Na Ghanam Na Pranam || Ratna Babu || Sandeep || Sireesha Bhagavatula || A New Telugu Christian Song

  Рет қаралды 313,792

Ratna babu official

Ratna babu official

Күн бұрын

Пікірлер: 338
@Ratnababu.S
@Ratnababu.S 5 ай бұрын
నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య " 2" యేసయ్య..... యేసయ్య ..... నా మంచి కాపరివి నీ వేనయ్య యేసయ్య..... యేసయ్య...... నా కున్న దైర్యము నీ వేనయ్య నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య నా కంఠ స్వరమును మధురముగా చేసితివి నా కున్న పదములు గానముగా మార్చితివి " 2" ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ఏ రీతి నిన్ను స్తుతియింతును."2" యేసయ్యా నా గానం నీ కోసమే యేసయ్య నా ప్రాణం నీ కోసమే "2" "నా గానం" నా పాప బ్రతుకును పరిశుద్ధ పరిచితివి నన్ను నీ పనివానిగా మార్చివేసితివి"2" ఎలా మరువగలనయ్య నీ మేళ్లను ఎలా ఆపగలనయ్య నీ దీవెనను"2" యేసయ్యా నా గానం నీ కోసమే యేసయ్య నా ప్రాణం నీ కోసమే"2" "నా గానం"
@apostolicprayertower977
@apostolicprayertower977 5 ай бұрын
Wonderful✨😍✨😍
@VijayaVandrasi
@VijayaVandrasi 5 ай бұрын
Wonder full lyrics 🙏
@RAnil-e1w
@RAnil-e1w 4 ай бұрын
ఈ పాట అద్భుతంగా పాడావు చెల్లి నీకు నా నిండు వందన
@SanthiMullangi
@SanthiMullangi 4 ай бұрын
Amen God bless you all 🙌
@RaviRavi-r9q
@RaviRavi-r9q 4 ай бұрын
Praises to the Lord 🙏,thank you Ratna Babu bro 🤝and team
@srilaxmipaidipalli4221
@srilaxmipaidipalli4221 4 ай бұрын
యేసయ్యా.... నా గానం నీకోసమే యేసయ్యా....నా ప్రాణం నీకోసమే నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య (2) యేసయ్యా యేసయ్యా నా మంచి కాపరివి నీవేనయా యేసయ్యా యేసయ్యా నాకున్న ధైర్యము నీవేనయా (2) నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య నాకంట స్వరమును మధురముగా చేసితివి నాకున్న పదములు గానముగా మార్చితివి (2) ఏమిచ్చి నీరుణము నే తీర్చను (2) ఏరీతి నిన్ను స్తుతియింతును(2) యేసయ్యా.... నా గానం నీకోసమే యేసయ్యా....నా ప్రాణం నీకోసమే(2) నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య నా పాపా బ్రతుకును పరిశుద్ధ పరిచితివి నను నీ పనివారిగా మార్చివేసితివి సారిస పమప అ ఆఆఆ... నా పాపా బ్రతుకును పరిశుద్ధ పరిచితివి నను నీ పనివారిగా మార్చివేసితివి ఎలా మారువగలనయ్య నీ మేలులను(2) ఎలా ఆపగలనయ్య నీదీవేనలను(2) యేసయ్యా.... నా గానం నీకోసమే యేసయ్యా....నా ప్రాణం నీకోసమే (2) నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య(2) యేసయ్యా యేసయ్యా నా మంచి కాపరివి నీవేనయా యేసయ్యా యేసయ్యా నాకున్న ధైర్యము నీవేనయా (2) నా గానం నా ప్రాణం నీకోసమే నా యేసయ్యా నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య
@Rohithakusulu
@Rohithakusulu Ай бұрын
V. Super song 🎵 nice song 😊
@srinubabugudala561
@srinubabugudala561 Ай бұрын
Super song Akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramaraoirlapati3260
@ramaraoirlapati3260 Ай бұрын
🙏🙏
@ashaspandana6516
@ashaspandana6516 13 күн бұрын
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@ThayyuruMahesh-on6cl
@ThayyuruMahesh-on6cl 23 күн бұрын
Singing super Tune super Feel super Finally song superb Devuniki mahima కలుగును గాక
@RaviKumar-lf9qg
@RaviKumar-lf9qg 5 күн бұрын
❤❤❤❤
@devanandsaragonda8023
@devanandsaragonda8023 5 ай бұрын
ప్రయాణంలో సమాధానం కలిగించిన పాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట ఆత్మ నివేదనగా అనిపించిన పాట.. స్వరమైన సాహిత్యమైన గాత్రంలో ఈ పాట మంచి అనుభవం కలిగించింది. సంగీతం అద్భుతం.. ప్రతి శబ్దంలో ఒక గొప్ప అనుభూతి కలిగించిన సంగీతం.
@chantijogi1988
@chantijogi1988 5 ай бұрын
ఎలా మరువగల ను నీ మేలులని అన్న మాట అబ్బా ఎంత బాగా రాసావు తమ్ముడు! God బ్లెస్స్ you. సూపర్ లిరిక్స్! నైస్ మ్యూజిక్
@Prasad.Merakanapalli
@Prasad.Merakanapalli 5 ай бұрын
అలుపెరుగని ప్రయాసకు అద్భుతమైన ప్రతిఫలం! అద్వితీయ దేవునికి అపూర్వాక్షర నీరాజనం!! అమృత గానం సంగీత ప్రావీణ్యం అనంత జ్ఞానం ఈ ఆత్మీయగీతం!!!🎉🎉 ....... నా ప్రియతమ్ముని అభినందన గీతం❤❤❤😊
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
Thanks a lot dear annaya. I’m so privileged to have you and have your prayers for me and ministry.
@NagavenkannaKutadi
@NagavenkannaKutadi 4 ай бұрын
ఆమెన్ ఇలాంటి పాటలు రత్న బాబు ఆధ్వర్యం లో ఎన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిజమే..... నా ప్రాణం.. నా గానం నువ్వే యేసయ్య....
@DovaHema
@DovaHema 4 ай бұрын
ఎన్నో పాటలు వింటున్న కానీ ఈ పాట చాలా మనసుకి హాయ్నిని ఇచ్చినది. ఎంతో నన్ను బలపరిచినది లిరిక్స్ గురించి ఏమి మాట్లాడలేను. 100/ సూపర్. మంచి మ్యూజిక్. చివరిలో స్వర్గం లోనికి వెళ్లినట్లు ఉంది, చిన్న పిల్లలు పడుతుంటే. ప్రైస్దిలార్డ్!
@goodshepherdprayerfellowsh818
@goodshepherdprayerfellowsh818 5 ай бұрын
పాత జీవితం నుండి మార్పు చెందిన నీ జీవితాన్ని పాటగా రాసి హృదయాన్ని కదిలించే ఈ పాట ద్వారా దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమెను పాట చాలా అద్భుతంగా ఉంది. Sandeep annaya చాలా బాగా కంపోజ్ చేశారు Thanks annaya.
@Madu-vq1zm
@Madu-vq1zm 5 ай бұрын
వందనాలు సిస్టర్ వందనాలు అన్న చాలా చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరి ఎన్నో పాడాలి దేవునికి మహిమ కలుగును గాక
@deepthipriyanand2699
@deepthipriyanand2699 13 күн бұрын
Excellent tuning sir 👏👏👏
@sudhasudha3672
@sudhasudha3672 Ай бұрын
మ్యూజిక్... పాట చాలా బాగుంది పడిన వారికీ నా వందనాలు..
@RamyaGeethA....
