మన మధ్యనే ఉన్న మహనీయులు శక్తి అమ్మ | Life of Vellore HH Shakthi Amma | Nanduri Srinivas

  Рет қаралды 505,667

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Vellore Golden Temple was built by a saint called Shakthi Amma at the age of 25 years. There are numerous service activities that are happening at Vellore, by this great saint who is just 44 years old.
How did that divine power came to Amma? What is the story behind that? This video covers all those secrets that are less known to Telugu Spiritual seekers
-Uploaded by: Channel Admin
Q) Where is Vellore Golden temple?
A) Vellore (aka. Katpadi) is on Bangalore-Tirupathi Railway line. 116 kms from Tirupathi and 79 kms from Thiruvannamalai (Arunachalam)
Sri Narayani Peedam, Thirumalaikodi, Vellore, Tamil Nadu 632055
www.sripuram.org
Q) Where is Shiva Balayogi Ashram at Bangalore?
A) 1/A, 4th Cross Rd, 3rd Phase, J. P. Nagar, Bengaluru, Karnataka 560078
www.shivabalayogitrust.org
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#pravachanalu
#vellore #srinarayani #sripuram #shakthiamma #srinarayanihospital
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 967
@blnsingh9683
@blnsingh9683 3 жыл бұрын
ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో శక్తిఅమ్మను కలిశాను..కానీ అక్కడ అమ్మను కలిసాక ఒక్కో సమస్య తెలీకుండానే వెళ్లిపోయాయి.. ఓం శక్తి లక్ష్మీ నారాయణీ
@ravivarma8919
@ravivarma8919 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aswinierukaluva6798
@aswinierukaluva6798 3 жыл бұрын
అదృష్టవంతులు
@Bharathi-Yadari
@Bharathi-Yadari 3 жыл бұрын
Oh avna..
@sailakshmi929
@sailakshmi929 3 жыл бұрын
Nijama..na paristhi alane undi.plase help me
@Kp0476
@Kp0476 3 жыл бұрын
@@sailakshmi929 please dont think that listen god songs and if possible visit vellore arunachalam or tirupathi it will give you strength life is precious I also suffered alot but gained strength gradually by devotion to God please try to read daily vishnu sahsaranamam it will change life
@srinivassravanijourney
@srinivassravanijourney 3 жыл бұрын
KZbin lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.
@nagarajasarmac1181
@nagarajasarmac1181 3 жыл бұрын
ర్యాంకులు పడిపోయిన పర్వాలేదు, వ్యక్తిత్వం పడిపోకూడదు... అద్భుతం స్వామి
@zlatanplayz6818
@zlatanplayz6818 3 жыл бұрын
Chaala avsaramina maata chepparu ,
@upendernew3240
@upendernew3240 3 жыл бұрын
తిరుపతి కి పోటీగా కట్టారు అనుకున్నా కని. ఇంత గొప్ప మహిమ కల అమ్మ అని నాకు తెలియదు. ఈ సారి వెళ్ళినపుడు తప్పకుండా శక్తి అమ్మ n పుట్ట దగ్గర అమ్మని దర్శించి వస్తాము. ధన్యవాదాలు 🙏🙏🙏
@trendingsocialthings6799
@trendingsocialthings6799 3 жыл бұрын
antha baney undhi..e kalki and valla wife lani nammatam maney....villu and subhash prathriji lu scam antha....
@karukondayagneswararao6018
@karukondayagneswararao6018 3 жыл бұрын
మీలాంటి గొప్ప వారు తెలుగు మాట్లాడే భాషలో ఆంధ్రాలో పుట్టడం మా అదృష్టం శ్రీ మాత్రే నమః ఓం నమో లక్ష్మీనరసింహ య నమః
@ramamv5678
@ramamv5678 3 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమ:
@chintalaramesh653
@chintalaramesh653 3 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనం. మీలాంటి భగవాన్ స్వరూపులు మాకు దొరకడం మా అందరి అదృష్టము దేవుడి కృప. మీ గురించి మిమ్మల్ని ఫాల్లో అయ్యేవారు కామెంట్లో పెట్టడం వర్ణాతీతం. ఒక్కొక్కరి హృదయాల్లో ఎంత భక్తి,ధర్మాచరణ మరియు ఆవేదన ఉందో. గురూజీ నేను వీలైనంత వరకు కర్మ ,భక్తి మరియు ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తాను. పై వాటిపై దేవుడు నాకు సరిపోయేంత జ్ఞానాని అయితే ప్రసాదించాడు.అయితే నాకు భవిష్యత్ కు సంబంధించిన విషయాలు ముందుగానే తెలుస్తున్నాయి అందులో ముఖ్యంగా ఇతరుల మరణానికి సంబంధించినవి కచ్చితంగా జరుగుతున్నాయి ,కొన్నిటికి సంకేతాలను అర్ధం చేసుకోలేక పోతున్నాను మరి కొన్ని ఎప్పుడో జరగాల్సినవి కలలో సూచనలుగా వస్తున్నాయి కానీ అవి మాత్రం వెంటనే మర్చిపోతున్నాను కానీ అవి జరిగిన తర్వాత పరీక్ష అయిపోయిన తరువాత సమాధానాలు గుర్తుకు వచ్చినట్టు అలారం మాదిరిగా అర్ధం అవుతుంది దీని వెనక ఉన్న మర్మం ఏమిటి ఇదంతా న భ్రమే అంటారా లేక నా మానసిక స్థితి సరిగా ఉన్న ఇలా అవడానికి కారణం ఏమై ఉండచ్చు? వసుధైక సోదరసోదరిమణులరా నా ప్రశ్నే మీ ప్రశ్న అయితే దీనికి సమాధానం మీరు కూడా తెలుసు కోవాలనుకుంటే నా కామెంట్ ను లైక్ చేసి ఈ విషయాన్ని గురూజీ దగ్గరకు చేరేందుకు సహకరించగలరు అని మనవి.
@sridevinichenametla7864
@sridevinichenametla7864 3 жыл бұрын
మీ అమ్మ గారి గురించి విని కళ్ళల్లో నీళ్ళు తిరిగి నాయి . అంత గొప్ప తల్లి దండ్రులు ఉన్న O దు వలననే మీరు ఇంత జ్ఞానం తో ఉన్నారనుకుంటున్నాను. మీ తల్లి దండ్రులకు పాదాభి వందనాలు🙏🙏🙏
@sunithabommisetty8179
@sunithabommisetty8179 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sudhamugala5703
@sudhamugala5703 3 жыл бұрын
మీ మాటల్లోనే అమ్మ దర్శనం కలిగిన అనుభూతి ధన్యవాదాలు మీకు 🙏
@sharanyasharanya5975
@sharanyasharanya5975 3 жыл бұрын
గురువుగారూ అసలు నాకు హ golden temple మహిమ గురించి తెలియనప్పుడు వెళ్ళాను. అప్పుడు నాకు ఏమి తెలియదు అక్కడ ఎక్కడ చూసినా అమ్మ ఫోటోలు కనిపించాయి అది చూసి ఇదేంటి మనుషులు ఇంత గుడ్డిగా ఇతన్ని పూజిస్తున్నారు అనుకున్నాను. కానీ ఈ vedio చూసాక ఆ మహనీయుడు గొప్పతనం తెలుసుకున్నాను.చాల thanks గురువుగారు ఈ వీడియో చేసినందుకు.....సర్వేజన సుఖినోభవంతు....
@raavinaresh
@raavinaresh 3 жыл бұрын
నెను కూడ ఆల్గే వెళ్ల
@balajikatikela4210
@balajikatikela4210 3 жыл бұрын
మీకు అమృత వాక్కు ను ప్రసాదించిన మీ తల్లి తండ్రులకు నా పాదాభివందనం గురూజీ మీ ప్రసంగ తరంగాలతో నాకు సమయం తెలియ కుండా ఉంది మీరు దర్శించిన క్షేత్రాలను నేను దర్శించాలని ఉన్నా భగవంతుని అనుగ్రహం ఎలా ఉంటుందో కానీ మిమ్మల్ని మీ పాద దర్శనం కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉంటాను🙏🙏🙏
@jcgold1048
@jcgold1048 3 жыл бұрын
మీ చానల్ నోటిఫికేషన్ చుడగానే మనసు ఎందుకో తెలియదు కానీ ఆనందం కలుగుతుంది
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 3 жыл бұрын
ఇల్లాంటి మహనీయుల గురుంచి మాకు తెలియని విషయాలు అందిస్తున్న గురువుగారికి ధన్యవాదాలు . కృష్ణుని అనుగ్రహం వల్ల ఇటువంటి మంచి మాటలు వింటున్నాము . హరే కృష్ణ 🙏🌺🌺🙏
@arjund.n2433
@arjund.n2433 2 жыл бұрын
Thank you sir
@ChidVanhi
@ChidVanhi 3 жыл бұрын
వెల్లూరు గురించి, అక్కడ అమ్మ గారి గురించి చాలా చక్కగా చెప్పారు... ధన్యవాదాలు
@nagarajupodduturi3818
@nagarajupodduturi3818 3 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చూసాము చాలా సంతోషం కలిగింది. మీ గురించి తెలుసుకోవాలని చాలా ఉండేది. మీ ఇంటర్వ్యూ తో మీ తల్లి తండ్రుల గురించి మీ కుటుంబం గురించి తెలుసుకొని సంతోషం అనిపించింది. మీకు ఇంత సహకరిస్తున్న మీ కుటుంబాన్ని చూడాలని ఉంది .ఒక్కసారి వీలయితే వాలన్ని చూపించండి గురువుగారు.అలాగే అగ్ని హోత్రం ఎలా చేసుకోవాలో ఒక్క సారి తెలియచేయండి ప్లీజ్.ఫస్ట్ నుంచి మీ వీడియో ఫాలో అవుతూ మమ్మలని మేము ఎంతో మార్చుకొగలుగుతున్నము.మీరు తెలుగు వారు కావడం మా పూర్వ జన్మ సుకృతం.ఒక నిస్వార్థమైన గురువు ఉంటే బాగుండు అనుకుంటున్న టైం లో మీ వీడియోస్ మా కంట పడింది అంతా ఆ లలిత అమ్మ వారి కరుణ.మా అదృష్టం బాగా ఉంటే ఒక్కసారయినా మిమ్మలని కాలుసుకోవాలని మీ ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది.ఆ భాగ్యం ఉందో లేదో అనిపిస్తుంది.
@workfromhome4370
@workfromhome4370 3 жыл бұрын
🙏🙏🙏🙏ఈ రోజులలో ఇలాంటి మహానుభావులు ఉండడం అద్భుతం, అదృష్టం. శక్తి అమ్మ పాద పద్మములకు నమస్కారము 🙏🙏🙏🙏 అలాంటి అమ్మ ని మాకు మీ వాక్కుల ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏
@gsarada7768
@gsarada7768 3 жыл бұрын
అద్భుతమైన చరిత్ర వినే భాగ్యం కలిగించిన మీకు అనేక నమస్కారములు.. శక్తి అమ్మకి పాదాభివందనాలు.. అమ్మని దర్శించే భాగ్యం కలగాలని ఆ అమ్మనే కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏
@sivaramakrishnaprasadramu2545
@sivaramakrishnaprasadramu2545 3 жыл бұрын
శక్తి అమ్మకు నండూరి శ్రీనివాసరావు గురువుగారికి పాదా బి వందనాలు
@LearnTeluguwithHari
@LearnTeluguwithHari 3 жыл бұрын
గురువు గారు మేము వెల్లొచ్చాము ఒకసారి కానీ ఇన్ని విషయాలు తెలుసుకోలేదు మి వల్ల మాకు చాలా విషయాలు తెలిసాయి ధన్యవాదాలు🙏🙏🙏
@livinggreensolutions8503
@livinggreensolutions8503 3 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చూసే భాగ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు 🙏
@c-4d6sdeerajyadav18
@c-4d6sdeerajyadav18 3 жыл бұрын
Nijam.chepar andi Guruvu gari interview chudadam mana purva janamabhagyam
@RajKumar-zq7zf
@RajKumar-zq7zf 3 жыл бұрын
@@c-4d6sdeerajyadav18 andulo elanti sandeham ledu,,, inka chala Mandi vunnaru , kani varu Evo panikirani videos choostunnaru, manam choostunnam ante kachitanga mahatbhagyam, poorva janma sukrutham..... 🙏
@saiswamysangapu5342
@saiswamysangapu5342 3 жыл бұрын
వేలూరు శ్రీ శక్తి అమ్మ వారికి సాష్టాంగ నమస్కారం అంతకంటే ఆ వివరాలు అద్భుతంగా తెలియచేసిన శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమో నమః 🙏🙏
@UmaDevi-sq1hq
@UmaDevi-sq1hq 3 жыл бұрын
నోట మాట రావడం లేదు నిజమే మహిమ అంటే ఇది ఇంత చిన్న వయసులో అంత సాధించడం 🙏🙏🙏
@nptelhelpchemical1514
@nptelhelpchemical1514 3 жыл бұрын
ఎప్పుడూ ఇలా నిస్వార్ధంగా ఆధ్యాత్మిక సేవ లో మీరు తరించి పోతు మమ్మల్ని తరింప చేయండి గురువు గారు
@chidrawarmanjula6774
@chidrawarmanjula6774 3 жыл бұрын
Correct ga chepparu.
@ouruniverse2129
@ouruniverse2129 3 жыл бұрын
నా మనసు ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది అటువంటి మహనీయుల దర్శనానికి.. ఇంక మీ మాటల్లోనే అన్ని విధాల అమ్మను దర్శించగలిగే సంతృప్తి కలిగింది. పంచభూతములున్నంతవరకు, ఆపై కూడా సనాతన ధర్మం వర్ధిల్లుతూనే ఉంటుంది . జై శ్రీ రామ్.. శ్రీ మాత్రే నమ:
@thirupathammamaneru8646
@thirupathammamaneru8646 2 жыл бұрын
కారణజన్నములు అన్నారు గురువుగారు వారిలో మీరు ఒకరు గురువుగారు 🙏🙏🙏మీ మాటల్లో అమ్మ ను చూస్తున్న ట్లు వుంది స్వామి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@muralimla9063
@muralimla9063 8 ай бұрын
ఓం శ్రీ లక్ష్మి నారాయణి నమః, రీసెంట్ గా వెళ్ళి వచ్చాను అద్భుతం 💕💕🌱🌱🙏🙏
@gaddesrinivas
@gaddesrinivas 3 жыл бұрын
ఆ పెద్దాయనకు జన్మ జన్మలకు గుర్తుండిపోయే సమాధానం చెప్పారు 🙏
@allauddinshaik5346
@allauddinshaik5346 3 жыл бұрын
గురువుగారు ప్రత్యంగిరా అమ్మ వారి చరిత్ర గురించి పూర్తి గా ఓక వీడియో చేయండి
@yoursakshita2903
@yoursakshita2903 3 жыл бұрын
అనంతపురం జిల్లా గుంతకల్ సమీపంలో వున్న ముత్యాలమ్మ గుడి గురించి తెలుపగలరు అని మిమ్మల్ని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏
@manipriya8869
@manipriya8869 3 жыл бұрын
Ninna TTD channel lo me interview chusanu, me amma gariki tirupathilo jarigina anubhavam vintunte yenta adrustavantulo ammagaru anipinchindi🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
నమస్కారం సార్🙏🏻 మీ ఇంటర్వ్యూ చూసే అదృష్టం కలిగించినందుకు చాలా చాలా చాలా ధన్యవాదములు సార్... 🙏🏻🙏🏻🙏🏻
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
శక్తి అమ్మవారి పాద పద్మములకు శిరస్సు వంచి అనంతకోటి నమస్కారములు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pravallikaapoori2415
@pravallikaapoori2415 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hema-jr5lk
@hema-jr5lk 3 жыл бұрын
😍🥰💓♥️♥️
@himajahimaja1466
@himajahimaja1466 3 жыл бұрын
Gurugaru mi interview chuse adrustam kaliginanduku danyavadalu.....mi ammagari anubavalu cheputunnapudu romanchithamaina anubuthi kaligindi kalla ninda nillochesai....manasanta goppa feeling
@parvathidevi2486
@parvathidevi2486 3 жыл бұрын
స్వామి మీకు నా కృతజ్ఞతలు నా పేరు పార్వతి దేవి మాది భీమవరం మీ వీడియోస్ అన్ని చూస్తాను ఆవి మాలాంటి తెలియని వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి మీ గురించి ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంజలి గారి ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను అది నాకు చాల ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కసారి మీ దర్శన భాగ్యం కలగాలికుంటున్నాను
@Swarna-B
@Swarna-B 3 жыл бұрын
శక్తి అమ్మ కారణ జన్ములు . లక్ష్మీ అమ్మవారు తాను నివాసం వుండే వైకుంఠం భూలోక వాసులు చూసేవిధంగా ఆయన రూపం లో ఉండి నిర్మాణం చేసారు శ్రీపురం .
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
ఇలాంటి మహానుభావుల చరిత్రలను, మన హిందూ సాంప్రదాయం , అన్నిటినీ మన రాబోయే తరాలకు అందించటానికి తోడ్పడండి,అది మన పుట్టిన సంతానానికి తెలియ చెప్పడం తో మొదలు కావాలి. శ్రీ గుుభ్యోన్నమః మీకు పాదాభివందనాలు గురువుగారూ🙏🙏🙏
@VR-1962
@VR-1962 2 жыл бұрын
🕉️🙏 వేలూరు గోల్డెన్ టెంపుల్ విషయం లో & మరియు అమ్మ ప్రతినిధి అని ప్రకటించుకున్న వారి పట్ల నేను గమనించిన నా వ్యక్తిగత అభిప్రాయం మీతో అంగీకరించాలేక పోతున్నాను.
@jayalakshmi8919
@jayalakshmi8919 3 жыл бұрын
Guruvu garu namasthe. I’m Jayalakshmi from US. But my native is remote village near Tanjore. I’ve à grand kid and I wanted to let him know about our culture. For this reason your messages help me a lot. I know Telugu because I was born and brought up at Tirupati. I’ve been searching for a guru for spiritual guidance. I’m glad to hear your preachings. I’ve been following Chagati garu, Saamavedam garu and some other guru’s speeches since a long time. Recently I heard your precious messages. Thank you. You’re thinking from our side and clearing our doubts naturally just like a brother. 🙏
@sandyarani9477
@sandyarani9477 3 жыл бұрын
మనిషి ని ధర్మం వైపు తిప్పె మీ కృషి అనిర్వచనీయం.. అద్వితీయం.. ఆనందమయం
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@swathichittumalla7844
@swathichittumalla7844 2 жыл бұрын
Shakthi ammanu chusanu swamy garu Amma theertham kuda echaru maku Me video chusaka chala Baga anipinchindi ,🙏🙏🙏🙏
@sandyarani9477
@sandyarani9477 3 жыл бұрын
గురువు గారు సనాత ధర్మానికి... నూతన గురువు గారికి 🙏🙏🙏
@rajaramagovindgade790
@rajaramagovindgade790 2 жыл бұрын
గురువు గారు మీకు నమస్కారం. మీరు తెలిపిన వివరాలు వలన మేము శక్తి అమ్మ గారి ని దర్శించుకుంటాము.చాలా బాగా వుంది. మీకు నమస్కారాలు
@SRITV123
@SRITV123 3 жыл бұрын
ఇటువంటి మహానుభావులు కారణజన్ములు ఇటువంటి కారణజన్ముడైన ఆ అమ్మ గురుదేవులకు ప్రణామములు
@rajinisujanmulki9807
@rajinisujanmulki9807 3 жыл бұрын
Me matalu vinte ,me videos chuste Chalu sir saprate ga veli chudalisina avsaram ledu sir, malanti valu asking veli chudalem Sir thanku so much sir.
@prakruthiconsultancy1939
@prakruthiconsultancy1939 3 жыл бұрын
ఆహా అద్భుతంగా ఉంది. శక్తి అమ్మా మీకు నా హృదయపూర్వక పాదాభివందనం💐💐💐"🙅🙅🙅👏👏
@yourssindhu871
@yourssindhu871 Жыл бұрын
Dream Come true moment Shakthi amma nu darshinchanu alage ayana chesina ammavari abhisekham chusi tarinchanu .E janama ki idi chalu anipinchindi e rendu kallu enta adrushtam chesukunnayo e roju eppatiki marachipolenu .meku krutaganatalu guruvugaru.
@Lakshmi-si4rk
@Lakshmi-si4rk 3 жыл бұрын
Thank you for explaining us about Shakti Amma's greatness. Till date we were in darkness about vellore ammavaru temple... Today I have realised it's greatness....I have obtained clarity in all my matters... Thank you once again Sir🙏🙏🙏🙏🙏🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చాల చాలా మంచి విషయాలు చెప్పారు తాక్యూ ధన్యవాదాలు గురువు గారు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య 🏡👨‍👨‍👧‍👧🤚👌🕉️🔱🍊🍎🌾🍇🌹🌸🌼🌺🌴🌿🇮🇳🙏
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 жыл бұрын
ఈ ప్రపంచంలో 100 కు పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 80కు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి..కానీ ఒక్కటంటే ఒక్క హిందూ దేశం కూడా లేదు.. భారత్ & నేపాల్ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నా, దురదృష్టం కొద్దీ ఆ రెండు దేశాలు సెక్యులర్ అయ్యాయి...అంటే ఆ రెండు దేశాల్లో అన్ని మతాల వారికి సరైన హక్కులు ఉన్నాయి...సరే ! వినడానికి బావుంది... మరి ముస్లిం మతం పుట్టిన దేశం - సౌదీ అరేబియా...ఆ దేశం సంపూర్ణంగా ఇస్లాం దేశం; క్రైస్తవ మతం పుట్టిన జెరూసలేం పూర్తిగా క్రైస్తవమయం...!!! మరి అదే విధంగా హిందూ ధర్మం పుట్టిన భారత దేశాన్ని హిందూ దేశం అని ఎందుకు అనకూడదు...? 2014 లో ఆర్బీఐ ( RBI) సంస్థ, వైష్ణో దేవీ అమ్మవారి ముద్ర ఉండే కొన్ని నాణేలను విడుదల చేసింది ....అయితే కొంత మంది ముస్లింలు దాని గురించి సుప్రీం కోర్టులో కంప్లైంట్ చేసారు.... అలా ముద్రించడం ద్వారా వారి మనస్సులు దెబ్బతిన్నాయట....!!! చూడండి, హిందువులారా...! మన హిందూ ధర్మం పుట్టిన దేశంలో, మన ధర్మానికి సంబంధించిన ఒక దేవత ఫోటో కూడా వేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము..... ఇదెక్కడి న్యాయం అంటారు.....? దీన్ని ఎవరైనా సెక్యులరిజం అంటారా...? ఇండోనేసియా అంటే ఒక ముస్లిం దేశం... కానీ ఆ దేశపు కరెన్సీ నోట్లపై మన బుజ్జి బొజ్జ గణపయ్య ఉంటాడు.... మరి అక్కడి ముస్లింలకు లేని బాధ ఇక్కడి వాళ్లకు ఎందుకో....? ఇప్పుడు చెప్పండి ఏది అసలైన సెక్యులర్ దేశమో.......? ఇంకో ముఖ్యమైన విషయం...ప్రతీ దానికీ హిందువులను కులం పేరుతో విడగొట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అందరికీ...!! కానీ, అసలు కులధర్మం ( వర్ణాశ్రమ ధర్మం ) అంటే మీలో ఎంతమందికి తెలుసు...? కులం అంటే పుట్టుక తో వచ్చేది కాదు, మన గుణాన్ని బట్టి కులాన్ని నిర్ణయించాలి.... మీ మనస్సు సదా భగవంతుని పాదాల చెంతే ఉంటే, మీరు శూద్ర కులంలో పుట్టినా బ్రాహ్మణుల కిందికే వస్తారు... ఇది నేను చెప్పిన మాట కాదు... కొన్ని వందలమంది ముందు ఒక స్త్రీకి అవమానం జరగకుండా కాపాడిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మాట....!!! ఇకనైనా మేల్కొండి...మనలో ప్రతి ఒక్కరూ ధర్మరాజు అంతటి పుణ్యాత్ములు కాకపోవచ్చు కానీ దుర్యోధనుని అంతటి పాపాత్ములము కాకూడదు... ధర్మో రక్షతి రక్షితః...🙏 జై శ్రీ రామ్ 🙏
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
🙏🙏🙏
@sunithavasudev751
@sunithavasudev751 3 жыл бұрын
Chala baga chyparu
@baddipudibhavani19
@baddipudibhavani19 3 жыл бұрын
Chala baga chepparu edhe sathyam
@sris6958
@sris6958 3 жыл бұрын
English medium tho paatu Sanskrit ni school lo compulsory subject cheste.... Ramayana, Mahabharata, vedalaku, agamaallaku arthm pillalu chinnaptnunchi nerchukontaaru. ...athi vadilesi bible stories, Christ birth and principles ilantivi unte Western paddathule nachuthayi mana sanathana paddathulani thappu padathaaru peddayyaka.
@venkateshnimmala3464
@venkateshnimmala3464 3 жыл бұрын
మీ సంస్కారానికి శతకోటి నమస్కారాలు
@anandtingirikar7142
@anandtingirikar7142 3 жыл бұрын
Guru Garu.. I visited this temple and found to be very commercial. From starting of the temple business stalls are there including water stalls. Every seva has different price. I purchased 1 litre water bottle for more than 20 rupees. I felt bad. The way you explained completed changed my perception. Thanks Guru Garu.. Thanks.
@padmajavakati6596
@padmajavakati6596 3 жыл бұрын
After watching your video we are here at Vellore and watched Ammavari Abhishekam. Have no words to explain the energy in the place. And we have never watched such beautiful process before. అమ్మవారు అక్కడ ఉంటే ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తామో అంత ప్రేమగా , అద్భుతముగా చేసారు. మా అందరినీ ఆశీర్వదించి తీర్థం ఇచ్చారు. శ్రీ మాత్రే నమః Thankyou a ton for the information and Experience 🙏🙏
@UPgradeNature
@UPgradeNature Жыл бұрын
Me videos chusi memu sripuram dharshananiki vellamu. Golden temple edhuruga unna Shakthi peetam lo ammavarini dharshinchukunnam. Matallo cheppaleni anubhuthi kaligindhi. Memu evening 7ki abhishekam tharvatha Shakthi ammanu kalavali anukunnamu, kani abhishek roju madhyanam 1:30 ki kani, sayanthram 7:30 ki kani jaruguthundhata. Kabatti Shakthi ammanu kalavali anukune varu mundhu gane alayam lo Shakthi Amma a time ki abhishek chestharo kanukkoni velthe ibbandhi padakunda undavachu😊
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 3 жыл бұрын
అంతా బాగుంది. చివరిలో మహిమ అన్న దాని గురించి కొంత సరిగ్గా, కొంత వక్రీకరణ చేసి చెప్పినట్టు అనిపించింది. పరోక్షంగా సత్యసాయిబాబా వంటి వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్లు చేసినవి మెజీషియన్స్ చేసిన వాటితో పోల్చదగ్గవి అని చెబుతున్నట్లు అనిపించింది. నాకు తెలిసి అవి ఇవి రెండూ ఒకటి కావు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
మీరు ఎలా అర్ధం చేసుకున్నారో నాకు తెలీదు కానీ, "ఫలానా బాబా చేసిన మహిమ, ఇదిగో ఇలా చేయాలి - వాళ్ళు చేసే మహిమలు నేనూ చేయగలను" అంటూ , ఒక Magician పెద్ద పుస్తకం రాశారు. నేను చెప్పేది ఏమిటంటే, "మహాత్ముల శక్తిని వాళ్ళు సృష్టించే, ఉంగరాల్లో బొంగరాల్లో చూడటం కాదు , వాళ్ళు సాధించిన మహత్తర కార్యాల్లో చూడండి" అని . అటువంటి కార్యాలు ఎలా చేయవచ్చో ఏ Magician నైనా చేసి చూపించమనండి, వాళ్ళ తరం కాదు
@NarasimhaSanatanam
@NarasimhaSanatanam 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks సరే నండి.🙏 ధన్యవాదాలు. నా కామెంట్ మిమ్మల్ని గాయపరచి వుంటే మన్నించగలరు. కానీ ఇప్పుడు తేట తెల్లమైంది.
@sowmyamitraattaluri8771
@sowmyamitraattaluri8771 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks respected sir...I would be grateful if these videos are made with subtitles...due to hard of hearing (HoH)...I am more comfortable with subtitles...kindly understand..🙏🙏
@smileyvilasagaram66
@smileyvilasagaram66 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks namaskaram guruvu gaaru memu thurday 25th ko velthunam miru 7nundi abhishekam anaru kada morning na evening na friend evening 7ki anaru koncham vivaranga cheppandi please
@yallamellisabita9723
@yallamellisabita9723 2 жыл бұрын
Nijam ga goosebumps vachye ande meku padabi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shashankkashyap938
@shashankkashyap938 3 жыл бұрын
Tears rolled down my eyes Watchung this video. Great service and blessings offered by Shakti amma to the world. And very good narration by Nanduri Srinivaslu garu. Thanks for sharing this with the general public
@manohar2498
@manohar2498 3 жыл бұрын
🙏జై గురు దేవ దత్తా.. గురువు గారికి పాదాభివందనాలు..🙏 గురువు గారు మీ రెండు ఇంటర్వూ లు చూశాను, గురువు గారు మాలో ఉన్న సమస్యలకు సమాధానాలు మీ వీడియోలో (ఇంటర్వూ) లో ఉన్నాయి.. మీరు దొరకడం ఏ జన్మ పుణ్య ఫలమో.. మాకు దేవుడు ఇచ్చిన వరం గా భావిస్తున్నాను... Tq సో much 🙏🙏🙏🙏🙏🙏
@kancharlasuma3658
@kancharlasuma3658 3 жыл бұрын
Sir...it's my sincere request....pls do one video on how to do nitya agnihotram at home.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@goutammanchiraju8578
@goutammanchiraju8578 3 жыл бұрын
Yes please do it 🙏🙏🙏
@lnaidu
@lnaidu 3 жыл бұрын
+1 to the request. The rules as to who can do and how it needs to be done
@jaratkarux
@jaratkarux 3 жыл бұрын
Dear Srinivas garu.. please talk about nitya agnihotram at home.
@funstarssbr1413
@funstarssbr1413 3 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం ఒక్కసారి గుంతకల్ నాసన్నకోట శ్రీ ముత్యాలమ్మ గురించి ఒక్క వీడియో పెట్టండి స్వామి 🙏🙏🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
ధన్యవాదములు సార్ చాలా అద్భుతమైన వీడియో చేసారు 💐🙏👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👍👍 కొంతమంది మహాత్ములు వారి వారిగురు సంప్రదాయాలలో పిఠాడిపతులుగా ఉంటూ లోకహితన్ని చేస్తూ ఉంటారు, వారు ఎవ్వరిని ముట్టుకోకూడదు అదేమీ తప్పుకాదు, కొంతమంది సామాన్య జనాలని ముట్టుకుంటూ అనుగ్రహిస్తారు రెండూ పద్ధతులు కరెక్టే ప్రజలు మాత్రం భక్తిగా ఉండవలసినదే రెండూ చూట్ల అని నా అభిప్రాయం సార్. 🙏💐 గమనించగలరు సహృదయం తో
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
1) కొంత మంది పీఠాధిపతులు మౌనంతో తపశ్శక్తితో ఉపాసనతో దేశానికి సహాయం చేస్తారు. 2) ఇంకొంతమంది, జనాలతో మమైకం అయ్యి సహాయం చేస్తారు (ఇటువంటి వాళ్ల వల్ల మతమార్పిడులు ఆగుతాయి) అమ్మ రెండవ తెగ కి చెందిన మహనీయులు
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏
@ourbeautifulnature3831
@ourbeautifulnature3831 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks sir we want to speak with u sir please can u say ur email sir we have a spiritual problem sir we are bramhins we are gone to so many members but no one solved our problem they all are said this is goddesses problem we can't in love in it please say me how to say our problem to u sir please sir please reply us Namaste
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 💐💐💐👌🙏ధన్యవాదములు సార్
@kalyanchakravarthy7409
@kalyanchakravarthy7409 3 жыл бұрын
Nanduri gariki salaha ivvakoodadu, cheppindhi vinagalaru veelaithe aacharincha galaru, now a Christian conversations are going, if still they fallow rules and regulations our Dharma will spoil
@3697papa
@3697papa 3 жыл бұрын
ఇన్ని విషయాలు మాకు తెలియ చేస్తున్న మీకు ధన్యవాదాలు. మేము అదృష్టవంతు లం. మీరు ధన్యులు
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
గురువు గారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి మాకు మాటలు లేవు......... మీ పాదాలకు శతకోటి నమస్కరాములు మరియవు పాదాభి వందనాలు🙏🙏🙏
@rangalatha7529
@rangalatha7529 3 жыл бұрын
మీ లాంటి వారు ఈ కాలంలో తప్పకుండా ఉండాలి... మీరు నిండునూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యా లతో వర్ధిల్లాలని ఇంకా ఇటువంటి భక్తి ప్రవచనాలు చెయ్యాలి ఆ భగవంతుని దయ వలన 🙏 🙏 🙏
@eshwarbajrangthegreat8461
@eshwarbajrangthegreat8461 3 жыл бұрын
Congratulations gurugaru For your best interview in svbc channel🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shanmukay2829
@shanmukay2829 3 жыл бұрын
the great person who is giving valuable information
@lokeshjv5175
@lokeshjv5175 3 жыл бұрын
1
@pnr_realestates_ap
@pnr_realestates_ap 3 жыл бұрын
దైవ అనుగ్రహం వల్ల నిన్న మేము మీ వీడియోని చూసాము, మేము ఆ సమయం కి అక్కడే ఉండటం తో నారాయణి పీఠం దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషం అనిపించింది. ధన్యవాదములు
@attitudeqeen1656
@attitudeqeen1656 3 жыл бұрын
గురువు గారి కి కృతజ్ఞాతలు మీరు చెపుతూ ఉంటే మాకు చాలా సంతోషంతో కళ్ళలో నుంచి కనీళ్ళు వచ్చాయీ మేము ఎనిమిది సంవత్సరాల క్రితం మేము వెళ్ళాము
@kaaliprasad3900
@kaaliprasad3900 3 жыл бұрын
ఎవరో కావాలని dislike చేస్తున్నారు... మీకు నచ్చకపోతే చూడటం మానేయండి అంతే కానీ ఈ ఛానల్ ని subscribe చేసి వీడియో రిలీజ్ చెయ్యగానే వెంటనే dislike చేస్తున్నారు.. ఇలాంటి వీడియోస్ కి dislike కొట్టడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా కొత్త తప్పులు చేస్తున్నారు.... నా తల్లి తండ్రి కాళీ కాలభైరవులు మీ బుద్దిని మార్చాలి అని వేడుకుంటున్నాను 🙏
@vijayap8316
@vijayap8316 3 жыл бұрын
If God showers his blessings, I hope to meet this Great person Shakti Amma.
@venkatesdaggumati1771
@venkatesdaggumati1771 3 жыл бұрын
Lalu Prasad Gary me contact nu istara sir
@sravaninarayana7848
@sravaninarayana7848 2 жыл бұрын
Thank you so much for this vidio.... E vidio chusaka memu recent ga vellamu chala adbhutam aena anubuthi kaligendii🙏🙏🙏🙏🙏🙏.... Alage kanipakam kanchi kuda vellamu me vidios maku chala chala manchi anubuthulanu chesukovadaniki upayogapaddayi.... చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@katupakamkrishna9243
@katupakamkrishna9243 3 жыл бұрын
మిమ్మల్ని చూడడం మీరు చెబుతున్న వినడం మా పూర్వజన్మ సుకృతం గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@krishnamohannchodey4303
@krishnamohannchodey4303 3 жыл бұрын
Very good explain Sir, Milantivaaru ee samajaniki chala avasaram Sir 🙏 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👌👌
@mrudulaguraja8150
@mrudulaguraja8150 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయము గురించి వీడియో చేయాలని ప్రార్ధన
@ansu0406
@ansu0406 Жыл бұрын
Nanduri gariki enni thanks cheppina thakkuve. Meeru cheppinattu velli darshanam chesukuni maatallo cheppaleni anubhoothi pondham. 🙏
@phanipriya7195
@phanipriya7195 3 жыл бұрын
మీ vidoes ద్వారా ఇంత అధ్భుత మైన విషయాలు తెలియడం నా పూర్వ జన్మలో చేసిన పుణ్యం 🙏🙏🙏🙏🙏
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 3 жыл бұрын
Meeru Cheppe Matalu Adhbutam God bless you sir vvvrao.
@chandut2610
@chandut2610 3 жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు సర్ 🙏🙏🙏
@spcreativechannel3420
@spcreativechannel3420 Ай бұрын
Minchi information Swami. We r lucky to have a person like you guruvugaru
@anumakondavanitha4263
@anumakondavanitha4263 3 жыл бұрын
We can bow for this precious and happiest filled with divinity and grace, thanks aton sir🙏
@pakkisudharani8868
@pakkisudharani8868 Жыл бұрын
💐💐💐💐💐 Spicial Thanks for your entire team and your family members 🙏🙏💐 OM SHREE VISHNU ROOPAYA NAMAH SHIVAY 🙏🙏💐
@dhatrisri.s4560
@dhatrisri.s4560 Жыл бұрын
Jai srimannarayana
@ramanjaneyuluram7336
@ramanjaneyuluram7336 2 жыл бұрын
Wonderful information. Thanks alot for your effort and bringing awareness along with bringing the hidden facts into light.👋
@loacltraveller
@loacltraveller 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏, కొంత మంది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ మహా లక్ష్మీ అమ్మవారి విగ్రహం కింద పూజారి ఫోటో పిట్టి పూజలు చేస్తున్నారు అని, ఆయన ఏమైనా దేవుడా అని రూమర్స్ చేస్తున్నారు ... మీ వల్ల నాకు ఇప్పుడు అర్థమైంది ఆయనే శ్రీ శక్తీ అమ్మ అని. ఇంత మంచి పనులు చేస్తున్న శ్రీ శక్తీ అమ్మకు నా హృదయపూర్వక పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanipolishetty2667
@vanipolishetty2667 3 жыл бұрын
Enlightenment, thank you for sharing Srinivas Garu!
@vanajareddy59
@vanajareddy59 2 жыл бұрын
Mee video chusaka amma daggariki vellali anukunnam. Ma adhrustam bagundi amma Hyderabad vacharu. Ninna & e roju amma ni darshinchukunnam. Amma apyamga ma babu ni teeskoni teerdham icharu. Chala thanks sir
@allibabu5945
@allibabu5945 3 жыл бұрын
Thank you sir for outstanding explanation 🙏🙏🙏
@Bharatiya03
@Bharatiya03 11 ай бұрын
నాకు ఎందుకో తెలియదు కానీ మీరు ఇలా ఒక్కొక్క మహనీయులు గురించి చెపుతూ ఉంటే కళృ నుంచి కన్నీళ్లు వస్తున్నాయి, అలాగే ఎప్పుడూ చూడని భారత దేశాన్ని మీ ద్వారా చూడగలుగుతున్నాను.
@narainvneni
@narainvneni 3 жыл бұрын
Sir your effort for uplifting the hindhu tradition and culture is commendable.
@MoturuNagaraju
@MoturuNagaraju 10 ай бұрын
Ippude sripuram lo ammavarini darsinchunnamu dhanyam 🙏
@bharathreddyd8614
@bharathreddyd8614 3 жыл бұрын
Sir Good Evening, What ever information u provide in this video and the earlier video is all true,my hometown is near the temple,I showed this video to my uncle who stays in my hometown,and he also said the same and exact information given by you sir,my uncle and Shakthi Amma were classmates and Amma used do meditation every time near the puttu. Thk u sir,once again for this valuable information.I hope this message will be noticed by u gurugaaru.
@girirao8208
@girirao8208 3 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. చాలా మంచి విషయాలు చెప్పారు.
@samskritamlearner
@samskritamlearner 3 жыл бұрын
Thank You so much Nanduri Garu 🙏, I never heard this detailed information about Shakti Amma even though I went there multiple times.
@srirama9216
@srirama9216 3 жыл бұрын
Srinivas Garu meeru Chala manchi vedios chestunnaru .. nenu Chala poojalu chesanu chinnappat nunchi devudante nammakam .. nenu bhakturalunani cheppanu kanu neenu evvarikee anyayam cheyyaledu kani naku sadhinche bharta manchodukaadu illegal relations pettukunnadu inko pelli cheskunnadu moodella papaki Annam kooda pettakunda ikodantho batukutunnadu ..devudemchestunnadu anipistuntadi appudappudu ...nenu khadgamala chesanu apeyyamani ma atta bharta godava pettaru nenu apaledhu devudilochu mammalni marustadanukuntumnava ani adigaru chinna pilla empapam chrsundani vallu ala badhapedutunte devullu choostoo voorukunnaru ani eppudoo bhadapafutuntanu pooja manalanipinvhadhu chryyalanipinchadu alavataipoyindi... Virakti GA vundi meru cheppina Hanuman slokam chaduvutunna ah slokam chadivite sundarakanda chadivina phalitamannaru kada two years nunchi anukunta chaduvutunnanu na Papa chesina paapamenti nenu chesina paapamenti poorva janmala papaki eh janmalo anubhavinvhadamenti anipistundi ..badha chppukovalani comment lo cheptunna nenu evvarni tappupattatla
@dasarisai932
@dasarisai932 3 жыл бұрын
I don't know sir i always feel happy while watching your videos😊
@rekha3084
@rekha3084 2 жыл бұрын
I sincerely thank u sir for making such wonderful videos.🙏🏻🙏🏻
@vijayap8316
@vijayap8316 3 жыл бұрын
Awesome information and explanation. Sir I request you to spread a Msg to the ppl that it's our responsibility to feed the speechless ones like Street cats and dogs. People are becoming Inhuman and kiling them mercilessly. Great people like you can spread such msg and inspire others. 🙏🙏🙏
@knarasimha1436
@knarasimha1436 3 жыл бұрын
Aa alayaniki memu vellamu,mi matallo aa alayam goppathanam telsukunnam, chusinapudu theliyaledu ,aevarucheppaledu aalayam gurinchi. Ippudu anipistondi oka adbhutham chusamani, telugu lo vivarinche guruvu garu miku dhanyavadamulu.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@kadiyamjyothi2662
@kadiyamjyothi2662 2 жыл бұрын
Namaskaram guruvu garu venkatapalem polai swamy gurinichi video cheyandi please 🙏🙏
@sowjivarma5639
@sowjivarma5639 3 жыл бұрын
Mee videos epudepudaa ani eduru custha vuntamu guruvugaru.. Namaskaramu guruvugaru🙏🙏🙏🙏
@durgaprasadponukumati
@durgaprasadponukumati 3 жыл бұрын
చాలా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@sreelathch7448
@sreelathch7448 3 жыл бұрын
You are doing great job transforming people spiritually conscious.
@saikirannaini2231
@saikirannaini2231 3 жыл бұрын
Avunu Sir avathali sandulo unna Narayanipeetam lo Ammvari shakti amogham... Akada ammavaru maha shakti laga suryudi laga kanipistharu nenu chusanu🙏🙏