🔴LIVE : Special Discussion On Asaduddin Owaisi Jai Palestine Slogan In Parliament | N Hub

  Рет қаралды 24,868

Nationalist Hub

Nationalist Hub

4 күн бұрын

🔴LIVE : Special Discussion On Asaduddin Owaisi Jai Palestine Slogan In Parliament | Nationalist Hub
#asaduddinowaisi #palestine #parliament
మీ అందరి ప్రేక్షకాదరణతో ‘గ్లోబల్ రౌండప్’ 150 ఎసిపోడ్లు పూర్తి చేసుకుంది. అలాగే, నేషనల్ రౌండప్ కూడా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతోంది.
ఈ ప్రతిష్గాత్మక కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది నేషనలిస్ట్ హబ్.
దీన్ని మేము నేషనలిస్ట్ హబ్‎లో ప్రసారం చేస్తాం.
అలాగే మా వాట్సాప్ నెంబర్లకు కూడా సందేశాలు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ : 79950 38506
Nationalist Hub's Global & National Roundup Registration
Link:- forms.gle/VPdLKL3hCUnLkPhs8
Must Watch Videos:
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 144
👉 • Global Roundup With Ma...
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 90
👉 • National Roundup | Sur...
► Right Angle
Did Kejriwal Make A Mistake By Involving In Liquor Scam..?
👉 • Did Kejriwal Make A Mi...
Special Interviews:
Malkajgiri BJP MP Candidate Etela Rajender Special Interview
👉 • Malkajgiri BJP MP Cand...
RSS Senior Leader SVS Lakshmi Narayana Exclusive Interview
👉 • RSS Senior Leader SVS ...
Ramayana Special: Exclusive Interview with Dr. Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
👉 • Ramayana Special: Excl...
Beyond Headlines with Kishore Poreddy
👉 • Beyond Headlines with ...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
►Nationalist Hub News: bit.ly/3LX5rvy
►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
►Nationalist Hub English: bit.ly/3yOuHNM
►Kshaatram: bit.ly/37FqTTh
►Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a KZbin member :
/ @nationalisthub
Our Company account details :
DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
► Visit Website : www.nationalisthub.com
► Telegram : t.me/nationalisthubfamily​
► Twitter : / nationalisthub​
► Koo : www.kooapp.com/profile/Nation...
► Facebook : / nationalisthub
►Instagram : / nationalist_hub
► Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Пікірлер: 208
@seetharamasastrychalla3376
@seetharamasastrychalla3376 3 күн бұрын
డిస్ క్వాలిఫై వెంటనే ఒవైసీ పై చర్యలు తక్షణం తీసుకోవాలి
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 2 күн бұрын
ఈ మరకలు కి ఎట్టి పరిస్థితుల్లో దేశభక్తి మాత్రం ఉండదు ఇది నిజం😮😮😮
@satyanarayanarajupusapati1757
@satyanarayanarajupusapati1757 3 күн бұрын
జై పాకిస్తాన్ కి జై పాలస్తీన కి తేడా ఏమీ లేదు .దేశ అత్యున్నత సముదాయం పార్లమెంటులో ఇలాంటి ప్రేలాపన క్షమించరానిది .జాతీయ భావం లేని ఇటువంటి ఆకతాయి మేధావులు వల్ల భారత సమాజానికి చాలా ప్రమాదం. శిక్షించoడి .
@laxman6638
@laxman6638 2 күн бұрын
వీళ్లు దేశానికి చాలా ప్రమాదము.
@gayatrijyotish6915
@gayatrijyotish6915 3 күн бұрын
హైదరాబాద్ లోకసభ స్థానం నుండి ఎన్నికైన ఓవైసీ ని ఎంపీ పదవి ని రద్దు చేసి10 సంవత్సరాల పాటు కఠిన జైలుశిక్ష విధించి రెండవ స్థానం లో ఉన్న కొంపెల్ల మాధవి లత గారి ని ఎంపీ గా గెలిచినట్లు లోకసభ స్పీకర్, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు లు ప్రకటన చేయాలి. ఇలాంటి దేశ ద్రోహులు ఏ రాజకీయ పార్టీ లో ఉన్నా ప్రజా ప్రతినిధులు లకు ఇలాంటి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న భారతదేశ ప్రజలు.
