అద్భుతం అంటా రా ఆనందం అంటారా సంతోషం అంటా రా మీ మాటలు మీ పాటలు విన్న తర్వాత ఈ ధర్మం బ్రతికే ఉంటుంది యోగి అన్న మాటలు సాయి అన్న ప్రయత్నం మేము కూడా సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్
@Rawm_Esh2 жыл бұрын
గొర్రెల మతమార్పిడి లు, తురకల మతోన్మాదం ఎంత అడ్డుకునా సరే...... ధర్మం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది.
@bhoopathiramesh59572 жыл бұрын
హైందవ ధర్మం గురించి విశ్లేషణ చాలా బాగుంది సాయి గారి మరియు భాస్కర యోగి గారికి ప్రత్యేక అభివందనలు
@pasupuletilakshman70752 жыл бұрын
హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం అందరికీ అర్థమయ్యేలా మీ వంతుగా మీరు చేస్తున్న కృషికి మీకు నా వంతుగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🙏
@jangamahendhar49842 жыл бұрын
సాయి గారు మిరు భాస్కరయోగీ గారిచే మరిన్ని వీడియోలు చేయలని కోరుతున్నాము యోగీ గారికీ ప్రత్యేక వందనం 🙏
@andhbhaktichamchagirimuktb69782 жыл бұрын
ఫేకేంద్ర పకోడీ గాడి ఫిట్రొ నిత్యావసర ధరల వల్ల వచ్చిన ఫిసినారితనం, రంజాన్లో పోటీపడి మరీ ఇఫ్తర్ చేయించేవారిని చూస్తుంటే కాస్తంత తగ్గిందనిఫిస్తుంది.మిత్రోమ్
@swathiparinaya65122 жыл бұрын
Our beloved PM Sri Narendra Modi ji, zindabad, petrol, pappulu, uppulu, perigayani maaku baadha ledu because majority people ku one or two child, 4members happy family 😂🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🙏Jai ho Hindustan
@srividyatadimety17192 жыл бұрын
@@andhbhaktichamchagirimuktb6978 ¹¹qqq
@haricorpsepainter85682 жыл бұрын
@@andhbhaktichamchagirimuktb6978 meelaanti muurkulu deshaneke avasaram lydu... mee entlo urysukone chavande
@andhbhaktichamchagirimuktb69782 жыл бұрын
@@haricorpsepainter8568 ఫ్రియతమ కనీస జ్నానం లేని బత్తాలిబాన్ల వలన ఈ రోజు భారతదేశం సొంత విమాన సంస్థ లేని దేశంగా ఎదిగింది,,మీకు రోగమొస్తే ఫేకేంద్రుడి వైధ్యశాలకే వెళ్తాం అని మొండికేయొద్దు లేవవి స్కాంగ్రెస్ గాంధీ హాస్పిటల్స్ కి వెళ్ళండి లేకపోతే ఫోతారు,, అఖండ భారతదేశం రష్యా నుండి ఆయుధాలు తెప్పిస్తే నిమ్మకాయమిర్చీ పూసిన పప్పుండ గాళ్ళు ఆక్రమంగా భారత్లో చైనా కట్టిన టవర్లు ఏం ఫీకలేకపోయారు.. అభిమానం సహజం అంధభక్తి చంచాగిరి హానికరం జాగో ,బిజేపీ భగావ్ ,దేశ్ బచావ్
@vvnrajuutube2 жыл бұрын
జయం మనదే మనదే మనదే 🙏🙏⚔️🕉️
@swapnareddy86592 жыл бұрын
సనాతనం నిత్య నూతనం ఇదీ నిజం... 🙏🙏 ధన్య వాదాలు భాస్కర యోగి గారు, కృష్ణ గారు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@kavalibalaji80222 жыл бұрын
సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. మీకు శత కోటి🙏🙏🙏 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐
@vsvchanel14992 жыл бұрын
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొద్దికొద్దిగా సనాతన ధర్మం వైపు తిరుగుతుంది, భయం... భయం... భయం... లేకుంటే, ఈ ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని పాటిస్తుంది.
