తిరుమల తొండమాన్ చక్రవర్తి 3 జన్మల రహస్యం | Thondaman chakravarthi full story | Nanduri Srinivas

  Рет қаралды 548,964

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 798
@naturalcreations398
@naturalcreations398 4 жыл бұрын
అసలు తెల్లవారగానే మీ మొఖం చూసి మీరు చెప్పే నాలుగు వేద వాఖ్యాలు వింటే చాలు అండి గురువు గారు ఈ జన్మకి 🙏🙏❤️❤️
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
చాలా చాలా చాలా ధన్యవాదములు సార్... ఆ వేంకటేశ్వర స్వామి వారే తన లీలల్ని మాకు తెలియడం కోసం మీ ద్వారా చెప్పిస్తూ ఉన్నట్లు ఉంది... మీరు చాలా అదృష్టవంతులు సార్...
@bhoopalreddy1959
@bhoopalreddy1959 4 жыл бұрын
మీరు మామూలు వ్యక్తి కాదు, అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన మహా పుణ్య మూర్తులు, మీ వీడియోలు అద్భుతంగాఉండి, ప్రతి మానవుడిని మంచి మార్గంలో నడిపించే విధంగాఉంటవి, మీ వీడియోలు చూడగానే ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయాలనిపిస్తుంది,ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
@yeletijitendra8441
@yeletijitendra8441 4 жыл бұрын
Avunu, eeyana matallo edho aakarshana undhi. Eeyana chese video lu atunchithe, eeyana vivarana kosame chudalanipinchentha goppaga untunnai
@VishnuVardhan-ub3ks
@VishnuVardhan-ub3ks 4 жыл бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు , మీ వీడియోలు తరచు చూస్తూ అభిమానించే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. చాలా గొప్పగా మన సంసకృతి లోని అంశాలు వాటి వైభవాన్ని ఎంతో హృద్యంగా చెప్తారు మీరు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మహోన్నతమైనది. దీనికి మన దేశస్తులు ముఖ్హ్యంగా తెలుగు వాళ్ళు మీకు రుణపడి ఉంటాం.
@ramalakshmidayana4856
@ramalakshmidayana4856 4 жыл бұрын
Excellent video. Thank you Srinivasgaru.maku teliyani vishayalu çhala telusu kunttunnamu mi videos dvara.
@harivarma5300
@harivarma5300 2 жыл бұрын
Kallaku kattinatluga varinincharu sir
@aztonmartine
@aztonmartine 4 жыл бұрын
ఆర్య ... నాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన ఇష్టం .... ఈరోజు మీరు, ఆ స్వామి భక్తుల మీద చూపే ప్రేమ గురించి ... తొండమాన్ మహారాజుగా చరిత్ర చెపుతుంటే అచ్చంగా కళ్ళకు కట్టినట్లే అనిపించింది ... మనసు ఎంతో ఆనందాన్ని పొందింది ... మీకు నా వందనాలు ....
@kalyanikunala5062
@kalyanikunala5062 11 ай бұрын
స్వామి మీరు చెప్పెది వింటే చేసే పనులు వదిలేసి వినాలి అనిపిస్తుంది ధన్యవాదాలు మీకు
@nandurisreedevi160
@nandurisreedevi160 4 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారు మీయొక్క విజ్ఞతకు కి నేను చాలా గౌరవిస్తున్నాను నమస్కారాలు
@sujatharamp9527
@sujatharamp9527 4 жыл бұрын
గురువుగారు శత కోటి నమస్కారములు.మేము తిరుపతి ప్రాంతానికి చెందిన వాళ్ళం అన్న మాటే కానీ...శుద్ధ పామరులం. తొండమానుడు మాకు బాగా తెలిసిన వూరు. కానీ ఆ వూరు ప్రసస్త్యం గూర్చి ఎమీ తెలియదు.మీరు మాకు సమకాలికులు కావడం మా అదృష్టం.వేంకటేశ్వరస్వామి గురించి ఇన్ని అద్భుతాలు ఇన్ని మహత్యాలు మాకు తెలియవు.విన్న కొద్దీ వినాలనే వుంది. మా కోసం మీరు ఇంకా ఇలాంటి మహత్యాలు వినిపించగలరు.మీకు మీ కుటుంబానికి ఆ దేవ దేవుడు సకల భోగాలు సమకూర్చాలని ప్రార్ధిస్తూ ,💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@deepusworld8018
@deepusworld8018 3 жыл бұрын
ఆహా ఎంత గొప్ప అనుభూతి.. కళ్ళు చెమ్మగిల్లాయి గురువు గారు. ఇంత కరుణ చూపిస్తాడా నా తండ్రి.
@radhakrishnanrayaprolu
@radhakrishnanrayaprolu 4 жыл бұрын
Tondaman chakravarthy's life is example for how a devotee's should be. Thanks you Srinivas garu for clear explanation.
@mynameisbalaji5700
@mynameisbalaji5700 4 жыл бұрын
మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం గురువు గారు. ..🙏🙏
@sujathagaganam1985
@sujathagaganam1985 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@cr159chandra-rar
@cr159chandra-rar 3 жыл бұрын
Nenu అనుకోకుండా మీ videos చూడటం 3days నుండి స్టార్ట్ చేశాను..చాలా బాగున్నాయి..మంచి వాక్చాతుర్యం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి anipistadi..ఒక్కటే సందేహం ఇంత బాగున్న videos ki dislikes ఎందుకొస్తున్నాయి..కావాలని ఇస్తున్నారా లేక వారికి videos ఏతిరున నచ్చటం లేదు....
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
శ్రీరామచంద్రుడూ, శ్రీ కృష్ణుడే నచ్చని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇక మన వీడియోలు ఎంత ఆ మహనీయుల ముందు? నచ్చని కొద్ది మంది కోసం ఆలోచిస్తూ కూర్చునే కన్నా, నచ్చి చూస్తున్నవాళ్లకోసం మనం మంచి అనుకున్నది చేసుకుంటూ పోవడమే నా మార్గం !
@abhilashabi5651
@abhilashabi5651 3 жыл бұрын
అవునండి చాలాబాగా చెప్పారు
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 4 жыл бұрын
ప్రజలకు భక్తి మార్గం ఉపదేేసిస్తున్నారు.కారణ జన్ములు.. కళ్ళలో స్వామి కారుణ్యం విని నీళ్లు వచ్చాయి.ఇంకా కలియగం రాలేదు..🙏🙏🙏
@dineshnamburu4379
@dineshnamburu4379 4 жыл бұрын
మాది శ్రీ కాళహస్తి. తోండమనాడు గుడి చాలా బాగుంటుంది.. నేను చాలా సార్లు వెళ్ళాను....
@nagargojegovind7441
@nagargojegovind7441 Жыл бұрын
గురువు గారు.. ఎంత అద్భతంగా పాడారు మీరు కూడా.. ఆ రెండు చరణాలే పాడారు కానీ.. continue అయితే బాగుండు అనిపించింది🙏
@panikumarkr127
@panikumarkr127 4 жыл бұрын
స్వామి గురుంచి మీరు ఎన్ని వీడియో చేసినా ఇంక చూడాలి ఇంక చూడాలి అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varadarajanvideoclub4331
@varadarajanvideoclub4331 4 жыл бұрын
ఎన్నో మాకు తెలియని విషయాలని విషయాలని తెలియ చెస్తున్న మీకు నా ప్రణామాలు....
@kaushalacharya6212
@kaushalacharya6212 4 жыл бұрын
కళ్లకి కట్టినట్టు వివరించారు, ధన్యవాదాలు సార్ 🙏🙏🙏 అలాగే ఈ వీడియో మేకింగ్ మరియు వీడియో క్వాలిటీ చాలా బాగుంది సార్.
