Kamalananda Bharati Swamiji Special Interview | Sai Krishna | Nationalist Hub

  Рет қаралды 38,031

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 522
@vinodsingamkurekuppa842
@vinodsingamkurekuppa842 2 жыл бұрын
ನೂರಕ್ಕೆ ನೂರು ಮಾತು ನಿಜ ಸ್ವಾಮಿಜಿ, ಧನ್ಯವಾದಗಳು
@ganeshdevarapalli5629
@ganeshdevarapalli5629 3 жыл бұрын
నేను దళితుడనే! స్వామి మీరు నా హృదయాన్నీ తాకేరు🙏🙏
@Jaswanth1980
@Jaswanth1980 6 ай бұрын
ఈ వ్యత్యాసం మనలో లేదు అన్నా కేవలం రాజకీయాలు లో మాత్రమే కాబట్టి హిందుత్వాన్ని నిలబెడదాం అలానే భారత్ లో వయసు విద్య సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి మంచి జాబ్స్ దొరకాలి ఇది లేకే వేరే విషయాలపై ద్వేషం పెంచుట్టున్నారు నాయకులు. జై హింద్ అన్నా 21:10
@mallareddyyenugu7804
@mallareddyyenugu7804 3 жыл бұрын
ఈస్వామిజీ చెప్పినట్లు చేస్తే తొంబైశాతం పరిస్కారం దొరికినట్టే గురువు గార్కి చాలా చాలా ధన్యవాదాలు శతకోటి పాదాభివందనాలు జైశ్రీరాం జైహింద్
@psv7387
@psv7387 3 жыл бұрын
Jai hind
@psv7387
@psv7387 3 жыл бұрын
Jai sriram
@psv7387
@psv7387 3 жыл бұрын
Om Namahsivaya
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 3 жыл бұрын
హారే కృష్ణ.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, ..కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*..
@venkatmallareddy3005
@venkatmallareddy3005 3 жыл бұрын
ఏ మతాన్ని అవమాన పరచకుండా మీ vishleshana అమోఘంగా వుంది... పాయినవారు వెనక్కి వస్తారని ఆశిస్తున్నాను🙏
@arkapallybhagathkumar3413
@arkapallybhagathkumar3413 3 жыл бұрын
మా బాధలు గుర్తించిన మొదటి స్వామీజీని చూస్తున్న. ఇది హిందూ సమాజానికి కావల్సిన మార్పు
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
అగ్రకులలు ఎక్కవునా మతం మారినవారు adhi ఎలా ఐతే ఇ వీడియో చూడవాళిందే 😮 47 నిముషాల 30 సెకండ్స్ దగ్గర 👌👌👌 తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చుడండి
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
Gret gret gret chinna కులాల వాళ్ళది పెద్ద మనుసు అని బల్ల గుది చెప్పారు 🙏🙏🙏🙏 👌👌👌👌👌👌 ఆశ్చయరియం ఇది
@chandrashekar3608
@chandrashekar3608 3 жыл бұрын
హిందువుల చైత్యనానికి కృషి చేస్తున్న NH channel కి ధన్యవాదాలు
@satyanarayanabv4479
@satyanarayanabv4479 3 жыл бұрын
Hindu Dharma parirakshana Koraku prayathnisthunna NH Chanal vaariki naa dhanyavadhamulu.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Zz
@naralareddy6474
@naralareddy6474 3 жыл бұрын
ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని హిందువులు మారాలి
@mybharat2047
@mybharat2047 3 жыл бұрын
ఒక విద్యారణ్యస్వామి పూనుకుంటే విజయనగర మహాసామ్రాజ్యం పుట్టింది. ఒక రామదాసు పూనుకుంటే ఒక మహా మరాఠా సామ్రాజ్యం పుట్టింది. ఇప్పుడు ఇందరు ధర్మాచార్యులు పూనుకున్నందున ఈ మ్లేచ్ఛ దుష్టులు సమసిపోవాలని ఆశిస్తున్నాము.
@suresh_sanathan
@suresh_sanathan 3 жыл бұрын
I wish you same ..satyameva jayathe
@subbarao6845
@subbarao6845 3 жыл бұрын
Well said
@PraVeen-jh9id
@PraVeen-jh9id 3 жыл бұрын
Jaisriram 🚩🙏
@lakshmikanth6407
@lakshmikanth6407 3 жыл бұрын
@@ఏకాంగి-ళ1ష lp
@lakshmikanth6407
@lakshmikanth6407 3 жыл бұрын
Ĺ
@dalithahinduparishad9337
@dalithahinduparishad9337 3 жыл бұрын
దళిత హిందూ పరిషత్ తరపున స్వామీజీకి ధన్యవాదాలు
@satyanarayanabollapini9378
@satyanarayanabollapini9378 3 жыл бұрын
నా ఆలోచన ఏమంటే గణేశ ఉత్సవాలలో హిందూ జీవన విధానం గురించి చెప్పటం మంచిది. దీని ద్వారా హిందూమతానికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే అయ్యప్ప దీక్షా సిబిరాలలో మరియు కోటి దీపోత్సవం సందర్భంగా ఇలా తెలియచెయ్యాలని నా కోరిక.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Ert
@shivoham6476
@shivoham6476 3 жыл бұрын
ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయం. ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్లాలని నా ఆశ. శివోహం శివోహం. జై హింద్.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*.k
@sumankvl3367
@sumankvl3367 3 жыл бұрын
ఎన్నో మంచి విషయాలు చెప్పిన కమలనంద భారతి స్వామి గారికి నా ధన్యవాదాలు.
@dalithahinduparishad9337
@dalithahinduparishad9337 3 жыл бұрын
మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏... *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*
@avinashkrishnam
@avinashkrishnam 3 жыл бұрын
దళిత హిందువుగా కమలానంద భారతి స్వామీజీగారికి ధాన్యవాదాలు🙏. మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Zto
@marymagdaleneno2516
@marymagdaleneno2516 Жыл бұрын
I appreciate swamiji garu.i encourage your attitude....
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
కమలానంద భారతి స్వామివారికి పాదాభివందనం ముందు మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి తీరాలి 80 శాతము ఉన్న హిందూ దేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదు ఈ కుహనా మేధావుల వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతోంది ఓ హిందూ మేలుకో నిజాన్ని తెలుసుకో జై శ్రీరామ్ భారత్ మాతాకు జై
@kummarijaipal5130
@kummarijaipal5130 3 жыл бұрын
All hindus r with u swamiji
@shashidharch8754
@shashidharch8754 3 жыл бұрын
ఇప్పుడున్న మన హిందు సమాజానికి ఇలాంటి వారి సహాయం .సూచనలు ఎంతో అవసరం
@SAMAJIKASPRUHA-6500
@SAMAJIKASPRUHA-6500 3 жыл бұрын
Yes హిందువులను దేవాలయాలకు తీసుకురావాలి సత్సంఘాలు పెరగాలి జరగాలి
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Ttttt
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 2 жыл бұрын
ప్రణామాలు స్వామీజీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు వేసే అడుగుల నీడ లో మేము కూడా నడవాలని ఆశపడుతున్నాము
@maniag3231
@maniag3231 3 жыл бұрын
Greatswamiji !! Ananthakotivandanalu me Adarshaneyulu Graminame Bharatheeyamu Gramadevathalu Bhakti Bhajanalu etc Hinduthvamulaleani vidamarchi vishadikanchina swamijigariki shastanga pranamamulu! Namahshivaya! Namo Namah! G.Manaiah DDCly Hyd
@yellamandaraonakka7678
@yellamandaraonakka7678 3 жыл бұрын
మన పితాడిపతులు ముందుగా దళితులను మనక్రాస్తామతంలో వెళ్లిన వారిని ఘర్ వాపచ్చి తీసుకునిరావాలి
@veeravijaykumar46
@veeravijaykumar46 3 жыл бұрын
S
@akrbabji
@akrbabji 3 жыл бұрын
కోటి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Guruji ki namaskarmu
@mogilisuguna1585
@mogilisuguna1585 3 жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 🙏🙏🙏
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Q
@sanjeevareddyjuturu429
@sanjeevareddyjuturu429 3 жыл бұрын
ఖన్ గ్రేస్ కమ్యూనికేష్ట్ లు తగ్గితే హిందూ మతం హిందూ ధర్మం హిందూ సమాజం అభివృద్ధి చెందుతుంది
@dharmafighter9307
@dharmafighter9307 3 жыл бұрын
Exactly.
@veeravijaykumar46
@veeravijaykumar46 3 жыл бұрын
మనమే ఓటే అనే ఆయుధం తో మన వాళ్ళను చైతన్యం చేసి కాంగ్రెస్ ను భారతదేశం లో లేకుండా చేయాలి
@udaykiran4596
@udaykiran4596 3 жыл бұрын
@@veeravijaykumar46 కుల గజ్జి ఉన్నంతకాలం మీది పగటి కాలే .
@veeravijaykumar46
@veeravijaykumar46 3 жыл бұрын
ఉదయ్ కుల్ల గజ్జి కాదు బ్రో హిందుత్వం బ్రో ఎవరికి హని చేయని తత్వం
@udaykiran4596
@udaykiran4596 3 жыл бұрын
@@veeravijaykumar46 నేను ఫలానా కులం వాడిని అని కులం సంఘాలు ఉన్నాయి కదా .
@peyyalaashokkumar689
@peyyalaashokkumar689 3 жыл бұрын
జై శ్రీరామ్ స్వామి గారికి నమస్కారాలు
@padma9025
@padma9025 3 жыл бұрын
స్వామీజీ చేసిన విశ్లేషణ చక్కటి అవగాహనను కల్పించింది. 🙏🙏🙏 నేషనలిస్ట్ హబ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. 👍👍👍
@sadanandamvaranganti474
@sadanandamvaranganti474 3 жыл бұрын
మనం తిరగబడితే నే మన తలరాతలు మారుతాయి భారత్ మాతాకీ జై
@kotlaswapna4365
@kotlaswapna4365 3 жыл бұрын
స్వామీజీ వచనాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వారసత్వంగా వస్తాయి. అదేవిధంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయం జ్ఞానసంపద ఆ దేశ పౌరుల హక్కు. ఇది మన రాజ్యాంగంలో లేకపోవడం వల్లనే ఈరోజు హిందూ సమాజం సమాజం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర పౌరులకు దూరం చేసే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు. పూర్వం రాజులే రాజ్యంలోని ప్రజలను తమ బిడ్డలు గా భావించి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించడం లో వాళ్లు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈరోజు మా చదువు మాకు చెప్పండి, అని దేహీ అని అడిగినా చెప్పే సమాజం లేకుండా పోయింది. జ్ఞానాన్ని పెంచే పండితులు కూడా కనుమరుగైపోయారు. తనేమిటో, తమ చరిత్ర ఏమిటో, అర్థం తెలియక హిందూ సమాజం నేడు కొట్టుకుంటుంది .ఇతరులు వేలెత్తి చూపిస్తే ఎదురు సమాధానం చెప్పలేక అదే నిజమేమో అని నమ్మిస్తుంది . చీకట్లో చిరుదీపం లాగా నేడు నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారు ప్రస్తుతం ఒక శక్తి పని చేస్తోంది. కేవలం మనం ఆ శక్తికి ఆజ్యం పోయడమే .ఇప్పుడు మనం ఆ పని కూడా చేయకపోతే మన ముందు తరాల వారిని ఎవ్వరూ రక్షించ లేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పూర్తిగా చరిత్ర అడుగులో చేరిపోతాయి. _____ జై భారత్ జై హింద్
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 2 жыл бұрын
స్వామీ జి మీ ఉపన్యాసం చాలా అవసర 0 ఈ హిందూ సమాజానికి ' మీరన్నట్లు మనద శిత సమాజాన్ని అందరిని దేవాలయాలకు రవాలి హిందూ దర్మం వర్దిల్లాలి తీ ప్రవచనాలు ఇంకా ఇంకారావర .
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 3 жыл бұрын
గురువుగారి సందేశం నేషనలిస్ట్ హబ్ గురించి చాలా కరెక్ట్. ఇతరులను నిందించక సమతూకంలో సాగే విజ్ఞానదాయకమైన మీ ప్రసంగం చాలా బాగుంది.ధన్యవాదములు.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*moo
@TeluguIndian729
@TeluguIndian729 3 жыл бұрын
Swamy ji garu miku sathadhi vandanalu🙏🙏
@ybalu4084
@ybalu4084 3 жыл бұрын
జై మహశక్తి జై శ్రీ రామా జై శ్రీ కృష్ణ జై హిందుస్థాన్ జైహిందు🚩🚩
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*.....
@sumathiadimoolam8569
@sumathiadimoolam8569 2 жыл бұрын
జై హింద్. జై సనాతన ధర్మం.మనం హిందువులం.మన దేశం హిందూ ధర్మం దేశం.
@birdsorg7439
@birdsorg7439 3 жыл бұрын
Bharat mata ki jai
@Hsangameshwar
@Hsangameshwar 2 жыл бұрын
Om namah shivaya Jai ho
@itsmyview1436
@itsmyview1436 2 жыл бұрын
అద్భుత విశ్లేషణ... మహనుభావులారా... నమోన్నమః..
@mithralocalnews7163
@mithralocalnews7163 3 жыл бұрын
ప్రజా చైతన్యం ఈ స్వాముల మూలంగా కొంచెం పెరిగింది ❤️🙏
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*A
@k.jogaraok.jogarao1981
@k.jogaraok.jogarao1981 3 жыл бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై సాయి గారు మీరు చాలా బాగా చెబుతున్నారు
@sharadavasudev9401
@sharadavasudev9401 3 жыл бұрын
Kamalananda bharati swami ji 🙏🙏🙏
@shindeshivaji4915
@shindeshivaji4915 3 жыл бұрын
JAI SHREE RAM.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*i
@sreeshanmugapharma6007
@sreeshanmugapharma6007 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు నా హృదయపూర్వక వందనాలు
@shashidharch8754
@shashidharch8754 3 жыл бұрын
Very nice interview dear sai krishna keep ut up
@kumariveera9570
@kumariveera9570 3 жыл бұрын
ఇప్పటివరకు తెలియని విధంగా విశ్లేషించేరు....స్వామిజీ...ధన్యవాదములు
@ramuindu6644
@ramuindu6644 3 жыл бұрын
స్వామీ జీ!నమస్కారములు.మీ సముఖంలో నాదో విన్నపం.ఈ మఠాల,పీఠాధిపతుల సారథ్యంలో నడిచే ప్రముఖ దేవాలయాల మనుగడ ని సరిచేయమనండి.విద్యావిధాన మార్పు జరిగేట్లు చూడండి.మీరన్న ఎన్నో సమస్యలు స్వామీ.ధర్మ రక్షణకి భగవంతుడ్ని ప్రార్ధిద్దాం
@vemurigayathri
@vemurigayathri 3 жыл бұрын
ఈ మాట నిశిత పరిశీలన, 🙏🙏🙏 సరియైన అవగాహన కి👏👏👏👏👏👏👏👏👏👏👏
@GNR9345
@GNR9345 3 жыл бұрын
భారత్ మాతా కీ జై 🙏
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 3 жыл бұрын
స్వామీజీ కి శత కోటి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kcnaidukcnainolu5670
@kcnaidukcnainolu5670 2 жыл бұрын
స్వతంత్రపోరాటంలో అంతిమ రోజుల్లో మతపోరాటంలో అనుకూలత ఏక్కవ×వ్యతిరేఖత తక్కువ గల వారికి ఫ్రధాన నాయకత్వం హిందుత్వం ద్వేసం చూపడంలో పరమతంపై నాయకత్వం ప్రేమ చూపడంతో ప్రతి హిందువుకు నాయకత్వంపై నాడు కోపంను చూపలేదు నేడు పేల బుక్కుతూ వస్తూనే వున్నాది నేటికి ఆ రాజకీయంలో ద్వద్ధ ప్రేమను చూపు వారిని గుర్తించడంతో రాజకినాయకత్వం ఆకట్టు కోవుడంలో తమ దొంగ ప్రేమను గుర్తించడంలో రాజకీయ నాయకత్వంనకు భయం చుట్టు కొన్నాది. ఆధ్యాత్మిక సమాజ జీవన మారుపును నాయకత్వం నకు మరి పరమతంవారం సతమతమౌతూ వున్నాది
@kmrsong
@kmrsong 3 жыл бұрын
Very inspiring message by Sri Sri Kamalnanda Bharatiiji
@siddhanthisistla8343
@siddhanthisistla8343 2 жыл бұрын
అద్భుత వాస్తవ అవస్య ఆచరణీయ మార్గదర్శిక ప్రసంగం
@satyanarayanav7530
@satyanarayanav7530 3 жыл бұрын
ఈ ఇంటర్యూ ద్వారా నేను ఇప్పటివరకు సమాజంలో జరుగుతున్న ఎదైతో వుందో మతమార్పుడులపై చెడు అభిప్రాయం మార్చుకో గలిగాను. మీ ఛానల్ ద్వారా హిందూసమాజానికి మరియు భారత దేశం పై గౌరవం పెరగడానికి చేస్తున్న కృషికి ధన్యవాదములు. ఇటువంటి స్వామిజీల ద్వారా మరిన్ని విషయాలపై. అవగాహన కల్పించాలని కోరుకుంటూ స్వామిజీ వారికి ఇంతటి చక్కటి విషయాలు తెలుసుకోవడావికి కారణమైన సాయికృష్ణ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై భారత్ జై జై భారత్.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*L
@srikanthrichi5915
@srikanthrichi5915 Жыл бұрын
""మంచికి మరో పేరే ^మాల^.......!
@ganeshdevarapalli5629
@ganeshdevarapalli5629 3 жыл бұрын
జై హిందూ🙏🙏🙏
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, ..సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*
@Upendra126
@Upendra126 3 жыл бұрын
హిందువుగా జీవించు హిందువుగా మరణించు దేశం కోసము ధర్మం కోసం పనిచేసే వారిని ప్రోత్సహించే దిశగా అడుగులు వేయాలని మనవి భారత్ మాతకి జై వందేమాతరం
@vsnrk
@vsnrk 3 жыл бұрын
Wow... Excellent analysis. Swamiji views are so thoughtful. Appreciate Sri Sai krishna garu for this interview and Dhanyavadaalu to pujya Guruvu gaariki 🙏🙏🙏
@sandilyaaps4769
@sandilyaaps4769 3 жыл бұрын
ఈ స్వామి వారి సందేశం, సమస్త సనాతన ధర్మం ఆచరిస్తున్న సమాజానికి, హృదయ స్పందన లాంటిది. ఇదే మందు, ఇదే వైద్యం, ఇదే జీవన విధానం !🙏🙏🙏 NH కి, సాయి కృష్ణ గారికి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ! సంపూర్ణ విజయం కాంక్షిస్తూ....
@prakashn4309
@prakashn4309 2 жыл бұрын
We must plan it for expansion across the universe.
@ramachandra8781
@ramachandra8781 3 жыл бұрын
Thanks for such a wonderful interview NH👍👍
@naidum0
@naidum0 3 жыл бұрын
సార్ గండికోట(kadapa district, near jammalamadugu)లో వున్న మాధవరయ స్వామి గుడి గురించి ఒక స్టోరీ చేయాలి అని మా మనవి. జరిగిన విధ్వంసం అందరికీ తెలియజేయ ప్రార్ధన.
@veryusefulvideos1395
@veryusefulvideos1395 3 жыл бұрын
This is the right information . Iam following your channel interview videos. They are very valuable for changing of Indians. Saisir ,you did great job
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Om namo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
@lakshmikantham2311
@lakshmikantham2311 3 жыл бұрын
Wonderful narration Swamiji.There is a great change in thinking ,it is a development.
@harinarasimha
@harinarasimha 3 жыл бұрын
VASUDEVA Adhbhuthamga chepparu Swamy Thankq national hub
@ThinkDecide
@ThinkDecide 3 жыл бұрын
స్వామి వారి మాటలను చాల పాజిటివ్ గ ఉన్నాయ్... మీరు చెప్పినట్లే జరిగితే ఇంకేముంది... చాల సంతోషం
@thyagarajuponangi8576
@thyagarajuponangi8576 3 жыл бұрын
Hearty congratulations for Mr. Sai Krishna for conducting this interview.
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
అద్భుతమైన ప్రశ్నలు అతి అద్భుతమైన జవాబులు చాలా చాలా సంతోషం కరమైన ఇంట్ర్యూ ధన్యవాదములు గురిజి అండ్ అన్నయ్య సూపర్ 🎉🎉👌👌👌👌👌
@muralikrishnagadepalli4454
@muralikrishnagadepalli4454 3 жыл бұрын
Excellent clarity given by Swamiji 🙏
@krlsarma1933
@krlsarma1933 3 жыл бұрын
హిందూ మీడియా కు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 100 కోట్ల ఫండ్ ఏర్పరచే ల భక్తుల ను ప్రేరేపించే ప్రయత్నం చేయండి
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
యస్ 🤝
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
యస్ 🤝
@nadupurigopalrav8685
@nadupurigopalrav8685 3 жыл бұрын
National hub thanks
@thyagarajuponangi8576
@thyagarajuponangi8576 3 жыл бұрын
Swamiji's analysis is very good
@thyagarajuponangi8576
@thyagarajuponangi8576 3 жыл бұрын
Excellent points. Crore namastes.
@veerasavarkar529
@veerasavarkar529 3 жыл бұрын
Waiting Waiting Iam Waiting for This My Opener Video Not only Iam But Also Whole Hindus who are Not Seculars
@mybharat2047
@mybharat2047 3 жыл бұрын
Hindu Dharma is secular by its nature. Nuvvu Hindu ayite chaalu surely secular
@MaheshKumar-ku3td
@MaheshKumar-ku3td 3 жыл бұрын
@@mybharat2047 correct cheppav bro.. If Hindus not secular then there won't be any Islam and christianity in India itself.
@t.tulasi467
@t.tulasi467 3 жыл бұрын
Great message
@sreenivasp6650
@sreenivasp6650 3 жыл бұрын
What an excellent enlightening interview sai gaaru Really thanks a lot for such a wonderful interview
@hemalathakala6751
@hemalathakala6751 3 жыл бұрын
Thank you so much sai krishna garu. Guruvu garu gave a lot more information which every Hindu has to think and realize. Expecting these kind videos sai krishna garu 🙏🏻🙏🏻🙏🏻
@sokaiahm95
@sokaiahm95 3 жыл бұрын
I love my nationalist Hub news
@sharadavasudev9401
@sharadavasudev9401 3 жыл бұрын
Waiting
@shindeshivaji4915
@shindeshivaji4915 3 жыл бұрын
JAI SHREE RAM
@sitaramakrishna2680
@sitaramakrishna2680 3 жыл бұрын
చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురూజీ 🙏🙏🙏
@jettiumamaheshwararao609
@jettiumamaheshwararao609 3 жыл бұрын
Great interview guru gi
@Aditya-gn4xn
@Aditya-gn4xn 3 жыл бұрын
వీరి ఆలోచనలు అద్భుతం...వీరి ద్వారా అనేక మంచి విషయాలు ఇంకా ఇంకా మీరు అందించాలని కోరుకుంటున్నాం...🙏
@agamproduction3576
@agamproduction3576 4 ай бұрын
దళిత కుటుంబాలు వాళ్ళ దగ్గర ఉన్న భావం వాళ్ళ దగ్గర ఉన్న గుణ గణాలు ఎంతో అద్భుతం అని మీ నోటా ఇంత ఇన్ని రకాలుగా వార్నిచటం 👌👌👌💪 అద్భుతం అద్భుతం అద్భుతం గురిజి మీరు కోట్ల మంది ki ఆదర్శం 🙏🙏🙏🙏🙏 మాటలేవు ఇక 😮 వండర్ఫుల్
@jaganswami3033
@jaganswami3033 3 жыл бұрын
గురువుగారు చాలా మంచి విష్యలు చెప్పారు ఇలానే మరిన్ని విష్యలు సమాజనికి అందిచాలని కోరుకుంటున్నాను 💐 🙏🙏🙏
@venkateshnagarvani5287
@venkateshnagarvani5287 3 жыл бұрын
Swamy ji gaariki jai ho 🙏🙏🚩
@venkateshnagarvani5287
@venkateshnagarvani5287 3 жыл бұрын
Ippudu unna parastitullo hindu jaatiki maddhatiga unna party BJP maatrame hinduvulu ardham cheskowali jai BJP 💪🚩
@satyanarayanayvv4979
@satyanarayanayvv4979 3 жыл бұрын
🙏 great knowledge and innovation 🙏
@ravitalveda
@ravitalveda 3 жыл бұрын
Thank you for this treasure Sai anna, and Swami maharaj ji 🙏🏼
@saradapedapenki6241
@saradapedapenki6241 3 жыл бұрын
God bless you brother .JAI SRIRAM .
@chittoorvasu
@chittoorvasu 3 жыл бұрын
మన వేలితో మన కన్నే పోడుచుకోన్నాం అదే వేలితో ఇప్పుడు ఔషధం ఇస్తునాం అంటున్నారు గురువు గారు మంచి విషయం చెప్పారు గురువు గారు ధన్యవాదాలు🙏🚩🇮🇳
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 3 жыл бұрын
Exceptional clarity about the political system and Hinduism. I now have confidence that we are in great hands as a society. Shocking revelations about the converted society. Need to understand this in more clarity. Are they really went far from us? what we could do to bring them back? How to retain the value system in the existing Hindu society? I really appreciate this effort from Nationalist Hub and expecting more interviews like this. This interview has given clarity on sociological impact on religious conversions. Need to understand the economical impact on this, which could be the real understanding of the ground reality.
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Njub
@krishnamohanreddy5456
@krishnamohanreddy5456 3 жыл бұрын
Jay Shri Ram Hare Krishna Jay Hind🚩🚩🙏🙏✊✊🇮🇳🕉🕉
@LearnVedicscriptures
@LearnVedicscriptures 3 жыл бұрын
5 దేశ ద్రోహుల డిస్ లైక్ కు వచ్చాయి
@nadupurigopalrav8685
@nadupurigopalrav8685 3 жыл бұрын
We supported sir
@banothsurender3148
@banothsurender3148 3 жыл бұрын
Jaihind
@kalavakolluvivek8507
@kalavakolluvivek8507 2 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@singamharireddy6506
@singamharireddy6506 3 жыл бұрын
Good information sir
@mylariachuthananda1210
@mylariachuthananda1210 3 жыл бұрын
Jai sreeram jai Hindu
@shindeshivaji4915
@shindeshivaji4915 3 жыл бұрын
JAI SHREE RAM
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Qw
@dr.krishnarao.velmula8977
@dr.krishnarao.velmula8977 2 жыл бұрын
ఇలాంటి పరిస్థితి నెదుర్కోవాలంటే ... 1) మొదట అన్ని కులాలు సమానమే అని మీలాంటి స్వాములు ప్రకటించాలి. అందుకు అవసరమైన చర్యలన్నీ తీసికోవాలి. 2) పీఠాలలో ప్రవచనాలు చెప్పడం, గ్రహ శాంతులు వంటి కర్మకాండలను సూచించడం/ చేయడం కాకుండా, జనబాహుళ్యంలోకి వచ్చి, వారి సమస్యలను అర్థం చేసికొని, తగిన మానసిక స్థర్యం అందించే కార్యక్రమం చేపట్టాలి. 2) కర్మ సిద్ధాంతంతో భాగంగా, "తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక శిక్ష అనుభవిస్తాడు/ అనుభవించాలి" అనే స్థానంలో, శిఖ్ సంప్రదాయం లాగా ఎదుర్కొనే 3) 4) 5)
@kanchiparamacharya4150
@kanchiparamacharya4150 3 жыл бұрын
Jai shree ram 🙏🚩
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ప్రసంగం స్వామి
@leninreddy5332
@leninreddy5332 3 жыл бұрын
Anna need more interviews like this
@atyamnagavenkateswarlu3282
@atyamnagavenkateswarlu3282 Жыл бұрын
swamiji, you discussed in depth about dalits.
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@PHANIRAJESH
@PHANIRAJESH 2 жыл бұрын
*_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo. 🙏🙏🙏 *ధర్మపోరాటం. మీ ఫణి రాజేష్*Wqe
Bharatheeyam Satyavani Special Interview | Sai Krishna | Nationalist Hub
1:11:31
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 13 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 120 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 21 МЛН
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Nationalist Hub
1:18:49
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 13 МЛН