Is BJP in Asaduddin Owaisi's trap? | Lok Sabha | Palestine | Nationalist Hub

  Рет қаралды 61,826

Nationalist Hub

Nationalist Hub

4 күн бұрын

Is BJP in Asaduddin Owaisi's trap? | Lok Sabha | Palestine | Nationalist Hub
#bjp #asaduddinowaisi #parliament #modi #nda
మీ అందరి ప్రేక్షకాదరణతో ‘గ్లోబల్ రౌండప్’ 150 ఎసిపోడ్లు పూర్తి చేసుకుంది. అలాగే, నేషనల్ రౌండప్ కూడా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది.
ఈ ప్రతిష్గాత్మక కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది నేషనలిస్ట్ హబ్.
దీన్ని మేము నేషనలిస్ట్ హబ్‎లో ప్రసారం చేస్తాం.
అలాగే మా వాట్సాప్ నెంబర్లకు కూడా సందేశాలు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ : 79950 38506
Nationalist Hub's Global & National Roundup Registration
Link:- forms.gle/VPdLKL3hCUnLkPhs8
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
👉 • National Roundup | Sur...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily​
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 291
@NationalistHub
@NationalistHub 2 күн бұрын
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@lakshmanaraoobulasetti3783
@lakshmanaraoobulasetti3783 2 күн бұрын
ఎన్నాళ్లున్నా వాడి పాపాన వాడేపోతాడనే సంస్కృతిని కొనసాగిస్తున్నం,, కానీ వాడి పాపాన మనం పోయేలాగున్నం😠
@sriramakrishnahc855
@sriramakrishnahc855 2 күн бұрын
Yes exactly.
@RG26923
@RG26923 2 күн бұрын
10 ఏళ్లుఅధికారంలో ఉన్న బిజెపి పీకిందేమీ లేదు.చూసి చూడనట్టు వదిలేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకు మేకు అయ్యింది. ఉన్న సీటు కిందకి నీళ్లు వచ్చేసరికి గాబరా పడిపోతున్నారు బిజెపివాళ్లు.😡😡😡😡
@vijayasirikonda6046
@vijayasirikonda6046 2 күн бұрын
Mare.
@revolutionworld4408
@revolutionworld4408 2 күн бұрын
🤣🤣
@TulluriVenugopalarao
@TulluriVenugopalarao 2 күн бұрын
🎉🎉🎉
@gayatrijyotish6915
@gayatrijyotish6915 2 күн бұрын
అసదుద్దీన్ ఓవైసీ కి ఓట్లు వేసి గెలిపించిన ఓట్లు ను పూర్తి గా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ ఓవైసీ కి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు ‌భాలతీయులా లేక పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, రోహింగ్యా లు భారత దేశ వ్యతిరేక ప్రచారాలు చేసే వాళ్ళా.. బ్యాంకు ఖాతా లు ను, ఓటరు గుర్తింపు కార్డు లను, ఆధార్ కార్డు లను పాస్ పోర్ట్ లను, భారతదేశం లో అన్ని రాష్ట్రాల లో తనిఖీ చేసి కొంత మంది దొంగచాటుగా పేరు మార్చి బంగ్లాదేశ్ పాకిస్థాన్ శ్రీలంక నేపాల్ మయన్మార్ మాల్దీవులు ఇండోనేషియా లావోస్ కంబోడియా థాయిలాండ్ నుండి వచ్చిన వాళ్ళకి ఇన్ని కార్డు లు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు , ఎవరిద్వారా ఇచ్చారు.దీని వెనుక ఉన్న విదేశాల కు భారత్ లో ఉన్న రాజకీయ పార్టీలు గానీ,కుల సంఘాలు,ఏమైనా ఎంతమేరకు ఉన్నారో నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు హైకోర్టు లు 1 సంవత్సరం లో పుర్తి గా తేల్చాల్సి న అవుసరం ఎంతో ఉంది.
@srinivasaraoyp3640
@srinivasaraoyp3640 2 күн бұрын
There are some lakhs of illegal immigrants in India. The government of India should take every action, track these people and deport them. The problem starts with the voter enrollment, the same thing applies to the Aadhar card also. The first important step is to track a foreigner.
@hymadshaik6420
@hymadshaik6420 2 күн бұрын
Mari central Home minister yeam chestunnaru
@user-zj1ss3tr9s
@user-zj1ss3tr9s Күн бұрын
Pure bharatiyulu niku dout unte Central Home minister ku complet chei
@user-zj1ss3tr9s
@user-zj1ss3tr9s Күн бұрын
Ni laga rendu nalukala vallu Karu pure Muslim Bharat Muslim history chaduvu
@srinivasaraoyp3640
@srinivasaraoyp3640 Күн бұрын
I am talking about illegal immigrants. Try to understand my point.
@yasamveeraiah24
@yasamveeraiah24 2 күн бұрын
నాధేశంలొ.నీకేంపని.రా.....సాలే...జైహింద్
@starimad3049
@starimad3049 7 сағат бұрын
This is a humanity vs bjp leader
@shekhardhagudu4586
@shekhardhagudu4586 2 күн бұрын
భారత దేశంలో ఉన్న వీడికి జై పాలస్తీనా అని నోరు లేచింది అదే భారతీయుల ఓట్ వేసి గెలిపిస్తే జై భరత్ అని చెప్పలేదు వీడు
@ChandraShekar-mn9qc
@ChandraShekar-mn9qc 2 күн бұрын
Mana hindulu buddi ledu
@revolutionworld4408
@revolutionworld4408 2 күн бұрын
ఇంతకుముందు చాలా సార్లు జై హింద్, జై భారత్ అన్నాడు, కానీ ఈసారి కావాలనే జై తెలంగాణా, జై పాలస్తీనా అన్నాడు 🤦‍♂️వీడు ఎప్పుడు ఎం చేస్తాడో, ఎందుకు చేస్తాడో వాడు చేసిన 3 రోజులకి తప్ప మనకు అర్ధం కాదు.
@ahmedhussain9657
@ahmedhussain9657 2 күн бұрын
Endi ra aa language piccha kukk@....nee ayya bodi ni alage cheptava
@LahariMathyala
@LahariMathyala 2 күн бұрын
Vadi meeda action teskunte epudu vadiki international support dorkuthadi india lo vadi party ni desham antha spread chesthadu... Vadiki telusu em chesina em pika leru Ani... Muslims lo unna unity Hindus lo ledhu... Congress ki 99 osthene 2047 varaku india nu Islamic state chesthamu ani bedristhunnaru full majority osthe Hindus situation ala untadoo artham cheskovochu!!
@revolutionworld4408
@revolutionworld4408 2 күн бұрын
@@LahariMathyala కాంగ్రెస్ కి ఫుల్ మెజారిటీ వచ్చినా ఇస్లామిక్ కంట్రీ ఏమి కాదు, అంత మన భ్రమ
@undamatlaraju3922
@undamatlaraju3922 2 күн бұрын
శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. ఉప ఎన్నిక పెట్టడం, మళ్లీ గెలవడం.... ఏంటి ఈ బాగోతం!!!!
@yellaiahnakka7145
@yellaiahnakka7145 2 күн бұрын
💯 correct bro
@NaTelangana-bl4so
@NaTelangana-bl4so 2 күн бұрын
Yes bro aa prty registration cancl cheyali and vedini desha droham chattam kinda life long jail lo veyali.. apude vela thika kudurtadi
@raghunandan8278
@raghunandan8278 2 күн бұрын
6 years ban చేయాలి
@narsimlua5123
@narsimlua5123 2 күн бұрын
Yes
@NaTelangana-bl4so
@NaTelangana-bl4so 2 күн бұрын
@@raghunandan8278 bro 6 yrs kadu permanentga ban cheyali
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 2 күн бұрын
మరి ఏక్షన్ ఎలా. ఇలా మూగ బోవడానికి కారణం సెక్యులరిజమా. ఇలాగైతే దేశం, సనాతనం పోతాయి.
@TulluriVenugopalarao
@TulluriVenugopalarao 2 күн бұрын
అంతేగా!
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 2 күн бұрын
Jai Bharat
@gayatrijyotish6915
@gayatrijyotish6915 2 күн бұрын
లోకసభ లో ఓవైసీ చేసిన డ్రామాలపై లోకసభలో చర్చ పెట్టి ఓటింగ్ జరిపితే భారతదేశ కాపాడే బాధ్యత అర్హత ఎవరికుంది. దేశాన్ని ముక్కలు చేసేందుకు, దేశం లో ఉగ్రవాదుల ను కాపాడి ఇతరదేశాల నుండి ఫండ్స్ తెచ్చి ఆ యా దేశాలకు బ్రోకర్లు గా ఉంటూ అధికారం కోసం అడ్డదారులు తొక్కి భారత దేశ సంపదను ఇతరదేశాల కి అప్పనంగా దోచి పెట్టడం డర్టీగా బ్యాచ్ రాజకీయ పార్టీల బండారాలు బట్టబయలు కావడం భారతదేశ ప్రజలు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టే ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశ ప్రజలు అనుగుణంగా ఉన్న రాజకీయ పార్టీ నే అధికారాన్ని అప్పగిస్తారు.
@jayaramchakravarthi8659
@jayaramchakravarthi8659 2 күн бұрын
Owaisi has succeeded. Better to ignore it. He wants communal strife, to consolidate muslim gains, all over the country. They want to derail the development, to discredit BJP. Gandhi khilafat ku support chesinappudu, idi ye vidhanga tappu.?
@ashokthonupunoori1618
@ashokthonupunoori1618 2 күн бұрын
మాదవి లత పోటీ తో వీడి వోటింగ్ % తగ్గింది. ఇదొక డ్రామా, మన హిందువులు వానికి బుద్ది చెప్పక పొతే హైదరాబాద్ వాడి స్వంతం జాగీర్ అనుకుంటాడు.
@ramanayerraganti713
@ramanayerraganti713 2 күн бұрын
బహిష్కరణ చేయవలసింది పార్లమెంట్ కాదు ఓటర్లు.వాడి బుద్ధి ఓటర్లు,ముఖ్యంగా ముస్లీమ్ లు గ్రహించాలి
@engineeringbeginner
@engineeringbeginner 2 күн бұрын
Muslims andharu bhai bhai. Muslims ki vere vallu Kafirs lu. Manam em cheppina vallu vinaru. Endhukante vallaki valla mathamlo muslim mathaniki chendhani vallu kafirlu. Ante manalni enemies la chusthaaru😞😔
@vakamalaharithareddy4400
@vakamalaharithareddy4400 2 күн бұрын
He should not be eligible for contesting also
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@SivaparvathiSiva-m1k
@SivaparvathiSiva-m1k 2 күн бұрын
నా లౌడా లో palsthina
@DayanandPasupulati
@DayanandPasupulati 2 күн бұрын
జై భీమ్ జై తెలంగాణ జై పాలస్తయిన్ అని దేశ అత్యున్నత చట్ట సభలోనే విదేశీ అనుకూలంగా ప్రమాణం చేసిన అసదుద్దీన్ ను ఎంపీ గా అనర్హత వేటు వెయ్యడమే కాకుండా దేశద్రోహం నేరం క్రింద దేశ బహిష్కారం చెయ్యాలి. లేకపోతే పోతే ఇదే ఒక అవకాశంగా తీసుకొని జై పాకిస్తాన్ అనికూడా అంటాడు. బాధ్యత కలిగిన ఐదవసారి పార్లమెంట్ సభ్యుడుగా ఒక సీనియర్ సభ్యుడు ఇంత నిర్లక్ష్యంగా ఈ దేశ సార్వభౌమత్వం మీద గౌరవం లేకుండా ఏమీ వాగినా చెల్లిపోతుంది అనుకొనే అవకాశం భవిష్యత్తులో ఎవ్వరికీ ఇవ్వకుండా కఠినాతి కఠినంగా చాలా జాగ్రత్తగా పకట్బందిగ ఇంకొకరు కలలో కూడా ఇలా చెయ్యాలంటే భయపడేలా బుద్దివచ్చేలా శిక్షించాలి.
@G.K_______77777
@G.K_______77777 2 күн бұрын
ఎవరైతే ఈ దేశం నుంచి పూర్తిగా తుడిచి పెట్టండి వారిని ఈ దేశం నుంచి పూర్తిగా తరిమేయండి ఒక్కరు కూడా ఈ దేశంలో మిగలడానికి వీల్లేదు వారిని మళ్లీ ఇక్కడే ఉంచితే భారతదేశం మళ్లీ ఈ ముష్కరులు చీల్చడం కాయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నినదించారు ఆరోజు అంబేద్కర్ గారి మాటలు తుంగలో తొక్కారు ఈ నెహ్రూ బడా చోర్ గాడు అంబేద్కర్ గారు ముందు చూపుతో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి భారతదేశాన్ని అస్థిర పరచడం వారి పని ఈరోజు పార్లమెంటులో అలా మాట్లాడితే ఊరుకుంటే రేపు ఇంకా పెద్ద మొత్తంలో అదే పార్లమెంటులో నినదించి భారతదేశాన్ని రోడ్డు కు ఈడ్చడం వారికి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేయాలని వాడి పన్నాగం ఇప్పుడే కూకటివేళ్లతో సహా పీకి తీయకపోతే రేపు భవిష్యత్తులో చాలా కష్టం వాడితో
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@G.K_______77777
@G.K_______77777 2 күн бұрын
​​🎉@@MuqtharMohammad-mn4tqఅంటే పాలస్తీనా దేశం మొత్తం చచ్చిపోయిందా లేక పాలస్తీనాలో ఉన్న ముష్కరులు మొత్తం అంతమయ్యే రా
@padmanabhanrariyankandath3164
@padmanabhanrariyankandath3164 2 күн бұрын
హిందువులలో కొంతమంది మజ్లీస్ పార్టీకి ఓట్లు వేశారు పాతబస్తీలో వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచించాలి 🤓
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@anithakandagadla1460
@anithakandagadla1460 2 күн бұрын
Avanni bogus votes untayi
@kasulasrinivas2938
@kasulasrinivas2938 2 күн бұрын
మన దేశం లో ఉండి మన food తింటూ మనకే చిచ్చు పెడుతున్న దేశద్రోహులు సెక్యులరిజం అనే ఆయుధాన్ని పట్టుకొని దేశాన్ని ముక్కలుగా చేయటానికి పన్నాగాలు పడుతున్న వారి లో వీడు ఒకడు చేరి అల్లరులు సృష్టిస్తున్నాడు. ఇటువంటి వారి వలన భారతదేశం పట్ల గౌరవం ఉన్న ముస్లిం వారికి కోడా చెడ్డ పేరు వస్తుంది.కావున ఇటువంటి వారి ని యదగ నియకుండ చూడాల్సిన బాధ్యత వారి మతం వారే ఏకువ చొరవ తీసుకోవాలి. సెక్యులరిజం అనే పదం భదులు అందరినీ కలిపే హ్యూమరిజం లాంటి కొత్త పదాలను తీసుకువచ్చి ఎంతో విలువ గల మన భారత చరిత్రను సంస్కతిని ప్రపంచానికి చాటి చెప్పి విశ్వగురువగా తీర్చి దిదాలని కోరుతున్నాను జై భారత్.
@mallikarjunsamudrala8034
@mallikarjunsamudrala8034 2 күн бұрын
ఓవైసీ కి ఎంపీ పదవి రద్దుచేసి జీవితములో రాజకీయం చేయకుండా మోడిగరు చూడాలి,అప్పుడే మోడీకి గౌరవముంటుంది
@tvsnganeswararao9675
@tvsnganeswararao9675 2 күн бұрын
Its is not a trap. It's an opportunity. ప్రజలు తెలివైన వాడికన్నా పోరాడే వాడికే ఎక్కువ మద్దతిస్తారు. తాడో పేడో తేల్చుకోవాలి. రాజ్యాంగంలో లోపాలుంటే సవరించుకోవాలి.
@KrishnaSaysDEMOLISHadharma
@KrishnaSaysDEMOLISHadharma 2 күн бұрын
This type of people should be disqualified to contest atleast 30yrs
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین نیوز نیوز 🇰🇼
@satyamanasvi6789
@satyamanasvi6789 2 күн бұрын
Excellent explanation..it is time to wake up on the reality of Hindu Status in Bharat
@sk-jw5jd
@sk-jw5jd 2 күн бұрын
అనర్హత వేటు వేస్తే వాడు యాగి చేస్తాడు అని ఊరుకుంటే రేపు ఇంకొకడు పాకిస్థాన్, చైనాకు జై అంటాడు. అనర్హత కాలం కనిష్టంగా 11 సంవత్సరాలు పెట్టాలి అపుడు వెదవల రోగం కుదురుతుంది. మనం సాఫ్ట్ గా ఉన్నంత కాలం వాళ్ళు చెలరేగుతూనే ఉంటారు అందుకే ఇటువంటి తప్పులను అలస్యం చేయకుండ మోదట్లోనే తుంచేయాలి
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@sk-jw5jd
@sk-jw5jd 2 күн бұрын
@@MuqtharMohammad-mn4tq Jai Bharat , Jai Israel
@nageswararaobadda7175
@nageswararaobadda7175 2 күн бұрын
Immediately non bailable arrest warrant issue 6 years election suspend
@mujeeburrahman8175
@mujeeburrahman8175 2 күн бұрын
😅😅😅😅
@rammohanreddy905
@rammohanreddy905 2 күн бұрын
Try to think about the MIM party vanishing in India.
@chittibabugarugu8186
@chittibabugarugu8186 2 күн бұрын
Very dangerous fellow. But all time his games not work. Worst politician in our bharath.
@nayinisailu7244
@nayinisailu7244 2 күн бұрын
ఓవైసీ ట్రాప్ లో bjp బీజేపీ ట్రాప్ లో ప్రజలు ట్రాప్ లో నడిపించేది మతమే కాదా
@dhananjayareddy9997
@dhananjayareddy9997 2 күн бұрын
10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండి కూడా వ్యవస్థల్లో చొచ్చుకు పోలేకపోతున్న బిజెపి ప్రభుత్వాలు. కనీసం రెండు సంవత్సరాలు పాటు సస్పెండ్ చేయవచ్చు కదా. జై భారత్ అనలేని వాడుకి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. జైహింద్ జై భారత్🙏
@srinivasnittala721
@srinivasnittala721 2 күн бұрын
My dear Nationalist Hub, your analysis is truly very critical and realistic. you are true to our expectations. Our nation is in dearth of media ( journalism ) like yours. Keep going on. We are always there with you and our Nation. If possible forward an email in this regard to PMO. We have been expecting this sort of journalism. Thank you.
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti 2 күн бұрын
జైశ్రీరామ్ అనర్హత వేటు వేయాల్సింది మళ్లీ పోటీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాల్సింది.....
@karthikpuvvula
@karthikpuvvula 2 күн бұрын
KCR supported Owaisi. Home Minister of Telangana was a Razakar during BRS time. If Andhra people are bad but Razakars are good ? This is the reality of Telangana pride.
@rajeshmolugu6192
@rajeshmolugu6192 2 күн бұрын
భారతదేశంలో ఉండే భారతదేశానికి సపోర్ట్ చేయకుండా వీళ్లను ఎన్కౌంటర్ చేసేయండి మన దేశంలో ఉండి ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఉండకూడదు భారతదేశానికి గౌరవించకపోతే ఎన్కౌంటర్ చేయండి వీళ్లను🇮🇳 జై భారత్ మాత🇮🇳
@user-yi9yn2qm6t
@user-yi9yn2qm6t 2 күн бұрын
Title is 200% Correct. Asaduddin himself told his supporters to do minor incidents on his house & to get more & more security for him & his family. This is major DRAMA.
@Saifanz
@Saifanz Күн бұрын
పాకిస్తాన్ అనలేదు పాలాస్టిన్ అన్నాడు... గాంధీ గారు, వాజపేయి గారు కూడా పాలస్తీనా కు సపోర్ట్ చేశారు...వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళమీద ఎందుకు మీకు అంత కోపం ... ముస్లింలు అనా?
@KashapuramNarsaiah
@KashapuramNarsaiah Күн бұрын
ఇటువంటి దేశద్రోహులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం భారత దేశదౌర్బగ్యం
@ashokreddy8418
@ashokreddy8418 2 күн бұрын
చట్టసభల్లో విదేశాల ను సమర్థించడాన్ని నిషేధించి అలాంటి వారిని శిక్షించాలి
@revolutionworld4408
@revolutionworld4408 2 күн бұрын
సమర్ధించడం లో తప్పు లేదు, కానీ ప్రమాణ స్వీకారం సందర్బంలో భారత్ పేరు పలకకపోవడమే కాకుండా జై పాలస్తీనా అనడం కరెక్ట్ కాదు.
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@ashokreddy8418
@ashokreddy8418 2 күн бұрын
@@revolutionworld4408 సమర్దించడం అనేది సందర్భాన్నిబట్టి ఉంటుంది.ఏదైన అంతర్జాతీయ సమస్యలపైనా చర్చ జరిగే సందర్భం లో ఏదైన ఒక దేశాన్ని సమర్దించడం అనే అర్దం వేరు, కానీ ఇక్కడ జై కొట్టడం వేరు, మనకు మన దేశానికన్నా ఎక్కువ ఏదేశం ఎక్కువ కాదు.
@dewpoint1637
@dewpoint1637 2 күн бұрын
వీడు పాత బస్తీ లో ఈ సారి గెలిస్తే పాత బస్తీ వాళ్ళు చెప్పినట్లు వినాలి వాళ్ళ బ్రతుకులు బాగుపెట్టాలి అది వాడికి ఇష్టం లేదు
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@UnitedSanaatanBhaarat
@UnitedSanaatanBhaarat 2 күн бұрын
Must send him to Rafa for representing Indian ppl safety as MoP
@peaceworld7880
@peaceworld7880 2 күн бұрын
Indian government is already supporting Palestine from many years.
@chandrasekhar5835
@chandrasekhar5835 2 күн бұрын
💯✅, he is law graduate & knows very well
@bharathiAvireddy
@bharathiAvireddy 2 күн бұрын
He studied law in London, what can we expect????
@imb75
@imb75 2 күн бұрын
❤🎉Jai Shri RAM 🎉❤
@TNR9696
@TNR9696 2 күн бұрын
అరు ఎళ్ళు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేకుండ చేయాలి.
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 2 күн бұрын
Good information
@VenkateshDupana
@VenkateshDupana 2 күн бұрын
Owaisi గాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి జై భారత్ జై బీజేపీ జై శ్రీ రామ్
@Itsme3621.
@Itsme3621. 2 күн бұрын
మరి అంతటి వ్యూహం తో ముందుకు వెళ్తున్నప్పుడు మన హైందవ సోదరులు మేల్కొని ఐక్యం అవ్వడం చాలా అవసరం
@ShakeerAlli-ju3lj
@ShakeerAlli-ju3lj 2 күн бұрын
కాకపోతే అన్నా నీ వీడియోలో వాడు వీడు అనడం తప్పు అన్న ప్రతి ఒక్కరికి గౌరవించాలి
@srinivasgariga2131
@srinivasgariga2131 2 күн бұрын
పాకిస్థాన్ కాంగ్రెస్ ను ఎర్రి పప్ప ను చేసి ఆడుకుంటే బీజేపీ నీ కొండా ఎర్రి పప్ప ను చేసి ఆడుకుంటుంది
@Kirankumar-et1ps
@Kirankumar-et1ps 2 күн бұрын
​​Indian govt should first take back its support to Palestine. It should openly support Israel. No Indian is dependent on Palestine and nothing can change india.
@sarahman4935
@sarahman4935 Күн бұрын
Let SC decide on Palestine issue in parliament.
@venkateshseshadri9667
@venkateshseshadri9667 2 күн бұрын
He should be disqualified from election for 10years
@user-uu6vx2cx5o
@user-uu6vx2cx5o 13 сағат бұрын
Asaduddin bhai zindabad Asaduddin bhai zindabad Asaduddin bhai zindabad Asaduddin bhai zindabad Asaduddin bhai zindabad Asaduddin bhai
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 2 күн бұрын
You are very right.
@lalithaparameswari8954
@lalithaparameswari8954 2 күн бұрын
పార్లమెంటు ప్రమాణస్వీకారంలో అనాల్సిన అవసరంలేదు బైటమీడియాతో మాట్లాడవచ్చు అభిప్రాయం వ్యక్తపరచవచ్చు కాని ఆసమయంలో భారతదేశంలో పౌరుడిగా ఉన్నప్పుడు ఆమాట అసందర్భంగా అన్నదేకాకుండా దానికి వివరాలు ఇస్తే ఇదేమాట ఎవరైనా అనవచ్చా దానికితనను తాను సమర్ధించుకోవడం ఏపరిధి అమైన్ మెంట్ అవుతుంది ఎట్టిపరిస్థితిలోను దానికితగిన సంజాయిషీ ఎవరు అడుగుతున్నారు దేశద్రోహము రాజకీయం పార్లమెంట్లో సంజాయిషీతోఅప్రూవ్ అవుతుందా
@MuqtharMohammad-mn4tq
@MuqtharMohammad-mn4tq 2 күн бұрын
فلسطین زندہ باد 🇰🇼
@user-zc8ql1wt3n
@user-zc8ql1wt3n 2 күн бұрын
Super explanation ...❤
@worldviralvibes
@worldviralvibes 2 күн бұрын
Great analysis 👍
@goriparthidurgaprasad3431
@goriparthidurgaprasad3431 2 күн бұрын
విదేశాల్లో హిందువులు పెరుగుతున్నారు మనం అందరం ante హిందువులు విదేశాలకి వెళ్లిపోదము
@nageswaranaidu3033
@nageswaranaidu3033 2 күн бұрын
👌👌👌👌👌👌
@parshuram9920
@parshuram9920 2 күн бұрын
Absolutely correct!
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 күн бұрын
ఒక్కడు ఉంటేనే పరిస్థితి ఇలా ఉందీ సగం ఉంటే పరిస్థితి ఏంటీ
@rameshsirisha2409
@rameshsirisha2409 2 күн бұрын
JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P 💯💯
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti 2 күн бұрын
న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి
@rambabuchandragiri966
@rambabuchandragiri966 2 күн бұрын
Good Analysis
@rameshsirisha2409
@rameshsirisha2409 2 күн бұрын
N I TV NEWS GOOD SUPER SUPER 💯💯
@user-yd2iy1br8m
@user-yd2iy1br8m 2 күн бұрын
Owaisi 🤴 vs 80%🤡
@shaikmohammadali2765
@shaikmohammadali2765 12 сағат бұрын
Sir me laga magadu eppudu puttadu sir❤❤❤❤ you
@pavanraju268
@pavanraju268 2 күн бұрын
వీడిని దేశ భాహిష్కరణ చెయ్యాలి....
@sasidharastoleti810
@sasidharastoleti810 2 күн бұрын
Sir No issue. Lokasabha speaker should suspend for 2 or more years. So he will not come to parliament like Mahua Moitra. Permanent suspension should not be there. He should be put only oxygen
@rajaiahmalyala466
@rajaiahmalyala466 Күн бұрын
😮
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@anithakandagadla1460
@anithakandagadla1460 2 күн бұрын
Every anti-nationalist united to avoid bjp to be in power.Shame on these people who r trying to divide India.
@laxmangudikandula3218
@laxmangudikandula3218 2 күн бұрын
Jai hindhu jai modi
@Sautindin
@Sautindin 2 күн бұрын
ఒకే ఒక్కడు🐯🐅🐆అసదుద్దీన్ ఓవైసీ 🐅ఇంతమంది బీజేపీ మనువాదులు గుండెల్లో మంటలు పెడుతున్న అగ్ని సింహం🐯MIM అసదుద్దీన్ ఓవైసీ😂😂😂 ఒక అంబేద్కర్, అనేకమంది మనువాదులు, ఒక మహాత్మా గాంధీ అనేకమంది తెల్ల దొరలు. ఒక సుభాష్ చంద్రబోస్ ఒక భగత్ సింగ్. అదేవిధంగా ఒకే ఒక అసదుద్దీన్ ఓవైసీ అనేకమంది బీజేపీ మనువాదుల గుండెల్లో కారం పెట్టి మంటలు పెడుతున్నాడుచీల్చే చిన్న ఆడుతున్నాడు నెల్సన్ మండేలా తన జాతి రక్షణ గురించి ఎలాగైతే పోరాటం చేశాడో ఒక అసదుద్దీన్ ఓవైసీ తన జాతి రక్షణ గురించి మన వాదులతో పోరాటం చేస్తూనే ఉన్నాడు, ఈ దేశంలోని హిందువులంతా ముస్లింలకు రక్షకులుగా ఉన్నారు. పరాయి దేశస్థు లైన మనువాదుల నుండి. మాంసాహారులైనశూద్ర జాతులు ఈ దేశ ముస్లింలను రక్షిస్తూనే ఉన్నారు, రక్షిస్తూనే ఉంటారు 95 శాతం గల మాంసాహార ఎస్టి ఎస్సి బీసీలు ఎప్పటి వరకు ముస్లింల వైపు ఉంటారో అప్పటివరకు ఈ 5% లేని ఆర్య మను వాదులు ముస్లింలకు ఏమి చేయ లేరు 🎉🎉🎉👍👍👍👍
@satishsiliveri8607
@satishsiliveri8607 2 күн бұрын
BJP govt wait and see , then change rules as per judiciary enquiry,then constitution law judiciary
@venugadarla11
@venugadarla11 2 күн бұрын
Jai sriram
@lingeshhazare8216
@lingeshhazare8216 2 күн бұрын
BJP should develop his constituency so that demographics will change eventually
@RG26923
@RG26923 2 күн бұрын
మనకన్నా పాకిస్తాన్ 1000 రెట్లు మేలు ఏ విషయంలో తెలుసామైనారిటీలను ఏరు వేయడంలోవాళ్ల దేశాన్ని ఇస్లామిక్ రాజ్యాంగ మార్చుకున్నారు మరి మనం ఏం చేస్తున్నాము దేశంలో కూర్చోబెట్టి స్కాలర్షిప్లు అన్ని వాళ్లకే ఇచ్చి వాళ్ళని ఓట్లు అడుక్కుంటున్నాం..సిగ్గు లేదా బిజెపి కి?ఇంకెన్నాల్లు భరింస్తారు హిందువులు ?హిందూ దేశం గా మారె లోపు ముస్లిం దేశం గా మారిపొయెలా వుంది..మోడీ ని అసలు కుర్చీ లో కూర్చోబెట్టింది దేనికి టైం వేస్ట్ చేయడానికి కాదు..ఆలస్యం అయ్యే కొద్ది ఒక్కో రాష్ట్రం ముస్లిం రాష్ట్రాలుగా మారిపోతున్నాయి వెస్ట్ బెంగాల్ కేరళ హైదరాబాద్ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేకపోతే ఇంకేం మిగలదు
@vijayasirikonda6046
@vijayasirikonda6046 2 күн бұрын
Mare.pakisthan lo Jai Bharath ante eepaatiki 10 peenugalellevi.
@esubyusub5234
@esubyusub5234 17 сағат бұрын
Jai mim 🎉🎉🎉 jai owaisi🎉🎉🎉
@katrajusathyanarayana8814
@katrajusathyanarayana8814 2 күн бұрын
వీడియో లో ఓవైసీ కి ఓవైసీ కి ప్రతిష్ట పెరుగుతుందని మాత్రమే చెప్పకనే చెప్పారు కానీ ఓవైసీకి తగిన శిక్ష ఖరారు కాలేదు
@sureshrajkshatriyaraj3196
@sureshrajkshatriyaraj3196 2 күн бұрын
Good job NH
@Bvsrao99
@Bvsrao99 2 күн бұрын
Desadroham chese rajakiya nayakulaku rajyagamlo sikshalu leva
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 2 күн бұрын
Jai Bharat matha ki jai
@mujeeburrahman8175
@mujeeburrahman8175 2 күн бұрын
Great Leader of india
@mediacut6793
@mediacut6793 2 күн бұрын
Good explanation 😊
@Hulchal_one
@Hulchal_one 2 күн бұрын
Palestine need support
@MaheshKumar-lx2bf
@MaheshKumar-lx2bf 2 күн бұрын
లీవ్ హిం అండ్ కాన్సంట్రేట్ ఆన్ డెవలప్మెంట్
@kodandaramaiahb71
@kodandaramaiahb71 2 күн бұрын
అల్లర్లు కూడా చేయిస్తాడు. ఎందుకంటే, గతంలో రాహువు గాడు అర్హతకు గురైనప్పుడు ఖాన్ గీలు ఎంతలా బరితెగించారో మనకు తెలుసు. మరి రాహుల్ గాడు కావాలనే "మోడీ" లను దూషించాడు. శిక్ష పడింది. శిక్ష కు అనుగుణంగా అనర్హత ప్రకటించారు.... ఇలా సీరియల్ గా కథ నడిపారు. ఇప్పుడు వీడి వంతు.
@LaxmanErla-vr6rt
@LaxmanErla-vr6rt 3 сағат бұрын
Bharath,2.Countries,jihinna,M.Gandhi.west,2.😂😅Pakistan,Muslim,Country.&Hindhustan.Hindhu se,Country.😂😂😂😂😂😢😢😢😮😮😅😅😅😅😊😊😊😅😮😮😢😢😂😢😮😅😊😢😂😢😮
@SanathanIndia
@SanathanIndia 2 күн бұрын
It is very unfortunate that such a big leader has dishonored Indian parliament, it is a big threat for National security. Instead of cancellation of his membership, it is better to suspend for 4years.
@rameshkavida2187
@rameshkavida2187 2 күн бұрын
అనర్హత 6 ఏళ్ళు ఉంటుంది..2029 లో కూడా పోటీ చేయలేడు..
@ChandrasekharMahendra
@ChandrasekharMahendra 2 күн бұрын
❤Jaisriram❤
@Santhosh-yr2cm
@Santhosh-yr2cm Күн бұрын
🎉jai sri ram .jai hanuman.jai bji..🎉
@gouraiahbollam8099
@gouraiahbollam8099 2 күн бұрын
తల్లి పాలు తాగు రొమ్ము గుద్ది నట్లుగా ఉంది ఇతని వ్యవహారం, అంతగా పాలస్టీనా అభిమానం ఉంటే ఈదేశములో ఎందుకు ఉండడము అక్కడ కూడా పోయి బ్రతకవచ్చు కదా ఎవడు ఉండమన్నాడు ఈదేశములో
@sravanakumar7629
@sravanakumar7629 2 күн бұрын
Correct only but very sad
@nageswararao6956
@nageswararao6956 2 күн бұрын
Need to ban him for atleast 10 years from contesting.
@ram_990
@ram_990 Күн бұрын
మరి...మన తక్షణ కర్తవ్యం?
@arjun-shrinivas
@arjun-shrinivas 2 күн бұрын
This clearly shows our media failure. They asked wrong question. The question should be "Why Palestiene and Why not Xinjiang and Does he have any concern for the Uighars?"
@surekhasurekha5041
@surekhasurekha5041 2 күн бұрын
YES. O.Y.C. Jay philsthin. Anadam. APARADHAM. Kshamincha Rani NERAM. O.Y.C. Ni. Mana BHARATA DESHAM nundi. BAHISHKARICHA li. O.Y.C. Mana BHARATA DESHAM lo. Vunda dani ki. A NARHUDU. NO Eligibility
@somupeguda3218
@somupeguda3218 2 күн бұрын
👌👍🙏🙏🇮🇳
@rangineedilakshminarayana1203
@rangineedilakshminarayana1203 2 күн бұрын
It is better to stop his any speak in Lok Sabha for further five years.
@ravindrababud
@ravindrababud 2 күн бұрын
Vote consolidation politics is dangerous to the country.
@nageswararaobadda7175
@nageswararaobadda7175 2 күн бұрын
Immediately party name cancellation
@user-yd2iy1br8m
@user-yd2iy1br8m 2 күн бұрын
Ni gudda ra ni gudda 😂
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 27 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 88 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,8 МЛН
What does Article 102 say? | Asaduddin Owaisi | Nationalist Hub
7:39
Nationalist Hub
Рет қаралды 16 М.
Is BJP protecting Asaduddin Owaisi? | AIMIM | Nationalist Hub
7:00
Nationalist Hub
Рет қаралды 21 М.
Can Modi govt ban Waqf Board? | BJP | Nationalist Hub
13:24
Nationalist Hub
Рет қаралды 46 М.