@phanipriya7195
@phanipriya7195 4 жыл бұрын
బాగా ఎదురు చూస్తున్నా మూ ఈ కథ కోసం.... మీకు ధన్యవాదాలు
@gudapativamshi3637
@gudapativamshi3637 4 жыл бұрын
Hii
@mahendratejachitteti9746
@mahendratejachitteti9746 4 жыл бұрын
Younger but your spiritual words changing me alot as a Venkateswara swamy devotee
@kandanurigayathri7843
@kandanurigayathri7843 4 жыл бұрын
Puri Jagannath gurinchi cheppandi meeru chebithe vinaalani vundhi guruvu gaaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shravanipriya7333
@shravanipriya7333 4 жыл бұрын
🙏🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏 మిమ్మల్ని నేను ఫాలో అవుతున్న ప్రతి వీడియో నా మనసులో నాటుకు పోతుంది 😊 మీరు చెప్పేది వింటుంటే వెంటనే స్వామి వారిని దర్శించుకోవాలని అనిపిస్తుంది 🙏
@govindaraju456
@govindaraju456 4 жыл бұрын
మీ ప్రవచనాలకి నేను బాగా addict అయ్యాను ......
@baghyarajm2013
@baghyarajm2013 4 жыл бұрын
Nanduri Srinivas Garu, We are blessed getting to know Swamyvaru's divine deeds and you are for sure blessed & handpicked by almighty to enlighten ignorant like me. Om Namo Venkatesaya.
@chandrashekar-nu8tb
@chandrashekar-nu8tb 4 жыл бұрын
స్వామి మీరు ఒక ఎపిసోడ్ లో కర్ణాటకలో ఉండే మునీస్వర స్వామి గురించి ఒక వీడేమో లో చెప్తాను అని అన్నారు. ఆ స్వామి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
@sumanthdoodala8949
@sumanthdoodala8949 4 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యఫలం...మీ నోటి వెంట శ్రీనివాసుని దివ్య కరుణా సాగర లీలలు విని..మా కళ్ళు చేమర్చేల చేయగలిగింది..దన్యులమయ్యాము.
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
ఈ రోజు శుక్రవారం స్వామి గురించి వినడం చాలా సంతోషాని ఇచ్చింది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Namishvlog
@Namishvlog 3 жыл бұрын
గురువు గారు..తొండమాన్ చక్రవర్తి next జన్మ గురించి చెప్ప గలరు...
@sobhakankanala8743
@sobhakankanala8743 4 жыл бұрын
నమస్కారమండి. ఉదాహరణ చాలా అర్థవంతంగా ఉంది.
@vasanthik4121
@vasanthik4121 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓం నమో వేంకటేశాయ నమః
@ramadugum.sastry5965
@ramadugum.sastry5965 4 жыл бұрын
నమస్కారం గురువుగారు . మీరు ఇచ్చిన వివరణ ఉదాహరణ లతో కలిపి చాలా బాగుంది.
@p.sanskruthikalyansuri2738
@p.sanskruthikalyansuri2738 3 ай бұрын
ఒక తమిళ్ రాజు పేరు విని తొండమాన్ అని టైపు చేశా ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు 🤌♥️
@dvsappalnaidumaadhavy8794
@dvsappalnaidumaadhavy8794 4 жыл бұрын
విష్ణుమూర్తి మహిమలు, చాలా చక్కగా చెప్పారు, ఓం నమో వెంకటేశ్వర
@krishnakumarivaddanam5121
@krishnakumarivaddanam5121 4 жыл бұрын
శ్రీ స్వామి వారి గురించి చాలా చాలా బాగా తెలియజేశారు గురువుగారూ.
@jyothikatamsony2435
@jyothikatamsony2435 Жыл бұрын
దైవతత్వన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకొని మాకు వివరిస్తున్నారు... నిజంగా మేము దన్యులము..నమస్కారములు
@swathijarugumilli9936
@swathijarugumilli9936 4 жыл бұрын
We will be waiting for your videos sir. You sre doing a great help to the society.🙏🙏🙏🙏
@kumarvinodk2487
@kumarvinodk2487 4 жыл бұрын
Prabhutoyou
@kumarvinodk2487
@kumarvinodk2487 4 жыл бұрын
Prabhutoyouandtheother
@kumarvinodk2487
@kumarvinodk2487 4 жыл бұрын
Tomorrowand
@pamujulalakshmiprasanna7758
@pamujulalakshmiprasanna7758 4 жыл бұрын
Thank you sir inta manchi vishayalu cpeppinaduku.....🙏🙏🙏🙏🙏
@sirishasanagavarapu7222
@sirishasanagavarapu7222 4 жыл бұрын
స్వామి ఆకలేస్తోందంటూ గంజి తాగిన సంఘటన వింటుంటే కళ్ళ వెంట నీరొచ్చేసిందండీ! 🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 4 жыл бұрын
మీరు అంటుంటే గుర్తుకొచ్చింది. మా నాన్నగారు ఏన్నో ఏళ్ళ క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కధ చెప్పారు . నాకూ కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి 🙏 భగవంతుడిని కులాలతో మతాలతో ముడిపెట్టే ప్రబుధ్ధులని చూసి జాలి వేస్తుంది...నిర్మలమైన భక్తి ఉంటే ఎవరికైనా, ఎక్కడైనా పలుకుతాడు స్వామి!
@gopaldn7269
@gopaldn7269 8 ай бұрын
Guruvu garu namaskaram. Your videos are wonderful, it shows the path towards aadhyatma. Several times I have experienced goose bumps while seeing your videos. Thanks a lot for everything. At the end of this video you said that thondaman king have to attain one more janma before to get moksha. Please make a video on that and how he got moksha.
@ravikarampuri2119
@ravikarampuri2119 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు నాదొక విన్నపము నేను ఓ పుస్తకములో చదివాను తొండమాన్ చక్రవర్తి పేరు దొండమానులో పుట్టాడు కనుక దొండమానుడు అని పిలువబడ్డాడు కాలక్రమేణా తోండమానుగా మారింది అని చదివాను
@gogulaganesh579
@gogulaganesh579 4 жыл бұрын
గురువర్య నమో నమః 💐🙏 చాలా చక్కగా వివరించారు
@krupakarreddykothinti2068
@krupakarreddykothinti2068 Жыл бұрын
మీరు తెలుగు వారుగా పుట్టడం....మా అదృష్టం.....🙏🙏
@koushal.1776
@koushal.1776 4 жыл бұрын
Sir may lord Venkateswara bles u n ur family with lots of happiness. Entha ichina em ichina meeru iche gyanam ki saripodhu.. kallalo neeru vachayii ee video chusi...lots of respect sir. Thanks alot. Inka inka tirumala seriess cheyandi. Swamy me dwaraaa ivvani chepthunadu anipisthundhiii.
@sravyaramaraju8012
@sravyaramaraju8012 4 жыл бұрын
Son example was super....I use to fight with my family members. And friends .that god is there not an idols....they use to laugh at me.. thankq made my feel right
@rameshkumarmudiraj5969
@rameshkumarmudiraj5969 Жыл бұрын
Om Namo వేంకటేశాయ నమః - I had Darshan of this Temple just 1 month back.
@MrSuresh1963
@MrSuresh1963 3 жыл бұрын
ఎంత బాగా వివరిస్తారండి అద్భుతం
@thisss_is_DJ
@thisss_is_DJ 4 жыл бұрын
Wow ..Goosebumps vachay Sir, Swamy Speech..Super .. Thank u very much.
@satyasarojarajulapudi1325
@satyasarojarajulapudi1325 4 жыл бұрын
🙏🙏🙏Goruji meeku sathakooti pranamalu meeru cheepputhuvuntea aaVenkataswaraSwami ni Thodamanchekravarthi ala chusinatlu vundi Sir mee matlalo antha Shakthi vundi sir🙏🙏🙏🙏🙏🙏
@krishnakumarireddy521
@krishnakumarireddy521 4 жыл бұрын
Guruvu garu today my mother asked about you that Srinivas gari video pettu ani i said to her that neekosam roju Ela pedataramma ani ,but today her wish has done through your video .thank you .I understand her bhakthi on lord Venkateswara swami
@palyamjayachandra4635
@palyamjayachandra4635 4 жыл бұрын
ఈమద్య కాలంలో శ్రీరంగం ఆలయంలో విభీషణుని ఎవరో భక్తులు చూసినారని విన్నపము గురువు గారు, ఆ విషయాలను తెలుపతారాని చిన్న విన్నపము.
@MaHeeRedDy-m4y
@MaHeeRedDy-m4y 4 жыл бұрын
😢స్వామి ఇంత మంచి మనుసును తొండమాన్ గెలుచుకోలేక పోయాడు 🚩🌺🌺ఓం నమో వెంకటేశాయ 🌺🌺🚩🙏
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు
@vsubbu3247
@vsubbu3247 2 жыл бұрын
చాలా చాలా బాగా వివరించారు గురువుగారు
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా గురుభ్యోనమః 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🙏
@yeletijitendra8441
@yeletijitendra8441 4 жыл бұрын
Guruvu garu meeru thirumala puskarini dhaggara 3 va mettu gurinchi cheptanu annaru. We are waiting for this
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 10 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః 🇮🇳🙏🇮🇳
@mohikri3934
@mohikri3934 4 жыл бұрын
Nice logo..... 100 % impressed.. ns.... Reflecting shiva lingam
@athakodallu7916
@athakodallu7916 4 жыл бұрын
గురువుగారు నమస్తే 🙏మీ విషయవివరణకు కోటి నమస్కారాలు 🙏🙏🙏
@pesalasivakumar8044
@pesalasivakumar8044 4 жыл бұрын
గురువు గారికి పాదాభీ వందనాలు..వీడియో..చాలా బాగుంది..మీకు సదా రుణపడి ఉంటాము
@prasadbmvs
@prasadbmvs 4 жыл бұрын
Thanks sir We are very fortunate, I was born in tirupathi. I visited 4 months back tondamanaadu venkateswara temple. It is very pleasant , lord venkateswara is in sitting posture with his consorts. Even the garbhalayam is huge in size. I never saw it anywhere else.
@ESWARIVLOG
@ESWARIVLOG 4 жыл бұрын
తొండమాన్ చక్రవర్తి ఇంకొక జన్మ గురించి కూడా చెప్పండి గురువుగారు
@sivasankararaochebrolu2036
@sivasankararaochebrolu2036 4 жыл бұрын
Srinivas garu meeku chala chala dhanyavadamulu
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 4 жыл бұрын
AYYA PADALAKU SATHA SAHASRA KOTI SHASTANGA NAMASKARAMULU FOR UR UNMATCHED BENEVOLENCE IN UPLOADING PHENOMENAL PHENOMENAL PHENOMENAL VIDEOS...WE ALL LEARNING MANY MANY NEW CONCEPTS WHICH OUR FOREFATHERS FATHERS DIDNT TELL US...U R GOD'S GIFT TO WE ALL...
@bammidisrikanth519
@bammidisrikanth519 4 жыл бұрын
Kallaku kattinatlu chepthunnaru guruvugaru.. Goosebumps vastunnayi asalu vintuntey. 🥰
@kumarjagadeesh9760
@kumarjagadeesh9760 4 жыл бұрын
చాలా విలువైన bhakthi సమాచారం echaru ధన్యవాదాలు గురువు గారు
@kandularamesh1055
@kandularamesh1055 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
@divyasuresh3547
@divyasuresh3547 4 жыл бұрын
Asalu meru cheppe vidanam valana nastikulu kuda parama baktulayipotaru srinivas garu meeku evaru satileru,mevalana enni goppa vishayalu telusukuni aadyatimikamga balapadutunnamo aa punyam anta meeke,hatsoff to you sir 😊👏👏👏👏👏
@NaniLn369
@NaniLn369 4 жыл бұрын
అడియేన్ రామానుజ దాసన్ , మీ విలువైన వీడియోస్ ఫాలో అయ్యేవారి లో నేను ఒకడిని. మీ అన్నీ విడియోస్ చూసి ఎంతో తెలుసుకున్న మీ అభిమానిని. మీరు చేసిన "పూనకాలు నమ్మకాలు " వీడియో కోసం చాలా సార్లు వెతుకుతున్నాను ఈ మధ్య .. కానీ దొరకడంలేదు.. ఏ కారణం వల్ల అయినా ఆ విడియో తమరు తీసేసి ఉంటే దయచేసి మరల అప్ లోడ్ చేయగలరు. దన్యవాదాలు..🙏🙏🙏🙏🙏
@videosadda-sv7vj
@videosadda-sv7vj 3 жыл бұрын
బాగా చెప్పారు....వెంకటేశ్వర్లస్వామి....🙏🙏🙏🙏🙏
@birkoorbalakrishnabirkoorb6916
@birkoorbalakrishnabirkoorb6916 4 жыл бұрын
Chala Bagundi Sir mee matalu em matladalo matalu ravadam ledu devuni vishayalu anta baga cheputunnaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@Rudransh_4722
@Rudransh_4722 4 жыл бұрын
🙏🙏Thank you for uploading videos
@kamarthisomasekhar5748
@kamarthisomasekhar5748 5 ай бұрын
Nice speech about god 🙏
@sowjanyamadaka1337
@sowjanyamadaka1337 4 жыл бұрын
Chala baga chapparu sir meeru ila chabutu unte inka inka vinali anipistundi...
@surendrakodali
@surendrakodali 4 жыл бұрын
ninna night anukunnanu nanduri garu Swamy gurinchi video pedithe baundu ani... Swamy vare vini video pettinchinatlu undhi❤️🙂
@krishnapreethigaddada6658
@krishnapreethigaddada6658 4 жыл бұрын
Challa challa adbhutam ga cheparu sir ... Meku nijam ga 🙏🙏🙏🙏
@byreddysureshkumarreddy8442
@byreddysureshkumarreddy8442 4 жыл бұрын
"హరే క్రిష్ణా" సర్ మీరు ఏడు కొండల స్వామి తిరుమల గురించి చాలా విషయాలు చెప్పినారు. కొన్ని విషయాలు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ఏడుకొండల స్వామి ప్రవచనాలు విన్నప్పుడు ,అవి గుర్తు పెట్టుకొని అక్కడికి వెళ్ళినపుడు చూసేవాడిని సర్. అలాగే మీరు (సర్) ఆ గుడిలో చూడ వలిసిన గొప్ప విషయాలు చెప్పినారు.సర్ మీ ఛానల్ లో తిరుమల గురించి పెట్టినా పోస్ట్ లు చూసాను అండి. ఇంకా చాలా ఉన్నాయి అని తెలిసింది సర్. ఆ గుడి లో మీరు చెప్పిన విషయాలను నేను కళ్ళు మూసూకోని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసేవాడిని సర్.నాకు చాలా ఆనందము వేసింది.కానీ మీరు చెప్పిన విషయాలను చూడాలని నాకు ఆశక్తి పెరిగింది.నేను తప్పకుండా ఈ సారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఇవన్ని చూస్తాను సర్. నాకు తెలియని విషయాలు సర్ మీ ద్వారా వినగలిగే భాగ్యం కలిగింది సర్. సర్ మీకు వందనములు, నమస్కారములు సర్. ఇందులో ఏ మాట తప్పుగా రాసి ఉంటే క్షమించండి సర్. ధన్యవాదములు సర్.
@nageswarit8689
@nageswarit8689 4 жыл бұрын
Chinnappudu vinnavi malli vintunte chaalaa santosham ga undi 🙏🙏
@Krishna-lv5yu
@Krishna-lv5yu 4 жыл бұрын
Swamy, your videos are priceless. the way you explain it is in next level. Meku chala runa padi untanu..🙏
@royalnaidu1625
@royalnaidu1625 3 жыл бұрын
Thank you sir for your videos In easy way to understand for all of us In detail the way u r explaining to us Thank u so much sir
@varalakshmi9454
@varalakshmi9454 3 жыл бұрын
మీకూ శతకోటి ధన్యవాదములు సోదరా.... 🙏🙏🙏
@murallemohan5918
@murallemohan5918 Жыл бұрын
Hiiii how are you
@kiranjyothika1268
@kiranjyothika1268 4 жыл бұрын
Chala baagundunu video guru garu...getting tears ... Om Namho Venkateshaya 🙏🙏🙏🙏
@ananthalakshmi22
@ananthalakshmi22 4 жыл бұрын
Eroju thoraga video petinadhuku meku chala thanks guruvugaru 🙏
@kiralaapplanaidu5988
@kiralaapplanaidu5988 2 жыл бұрын
Devudu kosam teliyani rahasyalu anno cheppinanduku danyavadalu
@harishvanka
@harishvanka 4 жыл бұрын
Vinaro bhagyamu vishnu kadha....aananadu annamayya garu padina ee keertana naku gurtu ochindi andi. Anta baga cheppaaru.....
@AnilKumar.B9
@AnilKumar.B9 4 жыл бұрын
Thank you very much for uploading this video 🙏🙏🙏
@venkataramanareddy4913
@venkataramanareddy4913 4 жыл бұрын
Swamy meru chala mamchi matalu chayparu Govinda Govinda Govinda,🙏🙏🙏🙏🙏🙏🙏
@ambatiramachandrapurushoth4528
@ambatiramachandrapurushoth4528 4 жыл бұрын
When i started watching, its like 2 views and 10 likes.... This is your fan following.
@kalkipranaya6937
@kalkipranaya6937 4 жыл бұрын
స్వామి ఆ వెంకటేశ్వర స్వామి మీ ద్వారా మాకుతెలియని విషయాలన్నీ మాకు చెబుతున్నాడు.
@tejassai12
@tejassai12 4 жыл бұрын
Arunachalam and dakshinamurthy gurinchi video cheyandi sir please 🙏🙏🙏
@ganeshreddy1048
@ganeshreddy1048 3 жыл бұрын
Hi guruvu garu, Could you please explain the story behind sri Ayyappa swami Janma rahashyam with complete details.🙏
@rajamoulivennela1484
@rajamoulivennela1484 4 жыл бұрын
Excellent Talk..Ammavaaru Mimmalni Challaga Choodali..Sri Srinivas Gaaru.
@vinayvenkatkruthin656
@vinayvenkatkruthin656 4 жыл бұрын
and one more thing. Sir, you sing very well.
@vasu101010
@vasu101010 4 жыл бұрын
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏
@gopimb5494
@gopimb5494 4 жыл бұрын
This episode is very informative gurugaru.... next this when I visit tirumala , requested swamy to give darshnam at yerpedu temple...I never knew this incident...thanks for information.
@ravikiran1725
@ravikiran1725 4 жыл бұрын
Chala baga vivarincharu swamy ..chala santosham
@avisipuramanithaavisipuram2145
@avisipuramanithaavisipuram2145 3 жыл бұрын
My family members all love ur explanation wave sir om namo narayanaaya🙏👌we love ur voice sir
@drbhamireddy9603
@drbhamireddy9603 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయనమః గోవిందా గోవిందా ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@sridivyarayaprolu9742
@sridivyarayaprolu9742 4 жыл бұрын
Very very informative sir. You are very great and we are very grateful to have you and get information from you sir. Thank you veryuch and will explain to my kid about tondaman chakravarthy. Govinda govinda
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 3 жыл бұрын
బాగా చెప్పారు గురువు గారు🙏🙏🙏
@kovasridevisridevi3437
@kovasridevisridevi3437 4 жыл бұрын
ఓం నమో శ్రీ వెంకటేశాయనమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో గోవింద యనమః. గురుగారు చాలా రోజులు ఏయింది మీ వీడియోస్ చూడక ధన్యవాదములు మీరూ చేసిన వీడియో చేసి వివరించి చెప్పటం చాలా అర్థం అవుతుంది. గురుగారు పూర్వ జన్మ లో మీరు శ్రీవారి చాలా దగ్గర భక్తుడివి అందుకే మీ ద్వారా స్వామి మాకు తన గురించి చెప్పే భాగ్యం మీకు ఇచ్చారు చాలా సంతోషం గురుగారు. అందుకే మీ పేరు కూడా స్వామి దే గా మీరు చాలా అదృష్టవంతులు మీకు నా తరఫునుంచి శతకోటి ధన్యవాదములు గురుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН