శంకరులు కైలాసం నుంచి తెచ్చిన 5 శివలింగాలు ఎక్కడున్నాయి?| 5 Secret Shiva Lingas? | Nanduri Srinivas

  Рет қаралды 361,247

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер
@mayurnathganti3342
@mayurnathganti3342 Жыл бұрын
Respected Sri Nanduri Garu, I do not know how to thank you adequately for the valuable information you imparted laymen like me through this video. I have a photo of Shri Shringeri Swamyji doing this abhishekam you mentioned. From today I have started looking at the photo with an exalted sense of reverence.
@ushakrishna2004
@ushakrishna2004 Жыл бұрын
మా అదృష్టం మీ నుంచి మేము మన దేశం విశిష్టత గురించి తెలుసుకోవడం🙏🙏🙏🙏
@p.venkatasaisiddharth7897
@p.venkatasaisiddharth7897 Жыл бұрын
ఎన్నో సార్లు శ్రీ శంకర టీవీలో ప్రతీ శుక్రవారం ప్రసారం చేసే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చూసినప్పుడల్లా ఒక్క సారైనా నా కళ్ళతో చూడగలనా అని అనుకునే వాడిని. కానీ స్వామి వారి అనుగ్రహం, శారదాంబ అమ్మ దయ, జగద్గురుదేవుల కృప చేత రెండు నెలల క్రితం శృంగేరి వెళ్లగలిగాం. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజ చూడగలిగాను. ఆనందంతో, గగుర్పాటుతో నాకు కలిగిన ఆ అనుభూతిని వర్ణించడం నా తరం కాదు. ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ, శ్రీ గురుభ్యోనమః
@vyshu2576
@vyshu2576 Жыл бұрын
గురువుగారు మీ నోటి వెంట ఆ శ్లోకాలు మాకు చెప్పగలిగితే మా అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు గురువుగారు....🙏🙏🙏 సౌందర్యలహరిలో ఉన్న మొత్తం శ్లోకాలు చదవలేకపోయినా మాలాంటి వాళ్ల కోసం కనీసం మొదటి మీరు చెప్పిన 41 యొక్క శ్లోకాలు మాకు నీ నోటి ద్వారా నేర్చుకోవాలని ఆశగా ఉంది గురువుగారు🙏🙏 అయ్యా అడ్మిన్ గారు మీరైనా ఒక్క మాట గురువుగారికి చెప్పండి 🙏🙏
@shukavanim2908
@shukavanim2908 Жыл бұрын
Already chepparu
@sunithavasudev751
@sunithavasudev751 Жыл бұрын
Apudu
@meerasrinivasan1331
@meerasrinivasan1331 Жыл бұрын
Thank you Srinivas garu.
@srinivass1295
@srinivass1295 Жыл бұрын
Guruvu garu bhakti tv lo chepparu andi. Link - kzbin.info/www/bejne/hmLYeGpoqZymaa8
@swathikrishh
@swathikrishh Жыл бұрын
@@shukavanim2908 link please
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏"
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టం వలన ఏ భారత దేశం లో పుట్టడం, మనం ధన్య జీవులము, ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@sharathkumarshetty5320
@sharathkumarshetty5320 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🌹🙏 మీ దయవలన శ్యామల దండకం నేర్చుకుంటున్నాను. దిగంబరా దిగంబరా దత్త దిగంబరా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబరా 🌹🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏
@ssreddykyatam5104
@ssreddykyatam5104 Жыл бұрын
ఓం నమః శివాయ... గురువు గారికి పాదాభివందనాలు... మాకు తెలియని ఎన్నెన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు.. నిజంగా మీ ఓపికకు మా మనఃపూర్వక నమస్కారాలు...
@rajumunjala6979
@rajumunjala6979 Жыл бұрын
గురువు గారు మీ ద్వారా మన సనాతన ధర్మం విశేషాలు వినటం మా భాగ్యం...ఓం నమః శివాయ...జై ఆది శంకర...🙏🙏🚩🚩💐💐 గురువు గారు ధన్యవాదాలు🙏🙏
@p.maheshkumar3090
@p.maheshkumar3090 Жыл бұрын
గురువు గారు మీరు చెపుతుంటే సాక్షాత్ ఆ శంకరాచార్యుల వారి కథ మా కళ్ళ ముందర జరిగినట్టే అనిపించింది. ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమః శివాయ 🙏
@MsVinod87
@MsVinod87 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.... గురువుగారి పాదపద్మమములకు నమస్కారాలు. చాలా అద్భుతమైన వివరణ, ముఖ్యంగా మనం ఏదిఅయినా క్షేత్రానికి వెళ్లినపుడు ఎన్ని ప్రదేశాలు చోసామో ముఖ్యము కాదు మన మనస్సుకు జీవతంతం గుర్తు ఉండేలా దర్శించడం ముఖ్యo 🙏🏻🙏🏻🙏🏻
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
E kaliyugam lo meru దొరకడం నిజంగా మ అదృష్టం....amichina మే రుణం తీరదు స్వామి ...మీకు శిరస్సు ఒంచి పాదాభివందనం చేస్తున్నాను....ఓం నమః శివాయ
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Yes we r so lucky for listening Nanduri words and videos all by God's grace
@Raj-pr1ch
@Raj-pr1ch Жыл бұрын
మీ పాదాలకి శతకోటి వందనాలు....🙏🙏🙏
@balarajesh2046
@balarajesh2046 Жыл бұрын
Every Friday, there is a live telecast of Chandramouleeswara 🙏🏼 pooja from 8.30 pm to 9.30 pm in Sri Sankara tv and Sharadapeetam channels.
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
A channels maku raavandi...?
@balarajesh2046
@balarajesh2046 Жыл бұрын
@@bachusentertainmentworld4256 Those channels available in KZbin also. 🙏🏼
@kamalakshisai1139
@kamalakshisai1139 Жыл бұрын
Tq
@jangalaravindrababu455
@jangalaravindrababu455 Жыл бұрын
3 శ్లోకాలు చెప్పినారు
@aparnareddy9954
@aparnareddy9954 Жыл бұрын
Thank you so much for the information
@indian6807
@indian6807 Жыл бұрын
మీ పాదాలకు సతకోటి వందనాలు,చాలా చక్కగా వివరించారు గురువుగారు 🙏
@saratk8041
@saratk8041 Жыл бұрын
ఈ జన్మకి చాలు🙏🙏🙏 అలాంటి శ్లోకాలు వింటూ ఉంటేనే అమృతం సేవించారంట ఆనందంగా ఉంది
@naidubagadi2924
@naidubagadi2924 Жыл бұрын
సర్ నమస్కారం సర్ మీరు ఇస్తున్న సమాచారం అద్భుతం సర్ మీతో కలసి ఆధ్యాత్మిక యాత్ర చెయ్యాలని ఉంది అలాంటి అవకాసం ఆశించ వచ్చా సర్
@holyindiatalks
@holyindiatalks Жыл бұрын
చాలా సంతోషం గురువుగారు నేను దీని కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను నిజానికి ఈమధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ vijayendrasaraswathy స్వామివారిని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు కానీ నాకు అంత క్లారిటీగా లభించలేదు ఇప్పుడు కొంతవరకు స్పష్టత వచ్చింది నేను కూడా మీ స్ఫూర్తితో చాలా చిన్న ఛానల్ ని ప్రారంభించాను సూర్యుడు ముందు ఒక చిన్న దివిటీ లాంటిది మీ ఆశీర్వాదం తప్పక కావాలి..ధన్యోస్మి
@lakshmirvn5861
@lakshmirvn5861 Жыл бұрын
E roju memu tiruvannamali nundi vachham akkada giri pradakshina lo guruvu gari map prakaram giri pradakshina chstunna chalamandi ni chusam entho santhosham ga anipinchindi....memu rendavasari giri pradakshina chesam....1st time kanna e sari enka baga jarigindi guruvugari dayavalla🙏🙏38 points varuku chusam...🙏🙏🙏
@krishnalathapendyala8471
@krishnalathapendyala8471 Жыл бұрын
శ్రీనివాస్ గారు,5 శివలింగాల గురించి చాలా చాలా బాగా చెప్పారు🙏🙏 ఈ వీడియో ద్వారా ఆదిశంకరుల గురించి న మా సందేహాలు కొన్ని నివృత్తి చేశారు.. అంతటి మహానీయులు నడిచిన నేల మీద ఉంటున్న మనం ఎంతో అదృష్టవంతులం🙏🙏 మీ ద్వారా, మీ Videos ద్వారా మన సనాతన ధర్మం కొంత అయినా ప్రచారం అవుతుంది... దేముడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి.. శతకోటి వందనాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏
@gudurumahesh7110
@gudurumahesh7110 Жыл бұрын
నాకు ఇంత మంచిగా చెప్తుంటే సాక్షాత్తు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ స్వామి వివేకానంద గురించి మా గురుదేవుల అనుగ్రహాన్ని మీ నోటి నుండి వినాలని ఈ దయాద్ర హృదయాన్ని అందించే ప్రయత్నం చేయాలని ఈ రామకృష్ణ పరమహంస శిష్యుడు వేడుకుంటున్నాను జై గురుదేవ్
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk Жыл бұрын
ఇంత మంచి ఆధ్యాత్మిక విషయాల్ని మాకు తెలియజెస్తున్నందుకు మీకు పాదబి వందనం గురువు గారు!!!! మీలో ఇంకో విషయం నాకు నచ్చింది ఏంటంటే మా మైండ్ లో వచ్చిన డౌట్స్ వీడియో చివర లో మీరు వివరంగా చెప్పడం అద్భుతం!!!!!
@gopikrishna8958
@gopikrishna8958 Жыл бұрын
గురువుగారు కి మీకు పాదాభివందనం ఇది విన్నాక నెన్ను మాటలోచెప్పలేని అంత ఆనందం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
@appleonlinexerox1642
@appleonlinexerox1642 Жыл бұрын
me to same feeling
@edaraspiritualtalks
@edaraspiritualtalks Жыл бұрын
చాలా కృతజ్ఞతలు గురువు గారు. మీ వీడియోలు ఇంకా చాలా బాషాలలో(తమిళ, హిందీ, కన్నడ భాషల్లో) రావాలి.అందరికి మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మన సనాతన ధర్మం ఇంకా వర్ధిల్లుతుంది శ్రీ కామాక్షి శరణం మమ
@tajendarpingili2719
@tajendarpingili2719 Жыл бұрын
🙏 అధ్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏💐
@ChSudakar-g5b
@ChSudakar-g5b Ай бұрын
గురువుగారు మీ గురుంచి మాకు హిందూ సంప్రదాయాలు గురుంచి తెలుస్తుది
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
హార హార మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🌿🚩🕉️🙏🙏
@keshavcholleti9778
@keshavcholleti9778 Жыл бұрын
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
@goutham244
@goutham244 Жыл бұрын
Nanduri sir… we all are indebted to you many time and in multiple ways. Thank you for cleansing the assumptions and clarifying things. And letting people see the rite path…!!! Om Namo Venkatesaya 🙏🙏🙏
@umamaheshwar9468
@umamaheshwar9468 Жыл бұрын
శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఆహా! ఎంత అద్భుతమైన video చేశారు గురువు గారు . మీకు వందనాలు 🙏.
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఆహా.. ఆ అయిదు శివలింగాలు మనకి కనిపిస్తే బాగుండు...😍🕉️🙏🙏
@ramsa2370
@ramsa2370 Жыл бұрын
గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహికోపి సుథీ, శరణాగతవత్సల తత్వనిధే భవ శంకర దేశిగమే శరణం.. ఓ గురు పుంగవా! మీరు వృషభ ధ్వజుని (శివ ) స్వరూపం. మీకు సమానమైన మంచి ధీశాలి ని ఎరుగము. శరణాగతవత్సలుడవై న తత్వ జ్ఞాన నిధీ! శంకరాచార్యా! మీరు నాకు శరణునొసంగెదరు గాక!🙏🙏🙏 శ్రీనివాస్ గారికి వారి ఛానల్ నిర్వాహక బృందానికి కృతజ్ఞతలు.
@jaganmohana
@jaganmohana Жыл бұрын
వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ఒక వీడియో చేయండి స్వామి
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🌹🙏🙏🙏
@madhavilatha9903
@madhavilatha9903 Жыл бұрын
I am blessed to hear this explanation from you sir. Amazing information thank you so much sir. Please teach us many more things about santana Dharma and Adi Shankaracharya. Thank you once again
@bhargavkumarreddyrachupall7232
@bhargavkumarreddyrachupall7232 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అండి. చాలా చాలా thanks.... మీకు వీలైతే మిగతా లింగాల ఫొటోస్ కూడా షేర్ చేయండి గురువు గారు....మీ పుణ్యమా అని చూసే భాగ్యం అందరికీ కలుగుతుంది...ధన్యవాదములు
@valluruanjaneyulu3180
@valluruanjaneyulu3180 Жыл бұрын
శ్రీ మాత్రే నమః ,జై గురుదేవా 🌸🌺🌼🌻🌹🙏
@shivakrishna8765
@shivakrishna8765 Жыл бұрын
మీ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోవడం తోనే మాకు సగం పుణ్యం గురువు గారు. మీకు శతకోటి పాధాభివందనములు 🙏🙏🙏
@GAMINGWITHANR
@GAMINGWITHANR Жыл бұрын
శ్రీ మాత్రేయనమః గురువు గారికి నా నమస్కారాలు మా తమ్ముడికి (33)వివాహం కావడానికి పరిష్కారం తెలుప గలరు.
@sandhyarani8229
@sandhyarani8229 Жыл бұрын
Rukminikalyanam parayana chayamanandi
@GAMINGWITHANR
@GAMINGWITHANR Жыл бұрын
@@sandhyarani8229 ధన్యవాదాలు అమ్మ
@mallerama4920
@mallerama4920 Жыл бұрын
ఓం నమశ్శివాయ గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మీరు చెప్పే అన్ని విషయాలు చాలా బాగున్నాయి అలాగే ఇండ్లు అమ్ముకోవాలన్నా దానికి ఏదైనా పూజ గాని ఒక మంత్రం గాని చెప్పండి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇంట్లో అమ్మాలనుకుంటున్నాం దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb Жыл бұрын
మన దేశంలో భక్త మహాశయుల చరిత్రలు పుణ్యక్షేత్రాల మహిమలు వినడానికి మా జన్మ సరిపోదు అన్ని అద్భుతాల పుణ్యభూమి నా భరతభూమి..పాధాభివందనాలు గురువుగారు
@AnilKumar-fc5zf
@AnilKumar-fc5zf Жыл бұрын
ನಿಮಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ
@praweenbollinenni6162
@praweenbollinenni6162 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమఃశ్శివాయచ శివతరాయచ 🙏🙏🙏🙏🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
ధన్యోస్మి 🙏శ్రీనివాస్ గారు. మీ ద్వారా రెండో శివలింగాన్ని దర్శించుకోగలిగాను. మొదటిది చెన్నై లో చాతుర్మాస్య దీక్ష స్వామి విజయేంద్ర సరస్వతి గారు alwar pet లో చంద్రమౌళిశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు చూసాను. కానీ ఇంత దగ్గర గా స్పష్టంగా కనపడలేదు. మీ ద్వారా ఇప్పుడు చూడగలిగాను.🙏🙏🙏🙏
@surya-fj4vx
@surya-fj4vx Жыл бұрын
Bhagavath bandhuvuulara you can watch live chandramouleshwar pooja every Friday in Sri sankara tv live at 8:30 Pm please make use of this
@baburajendraprasadmungara3700
@baburajendraprasadmungara3700 Жыл бұрын
నమో నమః గురువు గారు🙏🙏 హర హర శంకర జయ జయ జయ శంకర అద్భుతమయిన సందేశం🙏🙏 ధన్యోస్మి
@narayanareddyp5612
@narayanareddyp5612 Жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః
@SRITV123
@SRITV123 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నా 🙏🙏🙏🙏🙏
@SHANKARMANCHI
@SHANKARMANCHI Жыл бұрын
Namaste Guruji, I visited Shringeri twice and both times I had the blessings of Shree Chandramouleeswara and seen the abhisheka live and it was a spell bound thing for me and played huge part in so many things in my life. We can see this live every Friday on Shanakatv channel from 8.30 yo 9.30
@naturalstarsiddhu2518
@naturalstarsiddhu2518 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు , మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాటి గురించి మీరు చెబుతుంటే నేను చాలా తెలుసుకుంటున్నాను ధన్యుణ్ణి గురువుగారు
@kkkumar777
@kkkumar777 Жыл бұрын
🙏🙏🙏 నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః 🙏🙏🙏
@pushpalatha565
@pushpalatha565 Жыл бұрын
గురువు గారికి నమస్కారం🙏🙏 మీ వీడియోలు చాలా బాగుంటాయి
@pullaiah1090
@pullaiah1090 Жыл бұрын
స్వామి నమస్కారం. ఒకసారి మా నంద్యాల జిల్లా. అహోబిలం చరిత్ర చెప్పాలని. నేను మనసారా అడుగుతున్నా
@SHAlightMENT
@SHAlightMENT 6 ай бұрын
Thank you so much for putting English subtitles !
@spamarthy
@spamarthy Жыл бұрын
Thanks a lot for giving us all the virtual Darshanam at the end 🙏❤️⌛️🐍🌸🙏
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
శివ భక్తులకు సర్వం శివమయంగా కనిపిస్తుంది....నరికేసిన చెట్టు మోళ్ళు....రోడ్డు పక్కన కనిపించే .....మైలు రాళ్ళు,....మోకాళ్ళు.... ఎండిపోయిన పెంటికలు,అన్ని శివ లింగాలు గానే కనిపిస్తాయి.....సకల చరా చర జీవుల హృదయాల వెలసి వెలగే దేవుడు శివుడు....గురువు గారు క్రొత్త విషయాలని.....కొంగ్రొత్తగా...వివరించారు ...!!
@amrithadas9122
@amrithadas9122 Жыл бұрын
Hello sir I am from kerala... I do regularly watch your video with English subtitles.. please use those subtitles for us to understand
@shivashankarr3097
@shivashankarr3097 Жыл бұрын
గూరువు గారు మీ ప్రవచనాల వల్ల ఈ నాలుగు రోజుల నుండి అరుణాచల గిరి ప్రదక్షిణ,చిదంబరం గంగికొండా చోళ్ళపురమ్, కుంభకోణం, తీరువరూర్, తంజవూరు,శ్రీరంగం,రామానుజుల వారి పార్థివదేహం, గుడి వెనకాల తాయర్ అమ్మవారిని దర్శించుకున్నను ఇది అంత మీ వల్ల ఆ పరమాత్మను చూసుకునే దర్శన భాగ్యం కలిగింది ధన్యవాదాలు గురువు గారు
@balajipolam6874
@balajipolam6874 Жыл бұрын
Respected sir you are doing excellent job by spreading devotional knowledge, request you to if possible kindly do one video on Sri Krishna devaraya inscriptions of Tirumala temple........ thank you sir
@sridevi.
@sridevi. Жыл бұрын
Lucky ga vellam chandramouliswara aaradhna ki 🙏🏻🙏🏻🙏🏻 chala divinely experience 🙏🏻🙏🏻 20-30 ruthvikulu rudram chadivaru,sri suuktam,purusha suuktam chadivaaru..maha adbutam aa experience 🙏🏻🙏🏻. Thank you for sharing this video!!!!
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
*జై ఆదిశంకరచార్యులు* 🚩🙏🙏
@theinsight
@theinsight Жыл бұрын
స్వామి, విద్యా శంకర స్వామి గురుంచి చెప్పండి స్వామి.
@anusuyaravoori317
@anusuyaravoori317 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
@harithatn9480
@harithatn9480 7 ай бұрын
Sir really no words..we are blessed to know this and much more....Thank you 🙏
@sunithavs1785
@sunithavs1785 Жыл бұрын
Thank you very much sir🙏 you are doing very precious job enlighting all of us 🙏🙏
@Gayatrisravan
@Gayatrisravan Жыл бұрын
Soundarya lahari vinadam oka telini alolika anadanam...i was so imerced and blissful to hear everyday...cant Express it..thku sir.
@kiranjyothika1268
@kiranjyothika1268 Жыл бұрын
Proud to be an Hindu 🕉 Guru Garu Meeku Dhaynavadumulu 🙏
@laxmaneedulai9201
@laxmaneedulai9201 Жыл бұрын
I am blessed... I have watched this Sri SharadaChandramoulishwara Pooja... In Durga Matha Temple, Nagunoor Karimnagar. Sri Gurubhyo Namah:
@mahatiC2626
@mahatiC2626 Жыл бұрын
శివాయ గురవేనమః 🙏
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
👌 గురుదేవా వివరించే మీ ముఖము లో ఆనందం వినటం లో మా మనసుసు లో ఆనందం 👌🙏
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 Жыл бұрын
🙏🚩ఓం నమః శివాయ ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏🚩🙏
@ravindrakothamasu5098
@ravindrakothamasu5098 Жыл бұрын
మీరు తెలియపరుచు తీరు మంచి గా ఉంది , మా ఊరు Addanki ఈ వైపు వచిన తెలియ పరచగలరు prakasam (dist)
@Sriharihara777
@Sriharihara777 Жыл бұрын
చంద్రమౌలీస్వర స్వామి ఆరాధన చేసేటపుడు పీఠాధిపతి వారి ముఖం లో బ్రహ్మ వర్చస్సు ఉంటుందంట 🙏🙏🙏
@komaragirisumansarma6522
@komaragirisumansarma6522 Жыл бұрын
ఉంటుందిట కాదండీ ఉంటుంది
@vishnupriyadutta587
@vishnupriyadutta587 Жыл бұрын
🙏🙏🙏🙏
@hemanaidu5254
@hemanaidu5254 Жыл бұрын
Kakinada lo gosala ki e swmi vachharu Kada andi?
@harusahu81
@harusahu81 Жыл бұрын
Ee swamy kadandi.sankara vijayendra saraswathi garu vacheru kkd
@superrobo229
@superrobo229 Жыл бұрын
@@hemanaidu5254 Kakinada ki vachindi Kanchi swami andi. Nanduri garu cheppindi Srungeri swami gurinchi.
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 Жыл бұрын
శ్రీ విష్ణురుపాయ నమఃశివాయ అబ్బా ఎంత మంచి విషయం గురువు గారు అమ్మ పంపిందా ఎంతో కొంత మంది చదువుతారు ఈ. విష్యం తేలిసి భక్తి తో చదువుతారు చాలా చాలా ధన్యవాదాములు
@yashram8054
@yashram8054 Жыл бұрын
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏
@dhittenttRT41
@dhittenttRT41 Жыл бұрын
Sreenivas garu, You should be our Endowments Minister at the Centre
@anandsrikarthikreddy9573
@anandsrikarthikreddy9573 Жыл бұрын
Sri Gurubyo namaha 🙏🙏🙏meru kuda maku sankarulu🙏🙏🙏
@ASambasivarao-lj8wi
@ASambasivarao-lj8wi Жыл бұрын
శ్రీ గురువుగారికి పాదాల దగ్గర
@gouthamreddybellala6888
@gouthamreddybellala6888 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏
@ramesh7608
@ramesh7608 11 ай бұрын
గురువు గారు మీరు శ్రీశైలం మీద వీడియోస్ ఎం చేయలేదా?
@vankayalapatimohini2357
@vankayalapatimohini2357 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@drumakanthi7432
@drumakanthi7432 Жыл бұрын
Nijam ga we r lucky sir meerila research chesi cheppakapothe enni vishayalu miss ayyamoo anipisthundi naku. Thanks for your help nd service to the Hinduism. thank u sir
@pavanim5686
@pavanim5686 Жыл бұрын
1.Yoga lingam Kanchi kamakotipeetam. 2.Bhoga lingam Sringeri Sharadha peetham 3. Moksha Lingam chidambaram Devalayam 4. Vara lingam Nepal Neelakanta shetram 5. Mukthi lingam Kedarnath Temple
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 Жыл бұрын
🙏 sir. దశావతారాలు ఏమేమిటో సవివరంగా చెప్పగలరు. 🙏 * చాలాచోట్ల బుద్దుడు ని ఒక అవతారంగా చూపిస్తున్నారు. * మోహినీ అవతారం కూడా అవతారమే గా...అది లెక్కపెట్టరు. * 11వ ది అయిన కల్కి ని దశావతారం లో ఒకటిగా గుళ్ళలో చూసాను. ఇంకా ఎత్తుని అవతారం దశావతారాల్లో కి ఎలా వస్తుంది...?? దయచేసి ప్రతీ అవతారాన్నీ (10) సవివరంగా చెప్పండి. 🙏 ధన్యవాదాలు 🙏
@rahulsai9393
@rahulsai9393 Жыл бұрын
Ma'am according to Bhagavatham they are 21 Avatarams of Sri Maha Vishnu, in that Dasavatarams are known to everyone . Buddha is emerged from Maha Vishnu to disturb the piousness of Tripurasura 's wives as one amsha , please don't confuse with Gautama Buddha
@rahulsai9393
@rahulsai9393 Жыл бұрын
Kalki is one of the Dasavatarams of Sri Maha Vishnu, we can deal with Kalki 's life story as per Kalki Puranam one of the upa Purans composed by Vyasa this deals Kalki 's history in previous Maha Kalpa .
@rahulsai9393
@rahulsai9393 Жыл бұрын
Mohini Avataram is one of the remaining incarnations ma'am
@rahulsai9393
@rahulsai9393 Жыл бұрын
According to Vedantha Deshika 's Dasavatara Stavam , Matsya ,Kurma ,Varaha, Narasimha, Vamana, Parasu Rama, Sri Rama, Bala Rama, Krishna, Kalki, we find this list in Dravida Desam temples ( Tamil Nadu and South Andhra Pradesh)
@veerakondeti9369
@veerakondeti9369 Жыл бұрын
If possible plz do videos on Sankara advaita siddhantam poortiga 🙏
@kalyanimanthena3450
@kalyanimanthena3450 Жыл бұрын
Asal meeru daivansha sambhutulu sir enno adbhutamaina vishayalu nerchukuntunnamu mee channel dwara thankyou sir 🙏
@rajeshbolem13
@rajeshbolem13 Жыл бұрын
చిదంబరం లో మాస శివరాత్రి రోజు సాయంత్రం ఒక చిన్న రాతి లింగాన్ని ఒక ప్లేట్ లో పెట్టి అభిషేకం చేశారు మేము వెళ్లిన రోజు.. ఆ లింగం మీరు వీడియో లో శృంగేరి లో ఉన్న లింగంలా స్పటిక లా లేదు ..రాతి లింగం చిదంబరం లో ఉన్నది ..మీరు చెప్పిన లింగం ఆ రాతి లింగం ఏమో ..ఏదో మామూలు లింగం అనుకున్నాం ఇంత గొప్ప లింగం అని ఆ రోజు తెలీదు. ఓం నమః శివాయ
@sreedivyaenugolu1448
@sreedivyaenugolu1448 Жыл бұрын
Guruvu garu srisilam gurinchi video cheyandi akkadi darshaniya pradeshalu gurunchi me matalo vinalaniundhi
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachala shiva
@gopalakrishnapalla
@gopalakrishnapalla Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@anusharamineni5211
@anusharamineni5211 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
@aseelanirudh3197
@aseelanirudh3197 Жыл бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@kalavathiperabathini2899
@kalavathiperabathini2899 3 ай бұрын
ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నరు స్వామి మీరు చిన్నవారు 🎉🎉
@vikramaditya4066
@vikramaditya4066 Жыл бұрын
Om namah shivaya 🙏❤️
@sivapinagadiss3062
@sivapinagadiss3062 Жыл бұрын
గురువు గారు మీ శ్లోకాలు చాలా బాగుంటాయి
@lakshmiarroru1501
@lakshmiarroru1501 Жыл бұрын
Om namah sivayah🙏
@venkateshshiva
@venkateshshiva Жыл бұрын
ఓం నమఃశివాయ
@RVmom
@RVmom 5 ай бұрын
Kanchi lo yogalingam ekada undi guruvu garu internet lo ekada ledu, migutha lingalla gurunchi kuda videos cheyagallaru🙏🏻🙏🏻🙏🏻
@naga5276
@naga5276 Жыл бұрын
Guruvu gaaru mee daya valla map sahayamtho Arunachalam Giri pradakshinam 2sarlu chesi vachamu....manasu ki chala prasanthangaaa vundi...danyavadamulu guruvu gaaru🙏🙏🙏
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 10 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
Chandramouleshwara Pooja by HH Sri Sri Purushottamma Bharathi Mahaswamiji, Shivaganga Mutt
5:58
Sri Sringeri Shivaganga Sharada Peetam
Рет қаралды 35 М.
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН