట్ల నారాయణ దాసు గారి విగ్రహాన్ని మీరు ముట్టుకోవడం చాలా సంతోషం గురువు గారు🙏🙏
@NanduriSrinivasSpiritualTalks4 ай бұрын
@Kishankishan-ey8lu మీరు చేశారా? చాలా సంతోషం 1) అసలు అక్కడ విగ్రహం పెట్టాలనే ఆలోచన ఎవరిది? 2) విగ్రహం మీరు ఎలా చేశారు? ఈ వివరాలన్ని మన ఛానెల్ కుటుంబంతో పంచుకోండి. తరువాతి తరానికి తెలుస్తాయి.
@chandu_talks4 ай бұрын
🙏ఆదిభట్ల నారాయణ దాసు గారు 🙏 ఆదిభట్ల నారాయణ దాసు గారి గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. కేవలం హరికథా పితామహుడుగానే తెలుసు. ఆయన గొప్ప తత్త్వవేత్త. ఒక్కమాటలో చెప్పాలంటే భాస్కర రాయలు వారు వ్రాసిన లలితా సహస్ర నామ భాష్యాన్ని అచ్చ తెలుగులో వ్రాసిన మహానుభావులు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రయత్నం చేస్తాను ఆదిభట్ల నారాయణదాసు గారు ఆగష్టు 31, 1864 సంవత్సరంలో జన్మించారు - జనవరి 2, 1945 శివైక్యం చెందారు. హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు. అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడింది. మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు. కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి. నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు. నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు. ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట…! ఆదిభట్ల నారాయణ దాసు రచనలు :- తల్లి విన్కి (లలితా సహస్ర నామాలకు అచ్చతెలుగు పద్యాలు) నారాయణ దర్శనము జగజ్జ్యోతి - ప్రథమ సంపుటము జగజ్జ్యోతి - ద్వితీయ సంపుటము కచ్ఛపీశ్రుతులు జానకీ శపథం నవరసతరంగిణి (షేక్స్పియర్ కవిత్వమందలి సొగసులు) బాటసారి (గూఢార్థ కావ్యం) తారకం సావిత్రీ చరితము పాండురంగ బృందావన సంకీర్తనలు ఋక్సంగ్రహః - మొక్కుబడి ప్రహ్లాదచరిత్రము మన్కిమిన్కు (ఆయుర్వేదం) కుదురు నూఱుగంటి పంచశతి - శతకాలు సశేషం సేకరణ --బ్రాహ్మణ సమాఖ్య@@NanduriSrinivasSpiritualTalks
@KarateKalyaniOfficial4 ай бұрын
అయ్య నమస్తే 🚩🙏🏻 నేను కరాటే కళ్యాణి అండి మిరు ప్రస్తావించిన సినీ నటిని..నిన్నటివరకు కూడా హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారికి మా శ్రీ ఆదిభట్ల శ్రీ కళా పీఠం తరపున.. ప్రతీ సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నం 31 ఆగస్టు నాడు.. శ్రీమతి.విన్నకోట రామ కుమారి గారికి ..హరికథా సుధానిధి బిరుదును అందించాం..అలాగే మొన్న పద్మశ్రీ అందుకున్నా శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారికి.సత్కారం చేసుకున్నాం..అలాగే సంగీత గురువులు kv బ్రహ్మానందం గురువుగారికి నాద సుధాకర అనే బిరుదును అందించాం ఇవన్నీ హైద్రాబాద్ లో జరిపాం. ఈసారి నాకు అందిన అద్భుతమైన బహుమతి మి ప్రసంగంలో. నాలాంటి అల్పురాలి గురించి ప్రస్తావించడం నా అదృష్టం ఇదంతా గురుకృప నమోవాక్కములు గురువుగారూ. ధన్యోస్మి 🚩🙏🏻 జై ఆదిభట్ల నారాయణదాసు గారికి జై 🚩🙏🏻
@kariggitrinath55864 ай бұрын
Sir ఈ books నేనెలా కొనుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయి దయచేసి చెప్పగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@karunasreeram53284 ай бұрын
Samavedam garu lalitha vidya lo ee vishaya lanni prasthavincharu.@@chandu_talks
@soarnswifteduacademypvtltd91564 ай бұрын
మా బోటి వాళ్లకు తెలియని విషయాలు ఎన్నో, ఎన్నెన్నో తెలియచేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు. ఓం నమః శివయ్య
@radhakonkepudi24284 ай бұрын
నమస్కారం గురువుగారు ఆదిభట్ల నారాయణదాసు గారి గురించి చాలా విషయాలు వివరించారు ఎన్నో తెలియని విషయాలను అర్థం అయ్యేలా వివరించారు మేము విజయనగరంలోని వారు నివసించిన గృహం (కనుకుర్తి వారి వీధి) వీధిలోనే ఉంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను మా ఇంటికి బంధువులు ఎవరు వచ్చినా వారి ఇంటికి తీసుకువెళ్లి చూపిస్తున్నాను మరొక్కసారి మీకు నా నమో వాకములు
@malleshgoudbathula45724 ай бұрын
మా గురువు గారు ఎంతో మంది మహనీయులు చరిత్ర లు గొప్పగా చెపుతున్నారు . మనసు పులకరిస్తుంది.మన సనాతన ధర్మం చాలా గొప్పది.మనం నిత్యం దైవనామస్మరణా లో ఉండాలి🎉🎉❤❤
@prathikantamgeetha16584 ай бұрын
అంత గొప్ప మహనీయుని గురించి మీవల్ల తెలిసింది.ధన్యవాదములు
@kittuadapaka26744 ай бұрын
జై శ్రీరామ్ శ్రీ ఆదిబట్ల నారాయణ దాసుగారు పుట్టిన ఊరిలో జన్మంచడం నా పూర్వ జన్మ సుకృతం
@bharathimalapaka22874 ай бұрын
అద్భుతం నేను తెలుగు మాస్టారిగా ఆయన పాటలు చెప్పాను. మీరు చెప్తూ ఉంటె యెంతో సంతోషం వేసింది గురువు గారు. ధాన్యవాదములు 🎉🎉
@ramasastrypatnala83754 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది మీ narration.మాదీ విజయనగరం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు.కానీ తెలియని చాలా విషయాలు వివిధ కోణాల్లో పరిశోధన పరిశీలనలు చేసి చక్కగా అందించారు.ధన్యవాదాలు.సనాతన ధర్మం వైపు తీసుకొని వెళ్ళే ఇలాంటి అనేక విషయాలు మీ అవిరళ కృషితో అందిస్తున్నందుకు క్రృతజ్నతలు,హ్రృదయపూర్వక ఆశీస్సులు.I wish every success in your endeavours to reflect our Heritage.
@Arigelagopalakrishna4 ай бұрын
జై శ్రీ రామ్ గురుభ్యోనమః మా దగ్గర విపరీతమైన వర్షం కురుస్తుంది. KZbin ఆన్ చేయగానే మీ వీడియో వచ్చింది. బయట వర్షం మీ వీడియో చూస్తే చాలా ఆనందం వేసింది. ఈ మహానుభావులు అందర్నీ మీరు తలుచుకుని వారి మీద మీకున్న భక్తితో వీడియో చేసినందుకే మహానుభావుల గుర్తుగా వర్షాలు పడ్డాయి ఏమో మీ వలన మహానుభావులను దర్శించుకునే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ
@krishnamohanchavali69374 ай бұрын
అనేక ధన్యవాదములు శ్రీ నివాస్ గారు 🙏💐..... చాలా ఇష్టమైన మహాత్ములు వీరు
@santhipriya31434 ай бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
@purna.2.O4 ай бұрын
🌺🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🌺 నమస్తే గురువుగారు 🙏💐 ఆదిభట్ల నారాయణ దాసు గారి పాదపద్మములకు నమోన్నమః 🙏 చరిత్రని అద్భుతంగా వివరించారు ఆయన జీవిత చరిత్రను వింటుంటే ప్రత్యక్షంగా చూసినట్లుగా అనిపిoచిం ది🙏 ఆయన చరిత్రను విన్న మా జన్మ ధన్యం 🙏 మీ వల్ల ఎన్నో మహనీయుల చరిత్రలను తెలుసుకుoటున్నాము 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌺🙏శ్రీ మాత్రే నమః 🙏🌺
@applemangoteluguchannel4 ай бұрын
శ్రీ ఆదిభట్లగారి హరికథ గురించి విన్నాము కానీ ఇలా ఆయన గానం తో వర్షం కురిసింది అని మీరు చెబుతుంటే విజయనగరవాసిగా సంతోషంతో మనసు పులకరించిపోతోంది🙏🙏🙏, ధన్యవాదాలు 🙏, నిజమే కళ్యాణి గారు హారికథ అద్భుతంగా చెబుతారు
@rahulsai93934 ай бұрын
కలియుగ నారదుడు గురించి వింటున్నాము 🙏 , నారదుడు వేదిక సంస్కృత హరికథ పితామహుడు, తెలుగు హరికథ పితామహుడు ఆదిబట్ల నారాయణ దాసు గారు 🙏
@jagadeeshyadav88244 ай бұрын
గురువుగారికి పాధాభివందనాలు, భక్తిమార్గంలోకి వచ్చినతరువాత చుట్టుజారిగే వివాహాలు వాటి పధతులు చూస్తుంటే ఇన్ని కాపురాలు మరియూ జంటలు విడిపోతున్నాయో కారణం తెలిసిపోతుంది. కానిసం భక్తిమార్గంలోకి వచ్చాక ఏల వివాహాలు చేస్కోవాలో తెలియాల్సిన అవసరం చాలా వుంది. ధయచేసి వివాహాలు యేలా జరుపుకోవాలి యేలాంటివి చెయ్యకూడదు అని వీలినంత త్వరగా తెలియజేయగలరు అని వేడుకుంటున్నాము. శ్రీ మాత్రే నమః
@chakkaSraeyes4 ай бұрын
Namaste 🙏🏻 I want to share a very happy moment with you all Miru petina Tiruvannamalai videos chusi , ventanei prayanam prarambincha .. it was soo good while doing giri pradakshan.. i went with one of my local friend .. completely it took us 7 hrs .. we went inside each and every temple and dint took rest for even single minute.. like being a local he don't know till date we have to do giri pradakshan like this .. and grace of God we visited all three temples in a single day .. and i was surprised to see that many people came by seeing your videos and there also they are seeing .. ig no one knows before about the third temple .. I'm so so happy being a student at the age of 18 i able to complete this journey successfully .. You shaped my life completely and turned towards spirituality.. i see each and every vdo of urs and write notes also .. i love your speeches so much .. hope after growing up i wish i will become like you and help next generations to move towards spirituality Om namah shivaya 🙏🏻
@Saipraveen_45424 ай бұрын
నా వయసు 40 సంవత్సరాలు, ఈ వీడియో చుసిన తరువాత నాకు జ్ఞానోదయం కలిగింది,... యవ్వనం లో అలవాటైన పొగాకు నమిలే వ్యసానానికి బానిసయి ఇప్పటికి 20 సంవత్సరాలు దాటింది, నేను చాలా ఏళ్లుగా శ్రీ షిరిడీ సాయి బాబా వారి మందిరం లో భజన చేస్తున్నాను, గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రామ గానం, రామనామ ధ్యానం చేస్తున్నాను.... ఈ వీడియో లో చెప్పిన విషయం నన్ను బాగా ప్రభావితం చేసింది, అతి త్వరలో నేను పొగాకు మానేసానని మళ్ళీ ఈ వీడియో క్రిందే కామెంట్ చేస్తాను...... జై శ్రీరామ
@jayalakshmimetta24213 ай бұрын
🙏🏾🙏🏾🤝🤝🤝🤝🤝🤝
@manthamadhuri96174 ай бұрын
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు మా అమ్మమ్మగారికి తాతగారు అవుతారు,, ఆయన చరిత్ర చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻
@PakkiSudharani4 ай бұрын
🙏🙏🙏💐💐
@gundujyothsna43874 ай бұрын
🙏🙏🙏
@krishnamohanchavali69374 ай бұрын
👌🙏
@umpsat4 ай бұрын
మీ తరాలలో ఎవరన్నా హరికథ చెప్పటం కానీ నేర్చుకోవటం కానీ ఎవరన్నా ఉన్నారా అండీ? ఎందుకంటే మీ వంశంలో ని మహానుభావుడే ఈ హరి విధానానికి ఆద్యుడు కదా వచ్చింది కదా.
@yvkrishnaiah64134 ай бұрын
Pl share your cell no. Will share my articles on Narayanadas గారు. He is my maternal grandfather. కృష్ణయ్య
@Vijjiprsn4 ай бұрын
🌅🎶ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి శుభాకాంక్షలు🕉🚩🙏
@thadiSubhash4 ай бұрын
గౌరవనీయ నండూరి వారికి నమస్కారములు మా మాతామహులు కీ. శే.తలాటం సుబ్బారావు గారు కూడా హరికధలు చెప్పేవారు. ఆదిభట్ల నారాయణ దాసు గారి జయంతి సందర్భంగా వారిని స్మరించు కోవడం మాకు ఆశిఃకరం.గుర్తు చేస్తున్న మీకు సాష్టాంగ నమస్కారములు.. సుభాష్
@pasupuletigsvn32214 ай бұрын
Happy teachers day guru garu. I am 22 yr old student .We are very lucky that you borne in Telugu community. We r lucky enough to understand ur teachings. 🙏🏻🙏🏻🙏🏻. One day I will surely meet you sir. Guru garu. I need ur blessings guru garu.
@ouruniverse21294 ай бұрын
ఆదిభట్ల నారాయణదాసు గారంటే మా vuzianagaram లో ఎంత గౌరవమో. మా అదృష్టం. ఆయనగురించి పూర్తిగా మీ ద్వారా తెలుసుకోవటం. And గురజాడ వారి గురించి కూడా వీడియో చేయండి sir
@rkneti4 ай бұрын
మా తాతగారు హారికథా కేసరి, నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ గారు శ్రీమదాజ్జాడాదిభట్ల నారాయణ దాసు గారి ప్రియ శిష్యులు 🙏🙏
@raghavanarayanabhagavatula4884 ай бұрын
శ్రీమదాజ్జడ ఆదిభట్ల నారాయణ డాసు గారి శైలి ని ,వారి ఒరవడిని అందిపుచ్చుకుని వారు రచించిన హరికధలను గానం చేయుటలో లబ్ద ప్రతిష్టులైన వారి లో తెనాలికి చెందిన శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు ప్రముఖులు. శ్రీ సదాశివ శాస్త్రి గారు సద్గురు త్యాగరాజు హరికధ ను గానం చేయుటలో వారికి వారే సాటి.శ్రీ సదాశివ శాస్త్రి గారు నారాయణ దాసు గారు రచించిన అనేక హరికధలను ఆకాశవాణి లో గానం చేసారు.అందులో భక్త మార్కండేయ, దక్షయజ్ఞం,ముద్రికాప్రదానం మొదలైనవి కొన్ని. శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు నారాయణదాసు గారి చరిత్రను గూడ హరికధా గానం చేసారు. వీటిని ఇక్కడ వినవచ్చు . www.youtube.com/@mulukutlasadasivasastry605 శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు వారి హరికధా గానంలో దాసు గారు రచించిన అనేక కీర్తనలను గానం చేసేవారు, శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు వారి కధాగానంలో యెటువంటి అప్రస్తుత ప్రసంగం చేసేవారు కారు. శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు ఆకాశవాణి సంగేత సమ్మేళనం లో , మద్రాసు మ్యూసిక్ అకాడమీ లో గూడ హరికధా గానం చేసారు. శ్రీ శాస్త్రి గారు శ్రీ నేతి లక్ష్మి నారాయణ గారి శిష్యులు.
@yvkrishnaiah64134 ай бұрын
నేను నేతి లక్ష్మీనారాయణ గారి మనుమడను. మీ mobile నెంబర్ తెలుప మనవి
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏కరణజన్ములకు సాష్టాంగ హుదయ పూర్వక నమస్కారములు ❤🙏🪔🥥
@ravisankarbhagavathula4 ай бұрын
శ్రీమదాజ్జడ ఆదిభట్ల నారాయణ డాసు గారి శైలి ని ,వారి ఒరవడిని అందిపుచ్చుకుని వారు రచించిన హరికధలను గానం చేయుటలో లబ్ద ప్రతిష్టులైన వారి లో తెనాలికి చెందిన శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు ప్రముఖులు. శ్రీ సదాశివ శాస్త్రి గారు సద్గురు త్యాగరాజు హరికధ ను గానం చేయుటలో వారికి వారే సాటి.శ్రీ సదాశివ శాస్త్రి గారు నారాయణ దాసు గారు రచించిన అనేక హరికధలను ఆకాశవాణి లో గానం చేసారు.అందులో భక్త మార్కండేయ, దక్షయజ్ఞం,ముద్రికాప్రదానం మొదలైనవి కొన్ని. శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు నారాయణదాసు గారి చరిత్రను గూడ హరికధా గానం చేసారు. వీటిని ఇక్కడ వినవచ్చు . www.youtube.com/@mulukutlasadasivasastry605 శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు వారి హరికధా గానంలో దాసు గారు రచించిన అనేక కీర్తనలను గానం చేసేవారు, శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు వారి కధాగానంలో యెటువంటి అప్రస్తుత ప్రసంగం చేసేవారు కారు. శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి గారు ఆకాశవాణి సంగేత సమ్మేళనం లో , మద్రాసు మ్యూసిక్ అకాడమీ లో గూడ హరికధా గానం చేసారు. శ్రీ శాస్త్రి గారు శ్రీ నేతి లక్ష్మి నారాయణ గారి శిష్యులు.
@hemapillarisetty25554 ай бұрын
ఒక మహనీయుడి గురించి గురువు గారి మాటల్లో విని ఆనంద పారవశ్యం తో గొంతు పూడుకు పోయింది. గురువు గారికి మనసా, వాచా, కర్మణా కృతజ్ఞతలు! ఆ విగ్రహం చేసిన శిల్పి గారి comments, మరియు Karate Kalyani గారివి చదివి సంతోషం కలిగింది!😊
@kothmeerkaramarnath56254 ай бұрын
గురువు గారికి నమస్కారం. నాకు ఎప్పటినుండో వేద వ్యాసుల వారి జన్మ వృత్తంతం తెలుసుకోవాలని ఉంది దయచేసి దీని పై వీడియో చేయగలరు🙏
@puranapandamanjula87504 ай бұрын
గురువుగారికి నమస్కారాలు. ఆదిభట్ల వారి గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@maheshkatkam5424 ай бұрын
నమస్కారం, మీరు వారి ఆత్మకథ పుస్తకాన్ని గ్రాంథిక భాష నుండి అందరూ చడవగలిగే తెలుగు లో మళ్ళీ అనువదించి ప్రింట్ అందుబాటులోకి తీసుకరగలరని ప్రార్థన🙏
@haiiamntr13744 ай бұрын
Guruvugariki namaskaram🙏🙏🙏 వినే కొద్ది వినాలనిపిస్తుంది గురువు గారు🙏 ఇలాంటి మహానీయుల చరిత్ర వినడం మా అదృష్టం🙏🙏
@LakshmiNarayana-ut7yx3 ай бұрын
చాలా బాగా వివరించారు. ఆదిభట్ల వారి గురించి చెప్పాలంటే ఒక హరికథ చెప్పినట్టు రాత్రంతా చెప్పాలి.మీ ప్రయత్నం అభినందనీయం.,🙏🙏
@csnsrikant69254 ай бұрын
మన సంస్కృతి సంప్రదాయాలు మాత్రమే కాదు, మన తెలుగు భాషానీ కూడా కాపాడుకోవాలి🤷
@adibhatl4 ай бұрын
Thank you for the excellent video on Sri Ajjada Adibhatla Narayana Dasu garu. Sri Samavadem garu made a 5-6 parts pravachanam on Yadhardha Raamayanam written by Sri Dasu Garu. Dasu garu is also Devi Upasakulu. Hearty Namaskarams. Adibhatla Muralikrishna Rao (Muragadam/Ajjada) (USA).
@indeevarashyamdesiraju10694 ай бұрын
🙏🏼🌹జై శ్రీరామ్. గొప్ప మహనీయుని చరిత్ర మీ ద్వారా తెలుసుకోగలిగినందుకు తమకు వందనములు మరియు ధన్యవాదములు గురువుగారు.🙏🏼🙏🏼
@vizialakshmimaruvada5474 ай бұрын
మరువడం విజయం లక్ష్మి ఎందరో మహంబావులు పితామహులు కి పుట్టినరోజు జ్ఞాపకం చేసిన మీకు మా వందనాలు . మా ఆత్తగారు అయన తమ్ముడి కూతురు Memorable day today
@durgatatiraju17804 ай бұрын
మీరు కూడా అంతటి మహానుభావులే మీ కు కూడా అంతటి ప్రజ్ఞ్ ఉంది
@dr.sarika4 ай бұрын
పంచముఖ Parameshwara ❤🕉🙏 highly evolved nervous system to use 5 talas, great yogic soul 🙏 thank you Nanduri Srinivas garu
@perumalraghunath59424 ай бұрын
ఆదిభట్ల వారు కారణజన్ములు !🙏🙏🙏
@nagireddy.rajasekharreddyk8574 ай бұрын
పండితారాధ్యాల సాంబమూర్తి గారి హరికథా గానం వినే అవకాశం NBKR కళాశాల విద్యానగర్, నెల్లూరు అధ్యాపక బృందం , మీ తండ్రి గారు కూడా ఆ బృందం లో ఉన్నారు 1980-1982 ప్రాంతం, మీ వీడియో చూస్తూ ఆ దృశ్యం మనుసులో మెదిలింది.మీకు ధన్యవాదాలు, నమస్కారాలు
@LakshmiGorela4 ай бұрын
గురువుగారికి నా నమస్కారం గురువుగారు ఆయన మీద ఆయనకున్న నమ్మకమే గొడుగు తీసుకెళ్ళేలా చేసింది యద్భవం తద్భవతి అంటారుగా మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది ధన్యవాదాలు.
@theseesawco5884 ай бұрын
Dr. Shimhachalam Sastri garu aayana harikatha lo chepparu, but adi ekkuva mandi chudaledu, mee valla ilanti vishyalu janalaki teliyajestunnaru very happy ❤
@SureshAnanthagiri3 ай бұрын
నేను విజయనగరంలో పుట్టి పెరిగాను చాలా మంది మహనీయులు పుట్టి పెరిగిన వూరులో నేను పుట్టడం చాలా సంతోషం గా వుండేది కాని మీరు ఇప్పుడు చెప్తూ వుంటే అది నా అదృష్టం అనిపిస్తుంది
@ml_gayatri4 ай бұрын
గురువుగారికి నమస్కారం …మా ముత్తాత గారు వేదనభట్ల రమణయ్య దాసులు గారు … ఆదిభట్ల నారాయణ దాసుగారి ప్రధమ శిష్యులు.. వారి పరంపర లో మేము కూడా ఉండటం మా అదృష్టం🙏🏻
@nareshchintha_4 ай бұрын
గురువు గారికి నమస్కారములు, ఇంకా ఇలాంటి మహానుభావుల గురించి వీడియోలు చేయాలని మనవి, ధన్యవాదాలు 🙏
@deepavijaymettu9222 ай бұрын
పంచ మహా కావ్యాల గురించి అడిగితే సిగ్గు వేసింది అయ్యగారు చాలా నేర్చుకోవాలి🙏
@seshuphanign4 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు, గురూజీ మీకు జోహార్లు
@vimalakorra42504 ай бұрын
Sir, this is sruthi I am very happy to see all of your videos The way you really every spiritual lesson is just divine. I really hope that our generation could get to know all about spirituality and our dharma through your great vedios. Thank-you sir.
@umpsat4 ай бұрын
ఇది నా 10 త్ క్లాస్ non detail అనే ఒక సబ్జెక్టు ఉండేది. దానిలో ఈయన గురించిన కధ ఉండేది. చాలా ఇష్టంగా చదివే వాడిని. ఇప్పుదు మళ్ళా విన్నాను మీ ద్వారా.
@ajourneywithdwijesh44584 ай бұрын
గురువుగారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏🙏🙏🙏. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@adityakunari68014 ай бұрын
నమస్కారం గురువుగారు,అజ్జాడ ఇప్పుడు విజయనగరం జిల్లా లోనే ఉంది,మాచిన్నతనంలో,వేళంగి కిచెందిన బళ్ళ బసవ లింగం గారని ఆయన కూడా చాలా చక్కగా హరికథలు చెప్పేవారు,మధ్యలో,ఆయన శివతాండవ స్తోత్రం చదువుతూ ఉంటే మైమరచి పోయే వాళ్ళం.
@narasimhagangishetty49814 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిభట్ల నారాయణదాసు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు 🙏 తెలియజేసిన మీ పాదాలకు కూడా ప్రాణాయామము లు🙏
@nityasri59314 ай бұрын
Day 2 of requesting శ్రీమాన్ నందురి శ్రీనివాస్ గురువు గారు to do a video on Sri Dakshinamurthy stotram and it's meaning.
అద్భుతం గురువు గారు మేము GK చదివేటప్పుడు ఆయన పేరు తెలుసుకున్నాము కానీ ఆ మహానుభావుడి చరిత్ర విన్నాక అర్ధమయింది ఆయన కారణజన్ముడు. పుణ్య భూమి నా దేశం నమో నమామి 🙏🙏🙏
@satyalakshmi63684 ай бұрын
🙏🙏once again adibatla vari charitra cheppina nanduri srinivas gari ki sirasssu vanchi pranamam 🙏🙏gurubyonamha
@nagamanigupta82584 ай бұрын
Tata gari ki Namskaralu, Aa Kutumbam lo puttinaduku chala Garvanga vundi.🙏
@Gundugola4 ай бұрын
సుమారు పది సంహత్సరాల క్రితం , శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు , మల్కాజ్గిరి, ఆనందభాగ్, బృందావన్ గార్డెన్సు లో నమకం, చమకం , ప్రతి పదార్ధం, తత్వం, చెప్పినప్పుడు, విశేషంగా తండోప తండాలు గా ప్రజలు నిత్యము ఒక వారందినములు వారిని ,ఆదరించి ప్రవచనం చెప్పించుకున్నప్పుడు, ప్రతి దినము విశేషంగా వర్షాలు కురుస్తున్నా , గొడుగులు వేసుకొని అతని రసవత్తరమయిన ప్రవచనాలు రికార్డు స్తాయిలో విని తరించేరు. సత్యం వద, ధర్మం చర. ❤🙏🙏🙏❤
@sailajaGunda-e1j4 ай бұрын
Wonderful story! In Telugu text book I remembered his photo. Thanks for telling us the entire story! Dhanyavadah!🙏
@justus508964 ай бұрын
మీ వీడియోస్ నా జీవితాన్ని మార్చేశాయి. ఏ కష్టం వచ్చినా దానికి మీ videos lo solution untundi. అవి చేసి మా కష్టాలను దూరం చేసుకొన్నం.మీ పాదాలకు నమస్కారాలు🙏🙏🙏
@NoOne-o6b4 ай бұрын
Bhayya aa pujalu cheste aa kastaalu teeraayo cheppandi pls migata vallaki upayogapadutundi 🙏
@srinivasaraog47554 ай бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః ఎంతో మంది మహనీయుల జీవిత విశేషాలను, ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి చక్కగా వివరిస్తున్న గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు.. 👏👏👏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@ramakrishnavommi41494 ай бұрын
Present ajjada in పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ లో ఉంది
@isubbareddy15664 ай бұрын
చాలా బాగుంది సాయి బాబా
@sravansravankumar86794 ай бұрын
గురువుగారు మీ నోటి వెంట మనస్ఫూర్తి గురించి అందులోనే కులాల గురించి వినాలని ఉంది...
@ArjunRao-o2u3 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏గురువులకు నమస్కారం 🙏🙏
@balajipraveenkumar8564 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః కరణజన్ములకు సాష్టాంగ హుదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏
@indupillalamarri52664 ай бұрын
adibhatla narayana das garu maa ammamma intiki undevaru vastunde varu rajahmundry lo... ammamma chala chinnapuduta,.. aite ammamma narayana das garini adigaru meeru harikatha cheptaru , mari ma intlo untaru kada...... naku oka korika undi annaruta... ayana chala santosham ga kalagajjalu to nrutyam bhangam lo annaru ayete nenu nee pelliki tappaka vacchi harikath chestanu annaruta... ... appatiki ayana chala ayana peddavaru ayyaru.... ayina ma ammamma pelliki vacchi icchina vagdanam purti chesaru.. ... namaskaram......
@BharathiLokanatham-qg9cn4 ай бұрын
హరే కృష్ణ గురువుగారు🙏శ్రీ గురుభ్యోమ్ నమః🙇♀️ మహోన్నత వ్యక్తి గురించి తెలియపరచారు. మొదటిసారి వింటున్నాను గురువు గారు వీరి గురించి. శ్రీరామ తారక మంత్రం గురించి విన్న వెంటనే కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయ్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️. శ్రీ హరికతోపన్యాసకులకు జై🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️.
@rammohansonnathy15544 ай бұрын
Tq guruvu garu...excellent story
@jymallina43654 ай бұрын
ఎన్నో విషయాలు తెలుపుతున్న నండూరి గారికి ధన్యవాదములు🙏
@lakshmibudi39564 ай бұрын
ధన్యవాదాలు,వింటూ మైమరచి poyanu,👏👏👏💐
@padmaa99434 ай бұрын
ఆదిభట్ల నారాయణదాసు గారి కి👣🙏
@Chaitanyachagantii4 ай бұрын
Guruvugaru dayachesi okasari kala bhairavudu gurinchi oka video cheyyandi, kudirite theekshna drasta bhairavastakam gurinichi cheyyandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@NarayanaReddy-q1k4 ай бұрын
గురువు గారికి శిరస్సు వచ్చిపాదాభి నమస్కార లు
@dhanyalakshmiiv8934 ай бұрын
Annayyagaaru ilaanti mahaneeyulanu smarinchukovadam, ilaantigaddapai janminchadam maa adrushtam sreemaatrenamaha 🙏🙏🙏
@Asdghjy556784 ай бұрын
శ్రీ మాత్రే నమః ఓం శివ కేశవా య నమః
@Vijjiprsn4 ай бұрын
🔱అవధానం పై కార్యక్రమం చేయండి గురువుగారు🕉🚩🙏
@adibhatl4 ай бұрын
Sri Dasu gari statue is also near the Ramakrishna beach road in vishakapatnam with other telugu stalwarts. When Sri Narayana dasu garu's grand son (daughter's son) was infected from Chickenpox/smallpox; Dasu garu prayed to Godess Bala Tripura sundari to take him and spare his grand son from the infection and succumbed. My father Sri Adibhatla Rama Murty garu was close to Tata garu; he was the one who got him into MR college for BA and hostel accomdation in Vizainagaram during 1940s. Sri Samavadem Shanumukha sarma garu made a 5-6 parts pravachanam on Yadhardha Raamayanam written by Sri Dasu Garu and provided many more details. Rao M Adibhatla (Parvatipuram/USA)
@rambabuchollangirambabu72604 ай бұрын
జై శ్రీరామ్ వారికోసమే కాదు ఎవ్వరి కోసమైనా సరే చేబితే అద్బుతం ఆ అనుభూతి మీతోపాటూ మాకుకూడా ఆ మహానుభావుల దగ్గర కూర్చోబెడుతున్నరు.మీకు మాపదాబి వందనం అండీ
@plathaa39534 ай бұрын
🙏🙏 Thanks a lot Gurugaru 🙏 I didn't know about Him. Now because of You, I came to know about Him 🙏 Nomo Namah 🙏🙏
@satyanarayanamurthychakka36554 ай бұрын
ఆదిభట్ల నారాయణ దాసు గారి జీవిత చరిత్ర అద్భుతంగా చెప్పారు. మీకు అభినందనలు. ఆనాటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు వర్ణించారు. మీకు నమస్కారములు 🙏
@AdiralaprasannaLaksmi4 ай бұрын
అధ్బుతం 🙏🌞🙏❤️❤️ జై శ్రీ రామ్ 🪷💐
@nagarjunav6484 ай бұрын
OM SREEMATHREE NAMAHA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@bikkusubbarao46254 ай бұрын
నారాయణ దాసు గారికి పాదాభివందనాలు
@krishnavenideevi4314 ай бұрын
Adbhutham andi hope e a have videoclip of him singing harikatha
@rainbow_76954 ай бұрын
నారాయణదాసు గారి పాదపద్మాలకు నమస్సులు.
@bhaktavathsalamkavuluri29104 ай бұрын
I Recalled my memories with my father Kavuluri.Venkateswarlu . He is also Harikatha Bhagavatar .
@vasanth603 ай бұрын
Guruvugariki vandanamulu🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷💐💐🌺🌺🌺🌺🌺🌺🌺
@subbareddykonala25404 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@sabyasachichakrabarty11474 ай бұрын
wonderful
@mohanreddy28794 ай бұрын
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
@t.v.s.phanikirankumar984 ай бұрын
ధన్యోహం గురువుగారు.8 భాషల్లో హారికధా చెప్పగలిగిన ఉద్ధాండులు ఆదిభట్ల నారాయణదాసు గారు. ఉర్దూ బాషా లో కూడ చెప్పగలరు.వీరి ఏకలవ్య శిష్యురాలు కరాటే కళ్యాణి గారు.స్థానం నరసింహారావు (బాపట్ల) గారికి ఆంధ్రప్రదేశ్ లో నాటకంలో మొట్టమొదట పద్మశ్రీ అందుకున్నారు. ఇంకా నాటకాల్లో హరికధల్లో అనేకమంది ప్రముఖ మహానుభావులు ఉన్నారు. వారిలో నేను విన్న కొద్దిమంది మాడపాటి హనుమంతరావు గారు కళాకృష్ణ గారు గోవిందరాజుల సుబ్బారావు గారు A V సుబ్బారావు గారు బుర్ర ప్రభాకరశాస్త్రి గారు ఈలపాట రఘురామయ్య గారు నాటక రంగం లో స్త్రీలలో మరొకరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మర్చిపోయిన అస్సలు గుర్తులేని గుర్తించలేని మహనీయురాలు B R తిలకం గారు. ఎన్నో నాటకాలు వేశారు ALL INDIA RADIO లో కూడ పద్యాలు పడేవారు. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు."ఉమ్మడి కుటుంబం" సినిమాలో వాణిశ్రీ గారికి నేపధ్యగానం ఘంటసాల గారితో కలిసి చేశారు.KZbin లో ఉంది.ఇంకా గిరిజ రమాప్రభ ప్రభ(రమాప్రభ ప్రభ వేరు వేరు )రాగిణి విజయశాంతి అరుణ వంటి వారికి గాత్ర దానం చేశారు అని చెబుతారు.దురదర్శిన్ ఒక యుగళగీతం విని నేను పరవశించి పోయాను. ఉషారు పాట పాడారు.భానుమతి పి. లీల P సుశీల జానకి గార్లు మాదిరిగా ప్రత్యేక గొంతు B R తిలకం గారిది.వీరి స్వరం మిమిక్రి చేయడం కష్టం అని ఆనాటి నేరెళ్ల వేణుమాధవ్ గారు చెప్పారు.ఒక సినిమా తీసి మొత్తం పొగోట్టుకున్నారు.B R తిలకం గారి గురించి KZbin లో ఒక్క వీడియో లేదు.2003-05 మధ్య పాడుతా తీయగా ప్రోగ్రాం లో SP బాలు గారు ఆహ్వానించి సన్మానం చేసి ఆర్ధికంగా సహాయం చేశారు."మైక్ ఇస్తే మాకు గొంతులు ఆగవు" అని చెప్పిన మహనీయురాలు B R తిలకం గారు. 2007 జనవరి లో తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తిచేసుకున్న వేడుకలో ఆహ్వానం అందిన విలువ ఇవ్వలేదు.గేట్ దగ్గర ₹5000 లంచం అడిగారు. ఇచ్చుకోలేక తిరిగి వెళ్లిపోయారు అని మీడియాలో వచ్చింది. చివరికి విజయవాడ ముత్యాలంపాడు లో ఒక ఇరుకు గదిలో జీవనం సాగిస్తూ 2011 లో పరామపదించారు. వీరి చరిత్రలు వినండి చదవండి మీ పిల్లలుకు చెప్పండి.
@mylavarapudivyabharathi44264 ай бұрын
పూర్వజన్మ సుకృతం వల్ల నేను కూడా ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన రామాయణ హరికధలను నేను అభ్యసించితిని