మీలో మా అందరికీ నచ్చే విషయం ఏమిటంటే నిర్మొహమాటంగా ఉన్న విషయాన్ని చెప్పడం .. ధన్యోస్మి,
@sreeramgt51202 жыл бұрын
నిష్కర్స గా మాట్లాడు తారు వాస్తవాలు ను సంసయం లేకుండా.
@magapuseethalakshmi7606 Жыл бұрын
మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం ఉండాలి వుండాలి గురువుగారు నవ్యుల గురువుగారికి ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹
@gundavenkatasubbarayudu33592 жыл бұрын
గురువుగారికి నమస్కారాలు మీ పృవచనాలు చాలా బాగుండును సమాజంలోని చెడును బాగా విమర్శలు చెస్తారు. దనయ వాదాలు
@SH-ib9ed2 жыл бұрын
గురువు గారూ, మీకు కొన్ని కోట్లు సంపాదించే వేసులుబాతు ఉన్నా కానీ మేరు నమ్మిన సిందంతం కోసం ప్రవచనాలను అమ్ముకోకుండా సమాజం కోసం మేరు చేస్తున్నా ఈ పని చాలా ప్రశంసనీయం
@jaiandhra74372 жыл бұрын
Kadupunindivuntundi.
@jaiandhra74372 жыл бұрын
Kadupunindivuntundi.
@srinivasulubommisetty68182 жыл бұрын
❤❤ppp
@srikrishnatatavarthy13482 жыл бұрын
అతిగా ,మాట్లాడకండి బాబూ
@srinivasswamy48412 жыл бұрын
Guruvugaru free ga pravachanaalu chesthara chala great
@suryaprakasasarmachinta68282 жыл бұрын
చాలా సంతోషం అండీ. మీప్రవచనాలు వినడం, ఈకాలంలో మాకు కలిగిన అదృష్టం. మీప్రవచన ధార అప్రతిహతంగా నిరంతరం కొనసాగాలని,ఆ సర్వే స్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@RaviU-oh7to Жыл бұрын
Self realisation great to every one to listionspeach by scholors 😮🎉
@RaviU-oh7to Жыл бұрын
Mindis notthinks goodway but soul is must god toall😊
@saradhaghanta22392 жыл бұрын
మీ ప్రవచనాలు వినటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం.🙏🙏💐 మీకు నా నమస్కారములు
@sivarajunarasimha552 жыл бұрын
L
@lakshmipathyrajugokaraju97622 жыл бұрын
@@cgraju8532 h Jv b Jv b
@arunashivajipolavarapu72402 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vradha17282 жыл бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏🙏🙏
@rsrimannarayana29282 жыл бұрын
🙏, ముందు గా మీ గురువు గారికి నా పాదాభివందనం. మీరు ఎంత స్పృహలో వుండి, ప్రవచనం చేస్తారు.నేను ఈ మాటంటే నన్ను పొగడద్దని, కోపం చేస్తారు. కాని ఆ భగవంతుని కి, తెలుసండీ మీ నోటితో జ్ఞానాన్ని ముందు తరాలకి అందజేయడం జరుగుతోంది.నా నమస్కారములు.
@TeluguGuru-md9jy2 жыл бұрын
మాకు తెలియని విషయాలు తెలియజేస్తూ ,నిర్మొహమాటంగా వివరాలు తెలుసుకుంటున్న నా జన్మ ధన్యం..,గురువు గారికి శతకోటి పాదాభివందనాలు..🙏
@krsna3022 жыл бұрын
Thank God! For great people like you. Long live Sanatana Dharma.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@penchalvaddi48992 жыл бұрын
మీ విశ్లేషణ అన్వయింపు మాకు మీ లాంటి గురువు దొరకడం మేం విని అన్వయించు కోవడం..మా అదృష్టం🙏🙏🙏🙏🙏🙏🙏
@subrahmanyamkapila73292 жыл бұрын
🙏🙏🙏🙏
@amaranathbhadrisetty1912 жыл бұрын
అయ్యా! నేను నాస్తికుడను. కొన్ని కారణాల వల్ల అలా అయ్యా ను. కానీ మీ వ్యాఖ్యలు చాలా బాగుంటాయి. మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఉంది. అవకాశం ఉంటుందా?
@krishnavgopalgorugantu53132 жыл бұрын
గురుపాదపద్మాలకు నమస్కారాలు అనే అదృష్టమైనా ఈ కామెంట్స్ section వలన కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. Namaskram guruvu garu 🙏🌸🙏
@ReddiVenkatanaidu2 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. గురువు గారు
@vandana80242 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం🙏
@ShyamandMoukthika2 жыл бұрын
You are amazing..!!! Guruvugaru..!! Prajalakanna Andra desam lo vunna chalamandi guruvulu (donga guruvulu) mee videos chusi maraali. Prajalani vaallu mosam cheyadam maanaali… Jai Garikapati Garu..!!!
@prahladyathigiri32932 жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు
@Villagecreaters7772 жыл бұрын
గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@venkateswararaoyandam88542 жыл бұрын
గురువుగారు చాలా బాగా చెప్పారు. కాని మీకు ఓపిక ఉన్నంతవరకు ప్రవచనాలు చెప్పండి. 🙏🙏🙏🙏
@karribulliyyareddy97902 жыл бұрын
Yah prathna mat roje banane ki
@jaghadeshroyal74712 жыл бұрын
Guruvuu ragu u are great ...
@kanthalavanaja16442 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@ramarao49042 жыл бұрын
me lanti vaallu enkaa unnaru kaabatte society right way lone nadustumdhi enkaa... 💐💐💐🌹🌹🌹🌹🌷🌷🤝🤝🤝🤝👏👏👏🙏🙏🙏👌👌👌
@svssr.krishnarao76482 жыл бұрын
Krishna Rao SVSSR Sir we are blessed with luck to enrich our knowledge with your pravachanams. Long live Shri GNR.
@damodharnama23162 жыл бұрын
Chaala dhanyavaadamulu Sir. Chaala bagugaa vinnamu. Santhosham Sir. Ilanti pravachanaalu marenno mee dwaara vinaalani aa Bhagavanthunni prarthisthunnanu.
@bhaskarasarma82 жыл бұрын
ఉపనయనం ,స్నాతకం కూడా ఒకేరోజు పెళ్లి ముహూర్తం నిశ్చయం అయిన తర్వాత చేస్తున్నారు గదా గురువు గారూ!
@digitalsciencetrack63682 жыл бұрын
Miru matlandi vini na jivitham lo ascharyam poyanu nijanga nirbhayam ga chala Baga chepparu
Thank you so much for your dession not to give lectures further May God Bless you for a Long Life
@mathakumar17402 жыл бұрын
మీరూ మటుకు మా శ్రమ దోచుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు కు వెళ్లి ప్రవచనాలు చెప్పి సంభవనలు తీసుకోండి. ఒక్కర్ని అనేటప్పుడు మీరూ మీ మనస్సు తో మాట్లాడుకొే
బుట్టలో వధువును మేనమామ తీసుకురావడం కూడా ఆచారం కాదని నా అభిప్రాయం. అప్పట్లో బాల్యవివాహాలు చేసేవారు కాబట్టి చిన్న పిల్ల ఆడుకుంటూ ఉంటుంది కాబట్టి దీన్నికూడా ఒక ఆట లాగా అమ్మాయిని మేనమామలు బుట్టలో తెచ్చేవారు అనుకుంటున్నాను.
@subrahmanyamn89862 жыл бұрын
Yes
@sudhayerbagker73952 жыл бұрын
well said Garikipatigaru.
@mohanraju95402 жыл бұрын
Ayya. Guruvugariki namaskaralu.
@bhargavibalina8072 жыл бұрын
Chala chal baga chepparu guruvu gariki vandanam,🙏
@sambrajyamrella60832 жыл бұрын
🙏Really hats off
@bsbaburaob42262 жыл бұрын
మంచి నిర్ణయయం,
@Lobster167632 жыл бұрын
యదార్ధవాది లోకవిరోధి. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండీ. చాగంటివారు, మీరు - మీరిద్దరూ నిద్రాణంలో ఉన్న హైందవ ధర్మాన్ని నిద్రలేపే సూర్యచంద్రులు. మీవంటి పెద్దలు రాగద్వేషాలకు అతీతులు ఇలా అలిగి మిన్నకుంటే మాకు దిశానిర్దేశం చేసేవారెవరు? దుర్మార్గులు పేట్రేగిపోరూ! కొంచెం ఆలోచించండి గురువర్యా. కొన్ని పనులు మనకు ఇష్టం లేకపోయినా జనహితం కోసం, లోక కల్యాణార్ధం చెయ్యక తప్పదు. ఆ పరమాత్మ మిమ్మల్ని హిందూధర్మం పునరుత్తేజానికే పంపాడేమో! ఆయన ఆజ్ఞ ఉల్లంఘించ తగునా మీకిది విప్రోత్తమా! 🙏🏻🌹💐🌷🌿
@srilathananjala73092 жыл бұрын
Nice👍👏👋 speech love u like unamaskaramulu👋👋🙏🙏🙏🙏🙏
@g.rameshkrihshna76782 жыл бұрын
నమస్కారం ఇప్పుడు చదువైపోయాక పెళ్ళిచేసుకుపోతున్నారు
@vsvi40372 жыл бұрын
స్నాథకోత్సవం
@nadapanakrishnakumari61172 жыл бұрын
Garikapativariki Namonamaha
@somireddy86612 жыл бұрын
God bless you sir,🙏
@rlingam26022 жыл бұрын
U R Great
@satyasai10502 жыл бұрын
In feature you become a chief minister of Andhra Pradesh wish you good health and happiness always
@pullepusubbarao23102 жыл бұрын
Om sri gurubhyonamaha.🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰
@sitaramireddythiyyagura95532 жыл бұрын
నీకు నీవే ద్వీపం కావాలి అనే బుద్ధుని బోధన గుర్తుకు వచ్చింది.
@annavajjhalavenugopal73892 жыл бұрын
దీపం ...ద్వీపం కాదు
@palbvr32722 жыл бұрын
ఓం నమః శివాయ
@satyagowriballa79132 жыл бұрын
ఇప్పుడు ఆచారాలన్నీ పేరుకే
@sampathkumargottipati87592 жыл бұрын
Good..
@umam50052 жыл бұрын
Meeru carect persan andharaki
@subbaraok30202 жыл бұрын
Chaithanya parusthunnamdhuku mee padha padmamulaku namaskaramulu
@nagamani12792 жыл бұрын
స్నాతకమ్ గురించి చెప్పినట్టే మన సాంప్రదాయ ఘట్టాల్లో అర్థాలు చెప్పండి గురువుగారు
@rammanoharsamala15722 жыл бұрын
Sri gurubhyo namah...
@mudimadugulasanthosh18822 жыл бұрын
గురువు గారు మీకున్న జ్గానానికి శాతం కోటి వందనాలు. కా..,,..నీ లక్ష ఇచ్చినా రానూ అని ఇండైరెక్టుగా చెబుతున్నారా
@radhikapentyala60802 жыл бұрын
Sir meeku selute
@achutarayavarma97592 жыл бұрын
Super super super🙏🙏🙏🙏 namaskaram guruvu garu🙏🙏🙏
@ramanam57772 жыл бұрын
పెళ్లి అంటే అర్ధము ఏంటి స్వామి. బ్రహ్మచారి అంటే ఎవరు స్వామి.
@manjulamahendra21412 жыл бұрын
Mee aavida meeru be pravachanalaku poi vaste emi icharu Ani adagaru meeru chepparu. Ayite idi thakkuve Mee too viluva theliyaledu evvariki Ani antaru Ani chepparu meeru. Paarithoshakam isthene bhakthi pracharam chestara guruvugaru.
@balasubrahmanyamkolluru38552 жыл бұрын
Namaste , meeru aseervachanam raru, mari aseervachanam ki Veda panditulanu pelavcha ,adi koncham cheppandi
@SRNIVASAPADMAVATHICOLLECTIONS2 жыл бұрын
Namaskaram guruvu gaaru
@devijanaki24412 жыл бұрын
ఈ కాలం లో స్నాతకం అవసరం లేదు. ఆ కాలంలో పరిస్థితులను,అవసరాన్ని బట్టి చేసేవారు, అది ఆచారం కాదు.
@rlingam26022 жыл бұрын
Chinnapapaku Dabbuluichina Viduvaru But u r great sir
@catschanti2932 жыл бұрын
Omnamaha Naku kooda ade doubt vachedi pelliki ready ina taravata ee Kasi Yatra emita ani ante kadu edi ebbettugaa kooda anipistundi eppatiki kooda. Eppudu asalu vishayam mee valla telisindi 🙏🙏
@mullapudikoteswarrao51482 жыл бұрын
గురువు గారికి నమస్కారం కొండల్లో బీచిల్లో ఈ ప్రి వెడ్డింగ్ లు వివాహలాముందు చేయడం ధర్మం కాదు కదా దానిమీద ఒక ప్రవచసనమ్ ఇస్తే కొంత యినా మాసర్పు వస్తుందేమో
@RaviU-oh7to Жыл бұрын
Manchivaru manche chestaru cedu alochincaru😊
@vvijayalakshmi4932 жыл бұрын
Namaskaram sar
@vijayrajeswarraoparsa42172 жыл бұрын
చిరంజీవి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఆర్యా జగత్తులోని కార్యక్రమాలు ఒక స్థాయికి వచ్చిన పిదప నెమ్మదిగా తగ్గించు కోవాలి. మీకు ఆర్థికపరమైన అవసరాలు లేనిచో శ్రవణ మనన నిధి ధ్యాసలు ద్వారా మోక్ష కామి కావాలి. నాకు ఒక సాధకుడిగా మీకు ఆలోచన కలిగించే అవకాశం కలిగింది
@tummalamary7522 жыл бұрын
Naku challa estam meeru antai 🙏
@srinivaspotnuru57842 жыл бұрын
Namaskaram
@gopibuggapatnam40652 жыл бұрын
Namasteguruvugaru
@MaLLiBaBu19872 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@satyanarayanaavidi8082 жыл бұрын
🙏🙏🙏
@kishoreganpisetty6202 жыл бұрын
7:20 start💁♂️
@santakumari88162 жыл бұрын
Meeru Mee kumarulaku snatakam chesara guruvugaru. Kshaminchali ila adiginanduku. 🙏🙏🙏🙏🙏
@budampadma59202 жыл бұрын
👌👌👍👍
@cgraju85322 жыл бұрын
Budam Padma garu 🙏🙏🙏🙏 Namaste
@p.r.s.narayana26392 жыл бұрын
Ye vidya sir, aanaati video or eenaati modern vidya?
@kranthisuresh77292 жыл бұрын
Namaste sir 🙏
@varaprasadvaraprasad18352 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranigangavarapu92072 жыл бұрын
వాస్తవాలు చేదుగా ఉంటాయి. అది మీరు ఉన్నది ఉన్నట్టు చెపుతున్నారు.
@lakshmipvs29572 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ymadhavi90662 жыл бұрын
🙏
@krishnamrajuraju36662 жыл бұрын
ఆహా! మనసు శాంతంగా ఉంది ప్రవచనం వింటూ ఉంటే. ధన్యవాదాలు.💐💐💐
@Raama_12342 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@busha64442 жыл бұрын
Pravachanam I ki memu pelustye vastara limited people
ఏమిటో మీ తీరు. విషయం చెప్పటం తక్కువ, కామెంట్లు ఎక్కువ. ఎందుకు అలా. అభిమానంతో పిలవడం కూడా తప్పేనా?? హతవిధీ.... అందరూ మీకున్న అభిప్రాయంతో పిలవరేమో..
@venurao10002 жыл бұрын
My age is 74... But since last four years my mind is thinking of only suiside Why so Sir...Help me. Finance no issue sir
@ananda2k72 жыл бұрын
we were never trained in purpose of life at any stage. if problems are the reason for suicide, one should understand that death just a change of body, and all the problem we left will continue in next life with more severity...! Chant Hare Krishna mantra everyday, read Bhagavad Gita as it is, visit nearest ISKCON temple to associate with devotees. Since already 75 years, no need be excited to die, it will anyway come in few years...!
@dhanalakshmib28672 жыл бұрын
Sir with due respects, pl dont pass on problems to fmly members. Enjoy life be happy ,try to tell stories to kids..make them look forward for your stories...be happy feel happy 🙏
@ajaialuru2 жыл бұрын
Sir, at any cost, please donot succumb to that urge of committing suicide. In actual terms, as per our shastras, causing damage to other praanis is worst sin and more so a self damage. When ever you feel moody or dejected, please try to engage yourself in some activities, never allow yourself to be alone under such circumstances. Get up and walk outside. Talk to the people around. Talk to the children playing in the streets. As Sri Subramanyam garu, advised already, please visit nearby ISKCON temple and listen to the daily discourses on Bhagavadgita and Bhagavatham . Chant the mantra of your Ishta Devatha repeatedly.
@humungous092 жыл бұрын
Promptly meet a psychiatrist and discuss your issues.. It could be depression. Use medication regularly if prescribed. Do NOT neglect..!!
@yogamayadegala66032 жыл бұрын
Visit pilgrimage....temples.donate.do charity.pray...meditate...wait for call of almighty..surrender yourself to god