@RamyaGeethA.... 5 ай бұрын
Song chala baga vachhindi very nice babu god bless you nana
@madhup3482
@madhup3482 5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@arjund7669
@arjund7669 5 ай бұрын
Like chesnu
@doddilasya5832
@doddilasya5832 Ай бұрын
చక్కని స్వరం.. మరి చక్కని సంగీతం అంతకు మించిన బావం... మనసుకి ఇన సొంపుగా దేవుని నామముమకు మహిమ కరంగా ఉంది.. మొత్తం బృందానికి దేవుని నామమున... వందనాలు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@venkivenkat9968
@venkivenkat9968 Ай бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమె❤
@anujessie9082
@anujessie9082 Ай бұрын
Very beautiful song...and powerful voice 👏👏👏
@SanthiChodemsanthi
@SanthiChodemsanthi 23 күн бұрын
Praise The Lord Song Chala Bavundhi
@srilathasingavarapu1965
@srilathasingavarapu1965 5 ай бұрын
Excellent Spiritual song, praise God
@rajucyclemart6337
@rajucyclemart6337 5 ай бұрын
Super song దేవుడు మీ చేత వ్రాయించారు వందనాలు యేసయ్య ,అలాగే మ్యూజిక్ ట్రాక్ పెట్టండి
@lifeinjesuschrist999joshuateki
@lifeinjesuschrist999joshuateki 4 ай бұрын
చాలా రోజుల తర్వాత మంచి ఆధ్యాత్మిక song విన్నాను
@SSChristianCreations
@SSChristianCreations 5 ай бұрын
Song chala bagundhi Nice voice Wonderful chorus Wonderful song ❤❤
@nbr1790
@nbr1790 4 ай бұрын
పాట Excellent కాని రెండో చరణం లో వచ్చే నానన నానన ఆలాపన లేకుంటే చాలా బాగున్ను ఒక్కసారిగా పాట soul పోయినట్టుగా అనిపించింది ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ పాట, రచన మాత్రం అద్భుతం దేవునికే మహిమ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@KorukondaNani
@KorukondaNani 4 ай бұрын
Song ki pranam la undhi Ayyagaru....
@sreelekha8793
@sreelekha8793 5 ай бұрын
Praise the lord Brother wonderful song God Bless you 💐
@Rohithakusulu
@Rohithakusulu Ай бұрын
Super song 🎵 i love my Jesus 😊😮
@ganeshsamson6274
@ganeshsamson6274 19 күн бұрын
Super singer sister God bless you all team' numbers
@premakothuru6473
@premakothuru6473 5 ай бұрын
Heart touching song ❤️..... Super song Annayyaaaaaaa ❤ Yesayyaaaaaaa Naa Pranam Nekosame ❤️
@bramakrishna3234
@bramakrishna3234 4 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట రచించిన వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాడిన వారికి మనస్ఫూర్తిగా శుభములు తెలియజేస్తున్నాను చక్కగా ఉంది బ్రదర్ పాట మంచిగా చేశారు దేవుని కృపను బట్టి ఇటువంటి పాటలు మీరు ఎన్నో చేయాలని దేవునికి ప్రార్ధన
@stephenpv3827
@stephenpv3827 3 ай бұрын
Excellent super song. Glory to Jesus
@stephenpv3827
@stephenpv3827 3 ай бұрын
❤❤❤
@Rameshbabuchinnam
@Rameshbabuchinnam 5 ай бұрын
చాలా చాలా చాలా Wonderful Song 👏 Wonderful Music 👏 WONDERFUL LYRICS 👏 👏 Thank you Sooo much sir🙏🙏 Glory to God..Amen
@babychigurupati6130
@babychigurupati6130 Ай бұрын
E song lo swaraalu Anni chala bagunnay Inka elanti songs jesus meku rayadaniki estaru amen
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 5 ай бұрын
Wonder full song chala chakkaga bhahu kammaga undi god bless all❤❤❤🙏🏼🙏🏼🙏🏼
@emmanuelperumalla1579
@emmanuelperumalla1579 5 ай бұрын
Song is Excellent.... ఇంకా నీ కలము నుండి దేవుడు అద్భుతమైన పాటల తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@VenkataRamana-fe5bd
@VenkataRamana-fe5bd 4 ай бұрын
పాట చాలా బాగుంది, సంగీతం సూపర్❤❤❤❤❤❤
@fathimarani-dh3ei
@fathimarani-dh3ei 4 ай бұрын
naa kunna dhiryam neevenaya anna vakyam nanu yanthagano balaparachindhi tq brother god bleess you
@rajukorada4423
@rajukorada4423 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఈ సాంగ్ చాలా చాలా బాగా రాస్తారు దేవుడే మీకు జ్ఞానం ఇచ్చాడని విశ్వసిస్తున్నాను పాట పాడిన తల్లి మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుని కృప దేవుడు స్వరాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ ఘనత అన్నిటికంట ముఖ్యం నా జీవితంలో ఎన్నో పాట ఆలకించెను అద్భుతం ఈ పాటను హృదయాన్ని కదిలించింది పాట పాడేటప్పుడు నా కన్నీరు వచ్చింది దేవునికే మహిమ కన్నుతా ప్రభావం 🙏
@pariseyogyasri4136
@pariseyogyasri4136 5 ай бұрын
Nice song bava garu, దేవునికే మహిమ కలుగును గాక.🙏
@Prasad.Merakanapalli
@Prasad.Merakanapalli 5 ай бұрын
అలిపెరుగని ప్రయాసకు అద్భుతమైన ప్రతిఫలం ! అద్వితీయ దేవునికి అపూర్వఅక్షర నీరాజనం!!🎉 GOD BLESS U BROTHER ❤
@paparao5634
@paparao5634 5 ай бұрын
అద్భుతమైన పాట అందరికి నా హృదయ పూర్వక వందనాలు 🙏
@prakashgadagadaprakash8351
@prakashgadagadaprakash8351 5 ай бұрын
Praise the lord my bro...... Super సాంగ్ God grace I will preyar for u.... 🙇🏻‍♂️ రానున్న దినాలు లో ఇంకా అనేకమైన పాటలు రాసి దేవున్ని గణపర్చాలని కోరుకుంటున్నాను. 🙏🏻
@lankapallidivakar5334
@lankapallidivakar5334 5 ай бұрын
Each and every word spiritual meaning and heart touching Superb music 🎵
@padmaleela7108
@padmaleela7108 5 ай бұрын
HAPPY BIRTHDAY NANNA . Proverbs 3:2 E pata dwara devuni mahima. God bless you nanna.
@Prettyangel-z5k
@Prettyangel-z5k 4 ай бұрын
Yenduku brathuku anukunnapudu me song vachindi.devudu naku dahryamu echulaguna pardinchandi🙏
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
kzbin.info/www/bejne/pajFYppni7migpYsi=wY8S_CzOivjos8wE
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
Avakasam unte e song vinandi….. Enka manasuku nemmadhi dairyam nu esthundi. Me kosam pradhana chesthamu andi. 🙏🙏🙏
@SubhashKorakoppu
@SubhashKorakoppu Ай бұрын
Song is super composing and singing ❤
@viswasamevijayam
@viswasamevijayam 5 ай бұрын
Praise the lord pastor garu దేవుడు మిమ్మల్ని తల్లిగర్భములో వుండగానే తన పనికొరకు ఎన్నుకొని వాడుకుంటున్న దేవునికి స్తోత్రం ఈ పాట సాహిత్యం,సంగీతం, గానం, నిర్మాణ విలువలు చాలా అధ్భుతంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మును భహుగా దీవించును గాక
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
Thanks annaya for wonderful encouragement in all my singing and composing journey. 🎉🎉
@pratyushapalaparthi5935
@pratyushapalaparthi5935 Ай бұрын
Nice song and music 🙏
@Nishithaa1818
@Nishithaa1818 Ай бұрын
Best of the year
@alivetv5624
@alivetv5624 5 ай бұрын
Heart touching lyrics and wonderful music ... Blessed this song Thank you pastor ratna garu for giving beautiful Song❤
@RemalliBittu
@RemalliBittu 2 күн бұрын
Malli malli vinalanipistundi super song super voice
@LevisBangaram
@LevisBangaram 5 ай бұрын
Heart touching song chala bagude annaya praise the lord 🙏❤
@nikeshkutty6394
@nikeshkutty6394 4 ай бұрын
English lyrics Naa ghanam naa pranam Nee kosame naa yessaya Naa dhyaanam naa sarvam Neetone naa yessaya.... 2 Yessaya... Yessaya... Naa manchi kaaparivi neevenayya... Yessaya... Yessaya... Naa kunna dairiyammu neevenayya.... 2 Naa kantha swaramunu Madhuramuga chesitivi Naakunna padamulu Gaanamuga marchitivi 2 Emicchi nee runamu nee teerchavu.... 2 Eee reeti ninnu sthuthiyinthunu.... 2 Yessaya naa ghanam nee kosame.... Yessaya naa pranam nee kosame.... 2 Naa paapa bratukunnu Parishuddhaparichitivi Nannu nee panivaniga marchivesitivi... 2 Elaa maruvagalanayya nee melulanu... 2 Elaa aapagalanayya nee deevanalu... 2 Yessaya naa ghanam nee kosame.... Yessaya naa pranam nee kosame...... ( naa ghanam )
@simhadripilli5034
@simhadripilli5034 5 ай бұрын
ఎంతటి మంచి సాంగ్ ఇచ్చిన నీకు ధన్యవాదములు ప్రైస్ ది లార్డ్
@kulchandnayak3865
@kulchandnayak3865 Ай бұрын
Excellent performance Madam "God bless"
@sowjanyakakara4448
@sowjanyakakara4448 4 ай бұрын
Besutiful composition from Ratna babu pastor garu.
@jkchristopher
@jkchristopher 5 ай бұрын
Wonderful dear sandy u have done great work, Congrats to you all.
@Jashvamoses
@Jashvamoses 5 ай бұрын
Hi sir bagunnara
@Ratnababu.S
@Ratnababu.S 4 ай бұрын
Thanks a lot annaya. Mi wishes means a lot me. I’m so happy!
@badugusamson3103
@badugusamson3103 4 ай бұрын
ఆదరించి బలపరిచే అద్భుతమైన గీతం ❤ Really heart touching song and Singing 🙏 All glory to Jesus Christ.Amen ❤
@allusamuelstephen5790
@allusamuelstephen5790 3 ай бұрын
Beautiful song composed, sung and music. Glory to God. Humble prayer to God.
@godsserventjoseph
@godsserventjoseph Ай бұрын
పాట ఎంతో చాలా బావుంది అండి... 🙏🙏
@dhandugulathirupathi1174
@dhandugulathirupathi1174 5 ай бұрын
చాలా అంటే చాలా అద్భుతంగా పాడారు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ ఇలానే పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరచాలని కోరుకుంటున్నాను ఈ సాంగ్ పాడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక ఇలానే వారితో మరెన్నో సాంగ్స్ పాడించాలని కోరుకుంటూ ✝️✝️✝️🙏🙏🙏
@vinaysole7222
@vinaysole7222 5 ай бұрын
Super lyrics Wonder full music Exlent singing The ❤ this song is chores off kids It's simply amazing❤❤❤
@saakijeev6371
@saakijeev6371 5 ай бұрын
Song chala chala bagundi anna, Sandeep anna super work. Devunike Mahima kalugunu gaka
@davidsolomon9255
@davidsolomon9255 5 ай бұрын
Happy Birthday to you nana God bless you very nicely glory to God.
@sujathanimmakuri-m9b
@sujathanimmakuri-m9b 4 ай бұрын
Tabla Anil Robin garu, He is Legend.
@pabitraghosh7331
@pabitraghosh7331 Ай бұрын
Mind blowing song So sweet
@pavanjyothikatta7666
@pavanjyothikatta7666 5 ай бұрын
Superb, such a meaningful song, Praise Jesus, God bless you Sireesha and team.
@RameshBadaraita-oy3sf
@RameshBadaraita-oy3sf 3 ай бұрын
Very nice song..... Good bless you all your family members Ammen Ammen..
@K.vAnandkumar
@K.vAnandkumar 4 ай бұрын
Godbless you papa and your family. Amen
@baluarts64
@baluarts64 5 ай бұрын
Praise God Wonder ful lyrics and buetyful voice and tune
@lankapallirajamani6034
@lankapallirajamani6034 5 ай бұрын
Very nice song Ratnababu.May GOD bless your family abundantly nd The Almighty will use u as aweapon in HIS vine yard.
@nakkaraju176
@nakkaraju176 5 ай бұрын
Praise the lord pastor Ratna babu garu.exlent song 🎵 good voice and excellent lyrics and sweet music. All persons are hard work to song
@bgeethajoseph
@bgeethajoseph 4 ай бұрын
Super singing Super song sireesha godbless ra ❤❤❤❤❤
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 3 ай бұрын
Beautiful song, music, lyrics, and sister sireesha sang the song with all her heart, mind, melodiously. If we really try to live like they singing, our Lord Jesus will think that His sacrifice didn't go waste. Because, he love us too much, more than His life. He did sacrifice for us. We must try what He wants from us and how we must live our lives. He want only our unwavering faith towards Him. God bless your ministry abundantly. From Pretoria, South Africa, Mrs Krishna Murthy.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@sridharrhythms_5759
@sridharrhythms_5759 5 ай бұрын
This song is really awesome And specially sandy anna music and 2nd interload super Awesome lyrics Awesome music Great vocal Congrats to writer anna and Congrats to sandy anna and all team 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
@babychigurupati6130
@babychigurupati6130 Ай бұрын
Jesus ki mahima amen
@DurgaPrasadproperties
@DurgaPrasadproperties 5 ай бұрын
Very Nice lyrics , Praise the Lord God bless you to compose more songs this year also
@KalyaniKoppala
@KalyaniKoppala 5 ай бұрын
Chakkani dhevuni geethanni padina pata aa dhevunike ankitham akkada ko musicians andhari Pai dhevuni dhevenalu nityamu ninduga kuripinchalani korukuntunna sthotramulu Amen amen amen 🙏🙏🙏🙇❤️
@sudhakararao2297
@sudhakararao2297 4 ай бұрын
Super baga padinaru👌👌👌👌👌👍👍
@nissyyattelly8427
@nissyyattelly8427 4 ай бұрын
Glory to Jesus and God bless you all team members
@HrajuRaju-c4u
@HrajuRaju-c4u 5 ай бұрын
Jvithamulo yesayya prema maravalendhi e pata dvara arthamvthundhi super nice devunike mahimakalugunugaka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 amen
@swamidas8658
@swamidas8658 4 ай бұрын
Nice singing,music and lyric.,may god bless you all abundantly.
@preethamvarma5444
@preethamvarma5444 5 ай бұрын
Super song Ratna garu
@rajpaulpaul1647
@rajpaulpaul1647 4 ай бұрын
god's gift 🎉🎉 Wonderful song 🎉🎉 Music 🎉🎉 exlent
@jedidiahm3670
@jedidiahm3670 4 ай бұрын
PRAISE THE LORD RATNA BABU GARU SANDEEP SIREESHA NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 💅🧎🙋🤲🫶🙌👋👏🤗👍🤝🥰💘🥁🎻✝️🕎❤️🙇🙏🛐🪗🎺🎤🪘🎹🪕💯🎸👌⛪
@suklavathiganta2039
@suklavathiganta2039 3 ай бұрын
Very nice... Wonderful lyrics n tune... Glory to God
@uzwalyaswanth
@uzwalyaswanth 4 ай бұрын
Nakunna padhamulu ganamuga marchithivi Wow . Super lyrics wonderful singing. No words to express how many times I heard this song. Still wanted to listen 🎶 ❤🎉
@ManasaPilli-tv2pm
@ManasaPilli-tv2pm 5 ай бұрын
Nyc song annayya good lyrics 🙏 annayya
@TejkrishanKoul-d2s
@TejkrishanKoul-d2s 2 ай бұрын
I am not able to understand the language but I ❤you.May Almighty shower all the blessings, happiness, glory 2U.
@chintaguntasekhar9756
@chintaguntasekhar9756 5 ай бұрын
Chala bagundhi brother song prise the lord
@arjund7669
@arjund7669 5 ай бұрын
Nice and super song heart touching song very nice and excellent 👌👌👍❤
@RAVIKUMAR-sw8jg
@RAVIKUMAR-sw8jg 29 күн бұрын
PRAISE the lord 🙏🙏🕊️🕊️🙏
@lakshmin7800
@lakshmin7800 3 ай бұрын
Glory to God.supper.
@rajuk.s732
@rajuk.s732 26 күн бұрын
ప్రైస్ ది లార్డ్ చాలా బాగా పాడావ్ అమ్మ
@ffking4697
@ffking4697 3 ай бұрын
E ragam oondi prise the lord
@ShyamKanna-s9p
@ShyamKanna-s9p 5 ай бұрын
Wonderful exlent annaya 🎉mahima ganatha prabhavamulu devunike kalugunu gaka 😊praise the lord annaya🎉
@davidsolomon9255
@davidsolomon9255 5 ай бұрын
Happy Birthday dear nana,God bless you very nicely glory to god
@babupaleti6156
@babupaleti6156 Ай бұрын
వందనాలు
@ChinnaK-oo1xr
@ChinnaK-oo1xr 5 ай бұрын
Niswaram hatsap amma praislotd
@anujessie9082
@anujessie9082 Ай бұрын
Very beautiful song...and powerful voice 👏👏👏
@AshokPaidimala
@AshokPaidimala 3 ай бұрын
Sister mi voice super devudu ichina varam lyric super 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@ramesherapogu9190
@ramesherapogu9190 5 ай бұрын
Lest lyrics all children's goosebumps..❤
@isaacch4348
@isaacch4348 5 ай бұрын
Song chala baundi annaya 👏🥰 Thanks annaya for bringing this beautiful song ❤🎉😊💐
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 96 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 25 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН