అయ్యా నీ స్వరం చాలా వినసొంపుగా ఉంది మీరు ఇలాంటి పద్యాలు కార్యక్రమం లు చాలా చేయాలి మీకు శతకోటి వందనాలు జై శ్రీ మన్నారాయణ
@chilkurinarasimharao34349 ай бұрын
మహానుభావా మీ పాదాలకు శత సహస్ర కోటి నమస్కారాలు మీ గాన మాధుర్యం మమ్ములను ఎంతగానో ఆనంద పరవశంలో ముంచింది నరసింహ స్వామి గురించి ఇంత బాగా ఎవరు చెప్పి ఉండరు మీకు మరియు కవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మీ ఇరువురికి నా యొక్క నమస్సుమాంజలులు మనల్ని అందర్నీ శ్రీశ్రీశ్రీ నరసింహ స్వామి రక్షించాలని వేడుకుంటూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్
@music.house279 ай бұрын
Thanq 🙏.
@AnjaiahB-eh8qh7 ай бұрын
Fern mr.j! o Pop s😅2/1115😊uryappppm!t)&#😊😅
@srinivaschary61466 ай бұрын
pppYyy QA AAAA IK HNNN JAAN MN. NN MMA KO MY BM MEIN USSE NA NO NJ MKO KYA E THE WAY! M MY? Ques AAAuaQa. Y bz LAGI to the next few VVVVV:::v vv yr tu uuuuuuuuuuuuu. Numujugu:bcnnnnk ttthhhxzz JUSTIN OOOOOOOGOOOGOOOGO pat AMMMIMIMnnbnn mGqaaaaaaaagg@@music.house27
@chakalichandrashekar78496 ай бұрын
మీ గాత్రం చల బాగుండి
@SAMYUKTHAS.Y5 ай бұрын
😅bhul @@srinivaschary6146
@lankeshwarrallabandi91472 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు మీకు...ఈ పద్యాలు చిన్నప్పుడు విన్నాను.. చదివాను.. ఇప్పుడు ప్రతి ఉదయాన వింటున్నాను..మనసు ప్రశాంతంగా ఉంటుంది..
@music.house272 жыл бұрын
Thanq.
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
ఆధ్యాత్మిక ప్రవచనాముతో కూడిన మీ గానము అత్యాద్భుతనము 🙏💐🙏💐
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@yashwanthuragonda18559 ай бұрын
మీ యొక్క స్వరం చాల వినసొంపుగా వున్నాడు స్వామి మీరు ఇంకా ఇలా చాలా కార్యక్రమాలు చేయాలని జై శ్రీమన్నారాయణ
పూజ్యులు శ్రీ శేషప్ప గారి అద్భుత శతకానికి మీ గళ మాధురతలనద్ధి మాలో భక్తి భావములు రంజిల్ల జేసిన మీరు ధన్యులు.... మీకు మా నమస్సులు.. నేను రాసిన శతకము పుస్తకావిష్కరణతో మీ ముందుకు రాగలను... శ్రీధరుడానతేమొ, మరి చిత్తము జొచ్చెనొ శారదాంబ, నీ బంధుడు శేషప్పే మరొక మారు గొల్వన్ వచియించెనేమొ, మో హాంధుడ నేనెట్లున్ రచన సల్పుదు వింతన నిన్ను శ్రీ వరా యాదగిరీశ నాదు మన వాస కుర్పింపు కృపా కటాక్షముల్....... దర్భశయనం కిరణ్ కుమార్.
@nnrao9351 Жыл бұрын
Very true.
@shaikraheem5703 Жыл бұрын
Mm
@panchakshariaadhilaxmiaadh52452 жыл бұрын
మహానుభావ మీకు శతసహస్ర పాదాభివందనాలు
@chanduvenkatasudarsanarao451211 ай бұрын
28:28
@NallaNarayarao9 ай бұрын
meri all anakudadu maha samithi satha mayna sruti raha samu Melo midi wuna goppa saykithi wathulu surti sthi laya karaku lokan samasthanu sukuno bawathu
@harilocal5553 ай бұрын
అయ్య మీ స్వరం చాల వినసొంపుగా నరసింహ శతకము విన్నందుకు మా జన్మ ధన్యమైనది.
@rukminidevulapally80672 жыл бұрын
శతకము లోని పద్యాలుఎంత హృదయానికి హత్తుకున్నాయెుఅంతబాగాపాడారు ధన్యవాదములు
@psubramanyam47662 жыл бұрын
Impuinaganam
@murtim7533 Жыл бұрын
@@psubramanyam4766 q
@mohanreddydalli229 ай бұрын
శ్రీ నరసింహ శతకము శ్రీ శేషప్ప కవి గారి అద్భుత రాగాన్ని మీనోట విని ఎంతో ఆనందం కలిగించే అవకాశం మాకు కలిగినందుకు మీకు మీ స్వరానికి మన సారా నమస్కరిస్తూ మోహన్ రెడ్డి
@nnrao9351 Жыл бұрын
Excellent melodious, devotional gift to devotees. Very many thanks to Mata Music house, Visakhapatnam.
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@shankaraiahkokkonda81873 жыл бұрын
భక్తి తో సంతోషం తో కంటి ని ఆనంద bhaspalatho నింపింది మీకు ధన్యవాదాలు
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@krishnamohan78562 жыл бұрын
Vi
@herovictory87312 жыл бұрын
.À♣︎
@SukkaBalraju-s8g6 ай бұрын
దక్షిణ మూర్తి స్త్రోత్రం మీ నోటా వినాలని ఉంది శేషప్ప కవి గారు
@kannurianandrao95173 жыл бұрын
అద్భుతమైన గాత్రం...వీనుల విందైన సంగీతం... నరసింహుని కి శేశప్పకవి అర్పించిన శతకం మహాద్భుతం👍👌🙏
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
అద్భుతమైన మీ గానము వినుటకు నేను చే సుకున్న పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను గువర్యా ధన్యవాదములు.
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@danduchannappa69193 жыл бұрын
నా మనసు బాగా లేనప్పుడు నన్ను మళ్ళీ మామూలుగా చేస్తుంది ఈ శతకం.ఎన్ని సార్లు విన్నా విన్నపుడంతా కళ్ళల్లో ఆనందం భాష్పాలు .ధన్యోస్మి
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajamohanaraoyekula37702 жыл бұрын
0o
@damodarvedantham69513 жыл бұрын
మహానుభావా!!!మీకు పాదభివందనం,మా పూర్వజన్మ పుణ్యం చేత నారసింహ వ్యాఖానం వినే అదృష్టం ప్రసాదించిన మీకు సదావందనం, చాలా రోజుల తర్వాత గాన మాధుర్యాన్ని అనుభవించాను ధన్యవాదాలు గాయకునకు, శేషప్ప కవిగారి అద్భుతమైన శతక పద్యాలకు అత్యంత అద్భుతంగా పాడిన తీరు అమోఘం అద్వితీయం.మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.భూషణ వికాస శ్రీ ధర్మపురినివాస దుష్ట సంహర నరసింహ దూరితదూర...
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@mangalagirivanajakshi3691 Жыл бұрын
🙏🙏👌👌👏🤚
@sampathgoudnacaluka86759 ай бұрын
Chala bugunavi
@kanakadandisrinivasarao49213 жыл бұрын
Meeku sathakoti namaskaralu.bagundi.
@prasadaraokommineni71942 жыл бұрын
మీకంఠం సూపర్...
@music.house272 жыл бұрын
Thanq.
@Mallesh-3012 жыл бұрын
జై లక్ష్మీ నరసింహ స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔....నిజంగా ఈ శతకం వింటే నాకు ఆనందం అలాగే మనస్సు ప్రశాంతతో నిండిపోయింది 🙏🙏🙏🙏🙏ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందిన వారికీ ఈ పద్యాలు అర్ధం అవుతాయి 🕉️🚩🚩
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@madhavia7137 Жыл бұрын
రామతారక శతకం లోని పద్యాలు కూడ మీ అద్భుతమైన కంఠంతో విని తరించాలని ఆశతో ఉన్నము. నరసింహాశతకం వింటూ ఉంటె చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటది. రాసిన వారికి పాడిన వారికి అందరికి శతకోటి వందనాలు.......🙏👏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@swamynaidureddi55842 жыл бұрын
@@music.house27 鞥昂欸ㄙㄖ
@saddarsanamsoundareswar9938 Жыл бұрын
శ్రీహరి చరణాల మనకు దిక్కు అన్యదా శరణం నాస్తి మీ పద్య గాన రక్షణ చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదములు
@rameshbabu38003 жыл бұрын
శ్రీ నర0సిహ మహిమలు గూర్చి వివరాలు చాలా బాగుంది
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
ఎంత మధురం నీ గొంతు లక్ష్మీ నరింహస్వామి పద్యాలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది
@music.house2711 ай бұрын
Thanq 🙏.
@vadlamidibhasker87314 жыл бұрын
Very. Very. Good. Liriks. Swamy. Thanku. Swamy. God bless. You
@music.house274 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@naraharich31552 ай бұрын
కంఠం చాలా బాగుంది ధర్మపురి. కరీంనగర్ జిల్లా శేషప్ప గారు 3శతకాలు చెప్పారు అవి కూడా మీ కంఠం తో వినే అదృష్టం ప్రసాదించాలని కోరిక
@rajupragada72433 жыл бұрын
మధ్య లో వచ్చే వ్యాఖ్యానాలు అత్యద్భుతంగా.. రమణీయంగా మనోరంజకంగా సాగినవి
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@anils410 Жыл бұрын
👌🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝
@ramakrishna52652 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మీరు చేసిన ఈ కార్యక్రమమునకు మా జోహార్లు మీ గాత్రానికి మా అభినందములు పద్యాలూ పాడిన విధానము మీ వ్యాక్యతలు చాలా బాగా మనస్సుకు హత్తుకొనుచున్నవి ధన్యవాదములు గోవిందా గోవిందా
@music.house272 жыл бұрын
Thanq.
@bulletLover7474 Жыл бұрын
@@music.house27pvhyv
@VenugopalSwamyV Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉
@VenugopalSwamyV Жыл бұрын
@@music.house27😊😊qq
@VenugopalSwamyV Жыл бұрын
Vb
@sundarvadrevu69493 жыл бұрын
చాల బాగా పాడారు
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
సంగీత సాహిత్య గానమృతం....అధ్బుతం.... ఇటువంటి దివ్య గానం అందించిన గాయకులవారికి..పదిమందికి పంచిన ఛానల్ కృతజ్ఞతాస్తుతులు..🙏🙏🙏🙏🙏
@RaviRaj-ow2mj2 жыл бұрын
K PA
@tupallirangareddy42392 жыл бұрын
@@RaviRaj-ow2mj IDKko33koasffxakortrKY7hi by buy
@rjuparimella56922 жыл бұрын
@@RaviRaj-ow2mj 11wsw122221
@vnagsuseela56522 жыл бұрын
విన్న కొద్దీ వినాలనిపిస్తుంది
@music.house272 жыл бұрын
Thanq.
@saisaraswati67483 жыл бұрын
స్వామిజీ గారి కి నమస్కార ము లు చాలా బాగుంది మన సు కు వింటూ ఉంటే మీకు మా నమస్కరములు 🙏🙏
@music.house272 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@bhaskhararajuk8218 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు. రామకృష్ణానంద గారూ! మీకు శత సహస్ర నమస్సుమాంజలిలు.
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@KiranCheepurupalli9 ай бұрын
o k mvuonu awu
@NarayanraoNalla7 ай бұрын
me mansunu appo dochadivisanu. Abaddama maydama. garu😊
@anjaiahmala388510 ай бұрын
అద్భుతమైన తమ గాత్రం, శేషప్ప కవి రచన, ఎన్నో మంచి విషయాలు అద్భుత ప్రపంచంలోకి భక్తులు, ప్రజలను తీసికెళ్లి.. ఊహల్లో విహారింప చేశారు.. మీకు సదా శ్రేయోభిలాషిగా ఉంటాము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐👌👍👌👍👌👍👌👍👌👍👌❤️🌹💐💐💐💐💐💐💐💐
@music.house2710 ай бұрын
Thanq 🙏.
@sudarsandm2 жыл бұрын
శేషప్ప కవి ఋణము ఏలా తీర్చగలము? మహానుభావా నీవు అనుభవించిన బ్రహ్మానందాని మాకందరికి పంచినందుకు నీకు జొహార్లు. అద్భుతంగా ఆలపించిన శ్రీ రామక్రిష్ణనంద స్వామివారికి ఇదే నా నమస్క్రుతులు.
@music.house272 жыл бұрын
Thanq.
@sivaprasad-uf3cb Жыл бұрын
రామకృష్ణస్వామి గారికి ధన్యవాదాలు చాలా బాగా చదివేరు.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. రామకృష్ణ గారి కంఠం అధ్బుతం
@gvsrkhs80093 жыл бұрын
🙏🙏🙏చాలా బాగా పాడారు ధన్యవాదములు
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vallamdasuramesh98333 жыл бұрын
పద్యాలూ చాలా బాగా పాడారు. మికు ధన్య వాదములు,,,,,,,,🙏🙏🙏
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vijayalaxmimuniganti92614 жыл бұрын
Tq so much for sharing such melodious song.I am devotee of Lord Laxmi Narasimha Swami.I listen daily.My Pranams to Swami Rama krishnananda 🌺🙏🌺🙏
@music.house274 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@koradanarasimharao123510 ай бұрын
అద్భుతమే..... మిత్రులు రామ కృష్ణా నంద.... ధాన్యవాదములు... కోరాడ !
@music.house2710 ай бұрын
Thanq 🙏.
@kavyasai72763 жыл бұрын
స్వామి చాలా బాగుంది. మీ మాటతిరు చెప్పలేను
@music.house273 жыл бұрын
Thanq.
@merabharath3298 Жыл бұрын
వందనములు అభివందనములు
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@KrishnaAitavizag3 ай бұрын
శ్రీమన్నారాయణ మంత్రం నీకు శాశ్వతం బిడ్డా అందుకే కలియుగం కష్టంలో నిన్ను కాపాడే జప తప మంత్రం ఓం నమో నారాయణాయ నమః
@syamsundarasattaru98253 жыл бұрын
శ్రీ మాతా ఆడియో రికార్డింగ్ వారికి కృతజ్ఞతలు, మీ ప్రయత్నం అభినందనీయం, గానం ఆత్యద్భతం మధురం, శ్రీ రామకృష్ణ గారికి పాదాభివందనాలు, మీ జన్మ చరితార్థం, ఇంతకంటే ఏమి కావాలి ఈ జన్మకు శ్రీ హరి సేవ తప్ప...
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@lingaiahkit74572 жыл бұрын
పరకృతిపరమైనప్పప్పొప్ప్
@RamaKrishna-kf2gr2 жыл бұрын
Pp
@RamaKrishna-kf2gr2 жыл бұрын
....
@RamaKrishna-kf2gr2 жыл бұрын
33e
@sujathagosikonda34543 жыл бұрын
మీ గళ మాధుర్యం చాలా బాగుంది. ఆ పరమాత్మ బోధించిన గీత లా వుంది 🙏
@music.house273 жыл бұрын
Thanq.
@KrishnaMurthySivaramuni8 ай бұрын
వై రాగ్యాన్ని కలుగ జేసీ ధ్యాన సాధ నలో పైనింప్ జేసే గొప్ప జ్ఞా న తత్వం వ్రా సిన వారు ధ్యాన పరుడు యోగి అన్యులకు సాధ్య పడదు ఓం namovenkatesss
@venkatasubramanyam78012 жыл бұрын
వళు గగుర్పొడిచే సౌరభం, ఆరదతతో మనస్సు కదిలించే శ్రీ శేషప కవి శతక మును అదేవిధంగా సంగీతంతో హృదయమును ద్రవింపజేసిన మీకు,హారమోనియం వారి కృతజ్ఞతాస్తుతులు, నమస్కారములు. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.
@music.house272 жыл бұрын
Thanq.
@narayanareddynarayanareddy951 Жыл бұрын
@@music.house27😊
@ramanujacharychilakamarri10938 ай бұрын
Excellent voice and is with overwhelmed bhakti and saranaagathi.Namaskarams.
@NageshMoolinti2 ай бұрын
9:42
@anils410 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ మీరు రచించిన నరసింహ శతకం తో మా జన్మ ధన్యమైంది మీకు అభినందనలు పాదాభివందనాలు జైశ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతాకీ జై 👌👍🙏🙏🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝⭐⭐⭐⭐⭐🇮🇳🇮🇳🇮🇳
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@lalithak-yn3sx Жыл бұрын
స్వామి నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించే తండ్రి
@chandramouliguduru467 Жыл бұрын
తండ్రీ చాలా చక్కగా ఉంది. వివరణ కూడా నీ మధురమైన గానంతో నేను దన్యుడను అయ్యాను
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@somnathdornala9882 жыл бұрын
Super voice sharma gaaru ,chaala baaga paadaaru.thanksandi.
@music.house272 жыл бұрын
Thanq.
@jagannadhamalapati38402 жыл бұрын
ఇంకా పద్యం బ్రతికి ఉన్నందుకు మహదానందంగా ఉంది! మీకు, మీ గాన మాధుర్య సౌరభ్యానికి శతసహస్ర అభినందనలు!!!
@music.house272 жыл бұрын
Thanq.
@nnrao9351 Жыл бұрын
Very fine.
@rpmnews57872 жыл бұрын
మీ గొంతు చాలాబాగుంది (గురువుగారు) గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐
@sitaramarajusagi73343 жыл бұрын
మీ జన్మ ధన్యము ... మాకు వినేభాగ్యము కలిగించిన మీకు సకలైశ్వర్యములు ఆ నారసింహుడు ప్రసాదించుగాక ..
@svkrishnareddy1163 жыл бұрын
శేషప్ప కవి. రచన
@dbnarasimhulu2613 Жыл бұрын
జై శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి జై గోవిందా హరి గోవిందా 🙏🦁🍎🪔🌼🐄🌹🌷💐💐
@music.house27 Жыл бұрын
Thanq.
@madhu657785 ай бұрын
స్వామి నాకు నీ అనుగ్రహాన్ని ప్రాప్తించే
@nagajyothi80583 жыл бұрын
Super. Chala bagundi padinavarini chudalani undi
@rrbhoga75053 жыл бұрын
Divine melodious song by Sri Ramakrishnananda,enjoyed it.paada namaskaaram
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@tukaram204 жыл бұрын
అయ్యా శతకోటి వందనాలు చాలా బాగా పాడారు ఆనందంగా ఉంది నమస్కారం
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@shankarrao55152 жыл бұрын
మిరు మహాత్ములు పద్యములు అమోగం అభినందన నియం నమస్తే
@music.house272 жыл бұрын
Thanq 🙏.
@gajdavenkataseshachary20517 ай бұрын
అద్భుత ముగా, భావ స్ప్తోరకముగా గానం చేసి వారికీ, చేయించిన సంస్థకు వందన శతములు. అలాగే శేషప్ప కవి రచించిన నరహరి శతకం మరియు నృకేసరి శతకం వీరిచేత గానం చేయించి స్వామి కృపను వర్షింప జేయ ప్రార్థన 👌👌🙏🙏🌹
@gajdavenkataseshachary20517 ай бұрын
గానం చేసిన అని చదువండి 🙏
@music.house277 ай бұрын
Thanq 🙏.
@kveerash21332 жыл бұрын
జైశ్రీరామ్ మీరు మా తెలుగువాడిగా పుట్టడం మా అదృష్టం సార్ చాలా సంతోషంగా ఉంది🙏
@music.house272 жыл бұрын
Thanq.
@srilekha.k79532 жыл бұрын
@@music.house27 UC TV to wo ra
@kurvamokshagna30962 жыл бұрын
రామకృష్ణ గాన, మాధుర్యం,కోకిల, గాంధర్వ గురువు గారికి నా యొక్క హృదయ పూర్వక నమస్కారాలు.
@NarayanraoNalla7 ай бұрын
madam good morning meku nidura patta laydu kada
@KrishnaMurtyTumuluru4 жыл бұрын
we enjoyed hearing the prayerful offering to sri lakshminarasmha swamy varies arpinchina madhuraganamrutam dhanyapondinadi Sai Ram arpinchina
@music.house274 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@RamaKrishna-kf2gr2 жыл бұрын
1¹
@vastadgangadhargoud35822 жыл бұрын
Om Sri laxmi narasimhaya Namaha
@himavathiuddaraju91562 жыл бұрын
Bu
@SriramlluSri5 ай бұрын
తండ్రి,నీవక్చాతుర్యం,దురితదూర,అనేపడము, మళ్ళీ మళ్ళీ వినాలని,ధన్యవాదములు
@music.house275 ай бұрын
Thanq 🙏.
@bhumachanchaiah16296 ай бұрын
మనసు ఆనందంగా ఆధ్యాత్మికంగా మనసుపై చెరగని ముద్ర వేసిన నీకు శతాధిక వందనాలు
@music.house276 ай бұрын
Thanq 🙏.
@rangacharynaroju37847 ай бұрын
🙏🌹🙏 గురువుగారి పాదపద్మములు నమస్కారములు నా 40 సంవత్సరాల జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటివి గానమాధుర్యాన్ని వినలేదు 🙏🌹🙏
@RAJANIKUMARI-hb4sx Жыл бұрын
This is the first time, I am hearing. Very marvellous. After hearing, I put my soul on the feet of LORD NARASIMHA. God bless you. LORD NARASIMHA will bless all the people.
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@VenkataKutumbaraoGandikota2 жыл бұрын
అమృతప్రాయమైన శ్రీ నరశింహ శతకాన్ని మా కందించిన శ్రీమాతా మ్యూజిక్ వారికి ధన్యవాదాలు .. శతకకర్త శ్రీశేషప్పకవిగారికి,మధురగళం,తాత్పర్యాలతో భక్తి సాగరంలో ఓలలాడించిన శ్రీ రామానందులవారికి సాష్టాంగ ప్రణామాలు🙏🙏
@p.v.krishnarao5011 Жыл бұрын
Hatts off to the sathaka Kartha seshappa kavigariki and singer Shri Rama Nandyal variki. Krishna Rao PV .HYD
@laxmantogi9684 Жыл бұрын
@@p.v.krishnarao5011plan
@kurvamokshagna30966 ай бұрын
గురూజీ శతకోటి వందనాలు
@music.house276 ай бұрын
Thanq 🙏.
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
లక్ష్మి నారసింహ కోటి కోటి దండములు 🙏💐🙏🌹🎉
@music.house27 Жыл бұрын
Thanq 🙏.
@yellayyaseerapu79732 жыл бұрын
ప్రతి రోజు మీ గొంతులో నరసింహ శతకం వినడం వల్ల మనసు కు గొప్ప హాయి కలుగుతుంది. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@music.house272 жыл бұрын
Thanq.
@ravikumarr609 Жыл бұрын
@@music.house27 a job joh hihijijijhiji hihijijijijijijijjijjjjjjijijij hihijijijhiji me good 😊 ni hai good 😊 😊 😊 bibiji
@snramakrishnudu51872 жыл бұрын
TREMENDOUS MELODIOUS HIGH PICHED SWEET BLENDING HEART TOUCHING AGRANDISED RECITATION TO MELT OUR HEARTS RESOUNDING IN OUR HEARTS WITH DEEP JOY IMMERSION INHEARTFUL JOY FOR ALL TIMES TO COME FOREVER🤗🌝☹️
@music.house272 жыл бұрын
Thanq.
@bramhacharygollapally61502 жыл бұрын
Very nice voice keep it up god my blessing to you and your family to live long life
@bramhacharygollapally61502 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌
@music.house272 жыл бұрын
Thanq.
@NarayanraoNalla7 ай бұрын
naku kwalachidi me ascthu athasthu kadu me machi manasshilo china choto esthay adaty aayla kotoly rupayalu kana athi viluluwaya luya aday chalu
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు దేవా మీ పాద పద్మ ములకు నా ఆత్మ నమస్కారం
@music.house276 ай бұрын
Thanq 🙏.
@dpsastry13 жыл бұрын
అద్భుతం. ఎన్నో పూర్వజన్మల సుకృతం.
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@nnrao9351 Жыл бұрын
Very true.
@Nagarajayya-pj9tb11 ай бұрын
@@music.house27 య
@sandhyaraju59723 жыл бұрын
OM SRI LAKSHMI NARASIMHAYA NAMAHA AWESOME SIR NICE VOICE TQ VERY MUCH SIR
Adbutam anandam aseerwadam Sri nrusimhasam srotram
@music.house278 ай бұрын
Thanq 🙏.
@damulakshminarayana82713 жыл бұрын
స్వామి ఏన్ని సార్లు విన్నా వీనాలి అనిపిస్తుంది
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kdpyadav3 жыл бұрын
Om namo narasimhaya
@vijayalaxmimuniganti92614 жыл бұрын
రామకృష్ణానందగారికి పాదాభివందనములు🌹🙏🙏🙏
@mtreddymandala53663 жыл бұрын
రామకృష్ణా నందా గారి గానమృతం అద్భుతం మీకు హృదయర్వక అభినందనలు
@nnrao9351 Жыл бұрын
Very true.
@KumarswamyAmbala-ue4sk Жыл бұрын
E roju@@mtreddymandala5366 besu35re865errr
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
శ్రీ నృసింహ కృప యే నమః . నరసింహ శతకము ఎన్నో విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@bollalakshminarayana5243 жыл бұрын
ఏ జన్మ పుణ్యమో చేశావయ్యా నిన్ను చూసినాక నీ మాతృ గాన విన్నాక మనసు నీవచమయ
@music.house273 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ramanjaneyareddygandluru44254 жыл бұрын
నేను చిన్నప్పుడు చదివిన మరియు విన్న పద్యమములు గుర్తుకు వస్తున్నాయి , గాయకుడు చాలా ఇంపుగా పాడారు. గాయకునికి మరియు శ్రీమాత మ్యూజిక్ హౌస్ గారికి ధన్యవాదములు.
@music.house274 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@bogarajunarsimhulu40493 жыл бұрын
@@music.house27 tttt5ttttttt6ti
@bogarajunarsimhulu40493 жыл бұрын
మనిషి జీవనవిధానం గురించి ఈ పద్యాలు వున్నాయి భోగరాజు నర్సింహులు అచ్చంపేట
@laxmappachinna34313 жыл бұрын
నేను చిన్నప్పుడు చదివిన విన్న పద్యములు గుర్తు కు వస్తున్నాయి గాయకుడు చాలా చెవులకు చాలా ఇంపుగా పాడారు. గాయకునికి మరియు శ్రీ మాతా మ్యూజిక్ హౌస్ గారి ధన్యావాదాలు 🌹🙏🙏🙏🙏🙏🌹