ఎన్నో కుటుంబాలు గట్టెక్కాయి - అందుకే ముందుగానే చెప్తున్నా | Govinda Maala deeksha | Nanduri Srinivas

  Рет қаралды 289,564

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 467
@J.gowridevi
@J.gowridevi Жыл бұрын
గురువు గారికి నమస్కారం గౌరీపట్నం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఎక్కిరాల వేద వ్యాసగురుదేవులు ప్రతిష్టించిన శ్రీ గిరి పర్వత శ్రీ సాలగ్రామ శ్రీగిరి పర్వత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యం ఆపద్బాంధవుడు అయినటువంటి శ్రీ వేంకటేశ్వరుని కరుణా కటాక్షాల గురించి తెలుగు రాష్ట్రాలకు తెలియజేయండి
@VijayReddy-ff4wn
@VijayReddy-ff4wn Жыл бұрын
Thank you guruvu garu,i am from bangalore.i did govinda mala for 9 days after seeing ur video..clearly received god blessings during mala days ..i felt that he made me to do pooja and process as he likes than what i initially thought...i did so many new things during mala days like cloths offering to sridevi bhudevi venkateswara swamy,provided food to 25 people at home,offered everyday prasadam/fruits/money to others during mala days without realising...had padmavathi amma dharshanam ,did bath in swami pushkarini,had varaha swamy dharshanam... thank you so much guruvu garu.
@saikiranbehara3905
@saikiranbehara3905 Жыл бұрын
ఈ దీక్ష గురించి విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా వారు కుటుంబీకులు ప్రతి సంవత్సరం గోవింద మాల దీక్ష చేపడతారు , అలాగే వారి అనుచరులు కూడా ఈ దీక్ష నీ పాటిస్తారు. చాలా గొప్ప మనుస్సున్న మహారాజులు బొబ్బిలి రాజా వంశీయులు.
@amuktha_Dhana1
@amuktha_Dhana1 Жыл бұрын
ఈమాలని తమిళనాడు వాళ్లు బాగా వేస్తారు తమిళనాడులో బాగా వేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ అసలు ఎవరూ ఎవరికి కూడా తెలవదు
@ananyabheema1522
@ananyabheema1522 Жыл бұрын
మీరు చెప్పింది వింటూ ఉంటే మాటలు రావట్లేదు స్వామి కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏 తండ్రి పిల్లలకు చెబుతున్న అనుభూతి కలుగుతుంది స్వామి 🙏🙏🙏🙏🙏
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc Жыл бұрын
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ 🚩🚩
@veereshbabu620
@veereshbabu620 Жыл бұрын
గురువుగారికి నా నమస్కారాలు ఒకప్పుడు నేను గుడికి కూడా వెళ్ళే వాడిని కాను .ఇప్పుడు మీ దయ వల్ల నేను ఆధ్యాత్మిక మార్గం లోకి అడుగు పెట్టినాను. ఏకాదశి ఉపవాసం కూడా ఒకటిన్నర సంవత్సరం నుండి చేస్తున్నాను. విషయం ఎమిటంటే గురువుగారు నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా గౌరవం ఆయన కోసం నేను శనివారం చెప్పులు వేయడం మానేశాను చెప్పులు వేసుకోని సమయంలో ఏదైన మంత్రం పటించాల ఉపవాసం సంకల్పం మాదిరిగా దయచేసి ఉంటె చెప్పండి
@sumanagangula1308
@sumanagangula1308 Жыл бұрын
గురువూ గారికి పాదాభి వందనాలు మేము మా కుటుంబ సభ్యులు అందరం Govind మాల దీక్ష తీసుకుంటాం మాకు ఆ స్వామి అనుగ్రంతో చాలా బాగుంది ధనుర్మాసం నెల రోజులు గోదా కళ్యాణం వరకు దీక్ష లో ఉంటాం🙏🙏 శ్రీ మాత్రే నమః
@swathikaturi453
@swathikaturi453 Жыл бұрын
స్వామి గోవిందమాల దీక్ష వేసుకున్న తర్వాత జరిగిన అద్భుతాలను గూర్చి కూడా చెప్పండి.. శ్రీ మాత్రే నమః
@narentumma7592
@narentumma7592 Жыл бұрын
మాలధారణ అసలు ఎలా చేయాలో నిజాయితీగా నిజమైన ఆధ్యాత్మికవాదిగా చెప్పారు గురువుగారికి 🙏♥️
@subbaraoinjarapu5922
@subbaraoinjarapu5922 Жыл бұрын
అయ్యా గురువుగారు ఆ ధీక్ష చేయడానికి సమయములు తెలియచేయగలరు. జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏
@bskbhakthisongs870
@bskbhakthisongs870 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు నేను 2019 సంవత్సరంలో మా పాప చదువు కోసం ఒక కాలేజీలో సీటు వస్తే వెంకటేశ్వర స్వామి గోవింద మాల ఏడువారాల దీక్ష తీసుకుని తిరుమలకు వస్తానని మొక్కుకున్నాను ఏడువారాల గోవింద దీక్ష ఎప్పుడు తీసుకోవాలి ఈరోజు ముగించాలి దాని గురించి వివరించండి గురుజి 🙏🙏
@SreevaishnaviSiddireddy
@SreevaishnaviSiddireddy Жыл бұрын
మాటలు రావడం లేదు గురువుగారు ఒక నాన్న పిల్లలకు చెప్పినట్టు ఉంది
@ramanatalluri7913
@ramanatalluri7913 Жыл бұрын
మీరు చేసే సేవ ఎంతో మందికి ఉపశాంతే .. నమో నారాయణాయ🙏
@sivak404
@sivak404 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి పాధాభి నమస్కారములు
@BREInfragroup
@BREInfragroup 7 ай бұрын
గురువు గారికి నమస్కారం ఈ ఈ సంవత్సరంలో బాలాజీ మాల ఎప్పుడు వేసుకోవచ్చు
@BREInfragroup
@BREInfragroup 7 ай бұрын
డేట్ చెప్పగలరా
@madhurachowdary3362
@madhurachowdary3362 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@manipriya8869
@manipriya8869 Жыл бұрын
🙋 నాకు తెలుసు🙏 గోవిందా మాల గురించి.
@rainbow_7695
@rainbow_7695 Жыл бұрын
హృథ్పూర్వక ధన్యవాదాలు గురువుగారు🙏
@mahipalmahi7326
@mahipalmahi7326 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురూజీ🙏🙏🙏💐🌹💐🌹
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 Жыл бұрын
గోవిందా గోవింద గోవిందా గోవిందా హరి
@MokashaMokasha
@MokashaMokasha Жыл бұрын
గురువుగారు కి పాదాభివందనాలు 🙏🙏🙏
@sreenivasululingala1487
@sreenivasululingala1487 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమో గోవిందా గోవిందా
@STargaryan
@STargaryan Жыл бұрын
Inni chestu malli mee regular office work cheskuntu, illu, pillala vushayalu, itu maa vishayalu chustu untaru sir meeru with madam support....ikkada okka office poi ravatanike itu prapancham atu chestuntey....God gift sir meeru....KZbin cheskunna punyam
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Жыл бұрын
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
@anithavenkatesh9782
@anithavenkatesh9782 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@santhinarayana1384
@santhinarayana1384 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏
@sripadmavathi1677
@sripadmavathi1677 Жыл бұрын
🙏గోవింద గోవిందా 🙏
@rajeshltv
@rajeshltv Жыл бұрын
ఓం గోవిందాయ నమః
@enjamurinagamani5917
@enjamurinagamani5917 Жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ నమః 🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః.... ఓం నమో వేంకటేశాయ,🙏🙏🙏
@ramasatyasrinivas
@ramasatyasrinivas Жыл бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@naveendudam2274
@naveendudam2274 Жыл бұрын
🙏🙏 గురువు గారికి నమస్కారం. భవానీ మాల నియమాలు తెల్పండి..🙏🙏
@santhinarsim8394
@santhinarsim8394 Жыл бұрын
Srinivasaa saranuu tandrii saranu saranuu❤❤❤❤❤❤saranuuu
@babusasidhar
@babusasidhar 5 ай бұрын
Namaskaram guruvugaru time kudirite 2024 deeksha dates pampandi. Om namo narayana
@tirupathirao600
@tirupathirao600 Жыл бұрын
Jai shree Govinda Jai Jai Govinda Hare Govinda shree Govinda bhaja Govinda bhaja Govinda Govinda Govinda Govinda Govinda 🙏👍
@rameshchintha6898
@rameshchintha6898 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
@RBhaskar-zt7ls
@RBhaskar-zt7ls 29 күн бұрын
Thank you my dear sir.... Love you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ my favorite gad sir.,... Govinda govindaa
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 Жыл бұрын
🌹🙏 ఓం నమో వెంకటేశాయ🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@Sreenu476
@Sreenu476 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏🌸🏵️🌺🥥
@AwesomeSujatha.
@AwesomeSujatha. Жыл бұрын
గోవిందా గోవిందా 🙏🏼🙏🏼
@bskbhakthisongs870
@bskbhakthisongs870 Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురూజీ నేను ఇంతకు ముందు షిరిడి సాయిబాబా మాల తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ ధారణ చేశాను షిరిడి వెళ్లి వచ్చాను మూడుసార్లు చేశాను దీక్ష తీసుకోవడం వల్ల మన కర్మలు తరుగుతా అని మీరు చెప్పింది చాలా అద్భుతం గురుంచి
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 Жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@jayamallu3701
@jayamallu3701 Жыл бұрын
Sri vishnu rupaya namaha sivayya 🙏 Govinda govinda 🙏
@publicreviews2171
@publicreviews2171 Жыл бұрын
Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏
@sravanireddy2753
@sravanireddy2753 Жыл бұрын
Gurugaru today my birthday bless me and everyone bless me..
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@gayathrisingamreddy290
@gayathrisingamreddy290 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🌹🙏🥥🙏🌹🙏
@prasanthreddy85
@prasanthreddy85 3 ай бұрын
Really hatsup swamy chala bhaga chepparu.....
@rajukarri419
@rajukarri419 Жыл бұрын
Guruji ki పాదాభివందనాలు
@sriram-zp9yd
@sriram-zp9yd Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Soman_Dixit
@Soman_Dixit Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🏻
@budharapulavanya5095
@budharapulavanya5095 Жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏
@Thirupathivlogs27
@Thirupathivlogs27 22 күн бұрын
Na jeevitham Lo Nirankari Hindi song
@pjvpjyothi1766
@pjvpjyothi1766 Жыл бұрын
Guruvu gariki padabhi vandanalu Nenu maa pillalu vesukunnam andi Govinda mala
@bharathiravi1298
@bharathiravi1298 Жыл бұрын
Sree Mathre Namaha Om Namashivaya
@babji69
@babji69 Жыл бұрын
Govinda Govinda
@vkumari7567
@vkumari7567 Жыл бұрын
బాగా చెప్పారు గురువు గారు
@harineelu914
@harineelu914 Жыл бұрын
Ome namo sri venkatesaya namaha
@venuvasamsetti7205
@venuvasamsetti7205 Жыл бұрын
గురువుగారికి నమస్కారం, వెంకటేశ్వర స్వామి వారి నామం రోజు నుదుటిన ధరించవచ్చా తెలుపగలరు
@anju209
@anju209 Жыл бұрын
ఆడవాళ్లు దీక్షగా కాకుండా....నియమాలు లేకుండా...రోజువారీ సుప్రభాతం, పూజా చేయవచ్చా???? అలా చేయాలి అనుకున్నప్పుడూ ఎలా చేయాలి?? ఏమేమి చేయాలి? ఏవి చేయరాదూ?🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di Жыл бұрын
Namo venktesaya🙏 Govinda govinda🙏
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Ayya ilanti mala gurinchi chepinanduku danyavadalu vintanike chala bagundi ...life lo devudu Daya valla maku avakasam vaste tappakunda deeksha teesukuntamu 😊😊😊
@jayasurya..99
@jayasurya..99 7 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః ❤❤
@yaswanth138
@yaswanth138 Жыл бұрын
సప్తమోక్ష పురాలు చాలా వరకు ఉత్తర బ్జరాతదేశంలో ఉన్నాయి,కేవలం కంచి మాత్రమే దక్షిణాపదంలో ఉంది,దాని మీద సిరీస్ చేయండి , గురువు గారు
@sankaraiahnaidukaranam4254
@sankaraiahnaidukaranam4254 Жыл бұрын
Govinda govinda ❤❤❤
@gandepallivaralakshmi6559
@gandepallivaralakshmi6559 Жыл бұрын
సూపర్ లాజిక్ గురువుగారు 🙏🏻
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
Om Namo Sri Venkatesaya namah 🙏🙏🙏
@lakshmimuppina4134
@lakshmimuppina4134 Жыл бұрын
Guruvu gariki satakoti padhabhi vandanalu , mimmalni me family konni vela sanvtsaralu bratikela a దేవుడు aasviradinchali 🙏🙏🙏🙏🙏🙏🙏 sree vishnu rupaya om nama sivaya
@bommakantinarsimha3369
@bommakantinarsimha3369 8 ай бұрын
గురువు గారికి పాదాభివందనం.మాది నల్గొండ జిల్లా.యాదాద్రిlaxminarsimhaswamy వారి మాల దీక్ష నియమ నిబంధనలు తెలియపరచగలరు.narsimhaswamy వారు మా ఇంటి దైవం. 🙏🙏🙏🙏
@challamallesh2216
@challamallesh2216 Жыл бұрын
నమస్తే గురువుగారు దీక్షా సమయాన కొండపైనే దీక్ష తీసుకుని కొండపైనే ఉండొచ్చా 🙏
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 Жыл бұрын
Ji gurudatta Sri gurudatta 🌹🙏🌹
@nettimiraghavendraavinas-xl4eg
@nettimiraghavendraavinas-xl4eg 7 ай бұрын
Chala manchi information icheru swamy meeru, naku kuda malla veskovali anipistundi
@PrakasamJuvvala
@PrakasamJuvvala 9 ай бұрын
Om namah shivaya Om namo venkatashaya🙏🙏🙏🙏🙏👍🙏🙏❤️
@chandhuchandhu4535
@chandhuchandhu4535 Жыл бұрын
మేము తిరుపతిలోనే ఉండేది గురువు గారు. మాల దారణ చేసిన వాళ్ళని గోవింద అని పిలవాలి,..
@Anitha33334
@Anitha33334 Жыл бұрын
Adavallu kuda cheyacha anthati adruatam guruvu garu. Meku amichi runam terchukovali guruvu garu prathiroju meku ammaku padhabhi vandhanalu na nundi meku chepkuntanu. Edhe evagalanimeku. 🙏🙏🙏🙏🙏🙏🙏
@NakkaIndrani
@NakkaIndrani Жыл бұрын
గోవింద గోవింద 🙏,,గురువు గారికి,కుటుంబ సభ్యులకు,,ఛానల్ సభ్యుల నా నమస్కారాలు 🙏
@giridharpavan1592
@giridharpavan1592 27 күн бұрын
good logical explanation of karma theory
@challavijaya1554
@challavijaya1554 Жыл бұрын
Govinda Govinda Govinda
@bandarulokamanya9590
@bandarulokamanya9590 Жыл бұрын
Govinda Govindaa
@true_army_love
@true_army_love 3 ай бұрын
Hi Sir, Karungali mala gurinchi chalaa vintunnam...adhi darusthe positive energy untundhi life maripothundhi ani Inka chala asalu ah mala veskunte niyamalu emaina paatinchala Ammailu ah mala darincha vacha... Dheenikosam video chestha maaaku chala helpful undhi andi.... Please e comment ni consider chesi oka short video ina chestharani aashisthunna
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 Жыл бұрын
Govinda govinda 🙆‍♂️ 🙏
@venkatchakilam5595
@venkatchakilam5595 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🙏🙌🙌
@hmdahyderabad
@hmdahyderabad Жыл бұрын
Excellent Solutions for many People
@kishukumar72
@kishukumar72 Жыл бұрын
Om Namo Venkatesaya
@umarao4006
@umarao4006 Жыл бұрын
Om Sri Nomo Narayana 💐 🙏🏻 🙌🏻
@baswaninagababu51
@baswaninagababu51 Жыл бұрын
తెలుసు సర్
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@krishnakumari1455
@krishnakumari1455 Жыл бұрын
Sri Vishnurupaya namasivya 🙏🙏🙏
@rammohansonnathy1554
@rammohansonnathy1554 Жыл бұрын
Super guruvu garu.tq for posting.
@KommojuVarlakshmi
@KommojuVarlakshmi 3 ай бұрын
Niku Swayam gaa Govinda Mala vesi.. Anubawam tho chaputhunaa guru chpindi 100% Satyam
@gujjasridevi906
@gujjasridevi906 Жыл бұрын
విన్నాను మా చిన్నప్పుడు చూశాను
@saikrishnaanapurapu1470
@saikrishnaanapurapu1470 Жыл бұрын
గురువు గారూ😊
@jangapellylavanya6294
@jangapellylavanya6294 Жыл бұрын
Chala thanks guruv garu
@das9900
@das9900 Жыл бұрын
స్వామి క్రియ యోగం గురుంచి ఒక సారి వివరించండి స్వామి
@rajamaheshchippada9999
@rajamaheshchippada9999 Жыл бұрын
దీక్షా పూర్తి అయ్యకా ద్వారకా తిరుమల అయిన వెళ్ళొచ్చా.
@syamdatti2230
@syamdatti2230 Жыл бұрын
Om namo venktesaya 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏🙏
@venuravula8838
@venuravula8838 Жыл бұрын
అంటే ఉన్నవాళ్లు అందరు గత జన్మలో పుణ్యాలు చేశారు కాబట్టి ధనవంతులు అయ్యారు పేదవాళ్ళు అందరూ పాపాలు చేశారు కాబట్టి ఈ జన్మలో పెదవాళ్ళు గా పుట్టార గురువు గారు
@sudhaguntur1035
@sudhaguntur1035 Жыл бұрын
ఎన్నింటికో సొల్యూషన్ చెప్తున్నారు కదా నిద్రలేమికి ఏదయినా వుందా ఎన్నో ట్రై చేసా కానీ పాట్టడం లేదు. మీరు ద్వారా నినాలని వుంది. నాకు 60yrs అండి.
@mallikarjunbally
@mallikarjunbally Жыл бұрын
Good explanation guruvu garu
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Garikapati Narasimha Rao about Navaratrulu and Deeksha.
10:01
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 101 М.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН