విక్రమ్ మంచి వీడియోలు పెడతున్నావ్ నాన్న God bless you
@gsuvarna92562 жыл бұрын
చాలా సాహసం చేసావు అబ్బాయి్ tq 👌🙏
@nvcreations18622 жыл бұрын
సూపర్ బ్రో....మీరు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి...అంత దూరం వెళ్లి చూడలేని వారికి మీ వీడియోలు చాలా ఉపయోగపడతాయి.....ధన్యవాదములు
@prakashreddytoom38072 жыл бұрын
Jai. B. J. P. Jai. Hindhu. Jai. Bharath. Jai. Narendhra Modi Ji.
@mstephen78322 жыл бұрын
@@prakashreddytoom3807b ,.
@GB-vq7up2 жыл бұрын
మన తెలుగు రాష్ట్రాల లోని నాయకులు ముఖ్య మంత్రులు అయ్యాక వాళ్ల బంధువులను చాలా మందిని బంధుప్రీతితో అధికార పదువులలో కూర్చుండ పెట్టినారు .ఎలాంటి నాయకులకు అధికార ఇవ్వాలో ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి
@maraganishobharani66822 жыл бұрын
33
@rajnikanth82282 жыл бұрын
Adani laughing from corner
@indian95582 жыл бұрын
Great PM Modiji 🙏 Great job 👍God give all success to you for your hardworking and taken great Subject 🙏 Jai Hind 🇮🇳
@ammushaik49002 ай бұрын
ని మొకం పుట్టిన ఊరు ఇల్లు మరచి పోయినవాడు గ్రేట్ నా కనీసం బంధువు లకు సాయం చేయని వాడు దేశ నికి ఏమి చేస్తాడు ఈ వీడియో నిజం అయితే నేను అన్నాడు కరెక్ట్ కె
@revathichitti75492 жыл бұрын
నరేంద్ర మోడీ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు చాలా నచ్చింది అద్భుతంగా వుంది విక్రమ్ సాహసం చేసారు Like
గుజరాత్ ప్రజలు చాలా మంచి వాళ్ళు వాళ్ళ కల్చర్ అంతా డిఫ్రంట్ గా ఉంటుంది
@satyaveni19832 жыл бұрын
చాలా బాగుంది విహారి బాబు వీడియో వెనకాల నల్ల కళ్ళజోడు అతను మోడీగారి లాగానే ఉన్నాడు 🥰🥰
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Super.Narendhra Modi Ji Gari. Illu.
@someshvenkatpuranam60022 жыл бұрын
తమ్ముడు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని నేను మనసారా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్న
@నాంపెల్లిరవి2 жыл бұрын
థాంక్ యు విక్రమ్ అన్న
@tejashriv86802 жыл бұрын
హలో విక్రమ్ చాలా బాగుంది మీ వీడియో థాంక్యూ సో మచ్ చాలా కష్టపడి తీశారు అందరికోసం అక్కడ వెళ్లి చాలా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మీకి అయినా సరే వీడియో తీయాలని చెప్పి తీశారు నాకైతే చాలా త్రిల్లింగ్ హ్యాపీగా ఉంది ఇలాంటి ప్లేసులకి టూరిస్ట్ ఎవరు వెళ్లలేరు వెళ్లిన మెయింటింగ్ గుజరాత్ లో చూసే ప్లేసెస్ ఏముందో మెయిన్ అవి చూసుకొని వస్తారు అంతే రిటర్న్ ఇలాంటి చోటు అసలు వెళ్లలేము ఎవరు? మీరు వెళ్లి తీశారు థాంక్యూ మో ది సర్ టీ స్టాల్ కూడా చాలా బాగుంది ఫెంటాస్టిక్ వీడియో నాకైతే మాటలు కూడా వస్తలేదు ఏం చెప్పాలో అది నిజంగా గ్రేట్ అలాంటి ప్లేస్ లో వాళ్లు పుట్టి పెరిగి ఈరోజు ప్రధాని అయినారంటే రాజ్యమేలు తానారంటే నిజంగా నమ్మలేని విషయము
@sathyarayal25542 жыл бұрын
నిజంగా బ్రదర్ మోడీ గారు ఆస్తులు ఏమి కూడా పెట్టడం లేదు... ప్రతిపక్షాలు మోడీ గారు దేశాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు కానీ వాళ్ల స్వార్థ రాజకీయం కోసం..... మోడీ ఫ్యామిలీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది 🙏..... ఒకసారి కాంగ్రెస్ వాళ్ల ఆస్తులు చూడండి బాగా అర్థం అవుతాయి లేదా మిగతా రాజకీయ నేత ఆస్తులు చూడండి తేడా బాగా అర్థం అవుతుంది 🙏..... ఇలాంటి ప్రధాని దొరకడం మనం చేసుకున్న అదృష్టం భయ్యా
Very good Vikram .and thanks modi house chupichinduku
@nalloorirajesh67462 жыл бұрын
U R Great Bro mi Dwara teliyani Vishayalu Chala Telusukuntunnamu Tq Very much
@ramanaraogunta38882 жыл бұрын
Good thank you
@ఒంగోలుపొట్టి2 жыл бұрын
చూడ్డానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి,,, 😊
@chinnarayuduboya29302 жыл бұрын
నరేంద్ర మోడీ ఇల్లు అంటే చాలా సంతోషంగా ఉంది ఆయన ఇండియాకి pm ఆయన పుట్టిన ఓల్డ్ హౌస్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది విక్రం భయ్యా🙏🙏🙏
@kleela73442 жыл бұрын
సూపర్ 👌
@ఒంగోలుపొట్టి2 жыл бұрын
అన్నా మీ వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి
@sri67092 жыл бұрын
ఆయన తప్ప ఇంకెవరయినా చుట్టాలు ఉన్న ఇళ్ళు బాగుచేసి ఇళ్లనిండా ప్రజల దగ్గర దోచుకున్న డబ్బు పెట్టుకునేవాళ్ళు.దేశంలో ఒకే ఒక నీతిమంతుడు హ్యాట్సాఫ్ మోడీ సార్ 👍👍👏👏
🙏👌babu nuvvu , u r doing sooo soo good and interesting vedios
@shankerreddy12362 жыл бұрын
Good massage thammadu
@murtymn19212 жыл бұрын
Om Sai Ram Swami. God bless you. Sukhibhava. This Modi video is good job
@chandrashekarchandrashekar78172 жыл бұрын
Very very good information and thanks.
@rajuusilla29402 жыл бұрын
Super brother Makosam. Chala kashtapaduthunnavu
@jangaiahkadari90798 күн бұрын
వెరీవరీ థాంక్స్ బ్రదర్
@vikramviharichannel7 күн бұрын
👍
@badichinna73702 жыл бұрын
Broo nuvvu vere level BrO anduke BrO nee videos anni chesthanu BrO 😘😘
@sandhyakveena362 жыл бұрын
Keep going. Good job.
@anilkumarpbanil77662 жыл бұрын
మనదేశంలో కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికిందో కరెక్టేనా ప్లేస్ తెలియదు గానీ ప్రపంచం మెచ్చిన మోడీజీ పుట్టిన స్థలాన్ని చూపించి మోడీజీ నివసించిన ఇల్లు ఒక సామాన్యుడు ఈ ఇంటిలోజన్మించి దేశానికి మరియు ప్రపంచానికి చరిత్రలో నిలిచిపోతాడు, 👌👍🛐 భూపటములో ఇండియా ఎక్కడ ఉంది అని ఎంతో ప్రపంచంలో ఉన్న నాగరికతలకు తెలియజేశారు
@pavi19932 жыл бұрын
Bro nuvvu chala hard work chestyunavu great bro. Dinki neeku for sure taggina success dorukutadi
@adhilakshmi23902 жыл бұрын
మూడి ఇస్తడు డబ్బులు
@VBCFACTS92 жыл бұрын
Very nice information thanku bro...
@kvchaitanyareddy42472 жыл бұрын
Nice job vikram
@nagabhushanaraopilla66022 жыл бұрын
నువ్వు తోపురా తమ్ముడు
@gokulnanda9622 жыл бұрын
గుజరాత్ లో పుట్టిన వజరం లాంటి ప్రధానమంత్రి 🏳️🙏 જય ગરવી ગુજરાત🏳️
@prakashreddytoom38072 жыл бұрын
Yes.
@gokulnanda9622 жыл бұрын
@@prakashreddytoom3807 🏳️
@rajuusilla29402 жыл бұрын
Really great Brahmanandam gari illu chupinchandi
@dudapugangadhar40882 жыл бұрын
Very good video thanks.
@padmarathod14402 жыл бұрын
Thanks 😊
@kpentertainment7432 жыл бұрын
Nv great bro language rakapoina kuda chala clear ga explain chesav
@resha76362 жыл бұрын
Super Bro 👌👌
@smelias11212 жыл бұрын
Your thoughts is very very good
@pawankalyan69062 жыл бұрын
చాలా బాగా చూపించావు అన్న
@rayaluavbv56962 жыл бұрын
Very nice bro Kastapadutunnav
@jhannyyadagiri48582 жыл бұрын
Super cute video thammudu
@dhamodharmadhamshetty78032 жыл бұрын
నరేంద్రమోడీ గారు భరత రత్నం నవీన రాజకీయ నాయకులు వారిని చూసి నేర్చుకోవాలి
@tejashriv86802 жыл бұрын
అంతే అది టైం దేవుడు ఒక మనిషి లైఫ్ని ఎలా మలుస్తాడో ఎవరికీ తెలియదు ఒకరి లైఫ్ లో ఏం జరుగుతుందో దేవుడికే తెలుస్తుంది నాకైతే అనిపిస్తుంది మోడీ సార్ కూడా ఇలా లైఫ్ టర్న్ అవుతుంది తను ప్రధాని అయితాడు అని అనుకోలేదు ఏమో అని నాకు అనిపించింది వీడియో చూశాక మీ రాకిల్ నిజంగా
@ramaraoayithy94722 жыл бұрын
Well done.
@sriramm90912 жыл бұрын
Wow elaa home tours chey .....
@maheshnarsingoju58412 жыл бұрын
Em aalochana vachindi niku super........
@krishnadammu94722 жыл бұрын
Super 👌👌 brother
@sonikagunde85022 жыл бұрын
Super వీడియో అనయ్య
@PratapKumar-gr2pu2 жыл бұрын
TQ bro good video
@suguna112 Жыл бұрын
వెరీ గుడ్ నరేంద్ర మోడీ మోడీ గారి ఇల్లు
@ramakrishnag.63812 жыл бұрын
can tell me village or area name in Gujarat thanks for good vedio
@thirupathiraoidha80902 жыл бұрын
Mee videos exlent bro.👌👌
@pathyprabhakarrao1692 жыл бұрын
Nice
@krishbollemoni27332 жыл бұрын
Mana nayakula. Ellu chusi evaru donga leadarso. Manamu teluchukovali. Great man of modhi ji bharatmataki jai
@ravichandra1982 жыл бұрын
Super video bro 👌👌👌👌👌
@malleshyadav93392 жыл бұрын
సూపర్ అన్న
@Sai_Kondu2 жыл бұрын
Good dedication
@narsimlugundegalla8752 жыл бұрын
మన దేశానికి దొరికిన అనిముత్యం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు
@knavi56962 жыл бұрын
Super super good vedio
@gurramsubbarao84692 жыл бұрын
Super brother modi house
@lingamaiahmadugula73182 жыл бұрын
నువ్వు సూపర్ రా భయ్యా
@athramsagarhyd69152 жыл бұрын
Jai modi sir.....
@pannapoorna39952 жыл бұрын
chala baga chupinchavu babu
@mnmdurgaprasad89012 жыл бұрын
Adventure jungle video s cheyu bro........
@vasuvasu90152 жыл бұрын
Super video
@somuetukala17122 жыл бұрын
Super anna
@villagevulga4882 жыл бұрын
Super 👌
@yerravenkataramana52022 жыл бұрын
Thammudu well tried
@ramadevi13192 жыл бұрын
super
@brahmamkammarakallutla4782 жыл бұрын
NModiji gari house manchiga chupinchavu Vikram garu.
@manuandammu29502 жыл бұрын
Very Interesting video brother
@prakashreddytoom38072 жыл бұрын
Yes. Super. Vediyo.
@laxmimorugadi25542 жыл бұрын
👌👌👌💐
@chakalisaikumar28722 жыл бұрын
Good brother
@totalrushgaming89542 жыл бұрын
Memories house nice
@reachchandu7862 жыл бұрын
good video bro's
@rathammamerry23352 жыл бұрын
👌👌
@kalyansomala77852 жыл бұрын
please do video of Y. S. Rajshekar reddy garu and N. Chandrababu Naidu real houses where they born
@rrajani14622 жыл бұрын
👌
@KNRao-cr2jg2 жыл бұрын
Super
@krishnojirao9042 жыл бұрын
Super super super super Bowl
@upendra.sunkari26692 жыл бұрын
Super bro video
@kandulasandeep1042 жыл бұрын
Nice information bro
@sairammallampalli93992 жыл бұрын
Super bro
@vijaykumarnarendramodi49912 жыл бұрын
జై మోడి జై హింద్ జై శ్రీరామ్ గుజరాత్ రైలు వే స్టేషన్ నుండి ఎలవెళ్ళలి ఇంటికి adress vadnagar
@NaguRajit2 ай бұрын
🙏🙏🙏🙏
@chandrakalachintakindi85282 жыл бұрын
👌👍
@narsireddys25612 жыл бұрын
Very very nice nice
@hemanthrao16012 жыл бұрын
Video లో ఊరు నేమ్ చెప్పలేదు బాబు .ఏ ఊరు నేమ్ చెబితే భాగుందేది ... సెర్చింగ్ చేయాలి ప్లీజ్ రిప్లై. స్టేటస్ లో వీడియో వుంచాను
@vikramviharichannel2 жыл бұрын
Vadnagar, Gujarat..
@rakeshraki12422 жыл бұрын
Good
@NekhilGowd2 жыл бұрын
Prasanth neel kgf drictr nelakantapuram lo vedo cheyandi bro home tour
@RajuNethala-p1e10 ай бұрын
🐅🐅🐅🐅modji,🙏
@vijayalakshmisikharam42562 жыл бұрын
Nice viedo babu
@dalliugrasenareddy3302 жыл бұрын
Mee vedio chuda mucchataga undayya ippudu real hero yevaru ante pm Modi gare aayana puttina illu pradeshamu chupinchi manchi pani chesaru.