No video

మా ఇంటి సంక్రాంతి || Sankranti Sambaralu || Festival Celebrations || Nandu’s world ||

  Рет қаралды 780,399

Nandu's World

Nandu's World

Жыл бұрын

*******fashion hub Germansilver ******
Instagram 👇
www.instagram....
WhatsApp link 👇
chat.whatsapp....
Contact details 👇
Contact no:8374040215
Seller Name :poornima
******************************
#Nandusworld #Sankranti #Festivalcelebrations #Teluguvlog #Fashion
Follow me in Instagram:
www.instagram....
Facebook :
www.facebook.c...
#nandusworld #newyearcelebration #tastyrecipes

Пікірлер: 633
@santhoshimuggalla3772
@santhoshimuggalla3772 Жыл бұрын
మీ వాయిస్ బాగోలేదు అన్న ఎదవా ఎవడోగాని వాడి వాయిస్ చెండాలం గా ఉండి ఉంటది అక్క గాడ్ ఇచ్చిన వాయిస్ అక్క
@sangeethathalla8289
@sangeethathalla8289 Жыл бұрын
Love you madam. మీరు రెడీ అయ్యే విధానం, మీ శారీస్, మీరు మాట్లాడే పద్ధతి,మీ వాయిస్ మీరు బాగా పరిచయం ఉన్నవారిలా ఇంట్లో వాళ్ళలా అనిపిస్తుంది.
@sravanthisravanthi4517
@sravanthisravanthi4517 Жыл бұрын
సంక్రాంతి సంబరాలు దేవునికి నైవేద్యాలు కుటుంబ శ్రేయస్సులు మహిళల ఉన్నతులు... ముచ్చటైన వీడియోలు అందరికీ అనుబంధాలు అందించిన నందు గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much andi 🙏
@chowdary1506
@chowdary1506 Жыл бұрын
🙏భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు.. ..🪁...💐♥️🙏
@soujanyadamodar5445
@soujanyadamodar5445 Жыл бұрын
అక్క మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడూ నవ్వుతూ వుంటారు
@gorlinarsingarao2037
@gorlinarsingarao2037 Жыл бұрын
సంక్రాంతి అయిపోయి మూడు రోజుల్లో అయింది మీరు ఇప్పుడు వీడియో పెడితే ఎలాగమ్మా అయినా మీ వీడియో చాలా బాగుంది ❤️
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo Жыл бұрын
చాలా బాగుంది మేడమ్ సూపర్ Cute Crazy Family మన దేశంలో కాకుండా వేరే దేశం లో ఉండి కూడా మన ఆచారాల ని మన సాంప్రదాయాలను గౌరవిస్తూనే వీడియోస్ చేయడం నిజంగా సూపర్ అండి అక్కడ మన ఆచారాలు మీరు కొనసాగించడం ఇంకా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ సంక్రాంతి పండుగ వీడియో సూపర్
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much for love and support andi
@bujjib6334
@bujjib6334 Жыл бұрын
హ్యాపీ సంక్రాంతి బిట్టు క్యూట్ బేబీ నాకు చాలా ఇష్టం మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ఎప్పుడు
@mohammedjaveedahmed1711
@mohammedjaveedahmed1711 Жыл бұрын
అక్క నీకు బావ గారికి నా హృదయపూర్వక సంక్రాంతి పండుగకు శుభాకాం్షలతో మీ తమ్ముడు
@manishn9088
@manishn9088 Жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు నందు గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 💐💐
@aruntatapudi2680
@aruntatapudi2680 Жыл бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నందు గారు💐
@divyakanchi5773
@divyakanchi5773 Жыл бұрын
We are fans of Your family.. Bittu such a pretty girl.. Please don't worry about the critized people. They are everywhere. They won't change for ourselves.. Why should we.. Happy Sankranthi to all your Family and Friends
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much andi
@amruthalakshmi329
@amruthalakshmi329 Жыл бұрын
Nenu kuda 90 s Andi ❤️ happy sankranti sister
@swethask8568
@swethask8568 Жыл бұрын
Me too☝🏻
@Naatu_naatu
@Naatu_naatu Жыл бұрын
మీ వీడియోలు చాల పరిశుభ్రత గా ఉండి ఫ్యాషన్ స్టైల్ బాగుంటుంది తాజాదనం వస్తుంది
@lakshmia9080
@lakshmia9080 Жыл бұрын
నందు! హ్యాపీ సంక్రాంతి ❤
@venubabupavuluri
@venubabupavuluri Жыл бұрын
మీ వీడియోస్ చాలా సరదాగా ఉంటాయి... ఇది అందరికీ సాధ్యం కాదు.
@prafullarani6490
@prafullarani6490 Жыл бұрын
నేను ఈ మధ్యనే మీ vedios చూసాను... నాకు బాగా నచ్చాయి... Subscibe చేసుకుని కాళీ గా వున్నప్పుడు మీ vedios వెతుక్కుని మరీ చూస్తాను... 👌👌👌👌
@Mrmandalorian2023
@Mrmandalorian2023 6 ай бұрын
90s kid here….. 💯 percent correct what you said. I’m missing those days now.
@kalvakolanutejaswi7143
@kalvakolanutejaswi7143 Жыл бұрын
Me interview ippude chusanu,chala bagundi,me way of talking Trivikram srinivasgari la vundi,meru emitional& motivating content kuda me video s lo ivvavachhu
@poornapalla871
@poornapalla871 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నందు గారు 💐💐💐💐💐
@nsuneela625
@nsuneela625 Жыл бұрын
మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు నందుగారు.
@sumalathaeega7901
@sumalathaeega7901 Жыл бұрын
Andi happy sankranthi me voice kani meru kani so cute
@vamsilakshmitata2971
@vamsilakshmitata2971 Жыл бұрын
Me too 90's kids nandu garu.. pandagallo aa enjoyment..aa kicke veru.really miss those golden days..nostalgic..what u said is 100 pc correct..baita countries lo kick undadu..just mana livelihood untundani undatam thappa...India is always best🎊🎊🎊✊✊✊✊..u r lucky atleast to have a good understanding friend..happy pongal to u all guys..🥰🥰🥰🥰
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Yes andi , Thank you so much for love and support andi
@jyothiundurti7943
@jyothiundurti7943 Жыл бұрын
మీ వాయిస్ సూపర్ మీ మాటలు సూపరే సూపర్ అమ్మాయి మీ అబ్బాయి నాకు చాలా బాగా నా చ్చారు
@pavanireddy5042
@pavanireddy5042 Жыл бұрын
Hi akka nenu Meeku , mee voice ki big fan akka. Mee family kuda cute ga vuntaru. Vlog super , jewellery , silver plate , Arati trees Chala bhagunnayi.
@ammuluteluguammayi9017
@ammuluteluguammayi9017 Жыл бұрын
Energetic, humours, beautiful face, vetakaram, nice to see her
@meenakarri4443
@meenakarri4443 Жыл бұрын
Nenu recent ga ne mee videos chudam start chala nachayi naku me videos ma Amma vlogs chusthunty thidathanu kani nenu mee vlogs chusthuna because Genuine anipisthayi future lo naku marriage ayika max milage family lead chayali anukuntanu sensible ga life leading and parenting medha koni videos chayara please love you so much nandu garu
@NandusWorld
@NandusWorld Жыл бұрын
U will bless with what you want dear , all the best , thank you so much for love
@hemanthkumar1138
@hemanthkumar1138 Жыл бұрын
Nijam chepparu nandu garu ee sankranthi indialo ne baguntundi aa feel athor country lo radu radu...rabodu...
