అంత పెద్ద హీరోయిన్ అయివున్డి కూడా ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా చాలా రియాలిస్టిక్ గా మాట్లాడుతున్న ఐశ్వర్య ను చూసి ఇతర హీరోయిన్లే కాదు నేటి తరం అమ్మాయిలు కూడా చాలా నేర్చుకోవాలి అందమైన జీవితం మువీలో ఐశ్వర్య నిజంగా జీవించారు❤
@jyothim99362 күн бұрын
చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఐశ్వర్య రాజేష్ కు ఇంక మీదట మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను ఇంత మంచి పిల్ల ఎవరి ఇంటికి కోడలు అవుతుందో వాళ్ళ ఇల్లు బంగారం అవుతుంది❤❤❤❤🎉
@surya-gp6gh2 күн бұрын
Avunu
@c.naresh55812 күн бұрын
💯%✓
@durgakumari9792 күн бұрын
@@jyothim9936 అమ్మ అది యాక్టింగ్ only రియల్ గా నువ్వు ఆమెతో దగ్గరుండి చూసావా
@battumallikarjuna6556Күн бұрын
ఎవరు బ్రో ఈమె తండ్రి ఎవరైనా ఓల్డ్ హీరోనా?
@sudhakararaoalapati26122 күн бұрын
ఐశ్వర్య రాజేష్ తాత గారు ఓల్డ్ హీరో అమర్నాథ్... అప్పట్లో ఆయన పెద్ద స్టార్.. ఆయన లెగసీ ని చూపిస్తుంది.. అచ్చ తెలుగు అమ్మాయి.. ఎక్కడా తమిళ్ వాసనే లేదు.. గాడ్ బ్లేస్ యు 💫
@jamunarani87332 күн бұрын
She spoken very nicely, down to earth, no over action. God bless her with all the success in life
@surya-gp6gh2 күн бұрын
Yes
@rohiteditz53502 күн бұрын
ఎంత బాగా మాట్లాడారో హీరయిన్ ☺️♥️🙏🏻
@swapnavadapalli-s6i2 күн бұрын
Sai pallavi tarvata next place Aishwarya ney God bless you maa❤
@Ashketchum11102 күн бұрын
Both are equal
@kamalg2828Күн бұрын
ఐశ్వర్య రాజేష్ - మంచి స్పిరిచువల్ తెలుగు అమ్మాయి❤️
@gouthamcool10892 күн бұрын
It's refreshing to see a heroine speaking so pure Telugu with clean accent and not using any English sentences anywhere.
@vinaychandra399012 сағат бұрын
Ame telugu ammayi bro valla grand father and father are also heroes in Telugu
@nageswararaob25452 күн бұрын
Natural Telugu girl. Very nice. Creative director Anil Ravipudi hats off.
@jatothuganesh82152 күн бұрын
1st place Aishwarya and 2nd sai pallavi....they are down to earth...
@Ashketchum11102 күн бұрын
Both are eq
@mrsmurf911Күн бұрын
@@Ashketchum1110No, he is correct
@madirajukumaraswamyraju1481Күн бұрын
Ishwarya is a very talented actress. The industry should own her. I have not found a better artiste than her. She has proved herself in tamil films.
@mnagavalli2 күн бұрын
Aishwarya rajesh garu naku chala ishtam and aishwarya gari tamil movies chusanu , mee telugu movie hit avvalani korukuntunnanu
@kala777372 күн бұрын
Aishwarya Rajesh came from a very low background after her father's death, when she was very small. Only her hardwork brought her to this level. All the best Aishwarya garu.....hope u vl hv a great journey in ur future
@ottReviewsForFamilies2 күн бұрын
💯💯❤❤
@ottReviewsForFamilies2 күн бұрын
Surprisingly, Aishwarya is speaking telugu very nicely ❤❤
@Ravi-zi7vt2 күн бұрын
Aishwarya gaari telugu chaala spastham ga undi andi
@devinaidudevinaidu83382 күн бұрын
పక్కా తెలుగమ్మాయి
@7hillscreationtv820Күн бұрын
సూపర్ తెలుగు 🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@BhavanaSiricillaКүн бұрын
My fav heroine Aishwarya💖💖... All time fav movie kousalya krishna murthy ❤❤❤
@RaghavaRaju-z6dКүн бұрын
Intha manchi Telugu ammayalni vaddhu ani bayata Vallaki avakasalu istharu mana Telugu cine vallaki buddhi ledhu
@PavanKumar-cl8jsСағат бұрын
తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఐశ్వర్య గారు మీ లాగా మన తెలుగు హీరోయిన్స్ ఫాలో అవ్వాలి బెస్ట్ ఆఫ్ లక్
@mdshajahanshajahan9925Күн бұрын
Super mam ❤
@praveenkumargumudavelli167Күн бұрын
ఐశ్వర్య రాజేష్ గారికి ఒకప్పటి హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారి పోలికలు ఉన్నాయి యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది ఐశ్వర్య రాజేష్, తెలుగు అమ్మాయిలని సినిమా పరిశ్రమ ప్రోత్సహించాలి
@Bhaskar-f1y22 сағат бұрын
అసలు నిజం బ్రదర్. నేను చాలాసార్లు ఈమెను చూసినప్పుడు వాణివిశ్వనాథ్ లాగా ఉన్నది అని చాలాసార్లు అనుకున్నాను
@swathikarthic4 сағат бұрын
ఆ దేవుడి దయ వల్ల ఐశ్వర్య గారికి ఇంకా చాలా సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం
@noobda6822 күн бұрын
Aishwarya ❤❤❤❤❤❤❤❤❤❤❤
@b.kishoreReddy81072 күн бұрын
బంపర్ హిట్❤ కావాలి
@SrikanthVelidi6 сағат бұрын
Very honest and pure mind love u aishwarya
@padmavathi95632 күн бұрын
Hai aishwarya The great Indian Kitchen movie lo mi action suuuuuper ante super
@subramanyamcheenakula12154 сағат бұрын
ఈ అమ్మాయికి తమిళ్ లో చాలా మంచి క్యారక్టర్స్ చేసింది,,
@SheshudharКүн бұрын
వెకిలి భాష తెలంగాణ భాష
@shivakumar-md1zi19 сағат бұрын
వెకిలి భాష ఎంది తెలంగాణ మాండలికం అంటే అంత చిన్న చూపా .. ఎవరిది వలకు ఉంటాది.. మంచిగా ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు
@Sheshudhar10 сағат бұрын
@shivakumar-md1zi ante manasuku bada kaliginchedi vekili bhasha matrame...neeku teleedemo..
@Sheshudhar10 сағат бұрын
@shivakumar-md1zi Aina Telangana goppadanam monnati New year liquor sales tho desham motham telsindi le
@lathahimams770621 сағат бұрын
Hard Work Gives sucess in life it's true in Ishwararya
@seshasaimylavarapu27192 сағат бұрын
Nice artist.Iswarya Rajesh.
@pocom2pro5202 күн бұрын
Nice👍 so cute😊
@San-ph622 сағат бұрын
Telugu chala చక్కగా matladthunnaru mam,chala movies cheyyali ani korukuntunnamu,😊
@vinaychandra399012 сағат бұрын
Ame Telugu ammayi ame grand father and father also Telugu heroes
@San-ph62 сағат бұрын
@vinaychandra3990 avuna andi nice
@ksr5014Күн бұрын
తెలుగు సినిమా లను నమ్ముకో ఐశ్వర్య గారు .🎉🎉
@jashwonth59023 сағат бұрын
Super akka
@telugutechnews.Күн бұрын
Bangaru thalli …telugu pure ….
@BaljagudemNarsimluyadav8 сағат бұрын
సౌందర్య తర్వాత నిన్నే చూస్తున్న అంత పద్ధతి గల అమ్మాయి
@goudashok10365 сағат бұрын
Abba entha manchiga matladuthundho telugu super nenu fan aipoya
Anchor Lo original Telangana slang Ledu Kaani Cinima kadu Synma anale Konchem Batti pattu padalu Akka Kaani ........ Venkatesh sir kosam Sankranthiki Vasthunnam movie ❤❤❤❤❤❤❤❤❤❤❤
@b.kishoreReddy81072 күн бұрын
చాలా ఫ్రీ ఫ్రెండ్❤
@sathyareddy8084Күн бұрын
She is more beautiful than any other heroines.. Samantha,saipallavi, Aishwarya..
@pittasuneeta15219 сағат бұрын
Cute ishu ...
@rameshgajula860722 сағат бұрын
తెలుగు బాగా మాట్లాడుతున్నారు ఐశ్వర్యాగారు తెలుగు హీరోయిన్ మీరు ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు
@yesurajuabdullah59212 күн бұрын
Kowsalya krishna murthi movie nunchi chusthunna naaku nachina actresses Aishwarya.
@reyyichandrarao172422 сағат бұрын
Wish you all the best madem💐
@n.thulasiram19362 күн бұрын
Iswarya Rajesh super
@sravaniyadavalli13592 күн бұрын
Entha baaga maatladindho ❤❤
@srinivaskakinada4474Күн бұрын
❤
@rangajahangeer4508Күн бұрын
Yekkuva Telugu lo matladina hiroen . Ee interview purtiga chusina. Yendukante naaku artam aindi
@anumakondaganesh37332 күн бұрын
Natural garl good
@SVRAO-ws5vcКүн бұрын
mee telugu movie hit avvalani korukuntunnanu
@VJCOLORS2 күн бұрын
Aishwarya❤
@gadiyaramsreekala311Күн бұрын
Elage manchi dress lo vunde cinema lunch cheyandi God bless you
@4u97723 сағат бұрын
I support Ishu ❤
@Ashketchum11102 күн бұрын
She is very beautiful
@nageswararaob25452 күн бұрын
It seems just like Sai Pallavi. God bless you
@AnuradhaVallapu-nf9dq2 күн бұрын
Miru chala chala chakkaga chestharu natana
@surya-gp6gh2 күн бұрын
Yes
@sindhureddy35432 күн бұрын
Trending
@sangeethanayakКүн бұрын
I like She
@RaghavaRaju-z6dКүн бұрын
Mee atha laga manchi actor Kavali ani korukuntunnanu
@KavithaReddy-x9n19 сағат бұрын
అమ్మలూ save animals 🐓🐓🐓🦙🦙🦙🐟🐟🐟🐣🐣🧘♀️
@balanaidu65592 күн бұрын
mana intlo pilla
@laxmancheepelly48262 күн бұрын
She is look like priyamani❤
@Bhaskar-f1y21 сағат бұрын
టోటల్ వాణివిశ్వానాథ్ లాగా
@n.thulasiram19362 күн бұрын
Mana iswarya 1000.picture lo acting cheyyali.
@ottReviewsForFamilies2 күн бұрын
🎄✴🎄✴🎄✴🎄We've one minute reviews for you all 🎄✴🎄✴🎄✴🎄
@RavichandraChintz3 сағат бұрын
Aishwarya valla daddy dhi oka paata untundhi... yeru pakka ma vuru
@BalramSri22 сағат бұрын
Language over aynadi 😮
@gautammaheshwaram18074 сағат бұрын
యాంకర్ ఓవరాక్షన్
@mohdosmanbsp770216 сағат бұрын
చంద్రబాబు నీ డబుల్ బెడ్ రూమ్ వచ్చిందా నీకు ఎప్పుడు చూడు డబ్బులు బెడ్ రూమ్ మీద పడి ఏడ్చేదానివి ఇప్పుడు ఎన్ని బెడ్ రూమ్ లు వచ్చినయ్ కాంగ్రెస్ వచ్చిన నుంచి