Sanatana Dharma - Caste | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | NationalistHub

  Рет қаралды 61,316

Nationalist Hub

Nationalist Hub

Күн бұрын

Пікірлер: 416
@NationalistHub
@NationalistHub 3 жыл бұрын
Support 'Nationalist Hub' through your contributions: To join as a KZbin member : kzbin.info/door/3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@pbkmurthy2572
@pbkmurthy2572 3 жыл бұрын
⁵⁵
@peddapallisatheesh4858
@peddapallisatheesh4858 3 жыл бұрын
Pp
@peddapallisatheesh4858
@peddapallisatheesh4858 3 жыл бұрын
Ll
@peddapallisatheesh4858
@peddapallisatheesh4858 3 жыл бұрын
P
@peddapallisatheesh4858
@peddapallisatheesh4858 3 жыл бұрын
0p
@mohinishsarpuru1583
@mohinishsarpuru1583 3 жыл бұрын
కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోయే అద్భుతమైన సమాచారం. అందరూ దీనిని చూడాలని కోరుకుంటున్నాము.
@boddapuhymavathi1747
@boddapuhymavathi1747 3 жыл бұрын
Ok nenu sher chestanu
@dapadmavathi684
@dapadmavathi684 3 жыл бұрын
భాస్కర యోగి గారికి సాయి గారికి ధన్యవాదాలు! మనుష్యులలో నిద్రాణ గా ఉన్న సనాతన ధర్మం ఇటువంటి ప్రసంగాలద్వారా మళ్లీ మేలుకొంటుంది.
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Жыл бұрын
Avunu amma Jai shree ram
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 Жыл бұрын
మాన్యశ్రీ భాస్కరయోగి గారికి, నిష్కర్షగా విశ్లేషణ చేసే సాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రణామాలు 🙏
@srigowrim2822
@srigowrim2822 3 жыл бұрын
ఎవరు ఈ భాస్కర యోగిగారు ! ఎంతో మందిగురువుల గురించి ఎంతోమంది , సంఘసంస్కర్త లగురించి ఎంతోమంది వాగ్గేయకారు ల గురించి,ఆధ్యాత్మిక వేతగురించి, జాతీయవా దు లాగురించి,రాజకీయ నాయకుల ,విషయాలు వివరంగా చెపుతూ,తత్వాలు పాడుతూ ఎంతో విజ్ఞానం గా మాట్లాడారు, భాస్కర యోగిగారికి నమస్కారాలు, సాయి గారికి ధన్యవాదాలు.నెక్స్ట్ ఎపిసొడ్ కోసం వెయిటింగ్.
@venugopal-fj3sy
@venugopal-fj3sy 3 жыл бұрын
మంచి స్పూర్తిదాయకమైన విశ్లేషణ... ధన్యవాదాలు... భాస్కరయోగి గారికి వందనం
@lingadinga7875
@lingadinga7875 3 жыл бұрын
మహా గొప్ప వివరణ గురువుగారు! మన హైందవ మతం గురించి గొప్ప వివరాలు చెప్పారు. మీలాంటి వ్యక్తులు ఉండబట్టే హిందు మతం వర్డ్డిల్లుతుంది.
@jamunaranirani7689
@jamunaranirani7689 2 жыл бұрын
*Haindhavadharmamu* hindhudharmamu mathammu kadhu manaku mathalu levu dharmalu mathrame undhi acharenchevaru
@mallaiaht6665
@mallaiaht6665 3 жыл бұрын
భాస్కర యోగి గారికి వందనాలు అద్భుతం అయిన విషయాలు తెలిపారు.🇮🇳జైహింద్.
@prabhakartadichetla9881
@prabhakartadichetla9881 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ sir మీకు పాధాభివందనాలు
@ramarao3297
@ramarao3297 3 жыл бұрын
గొప్ప వివరణ.కులవివక్ష లేని సమాజం కోసం కృషి చేస్తే కుల నిర్మూలనకు పునాది రాయి పడినట్లే కదా.ఏదైనా ప్రేమ తో హింస లేకుండా జరిగితే అది శాశ్వితంగా స్థిరంగా నిలుస్తుంది.
@SureshK-qq8ju
@SureshK-qq8ju 3 жыл бұрын
నిజమే ఎన్నో అసమానతలు చవి చూసి కూడా ఈ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న ఈ దళితసమాజానికి నా పాదాభివందనాలు, ఆ ఋణం ఈ జాతి తీర్చుకోలేనిది..🙏 ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము భాస్కర యోగి గారికి నమస్సుమాంజలి ..🎶🙏
@krishnaprasadboppana6130
@krishnaprasadboppana6130 3 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ, సందేశం భాస్కర యోగి గారు. ఇలాంటి స్పూర్తిదాయక, లోతైన సందేశాలను, మన సనాతన ధర్మ విశ్లేషణలను ఇంకా ఇంకా అందించవలసినదిగా కోరుచున్నాము. 💐💐🌹🌷🙏🙏 - - - బొప్పన కృష్ణ ప్రసాద్.
@jangamahendhar4984
@jangamahendhar4984 3 жыл бұрын
సాయి గారికి ధన్యవాదాలు భాస్కర్ యోగీ గారికి హుధాయపూర్వక నమస్కరలు. 🙏🙏🙏,
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 жыл бұрын
భాస్కర యోగి గారు గొప్ప జ్ఞాని, మన సనాతన ధర్మపు ప్రతినిధి. సాయి కృష్ణ గారి జర్నలిజం దేశసేవ కాదా? ఇద్దరి కి మా పాదాభివందనం.
@suryasurya1287
@suryasurya1287 3 жыл бұрын
👌
@suryasurya1287
@suryasurya1287 3 жыл бұрын
omo
@cgkyoutube22
@cgkyoutube22 2 жыл бұрын
మా గురువు, పూజ్యనీయుడు, డా. పి. భాస్కరయోగి గారికి పాదాభివందనాలు 🙏🙏
@sumathiadimoolam8569
@sumathiadimoolam8569 3 жыл бұрын
మా, తన అనె భావం మనలో నసించి మన శ్రేయస్సు కు ,విశ్వ మానవాళి మనుగడకు పునాదులు పడతాయి.
@polojuupendrachary4464
@polojuupendrachary4464 3 жыл бұрын
ఆదిమానవుని కాలం లో కులాలు మతాలు లేవు, చదువుకున్న వారికి ఇది అర్థం కాదా, కేవలం ఇవి వ్యాపారం మరియు స్వార్థం మాత్రమే.
@tetro-telugutroller7313
@tetro-telugutroller7313 3 жыл бұрын
aadimanavuni kaalam lo chaala levu. ippudu unnaayi. manam maaraali kaani, vaatini maarchalemu
@shrikrishna3017
@shrikrishna3017 3 жыл бұрын
😔... మనదేశంలో మైనారిటీలను నెత్తిన పెట్టుకోవడం .తోటి హిందూ అంటే పడదు. ఓట్లు విపరీతంగా వేసి ..ఆ దుర్మార్గులైన వాళ్ళనే.. భాయి భాయి అనుకోవటం . ఈ సెక్యులరిస్టు ల ఉదాసీనత ఎంతవరకు వచ్చింది ...? అంటే అభయాంజనేయ స్వామి గుడి నెల్లూరు ..విగ్రహ ప్రతిష్ట ...జరిగేచోట కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు బ్యానర్లు కట్టుకొని.. హిందూ అమ్మాయిలు కరీముల్లా అనే ముస్లిం యువకు నీతో.... సినిమా పాటలు.... చేయించారు .అంటే ప్రజలు ఎంత దీనావస్థ కి దిగజారారు ....?దేవాలయ వ్యవస్థ పరిస్థితి ఏమిటి ఆలోచించండి....?😔🙏
@saniyasaniya5662
@saniyasaniya5662 3 жыл бұрын
Shri krishna Islam matam lo patalu padadam natakalu veyadam nishedam ani patalu pade natakalu vese muslim laki Muslim matapichi vallu chinna chooopu choostaru vivakshaga choostaru kani meeru karimulla padinanduku Santoshi chali kani paina coment pettadam alochichadagina vishayam anni mathalalo anni kulalalo chinna choopuku guri ainavallu vivakshaku guri aina vallu okethati paili raawaali
@VVV-wx3ui
@VVV-wx3ui 3 жыл бұрын
One of the best talks i have heard in a long time. Please have Bhaskara Yogi garu share his knowledge and insights on many things that are now nagging the society. His views are required to be propagated to enhance the knowledge of the society and set right on a clear direction. Knowledge shared on the historical (last 1000 years) మహానుబావులు who have taken up the cause of "కుల వివక్ష రహిత సమాజం" in this video is commendable and Yogi garu has my respect. Namaskaram.
@8819222586
@8819222586 2 жыл бұрын
తెలియని గురువు అంటే ఎవరైనా వుంటే మీరే, నేను mimumulanu కలవాలి sir, నాకు సరైన అవగాహన కలిపించారు, గరికపాటి గారి కన్నా beautiful explanitoin, సర్వదా థాంక్స్
@annavaramsurya8109
@annavaramsurya8109 3 жыл бұрын
చాలా విలు వైనా సమాచారం Sir ధన్య వాదములుTq
@shrikrishna3017
@shrikrishna3017 3 жыл бұрын
🙏.. బంగ్లాదేశ్లో ...హిందూ మనుషులను...మన గోవులను ఎలా కత్తులతో హింసాత్మకంగా నరికి నారో....😭 అలా ... మన వాళ్ళని చంపారు. చూడండీ... మన హైందవులు కాని వాళ్లు మాత్రమే ....అంత క్రూరంగా చంపగలరు . సాటి మానవుల నైనా, జంతువులను అయినా పగ వారినైనా ...అంత హింస ...మనము కోరుకోము . అది మన హైందవ జాతి గొప్పదనం. వాళ్లకి అసమర్థత కిందకు వచ్చింది.......
@504venu
@504venu 3 жыл бұрын
చాలా బాగా వివరించారు జై sreeram🚩🚩🚩🚩🚩
@Vijay-yl5ss
@Vijay-yl5ss 3 жыл бұрын
వర్ణ వ్యవస్థను గురించి చాలా విడమరచి అద్భుతంగా సెలవిచ్చారు మీలాంటి జ్ఞానుల ఉపదేశాల వల్ల వర్ణ వ్యవస్థ సమూలంగా నాశనం చేయవచ్చు
@marutisakuntalaparavastu6479
@marutisakuntalaparavastu6479 3 жыл бұрын
తిరుప్పాణాళ్వార్ గురించి యోగి గారు చెప్పింది నిజం
@rameshram5825
@rameshram5825 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు నిజమైన యోగి.
@rayuduvcs
@rayuduvcs 2 жыл бұрын
అపారమైన విజ్ఞానం కల్గిన భాస్కర్ యోగి గారికి ఇవే మా దండప్రమాణాలు. మీవిద్వత్తు మరే ప్రవచనకర్తకూ అందనంత పైన వుంది.
@shrikrishna3017
@shrikrishna3017 3 жыл бұрын
🙏.. సంగీతము ,నాట్యము, బుర్రకథ ,చిత్రలేఖనము మొదలైనవి ...జనహితము, జనరంజకము .... లైనవి.. కళలని అంటారు. ఇవాళ్టి రోజుల్లో... అర్థం పర్థం లేని పాటలు ,అర్థం పర్థం లేని వికృత నాట్యాలు ,అర్థం పర్థం లేని సినిమాలు ..కళలు అని వక్రీకరిస్తున్నారు . సాధారణ జనాలు కూడా అది 'నిజమే 'అని భ్రమలో పడ్డారు .కానీ ఆలోచించి చూడండి...? ప్రతివారూ ... !! నేను కళామతల్లి కి ....సేవ చేస్తున్నాను .అని బిల్డప్పులు ఇచ్చేవాళ్ళు .వీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు...!! వీళ్ళే నిజంగా.. కళామతల్లికి క్షోభ కలిగించే వాళ్లు. వాళ్ళే.... స్త్రీ జాతి విలువలను ..దిగజార్చి చూపించే వాళ్ళు . ఏ మంచి తల్లీ ....కోరుకోదు..? తన ఆడపిల్లలు మహాలక్ష్మి లా బాగా ఉండాలని .కానీ కలి ప్రభావం వల్ల.. కొంతమంది తల్లిదండ్రులు బుద్ధిహీను లై ప్రవర్తిస్తున్నారు . ఆడబిడ్డల పట్ల ..వ్యాంప్ పాత్రలు గా ఉండాలని .నాగరికత ...? స్వేచ్ఛ....!?అభివృద్ధి ...?చెందడం. అని పేరు పెట్టి .ప్రజలను మభ్యపెట్టి ...ఎంత పొట్టి బట్టలు .ట్రాన్స్పరెంట్ బట్టలు. వేసుకుంటే... అంత గొప్ప వాళ్ళ లాగా అభిప్రాయం కలిగేటట్లుగా ....ఈ సినిమాలు తయారుచేస్తారు . ఆడపిల్లలను భ్రమలో పడేస్తారు. యువతను మత్తిచ్చి.. మాదకద్రవ్యాలకు అలవాటు చేస్తారు .సిగ్గు ,నియమం ,మానం అన్ని వదిలి వేయడాన్ని ...గొప్పగా నేర్పుతారు. ఇంద్రియ నిగ్రహం లేని .. టీనేజ్ యువత చాలా త్వరగా ప్రభావితం అవుతున్నారు .యువతకు తల్లిదండ్రులను ఎలా ఎదిరించాలి..? ఎలా డైలాగ్ లు చెప్పాలి..? అనేది నేర్పుతున్నారు. గుమ్మడి కాయంత చెడుని యువత మెదడులో కి ఎక్కించి.. ఆవగింజంత మంచి చెప్పి ...ఇదిగో మేము సమాజాన్ని ఉద్ధరిస్తునాము . అని టముకు వేసుకుంటున్నారు....!!? వాస్తవంగా ఆలోచించి చూడండి. వాళ్ల మేలు ఎక్కువగా ఉందా...? చెడు ఎక్కువగా ఉందా...? ఈ సినిమా ల ,సీరియల్స్ ద్వారా ప్రభావం ఐన పిల్లలు.. సిగ్గు విడిచి.. పీలిక లాంటి బట్టలు వేసుకుని. మర్యాద లేకుండా... పిచ్చి పిచ్చి డాన్సులు సభ్యత ....!!? లేకుండా వేస్తూ ఉంటే.... నిజమైన' కళామతల్లి ' ఎంత బాధ పడుతుంది....? శీలం విలువ తెలియక పోవడం వల్ల... వివాహ వ్యవస్థ విచ్చిన్నం అయిపోయింది .ప్రతి ఒక్క మనిషికీ..వాళ్ళ తాలూకు బంధువుల్లో ..ఎంతమంది డైవర్స్ లు ఉంటున్నారు. పాత రోజుల్లో ఉండే వాళ్ళా...? ఇన్ని విడాకులు. ఈ వివాహం విచ్ఛిన్నమైన స్త్రీలు.. ఎంతమంది కాపురాల్లో చిచ్చుపెట్టి.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటూ... ఎంతమందినో మోసం చేస్తూ ... వాళ్లు కూడా ఎంతో మోసపోతూ.. జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళను. మనము చూస్తున్నాము . మన పరిధిలో మనం సాధ్యమైనంత వరకూ...ప్రయత్నించి. ఇటువంటి దుష్ట ప్రవృత్తిని .ఆపాల్సిన పరిస్థితి ఉన్నది . ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే ...పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కొంత మాత్రమే... బహిరంగంగా చెప్పగలము. అర్థం చేసుకోవాలి మీరు . వినాయక మంటపాలు .దుర్గా దేవి మంటపాలు. అవే కాకుండా వీళ్ళ దృష్ట కార్యాలు ...దేవాలయ ప్రారంభం కార్యక్రమాలలో.. కూడా మొదలుపెట్టారు .బ్రహ్మచారి అయిన ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా వదలడం లేదు .మన సంస్కృతి చే జారిపోతుంది గ్రహించండి. అప్రమత్తంగా ఉండండి .దేవాలయ వ్యవస్థ ల పట్ల.... ప్రతివారికీ భాద్యత ఉంది ఎందుకంటే ..మీ పిల్లలు కా వచ్చు .మనుమలు ,మనవరాళ్లు అవ్వచ్చు ..ఈ సమాజంలో నే తిరగాలి .వాళ్లకి మంచి వాతావరణం ఉండాలి. అంటే.. ప్రయత్నించాలి తప్పదు. నాకెందుకులే ..అనుకోడానికి లేదు. మంచి మనుషులు అయితే... నిప్పులు కడిగే వంశంలో పుట్టి పెరి గిన ..పిల్లలు కూడా, కొంతమంది బయట సమాజము వల్ల చెడిపోయిన "సంత" మనకి కనపడుతున్నారు కదా... విదేశీయులు మార్చినంత వేగంగా.. మన భారతీయులు కూడా... జీవిత భాగస్వాములను మార్చి వేస్తున్నారు .ఇది మంచి పరిణామం కాదు . కొంచెం సమాజం పాడఉతున్నప్పుడు ..బాగు చేసుకునే వీలు ఉంటుంది .పూర్తిగా చెడి పోయాక ..చేయాల్సింది ఏమీ.. ఉండదు. మంచితనంతో, యువతను పెడ మార్గం మళ్లకుండా .వివేకవంతులు గా తయారు చేయ ప్రయత్నించండి. సమాజాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్న మహానుభావులు ..వివేకానందుని వంటి వాళ్లు ..ఇప్పటికీ చాలామంది ఉన్నారు .వాళ్ళు రాత్రనకా, పగలనకా ,కుటుంబాల ను త్యాగం చేసి ..కష్టపడుతున్నారు. మనందరం కూడా ..వారి మార్గంలో నడవాలి .సహకరించాలి. వేయి అడుగుల దూరాన్ని కూడా.. ఒక అడుగుతోనే ప్రారంభించాలి. స్వల్పంగా చేసినా.. ధర్మం ధర్మమే. 🔯🕉️జై శ్రీరామ్.🕉️🔯🚩🙏
@erralagovardhan6676
@erralagovardhan6676 3 жыл бұрын
Chala chakkaga vivarincharu...
@sridevitangirala2111
@sridevitangirala2111 3 жыл бұрын
😥మీ మనో వేదన అర్థమవుతున్నది.
@chatrapathishivaji2265
@chatrapathishivaji2265 2 жыл бұрын
ధన్యవాదాలు సార్...🙏🙏🙏
@mohansoma7752
@mohansoma7752 2 жыл бұрын
💯🙏🙏నిజం sir
@ramcharanb5748
@ramcharanb5748 3 жыл бұрын
చాలా గొప్ప video మాకు చూపించారు స్వామి 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻
@jaibharat7038
@jaibharat7038 3 жыл бұрын
భాస్కర్ యోగి మరో సూర్యుడు చీకటనే మతోన్మాదుల చెరనుండీ సనాతనం అనే కోటివెలుగులను ప్రతి సనాతనావలంబీకులకు తెల్ప మీ కృషికి సనాతనులంతా తోడుగ రక్షించాలిమనం ధర్మోరక్షతి రక్షితః
@srikanth-yf1xe
@srikanth-yf1xe 3 жыл бұрын
Students ee vedio కచ్చితంగా చూడాలి
@kumaranchalla2289
@kumaranchalla2289 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ.శ్రీ సాయి గారు భాస్కర మునిగారు వితండవాదం చేసే వారి నోళ్ళు మూఇంచి అందరి కళ్ళు తెరిపించి వరణ వివక్షత పై జ్ఞనోదయం కలిగించినందుకు ధన్యవాదములు. కుమారస్వామి 19/04/22
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 3 жыл бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ మీకు ధన్యవాదాలు
@muralimohan1220
@muralimohan1220 3 жыл бұрын
సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు ఏంతో సేవ చేశారు హిందూ ధర్మాన్ని కాపాడటానికి సాయికృష్ణ గారు ఎంతో కృషి చేస్తుంన్నారు ధర్మం నిలవాలని ఎంతోమంది రచయిత ల్ని పరిచయం చేస్తున్నారు జర్నలిస్టు లందరికి మీలాగ దేశభక్తి ఉంటే ఈ దేశములో మతమార్పిడిలు వుండవు జనంలో చాలా మార్పు వచ్చింది ఇన్నాళ్లూ మన కులం వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని అనుకొనే వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో కూడ వేరె కులం వాళ్ళని పెండ్లి చేసికొంటున్నారు ఈ ప్రపంచం వసుదేవుడు కుటుంబం కావాలి
@subashtadi1852
@subashtadi1852 2 жыл бұрын
వసుధైక కుటుంబం ఒక గొప్ప భావన ,,,,,అదినిజమైనప్పుడుమాత్రమే...వసుదేవుడు కుటుంబం కాదు....ఇది హిందువుల భావన......దీనిని ప్రపంచం అందిపుచ్చుకుంటే మంచి ఫలితాలు ప్రపంచానికి స్వంతం కాగలవు......విశ్వంవిష్ణుర్వషట్కారొ......భూమాతకు ప్రణామాలు....
@venkateshrejinthala3717
@venkateshrejinthala3717 3 жыл бұрын
మా ఊరు బర్కత్పల్లీ మా ఊరి లో శివాలయం నిమించినము అందులో దళితులు గిరిజనులు విరాళాలు ఇచ్చినారు
@murthyinutube
@murthyinutube 3 жыл бұрын
అద్భుతం
@backtoyourroots8150
@backtoyourroots8150 2 жыл бұрын
🙏🙏
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
మనం మంచిగా ఉంటే ఎవడైనా ఇస్తాడు భయ్య.‌ పైగా ఇదేదొ అద్భుతం అని చెప్తున్నట్టు ఉంది.‌దళితలు గిరిజనులు హిందువులే. కొంత మంది మన హిందువులే తమ‌ స్వార్థం కోసం వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని అస్పృశ్యులు గా సృష్టించారు. ఇందులో మన సోకాల్డ్ హిందువులు పాత్ర కూడా ఉంది.
@siripragadaramani8885
@siripragadaramani8885 3 жыл бұрын
చాలా మంచి చర్చ ధన్యవాదాలు🙏
@palladhayakar5891
@palladhayakar5891 3 жыл бұрын
The Great Confrontation on Kula Vivaksha is Great and Wonderful Indian Historical Trials to remove differences in Casts is Super and Iam So Happy to see such Episode from you Sai Krishna Ji Please bring from Bhaskar Yogi Many Episodes and get printed Papers to Prescribe to Telugu and History Scholars!Thank you sir!!!
@lankeshwarrallabandi9147
@lankeshwarrallabandi9147 2 жыл бұрын
చాలా చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను..ధన్యవాదాలు.. భాస్కర్ యోగీ గారు..సాయిగారు..
@matamsangameswer2078
@matamsangameswer2078 2 жыл бұрын
భాస్కర యోగి గారు నేను ఒక పూజారిని.. .. మీ పాదాలకు నా నమస్కారాలు మీ విశ్లేషణ మొత్తం విన్నాను ప్రస్తుత సమాజానికి మీలాంటి గొప్ప సూచనలు చాలా అవసరం
@lakshminarayanaas7252
@lakshminarayanaas7252 3 жыл бұрын
మంచి విషయానికి చాలా వివూండి అలాగే సనాతన దర్మం అంటే ఇదేనండి. 🙏🙏🙏
@patnamseshadri3886
@patnamseshadri3886 3 жыл бұрын
మీరన్నది నిజం. చాలా మందికి (including me) సనాతన ధర్మం గురించి తెలియదు. మంచి విషయాలను నమ్మము. చేసుకున్న ప్రచారము మంచికి ఉండదు. ఆ సనాతన ధర్మ విషయాలను schools లో బోధించినపుడు generation తెలుసు కుంటారు. మంచి విశ్లేషణ . భవిష్యత్తు తరాలకు మార్గ దర్శకo. 🙏🙏
@bhaskaranand8285
@bhaskaranand8285 3 жыл бұрын
Really wonderful information about current affairs through Yogi garu. Inspiring speech.
@lakshminarayanaas7252
@lakshminarayanaas7252 3 жыл бұрын
సాయిగారు చాలా గ్రేట్ సనాతన దర్మం గురించి కూడా కవరేజ్ చేస్తునాన్నారు.
@jai..bharat4898
@jai..bharat4898 3 жыл бұрын
ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు స్వామి మీకు ధన్యవాదాలు శతకోటి వందనాలు...👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pruthvirajchauhan6271
@pruthvirajchauhan6271 3 жыл бұрын
Heart touching interview. Thank you Bhaskara Yogi ji
@lakshminarayana-jf9qb
@lakshminarayana-jf9qb 3 жыл бұрын
స్వార్థ చర్మ బ్రాహ్మణ్యం వాళ్ళ సునాయాస ఉపాధి కొరకు గుణకర్మసంస్కారములకు మారేడుకాయమసిపూసి కులాన్ని మూర్ఖవాదం చేసి మాతాత నాలుగువేదాలు చదివాడు కాబట్టి మా ముని మనుమడు కూడ చతుర్వేది .అనే మూర్ఖవాదం .షడఙ్గాలను అభ్యసిస్తే కులవాదం కల్పితం అని గోచరిస్తుంది , ఆర్య సమాజ స్వామిదయానంద కూడ కులవివక్షను స ప్రమాణంగా ఖండించాడు
@reddyreddy7305
@reddyreddy7305 3 жыл бұрын
నీ తాత ను అంటరాని వాడిగా చూసారు కాబట్టే నువ్వు రిజర్వేషన్ లు ఎంజాయ్ చేస్తున్నావు బీ చిల్ మాన్ 😂
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 Жыл бұрын
అద్భుతమైన కూలంకషమైన సవివరమైన సంపూర్ణమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు భాస్కర యోగిగారు.
@machavarammanojkumar1203
@machavarammanojkumar1203 3 жыл бұрын
దన్యవాదాలు భాస్కర్ యోగి గారి కి.
@sundarkompalli971
@sundarkompalli971 3 жыл бұрын
Thought provoking analysis
@srikanthca69
@srikanthca69 3 жыл бұрын
What a wonderful discussion. My respects to Sri Bhaskar Yogi garu. Thank you Sri Sai garu.
@karumanchiveereshgoud5997
@karumanchiveereshgoud5997 3 жыл бұрын
జై శ్రీరామ్ జై భారత్
@rsanaidu234
@rsanaidu234 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 5 ай бұрын
Baskar yogi గారు సూపర్ మొత్తం ఎపిసోడ్
@sreenivasraoboddu2969
@sreenivasraoboddu2969 2 жыл бұрын
Bhaskar Yogi గారు మీరు eantha baagaa matlaaru sir mee videos chustu vubte alage vinali anipistundi chalaaa bagaa matladutunaru sir. Sai garu you did great jobs to tek Bhaska yogi garu to National hub😁
@RaviKumar-co9os
@RaviKumar-co9os 3 жыл бұрын
భాస్కర యోగి గారికి నా హృదయపూర్వక అభినందనలు సర్
@thippannamundlur6909
@thippannamundlur6909 3 жыл бұрын
Very good explanation of philosophy . people should understand and inculcate these thoughts.
@srikanth-yf1xe
@srikanth-yf1xe 3 жыл бұрын
Jai shree ram 🚩🚩🕉️🕉️
@DurgaPrasad-kd8fw
@DurgaPrasad-kd8fw 3 жыл бұрын
Sai Garu. Please do a series of videos with this guruji.
@maddiletynaidu8183
@maddiletynaidu8183 Жыл бұрын
మీ సంభాషణలు వింటే మాటలు రావటంలేదు సార్ 🙏🙏🙏🙏🙏 ధన్యావాదాలు సనాతన ధర్మం అంటే.....
@saliramulu1296
@saliramulu1296 3 жыл бұрын
లోతైన విశ్లేషణ ఇచ్చిన పెద్దలకు ధన్యవాదములు 🌷🙏🙏🌷
@nithyayadav
@nithyayadav 3 жыл бұрын
Wonderful discussion sir ..hats off for your knowledge and view on Humanity. 🎀💐 Thank you sai sir..for your time wish you all the best sir. 🎀 Let's respect Humanity and emotions 👍
@sethumadhavigudipati6594
@sethumadhavigudipati6594 2 жыл бұрын
చాల చక్కని విశ్లేషణ... 🙏🚩
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Dear Sir, The knowledge of Sri Dr. Bhaskara Yogi garu is vast. Very Vast. Deep. Very Deep. We all request you to arrange more such "Educating" discussions with Dr. Bhaskara Yogi garu. Bharat Mata Ki Jai ! Jai Hind !
@sabberamakrishna3731
@sabberamakrishna3731 Жыл бұрын
భాస్కర యోగి గారు మీరు నిజంగా యోగి. మీరు సనాతన ధర్మం కోసం చేస్తున్న కృషి అద్భుతః
@patnamseshadri3886
@patnamseshadri3886 3 жыл бұрын
ఏ కులమని నను వివరమడిగితే ఏమని చెప్పుదు లోకులకు పలుగాకులకు ఈ దుష్టులకు దుర్మార్గులకు అని బ్రాహ్మo గారు నిరసించారు. బ్రంహం ఒకటే పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మ మొక్కటే అన్నమాచార్యులు వ్రాసిన ఆ కవిత really appreciable... తెలుసుకొనే ఉత్సాహం నిమ్న వర్ఘాలము అని భావించుకొనే వారికి లేదు. తెలుసుకుందామన్న రాజకీయ లబ్దికోసం పార్టీలు వారికి అవకాశము లేకుండా చేస్తున్నారు 👍🙏
@DevrishiNarada007
@DevrishiNarada007 3 жыл бұрын
Please decode Vedic literature with 7 keys... Master EK did correct interpretation of Vedic literature
@Shanmukha246
@Shanmukha246 2 жыл бұрын
పరిపూర్ణ జ్ఞాన విద్వత్ పరంపరాగా సాగిన భాస్కర యోగి గారి విశ్లేషణాత్మక వివరాలకు వ్యాఖ్యాతకు శుభాబివందనములు......
@kasinadhuni.n.v.rayaparaju2008
@kasinadhuni.n.v.rayaparaju2008 3 жыл бұрын
Very good explanation and like these video interviews must be telecasted. I wish Nationalist Hub would launch an international channel to beat bad propagated channels. Jai Hind.
@jvenkatesh3698
@jvenkatesh3698 2 жыл бұрын
సాయి గారికి యోగి గారి కి నమస్కారాములు ఇటీవoటి చాలా విషయాలు తెలియచేసినారు మీకు కృత గ్నఙ్ఞతలు
@m.ameersaheb2388
@m.ameersaheb2388 3 жыл бұрын
చాలా వివరంగా చెప్పారు సార్ ధన్య వాదములు
@rpraveen3129
@rpraveen3129 2 жыл бұрын
DhanyawadALU GURUJI DR.BHASKARA YOGI GAARU
@rikkachandrasekhar9026
@rikkachandrasekhar9026 3 жыл бұрын
Excellent speech sir
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 3 жыл бұрын
వర్ణాలు పోయి కులంగా రూపాంతరం చెందటం వల్ల సమాజం ఎంతో నష్టపోయింది...
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 3 жыл бұрын
ఔను.
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 3 жыл бұрын
@@dreamias1008 ఔను కులతోకలు తీసేస్తే హైందవ సమాజానికి మేలు జరుగుతుంది.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
@@srushtikartha-paramathma641 కులము అనేది మానసిక భావనా.తోకలు లేని పేర్లలో కూడా కులాలు ఉన్నాయి.కులాలతో సమస్య కాదు కుల అహనకారముతో సమస్య కొందరిలో నేను ఉన్నత కులస్తుడు అని కొందరిలో నేను నిమ్న కులస్తుడు అనే భావన వుండడం మూలంగా ఈ సమస్య. ఈ రెండు రకాల భావాలు మనసులలో నుండి పోవాలి.
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 2 жыл бұрын
@@mekalasatyanarayana7780 ఔను.....కాకపోతే మేము శాకాహారులము.
@dbaskarbaskar5595
@dbaskarbaskar5595 3 жыл бұрын
Super ga matladaru sir inka manavudu challanerchkowalli sc bc oc st anni vodiledham manam antha hinduvllam🙏🙏🙏🙏🕉🕉🕉🕉
@chandramouli8163
@chandramouli8163 3 жыл бұрын
కులాన్ని నిలబెట్టుకోవాలి కుల అహంకారాన్ని వదిలేయాలి
@sreeramsri2424
@sreeramsri2424 3 жыл бұрын
ఔను ఎలక్షన్ లో సీట్ లు కూడా వ్యక్తులను బట్టి ఇద్దాం రిజర్వేషన్ లు అన్ని తీసేద్దాం
@venuyadav639
@venuyadav639 3 жыл бұрын
@@sreeramsri2424 yes bro kani sclaku koda rajakiya avakasam evvali
@kuchimanchiradhakrishna7614
@kuchimanchiradhakrishna7614 3 жыл бұрын
The best and very much important and most realistic about cast information by Dr Bhaskar yogi garu thank u sir
@shrikrishna3017
@shrikrishna3017 3 жыл бұрын
🙏.. రాధా మనోహర్ దాస్ లాంటి.. మహానుభావులు క్షణం తీరిక లేకుండా ... సమాజం కోసం ,కుటుంబం ,తిండి, తిప్పలు ,ప్రాణం ,సుఖం పట్టించుకోకుండా.. నిస్వార్ధంగా సేవలు చేస్తున్నారు. అటువంటి వారికి భారతీయులందరూ... అండగా నిలబడండి .మన నిజాయితీ ,మన ధర్మం మనల్ని తప్పకుండా కాపాడుతుంది . భావి భారతీయులలో.. మీ పిల్లలు కూడా ..ఒక భాగమే . అందరూ ...అంతో ,ఇంతో ధర్మానికి పాటుపడండి .జై శ్రీరామ్🙏
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re 3 жыл бұрын
Excellent,no words pls continue 2nd interview
@matamsangameswer2078
@matamsangameswer2078 2 жыл бұрын
సాయి sir ఇలాంటి వీడియో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు
@chandrashekar9661
@chandrashekar9661 2 жыл бұрын
ఇలాంటి చర్చలు ప్రజల్లోకి వెళ్లి, నిజాలు తెలియజేయాలి🙏🙏🚩🇮🇳
@MalleshKanduri-g5q
@MalleshKanduri-g5q 4 ай бұрын
Wonderfull explenation yogi sir & wonderfull program arrangement sai krishna garu danyavadalu
@K108-l2s
@K108-l2s 3 жыл бұрын
Varna started as a social order, not a part of religion.
@lakshmieswarammakatakam8793
@lakshmieswarammakatakam8793 3 жыл бұрын
Very valuable information you have shared to us. Thanking you
@kpsudhakar6900
@kpsudhakar6900 3 жыл бұрын
ఆధిపత్య పోరు అనేది ప్రతి వర్గక్రమంలో బహిర్గమవుతుంది. మన దేశంలో కులాల మధ్య.
@kottadavenkatesh9988
@kottadavenkatesh9988 3 жыл бұрын
Super speech saar
@satyanaraharimallisetty
@satyanaraharimallisetty 3 жыл бұрын
అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం
@raosreenivas3766
@raosreenivas3766 3 жыл бұрын
Bhaskarayogi gaaru., thanks a million. very very very well explained. in my view, as long as these corrupt political parties continue., they will keep this castes alive. when people move towards zero budget politics., then only this castes will go. 🙏
@krishnaa151
@krishnaa151 3 жыл бұрын
Thank you very much Sai garu for bringing this video 🙏🙏🙏🙏
@saradamadhuri
@saradamadhuri 3 жыл бұрын
Chala baagundi agnanam tho vadinchevariki kanuvippu kaligisthundi ee vedio yogigariki saigariki dhanyavadalu
@dkumarswamy614
@dkumarswamy614 Жыл бұрын
Excellent interview Bhasker Yogi ji garu
@venkatreddykommera8924
@venkatreddykommera8924 Жыл бұрын
Very beautiful explaination,thanks,to both of you .
@maheshmeesa6468
@maheshmeesa6468 2 жыл бұрын
Gnanodayam kaligincharu🙏
@venkatasubbarao222
@venkatasubbarao222 3 жыл бұрын
Excellent 👍👍
@nsrkiran5769
@nsrkiran5769 2 жыл бұрын
భాస్కర్ యోగి గారు సూపర్
@ramankv08kv22
@ramankv08kv22 3 жыл бұрын
ధన్యవాదాలు
@suryasurya1287
@suryasurya1287 3 жыл бұрын
🚩omo . Aicha gurudevayanamaha.omo🚩🙏
@malkashivanandam5679
@malkashivanandam5679 2 жыл бұрын
చాలాబాగాచెప్పారు సార్
@grandhinammalwar9417
@grandhinammalwar9417 3 жыл бұрын
Bhaskar Yogi has given various efforts made by our yogis to curb caste animosity.
@suryasurya1287
@suryasurya1287 3 жыл бұрын
Sai Anna plz aichala ybhavam gurunchi andariki thelapagalru Anna 🚩🙏🌍omo 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@malayappa777
@malayappa777 3 жыл бұрын
అత్యద్భుతంగా చెప్పారు. 🙏🙏🙏
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 3 жыл бұрын
Excellent discussion 🙏🙏
@raghavanaidu1015
@raghavanaidu1015 2 жыл бұрын
EXCELLENT SPEECH
N@tion@lism | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
42:19
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 20 МЛН