పల్లవి: నశియిoచిపోయే నన్ను నీవు వెంటాడి రక్షించి నా యేసయ్యా నాపై నీకున్న ప్రేమయ్య నాపై నీకున్న జాలి ప్రభువా 1. మోడుబారిన నా జీవితమును చిగురింప జేసెను నీ కృప దేవా ఎన్నిక లేని వారమై బలమైన జనముగా చేసినావయ్య నీవు లేని క్షణము బ్రతుకలేనయ్యా నిన్ను వీడి నేను ఉండలేనయ్యా 2. గుండె చెదరిన నన్ను నీవు నీ కృపే నన్ను ఆదరించెనయ్యా నేనే నిన్ను ఓదార్చువాడనని ఆభయమును ఇచ్చినా నా యేసయ్యా నీవు లేని క్షణము బ్రతుకలేనయ్యా నిన్ను వీడి నేను ఉండలేనయ్యా
@M.Israel.Pastor4 ай бұрын
Amen
@mosesmoji93234 жыл бұрын
Heart Touching Song.
@kruparao39422 жыл бұрын
Nice song praise lord akka
@achireddyreddycharla24502 жыл бұрын
Madam I like this song mostly and I saw this song in live by singing you mam