తమ్ముడు నీ నిజాయితీ కీ మొక్కాలి. ఎందరో కళ్ళు తెర్పించారు.మనం కష్ట పడ్డ డబ్బే మన దగ్గర ఉంటుంది. Easy money చాలా డేంజర్. ఈ ట్రేడింగ్, బెట్టింగ్, పేకాట, మట్కా, ఈ అలవాటు ఉన్నవాడు బ్రతికి బయట పడ్డవాళ్ళు చాలా తక్కువ. మీరు బయట పడ్డారు. Very good తమ్ముడు.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir 🙏🙏
@trustedmatrimony2 ай бұрын
contact me
@Moolavasi2 ай бұрын
Margadari 20 lakh chit veyyi. Anni appulu terchai. Single EMI pettuko.
@lakshmidevi86252 ай бұрын
Bróther devudu will definitely show you a way.
@Moolavasi2 ай бұрын
@@Aswath246 adi kaka pote inkoti, matter single EMI ki techhukommani
@RAVIKUMAR-xm8gh2 ай бұрын
ఏం పర్వాలేదు సార్, భాధ పడవద్దు 20 లక్షలు యే జీవితం కాదు, మీరు యువకులు ముందు ముందు మీకు ఎంతో గొప్ప జీవితం వుంది , మీ జీవితం బాగుంటుంది, ఏమీ కంగారు పడవద్దు !!! జీవితం లో అంతా పోగొట్టుకొని మరలా దిగ్విజయంగా పైకి వచ్చినవారు చాలా మంది వున్నారు, ఏం భయం , భాధ వద్దు !!!! మీకు జయం కలుగు గాక !!!!🙏🙏🙏
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and blessings
@vissu63552 ай бұрын
డబ్బు శాశ్వతం కాదు బ్రదర్ మన జీవితం శాశ్వతం. డబ్బు సంపాదించాలన్న ఆశ మనం చేస్తున్న పెద్ద తప్పు. ఉన్న దానితో తృప్తి చెందడమే ప్రశాంతమైన జీవితం.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir
@SrinivasaraoMalempati1082 ай бұрын
సర్ భాగవత గీత చూడండి, నేను కూడా 1 ఇయర్ లో 30 లక్షల రూపాయలు పోగొట్టి నను నా జీతం 16000, ఇంకా 2000000,అప్పు ఉంది, ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్,
@Rameshnatu9372 ай бұрын
20 lakhs. Ok but Learn chesukoni correct GA chesavu ante, 1 years lo 20 lakhs recover cheya vachu brother
@abdulla_AbuZaid2 ай бұрын
Anna we are with you...we support your channel. You are very strong to counter these challenges. 'Open your mind..Open your mouth' with your family & buddies whenever you feel low.
@AadhyaAcademy2 ай бұрын
Thank you for your support 🙏🙏
@mr.ba.va.creation41312 ай бұрын
ఏం పోయిన సంపాదించొచ్చు పరువు పోయిన కూడా.. దయచేసి గతాన్ని వదిలేయండి..మీ జీవితం ఒక గొప్పదిగా ఉండబోతోంది. నేను కూడా మీ పరిస్థితి లో ఉన్న కానీ ఏదో ఒక రోజు గొప్ప గా జీవించగలనని నమ్మకం తో ఉన్న..
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother
@jampal003Ай бұрын
@@mr.ba.va.creation4131 🙏🏻👏🏻👏🏻
@market-e1d8 күн бұрын
Paruvu ela sampadinchochu ninu trading kosam call centers job chestuna pakinti valla mundu na parvu poindi
@mr.ba.va.creation41318 күн бұрын
@@market-e1d వెతికి చూడు మిత్రమా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది 👍
@jagadesh661vlogs6 күн бұрын
కరెక్ట్ 👍
@prabhakella11692 ай бұрын
ఒరే baabu నేను35లక్స్ మోసప్యాను నా ఫ్రెండ్ నన్ను నమ్మించి మనీ పట్టుకొనే పోయాడు నా వధ ఏమి లేవు కానీ అప్పుతీర్చగలను అని ధైర్యం నాకు వుంది నేను అలాగే ముందుకి వెళుతున్నాను
@AadhyaAcademy2 ай бұрын
Your real inspiration sir i want to know your story..
@prabhakella11692 ай бұрын
@@AadhyaAcademy సర్ నా పేరు సూర్యారావు M.AEconomics .andraunivarsity maadhi rathu kutmbamu ...ఛాల కష్టపడే వాలము ఫ్యామిలీ తో 2022లో వచ్చాడు మా లైఫ్ లో కి ఒక వెధవ అంతే RBI file అని ఇన్వెస్ట్మెంట్ అని టోటల్ దొచ్చేసాడు నా ఫ్యామిలీ రోడ్ మీద నిలబడింది ...కానీ నేను డిస్పాయింట్ అవ్వలేదు సర్ ఈరోజుల్లో ఏదైనా మార్గము వుండలేక పోయేండ చాలా బ్రతకాలంటే
@rajus.a38812 ай бұрын
Super bro
@youtubegem84562 ай бұрын
సార్, మీ మొబైల్ నెంబర్ కామెంట్ చేస్తే నేను మీకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను
@JcEnterprises-fv9vf2 ай бұрын
Nijama sir
@SureshKumar-rn9sz2 ай бұрын
బ్రదర్, నీ లైఫ్ లో చీకటి పోయింది, ఇక వెలుగు వస్తుంది. ఎమి బాధపడకు.
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and blessings 🙏
@jagadesh661vlogs6 күн бұрын
కరెక్ట్ 👍
@manjulach15032 ай бұрын
Thammudu,akkalaga chepthunna, everybody have their own problems in their lives but it is different,share your problems with your family atleast,they give moral support to you.nee problems first nee wifetho personalga share chesuko,badha mana vallatho panchukunte thagguthundhi,nuvvu old agelo levu thammudu,ne life startinglo vunnav,kids Inka chinna pillalu,Inka chala life vundhi nee earning ki,nee fameki,never giveup,creativega teaching classess cheppandi,Mee passion teaching Ani ardhamaindhi e video chusthunte.akka anukuni one small advice,women work from home business small scalelo without money investing I mean women doing saree business or small cloud kitchen yedhaina chinna ,pedda work Ani think cheyyakunda parents,family support tho yedhaina start cheyyandi,Mee teaching,oka small business me life ni change chesthundhi,be brave,never giveup,nuvvu earningki start chesthunnavante ninnu analalukune vallu silent avutharu,wifetho discuss chesi good decision theesuko thammudu,Naku teaching ante passion,ninnu nilabettedhi yeppatikaina nee passion, creativega think cheyyi.thankyou.
@AadhyaAcademy2 ай бұрын
Thank you 🙏 so much akka.
@DurgaprasadBandaru-ox4et2 ай бұрын
Meeru cheyyagalaru,,, mee life value 20Lakhs kaadu sir,,,mee honesty mimmalni kaapadutundi 👍
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and motivation
@pichika-ravi_.2 ай бұрын
Yes bro me valla avvuddi bayata padagalaru .....trading vaddu bro
@jagadesh661vlogs6 күн бұрын
కరెక్ట్ 👍
@rajeshkumarkotari860112 күн бұрын
Bayya meeru great bayya, meeru etuvanti tappudu decision teeskokunda mee family gurinchi alochinchi poradata annaru chudandi.. wah meeru endariko inspiration bayya... Super appulu emundi bayya marala meeru sampadistaru... Tala ettukuni tirgutaru.... All the best bayya 🎉🎉🎉...
@AadhyaAcademy12 күн бұрын
Thank you brother for your support and comment 🙏🙏
@sravanthunga_edu_yt_channel2 ай бұрын
మనిషికి ఆశ ఉన్నా తప్పులేదు.. కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు.. ఏదేమైనా మీరు దాని లోటుపాట్లు తెలుసుకున్నారు.. ఇకపైన జాగ్రత్తగా మీ జీవితాన్ని గడపండి... All The Best 👍
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your wonderful words 🙏
@buridi2 ай бұрын
కొంచెం ఆశకి అత్యాశకు భేదం వివరిస్తారా ఈ విషయంలో
@satya32175Ай бұрын
@@buridi trading lo avings ni risk cheyadame ekkuva...20 lakhs appu cheyadam greedy avutundi
@sreenivasd73115 күн бұрын
@@buridiఅందమైన భార్య రావాలనుకోవడం ఆశ. అందమైన, ఆస్తి పాస్తులు ఉన్న, గుణవంతురాలైన, ఎల్లప్పుడు నీకు సేవ చేసే భార్య కావాలనుకోవడం అత్యాశ.
@CONSTRUCTIONSAFETYGURU2 ай бұрын
Be confident, 20 lakhs doesn't matter in nowadays. Don't lose confidence. Be bold, strong. God bless You Bro
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@srinivasubhuyya3512 ай бұрын
Good attitude & character you have 😊 appreciate your honesty
@AadhyaAcademy2 ай бұрын
Thank you for your support.
@dswamy67962 ай бұрын
నీ తప్పులను నువ్వు గుర్తించావంటే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటావు బ్రో. ధైర్యంగా వుండు.God bless you💐💐💐💐💐
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and motivation.
@pramodm62052 ай бұрын
ధైర్యంతో ముందుకు వెళితే సాధించలేనిది ప్రపంచంలో ఏమీ లేదు. మళ్ళీ జీవితం మొదటి నుండి స్టార్ట్ చేసి విజయం సాధిస్తే వచ్చే కిక్ వెరప్ప. ఇలాంటి దెబ్బలు ప్రతి ఫ్యామిలీలో సర్వ సాధారణం. మీరు దీర్ఘంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకూ భగవoతుడు పరిష్కారం చూపిస్తాడు. పోరాడి చూడండి విజయం మీదే. All the best.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your inspirational words. I will always try thankful to you sir for your support and motivation 💪🙏
@pandavadilleswarrao49822 ай бұрын
పోరాడాలి సార్ మీ అంత కాకపోయినా నాకు అప్పు వుంది సార్ మెయిన్ గా నన్ను నమ్మిన ఒక వ్యక్తిని నా కోసం మనీ ఇచ్చిన వ్యక్తి కష్టాల్లో వున్నా ఏమి చేయలేని నా పోసిషన్ సార్ కానీ ఆ వ్యక్తి నా కోసం తప్పుగా అనుకున్న పర్లేదు బట్ నేను నిజమని ఎప్పటికో తెలుస్తుంది. మీరు అన్నది నిజం సార్ ఈ రోజు లక్ష పోవచ్చు బట్ రేపు రెండింతాలు అయ్యి వస్తుంది మన కష్టం మనల్ని నిలబెడుతుంది సార్ lets hope for the best
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and comment 🙏🙏
@karthikn76352 ай бұрын
Don't worry bro... U will gain again ... Market can give lot of chances. 20laks not ur Target. 20cr. Ur new target. U believe ur knowledge not a luck. Get ready for new fight... All the best brother
Bro, meelanti position lo chala mandhi unnaru natho saha kabatti dhairyam kolpovaddu. Jeevitham chala viluvainadhi. Mana family mana meedha aadharapadi unnaru kabatti entha loss ayina kooda jeevinche hakku kolpovaddu. Its my humble request for all loosers. Be brave
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and motivation 🙏💪
@rambabupamarthi89172 ай бұрын
Don't worry bro. Every problem has a solution. Be brave. God definately will help you.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your wishes
@muralidharmba112 ай бұрын
Tammudu..... You don't worry GOD is with you..... You are perfect guy......
@AadhyaAcademy2 ай бұрын
Thank you anna for all your support
@Society-712 ай бұрын
Bro.. నేను కూడా లెక్చరర్ నే..మీ లా 25 Lks పోగొట్టుకున్నాను.. Bangalore లో plot ఉంటే అమ్మాను..నిరాశ కలిగించే విషయమే..but భగవంతుడి ధ్యానం లో తిరిగి బలం పెంచుకుని మామూలు మనిషిని అయ్యాను..Time ఎప్పుడూ ఒకేలా ఉండదు bro.. it's part of life..Mainly don't share ur experience with everyone.. Don't go down..
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏 still your in Bangalore sir.
@TEJSP2 ай бұрын
God bless you all. Don't get disappointed.
@asifbasha6597Ай бұрын
@@AadhyaAcademy Bro Depression ki velkandee Life lo 1 part only Loss ayandee ayandee God is wait for your Success route All the best anna❤
@MrAR-oh3rbАй бұрын
Ne valla kaka market numchi bayataki vaccha ani cheppu😂🤜🤣. Manishiga mare katha 🤜😇😴🥳🤣😂🙏
@redeemyourtime3 күн бұрын
RESPECT MEN💐💐🎉🎉👍🏻👍🏻 మగవాళ్ళు పడే శ్రమని ఈ సమాజం గుర్తించట్లేదు.. ఎంతసేపు ఆరాధన అంతా కూడా వ్యర్థులకి దయ్యాలకి పోతుంది.. ఒక గాడిద కంటే దారుణంగా ఒక కుటుంబం మొత్తం పోషించడం కోసం ఒక జత బట్టలు కొనే బదులు నాలుగైదు జతలు కొనాలి.. ఎన్నో సంవత్సరాలు కష్టం చవట ఓర్చి ఓర్చి ఓ కుటుంబం కోసం ఒక ఇల్లు కట్టాలి.. ఒక కేజీ బియ్యం కొని తినే బదులు కొన్ని కేజీలు కొనే భారం కూడా మగాళ్లదే..ఉచితంగా తిని తొంగునే జెలగలకి ఏ నొప్పి లేదు 🙄🙄 ఇవన్నీ ఎరగలేనటువంటి మూర్ఖపు మృగాలు కొంతమంది మాకు గౌరవం ఇవ్వండి మమ్మల్ని గౌరవించండి రోడ్డులెక్కి కి మొరుగుతున్నాయి.👍🏻👍🏻 DON'T worry brother.. May God Bless all MEN in this World 💐💐🎉🎉👏🏻👏🏻
@AadhyaAcademy3 күн бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@nowayfunnylogs2 ай бұрын
Brother same సిట్యుయేషన్ నాది కూడా..... బెట్టింగ్ ఆడి 50లకషాలు పోగొట్టుకున్న... Chadddamanukunna... But chaavaledhu..... Appulu chesa... Ayna chavaledhu.... Ippudu present nenu oka chinna job chesukuntu... Appulu theerusthunna.... Oka 6months lo appulu theeripothy... Bro.... Kakapothe okate na badha oka ten years back ki vellipoya.... Kani nenu odiponu ani naku nammakam vundhi.... Malli first nunchi nenu modhalu pedatha na jeevithanni
@AadhyaAcademy2 ай бұрын
Brother okkasari think cheyandi aa appulu Kate badhulu aa Money save chesukunte miru ippudu yela unde varo. Thank you sir for your support and comment 🙏
@healingfaith-s7h13 күн бұрын
కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును Evening, and morning, and at noon, will I pray, and cry aloud: and he shall hear my voice. కీర్తనలు 55:18 నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు. He hath delivered my soul in peace from the battle that was against me: for there were many with me.
@jagadesh661vlogs6 күн бұрын
సూపర్ బ్రదర్ 👌👍
@srinivas01892 ай бұрын
నేను కూడా 2019 లో కరోనా సమయం లో దాదాపు 4 లక్షలు కోల్పోయిన ఎప్పుడు మా ఆవిడ చెవి పిండింది...అప్పటి నుండి ఆప్షన్స్ క్లోజ్ చేసిన ..
@AadhyaAcademy2 ай бұрын
Thank you 😊👍 brother same ma avida yemi melipeduthundho Ani bayam.
@Barru333352 ай бұрын
2019 lo corona akkada undhi ra beawakoof
@naidukumarch52822 ай бұрын
Be strong bro all the best , poyadi amundi poradithae ... think cool...mind ... just go tourist place with ur family. ...
@suresh_foodie15 күн бұрын
Watched every second keep rise bro time will change everything ❤
@AadhyaAcademy15 күн бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@phanindrayedulapally15222 ай бұрын
Brother.. మీరు చాలా సెన్సిటివ్ గా ఉన్నారు ..but fight for struggles
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother
@lahithyas_mom2 ай бұрын
I have lost 15 lakhs including profit. My parents helped me to come out of debts. Dont do options
@AadhyaAcademy2 ай бұрын
Yes 🙌 thank you for your comment
@nicemeetingyou19042 ай бұрын
loss is loss. considering your age, 20lakhs malli kastapadi sampadinchavachhu. take care of your family. don't think of giving giving up.
@AadhyaAcademy2 ай бұрын
Thank you for your support sir 🙏😊
@nicemeetingyou19042 ай бұрын
@@AadhyaAcademy subscribed ur channel. 20lakhs is small amount. Mee dhaggara skill undhi adhe meeku dhari choopisthundhi. If possible make a detailed video how u lost in trading so that it would be helpful for others. Recent ga nannu algo trading vaalu tempting me to invest.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support
@raogaru3062 ай бұрын
Subscribed ❤. Be strong. Create useful content. People will watch. God bless you. Your family loves you a lot. Think of your family.
@AadhyaAcademy2 ай бұрын
Thank you so much brother 😊
@santosht732 ай бұрын
Thank you....for the awareness to everyone.... don't worry everything will be fine.....be strong.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir
@DeviKrupa.2 ай бұрын
సర్ నేను కూడా 40 lacs అప్పు వుంది....కానీ బ్రతుకి ఉంటే ఏదో ఒక అప్షన్ ఉంటుంది అనే hope to ఉన్నాను.... ధైర్యంగా ఉండండి
@AadhyaAcademy2 ай бұрын
Thank you 👍 brother
@SrinuRamisetti-d6eАй бұрын
Anna Na situation same
@Simpleman-yx4ft22 күн бұрын
brother i lost 12 lakhs by grace of God i dont have debts. but its life time saving.
@jagadesh661vlogs6 күн бұрын
కరెక్ట్ 👍
@janardhantarlana17982 ай бұрын
హాయ్ బ్రదర్ మీకు జరిగిన ఈ నష్టానికి మేము ప్రగాడ సానుభూతిని చూపిస్తున్నాం చాలామంది ట్రేడింగ్ లో అనుభవం ఉన్న వ్యక్తులు చాలా సలహాలు ఇచ్చారు అవన్నీ వాస్తవం ట్రేడింగ్ కంటే ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది మనం ఇన్వెస్ట్మెంట్ కూడా అప్పులు చేసి చేయకూడదు. ఎంత తక్కువ అయినా పర్వాలేదు కానీ సేవింగ్స్ లోంచి మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. నీ ఈ ఓటమి గెలుపుకి మొదటి మెట్టు కావాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని కోరుకుంటున్నాను🙏
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏🙏🙏
@putalabaabu773716 күн бұрын
Bro sip safe ah
@RaghuRam-w6y2 ай бұрын
Brother!! Please practice this. "Please dont over think. Too much analysis leads to paralysis. Tell your self 1000 times every day that - "i will be happy, i will come out of this situation, i will earn money and i will pay of the debts, i will take care of all my family requirements - Believe this strongly".. mantra - "BE STRONG". Watch motivational inspirational videos. "Dont loose hope on Life".. Every problem is an opportunity for you to find a solution - Take this as a challenge and fight, fight..Never Give up!!! 💪💪💪
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir. I already started my fight sir. kzbin.info/www/bejne/bZvMfY2Lf9OsfpIsi=-Kiu8lwIodMg7oNn
@sriniyr8 күн бұрын
Hello brother you realize mitake and accepted unconditionally..that shows you are ready to start new..i am sure you will be back to notmal ans successful with your knowledge in physics..work hard and clear bedt first..all the best..God and your family members support will be with you..thanks
@AadhyaAcademy7 күн бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@raovankayala18342 ай бұрын
Nothing to worry bro, time is always will give you the ups nd downs, so be brave...will recover all losses nd will support you the channel
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and commitment 🙏🙏
@maakingsatish31232 ай бұрын
ఎం కాదు బ్రదర్ ఫీల్ కావొద్దు నాకు 58 లక్షలు అప్పులు వునయ్ జెన్యూన్ గా బిజినెస్ చేసి లాస్ అయ్యాను కానీ నాకు నమకం ఉంది నా ఫ్యూచర్ మేధా మీరు అంతే ఆల్ ది బెస్ట్
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏 and ur blessings 🙏
@PradeepPradeep-uo1eg2 ай бұрын
Poye time vasthey not a stock market any business got a loss i think
@NareshAtoz2 ай бұрын
Melanti valanu chuste malantivallaku daryam vastudai anna sathish bro
@Aswath2462 ай бұрын
నీ దగ్గర 10 లక్ష ఉంటే.. నువ్వు 45 డేస్ లో నీ అప్పులు తీర్చేయ్యగలవు. నీకు వ్యాపారం తెలియదు. అంతే
@Aswath2462 ай бұрын
దమ్ము గా చెప్పావు. ను తప్పక గెలుస్తావ్. ప్రభుత్వ పధకాలు వాడితే ను సంవత్సరం లో కోటి రూపాయలు సంపాదించగలవు. ఆ పధకాలు ఏంటో తెలుసుకో.
@santoshmaddila85352 ай бұрын
Anna ఏదైనా మన మంచికే అనుకో ఎందుకంటే నీవు తెలుసుకొని మధ్యలో ఆపేసావు కొందరు ఇంకా loss kosam cover చేయడానికి inka money ni loss అయినా వారిని చూసాను ఇప్పుడుకే yemi కాదు
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and comment 🙏👍
@jagadesh661vlogs6 күн бұрын
కరెక్ట్ 👍
@Kaaaaaaaaaaaaaaaaaarthik2 ай бұрын
Jevitham lo em kolpoyena deryam matram kolopovadhu.. ma daddy full drinker chinnapate nunde part time job chestu study continue chesanu own ga lighting events chestu nenu degree complete ayyaka naaku 2016 accident ayyendhe brother spinal cord injury purthiga well chair ke paremethamayyanu. Oka veyepu house kattena appulu na treatment kosam chesena appulu enko veyepu na event beseness frnd mosam chesadu.28 laks appu 😢therchadameke challa turcher anubavenchanu intrest lu peruguthu vachaye kaani devuni krupatho eppateke 75/ percentage appulu clear chesanu megatha appu kuda terchestanu. Meru deryam ga undande brother em kaadhu👍🤝
@AadhyaAcademy2 ай бұрын
Brother your true inspiration for so many people thank you for your comment. If possible i want to meet you in the future thank youm
@raj-lu6sm2 ай бұрын
Great brother nuvvu....god bless you
@kumardevaragutta2 ай бұрын
God will bless you with lots of strength and prosperity. Be confident. We should fight and get the best to support our family.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@venkatreddy9380013 күн бұрын
Em avvadhu anna be strong failure and success is common in life kastha opikathooo guts tho face cheyyannas god vuntadu meetho ❤❤
@AadhyaAcademy12 күн бұрын
Thank you sir for your support and comment 🙏🙏🙏
@healingfaith-s7h13 күн бұрын
కీర్తనలు 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును Evening, and morning, and at noon, will I pray, and cry aloud: and he shall hear my voice. కీర్తనలు 55:18 నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు. He hath delivered my soul in peace from the battle that was against me: for there were many with me.
@AadhyaAcademy13 күн бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@madhuj29992 ай бұрын
మనం ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని తెలుసుకొని నేర్చుకునే జాబు లోకి జాయిన్ అయ్యే సంపాదిస్తాం అలాగే ట్రేడింగ్ అనేది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి నేర్చుకోవాలి రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలుసుకున్న తర్వాతే అందులోకి దిగాలి, అందరికీ నా సజెషన్ కూడా అదే ఫస్ట్ నేర్చుకోవాలి తర్వాత ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది వస్తది ట్రేడింగ్ లో కూడా అంతే...
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@bhanuprakash148425 күн бұрын
Learn earn
@chandrasekharg5400Ай бұрын
God will save u bro..... Don't give up.....
@ArjunVijay-sk2td2 ай бұрын
More strength to you brother. Mistakes andaru chestharu. Its part of everyone's life. But realisation anedhi chala great thing. God bless you.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and blessings 🙏
@chimakurthiravidara94472 ай бұрын
దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు
@AadhyaAcademy2 ай бұрын
Thank sir for your prayers 😇🙏
@RK-wf7re2 ай бұрын
నీకు 9 to 4 job govt job చేస్తున్న అన్నావు, still you are in safe zone even you lost 20laks. Your life is far better than any other software engineer life.
@AadhyaAcademy2 ай бұрын
9 to 4 job sir but not government.its a private job
@RK-wf7re2 ай бұрын
Okay, అయినా మీరు చాలా young age లో వున్నారు కాబట్టి మీరు బాధ పడవద్దు, మీరు సాధించటానికి చాలా వయసు ఉంది. 😊
@AadhyaAcademy2 ай бұрын
Thank you
@vasubabu79972 ай бұрын
Sir, Goto Margadarsi or Sreeram chitfunds..Make an Chit Of 25L which is of 50 months and clear everything and in meanwhile you can search for multiple ways and sources of income. Memu Cheppadam easy ne sir ., but situation face cestundi meeru. I am sorry for that .
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your lovely support and comment 🙏👍
@shankarpulavarthy80962 ай бұрын
Don't worry brother, be strong... Pls avoid Future & Options.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@raghubgoudАй бұрын
May god give strength to you.. Dont worry.. Start a new life...
@AadhyaAcademyАй бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@venkatrudram52492 ай бұрын
20L in 5 months be impossible. Don't make a mistake again, 1st step goto bank and apply for loan if you have a good credit score u will get loan with 10% to 12% interest rate. And u can pay it with EMI.
@AadhyaAcademy2 ай бұрын
Ledhu bro I want to close it in five months
@Veerendra9992 ай бұрын
Ela close chestaru me plan enti@@AadhyaAcademy
@reeeeel28587 күн бұрын
@@AadhyaAcademy5 months ante mee jeetham kanisam nelaku 3 lakhs undali
@SasiKumar-mk6dz2 ай бұрын
yes brother.. sad to hear your situation... i also faced these issues in the beginning of trading....many people call and give calls and i almost lost 3 to 4 lakhs in 1 year... by god grace that time i had only that much money in my hand.... now i am trading by myself, only in selling side and i am into profitable.. don't believe anyone.. just learn and follow proper R:R and SL.... there are so many cheaters in this trading world.. so be be be cautious friends...
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@VarunTime2 ай бұрын
ఏదైనా నేరుకున్నకే దిగాలి bro . డిరైవేట్స్ and ఆప్షన్స్ ట్రాడ్రింగ్ starting lo చేయొద్దు. ఒక job నెలకు 20వేల రూపాయల జీతం సంపాదించడానికి 15years education అవసరం అయినప్పుడు మరి ట్రేడింగ్ చేయడానికి ఎంతనేర్చుకొని దిగలో ఆలోచించండి. దేనికైనా time పడుతుంది. ఓపికతో నేర్చుకుంటూ మన సవింగ్ చేయగా మిగిలిన డబ్బులతో ట్రేడింగ్ చేయాలి.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@karranagamani388121 күн бұрын
@@VarunTime nerchukunna Labham ledu anta operators chetilovuntundi
@Venmash-kx9zf11 күн бұрын
No one can make money in derivative. So many people I know have lost their life savings and more in this trading. I am in USA. All firms have to warn us by law on this.
@karranagamani388111 күн бұрын
@@VarunTime derivative trading only in the hands of operators many people loose money even I lost and stopped it is also an addiction and brokers encourage for their benefit they make properties and we sell properties very sad for common people
@p.suseelap.suseela37862 күн бұрын
Be brave bro
@Viva-07Ай бұрын
Stay strong..time heals everything..
@Lakshmant3212 ай бұрын
Meeru chala sadistharu andariki adarsham avtharu nenu subscribe chesanu....brother all to the best
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your blessings 🙏🙏
@ఆణిముత్యాలు2 ай бұрын
I think you done gambling in option trading, it is 100% wrong. We must trade in shares. We don't trade intraday on Marginfesility.
@AP365672 ай бұрын
నేను కూడా చనిపోవాలని అనుకున్నాను. కానీ మా ఆవిడను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. తనకు నేనే ప్రపంచం. నేను చనిపోతే ఆమెను మోసం చేసినవాడినవుతాను. ఇంకా తనకు ఎంత loss వచ్చిందో చెప్పలేదు. 10 lacs loss , తన కోసమే బ్రతుకుతూ నటిస్తూ వున్న . కానీ ఇలా ఎంత కాలమో తెలీదు. మీరు దైర్యం చేసి చెప్పారు. ఆ ధైర్యం నేను చేయలేను. సూసైడ్ ఆలోచనలు వచ్చినపుడు ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. ఫుల్ డిప్రేషన్ ఒక సంవత్సరం నుండి. ఏదీ ఏమైనా మంచి జరిగి మళ్ళీ మన జీవితాలు బాగుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@Amarnath08802 ай бұрын
పది లక్షలు ....ఇప్పుడు మీకు పెద్ద అమౌంట్. ఒక పది ఏళ్ళ తరువాత అర్ దీనికోసమే నేను సుసీదే ఆలోచనలు చేసింది అనుకుంటారు
@AP365672 ай бұрын
@@Amarnath0880 thanq
@AadhyaAcademy2 ай бұрын
Brother bayam vadhu. Be confident 💪 manam thirigi mana life ni happy ga lead cheyochu okka one year sariga kastapadithe na appu max okka five to 6 months lo clear cheyadaniki try chestha tharavatha miku kuda nenu cheyagaligina help chestha. Miru yeppudu depression lo unna miku okka brother unnadu Ani gurthu chesukondi i will help you brother be Brave..
@AP365672 ай бұрын
@@AadhyaAcademy I believe time. Time heals everything. Hope for best, thanq brother
@parveen20272 ай бұрын
Mee wife and husband okasari vipasana course ki velli randi Jeevitham ante thelusuthundi
@sujankumar4392 ай бұрын
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఎవరిని మోసం చేయదు మన ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు శత్రువు ట్రేడింగ్ కంటే ఇన్వెస్ట్మెంట్ చాలా బెట్టర్
@AadhyaAcademy2 ай бұрын
Yes sir thank you 😊
@kannakannakrishna11142 ай бұрын
Yes bro it's real iam trading past 3years iam not rich but iam not lose ..
@gvbabu64072 ай бұрын
ఎవరు చెప్పారు నాయన అందరిని వాయించి వదిలిపెట్టింది
@gvbabu64072 ай бұрын
దీనిలో 98 శాతం నష్టపోయే వాళ్ళు ఎవరికి ఉపయోగం ఇది మీరేమో స్టాక్ మార్కెట్ మంచిదంటారు సోది కదా మీరు చెప్పేది
@tulasidharjayathi5492 ай бұрын
Stock market is only for investment brother..... but f&o trading is dangerous for ordinary people
@venkateshnaik9292 ай бұрын
థాంక్యూ బ్రదర్ స్టాక్ మార్కెటింగ్ ట్రీడింగ్ లో నాక్కూడా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలని ఆలోచన ఉంది కాని మీ స్టోరీ వల్ల ఇందులో ఉన్న రిస్క్ ని గ్రహించి నా ఆలోచన మారిపోయింది అలానే మీ సిట్యుయేషన్ కూడా త్వరగా మారాలని కోరుకుంటున్న
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment. Miru invest cheyochu sir. Trading anedhi cheyodhu
@karranagamani388122 күн бұрын
Good decision
@SrinivasRao-qe3cf2 ай бұрын
Good information bro all the best for your future
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏👍
@yashikaandmadhuАй бұрын
I got profit 5 lakhs in corona time...but now i lost 20 lakhs...
@Simpleman-yx4ft22 күн бұрын
i lost almost 15 lakhs
@TeluguMotivationalVoice2 ай бұрын
భయపడకు బ్రదర్ అన్ని సమయాలలో శ్రీరామ శ్రీరామ అని జపిస్తూ ఉండండి,రాత్రి పగలు జపిస్తూ ఉండండి అదే తపస్సు, మీరు భాగా ఆలోచిస్తే చాలా అవకాశాలు ఉన్నాయి మీ కోసం.సెల్ ఫోన్,లాప్ టాప్ మెకానిక్ నేర్చు కొండి చాలా ఇన్కమ్ hyd,లాంటి సిటీ లో ఆదాయం వస్తుంది
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@Nagaraju_rental_sales2 ай бұрын
ఈ ప్రపంచానికి నీ దమ్ము చూపే వరకు నిద్రపోకు, / మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్న
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏🙏
@DitendraPonnam2 ай бұрын
I really appreciate your efforts and strength in making this video. Be strong 💪. You are not failed, your attempt is failed. Time will heal everything. God will be always with you if your putting your 💯 efforts. I wish you all the best brother.❤
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and comment 🙏
@sujathareddy91282 ай бұрын
Sir meeku devudu icchina chaduvu vundhi please don't give up please meeku iddaru chinna pillalu vunnaru meeru chesina daniki vallaki siksha veyoddhu please konchem dhairyam tecchukondi mee family support teesukondi nenu mee channel subscribe chestunna inka andariki cheptanu please okosari badhalu thappavu konchem patience tho vundandi
@AadhyaAcademy2 ай бұрын
Thank you for your comment and support 🙏🙏
@5DMEDIA2 ай бұрын
ఈ ట్రేడింగ్ అనేది పచ్చి మోసం ,మధ్యతరగతి వాడిని పీల్చి పిప్పి చేయడమే షేర్ మార్కెట్ ట్రేడింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ,లైట్ తీసుకో బ్రో ,ఫ్యామిలీ కోసం రోడ్ సైడ్ సమోసాలు ఐనా అమ్మొచ్చు ,కాని మీకు ఆ పరిస్తితి లేదు ,మీకు మంచి చదువు వుంది ,అదే మిమ్మలిని నిలబెడుతుంది ,all the best బ్రో
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and motivation and blessings I'm always thankful to you 🙏.
@bhavishyakumar58912 ай бұрын
Don't blame share market it is right place for investment and wrong place for gambling options are gambling
@anilkumarpuranam49722 ай бұрын
@@AadhyaAcademyఇప్పటి వరకు జరిగింది nothing అని మీరే అంటారు కొన్ని సంవత్సరాలలో. మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. లైఫ్ చాలా ఎత్తులు చూపగలదు. Continue your hardwork.
@temper-99992 ай бұрын
Bro Loss ayyedi option trading lo bro తెలియని వాళ్లు ayithe, equity shares manchi stocks lo konte profits vastay, prathi ఒక్కరూ, share market gambling antaru, oprion trading lo loss అవుతారు,
@aderukamalakiar34602 ай бұрын
Don't blame share market.dont do options.
@jaheerahmedshaik83832 ай бұрын
Nenu kuda trading lo 29 lakhs pogottukunnanu...infact cheppalante me kanna chala chinna job chestu permonth 25 k kadutunnanu..still I m paying interest..but tappadu sir it is not our game...inko vipu ma nanna chanipoyi 5 years ayina pension claim avvani situation....e dardram lonundi bayataku rataniki appulu chesi trading chesi Inka appulloki Vella...but tappadu life ante chivari varaku poradali.. family ki eppudu manam support cheyyali...kakunte chesina tappulu malli malli cheyakudadu..I wish you all the best to u r u tube channel sir..
@AadhyaAcademy2 ай бұрын
Sir thank you sir for your comment and be strong sir one day we all are debt free.
@venkataramanapenta2722 ай бұрын
మీరు చెప్పింది నాకు జరిగింది. గట్టి నమ్మకం తో ముందుకు సాగాలి
@charankumar11032 ай бұрын
oka resturant pettalante kanisam 20-50 lc kavali, chinna cafe pettalanna oka 5-10 lc kavali adi loss ai divala teeste resturant business waste danlo digithe munigipotam anukodam tappu.....yedi cheyalanna oka experience kavali, calculations kavali, avi lekunda ye chinna tiffin center pettina loss ye avtam.......prathi demat app lo login avagane oka message vastadi options lo 95 % people loss avtaru jagartha ani mari meru chadavaleda adi......
Em kadu Brother.. Dairyam ga undandi God Bless You
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and blessings 🙏
@AnandKumar-y8s2 ай бұрын
We can see your honest on your words, you will bounce back, loss and win part of life. Edhi ninnu bayapeduthundhi, nuvu endhuku bayapadali, bayapadaku..we Will wait your scucess video soon, be strong All the best.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@KRISHNA-dt9kx2 ай бұрын
As a physics teacher I'm telling those who study phyics they never bow their head to any thing easily so first clear your mind and start from the scratch never lose hope all the best
@AadhyaAcademy2 ай бұрын
Yes sir, thank you sir for your support and motivation 🙏🙏
@Mari5695-n7u2 ай бұрын
ఇలా చెప్పడానికి కూడా చాలా గుండె దర్యం ఉండాలి. మీరు తప్ప కుండా అన్నింటి ని జయించి మంచి మార్గయా lo నడుదాం. పిల్లలు గురించి అలోచించి అందరికి mee అనుభవం వివరించి ఇలాంటి వ్యాసనాలకు దూరంగా ఉండాలని వీడియో పెట్టినందుకు చాలా గ్రేట్. మీకు అంతా మంచే జరుగుతుంది. Mee wife ni నమ్మండి. ఆవిడా ఉంటే మీరు chalaa దృడంగా, ద్యేర్యంగా ee సమస్యను edurkuni మళ్ళీ జీవితంలో సంతోషంగా untaaru
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@kanthdr2 ай бұрын
Nenu Police department sir. 15 years service. Ee service lo salary tappa okka rupayi kuda evari daggara lancham teesukoledu. Cigarette mandhu ammayilu etuvanti bad habits levu. Second income kosam trading chesa. Ala Ala 30 lacs loss ayyanu. Properties kuda levu naaku. Rent house. Present nenu narakam chustunnanu. Evariki cheppalenu. Intlo kuda cheppaledu. Vache salary mottam pettina inka extra income kavali every month. Nenu chesina Ee tappu valla naa family ibbandhi padataru. Aa alochane nannu champestundi. Eppati varaku bathiki untano teleedu. Present bratiki unna gaani dead body lane unnanu. Nijayithi ga unte saripodhu. Jagrattaga kuda undali ani telise sariki chala late aipoindi 😞. I am forced myself to leave this world.
@jagadeshsiripuram73572 ай бұрын
No man you can solve this
@kanthdr2 ай бұрын
@@jagadeshsiripuram7357 Hope to live. But there are very less chance to live sir.
@sekhars48622 ай бұрын
@@kanthdrRey boss don't do
@AvinashRajv2 ай бұрын
Cheer up sir , bring it on
@syamchilluri2 ай бұрын
Dear sir First remove the thoughts of quitting U may say that it is easy to say but practically not possible I am saying itbwith practically I cannot share everything here But don't lose hope At this stage we need at least moral support If u feel low please try to talk with close ones Be brave everything will be solved
@pg92272 ай бұрын
Dont worry be happy. Dont stop your fight untill you success. All the best
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your comment 🙂
@midhunmidhun84952 ай бұрын
Skill is the only key to get success bro don't giveup you can do your best odipothunnam antey strong avthunnam bro inko chance undi try cheyyu bro not only depends on one field try with multiple fields
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and blessings 🙏🙏
@జైఆంధ్రప్రదేశ్-మనరాష్ట్రంమనభవిАй бұрын
నేను కూడా 3 lakhs pogutu kunnanu ...అప్పటి నుండి వాటిని వదిలేసి జాబ్ చేసుకుంటున్న....take care brother all the best for your future
@AadhyaAcademyАй бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@Life_short1232 ай бұрын
నీ భాధ ను కొంత మందీ ఎగతాళి చేస్తారు అని తెలిసిన కూడా ధైర్యంగా షేర్ చేసావు.చాల మందీ ట్రేడింగ్ లో నష్టపోతున్నారు.వాళ్ళు అందరు జాగ్రత్త గా ఉండాల్సిన సమయం.అతిగా ఆశా పడే మొగాడు,అతిగా ఆవేశపడే ఆడది జీవితం లో సుఖపడరు.ఇప్పుడు మీరు గ్రహించారు కానీ నిరుత్సాహపడకండి, మీ కుటుంబాన్ని సంతోషపెట్టడానికి మీరు కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నా.సులభంగా డబ్బు కోసం పరిగెత్తకండి, అది ఎప్పుడైనా జీవితాన్ని కుప్పకూల్చేస్తుంది
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir
@SHEKHER3452 ай бұрын
అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు
@venkatparsad3217Ай бұрын
20 లక్షలకే బెంబేలెత్తి తే ఎలా తమ్ముడు. మేము కోటి రూపాయలు పోగొట్టు కొని కూడా భయ పడ లేదు. Keep going on you will succeed one day.
@PK-yh8bd18 сағат бұрын
Ayyo Anna 1 cr Ah??
@NareshKumar-sm7td2 ай бұрын
Be strong bro health & mind set correct petukodi god always bless me
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@savarapurambabau98642 ай бұрын
Don't worry bro I support you and your channel
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@Sunsarma072 ай бұрын
ధైర్యం గా ఉండు బాస్...నే జాబ్ చేసుకో.... ఎవరికైతే money ఇవ్వాలో వాళ్ళతో నే పరిస్థితి చెప్పు..టైమ్ అడుగు... గ్యారెంటీ గా టైమ్ ఇస్తారు...నే జీతం లోంచి కొద్ది కొద్ది గా తీర్చు.. మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యకు...
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your comment and advice.
@RoshanApple-ec1ch2 ай бұрын
Sir i am a housewife, i started doing investing in stock market from last September, in long term investment, swing trading, i got profits and still i am in profits i booked 4 lakhs profit and still 3 lakhs profit is there day trading is not suitable for everyone bro if we study and invest in good stocks atleast our principal wont go
@AadhyaAcademy2 ай бұрын
Thank you madam for your comment and motivation 🙏
@ramanabolem29622 ай бұрын
Time change everything like jagapathi babu pavankalyan who reconstructed their lives we have take smart decision from past
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your comment and support
@vengalaraoveeralla9142 ай бұрын
Definate ga meeru grow avutharu aa devudu meeku support ivvalani korukontunnanu
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏
@ArunaThota-h2q2 ай бұрын
Be strong. Memu kuda chaala problems face chesam. Kaani evvarini cheyi chaapaledhu. Manam thellarithe enti paristhithi nundi, manaki theliyakundaane bayata paduthaamu. Edo okati jarigi manam aa problems nundi bayatapaduthamu. konnirojulaki dheeni guincha antha badha paddaam ani manake navvosthundi. I'm sure thappakunda miru thondarlone yi problem nundi easyga bayata paduthaaru.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support 🙂🙏
@Sivakoti19862 ай бұрын
నాకు తెలిసి మీరు 5 నెలలో 20 లక్షలు పొగ్గట్టుకున్నారు అంటే మీ అంత అత్యాశ పరుడు ఇంకొకడు వుండదు నేను ఇలా ఎందుకు అంటున్నాను అంతే ఫుల్ టైం ట్రేడర్ కూడా వాడి జీవితం లో ఎప్పుడూ ఈ లా లాస్ చూసి వుండడు మీది కేవలం మీ అతి అత్యాశ వాళ్ళ మాత్రమే జరిగింది ..... Take care...
@tirumalarajuvysyaraju24182 ай бұрын
Erri poo
@deepjourney25132 ай бұрын
It's I mind game
@ET-si7rlАй бұрын
Yes 😊
@venugopalreddy4338Ай бұрын
Fast is fast , start your new life
@Sivakoti19864 күн бұрын
@@tirumalarajuvysyaraju2418 pora konda erri pu.....
@mdraffi16922 ай бұрын
Hedging లేకుండా trading యేల చేశారు bro. ?
@kolipakaraju67862 ай бұрын
మనము చేసే పెద్ద తప్పు ఇంకొకరి మీద ఆధారపడి ట్రేడ్ చేయడం ఇది చాలా తప్పు అలాగే మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఇలా చాలా మంది లాస్ అవుతున్నారు. ముఖ్యంగా ఆప్షన్స్ చేస్తే మనకు ఆప్షన్ ఉండదు. అయినా చావుతో సమస్యలు తీరవు.
@AadhyaAcademy2 ай бұрын
Yes sir thank you for your comment ☺️
@Rameshraju212 ай бұрын
Your situation is very tough. Once i faced it and worked hard to overcoming it. Okasari kaludhamu. Emo nenu meeku better solution ivvagalanu emo. Tough times lo world will be very harsh. Be positive.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏 definitely
@RajeshRaju-fe9zc2 ай бұрын
Noo need to worries. Ekka mundhu em cheyalli alla survive avvallo alochinchadi and trading is not gambling. Challa knowledge vundalli trading lo survive avalli antey so just leave youre past. Challa kastamaina meru mendhuku velalli anni korukuntunna.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir 🙏 for your support
@charantejkasani32592 ай бұрын
95&మనీ మన లాంటి వాళ్ళది 5% పేద్ద పేద్ద వాళ్ళు గేలుసుకుంటారు ఎవరు ఆశ పది చేయవద్దు
@AadhyaAcademy2 ай бұрын
Yes sir what you said is correct 💯
@ATHEIST002 ай бұрын
Sir i have a suggestion for u just move to dubai work there with your physics knowledge u can easily earn upto 80000 after a while shift ur family from there u can manage ur debts for ur mental health and also ur family future it's a better suggestion from me 😊
@AadhyaAcademy2 ай бұрын
Not required to go to Dubai in india only I'm getting that much amount
@venkataramanapenta2722 ай бұрын
నేను కూడా 40 lakhs పోగొట్టుకున్నాను. నా దగ్గర ఉన్న money మరియు అప్పులు చేసి సెబి రిజిస్టర్డ్ అని నమ్మి ఇన్వెస్ట్ చేశాను మొదట కొంత లాభాలను చూపే సరికి అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను తీరా నా సేవింగ్స్ money తో సహా 20 లక్షలు అప్పుల్లో కురుకుపోయాను చాలా think చేశాను కొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాను కానీ ఏం తోచలేదు చివరిగా ఒక్కటే డిసైడ్ అయ్యాను బ్రతకాలి ఎలాగైనా చచ్చేవరకు పోరాడాలి ధైర్యంగా ముందుకు వెళ్లాలి అని మీరు కూడా మీ కష్టాన్ని నమ్ముకోండి కచ్చితంగా మనం విజయం సాధిస్తాం. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి 5 లేదా 6 నెలలలో సంపాధించలేము కొన్ని రోజులు ఈ కష్టాలు భరించాల్సిందే తప్పదు.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏👍👍👍 definitely sir i will fight back
@bandaribhumesh96972 ай бұрын
I want SEBI RIGISTRED NAME...YENDUKANTE ATANI GURINCHI TELIYALI
@venkataramanapenta2722 ай бұрын
@@bandaribhumesh9697 Apolo private equity institution ani undi అది SEBI రిజిస్టర్డ్ కానీ ఆ కంపెనీ పేరుతో స్కాం చేశారు
@luckychennai2 ай бұрын
Intraday is not for us , it's for retailers, options and intraday both are danger when if you don't have knowledge how to maintain decipline
@VSR_8882 ай бұрын
@@luckychennai you are the right brother
@Varshini-IPS2 ай бұрын
God bless you bro 🙏❤️❤️❤️ very soon u Will recovered ur loss. 🙏subscribed 🙏🙏👍
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support
@Leonardo-u4v5m2 ай бұрын
Dont give up hope . There is always a light at the end of the tunnel. Pls think positively. Give some time to solve the issues. Everything will be Allright. పురాణాలలో నలుడు, హరిశ్చంద్రుడు గురించి చదవండి. వాళ్ల సమస్యల ముందు అన్నీ చిన్న సమస్యలే అనిపిస్తాయి.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and motivation 🙏💪
@Pennypinchers0982 ай бұрын
Sir meeke chepe age kadu nenu chinnavadini i lost 70k in intradaytrading na hostel fee adi intlo chepakunda motham pogota but after that all i realised is trading lo 1 percentage ee profits migita motham scam ,, trading chese valakanna trading gurnchi nerepe valu profits lo untaru ,,1 cr sampadinche vadi kanna dani ela sampadinchalo chepe vadu inka rich avztadu ani telsukunna ,,,sir meeru daryam ga undandi u will achieve success in life ❤
@AadhyaAcademy2 ай бұрын
Thank you brother for your support and comment 🙏🙏
@anjaneyuluSimha7142 ай бұрын
మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో నీరు తిరుగుతుంది. బాధ పడొద్దు. ఆ డబ్బు స్టాక్స్ లేదా mf లో పెట్టి ఉంటే మీకు ఇంత నష్టం వచ్చివుండేది కాదు. మీకు ఎవ్వరూ సరైన సలహా యువ్వలేదేమో. అయినా ధైర్యంగా ఉండి జీవితంలో మళ్ళీ నిలద్రొక్కు కోవాలి. మీ భార్య మిమ్మల్ని అర్ధం చేసుకుని మీకు సపోర్టు ఇవ్వాలని కోరుతున్నాను.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your comment and support.
@madhukiranj2 ай бұрын
బయట లక్ష కి వడ్డీ 3rs నెలకి ఇక్కడ రోజుకి రూపాయి వడ్డీ లెక్కన చూసుకోవాలి ఎప్పుడైతే రూపాయి వడ్డీ వస్తుందో అప్పుడు ఆ రోజు కి system close చేసి బయటికి వెళ్లిపోవాలి నేను లాస్ట్ 4 years నుండి trading చేస్తున్నాను ఇప్పుడిప్పుడే profits చూస్తున్నాను భయపడకు అన్ని మంచి జరుగుతాయి
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏🙏🙏
@Hamzahussain-sf3khАй бұрын
Me same...work with one strategy...SL pettali...china quantity tho perfect ayaka pedal quantity tiskovali
@NaLifeLessons16 күн бұрын
Ur comment is informative can u give some other tips in trading
@amaranathamaranath58496 күн бұрын
Correct bro
@amaranathamaranath58496 күн бұрын
@@NaLifeLessons are you doing selling bro
@AbhilashReddyKunduru2 ай бұрын
Hope coming good times will make you feel light from this situation be strong bro.
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏
@srikrishna7552 ай бұрын
Best of luck god bless you
@AadhyaAcademy2 ай бұрын
Thank you sir for your support and comment 🙏🙏🙏🙏
@Siachen_Hindusha2 ай бұрын
భాదపడవద్దు బ్రదర్.. నేను ఒక ల్యాండ్ విషయంలో కష్టపడి నేను సంపాదించిన 35 లక్షలు నష్టపోయాను.నాకు చిన్న పిల్లలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్న డ్రైవర్ గా పని చేసుకుంటూ,చదువుకున్న 20 సం రల సంపాదన పోగొట్టుకున్న, ఏం చేయాలో అర్థం కానీ పరిస్తితిఉంటుంది. అయినా ఆత్మవిశ్వాసం పోగొట్టుకోలేదు. "మళ్ళీ సంపాదించి బతకగలను" అని అనుకుని, జీవితాన్నికొనసాగించాను. మీరు మీఫ్యామిలీ గురించి ఆలోచించి,మంచి ప్రణాళిక ప్రకారం ఏదైనా బిజినెస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మవిశ్వాసం పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారు..