దోషాలూ, అరిష్టాలూ పోగొట్టే simple విధానం | Nava graha pooja simple way | Nanduri Srinivas

  Рет қаралды 499,863

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 863
@chandupenchala6506
@chandupenchala6506 8 ай бұрын
అసలు మేము మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి సర్ మా కోసం మీరు పడే కష్టం చూస్తుంటే సర్ ఒక్కసారి మీ పాదాలకు నమస్కారం చేయాలని ఉంది
@ధర్మయజ్ఞం
@ధర్మయజ్ఞం 8 ай бұрын
నమస్కారం గురువు గారు, ఈ శ్లోకాలు నాకు కంఠస్థం వచ్చు కానీ ఇవి ఇంత అమూల్యమైనవి అని ఇప్పుడు తెలిసింది
@mulintidattatreya6615
@mulintidattatreya6615 9 ай бұрын
గురువు గారు మీ లాంటి వాళ్ళు ఇండియా లో అన్ని రాష్టం లో ఉండాలి అప్పుడు మన దేశం హిందూ దర్మం ఉంటుంది 🙏
@sivaramakrishnayadla4050
@sivaramakrishnayadla4050 9 ай бұрын
గురువు గారికి నమస్కారములు, సర్,జ్యోతిష్యుల దగ్గర మోసపోకుండా, ఎవరి సమస్యని వారే పరిష్కరించుకునే విధముగా మార్గం చూపించారు. సర్,చిన్న అభ్యర్ధన నవగ్రహ మండపం ఉన్న గుడికి వెళ్ళినపుడు, ఆ మండపం లోపలికి వెళ్లి ప్రదక్షిణాలు చేసే విషయములో ఎంతో మంది ఎన్నో రకాలుగా అయోమయానికి గురిచేస్తున్నారు, ఒకరు మండపం లోపలికి వెళ్లి ప్రదక్షిణ చేయకూడదు అంటారు, మండపం లోపల శాంతి పూజల కోసం ఉపయోగించిన పదార్ధములు కింద పడి ఉంటాయి అవి త్రోక్కితే (ఎగ్జామ్పిల్ గా నువ్వులు) ఆ దోషం మనకి వస్తుంది అని ఇంకొకరు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవాలని, నవగ్రహాలను తాకకూడదు అని,9 ప్రదక్షిణాలు చేయాలనీ, 27 చేయాలనీ,రకరకాలుగా అయోమయానికి గురిచేస్తున్నారు, దయవుంచి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళినపుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయం గురించి ఒక చిన్న వీడియో చేయండి గురువుగారు. ఎంతో మందికి ఉపయోగ పడుతుంది..
@ssri1675
@ssri1675 9 ай бұрын
Raadhu andi
@krishnakrishna4371
@krishnakrishna4371 9 ай бұрын
Txx
@mpadma3450
@mpadma3450 9 ай бұрын
నమస్కారం గురువు గారు మీ video's దాదాపు చూసాను. అన్ని చాలా బాగున్నాయి. మాకోసం మీరు చేస్తున్న video's అందరికీ ఉపయోగపడేలా ఉంటున్నాయి. ధన్యవాదాలు.
@ash5454-y2p
@ash5454-y2p 9 ай бұрын
ఉదయం నుండి మీ పేరు తో చాలా సేపు ఇలాంటి వీడియో ఉందా అని వెతికాను సార్..ఆ శివయ్య నా భాద చూసారు అనుకుంటా..మీరు సాయంత్రానికి వీడియో చేశారు..🙏🙏..మీకు కృతజ్ఞుడను🙏🙏😊
@radhakrishnab3984
@radhakrishnab3984 9 ай бұрын
గురువుగారు చాలా ధన్యవాదాలు ఇలాంటివి నమ్మి రెండు లక్షలు దాక పోగొట్టుకున్న ఆ పూజలు ఈ పూజలని చెప్పి ఆ దోష పరిహారం ఈ దోష పరిహారం అని పోగొట్టుకున్న😊
@MalladiSankar
@MalladiSankar 9 ай бұрын
మీరు దయ చేసి మీ స్వశక్తి and దైవ శక్తి ని మాత్రమే నమ్మండి అంత మంచి జరుగుతంది
@NakkaIndrani
@NakkaIndrani 9 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రోజు సాయంకాలం,6.30 కి శివాలయం కి వేళతాను,,అక్కడ ఈ నవగ్రహ స్తోత్రం చదువుకుంట 😊
@jagadeeshyadav8824
@jagadeeshyadav8824 9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
@veda5555
@veda5555 Ай бұрын
ఇది చూస్తే నాకు చాలా ధైర్యం వచ్చింది గురువుగారు
@harileelagandyala7933
@harileelagandyala7933 9 ай бұрын
గురుభ్యో నమః. నేను నా చిన్నప్పుడు ఎప్పుడు ఏదో సమస్యతో బాధ పడేదాన్ని , మా నాన్నగారు పురోహితులు కాబట్టీ ఏల్నాటి శని ఉన్నప్పుడు ఈ శ్లోకాలను చదవమని చెప్పారు, అప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగిపోతుంది, ఈ రోజు మీ వివరణ వల్ల నాకు అనుభవం లోకి వచ్చింది. ధన్యోస్మి గురువు గారు
@rashmitha413
@rashmitha413 9 ай бұрын
Hai dumavathi mantram elanceyali cepandi please
@umakrishna1319
@umakrishna1319 9 ай бұрын
Sister ela chadhavali intilo na gudilo na
@umakrishna1319
@umakrishna1319 9 ай бұрын
Please reply me sis
@mallukannadiga7
@mallukannadiga7 9 ай бұрын
Yeppudu chadavali sis.
@rvsrikanth
@rvsrikanth 9 ай бұрын
Arjuna kruta Durga stotram pray cheyandi daily....Sri matre namah🚩🕉️
@saralam8091
@saralam8091 9 ай бұрын
నమస్తే గురువుగారు.పదును పట్టిన వజ్రం వంటి మంచి మాటలు Thanks very very much.నాజీవి‌తం లో మార్చి పోలేదు.
@palnatigangadhar6398
@palnatigangadhar6398 9 ай бұрын
గురువు గారికి నమస్కారాలు అనంతకాల సర్ప దోషం గురించి వివరించగలరని మా యొక్క మనవి విన్నపం
@srisuryaprakash1015
@srisuryaprakash1015 9 ай бұрын
చాలా బాధపడే విషయాలు ఇలాంటి జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు అలాగే మంచి జ్యోతిష్యులు కూడా ఉన్నారు నామమాత్రంగా రుసుము
@anusha3826
@anusha3826 9 ай бұрын
Nanduri Srinivas garu, family and admins... Mee andharu ellapudu santhoshamga undali... The work u r doing is saving so many people, bringing happiness to so many, inspiring so many to do similar sathkaryas.. Positive positive and more positivity only spread through this channel... 😊
@pavanikrishna306
@pavanikrishna306 9 ай бұрын
శ్రీ మాత్రే నమః స్వామీ ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడి చదువుతున్నాను.... ఇది వరకు రెండు ప్రయత్నములు దగ్గర్లో చేజారిపోయావి చాలా కష్టాల్లో ఉన్నాం మా కుటుంబం 😢😢 ఉద్యోగం వచ్చేందుకు అందుకున్న అవాంతరాలు తొలగి విజయం సాధించేందుకు పూజా విధానం తెలియజేయండి గురువుగారు.... మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏
@xyz-uk5wp
@xyz-uk5wp 9 ай бұрын
అపరాజిత స్తోత్రం, అర్జున కృత దుర్గా స్తుతి చెయ్యండి. పాత videos చూడండి ఇవి ఉన్నాయి. ఎలా చెయ్యాలి, ఏ problems కి అన్నీ ఉన్నాయి. 🙏🏻
@balabadrarani390
@balabadrarani390 9 ай бұрын
Sankata Hara chathurdi Pooja cheyyandi pakka job vasthundi 💯
@ravana9493
@ravana9493 9 ай бұрын
Aparajithadevi stotram chadavandi nanduri srinivas Rao channel lo vundi chudandi mi samasya thiruthundi
@meesalasaisrivandana
@meesalasaisrivandana 9 ай бұрын
Arjuna kruta Durga stotram chadavandii ma'am
@Bhav6411
@Bhav6411 9 ай бұрын
Arjuna krutha Durga stotram chadavandi 41 days
@sivasharma7921
@sivasharma7921 9 ай бұрын
అలా ఆధ్యాత్మిక విద్యగ విశ్వసించి కొన్ని వేల మందిని బాగుచేసి (జగన్మాత దయతో, లీలలు) ప్రస్తుతం అడుక్కు తినే పరిస్తితి వచ్చింది ఆచార్యా. జనం కూడా ధర్మ బధ్ధుని ఆదుకోరు భయపెట్టే వారికి ఉడిగం చేస్తున్నారు కలి ధర్మం కాబోలు
@renukav6217
@renukav6217 9 ай бұрын
Naa daggara kuda money chala tisukunnadu 3laks daka aa pooja ani ee pooja ani chesthunnam ani... assalu mothanike nenu jathakalanni jathakalu chuse vallanni nammatam manesanu....mee daya valla daivam medaki manasu mallindi pooja chesukunttu unnanu.....
@jdprasad2489
@jdprasad2489 9 ай бұрын
Very useful video. It was also told to recite Vishnu Sahasranamam everyday, Lord Vishnu who is the Supreme for all the Grahas.
@kamakshidevisriramadasu8450
@kamakshidevisriramadasu8450 9 ай бұрын
Namaskaram గురువు గారు. లాస్ట్ thursaday నేను దత్తాత్రేయ సప్తహ పారాయణ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు బుధవారం పూర్తి చేశాను. బుదవారం morning time తెల్లవారు జామున గురు దతతాత్రేయ స్వామి వారు,ఒక రథం బండి మీద , నేను సప్తహం ప్రారంభించడానికి ముందు నేను నందురి శ్రీనివాసు గారిని గురువు గా నిలుపుకొని చదివాను. దత్తాత్రేయ స్వామి వారి రథం వెనకాల శ్రీనివాసు గారి రథం కనిపించాయి. ఇద్దరి గురువులు నాకు కలలో కనిపించడం చాలా సంతోషంగా వుంది. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.
@ramaDevi-ug6li
@ramaDevi-ug6li 9 ай бұрын
Namaskaram guruvu garu. Meeru cheppe visha yalu Anni maku Baga ardham avutai.chala krutagnatalu meeku.'Ramayanam ' mottam vivariste vinalani undi. Meeku veelaite cheptarani prardana.danyavadalu🙏🙏🙏
@macharlakomuraiah3325
@macharlakomuraiah3325 9 ай бұрын
Shivayya amma durgamma talli mi lilalu adbhutham nenu yedaina problem tho bhada padthu unte daniki ila nanduri gaari video la rupam chala sarlu margam chupincharu.mi krupa ,daya amogham 🙏🙏🙏🙏🙏
@arundhatitanneruverygood6648
@arundhatitanneruverygood6648 Ай бұрын
గురువుగారు కృతజ్ఞత భావ నమస్కారములు, మీ వాక్కుతో కొన్ని లక్షల, కోట్ల మంది కి కళ్ళు తెరిపించారు ధన్యోస్మి తండ్రి.
@jyothipraveena7398
@jyothipraveena7398 9 ай бұрын
Yes గురువుగారు, miru chepinatuvantivi chalane jarugutunnavi. Sariayina jyothi sham telisina varu leru. 2,3 velethe ఒకరికి ఒకరికి cheppina daniki ponthana kudaradu.
@MalladiSankar
@MalladiSankar 9 ай бұрын
పొంతన ఉండదు అండి ఎందుకంటే అసలు జ్యోతిష్య శాస్త్రం అనేది ఒకటి లేదు , ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు , ఎంత ఊహ ఉంటే అంత రాసుకుంటూ వెళ్ళారు. ఇది నిజం అయిన శాస్త్రం అయితే ఎక్కడికైనా వెళ్లిన అన్ని చోట్ల ఒకే విషయం చెప్పాలి. Example ki 2+2 is 4. Idi worldwide ఎక్కడికి వెళ్ళినా 4 అనే untundi kada...
@veebhutikumaraswamy6764
@veebhutikumaraswamy6764 9 ай бұрын
మంచి విషయం చెప్పారు గురువుగారు. చాల చాల ధన్యవాదములు. 🎉🎉🎉
@sudhavani4177
@sudhavani4177 9 ай бұрын
1..Suklam bharadharam vishnum 2...Gurubrahma guru vishnu 3...Om sarvamangala mangalyam 4...Chathurbujee chandrakala 5..lankayam Shankar devi 6..manojapapam marutha tulyavegham Ee ve anukuntanu Aditya somaya manglaya My life 👌👌👌👌 is going on well
@JathinSaiHarshith
@JathinSaiHarshith 9 ай бұрын
3 va slokam nenu chaduvuthanu,daily 6times leda 9times chaduvuthanu Naku kuja dosham undi ani,20,000 autumdi annaaru,youtube lo chusi chesanu japam la chesanu thank you,ifeel very happy,naku subramanyam swamy chinna babu roopam lo kala lo kanipicharu
@Maruthi543
@Maruthi543 9 ай бұрын
😍😍
@noobanimations19
@noobanimations19 9 ай бұрын
Woow🎉
@Kkii999
@Kkii999 9 ай бұрын
Metoo have that. Konchem procedure cheppandi . Nen kuda cheskunta
@sowjanyakode8444
@sowjanyakode8444 9 ай бұрын
🙏🏼
@santoshv7385
@santoshv7385 9 ай бұрын
Nijama sir ela chesaru plz cheppandi
@mynenisridevi8853
@mynenisridevi8853 9 ай бұрын
K you guruvu garu avunu andi devudiki manaki Madhya varthilu enduku chalaa bagaa chepparu andi .villages lo kuda elanyee avunthi .ma chuttalu anntuntaru ayana chalaa bagaa chepptharu ani nenu nammanu andii.meeru cheppakaa nenu correct anukuntunna andi tqqqq so much for you valuable speech😊😊
@tuljasingh3396
@tuljasingh3396 9 ай бұрын
మీ వీడియోలు చూసాను చాలా మంచి వీడియో. అందరి బ్రమలు తొలగించి నందుకు ధన్యవాదాలు.
@ramyac6640
@ramyac6640 9 ай бұрын
గుడ్ మార్నింగ్ గురూ గారూ నాకు ఎనిమిది నెలెల కిండట పైన నుంచి పడిపోవడం జరిగింది తర్వాత వెంటనే దగ్గర్లో హాస్పిటల్ కి వెళ్తే ఆపరేషన్ చేశారు అంటే నాకు spinal అని చెప్పలేదు. వెంటనే మేము cmc కి వెళ్లి 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాము. నెను ఇప్పుడు pharmacy student ni ఇప్పుడు 8 నేలల నుంచి wheelchair లో ఉన్నాను ఎగ్జామ్స్ కూడా వెళ్లి రాశాను .తర్వాత స్క్ర్ వచ్చేసింది అని second ఆపరేషన్ చేశారు గురుగారు. ఇప్పుడు నా పరిస్తితి బాలేదు అన్నింటికీ అమ్మ మీద depend అవతున్నను రోజుకి problem ఎక్కువా అవతున్నాయి మా బంధువులలో ఒక అమ్మాయి నాలనే పడిపోయింది వాల నాన్న మీరు చెప్పే అన్ని ఉపన్యాసాలు విని ఉపన్యాసాలు చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు బాగా నడుస్తోంది నాకు ఏమ్ చెయ్యాలో అర్డంకవట్లేదు మళ్ళీ నేను తిరిగి లేచి నడవాలంటే ఏమి చెయ్యాలి గురుగారూ. అమ్మకి కూడా ఓపిక నశించిపోతుంది చాలా మందికి జాతకం చూపించాను అందరూ పూర్వ జన్మ పాపం ఇప్పుడు అనుభవిస్తోంది అని , మా పూర్వీకుల పామును చంపారు ఆ పాపం ఆడవాళ్లకే వస్తుంది అంత కాబట్టి ఒచ్చింది అని కొంత మంది , మా నాన్న ఇంతవరకు వాల నాన్న కి పిండం పెట్టలే దాని వల్ల అని కొంతమంది చెప్పారు. ఏమి అర్దం కాలేదు దయచేసి నాకు ఒక మార్గం చూపండి మళ్ళీ తిరిగి ముందు లా నాడ్చేకు . నేను ఇంక ma intlo వాళ్లకీ బరువు కావాలి అనుకొవ్టలేదు నా చదువు ఆగిపికూడడు . ఏం చెయ్యాలి చెప్పండి నడవాలంటే.
@NagalakshmiPavalla
@NagalakshmiPavalla 9 ай бұрын
మీ కులదైవాన్ని నమ్ముకుని పొడుపు కథలు మీరు అనుకున్నట్టు లేచి తిరిగిన తర్వాత ఆ మొక్క తీర్చుకోండి గురువుగారు చాలా చెప్పారు అవి చూసి రోజు చదువుకోండి
@mallikakumarrallapalli3959
@mallikakumarrallapalli3959 9 ай бұрын
దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం ఆదిత్య హృదయ నిశ్చల భక్తి తో చేయండి అక్షీభ్యాంతే అనే సూక్తం ఉంటాది వేదములో అది వేద మంత్రం కాకపోతే అందువల్ల అది చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఒకసారి గూగుల్ లో చూడండి ఆహ్ సూక్త గురించి అర్థం అవి
@civilashokkumar282
@civilashokkumar282 9 ай бұрын
Meeru naga kavacham chaduvukondi. Chala darunamina situation lo unnappudu anni vipula nundi problm s unnappudu naga kavacham most powerful chala upayogapadutundhi.
@opinion1338
@opinion1338 9 ай бұрын
Have patience dear i had seen a person who is bedridden at ur age for 4 year, had recovery and now doing job. Keep hope. Be brave.
@NagalakshmiPavalla
@NagalakshmiPavalla 9 ай бұрын
లలితా సహస్రనామాలు వీడియో చేయరా గురువుగారు మీరు చెప్పిన వీడియోలు చూసి చాలా త్వరగా నేర్చుకున్నాను లలితా సహస్రనామాలు కూడా అలా నేర్చుకోవాలని కోరిక
@nareshchintha_
@nareshchintha_ 5 ай бұрын
గురువు గారికి నమస్కారములు ఈ శ్లోకాలు నవగ్రహ మండపం లో చదవాలా, ఇంట్లో దేవుడి గది లో చదవాలా తెలుపగలరు.....
@SuneethaIndupuru
@SuneethaIndupuru 9 ай бұрын
1:27 1:29 Sir, E.K మాస్టర్ గారు ఆయుర్వేదం గురించి వ్రాసిన పుస్తకము గురించి తెలియజేయండి. మనిషికి భక్తి ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారము, జీవన విధానము కూడా అంతే ముఖ్యము పరిస్థితులు మారాలంటే. మీరు సంకల్పిస్తే ఎంతో మంది భక్తితో పాటుగా ఆహారాదుల విషయాలలో మార్పు చేసుకుని తరిస్తారనన్న భావనతో మీకు ఈ విషయం మీద వీడియోలు చేయమని కోరుతున్నాను Sir. వాసుదేవ!
@illurureddy-ie2br
@illurureddy-ie2br 25 күн бұрын
Meru Chepthunnavi Vanni Almost Dabbulichina Kuda Chepparandi Ilantivi Meeku Padhabhivandhanamulu Guruvugaru
@JangaNarasimharao-m4u
@JangaNarasimharao-m4u 3 ай бұрын
గురువు గారు నిజం గా మీరు చాలా గొప్ప వారు ఇలా చెప్పే వారే లేరు గురువు గారు అందిన కాడికి డబ్బు గుంజుకుని ఇష్టనుసారం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ విలువలతో కూడిన పూజ లే లేవు భగవంతుడు అలాంటి వారిని తప్పకుండ శిక్షిస్తారు
@SATYANARAYANATENNETI
@SATYANARAYANATENNETI 9 ай бұрын
Thank you for your guidance, imagination కోసం photos పెడితే ఇంకా బాగుండేది, జై గురుదేవా 🙏 జై శ్రీ రామ్
@srivalli7593
@srivalli7593 2 ай бұрын
thnks for ur great efforts towards devotion sir ur really such a great honest person gods gift to us and thnks for protecting sanathana dharma🙏🙏🙏🙏🙏🙏🙏🙏we r so blessed to have u in this generation keep on going sir we always support u
@jathinnaidu7960
@jathinnaidu7960 Ай бұрын
🙏 guruvu garu kontamandi durmargulaina jyothishyula mayalo padi dopidi ki gurayye vallani chaitanya parichela chestunna Mee prayatnam chala goppadi. Respect sir❤
@k.b.tsundari2106
@k.b.tsundari2106 9 ай бұрын
థన్యవాదాలు గురువు గారు ! వ్యాస విరచిత నవ గ్రహ శ్లోకాల అర్థం , వి దానం చక్కగా వివరించారు ❤🙏🏻🙏🏻🙏🏻😂
@anveshana8820
@anveshana8820 9 ай бұрын
Guruvu gari ki and mi team ki dhanyavaadaalu for sharing this valuable information....meru andaru epudu santhoshamga undali
@pradeepsravanthi7615
@pradeepsravanthi7615 9 ай бұрын
Miru srikalahasthi gurinchi temple voshesalu chepparu avi anni follow ayyi srikalahasthi Temple Ki velli darshincham guruvu garu chala santhoshanga anipinvhindi.
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 9 ай бұрын
నేను ఎప్పుడూ మెసేజ్లు పెడుతూంటాను ఇలా మోసపోకండని పరిస్థితులు బాగోపోతే లలితా,విష్ణు చదువుకోండి లేకపోతే మొబైలులో కూడా ఇస్తున్నారు కదా అని, దేవతలు తీర్చ లేని మనుషుల సమస్యలను ఈ స్వామీ జీలు తీరుస్తారా? ఙానం లేని వారేవెడతారు. అసలు ఇదివరకటి స్వామీ జీలు , పోతనగారూ శ్రీ నాథుడు వంటి కవులు, రామదాసు ( కంచర్ల గోపన్న )గారూ, అన్న మయౢ, మొల్ల,తుకారం,వేములవాడ భీమకవి ,క్షేత్రయ్య. రమణ మహర్షీ (అరుణాచలం) వీరందరూ భగవత్ భక్తులు వారి వారి జీవనయాత్రలలో ఎన్నో మహిమలు చూపించినారు ప్రజలకు, అటువంటివారు ఏరీ ఇప్పుడు? కొంచెం జాగ్రత్త గా, తెలివి కలిగి మెలగండి.ఇటువంటి వారివల్ల వచ్చే ప్రమాదాలు తప్పు తాయి.
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 9 ай бұрын
@bhavanishankar5781
@bhavanishankar5781 9 ай бұрын
Nanduri srinivas garu mimmalni oka question adagali andi...meru answer oka vedio laga chesthe andhariki knowledge ga upayoga paduthundhi andi.....inthaki na question yenti ante....manaki yugalu 4 unnai 1.satya yugam 2.thretha yugam.3.dwapara yugam.4.kali yugam....e 4 yugalu kalipithe oka maha yugam antunnaru and ilaanti yenni maha yugalu kalipithe oka kalpam and alaanti kalpalu mana srustilo chala jarigaayi ani vinnanu.....ante e calculation prakaram...manaki kali yugam already prathi maha yuganiki okasari jaruguthund undhi alaage satya and thretha and dwapara yugalu jarige untai.....alaage mana kali yugam kuda chalaa jarige untadhi gaa andi.....and mana srustilo chala universes unnai ani antaru....e kalam language lo cheppali ante parllel univers and multi universes...e satya and thretha and dwapara and kali yugalu kuda e multi universes lo kuda jaruguthaya....or same jaruguthaya....and mana undhi ye maha yugam lo unnam andi...and mana kanna mundhu yenni kali yugalu aie poyai ....nenu research chesthanu andi...and devudu ante bhakthi maargam lo travel avthu untanu andi ....chala mandhiki temples ki velthee aa temple behind stories teliyavu only dharashanam chesukunnama vachesama ani velle untaru...but naku alaa istam undadhu andi...oka temple ki velle mundhu aa temple behind stories and moola viraat gurinchi telusukuni vere vallaki chepthu untanu and me vedios kuda reguler ga follow avthu untanu andi .....and meru research chese person kanuka e topic detailed explanation me channel chesthe andhariki and naaku kudaa oka goppa vishayam cheppina vaaru avtharu and memu telusukunna vallak avthamu nanduri garu....plz respont this comment nanduri srinivas garu
@veda5555
@veda5555 Ай бұрын
మీరు మాకు తరగని ఆస్తి గురువుగారు 🙏
@sharmajonnavithula2352
@sharmajonnavithula2352 2 ай бұрын
గురువుగారు చాలాబాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు.
@RavindharNune
@RavindharNune 3 ай бұрын
❤🙏🌹Guruvu garu meru ehina suhana Vidhanamu .Chala Shreshtha mahiti. Dhanyvadaalu. ⭐🌅👌🙏
@srinathmaamidi7819
@srinathmaamidi7819 9 ай бұрын
I offer my pranamams to you and your family and all your team members for guiding innocent people to right path ,and Savin their valuble time and money.
@damerlarajanikanth5855
@damerlarajanikanth5855 8 ай бұрын
Om sree maatrenamaha. Jai sreeram With these solutions I mean ee parishkaraku vunnanduku I felt very very happy . Just patience s required t read and t pray God.
@devamani1742
@devamani1742 9 ай бұрын
Guruvu garu meku padabhi vandanam thank you very much. Meru mekutumbamu aayurarogyalu tho challaga undalani bhagavanthuni korukuntunnanu🙏🙏
@rajasrivanka3727
@rajasrivanka3727 9 ай бұрын
నమస్తే గురువు గారు మాకు ప్రభుత్వం నుండి ఒక కష్టం వచ్చింది దాని మీరు సహాయం చెయ్యాలి యీ సందేశం చూసి మీరు సమాధానం ఇస్తారు అనుకుంటున్నాము
@allasudhakar2372
@allasudhakar2372 9 ай бұрын
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu 🙏🙏🙏
@B.Dharmavathi
@B.Dharmavathi 9 ай бұрын
Guruvugaru namaskaram. Nenu mundu okasari kooda naa vyadha cheppukunnanu. Memu chala kashtalu padutunnam. Namminavari valana mosapoyam.
@nagalakshmimaddi4212
@nagalakshmimaddi4212 9 ай бұрын
Namaste guruvu garu..nenu me videos anni follow avtanu..kalasarpa dosham gurinchi cheppandi and deniki remidies kuda teliyacheyandi..me video kosam eduru chustamu..dhanyavadalu
@subrahmanyeswarisomanaboin1052
@subrahmanyeswarisomanaboin1052 9 ай бұрын
Namasthe guruvu garu. Vivaaham koraku. Santhanam koraku manchi cheyadhagina remedies cheppandi swamy .dhanyavadalu.
@Satya-n3w
@Satya-n3w 2 ай бұрын
Namaskaram guruvu garu Chala kastalu anubhavistunam andi meetho okkasari matldali daya chesi margam telupagalaru
@SuneethaIndupuru
@SuneethaIndupuru 9 ай бұрын
గురువుగారు ఎక్కిరాల శ్రీనివాస మాస్టర్ గారు చెప్పగా 28 సం|| నుంచి నారాయణ కవచం చదువుతున్నాను. సంస్కత పరిజ్ఞానం లేనందున తప్పులు చదువుతున్నానేమో అని మనస్సు కుఎప్పుడూ అన్పిస్తూ ఉంటుంది. మీరు నారాయణ కవచం చెప్పగా విని తప్పులు ఉంటే సరిచేసుకుంటాను. అర్ధముతో కూడా వివరించిన విని ఎంతో తరిస్తాము. నమస్కారమ్స్ Master E.K CVV
@lokeswarireddy5538
@lokeswarireddy5538 Ай бұрын
Namaskaram gurvu garu chala Baga cheptunaru Danyavadhamulu melantivallu chala arudu dwamy
@gunashreesallinonechanel3877
@gunashreesallinonechanel3877 9 ай бұрын
Heartly Thank u sir 🙏🙏🙏 you are giving very useful information for all. Stay blessed with good health and peace life ur whole family ❤❤❤🙏
@hyd36
@hyd36 9 ай бұрын
నండూరి గారు దయచేసి అమావాస్య పితృ తర్పణలు గురించి చెప్పండి 🙏
@annapurnas2249
@annapurnas2249 9 ай бұрын
Guru garu Amavasya Pitru tarpanalu ela cheyyali video pettandi
@annapurnas2249
@annapurnas2249 9 ай бұрын
Maa vaaru chesukuntaru Please video pettandi
@venkateshwargoud225
@venkateshwargoud225 9 ай бұрын
Video undi చూడదంది
@divyaanyam7030
@divyaanyam7030 9 ай бұрын
Yes sir i am also waiting for it
@Padmaja389
@Padmaja389 4 ай бұрын
చాలా బాగా చెప్పారండి నమస్కారం 🙏🙏🙏
@greencityIND
@greencityIND 9 ай бұрын
చాలా కృతజ్ఞతలు స్వామి గారు 🙏🙏🙏🙏🙏
@katragaddapraveenkumar1837
@katragaddapraveenkumar1837 Ай бұрын
Thank you sir, for giving useful and beneficial things for us..
@yakasirisuresh7876
@yakasirisuresh7876 9 ай бұрын
చాలా గొప్ప విషయం చెప్పారు ,
@heydadusa
@heydadusa 9 ай бұрын
please add English subtitles. Thank you
@purnimaiyer6033
@purnimaiyer6033 9 ай бұрын
Namaskar ji today I got confused because since 1 year in Satyanarayan Puja book Navgraha with Slokas it is there so with little nav Danya I light lamp .but watching KZbin videos got wrong information don't do navgraha puja in home. Thks for the good information for simple practice at home.
@jyothiraya1185
@jyothiraya1185 9 ай бұрын
చాలా బాగా చెప్పినారు గురువుగారు 🙏🏻🙏🏻👌🏻
@dunnavenky5131
@dunnavenky5131 9 ай бұрын
Dakshinamurthy god kosam video cheyandi sir please Puja and abishekam.. intlo unna pancha loha vigraham ki.. God kosam cheppandi
@KrishnaKatthula
@KrishnaKatthula 8 ай бұрын
గురు వు గారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 9 ай бұрын
నేను రోజు కూడా ఈ శ్లోకాలు వుదయం పూట చదువుకుంటా ను గురువుగారు, ధన్యవాదాలు 👣🙏
@s.s377
@s.s377 9 ай бұрын
pooja gadhi lo chadhuvukovacha
@Blocktigers309
@Blocktigers309 9 ай бұрын
ఎలా వుంది అండి గత 5 సం రాలు నుంచి చాలా బాధ లు ఇబ్బందు ల తో బతుకుతున్న 4నేలల ముందు నాకు సర్జరీ అయింది దిన్ని చదవాలి అని అనుకుంటున్న ఏం అన్న మరపులు వుంటాయా plz చెప్పండి 🙏🙏🙏
@shaluvaishu3971
@shaluvaishu3971 9 ай бұрын
@@Blocktigers309 chadavandi...Mike telustundi, guru gari channel rakarakalaina ebjandhulagurunchi vi varincharu , yedainaa solution miku kachitanga dorukutundi
@jyo9310
@jyo9310 9 ай бұрын
Dristi dosham meeda oka video cheyandi
@JahnaviAradhyula
@JahnaviAradhyula 9 ай бұрын
ఫలశ్రుతిః ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః । దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥ నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ । ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥ గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః । తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥ ఇతి వ్యాస విరచిత నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ । Phala Sruti: Iti Vyaasamukhodgeetam Yah Pathet Susamaahitaha Divaa Vaa Yadi Vaa Raatrau Vighnasaantirbhavishyati NaaraNaaree Nrupaanam Cha Bhavedduhswapnanaasanam Aiswaryamatulam Teshaamaarogyam Pushtivardhanam Grahanakshatra Jaah Peedaastaskaraagni Samudbhavaah Taassarvaah Prasamam Yaanti Vyaaso Broote Na Samsayaha Iti Sri Vyaasa Virachita Navagraha Stotram Sampoornam You're welcome 🙂🙏
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 9 ай бұрын
✍️🚩🙏 ఓం శ్రీగురుభ్యో నమః.. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..🙏
@sumaneel9230
@sumaneel9230 9 ай бұрын
Very true... May Shiv bless you to share much more healthy information 🙏🙏🙏
@Sasi-xl3nq
@Sasi-xl3nq 9 ай бұрын
Om gurub yo Namah 🙏🏼🙏🏼🙏🏼 chala chakkaga chepparu 🙏🏼 chala dhanyavadamulu 🙏🏼🙏🏼🙏🏼
@usharao860
@usharao860 9 ай бұрын
Nenu roju chaduvukuntanu guruvu garu. Oka peddavida chepparu naku. 🙏🙏🙏🙏🙏
@erigelavani4162
@erigelavani4162 9 ай бұрын
Thanks for sharing videos guruvu garu🙏🙏🙏🙏🙏
@narayana3608
@narayana3608 9 ай бұрын
Om Namah shivaya Guruv garu dayachesi 63 నాయనార్ల చరిత్ర సీరీస్ చెయ్యండి
@Kattarsanatanihindu9999
@Kattarsanatanihindu9999 9 ай бұрын
most powerful remedy kalabhairva swamy ni jyninchadam kala bhairava astakam most power ful graha dosalu potai
@VasanthiK619
@VasanthiK619 4 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🌺🌺🌺
@sivanigallugodamani582
@sivanigallugodamani582 9 ай бұрын
🙏🙏🙏🙏 thank you guruvugaru. Very informative 🙏🙏🙏
@ravigteja50
@ravigteja50 8 ай бұрын
Kodhi rojulu nuchi anukutuna naku e shokalaki ardham kavali ani thanks for this guru vugaru mivala naku eroju dorikindhi
@TheHimaBindu
@TheHimaBindu 9 ай бұрын
Guruvu garu . Prapancham antha yudhalatho eppudu em jaruguthundo telikunda vundi . Ee yudhaalu raakunda vaati nunchi mana kutumbanni kaapadukodaniki Edina upaayam cheppandi guruvu garu 🙏
@ganavanugu4150
@ganavanugu4150 9 ай бұрын
Namasthe guruvu garu chalabaga chepparu getha 7 years ga chala baadhalu anubhavisthunnanu guruvu garu
@rakshitasrivathsa6580
@rakshitasrivathsa6580 9 ай бұрын
Nanduri guruji , Mee videos chala bagavuntundi , malli Pooja videos Inka chala bagavundi manaki chala easyga Pooja cheskovachu. Marriage ladies guru mantra vidhanam chubistara ?
@laxmikante646
@laxmikante646 8 ай бұрын
మీరు దేవుడు ఆండీ ఏమిఇచ్చిమీరునంతీర్చుకోవాలిఅండిమీరుమీకుటుంబంనిండునూరేళ్ళు ఆలక్మినారాయణచల్లగాచూడాలనీకోరుమీఅబిమాని
@rukminirukminichandra3453
@rukminirukminichandra3453 9 ай бұрын
I am very happy to getting kannada pdf tq tq tq 🙏🙏🙏🙏🙏🙏
@manmadharao9336
@manmadharao9336 4 ай бұрын
గురువు గారు మీకు నా యొక్క పాదాభి వొందనలు
@venkatabhaskar8419
@venkatabhaskar8419 9 ай бұрын
Every Tuesday pl go and darshan Durga Amma in rahu kala time. It's rahu kala time every Tuesday between 3.30pm to 4.30pm. It's my own experience our life will change and don't forget to read Lalita sahasranama stotram between rahukala darsanam time
@paparaosadunupalli4997
@paparaosadunupalli4997 8 ай бұрын
గురువూ గారికి పాదాభివందనాలు. 😊😊😊
@BharniKumar
@BharniKumar 9 ай бұрын
Sir please tell me above Navagraha sthronam study in home or temple.and ayyappa 108 strotram read at home or temple
@pradeepsravanthi7615
@pradeepsravanthi7615 9 ай бұрын
Danyavadalu guruvu garu...miru dorakadadam ma andari adrustham...
@ammakitelusu
@ammakitelusu 9 ай бұрын
Devudi meeda manasu nilapataniki edaina cheppandi please. Ee urukula parugula jeevithamlo appudappudu devudiki dooram avtunna anipistondi. Puja kuda time chuskuntu leda pillalu disturb chesty edo mechanical aypotondi. Prasantamga devudi meeda nilipi cheyyalekapotunna. Dayachesi edina margam telapagalaru 🙏
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 9 ай бұрын
పంచరత్న పూజా విధానము గురించి వివరంగా తెలపండి గురువు గారు 😮😢😢🎉
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 9 ай бұрын
Guruvu gariki Padabhivandanam Adbutamaina Vishleshana Meeku shatakoti namaskaramulu. Mooda Nammakala Kunda baddalukottaru Yento mandiki kanuvippu kaligincharu darisuparu Sreematre Namaha.
@hymavathia280
@hymavathia280 9 ай бұрын
Manchi matalu chebuthunaru andri kanulu theripisthunaru super guruvu garugod bless you challaga undalani devudini koruthunanu
@lalithalalii7417
@lalithalalii7417 3 ай бұрын
Thank you so much Master 🙏🙏🙏🙏🙏🤝👌🦋🦋🦋🦋💐💐💐💐
@manikantaa811
@manikantaa811 8 ай бұрын
గురువుగారు మీరు చేపిన విషయాలు వల్ల తెలిసినది..మా అమ్మాయికి కూడా జాతకం బాగుటుంది అని 50/- వేలు ఒక్కళ్ళు దగ్గర తీసుకోని అట్లా 25 మంది నెంబర్ అసలు ఇలా ఒక్కటికూడా మంచి పని కూడా అవ్వలేదు ఈ పాతికమందిలో మేము ఫోన్ చేసి అడిగితే చెప్పారు.ఎవ్వరికి వాళ్ళు ఇది ఒక వ్యాపారం అయిపోయింది.
@SujathaGangisetty-z4s
@SujathaGangisetty-z4s 9 ай бұрын
గురువు గారి పాదపద్మములకు. నమస్కారములు
@sivarathripalankaiah2057
@sivarathripalankaiah2057 Ай бұрын
గురువు గారికి వందనాలు. గురువుగారు మేము గతంలో వ్యాపారం చేసి ఉన్నాము. మాకు అప్పుడు కరోనా వల్ల మా వ్యాపారం మూసి వేయడం జరిగినది. మరలా ఇప్పుడు ప్రారంభించాము కానీ వ్యాపారం సరిగా జరగడం లేదు గురువుగారు దయచేసి మీయొక్క సలహాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము గురువుగారు. మీరు చెప్పిన విధంగా మేము చాలా మందిని నమ్మం గురువుగారు. అలాగనే చాలా వరకు అమౌంట్ కూడా పోయినది. నిజంగా మీరు మాకు ఆ శివయ్య పంపించిన అటువంటి గురువు గారిని భావిస్తున్నాము. గురువు అంటే పరమేశ్వర స్వరూపం కనుక ఆ పరమేశ్వరుని ఆజ్ఞగా గురువుగారు మీరు మాకు ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చి మమ్మల్ని మా జీవితాలు నిలబెట్ట కోరుచున్నాము గురువుగారు.
@AglkVivo
@AglkVivo Ай бұрын
Ilanti situation ki guru garu cheppedi ayte oka 40 days kanakadhara stotram and Lakshmi astotram cheyandi Nanduri garu evariko ila cheppatam chusa comments lo so miku cheptuna andi 40 days daily kanakadhaara and Lakshmi astotram cheyandi
@ravichowdary4462
@ravichowdary4462 Ай бұрын
Daily kanakadhara stotram chadavandi
@kiranmaithummala2260
@kiranmaithummala2260 9 ай бұрын
Nenu prathi roju ivanni chaduvuthanu guruvu garu... Notiki vachesay.. 4years nundi daily chaduvukuntanu🙏
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Vampire SUCKS Human Energy 🧛🏻‍♂️🪫 (ft. @StevenHe )
0:34
Alan Chikin Chow
Рет қаралды 138 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Navagraha pooja # Navagraha temples #Hindutemples #Saivaraprasad
6:25
Saivara.mudigonda
Рет қаралды 175 М.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН