💐నమస్తే స్వామి .ఎంతో అద్బుతమైన గాత్రం .ఎంత భక్తిశ్రద్ధలతో ఆర్తి. స్వామి ని కీర్తించారు. శతకాలను. 💐💐💐💐
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@hanumanthavajjalasrinivasa5796 Жыл бұрын
ఈ స్వామిజీ ఎక్కడ ఉంటారు
@bhogeswararaoagasti26106 жыл бұрын
నరసింహ శతకము చదివినా విన్నా మన జీవితాల్లో చాలమార్పు వస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.
@burugulaswamy37465 жыл бұрын
ని జం.
@venkatramanareddy66365 жыл бұрын
Really it's true.. There is a lot of knowledge is there
@ramuludonka57975 жыл бұрын
Narasiham sathakam chadivina Vienna mana jeevethaloo Chalabi Mario vasthudhi D Ramulu
@gellankichakkravarthii68525 жыл бұрын
66
@venkatramanareddy66365 жыл бұрын
Yes ur opinion correct sir
@batchaliramu77306 жыл бұрын
మనం హిందువులుగా ఉంటేనే ఇలాంటి గొప్ప గొప్ప శతకాలను,గ్రంథాలు, ను,సాహిత్యాలను బతికించుకోగలము
@jastivenkateswarlu13846 жыл бұрын
తెలుగు భాషకు సేవ చేయడమంటే పద్య పఠనం చేయడమేనని నా అభిప్రాయం.వీరు శ్రావ్యమైన స్వరంతో భావయుక్తంగా పద్య పఠనం చేశారు.ఇలాంటి వారుంటే తెలుగు భాషకు అమృతత్వం సిద్ధిస్తుంది.అభినందనలు.ధన్యవాదాలు.
Om sri lakshmi nrusimha swamy kindly bless all people on earth with divine qualities forever
@gurijalapadmareddy99982 жыл бұрын
స్వామి గారికి పాదాభివందనాలు హరి ఓం తత్ సత్
@VenkataKutumbaraoGandikota Жыл бұрын
మా కులదైవం శ్రీ లక్ష్మీనృశింహ స్వామి వారి శతకం మేను పులకరించగా భక్తి తో విన్నాను.. save చేసుకున్నాను..రచించిన శ్రీ శేషప్పకవి గారికి ,మధుర గళంతో పాడి ఆనందింపజేసిన మహనీయులు శ్రీ జ్ఞానానందస్వామి వారికి సాష్టాంగ ప్రణామములు ..
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@gireeshkumar5897 Жыл бұрын
స్వామీజీ గారికి పాదాబివందనములు 🙏🙏🙏
@burugulaswamy37465 жыл бұрын
శేషాప్ప క వి ధ న్య జీ వి.15వ శతా బ్దము లో అంతటి నిజ మై న భ క్తు లు వుం డే వా రు.ఏ ద యి నా, జీవితం యొ క్క పరమార్థం చ క్క గా వివరించారు ఈ కవి గారు.వారికి నా న మస్సు మాం జ లు లు.
@srinivaspingali67494 жыл бұрын
నరసింహ స్వామి జననం సాయం సమయం.ఆ సమయంలో ఆయన గురించి చదివినా విన్నా మంచిది.
@naraharich31553 ай бұрын
కొంచం అక్షర దోషాలున్నాయి అవి సవరణ జరిగితే ఇంకా బాగుంటుంది అది ప్రింట్ దోషాలని నా అభిప్రాయం 🙏👏😄🌹
@kavithagampa1125 Жыл бұрын
Mi pada padmalaku sashtanga pranamalu guruvu garu
@rooparameshreddy2 ай бұрын
Chala baga nistaga padinaru.
@kanumuripadmavathi91388 ай бұрын
Swami entha vaibhavamu ga undoo Enni sarlu vinna inka Vinelani anipistondi swami
@RameshGumpula-cy6ri Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ గోవిందా గోవిందా
@venkateshprasadt.k55025 жыл бұрын
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐🙏🌸 Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏 Om Namo Sri Venkateshaya Swamy Namaha 🌸💐🙏💐💐🙏💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏🌸💐🙏💐🙏🙏💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐💐💐🙏
@pljayaprada12722 жыл бұрын
Mi swaram adbhutam
@ramulu93264 жыл бұрын
ఓం నమశ్శివాయ
@srineelamanicreations653 Жыл бұрын
వైరాగ్యంమునకు తగ్గట్టుగా పాడారు స్వామి
@annaldaskarunakar6825 Жыл бұрын
స్వామి పాదాభి వందనము లు...
@sujatharkitchen67402 күн бұрын
మీరు చాలా బాగా పాడారు
@venkatg34405 жыл бұрын
Chala bagundhi
@pithamberraogandra7035 ай бұрын
True సత్యము
@pljayaprada12723 жыл бұрын
Mee swaramu vinna koddi vinaalane anipistomdi guruvu gaaru👏👏👏
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi