జోహార్ గద్దర్ అన్నా. పాట రూపంలో కలకాలం బతికే ఉంటావ్. 🙏🙏🙏🙏🙏
@porumamillabalaraju Жыл бұрын
P Ppp Ppppp P
@porumamillabalaraju Жыл бұрын
Pp
@venkatch9956 Жыл бұрын
ఓ కళాకారుడా నీ గొంతు మూగబోయిందా? ఓ ప్రజా నాయకుడా నీవు సెలవు తీసుకున్నావా? ఓ ఉద్యమకారుడా నీ విప్లవం ఆగిపోయిందా? తెలంగాణ తొలి మలి దశల ఉద్యమ రథసారథి, ఓ అమరుడా నీకు ఇవే మా జోహార్లు. జై గద్దర్! జై తెలంగాణ!!
@tiramdasubalakrishna6291 Жыл бұрын
మీ ముందు తరానికి గుర్తుకు తెచ్చేలా, ఈ తరానికి గుర్తు ఉండేలా, తరవాత తరానికి ఆదర్శంగా... ఒక మంచి bio pic movie రావాలని కొరుకుంటున్నాను..మీ లాంటి ప్రజా గాయకుడు మళ్లీ ఈ జన్మలో పుట్టడు.. Johar gaddar sir 💐💐
@SKUMARGATTU Жыл бұрын
మీ దేహం లేకపోవచ్చు కానీ మీ పాటల్లో మీరు మా మధ్యే వుంటారు. మీకు సమకాలీకులమైనందుకు మేమెంతో గర్విస్తున్నాము. మీకు మరణంలేదు. మీలాంటివారు ఎప్పుడూ అమరులే
@MrVenky64 Жыл бұрын
కాల్పులు జరిపినవాడు నీ అభిమాని అయి ఉంటాడు...పొట్ట కూటికోసం ఆ పనికి ఒప్పుకుని ఉంటాడు...అందుకే 6 తూటాలు నీ తలలోనో గుండెలోనో కాల్చలేదు...జోహార్ గద్దరన్న
చంద్రబాబు గ్రీన్ టైగర్ పేరు తో కాల్పులు జరిపిచ్చిండు
@charithyacarbazar7965 Жыл бұрын
నీ వాళ్ల ఎంతో మంది తల్లులు ఆనాధలు అయ్యారు నీ పాటల వాళ్ల ఎందరో అమాయకులు అడవి బాట పట్టి అడవిలోనే కలిసి పోయారు కానీ నీ పిల్లలు మాత్రం మంచిగా ఉన్నారు నీ వాళ్ల ఎంతో మంది అమాయకపు పోలీసులు చనిపోయారు కానీ ఈ ప్రభుత్వం నీకు ప్రభుత్వ లంచనలతో అంత్యక్రియలు జరిపింది నువ్వు ఏమైన స్వాతంత్ర సమర యోధునివా నీ వాళ్ళ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి
@aaronazai9802 Жыл бұрын
Sir మీరు చాలా అమాయకులు సార్. మీ గొంతు పాట నమ్మకుండా గుంట నక్క కెసిఆర్, ఉసరవెల్లి KTR మాటలు తెలంగాణ ప్రజలు బాగా నమ్మారు నమ్ముతున్నారు ఇంకా నమ్ముతునే అంటారు. సిగ్గు లేని జనం.
@anwarpasha9392 Жыл бұрын
*గద్దర్ స్మృతిలో ************* గద్దర్ గళం లో విప్లవం గద్ధర్ పాటలో పోరాటం గద్దర్ గానంలో విష్ఫోటం గద్దర్ నాట్యం లో ఆరాటం, స్టేజి పై నీ కదలిక చెలరేగిన కెరటం గద్దర్ పాటల ఉప్పెనతో కొట్టుకుపోయిన దోపిడీ వర్గాల మద్దతు దార్లు గద్దర్ సభలో దద్దరిల్లిన ప్రజాపక్ష గేయం పీడిత తాడిత నిమ్న నిస్సహాయ దోయిడికి గురయిన అభాగ్యుల కోసం నీ పాట నీ ఆట లాలసలం అంటు ఓయూ కాంపస్ ఒర్రుతూ రేగించిన చైతన్యాన్నని రగిలించిన సన్నివేశం ఇంకా గుర్తుంది . ఎన్కౌంటర్లో రంగవల్లి మరణిస్తే నా చెల్లి రంగవల్లి అని దైర్యంగా పోలీసులకు జవాబిచ్చిన ఘటన గుర్తుంది. వెన్నులో తూపాకి తూటలు దిగి నాటుకుపోయిన ఆగలేదు నీ పాట. నీపాటకు లేదు మరణం నీ గానానికి లేదు అంతం. నీ భుజం మీది ఎర్ర జండా ఎగురుతుంది ఒక రోజు ఆకాశం నిండా ! నీ ప్రతి పలుకు పీడిత ప్రజల గావు కేక! సంఘర్షణల సమరల సాగరంలో దౌర్జ్యనాల ఒత్తిళ్ల తూఫాన్ల మధ్య పయనిస్తూ మరణ తీరం చేరింది యుద్ధనౌక. అన్వర్ 6/7/23 .
@Sknews737 Жыл бұрын
ఆయన గూర్చి ఇంత చక్కగా వివరించినందు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@jonnalagadda_short_flims Жыл бұрын
👌👌👌👌👌
@AnithaGajjala-f7l Жыл бұрын
🙏👍😭
@gogulasuresh7622 Жыл бұрын
నీ జీవితం ప్రజలలో మార్పు కే అంకితం అన్న.
@AnilReddy328 Жыл бұрын
జోహార్లు గద్దర్ అన్న...మీరు చేసిన పోరాటం కనీసం ఎవరికి తేలియదు కూడా.....
@santhoshMalugu Жыл бұрын
🚩జోహార్లు జోహార్లు గద్దర్ సార్🙏🏻🙏🏻 🚩
@godugusuresh-bo9lc Жыл бұрын
🙏🙏🙏🙏✊✊
@krishnanimmala3902 Жыл бұрын
జోహార్లు గద్దర్ అన్న 😢😭💐💐🙏🙏
@vntspecials5407 Жыл бұрын
గద్దర్ అన్న నవ్వు లేని లోటు ఎవరు తీర్చగలరు.😭
@trinathreddy1611 Жыл бұрын
గద్దర్, జీవితం వున్నంతకాలం, అత్యద్భుత నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, మానవత్వం, రాజీలేని సిధ్దాంత పోరాటం లాంటి మరెన్నో అత్యుత్తమ సిద్దాంతాలకు ప్రకృతి కల్పించిన మానవరూపం, అనే అభిప్రాయమే, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా, ఏకైక ప్రజాభిప్రాయంగా వింటూవచ్చాము! 2023వ సంవత్సరం, ఆగస్టు ఆరవతేదీన "గద్దర్" గుమ్మడి విఠల్ రావు ఆకస్మిక మరణం, 75 సంవత్సరాల వయసులో సంభవించినప్పటికీ, అన్నివర్గాల, అన్ని వయసుల, అన్ని రాజకీయ సిధ్దాంతాలకు చెందిన మనుషులని, యింత సహజంగా, కపటంలేకుండా, మనసు అట్టడుగు పొరలనుంచి కదిలించిన వాస్తవపరిస్థితిని చూస్తూంటే, ఆనందం, సంతోషంతోపాటు, సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి! మన సమాజంలో, మనతోపాటు కలిసి జీవిస్తూ, సంచరిస్తున్న ఈలక్షలాది మంది మనుషులలో, యింత చిత్తశుద్ధితో నిండిన మానవతా విలువలు, సంస్కారం వున్నాయన్న వాస్తవాన్ని గమనిస్తూంటే, ముందుగా మనం జీవిస్తున్న సమాజం గురించి గర్వం కలుగుతోంది!👏🙏👏 గద్దర్ వూపిరితో వూపిరి పోసుకొని, ఆనిజాయితీపరుడి చేయూతతో, వూపిరిలో వూపిరిగా కొనసాగుతూ నిలబడిన చిరంజీవి "జననాట్యమండలి" ధన్యజీవి!🙏🙏🙏 తెలంగాణాంధ్రమో, కోస్తాంధ్రమో, రాయలసీమాంధ్రమో, ఎవరు ఏవిధంగా వారి అవగాహనాపరిధుల మేరకు పిలుచుకున్నా, తెలుగుజాతి ఔన్నత్యాన్ని, తెలుగుభాష జీవామృతాన్ని నరనరాలా నింపుకున్న మావంటి తెలుగుమాత బిడ్డలకు, గద్దర్ విఠల్రావు పుట్టుక, పెంపకం, నూటికి నూరుశాతం నిజాయితీ, నిబధ్దతలు నింపుకున్న ఆయన జీవితగమనం, ప్రతి సూర్యోదయంతో స్మరించుకోవాల్సిన ఆదర్శం! జోహార్ గద్దర్, జోహార్ గుమ్మడి విఠల్, ఆంధ్రజాతి యావత్తూ ముక్తకంఠంతో, పైకెత్తిన చేతులతో నీకు జోహార్లు అర్పించుతోంది, భూదేవినగర్ ఒడిలో సేదదీరబోతున్న అమరజీవి, ధన్యతెలుగుమాత ముద్దు బిడ్డ, గద్దర్ విఠల్ రావు!
@sankeravikumar1461 Жыл бұрын
Johar Gaddaranna... భౌతికంగా మీరు దూరమైన ప్రజా కవి గా గాయకుడు గా రచయిత గా మా గుండెల్లో చిరస్థాయిగా గా నిలిచి పోయినావు. భావి తరాలకు ఆదర్శం అయినావు.గద్దరన్న అమర్ రహే.
@user-zs5mo5ws3m Жыл бұрын
Mee Athmaku Shanthi Chekuralani A dhevunni vedukuntunna 😢😢🙏🙏
@kammaribrahma1204 Жыл бұрын
ఉద్యమం అంటే ఏమిటో గద్దారన్న చివరి శ్రద్ధాంజలి నివాళిలో జన ప్రభంజనం లో చూశాము.... ప్రజలు, ఉద్యమకారుడు, నిజం, దర్మం, ఇవన్ని...ప్రజలు ఒక్కటి అయితే ఇలా ఉంటుంది.... జై గద్దారన్న 🙏
@naiduu.u.2309 Жыл бұрын
Exactly. Johar comerede lal salaam. 💐
@jaganmohanreddyaedama1965 Жыл бұрын
No words Anna,we miss you Anna😭😭
@chilumullamadhu7547 Жыл бұрын
Mi udyamaniki johar gaddar anna✊✊
@k.naresh6736 Жыл бұрын
జోహార్ అమరవీరుడ జోహార్ జోహార్
@anilthoutam9301 Жыл бұрын
మీ గొంతు తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుంది జోహార్ గద్దర్ ❤
@RajeshGottipati-3 ай бұрын
❤❤❤❤ జై గద్దర్ అన్న ❤❤❤❤
@ramulunaik8894 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న 👏👏🌹🌹
@muralikrishnayadav5573 Жыл бұрын
Joharlu gaddar garu Mee aathmaku shanthi chekuralani manasara daiva prarthana
@adusumillisrinivasarao7717 Жыл бұрын
Hat's off to you Gaddar 🌄💐🙏❤️ Arra arra dandalu. .
@vvsnmurthypasalapudi7328 Жыл бұрын
Great Praja Gayakudu Viplava vadi really Heart touching personality sir ❤❤
@AkshayKumar-ei5yp Жыл бұрын
Rip legend😢😢😢😢
@bolluprasad0062 Жыл бұрын
😢😢😢 got tears after listening this words johar gaddar anna
@gollaanthonyjayakar74686 ай бұрын
అమర్ రహే, గద్దరన్న 💐💐💐💐💐🙏🙏🙏🙏
@shivakumar-gk3bi Жыл бұрын
చంద్రబాబు అనుభవిస్తున్నాడు..
@sathishbommindeni8286 Жыл бұрын
వాడు కూడా కుక్కకంటే దారుణమైన చావు చావాలని కోరుకుంటూ .జోహార్ గద్దరన్న
@DurgaprasadVanjarapu-t7n Жыл бұрын
గద్దర్ అన్న మీరు మా మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ మానవ హక్కుల రక్షణ సన్నిధిలో నేనెప్పుడు మీ అడుగుజాడల్లో అనుసరిస్తాం
@sandeepellammapoojari Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న వీ మిస్ యు 😢🙏
@mahendranathvankeswaram702721 күн бұрын
గద్దర్ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు...
@manikyaraobilla5009 Жыл бұрын
Super sir👌 Johar gadder sir 👋🌹🌹😭🙏
@nikhilramaisafire4145 Жыл бұрын
రిప్ సారీ గద్దరన్నా ఇ వీడియో చూడలేకపోయాను మీ గొప్పతనం ఏంటో అర్థమైనది జోహార్ గద్దరన్నా లాల్ షాలాం
@KolaAaradhya-k23 Жыл бұрын
Gaddar Anna you are miracle to world we miss you lot💐
@AkshayAkshay-b1k Жыл бұрын
Telangana Gaddaranna.... Great revolutionist.... Johaar Gaddaranna
@narasimharao4075 Жыл бұрын
లాల్ సలాం 🙏🙏జోహార్ గదర్ అన్న 🙏🙏
@dineshdinu5984 Жыл бұрын
Meeru chepthuna prathi maatalo nijam yudham cheathunattu undi gaddar anna , johar gaddar anna ✊
@TRUEONLYTRUE-r2t Жыл бұрын
gaddgar garu revolutionary man,,we miss you😢 sir
@AjithKumar-js4zp4 ай бұрын
That is gaddar without any hesitation all showed all his struggle at this age also....great human.....johar gaddar anna🙏🙏🙌💥
@goguteja9660 Жыл бұрын
Neelanti vadu malli pudthadu anna nammakam ledu sir johar gaddaranna 🙏🙏🙏
@indiacheguvera900 Жыл бұрын
గద్దర్ ఓ యుద్ధం ఓ అద్దం ఓ నిశబ్దం ఓ శబ్దం ప్రజా ఉద్యమాల చెట్టుపై వాలిన జంట పక్షులకు {గద్దర్, జాహీరుద్దీన్} ప్రపంచ పీడిత ప్రజల పక్షాన విప్లవ జేజేలు అరుణోదయాన్ని ఆకుపచ్చ ప్రేమని ముద్దాడిన ఉస్మానియా ❤️💚
@aroundtheworld1735 Жыл бұрын
అన్నీ రౌండ్స్ పడినా బ్రతికారు అంటే చాలా great...నేను ఒక పోలీస్ గా చెప్తున్నా...ఒక్క బుల్లెట్ దెబ్బ 10 లారీలు ఒక్క సారి ఎక్కినట్లు వుంటుంది అంట
@Sknews7374 ай бұрын
జోహార్ గద్దర్ అన్న... నీ ధైర్యానికి జోహార్లు
@pravi3339 Жыл бұрын
Johar gaddar sir 🙏🙏 i miss you sir 😭😭😭😭🙏
@rameshveeramalla911 Жыл бұрын
We miss u gadhar sir Johar 🙏🙏🙏
@nageshbandela61324 ай бұрын
Johar anna johallu 😢😢😢 i miss u anna 😢😢😢
@parshuramyadavvlogstelanga63513 ай бұрын
Great sir
@d.shankaryadavdaamshanka-eb4yx Жыл бұрын
Johar Gaddar Anna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirankumarreddydepa9730 Жыл бұрын
Good interview anna 🙏
@vmuralidhar2861 Жыл бұрын
1997 లో జరిగింది...నిన్ను కాల్చింది... టీడీపీ వాళ్లు... కాల్పించింది పాపి నాయుడు...
@Sivanarayana7187 Жыл бұрын
Johar gadhhar ❤❤❤
@Parimala679 Жыл бұрын
Melanti goppa varine memu miss ayyam sir....rip sir
@Ravi-gd2ix Жыл бұрын
Legendary singer
@kmaheshpropertyandopenplot2383 Жыл бұрын
దేవుడు🙏🙏🙏🙏
@RAJU5KPHYSICALTRAINAR Жыл бұрын
RIP Gaddar 🥲🥲😭💐💐💐🙏
@ganeshreddy8477 Жыл бұрын
Super ❤
@rajeshgottipati7434 Жыл бұрын
Jai gadder Jai 🎉 janasena 🔯🇮🇳🔯🇮🇳🔯🇮🇳
@vigneshgoud75006 ай бұрын
అన్నా ...జోహార్🎉🎉
@enapanrathumithanakatinana865 Жыл бұрын
Meeru maraninchina maa hrudhayalo nidhristunavanna 🙏🙏🙏
@junaidisaq3038 Жыл бұрын
అన్న నీకు బుల్లేట్ ఎమి చేయలేదు కాని నీ గుండా nenu మా నుడి దూరం చేసింది జోహార్ గద్దర్ అన్న
@suvarnaprabhakar2012 Жыл бұрын
జోహార్లు గద్దరు అన్న 😢💐
@Publicvoice1266 Жыл бұрын
Vimala Akka ❤
@padmavathikaruchola4037 Жыл бұрын
అన్నా వందనాలు, నిన్ను ఎప్పుడూ చూడలేకపోయాను,కనుమరుగయిపోయావు బాధగా ఉంది అన్నా ,లాల్ సలాం.
@AnithaGajjala-f7l Жыл бұрын
Nenu kuda😭😭😭
@CNRGOUD3 ай бұрын
జోహార్ గద్దర్ గారు జోహార్ జోహార్ జోహార్
@bhimarmytelanganastatebhar4093 Жыл бұрын
Johar Gaddar Anna ✊ Johar ✊ Johar ✊💐💐💐💐🙏🙏🙏🙏😭😭😭😭💐🙏 from Hanumanth Rao Bhim Army Telangana State Committee Senior karyakarta
@chanduk1748 Жыл бұрын
జోహార్లు అన్న 😢😢😢🙏🙏🙏
@Рамкуммари Жыл бұрын
Lal salam .. chattisgarh basthar Gadchiroli bijapur Dantewada sukma ee areas lo Thuta roju pelvakapote vichithram ..peliste common ..edemayna praja yudham chesinodiki prajalu enatike maruvaruu...joharllu Anna !! joharluu !!
@BRajukumar-og4kn Жыл бұрын
Jai bheem 😭😭💪🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🌹
@balakrishnan4949 Жыл бұрын
లాల్ సలాం గద్దర్ అన్న We Miss You So Lot's
@rajupnr7836 Жыл бұрын
Johar gaddar anna 🙏🙏🙏🙏🙏
@ramuanupoju2961 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న
@kethavathsuresh819 Жыл бұрын
miss you Gadar Annya 😭😭😭😭
@gangadhargajjela6275 ай бұрын
Johar gaddar❤❤❤❤
@repakarajkumar8535 Жыл бұрын
We miss u sir😭😭😭😭
@vijayvelugu7216 Жыл бұрын
Painful lives of downtrodden... the opressor and oppressed. Sadly the selfish and wicked world tavels in in thus unjust evil paths. May peace and justice prevail amongst mankind.
@psirisha83245 ай бұрын
నిజంగానే గొంతుతో ఎంతో మందిని చైతన్య పరిచారు సార్
@rajeshwurprayaga6006 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్నా.
@prasadreddymallu4874 Жыл бұрын
🌺👌💕🙏
@dsnandham6989 Жыл бұрын
Oh my God, adaviko viplavaalu antha avasaramaa ledhu kadhaa but jeevithame oka yudham laantidhi anukovaali thats it 👍
అన్న నీకు వందనం..... ప్రజా గొంతై యాభైయేండ్లు పోరాడినోనికి ఇంకా 200 రూపాయల చెప్పులు దొంగ దీక్షలు చేసి చావు నోట్లో కెళ్ళి వచ్చిన అని డప్పు కొట్టి నోనికి ప్రగతి భవనాలు ఏసీ బస్సులు గాలి మోటలరు తూ గివ........ వాడు వాని కుటుంబాన్ని రాజకీయా బొంద పెడదాం గజ్జ కట్టి గలమెత్తి నోనికి యం ల్ సీ అన్న ఇయ్యపోతివి...... తొడలు సర్శినోనికి తంబకు నమిలి తోనికి కబ్జాలు చేసినోనికి జిబ్ ఇప్పి చూపేటోనికంటే ఆద్మనమ.... చి చి నిను మాత్రం వినికి ఓటు వేయ మరి మీరు
@chandu7329 Жыл бұрын
Correct cheppinav bai adi mana gorrelaku ardam gadu
@AnithaGajjala-f7l Жыл бұрын
🙏🙏🙏😭
@Laxmamma-kc8pz Жыл бұрын
ప్రాంతీయ వాద ఉద్యమ నాయకులు బరాబర్ రాజకీయ నాయకులు కానీ ప్రజా ఉద్యమాలు నక్సల్ భారీ ఉద్యమాలు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఇప్పుడున్న ప్రజా ఉద్యమ నాయకులందరూ నమ్మదగిన నాయకులు జోహార్ గద్దర్ అన్న
@తెలుసుకుందాంమనం Жыл бұрын
నక్సల్స్ ప్రజాస్వామ్యానికి భారత్ అనే దేశానికి వ్యతిరేకం ...
@enarendranaik Жыл бұрын
Great Legendary Person Gaddar sir 🎵❤️🙏👌😭
@PNRPowerfulVoice Жыл бұрын
జోహార్ గద్దరన్న జోహార్లు మీకు మీరున్న స్టేజ్ మీద నేను మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది 1990-91 గజ్వేల్ లో
@ponnanarayana9732 Жыл бұрын
Johar.sir
@rameshjournalist7 Жыл бұрын
జోహార్ గద్దరన్నా 🪔🪔🙏🙏🌹🌹
@suguridinesh78854 ай бұрын
Supar sir
@discoveringofhappyness8940 Жыл бұрын
కవి చనిపోయిన కవిత్వం బీతికే ఉంటుంది. కవి శేరీరం కవిత్వం ఆత్మ.
@mohanreddy4421 Жыл бұрын
Excellent
@raghud5909 Жыл бұрын
Anna King lake King anna nee athmaku santhi kalagali anna 🙏🙏🙏🙏