@deepikamohan2388
@deepikamohan2388 Жыл бұрын
I'm 90's kid.. miss that quality life
@lakshmichowdary2505
@lakshmichowdary2505 Жыл бұрын
Mee pooja mandhiram choopinchandi bhagundhi🙏🙏🙏🙏
@usharani-lt2of
@usharani-lt2of Жыл бұрын
Happy sankranti nandhu maadhi repalle me vlogs baguntai me papa Bittu chala qute ga vuntundhi
@varungudipudi
@varungudipudi Жыл бұрын
నిజం చెప్పనా నందుగారు. ఫస్ట్ టైం మీ వీడియో చూసినపుడు ఈవిడెవరో బాగా డబ్బుతో బలిసిన కుటుంబం. పుట్టింటివాళ్ళు ఫారిన్ మొగుడ్ని కట్టబెడితే ఈవిడ హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ వీడియో లు తీస్తోంది అనుకున్నాను. నిజంగా వేల వేల సారి లు చెప్తున్నా మీకు. నేను అలా అనుకున్నందుకు రియల్లీ సారీ.... మీ కథ విన్నాక కళ్ళు చెమ్మగిల్లాయి. తిండికి కూడా ఎన్ని కష్టాలు పడ్డారో పడి లేచి మళ్ళీ పడి లేచి ఇవాళ ఈ స్టేజ్ లో ఉండడం నిజంగా గ్రేట్. మీ వాయిస్ గురించి కామెంట్స్ చేసిన వెధవలెవరో వాళ్ళకి నిజంగా బుద్ది లేదు. అంత ఫారిన్ వెళ్లినా అచ్చ తెలుగు మాటతీరు, మీ కట్టు బొట్టు,నిజాయితీగా ఉన్న విషయాలతో వీడియో చేసే పద్దతి రియల్ గా సూపర్. మీ భర్త పిల్లలు కూడా చాలా చాలా సహకారం ఇస్తున్నారు మీకు. బాబు అచ్చు మీ పోలిక. పాప అచ్చం వాళ్ళ నాన్నగారి పోలిక. ఇద్దరు పిల్లలు అదృష్టవంతులు. మీ విజయవాడ యాక్సెంట్, అచ్చ తెలుగు మాటలు నిజంగా మీరు ఇండియా లోనే ఉన్నట్టు అనిపిస్తాయి. నిన్న కాక మొన్న ఫారిన్ వెళ్ళినవాళ్ళు ఏం ఫోజ్ లు కొడుతూ తెలుగు రానట్టు మాట్లాడతారో...... కానీ మీరెక్కడ మారలేదు. హాట్స్ ఆఫ్ to you. మరొక్కసారి మీ గురించి తప్పుగా అనుకున్నందుకు క్షమించండి. ఇలాగే ఫన్నీ గా వీడియో లు కంటిన్యూ చేయండి. మీ పిల్లలిద్దరికీ నా బ్లెస్సింగ్స్. మీకు, మీ వారికీ All the best. నేను చంద్రిక. వరుణ్ మా బాబు పేరు
@littlethoughts3316
@littlethoughts3316 Жыл бұрын
90's kids.. memu everyday edoka vishayam lo Aina 90's ni talchukuntune untam
@sankaramanideepa3027
@sankaramanideepa3027 Жыл бұрын
Shorts chusta unde danni but em nachhindo telidu gani mottam videos cover chesa one day lo idi ani kadu kaani anta bagunai me voice e best strength 🌹 congratulations
@yagnavajhalasudhakararao9111
@yagnavajhalasudhakararao9111 Жыл бұрын
హలో! నందు!మీ యింట సరదాగా చేసే పండుగ వంటలు, నీ మాటలు ప్లస్ మీ వాడి వచ్చి రాని తెలుగు చాలా ఫన్నీగా వుంది.అమ్మో...నవ్వలేకపోయాము.... శ్రీమతి సుధాకర్...
@bhavanialla8978
@bhavanialla8978 Жыл бұрын
Meru acham pragya jaiswal la untaru ☺️ akka I ❤️ur voice 🥰🥰
@sivakumarimaremalla7824
@sivakumarimaremalla7824 Жыл бұрын
Happy sankranti Nandu garu and your family 💐 Bittu is so cute 🥰
@kusumamandala2887
@kusumamandala2887 Жыл бұрын
Nice...me family antee maku chala istam,abhimanam kodaa...... 💐💐
@madhavilathamannava9665
@madhavilathamannava9665 Жыл бұрын
Meru anta ready ina me nallapusalu okkate highlight inai 💞
@ratnasreedonepudi2412
@ratnasreedonepudi2412 Жыл бұрын
Sankranthi subhakankshalu Nandu garu and family..😍😍
@saich5095
@saich5095 Жыл бұрын
Me voice meku chala pluss...kochaom different ga unttadhi yatakaraomga ...baguonttadhi akka
@lavanyaballa5434
@lavanyaballa5434 Жыл бұрын
Hello, nandu garu, yesterday only I subscribed your channel and now I am watching your video about your family struggles in UK for 20yrs. Really very inspiring. Thank you for sharing.
@gayathriramaiah3455
@gayathriramaiah3455 Жыл бұрын
Sankranti sandedi super Both family pic is awesome
@surendrababupentela7682
@surendrababupentela7682 Жыл бұрын
Belated sankranthi subhakankshalu Meru mee family be happy mee saree and blouse work so super Mee daughter neck set so nice collection
@aarthideshpande1978
@aarthideshpande1978 Жыл бұрын
Bhale correctga ga chepparu.......tini tini ,Vandi vandi visugu vachesindi plus baruvulu perigipothunnayi😁.I like decoration n pooja part and photo session of festivals.Happy sankranthi to all of you💕
@narmadadevarapu4746
@narmadadevarapu4746 Жыл бұрын
Same pinchhhh Nandu ...90s kid ... Aa rojule veru le...mana kids miss avutunnaru avanni... Andhuke, ma nayanammaa,ammamma villages ki teeskeltunnaa...chinnappati memories cheptoo untanu... Inkaaa cheppamani adugutaru na 2gals... Madhu gaaru sooper ga taste chesaaru.. Good that u enjoyed festival with friend family ..🥳😍😀.
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Manchi thought andi 👏aah days chala baguntayi
@Multi-Malathi
@Multi-Malathi Жыл бұрын
apron, earrings and saree super matching. Sankranthi Shubhakankshalu Nandu akka. Big fan from Australia
@chaithanyabandi7489
@chaithanyabandi7489 Жыл бұрын
90s life 💖 oka range lo undedhi .aa aatalu, aa muchatlu,muggulu,gobbillu,gangiredhulu,pindivantalu,Ela cheppukuntu pothe yenno yennenno.aa rojulu malli thirigi ravu.
@NandusWorld
@NandusWorld Жыл бұрын
True andi
@pullurupaddupaddu4041
@pullurupaddupaddu4041 Жыл бұрын
Same to you akka,me family naku chala estam akka, love you akka,stay happy
@kusumalatha5073
@kusumalatha5073 Жыл бұрын
సంక్రాంతి శుభాకాంక్షలు నందు గారు.....నేను కూడా 90's kid అండి.
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Жыл бұрын
Happy sankranti to you your family and your friends family Nandu Mee mother daughter ni chustunte enta mudduga undi...super 👍🥰🥰
@malleswariannem6255
@malleswariannem6255 Жыл бұрын
Happy Sankranti nandu family and padhu family ki......chudaniki chala muchatagaa unnaru nandhu family padhu family good friends ❤️
@Harish-qq4en
@Harish-qq4en Жыл бұрын
Paapa chala active undhi nice beta..
@sitachavatapalli8744
@sitachavatapalli8744 Жыл бұрын
Hi nadhu garu happy sankranti nice vedio super
@pravalishanallamandu120
@pravalishanallamandu120 Жыл бұрын
Happy sankranthi nandu family v luv u alot❤❤
@neetujangid1732
@neetujangid1732 Жыл бұрын
Mi frnd dhi kuda fashion talk cheyalsindhi akka🥰 aa aakka kuda chala bagunnaru😍☺
@Creative_ARK
@Creative_ARK Жыл бұрын
Hii nandu garu bagunnara. Nenu roju me videos chustanu me videos chala bhaghuntayi me crazy family ante Naku chala istam
@musthyalamounika2394
@musthyalamounika2394 Жыл бұрын
మీ వీడియోస్ బాగుంటాయి డేలీ వీడియో తీయండి హ్యాపీ సంక్రాంతి
@santhikhande1900
@santhikhande1900 Жыл бұрын
Hello 👋 Nandu gaaru and Madhu gaaru and kids baagunara 😃 mundugaa Mee andariki sankranti subhakankashalu 😊
@venugopalv5400
@venugopalv5400 Жыл бұрын
Hi Happy Sankrathi belated Nandu garu and me family🌼🌼
@bojjampurnachandar541
@bojjampurnachandar541 Жыл бұрын
Bagunnara.....that word with voice just🥰
@kasojusangeetha6306
@kasojusangeetha6306 Жыл бұрын
i was big fan for Ur positive nature.
@sailus2618
@sailus2618 Жыл бұрын
Happy sankranthi....nandu garu me bittu fashion talk chala baghuntadhi...
@nikkilegendarygaming9406
@nikkilegendarygaming9406 Жыл бұрын
Mee videos chla bagunnai andi mee papa chala cute ga untundi
@Dr.suneethasobhan
@Dr.suneethasobhan Жыл бұрын
Such a beautiful movements..... Nice vedio .... Akkada unna mana tradition ki isthunna value super.... U inspiring a lot .. keep going... Happy Pongal from our Indians to u and ur family
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much andi
@swarnrekha4822
@swarnrekha4822 Жыл бұрын
Me vedious fb lo chusedanni ..you tube lo ede first time sister super ga chestaru anni vedious baguntayi mevi
@jangamgoutami7720
@jangamgoutami7720 Жыл бұрын
In love with bituu's cuteness 💕💕💕
@rishishinde8339
@rishishinde8339 Жыл бұрын
Golden years 90 s kid
@Akhisuji27
@Akhisuji27 Жыл бұрын
హ్యాపీ సంక్రాతి నందు ❤️
@divyag9326
@divyag9326 Жыл бұрын
Happy sankranthi nandu garu mee family ante naku chala chala istam andi 😍
@aliveludakshyane9151
@aliveludakshyane9151 Жыл бұрын
Hi akka me videos ani chala baguntai miru cheppe pratti topic lo ardham untundhi miru cheese funny videos 😀ani maku naku ma intlo vallaki estam
@deepuraj8961
@deepuraj8961 Жыл бұрын
Happy sankranti nandana garu Nice 🙂
@pradhyumnauppelli8309
@pradhyumnauppelli8309 Жыл бұрын
Happy sankranti to you and nice vedio sis meedi papadi out fit bagundi
@vandana-g7w
@vandana-g7w Жыл бұрын
Super crazy family 😍 Happy Sankranti...❤️
@saimounikaveera38
@saimounikaveera38 Жыл бұрын
Insta scrollng akka... Correct tym ki video pettaruuuu 😍😍😍😍😍😍😍😍
@azmeeraharikumar2191
@azmeeraharikumar2191 Жыл бұрын
Happy sankranti nandu garu,, and me voice chala bagundi
@kommalapatisriram2793
@kommalapatisriram2793 Жыл бұрын
పులిహోర దద్దోజనం లడ్డూలు వడలు పొంగలి ... ఇన్ని ఉండాలి సంక్రాంతి పండుగ అంటే ... అందుకే విజయవాడ వచ్చేయండి మీరు... , కానీ బాగుంది మీ హడావుడి 😍❤️🙌
@meghanapanapana9490
@meghanapanapana9490 Жыл бұрын
Akkkaaa nvu superrrr.... Me family enka superrrr
@shilpach1259
@shilpach1259 Жыл бұрын
ఈ వీడియో చూసి చూసి, ‍ my voice style and behaviour on al changed like u😅 whenever me family friends feel low....v wil b back to energy....keep rocking al family
@shilpach1259
@shilpach1259 Жыл бұрын
Am also 90's used to have ful full with friends and silblings
@NandusWorld
@NandusWorld Жыл бұрын
So sweet you 😊
@anandkumar647
@anandkumar647 Жыл бұрын
Hammayya vachesara Nandana garu, mee kutumbha sabhyulakandariki sankranti shubhakankshalu, ee vlog bagundi andi. Bittu talli superb 👍
@yanamandraalakanandasai
@yanamandraalakanandasai Жыл бұрын
Nandu happy sankranthi
@narayanaprasaddandamudi8665
@narayanaprasaddandamudi8665 Жыл бұрын
ఆలస్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు
@sundariturlapati6276
@sundariturlapati6276 Жыл бұрын
హ్యాపీ సంక్రాంతి అక్క🎈🎈❤️❤️
@prudhviraju8311
@prudhviraju8311 Жыл бұрын
1992 Jan 17 th. Na birthday so, Every sankranthi ki extra dress , naaku😃.
@Dhanayadav55
@Dhanayadav55 Жыл бұрын
Mi interview Suman tv lo chusanu ..madam .really super...chalaa chalaa bagaa matladaru ...jus now I added in your family
@deepavaranasi188
@deepavaranasi188 Жыл бұрын
Mee illu ni chala neat ga,spick & span ga pettukunnaru 👌👌👍👍 Any tips andi for house maintenance??
@kalpanakamal6741
@kalpanakamal6741 Жыл бұрын
I have not seen other than your saree 😍😍😍😀😀 Too beautiful 🙂
@roopar3846
@roopar3846 Жыл бұрын
Happy sankranti nandhu Me saree chala bauvndi
@rayapureddyrajee3789
@rayapureddyrajee3789 Жыл бұрын
I addicted to ur vlogs andi especially to ur voice am going to subscribe ur channel after fully watching ur interview in suman tv I like ur energy n slang
@leelaleela1081
@leelaleela1081 Жыл бұрын
Hai Nandu Happy Sankranti Alage nenu kuda 90's kid ne Anduke mee matalu baaga nachchayi
@padmavathikatari1730
@padmavathikatari1730 Жыл бұрын
🤗💐 సంక్రాంతి శుభాకాంక్షలు…
@user-yu2el4eu6r
@user-yu2el4eu6r Жыл бұрын
Happy sankarnthi
@villagegirlvihari
@villagegirlvihari Жыл бұрын
Morning nundi me vedio kosam wait chesthunna nandu garu
@radhacheeday6487
@radhacheeday6487 Жыл бұрын
Hii nandhu 😊 family ki sankranthi subhakankshalu 🥰🥰
@lakunapurammamathalakunapu1438
@lakunapurammamathalakunapu1438 Жыл бұрын
Happy sankranti nadhana garu
@radhabandla865
@radhabandla865 Жыл бұрын
Thank you for your motivational and comedy and inspiring concepts ki ...mivala chala change in our daily life ...meru cheppina mata...like enjoy the way you are and be as you are.. because society always judges us no matter what ....👏👏true words...hope future videos makes us happie and inspiring more andi
@NandusWorld
@NandusWorld Жыл бұрын
Thank you so much for love and support andi 🙏
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
Happy Sankrathi Belated Nandhu Garu...and family 💐
@amanisistla4068
@amanisistla4068 Жыл бұрын
My daughter loves your vedios
@DheeruMokshi
@DheeruMokshi Жыл бұрын
Happy sankranthi
@kamalaramana2096
@kamalaramana2096 Жыл бұрын
Bittu hair style, flowers super ga vunnai 😍😍
@lifejourneypadmateluguvl9569
@lifejourneypadmateluguvl9569 Жыл бұрын
హ్యాపీ సంక్రాతి మేమ్ all your family 🥰hi బిట్టు hi బన్ను హ్యాపీ సంక్రాతి 🥰
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН