మనసులో ఒక సంకల్పం చేసుకొన్న గురువు గారు..3 సంవత్సరాలు నుండి అప్పు తీరడం లేదు రూపాయికి రూపాయి అన్నట్టు పెరిగిపోయింది..నా దగ్గర డబ్బు ఉన్నా ఆ బాకీ తీరేది కాదు.. తరువాత ఉన్న డబ్బు అయ్యిపోయేవి.. మీ వీడియో లు చూస్తూ వచ్చాను..రుణ విమోచన స్తోత్రం చదువుతూ ఉన్నాను.. కొద్దిరోజుల్లోనే బాకి తీరిపోయింది. నా మనసు కాస్త కుదుట పడింది.. మీకు నా నమస్కారం గురువు గారు
@sirisameeluvlogs17513 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు..కామెంట్ పిన్ చేశారు..నేనే చెప్పాలి అనుకున్నా..దేవుడే మీకు ఆలోచన ఇచ్చారు.
@madhumitam83823 жыл бұрын
Helo runavimochanastotram enni times chesaru chepande same pblm nade
@enrichdairyfarms3363 жыл бұрын
మీకు మంచి రోజులు వచ్చాయ్, ఓం నమశివయ్యా.
@subramanyamraju97383 жыл бұрын
Aa video link ee comment lo pettagalaru.. 🙏🙏
@sujjiaa3 жыл бұрын
🙏 same problem I'm facing and also no job for me bayyam ga unadhi as gold ornaments are my Amma's who expired recently..don't know what m how to solve...😭
@harsagunna21763 жыл бұрын
ఒక NRI వలన ఈరోజు ఒక మంచి ప్రదేశం కోసం తెలుసుకున్నాం.ఆ NRI గారికి మరియు మన గురువు గారు అయిన శ్రీ నండూరి శ్రీనివాసరావు గారికి శత కోటి వందనాల🙏 ధన్యవాదాలు
@laxmivuppala28592 жыл бұрын
కమలాలయ క్షేత్రం గురించి ఇంత వివరంగా తెలియజేసినందుకు గురువు గారికి ధన్యవాదములు శ్రీనివాస్ గారికి వీడియో రూపముగా తెలియజేసి ఈ క్షేత్రము గురించి వివరముగా తెలిపినందుకు ధన్యవాదములు
@రామారామా-ఖ9థ3 жыл бұрын
కమలాలయం క్షేత్రము గురించి ఈ రోజు తెలిసుకున్నందుకు మేము ధన్యులుము అయ్యాము గురువుగారు, అటువంటి గొప్ప వీడియో చేసి మాకు తెలియచేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
@srinukummari53 жыл бұрын
గురువు గారికి నమస్కారం తెలంగాణ లోనే వేములవాడ రాజన్న గురించి చెప్పాలని కోరుతున్నాను ఇక్కడి చరిత్ర మాకు వివరించాలని ఇది ఇది మా రిక్వెస్ట్ గురువుగారికి పాదాభివందనం,🙏🙏🙏
@tvmadhaviadhikary41173 жыл бұрын
అద్భుతంగా చెప్పారు..mail ఇచ్చిన ఆయన ఎవరో కానీ చాలా అదృష్టవంతులు..మీకు మంచి టాపిక్ ఇచ్చారు మా కోసం..ఈరోజుల్లో కూడా భారతదేశం లో జన్మ ఈవ్వలనుకోవడం అసలు ఆశ్చర్యం...🙏🏼🙏🏼🙏🏼
@yandapalliswathi88153 жыл бұрын
కమలాలయం గురించి ఎప్పుడూ వినలేదు , మీరు చాలా చక్కగా చెప్పారు , మీకు మేము ఋణపడి ఉంటాము .
@anjanidevi67813 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు గురువుగారు. ఇప్పుడున్న ఈ కలియుగం లో మాలాంటి పాపాత్ములను ఉద్ధరించడానికి ఆ పరమేశ్వరి దేవి మిమ్మల్ని ఇలా మాకు అందించిన మహా అద్భుతం మీరు. మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@rajk46983 жыл бұрын
అయ్యగారు నమస్కారం ! నేను 2019 కుంభకోణం నుంచి తిరువారూర్ కు అక్కడి నుంచి తంజావూర్ కు మా భార్యతో కలిసి వెళ్ళాను. కానీ ఈ దేవాలయ మహత్యం నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే విషయం నాకు ఆనందం కలిగిస్తుంది. ఆ ఆలయంలో ఉన్న శివ లింగాల దర్శనం ఆనందానుభూతి కలిగింది. ఈ యాత్రలో కుంభకోణం, తిరువారూర్, తంజావూరు, మైలాడుతురై, వైదవీశ్వరాలయం, శ్రికాజి శివాలయం, చిదంబర దర్శనం అయ్యింది
@prashanthpatel1273 жыл бұрын
NRI గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆదర్శనీయం. అతని కారణంగా గురువు గారు ఇంత చక్కటి విషయాన్ని మాకు తెలియజేసినందుకు గురువు గారికి పాదాభివందనం🙏
@sobhamadhira64733 жыл бұрын
Srisailamlo unnadi kuda Somaskandu kada!!
@jaganmedi34163 жыл бұрын
Correct👍
@keshavkikeshavi22763 жыл бұрын
Antha Manchi jaragali aa dhampathulaku....🙏🙏
@vemurumallikarjunaiah66073 жыл бұрын
🙏🙏🙏🙏 dhanyavadamulu namaskaramulu swami.
@anvithadogiparthi61203 жыл бұрын
NRI garu thank u andi Oka information kavaali sir Ante tiruvarur lo hospital lo deliver chepinchara aa NRI garu Konchem detailed info iyyagalara
@RamaKrishna-qi1rf3 жыл бұрын
అమెరికా దంపతుల నిర్ణయం విని నా మనస్సు చాలా ఆనందించింది ఆ దంపతులకు మీకు నా పాదాభివందనం
@Swaroopa_channel3 жыл бұрын
దేవుడు మీ రూపంలో సన్మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని సృష్టించారు మీకు ధన్యవాదములు
@karthikbjs2 жыл бұрын
Hi Srinivas garu yesterday 6th March 2022 I visited Thiruvarur after seeing your video and its really amazing feeling which we got after seeing Markata Lingam. We stood there in Tygaraja sannidhi yesterday and Archaks performed abhishekam and we got prasadam from them.its wonderful experience.every one should visit this temple where you can see navagrahas are standing in one single line and doing ashirvadam for the people who visit temple and also there are lot of things in the temple you need to see. Timings to see markatakalingam only specific timings you cannot see whole day. Timings are : morning pls be there by 8.45 am and abhishekam starts exact 9 am and closing will be 9.30 pm after 9.30 you cannot see markataka Lingam. And one more time you can be there at 11.45 am and 12 to 12.30 pm you can see markata lingam. This information helps others who would like to visit this temple. Thanks srinivas garu.
@praveen51832 жыл бұрын
Thank You Soo Much Anna for the information..🙏 OM Namah Sivaiah 🙏
@krishnamohanr53732 жыл бұрын
Any other places are there to see nearby that temple
@nvsarath2 жыл бұрын
Thank you so much Karthik garu for sharing this information . So how to reach thiruvarur from bangalore? or can you please let me know main station/bus stand near to thiruvarur.
@pervelasriramamurty33923 жыл бұрын
భగవంతుడు మీ రూపం లో ఆధ్యాత్మిక అమృతవాహిని ధారను అందిస్తున్నారు.ధన్యవాదాలు. 🙏🙏
@anuradhabellamkonda50343 жыл бұрын
ఎంత చక్కని తెలుసుకోవాలిసిన విషయం చెప్పారు. నిజంగా ఆ NRI గారికి నమస్కారములు. గురువుగారు ఎంతో బాగా చెప్పారు. ఎంతో సరళంగా సున్నితంగా, ప్రతి అక్షరం మాకు అర్ధం అవ్వాలి అని మీరు చెప్పడం తీరు నిజంగా ఏమి చెప్పాలో ఎలా చెప్పాలి అని మాటలకు వెతుక్కోవాలి గురువు గారు. మీకు హృదయపూర్వకంగా నమస్సులు 🙏🙏🙏
@veninarayanan44823 жыл бұрын
నండూరి గారు మీ తల్లిదండ్రులు చాలా పుణ్యం చేసారు మీ అట్లా అబ్బాయి పుట్టినందుకు చాలా ధన్యవాదాలు మీ తల్లిదండ్రులకు 🙏🙏🙏🙏🙏
@prince_premkumar3 жыл бұрын
ఆ...NRI దంపతులిద్దరికీ మా🙏🙏🙏🙏. వాళ్ళ పిల్లలకు ఎప్పుడు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను
@lakshminarayanabalusu8384 Жыл бұрын
హిందూ దేవాలయాల గొప్పదనాన్ని వివరిస్తూ ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలుస్తున్న మీలాంటి ఎంతో మందికి పాదాభివందనం 🙇♂️🙇♂️🙇♂️
@swarupamodepalli3253 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼గురువు గారు మీ విడియోస్ ఈ మధ్య కాలం నుండి చూస్తున్నాను. కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు ధన్యవాదాలు
@rajasrivuppalapati43782 жыл бұрын
సోమా స్కంద మూర్తి ని గురించి ఎంత బాగా చెప్పారు. జన్మలో ఒక సారి అయినా దర్శించుకోవాలని ఉంది. అలా ఆశీర్వదించండి గురువు గారు.
@venkateshshiva2 жыл бұрын
Thadasthu
@raviraju90183 жыл бұрын
నేను గత కొంతకాలంగా పెరియ పురాణం చదువుతున్నాను.అప్పుడు తిరువావూర్ గురుంచి కొన్ని వందల సార్లు ప్రస్తావన వచ్చింది.ఈ వీడియో వల్ల ఆ క్షేత్రం విలువ పూర్తిగా తెలిసింది. 🙏🙏🙏🙏🙏
@gunasekharkayam58193 жыл бұрын
గురువుగారుకి నమస్కారం, కమలాలయం గురించి చాలా చక్కగా వివరించారు, ముఖ్యంగా మా తదుపరి ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అన్న సంక్లిష్టమైన మరియు మా కుంచిత ఆలోచన సైతం ముందుగానే గ్రహించి శివ కేశవులు ఇరువురు ఒక్కటే అని అద్భుతం గా వివరించారు. మీకు ధన్యవాదాలు.
@rajeswarikishore38523 жыл бұрын
మీరు ఎంత భక్తి తో ఇష్టం తో enjoy చేస్తూ చెపుతారో మాకు కూడా అంత సంతోషం మీరు చెప్తుంటే🙏🙏
@janardhanagupta37753 жыл бұрын
Yes exactly
@nunnakrishna19786 ай бұрын
అజ్ఞాన పూరితమైన వంటి ఈ మానవ జీవితం లో జ్ఞానమని వెలుగుని బోధిస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాటలు చెప్పినట్టు ఉంది గురువుగారు మీరు చెప్తుంటే చాలా చాలా సంతోషం ఓం నమశ్శివాయ అరుణాచల శివ నమః
@arunachalamarunachalam84743 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@sunithaakula48183 жыл бұрын
ఇంత గొప్ప విషయం తెలుసుకున్న అందరూ చాలా ధన్యులు. గురువు గారు మీకు మా పాదాభి వందనము ఏమండీ
@umamahi74813 жыл бұрын
This is my first comment on you tube, never thought I will be. Respected Sir, I am following your videos from past few months. You literally took my pooja to the next level. I am really blessed to see and follow you. Can say one thing undoubtedly that with out your videos I wouldn't have acquired this muh knowledge. Appreciate your and your team efforts to educate so many people like me.
@jyothikota64133 жыл бұрын
Same here, even my children also are watching very video
@sivamvandhejagathgurum26963 жыл бұрын
శివ రూపాయ విష్ణు, విష్ణు రూపాయ శివ, శివ రూపాయ శక్తి, శక్తి రూపాయ శివ. ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Karthikdyuthi3 жыл бұрын
మేము ఏ.... ప్రముఖమైన గుడిలోకి వెళ్లినా మీరు చెప్పిన విషయాలు.... గుర్తుకు వస్తాయి....... మీరు గుర్తు వస్తారు...... మీరు పుణ్యాత్ములు..... మేము ధాన్యాత్ములు.....🙏🙏🙏
@chakravartulasubbalaxmi76113 жыл бұрын
ఎల్లప్పుడూ చాలా మంచి విషయాలు మాకు చెప్పి మమ్మల్ని ధన్యులుని చేస్తున్నారు.మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము.ధన్యవాదాలు🙏🙏 మీకు
@dileswararao1963 жыл бұрын
ఈ రోజు నా పుట్టిన రోజు.గురువు గారి పాదా రవిందాలకు నమస్కరించే భాగ్యం గురువు గారి కారుణ్యం.శ్రీ గురుభ్యోన్నమః
@hasinipriya643 жыл бұрын
Happy birthday to you
@chanduchandu9273 жыл бұрын
HAPPY BIRTHDAY🎂🎉 BROTHER
@tejaswinimettelu47603 жыл бұрын
Many happy returns of day bro 💐🎂🍫
@pujariraghuranganath94993 жыл бұрын
Happy birthday
@adepulaxman52743 жыл бұрын
జన్మ దిన శుభాకాంక్షలు 🎊🎊🎉🎉🌻🌻🎂🎂🌻🌻🎉🎉🎊🎊
@malleshgoudbathula45723 ай бұрын
గురువు గారి కి నమస్కారాలు.ఒక గొప్ప మరకతశివ లింగం గురుంచి క్లుప్తముగా చెప్పారు.ఆ పరమేశ్వరుని దర్శించి మా జీవితాలని పునీతం చేసుకుంటాం.ఓం నమః శివాయ 🎉🎉🎉❤❤
@guptavulli24353 жыл бұрын
గురువు గారు ఎన్నో తెలియని విషయాలు విపులంగా వివరిస్తూ ఉన్నారు. మీకు ధన్యవాదాలు
@mdhanunjay85033 жыл бұрын
నిజంగా చాలా అద్భుతం . ఆ విష్ణు ఇంకా పరమేశ్వరుడు ఇద్దరు ఒక గొప్ప స్నేహితులు . వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ . ఇంకా అంతకంటే ఎక్కువ . ❤️😊🌸 Nijamga chusthu unte goosbops vastunnai .
@srideviyerrisani6103 жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలతో పాదాభివందనం.. మంచి విషయం తెలియచేశారు
@sugavaasihaasanhariprasad67523 жыл бұрын
శివ ప్రసాదం లాంటి విషయం.. కార్తీక మాసంలో అందించిన మా గురువుగారి పాదాలకు హృదయపూర్వక నమస్సులు 🙏🙏🙏
@hemanthprabhas12343 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@nagendrakumardande2152 Жыл бұрын
Hi Sir. Thank you so much for bringing such information to us. With lot of effort and planning we visited this temple today and it is such a peaceful and beautiful temple. For all who would like to have Darshan of Markatha Lingam, can have it in the evening around 7.30 PM. Reach around 7 and be seated in the second hall as the abhisek will be done in the first hall but not in Gharbha Gudi. At 6 PM we have Thayagaraja Seva which is worth watching live. Om Namah Sivaiah. Please be noted Marakatha Lingam Darshan and Abhishek is done thrice a day. Please plan accordingly else you end up waiting or returning without Darshan. Temple Timings 6 AM to 12 PM and 4 PM to 9 PM. Sorry just came to know that Marakatha Lingam Abhishek is done thrice a day 8.30 AM, 11.30 AM and 7.30 PM.
@kpraveennkumar47463 жыл бұрын
అరుణాచల వైభవం వీడియో చేయండి గురువు గారు
@vrnravindrakandula36003 жыл бұрын
తిరువారూర్ మరకత లింగం గురించి తెలియచేయటానికి కారణమైన ఆ శివ భక్తునికి వారి కోరిక ప్రకారం ఉత్తమభక్తితో కూడిన సత్సంతానం కలగాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను.
@srikanthkankanalasrikanthk87333 жыл бұрын
గురువు గారి పాదారావిందాలకు శతకోటి నమస్సులు....
@madhukiran02163 жыл бұрын
నమస్కారం గురువు గారు. నేను ఎప్పుడూ నా friends వాళ్ళ పిల్లలని అమెరికా లో కన్నారు, దాని వల్ల వాళ్ళ పిల్లలకి అమెరికా citizenship ఇవ్వగలిగారు, నేను నా పిల్లలకి అది ఇవ్వలేక పోయా అని బాధపడుతుండే. కానీ మీ ఈ వీడియో చూశాక ఆ బాధ పోయింది. ధన్యవాదములు.
@SHIVASEVA7833 жыл бұрын
గురువు గారు ఇలాంటి విషయాలు మీరు ఎన్నో తెలియజేస్తున్నాను మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏
@shivashankarr30972 жыл бұрын
గురువు గారు మీ వచనాలు ప్రవచనాల వల్ల ఇట్టి దేవాలయాన్ని సందర్శించే భాగ్యని నాకు కల్పించారు మీరు
@sravyasripalukuru71913 жыл бұрын
What an explanation guruji. 👏 u bring the characters alive with your explanation . I'm 27 years and feel blessed to find you on this social media platform. You are enlightening many life's with your amazing preaching and taking our sanatana darma to next level. Thank you so much
గురువు గారికి పదాలకు వదనాలు ఒక చిన్న అభ్యర్థన గురువు గారు మీరు అరుణాచలం స్మరణ గురించి ఓకా వీడియో చెయ్యండి
@smarkishore7533 жыл бұрын
అద్భుతమైన కథను వివరించారు, ధన్యవాదాలు గురువుగారు.
@nunnakrishna19786 ай бұрын
గురువుగారు చాలా అద్భుతమైన విషయాలను చెప్తారు మీరు మీ పాదాలకు శతకోటి వందనాలు మీరు చెప్పిన ప్రకారంగా దర్శన భాగ్యం మాకు లభించింది మేము వెళ్లి వచ్చాము కమల ఆలయం వెళ్లి వచ్చా చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అలాగే మీరు చెప్పిన ప్రకారంగా భక్త నందనార్ తరూపొంగు ఊరు కూడా వెళ్లి వచ్చాము ఇంత అద్భుతమైన విషయాలు క్షుణ్ణంగా నీ పాదాలకు అనేక కోటి వందనాలు గురువుగారు
@vandanabakash95893 жыл бұрын
నమస్కారము 🙏 గురువు గారు చాలా గోప్ప పుణ్య స్థలం శివలీల తెలుసుకున్నాం గురువు గారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు 🙏
@sriramsaipranavakarthikeya8842 жыл бұрын
ఇంత అత్యంత అరుదైన దేవాలయం గురించి తెలిపారు..ధన్యవాదములు.🙏🙏🙏
@hemalathagajendiran15213 жыл бұрын
Narpavi Really I am a great fan of you sir.we are telugu speaking people lives in Tamil nadu.I went to so many temples in tamil nadu.After seeing your Video,I feel that need to visit so many temples.Great service to the mankind.Keep rocking sir
@srilakshmiatmakuri20253 ай бұрын
మొన్ననే మేము ఈ ఆలయాన్ని దర్శించుకున్నాము. ఇకనుంచి ఏదైనా ఆలయానికి వెళ్లే ముందు మీ వీడియో చూసి వెళ్తాము. అప్పుడే ఆలయం నుంచి మేము బాగా తెలుసుకోగలుగుతాం. నేను వెళ్లి వచ్చినాక ఆ టెంపుల్ గురించి చెక్ చేస్తుంటే చాలా మంచి విషయాలు తెలిసాయి, నేను ఇంత మంచి ఆలయాన్ని దర్శించుకున్నాను అని నాకే మనసుకు చాలా ఆనందంగా ఉంది.
@r.tejeswarreddy91043 жыл бұрын
గురువు గారు ప్రణామాలు🙏🏻🙏🏻 కొన్న స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అనువగు ముహూర్తం గురించి సెలవివ్వగలరు
@satyanandaraodakoju48733 жыл бұрын
చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు తెలియచేస్తూ వున్నారు. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@jneelima23183 жыл бұрын
NRI gari ki Hats off...👋🏼👋🏼👋🏼 Sanathana dharmanni respect Chesinduku....🙏🏼🙏🏼🙏🏼 Guruv gari thank you so much... 🙏🏼🙏🏼🙏🏼💐💐💐
@sreenivaskumarnakkala18463 жыл бұрын
I appreciate NRI couple for ideal decision. GOD bless your child with brightest future.
@SHANKARMANCHI3 жыл бұрын
Poorvajanma punyam guruji, so blessed to listen to this kind of stores and definitely will plan to visit and take the blessings next year
@umalagudu1350Ай бұрын
కమలాలయం పురాణ కథనం విన్నినందుకు సంతోషం గురువు గారు 👏👏👏 మా అక్క చెప్తే ఈ వీడియో తీయటానికి చాలా సమయం పట్టింది... ఇంత మంచి విషయం తెలిపపన్న NRI గారు కి శతకోటి వందనాలు 👏👏👏 సోమస్కంధమూర్తి🙏🙏🙏
@seetapatimalla68063 жыл бұрын
Leaving US for the sake of child is so much of luck and Devine blessings on those parents....His act resulted in this episode to enlighten all of us.........thanks a million. To you and convey my regards to such parents..really Hindusthan is great
@omnamosivaom51323 жыл бұрын
చాలా మహిమాన్వితమైన ఒక పవిత్రమైన పుణ్యస్థలం గురించి చెప్పారు.. మేము ఎంతో భక్తితో గౌరవించే మీ ద్వారా ఈ వీడియో వినడం మేము ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఇంత చక్కని వీడియో అందించినందుకు గురువుగారి పాదపద్మములకు కోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏 మాకు తెలిసిన వాళ్లకి అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో గురించి చెప్పి..డెలివరీ టైం ఉన్న వాళ్ల చెప్పి అవకాశం ఉన్నంత వరకు కమలాలయంలో డెలివరీ అయ్యేట్టుగా చూడాలని విజ్ఞప్తి చేస్తాము.. ఎన్నారై వారి ద్వారా ఎంతో మహిమాన్వితమైన వీడియో గురువు గారి ద్వారా వినే భాగ్యాన్ని కల్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు 🙏🙏 మహిమాన్వితమైన క్షేత్రాన్ని మేము కూడా త్వరగా చూసి తరించాలని తహతహలాడుతున్నాము.. ఆ భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాలని కోరుకుంటూ Tyagaraja స్వామి వారికి కోటి నమస్కారాలు చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను
@gopalakrishnapalla3 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@divyayaram50223 жыл бұрын
ఇంత అద్భుమైన లింగం ఉందని ఎవరికి తెలీదు గురువు గారు మీరు ఈ ఆలయ రహస్యం మకు తెలియ చేసినందుకు మీకు శత కోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జీవితంలో ఒక్కసారి తప్పకుండ వెళ్లి మా జన్మ ధన్యం చేసుకుంటాం అండి🙏🙏🙏ఓం నమః శివాయ 🔱
@cellone64483 жыл бұрын
True sir, I visited kumbakonam last month to visit swamy malai. But didn't know about kamalalayam.After your wonderful description, I repent for missing it narrowly.
@jayaprakashnarayannimmagad83033 жыл бұрын
శ్రీనివాస్ గారు మీ ఉపన్యాసము చాలా బాగున్నది పేరు చెబుతూ ఉంటే ఇక్కడే ఉన్నాడు శివుడు అనిపిస్తుంది బాగా మంచి విషయం చెప్పారు మీకు నమస్కారం
@mounikap37403 жыл бұрын
We are all blessed to know you 🙏. May God bless you and your family
@ayyagarisivasankaram69473 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు
@SRITV1233 жыл бұрын
మీరు ఎందరికో మార్గదర్శకంగా ఉండి మరి అందరు ఆధ్యాత్మికం వైపు నడిపించాలని గురువు గారికి శతకోటి వందనాలు
@srinivasaraog47552 жыл бұрын
N R I గారి వలన గురువు గారి ద్వారా ఒక గొప్ప విషయం అదే కమలాలయ ఆలయ విశేషాలను, సోమాస్కంద మరకత లింగేశ్వరుని గురించి తెలియచేసిన గురువు గారికి దీనికి కారకులైన N R I గారికి కృతజ్ఞతలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻
@psychoshiva8853 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏
@saradaamara25112 жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు గురువుగారూ,మీ వీడియోలను చూడకుండా వుండలేక పోతున్నాము..ధన్యవాదములు..🙏🙏🙏
@gopimb54943 жыл бұрын
Thanks gurugaru , planning next month tamilnadu trip.I will sure to visit the temple , if lord permits me.
@katarikvpdevotionalworld63313 жыл бұрын
ధన్యవాదాలు నండూరి గారూ, మేము ధన్యులం మీ నుండి విలువకట్టలేని సమాచారాన్ని పొందుతున్నాం!!
@bhashabhasha41402 жыл бұрын
మీలాంటి గురువు లు ఉన్నంతకాలం ఈ ధరిత్రీ శివతేజస్సుతో నిండిపోతుంది. ఓం శివాయ గురవే నమః 🙏
@vanivani77663 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం 🙏🙏🙏 సంతానం కలగటం కోసం ఏదయినా మార్గం ఉంటే చెప్పండి గురువు గారు మీకు రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏
@kkkumar7773 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@madhuridandanayak60853 жыл бұрын
మీకు 🙏 .మీ చేత ఇంత మంచి వీడియో తీయించడానికి కారణమైన ఆ NRI దంపతులకి ధన్యవాదాలు
@rajashekhar55373 жыл бұрын
ఆ NRI గారు ఎవరో గాని మహానువవులు ఎందరికో ఆదర్శ వంతలు అయ్యారు.
@srinivasaraovura24323 жыл бұрын
నండూరి శ్రీ నివాస్ గారు మీరు పంపుతున్న విఅన్నియును చాలా అద్భుతంగా వున్నాయి మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏 ఫోన్ నెంబర్ పంపగలరు షిరిడీ సాయిబాబా గారి గురించి తెలుసుకొనుటకు మేము ఉత్యాహాముతోవున్నాము🙏🙏🙏🙏
@pvsr45833 жыл бұрын
Really felt blessed to have known about the famous Temple KAMALALAYAM and Lord SOMA SKANDA MURTY. 🙏🙏🙏. Pranamams to sriman Nanduru Srinivas garu and that NRI garu.
@majjivanajakshi35223 жыл бұрын
గురువుగారు ఇంట్లో మీరు చెప్పినటువంటి చిన్న వెండి శివలింగాన్ని నిత్యం పెట్టుకొని పూజించుకోవచ్చు నా దానికి గల నియమాలు ఏమిటి దయచేసి తెలియజేయగలరు గురువుగారు🙏🙏🙏🙏
@chaitanyasaideepak3703 жыл бұрын
Namaskaram guruvu garu. Nenu ma tammudu job kosam saptha sanivara varatham chesanu. 3rd week evng interview vachindi. Monday job conform ayendii.inka ma intlo problems kuda clear avuthai ani namakam vachindii. Miku ma dhanyavadhaluu. 🙏
@PandaGamingTELUGUTM3 жыл бұрын
Ok
@krishnakumari25873 жыл бұрын
🙏🙏🙏
@ramsai31003 жыл бұрын
నమస్కారం గురువుగారు, మీరు చాలా బాగా చెప్తున్నారు విజయవాడ గురించి చెప్పిన అన్ని video's చూసం మేము మా కుటుంబం కలిసి మాకు ఒకటే వెలితి మిగిలిపోయింది పక్కనే ఉన్న మంగళగిరి గురించి చెప్పలేదు అని. స్వయంభూ శ్రీ నరసింహ స్వామీ ప్రతిష్ట గురించి మాకు మీ మాటల్లో తెలుసుకోవాలి అని ఉంది మరియు ఆ ఒక్క గుడి గురించే కాదు గురువుగారు మాకు అక్కడ పైన గండల స్వామీ గురించి కూడా చెప్పండి youtube లో ఒక్క video lo కూడా ఆ స్వామీ గురించి ప్రస్తవించలేదు మీరు అయితే అన్ని క్షుణ్ణంగా మరియు ఎంతో క్లుప్తంగా వివరిస్తారు మకు మీ మాటల్లో వినాలి ఉంది గురువుగారు మా ఈ ప్రార్థన మన్నిస్తరు అని కోరుచున్నామూ
@monikaabp53413 жыл бұрын
Guruvu garu sadhana cheskodaniki books kuda refer cheyandi pls🙏🙏🙏
@thirumaleshthimma26013 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు స్వామి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మెము కూడా కుంభకోణం వెళ్ళాము కాని ఇ విషయం తెలియదు ఇ సారి పొతె తప్పకుండా మరకత లింగాన్ని దర్శనం చేసుకుంటాము స్వామి
@Rajeshsrividhyaguru99143 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు...
@cheruvusatya552 ай бұрын
ఆ ఈశ్వరుడి దయ వలన మేము ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకున్నాము 🙏🙏
@smilehaney92283 жыл бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@padmaa99433 жыл бұрын
🙏గురువుగారు, మీ వలన ఎన్నో ఎన్నో మంచి విషయం లు, ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి, మీరు చెప్పే ప్రతీ విషయం మహా ఆత్భుతం అయనవి, ధన్యవాదములు లు మరియు పాదాభివందనాలు గురువు గారు మీకు 🙏
@srilathakanakala88683 жыл бұрын
Sir sumangali ga vundali anthe a martham chadavali a puja cheyalo oka video lo cheppandi sir please🙏 waiting
@Maheshmaya821 Жыл бұрын
నేను ఈ గుడి ని దర్శనం చేసుకున్నాం గురువు గారు. నాకు చాలా మంచి అనుభూతి కలిగింది.
@mraobokka443 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏గురువుగారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@srinivasaraodb19202 жыл бұрын
అయ్యా, మీరు చెబుతున్న మాటలు వింటానికి కూడా మాకు కొంచెం అయినా అదృష్టం వుండాలి *🙏🙏🙏
@balarajupuri3 жыл бұрын
Wonderful and Awesome explanation by Guruvu gaaru about Holy Place. Thanks to NRI also.
@satyanarayanapv44199 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు అయ్య మీరు తిరువాయుర్ కమలాలయం గురించి చాలా బాగా వివరించారు ఇపుడు నా ఇల్లాలు గర్భవతి మేము ప్రసుతికి అక్కడకు వెళ్ళాలి అని నిర్నించుకొన్నము కానీ మాకు అక్కడ ఏమి తెలియదు దయచేసి ఏదైనా సహాయాన్ని అనగా ఎలావెళాలి మరియు తెలిసినవాళ్లు ఉంటే మాకు ఏకడవుండాలి అని తెలియజేయగలరు ధన్యవాదములు
@salluriajaykumar82473 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@koppadanarasimhababu18092 жыл бұрын
Guruvugariki 🙏🙏 I visited Tiruvarur Monday 12 Dec attended Pradosh pooja as per UR guidelines andi
@ellareddyk3 жыл бұрын
Guruvu garu.....please explain about ayyappa swami deeksha 🙏🏾🙏🏾
@padmaneralla24973 жыл бұрын
మంచి విషయం చెప్పారు. తప్పకుండ వెళ్లి దర్శనం చేసుకోవాలని వున్నది.
@vinodkumar-fk5kd3 жыл бұрын
Very beautiful temple, by gods grace, I visited tiruvarur temple 2 times, so lucky
@psudarshan51753 жыл бұрын
Thank you sir for providing this invaluable information about this great temple I will visit this temple at an early date
@kvrpotluri95122 жыл бұрын
Very Delightful Video Nanduri Srinivaas Garu. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