Superstar Krishna Garu great legend Hero IN Telugu industry 🙏🇮🇳🙏
@raghuvignesh27222 ай бұрын
ఇద్దరికీ ఒకే డ్రెస్. ఒకే డైలాగ్స్ మార్చి మార్చి చెబుతూ ఉంటారు. 😅😅 అప్పుడు, ఇప్పుడు ఈ డైరెక్టర్ లు, నిర్మాత లు కాంబినేషన్లు చూస్తారే కానీ కథా కాకరకాయ పట్టించుకోరు. రామకృష్ణులు ఇలా దొబ్బిందే. 😅😂
@siva66082 ай бұрын
........
@YathirajamNethaji2 ай бұрын
ఇ సినిమా హిందీ వెర్షన్ అమితాబ్-వినోద్ ఖన్నా నటించారు కదా
@sureshrao12142 ай бұрын
దశమగ్రహం పాల్గొనడం వల్లే ఈ సినిమా ఫెయిల్ అయినది అనుకోవచ్చు !!
@pavankumarparuchuri15402 ай бұрын
THUGLAQ gaari Abba MAHAAMETHA paalgovadam valla anukokoodadhaa ??
@adithyad38742 ай бұрын
ఇది ఎన్టీఆర్, కృష్ణ ఇలాంటి మాస్ హీరోలతో తీయాల్సిన సినిమా కాదు.. అక్కినేని, శోభన్ బాబు ఇలాంటి క్లాస్ హీరోలతో చేయాల్సిన సినిమా.. అందుకే పోయింది..
@muralinarendra28262 ай бұрын
cinema anta dining table scenes ekkuva vuntayi, story asalu nappaledu, anduke cinema flop aynidi cinema chala boring ga vuntundi
@chittorsukumarreddy43552 ай бұрын
ee anchor poorthy bias gaa annee thelisinavaadivale maatlaaduthaadu