మన నరేంద్ర మోడీ గారిని ఏపీ వస్తే అరెస్ట్ చేస్తారేమో
@MasanamSamba2 сағат бұрын
ప్రజలు అందరూ అందర్నీ గమనిస్తారు ఎవరు ఎంత నీచంగా మాట్లాడారు ఎవరు పద్ధతిగా మాట్లాడారు అందరూ గమనిస్తున్నారు ప్రజలకి అన్ని తెలుసు నువ్వు నీతి సూక్తులు చెప్పాల్సిన పని లేదు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి దాంట్లో నా అనుమానమే లేదు
@MasanamSamba2 сағат бұрын
నువ్వు తిట్టిన తిట్లన్నీ ఏమైపోతాయో నాయనా ఇప్పుడు నేను మాట్లాడను అంటే సరిపోద్దా నువ్వు తిట్టిన తిట్లన్నీ ఏమైపోవాలి దాని గురించి ఏం చేద్దాం మరి దీని గురించి ఏం చేద్దాం మరి నువ్వు తిట్లు గురించి ఏం చేద్దాం ఇప్పుడు మాట్లాడను అన్నావ్ ఓకే క్షమించాలి నువ్వు టిఫిన్ కి మెన్షన్ క్షమించాలా నేను వదిలి పర్సంటేజ్ ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్లలో తో చేయండి లా అండ్ డాటర్ ప్రకారం చట్ట ప్రకారం చట్టప్రకారం ఇన్ని మాత్రం వదలొద్దు
@MasanamSamba2 сағат бұрын
ఏ పార్టీలో సభ్యత్వం లేకపోతే నువ్వు అన్ని రకాలుగా ఎట్లా తిట్టావు నువ్వు తిట్టిన దానికి ఏమన్నా అర్థం ఉందా అర్థం ఉందా అసలు నువ్వు ఎన్ని తిట్లు తిట్టావు ఆ తిట్లు కి నువ్వు ఏం సమాధానం చెప్తావ్ రేపు పొద్దున కోర్టు దగ్గర చెప్పు కోర్టు దగ్గర చెప్పు నీ తిట్లు కి నీ తిట్లు కి ఏ సమాధానం చెబుతావో కోర్టు దగ్గర చెప్పు ఇంత బతికి ఉండాల్సిన పనిలేదు కొట్టు వారే చూసుకుంటారు నీ తిట్ల కి కూతురి ఏం చేయాలో అది చేస్తారు కోర్టు వారు ఏం చేయాలో అది చేస్తారు
@sowreddyramasubbareddy987157 минут бұрын
నువ్వు చెప్పిన మాట మన cm గారికి పేపర్ లేదు టీవీ ఛానల్ లేదు అన్నారేమో