@raghunandhkotike73052 жыл бұрын
దురదృష్టం ఏమంటే, 100 ఇండ్లుగల మన గ్రామాల్లో 90 కుటుంబాలు క్రైస్తవులుగా మారిపోయారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేస్తున్న కుటుంబాలు గ్రామాల్లో తగ్గుదల కనిపిస్తున్నది. అందుకే దళితులనబడే క్రైస్తవుల జనాభా పెరిగి, ముస్లిమ్స్ తో చేరి, హిందూవ్యతిరేక శక్తులు యేకమై అధికారం లోకి రాగలుగు చున్నాయి. ప్రమాదంలో ఉన్నామండి. బాధతో వ్రాస్తున్నాను.
@ilalitha89662 жыл бұрын
భాస్కర యోగి గారికి నమస్కారం మీరు చెప్పిన వన్ని అక్షర satyalu 🙏🙏🙏
@sudhakamalam35562 жыл бұрын
సనాతన ధర్మం ఫరిడవిల్లగల ఆవశ్యకతలను అద్భుతంగా విడమర్చి మార్గసూచిని నిర్ధేశించిన భాస్కరయోగి గారికి మరియు మీ నిరంతర పరిశ్రమకు నమస్సులు
@msnmurty17522 жыл бұрын
సనాతన ధర్మానికి ఆలవాల మైన లలితకళల, సంగీత, సాహిత్య, నృత్య, గానం, శిల్ప ప్రస్తావన ఉంటే ఈ ప్రోగ్రామ్ మరింత బాగుండేది.
@mohanchand92712 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ , అద్భుతమైన కార్యక్రమం ఈ తరం , రాభోయెతరం కూడా ఇటువంటి దివ్యమైన కార్యక్రమం తప్పక చూడాలి ఎందుకంటే చరిత్ర మారిస్తే అప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ చరిత్రలో పునరావృతం అవుతుందని గ్రహించాలి.
@drk89202 жыл бұрын
Saigaru super sir miru
@tungalasambasivarao66492 жыл бұрын
వేదాంత, వైరాగ్య,భక్తి ఈ యోగాలన్నీ కలిస్తేనే సనాతన ధర్మం. ఫిలాసపికల్ టచ్ అంటే ఇదేనని నా అభిప్రాయం.
@andhbhaktichamchagirimuktb69782 жыл бұрын
ఫిట్రొ నిత్యావసర ధరల్పెంచి పీడించడం కరెంట్ భారం ఎలా ఉందో గానీ, ఒకే రోజు రెండు ఇఫ్తర్ దావత్లు, పొట్ట పెద్దదైతే బావుండనిపిస్తుంది మిత్రోమ్
@dasarigovind20442 жыл бұрын
@@andhbhaktichamchagirimuktb6978 తెలుగుని అర్థమయ్యే ఈ విధంగా చెప్పండి మీరు ఇద్దరూ భాష ముఖ్యం
Bhaskar Sir , the AP is lucky if you become CM and we Hindus are very lucky on this earth if Bhaskar Sir become PM of my Hindu country.
@kallumadhusudhanreddy5392 жыл бұрын
సర్ ఇప్పుడు కూడా అఖండ భారతావని సాకారం కావాలని. కొందరు అభిలషిస్తున్నారు . ఇన్ని కోట్ల విజాతీయ పాషాంఢమతస్తులు ఉన్నప్పుడు అఖండ భారతావని కాలం ఎలా నెరవేరుతుంది..ఒక వీడియో చేయండి
@prasadjonnakuti80462 жыл бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై
@ananthaguptha24642 жыл бұрын
భాస్కర యోగిగారు, మీ ఆలోచన భావన, ప్రస్తుతింపు, అనన్యం, అవిశ్మరనీయం. వందనం మీకు. Hare Krishna.
@letsshareknowledgethroughc962 Жыл бұрын
సూర్య చంద్రుల సాక్షిగా సనాతన ధర్మం నిలుస్తుంది.....
@bikshapathinoone48142 жыл бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@vijayasrid22152 жыл бұрын
Har har Mahadev 🙏
@chakribharaddwaj512 жыл бұрын
భాస్కర్ యోగి గారు చక్కగా వివరించారు మన సనాతన దర్మం గురించి, తాతీ్విక లక్షణాలు గురుయించి 🙏🙏
@ymreddymws48372 жыл бұрын
Sir, Excellent explanation about sanatana Dharma.
@Raj_2672 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి ఉత్సాహాన్ని, మనస్సుకి హాయిని ఇచ్చే వీడియో చూశానండి. సాయి గారికి, భాస్కరయోగి గారికి ధన్యవాదాలు. 🙏🏻🙏🏻
@lalithaparameswari89542 жыл бұрын
సనాతనధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు కాని మానసిక రుగ్మత పెరగడం చేత ఇలా మతమార్పిడి జరుగుచున్నది మనది కర్మ సిద్ధాంతం మనము చేయని కర్మలు మనలను అంటదు మన సనాతన ధర్మాన్ని వీడుతున్నారు అంటే పూర్వము చేసిన పాప కర్మలేకారణం ఒక ఉదాహరణ మనకుపూర్వపుణ్యము ఉంటేనే దాన ధర్మ యజ్ఞయాగాది శుభకర్మలను ఆచరిిస్తాము అదే మన సుకృతం నశించినప్పుడు మనము పాపకర్మలు ఆచరించిన వారిపట్ల వారు చేసే ప్రతీ నమ్మకం మనదిగామార్చుకొని పాప కర్మలలో మునిగిపోతాము అందుకే పెద్దల పట్ల గౌరవం వారిపట్ల ఉన్న విశ్వాసము పెంచుకొని సలహాతో గురువును ఆశ్రయించాలి ఆకారణంచేతనే గురువును ఆశ్రయించి నాయోక్కబుద్ధి దారితప్పుచున్నది నేను ఏమి ప్రాయశ్చిత్తము చేస్తే పూర్వజన్మల పాపం తొలగి నా దైవాన్ని నా మనస్సు గుర్తించి సరియైన దైవభక్తులస్నేహం చేసే అనుగ్రహం కోరుతాడు పెద్దల పట్ల వారు చూపే మార్గాన్ని విశ్వసించినవారికి అథోగతి పడుతుంది పెద్దలంటే వేద శాస్త్ర ఇతిహాసములోని మార్గాలను విశ్వసనీయత చూపేపెద్దలపట్ల గౌరవమే మనకు శ్రీరామ రక్ష
@namalagunduhanuman47752 жыл бұрын
జై శ్రీ రామ్
@venugopal-fj3sy2 жыл бұрын
అద్భుతంగా వుంది
@venkatrayuludivvela85772 жыл бұрын
అద్భుతం యోగి గారు సాయి గారు సనాతనందర్మం కాపాడండి సనాతనందర్మాన్ని ఒక్కటీ చేయండి
@MAHESHyadav-sq1bo2 жыл бұрын
చాలా అద్భుతంగా చెప్పారండి మీకు మనస్ఫూర్తిగా వందనాలు 🙏🙏🙏🚩 మీరు మరిన్ని వీడియోలు చెప్పండి సార్
@daliboinaaibabu92272 жыл бұрын
భాస్కర్ యోగి గారి ప్రవచనాలు ఈనాటి సమాజానికి చాలా అవసరం ఆయన నోటి వెంట మరిన్ని వీడియోలు వీక్షించాలని ఉంది జై హింద్ జై భారత్
@janardhanareddym85862 жыл бұрын
భాస్కరయోగి గారితో మరిన్ని వీడియోలు మేము కోరుతున్నాం. భారత దేశ రాజకీయాలపై.
@krishnaprabhakaradabala9192 жыл бұрын
సాయిగారు నావయసు 60 సంవత్సరాలు మీకు ధన్యవాదములు మీనుండి చాలా తెలుసుకోగలుగుతున్నాము గతములో ఇలాటి మీడియాలు లేక చాలా మిస్ అయినాము మా తరువాత తరమునకు మీరు మార్గదర్శకత్వము కావాలి మావంతు సహకారము చేయుటకు సిద్ధముగావున్నాము
@gangadas70942 жыл бұрын
Jai sriram
@srinivasraokusampudi32082 жыл бұрын
Wonderful 🙏
@venkatrayuludivvela85772 жыл бұрын
సాయిగారు భాస్కర్ యోగి గారు దగ్గర చాలా వీడియోలు చేఇంచండి అందరికి అర్థమయెలాగా చెపుతున్నారు
@balraju559111 ай бұрын
సనాతన ధర్మం గురించి మాకు అర్థమయ్యే విదంగా ఎంతో అద్భుతంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.... 🙏🙏🚩🚩
@Nammaraababu2 жыл бұрын
Manasuku yento prashanthathani ichina discussion andi, very greatful for your service Sai garu.
@ananthaguptha24642 жыл бұрын
సాయిగారు, నా మనస్సు ఎం అంటుంది, ఈ నాగరికతలు ఇప్పుడు, అంతరించినవి ప్రవాసీకంగా ఉగమించి, ప్రస్తుతం అవబడినటువంటివి, ఇవన్నీ ఒకవ్యక్తి ఆధారంగా వచ్చినటువంటిది, కాబట్టి వ్యక్తికి ప్రాణం/ప్రస్తుతం ఎంతో అంతే, అని అభిప్రాయం. Hare Krishna.
@ranjithreddy64882 жыл бұрын
Amazing, i literally felt goosebumps. Please continue this with Bhaskar Yogi garu...
@lakshmiradhachigali2 жыл бұрын
సాయి గారు, మామిడి గిరిధర్ గారు, భాస్కర్ యోగి గారు ని ఒకే వేదికపై ప్రసంగం చూడాలని వుంది.
@-mypointofviewsurya2 жыл бұрын
Sir make video on vizinagar empire rise and down fall and at that time what is the situations in india
@achalashiva2 жыл бұрын
oఓం 🚩
@SanathanaSupporter6 сағат бұрын
The sad reality is that this informative video got around 20k views after two years of the upload. Please like, share and comment to increase the views and spread the message. Har har Mahadev 🙏
@madineniravi18342 жыл бұрын
Good video sai garu, salute Bhaskar yogi garu, sir we have known more knowledge of hindu dharma, thanks sir, jai hind, jai jawan.
@seeyourneeds2 жыл бұрын
Great discussion. May GOD Bless you both of you.
@naveenkankatala31582 жыл бұрын
Keep doing this type of video s sir sai garu 👍👍👍👍👍👍
@ramadevigangisetti87162 жыл бұрын
Sir adbhutam ee show continue please
@thadukalamahesh75132 жыл бұрын
Good enforcement 🙏 🙏 🙏
@vishwanathams88712 жыл бұрын
Bhaskar గారు మీరు సూపర్
@anjaneyulujetti1732 жыл бұрын
Santaana dharmam gurinchi bhaskarayogi garu chepedvente. Sukamarshilaga. Kanapaddaru. Hatsoffsar
భాస్కర్ యోగి అన్నా హిందూ ఇజాన్ని బ్రతికిస్తున్నారు .
@chchamkrishnamusicacademy2395 Жыл бұрын
Exllent
@saradaga02 жыл бұрын
Great
@Suresh-rw1vy2 жыл бұрын
వెనకొచ్చిన కొమ్ములు! November 23, 2021 అప్పుడప్పుడు - "హిందు నాగరికతకు కనీసం పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తుందంటే ఇదెంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి గొప్ప సంస్కృతి తప్పుడుదని నిన్నగాక మొన్నొచ్చిన ఎడారి మతాలు వంకలు పెడుతున్నాయి" అని కొందరు హిందువులు చేసే వ్యాఖ్యలు మనందరికీ సుపరిచితమే. ఫ్యాషన్ ఇండస్ట్రీలో - "కొత్తొక వింత, పాతొక రోత" అనే సామెత ఒకటుంది. మన తెలుగులో - "వెనక మొలిచిన కొమ్ములొచ్చి ముందు పెరిగిన చెవుల్ని వెక్కిరించాయి" అనే సామెత కూడా ఉంది. పైరెండు సామెతలూ ఈ ఎడారి మతాలకు సరిగ్గా నప్పుతాయి. సరే, ఇదంతా వదిలేద్దాం! అసలు నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఎడారి మతాలు చరిత్రను ఎలా చూస్తాయో చూద్దాం... క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని క్రైస్తవులు "హీథేన్డోమ్" అంటారు. మహ్మదీయిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని మహ్మదీయులు "జాహిలియత్" అంటారు. అనగా - 'అనాగరికులైన హీనులైన గౌరవం ఇవ్వజాలని దౌర్భాగ్యులైన మూర్ఖ విగ్రహారాధకుల రాజ్యం' అని అర్థం. దీనికి ప్రతిగా క్రైస్తవులు "క్రిస్టన్డోమ్"ను స్థాపించాలనీ, మహ్మదీయులు "దార్ ఉల్ ఇస్లాం"ను స్థాపించాలనీ తాపత్రయపడుతుంటారు. అనగా - 'క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న వారిని మతం మార్చాలి, అందర్నీ క్రైస్తవులుగా/మహ్మదీయులుగా మార్చాలి, క్రైస్తవ/మహ్మదీయ నాగరికత నేర్పాలి. ఇది కుదరకపోతే వారందర్నీ తుదముట్టించాలి'. ఇదే వారి మతాల విస్తరణకు పునాది. ఇది అర్థం చేసుకోకుండా బైబిల్/ఖురాన్ చదివినా ఉపయోగం శూన్యం. అందుకే ఈ ఎడారి మతస్తులు లెక్కలు తెలియని కాలం నుండి ఉన్న అనేక దేవాలయాలను, విగ్రహాలను, ఆచారాలను, సాంప్రదాయాలను మట్టికరిపించారు. ఇంకా నాశనం చేస్తూనే ఉన్నారు. "క్రిస్టన్డోమ్"ను తెలుగులో 'యేసురాజ్యం/ప్రేమరాజ్యం' అంటారు. "దార్ ఉల్ ఇస్లాం"ను తెలుగులో 'శాంతి దేశం/ఇస్లామిక్ దేశం' అంటారు. వారి దృష్టిలో; వారి కంటే ముందున్న నాగరికతలు, సంస్కృతులు, సభ్యతలు, సాంప్రదాయాలు అన్నీ చీకటికి, సాతానుకు, దెయ్యాలకు చిహ్నాలు/ప్రతీకలు. ఎలాగైనాసరే వీటన్నింటినీ నాశనం చెయ్యాల్సిందే. అవి ఉన్నంతవరకూ వీరనుకున్న 'ప్రేమదేశం & శాంతిదేశం' ఏర్పడవు. అవి ఏర్పడాలి అంటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాచీన సంస్కృతులను అంతం చెయ్యాలి. ఎందుకంటే అవి పాతవి! వీరిని ఎడారి మతాలవారు వీలుంటే మతం మారుస్తారు, లేదంటే అంతం చేసేస్తారు. ఇక్కడ మరొక మాటకు తావులేదు, మాట్లాడి పరిష్కరించుకునే సమస్య కాదిది. ఇవేమీ తెలియకుండా - "మాది ముందా, మీది ముందా" లాంటి వినడానికి విడ్డూరమైన మాటలు మాట్లాడకండి. శా.శ. అగ్రహయనం 02 1943 Copied from :Achanta speaks blogspot
@seethakalyani48312 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@mallikarjunabangaru30042 жыл бұрын
Jai hindutva
@vr98422 жыл бұрын
Sai Sir ,please kindly make more more videos & discussion on Sanathana Dharma & mor more videos on Modi with Yogi Sir.
@brahmanandamsingamaneni63642 жыл бұрын
రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇతరమతాలవిషయంలోవారికిసహకారంచేసారుఇదేమొధదటికారణం
@kedareswararaomenampalli20692 жыл бұрын
ఔను భాస్కర యోగిగా రు చెప్పినట్టు భారతదేశంలో సనాతన కాలంనుండి ప్రతివారికి ఇంటి దేవత వంశదేవత కుల(గుంపు)దేవతలు తో పాటు రాముడు కృష్ణుడు శివుడు బ్రహ్మ విష్ణువు లాంటి విశ్వదేవతలు వీరితో పాటు పరాశక్తి పరమాత్మ అనబడే సృష్టి స్థితి లయలు నిర్వహించే పరా దేవతలు ఉన్నారు . *పాశ్చాత్యులు తో వలసవచ్చిన వారి వంశ దేవతలను భారతీయులపై రుద్దడమే కికుండా వారెసృష్టికర్తలని ప్రచారం చేస్తూ మారకాండలు సృష్టించిన సృష్టిస్తున్న వారి యెడల అప్రమత్తత ఎంతైనా అవసరం. పాశ్చాత్యులు ది భౌతిక అధికార వాదన సంస్కృతి. భారతీయులది పారలౌకిక మోక్షాపేక్ష సంస్కృతి.
@gantatriveni7712 жыл бұрын
Good analysis and good debate
@madhavi3412 жыл бұрын
👍👍👍
@playboy8372 жыл бұрын
Anna Marutuna Kalani batti manam kuda marali kavuna prati veedi veedi lo oka Bhavanam kulalaku mathalaku athithanga Erpatu cheyali Mana Matham Gurinchi And Samajam Gurinchi teliyajeyali. jai hind jai bharat
@krishnaacharyulu72822 жыл бұрын
More vedeiosplease
@kalyanappstech2 жыл бұрын
Evaru vopukunna lekapoyina..Hindusisam is base for all religions
@rajubanavath13762 жыл бұрын
Muslim Christian mukhta Bharat 🚩🛕🚩
@KkK-cw7oz2 жыл бұрын
ఈ మాట ముస్లిం ,క్రిస్టియన్ దేశాలకు డబ్బులు సంపాదించడానికి వెళ్లే మన హిందువులకు చెప్పండి సోదర.
@Murali35692 жыл бұрын
భారత దేశం నుండి క్రిస్టియన్, ముస్లిం దేశాలు అక్రమంగా లక్షల కోట్ల సంపదను దోచుకెల్లాయి. ఈ విదేశీయూలది అదర్మ మార్గం. మనం విదేశాలకు ఉన్నత చదువుకోసం, ఉద్యోగం కోసం వీసా తీసుకుని ధర్మ బద్దంగా వెళ్తున్నాం. మన జ్ఙానంతో ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థలలో మన వాళ్ళు ఉన్నత స్తానంలో వున్నారు. ముందు మనం మన దేశాన్ని, మన ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. భారత్ మాతాకీ జై
@Userqpq82 жыл бұрын
@@KkK-cw7oz స్వదేశంలో విదేశీ బిస్కెట్లు తింటున్నవారికి నమస్కారము🙏🙏🙏
@sathyanaveen2890 Жыл бұрын
యోగి గారు మీ యొక్క జ్ఞాన పరంపర కొనసాగించాలి అంటే మేము చేయాల్సిన, పాటించాల్సిన నియమాలు వివరించగలరు మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా
@vungaralab812 жыл бұрын
Dharmam ni evaru kapadutaro, vallani dharmam kapadutundi. It's irrelevant of religion, caste, creed... Etc.
@Shyamsundar_Ind2 жыл бұрын
sir, please suggest books giving information regarding old India with Cambodia, Egypt, Burma (Brahma desham), kashyapudu kashmir, parsi country.
@manc16392 жыл бұрын
Please make a video how to conduct birth day party in Sanaathana way including cake cutting and so. Easy and
@chaitanyapopuri3287 Жыл бұрын
చెట్టు కింద కూర్చున్న ఓ సన్యాసిని గౌరవించే ధర్మం మనది ఏది మంచో అదే మన దైవం మన ధర్మం మన మతం సనాతన ధర్మాన్ని మతం అనకూడదు మన మతాన్ని ఏ ఒక్క వ్యక్తి స్థాపించింది కాదు ప్రకృతితో మమేకమైన సహజ ధర్మం భారతదేశంలో రకరకాల ధర్మాలు ఉన్నాయి మతాలు లేవు జైనధర్మం వైష్ణవ ధర్మం శైవధర్మం బౌద్ధ ధర్మం మొదలైనవి ధనమే దైవం మన సంస్కృతి కాదు ప్రకృతి ధర్మమే మన దైవం ఎన్ని దాడులు ఎన్ని దాడులు దోపిడీలు మతమార్పిడిలు జరిగిన అ జేయ శక్తిగా నిలిచింది అంటే అది మన సనాతన ధర్మం యొక్క విశిష్టత ధనం చెంచలం ధర్మమే గెలుస్తుందన్న ప్రగాఢ విశ్వాసం నమ్మకమే తరతరాల భారతీయుల వారసత్వపు ఆస్తి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్
@sriharsha80582 жыл бұрын
anna meeku oka suggestion, next time ilanti pata okati paadinappudu daaniki sambanchinchina reference kooda chepte memu net lo choosi pdf daachukoni chaduvukuntam.
@pushparaj91542 жыл бұрын
20 years lo Abramic religions antham chesukuntaru valaki vale
@bharatmatakijai92222 жыл бұрын
It’s nice to hear this, but on what basis u r saying this, meeru chepinadhi. Nijamu kavalani manaspurthi korukuntunanu, Kani yela abramic anthamu avuthayi chependi
@Userqpq82 жыл бұрын
@@bharatmatakijai9222 మధ్యలో అడ్డంగా వచ్చినవి మధ్యలోనే పోతాయి😆
@adithyamuddu80472 жыл бұрын
Ok mee. Drushtilo pichiallu purohitola
@haricorpsepainter85682 жыл бұрын
Mana dysham lo muyamga mana andra states ne ee daredra paashanda mathaalanunde kaapadukondham
@chandrasekhar-gp4xs2 жыл бұрын
TTD ధర్మ ప్రచారం వీరి లాంటి వారిని కూడా భాగస్వామిని చేసుకుంటే సనాతన ధర్మం విలువ అందరికీ చేరేలా చక్కగా చెప్పగలరు. ఒక వర్గం వారికే ధర్మ ప్రచారం బాధ్యతలు అప్పగించటం కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి.
@504venu2 жыл бұрын
భాస్కర యోగి గారు ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నారు
@sanampudiadinarayana8199 Жыл бұрын
Adbhutha sanaathanadharma is being questioned by ignorants because it is not easily understood by pseudoes and
When Hindus awake.They are Not responding .Palgar mascry.Zihadies pelting stones .on Indian gods processions.Temples deserted.Why all this.
@Ravindra.G2 жыл бұрын
Mee Introductions lo Sodhi ekkuva avthunnai …In Recent videos….please reduce that sollu
@rayuduvcs2 жыл бұрын
ఎన్నెన్నో విషయాలు ఆకళింపు చేసుకున్న మీరు అఖండభారతదేశం కుదించుకు పోయిందని, అతిమంచితనమే కారణమని వాపోతున్నారు. అణుక్షణం దేశంహితువు కోరే సాయి గారు కూడ అతిమంచితనమే. 1=10 నిష్పత్తితో జనాభా పెంపుదల నిర్విఘ్నంగా పాటిస్తూ చాపక్రింది నీరులా కనిపించని కుట్రల్తో ముస్లింలు ఈదేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మేధావులు మీరు నిర్విఘ్నంగా నిర్భయంగా ఇదీనిజంలో ప్రచారం నిర్వహించాలని ప్రార్థనలు. ఇందుకోసం జనాభా లెక్కలు, ఓటరు లెక్కలు. నియోజక వర్గాలు లాంటి డేటాబేస్ కావాలి. అవిచూపించుకుంటూ నిదానంగా ఉదాహరణలు ఇచ్చుకుంటూ విని చూచి చదివి హిందూ జనాలు నాయకులు కూడా తెలుసుకొంటారు.
@kakhil18432 жыл бұрын
Ambedkar ki sanathana dharmu nachhadu. Mari hindu ammyini pelli chesukunru. Malli religion conversation chessaru. Caste lekspothe r mari religion enduku?
@andhbhaktichamchagirimuktb69782 жыл бұрын
అబుల్ కలామ్ గారి ఇఫ్తార్ పార్టీలో నెహ్రూ, dr. Br. అంబేద్కర్ గారు కలిసి విందూ ఆరగించారట నిజమో కాదో తెలిసినోళ్ళు చెప్పమనవి
@kakhil18432 жыл бұрын
Ambedkar vegetarian
@whatsappmasti23832 жыл бұрын
@@andhbhaktichamchagirimuktb6978 chip dobbindha
@talasilarakesh2 жыл бұрын
@@kakhil1843 Santana Dharmam nacchada leka ee british vallu manalo jyoppinchina vivaksha nacchada? Appudu aa vivaksha undi kabatti aayana boudham tisukunnaru. And caste ane padam Portuguese padam. Manaki caste ledu. varnalu matrame unnai.
@kakhil18432 жыл бұрын
Religion ane word counstution vundadkudau
@atharali376 Жыл бұрын
Meeru eelagay chaystun tay definitely matam meeda virakti pudu tundi babu Example:- RSS head quarters ghayraoo by sCs.mee chayshta la tho virakti putti Budhism accept chay yadam.meeru mee pettanam koraku,paniki maalina power koraku sanatana dharmanni use/blame chay ya kandi.plz.