@yelijalagururaj4001
@yelijalagururaj4001 3 күн бұрын
తెలంగాణలో కొందరు హిందువులు ముస్లింలు చంచాలుగా మారి వారికి సపోర్టు చేస్తున్నారు. అందుకే ఓవైసీ కుటుంబం రెచ్చిపోతున్న ది.
@gopalreddy8652
@gopalreddy8652 2 күн бұрын
Correct Sir
@ssrao4652
@ssrao4652 2 күн бұрын
భారత మాతకు జై అననివాడు వందే మాతరం చదవని వాడు ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడు గా కోన సాగడమే తప్పు అందులో ప్రమాన స్వీకారం సందర్భంగా అవసరం లేని ఇష్యూను చోప్పించి మన పార్లమెంటు నిబంధనలు పాటించని వ్యక్తిని డిస్ క్వాలిఫై చేయాలి.ఇతను పార్లమెంటు సంప్రదాయాలను దిక్కరించాడు
@Sautindin
@Sautindin 2 күн бұрын
మీ ఆర్ఎస్ఎస్ మను వాదులకు గుద్దకు మిర్చి కారం బెట్టి మట్ట పెట్టుతూనే ఉంటాడు ovaisi 😂😂 భారత్ మాతా,, అంటే మీ RSS మనువాడు లకు,, దేశమంటే ఒక ఆడమనిషి, OVAISI కి దేశ మంటే ఒక ఆడ మనిషి కాదు.దేశ మంటె దేశమే,,,ఇండియా🎉🎉🎉🎉
@yelijalagururaj4001
@yelijalagururaj4001 3 күн бұрын
హైదరాబాద్లో హిందువులలో ఐక్యమత్యం లేదు. ఓసీ కుటుంబం హిందువులను ఎన్నో సార్లు కించపరిచారు. వీ లకు తగిన బుద్ధి చెప్పితే భయం ఉంటది. ఈ శ్రీ😊ఈ శ్రీరామ్.
@devireddylnr
@devireddylnr 2 күн бұрын
మన హిందువులు పరమ నీచులని పదే పదే ఋజువవుతోంది.
@ravindergoudthorlikonda5952
@ravindergoudthorlikonda5952 2 күн бұрын
అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా అన్నాడు అంటే అతను మాస్ తీవ్రవాదులతో కుమ్మక్కుఅయినట్టే భావించాలి. కేజ్రీవాల్ ఖ లిస్తాను తీవ్రవాదులతో కుమ్మక్కై డబ్బులు తీసుకున్న విధంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా డబ్బులు మాస్ తీవ్రవాదుల నుండి తీ సుకున్నాడ ని భావించాలా.?దీన్ని భారత ప్రభుత్వం లోతుగా పార్లమెంటు విచారించాలి. జై భారత్
@aravindreddykeesara4842
@aravindreddykeesara4842 2 күн бұрын
ఈ విషయంలో భారత పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ భారత పార్లమెంట్ అంతా కలిసి పాలస్తీనాకు జై అని అసదుద్దీన్ ఓవైసీ నీ దగ్గర పెట్టుకుంటే మన దేశాన్ని పాలస్తీనా పరిపాలిస్తున్న దని అనుకోవాలి
@PandurangaReddy-yp5qz
@PandurangaReddy-yp5qz 3 күн бұрын
Dhasha bahiskarana chayali
@aravind7022
@aravind7022 2 күн бұрын
ఓ వై సి గారిని పదవినుంచి తొలించి వెంటనే పాలిష్టన్ కు పంపంచండి
@anjaneyulugandham8401
@anjaneyulugandham8401 3 күн бұрын
ఓవైసీ గాన్ని లైఫ్ లాంగ్ పోటీ చేయకుండా బ్యాన్ చేయాలి
@siromani741
@siromani741 2 күн бұрын
Yes
@gopalreddy8652
@gopalreddy8652 2 күн бұрын
👌👍
@ramaraosp
@ramaraosp 2 күн бұрын
అసదుద్దీన్ ని బర్తరఫ్ చేయాలి
@ramachandraiah3958
@ramachandraiah3958 2 күн бұрын
ఈ దేశములో ఉంటూ ఈ దేశ ప్రతినిధులు ప్రమాణస్వీకారంలో ఇతర దేశాల గురించి మాట్లాడే వారు ఏ లాంటి వారైన ఈ దేశములో ప్రజా ప్రతినిధులుగ పోటి చెయ్యకుండా చేసినప్పుడే ఈ భారత దేశ సౌభ్రాతృత్వమును కాపాడిన వారు కాగలరు. లేని యెడల ఈ దేశ ప్రతినిధులందరు ఈ దేశ ప్రజలను మోసము చేస్తున్నారనటములో ఏ లాంటి సందేహాముండదేమో! జై భారత్! జై శ్రీరామ్! జై భారత్ మాతకి జై!
@balakrishna1213
@balakrishna1213 2 күн бұрын
జై భారత్ మతకి జై
@VenkatKummari-q3d
@VenkatKummari-q3d 2 күн бұрын
Vadu bharatha desamlo undadaniki veelledu
@baleeswarp
@baleeswarp 2 күн бұрын
దేశ బహిష్కరణ చేయాలి, ఇంకెవరు ఇలా చేస్తే కూడా దేశం బహిష్కరణ చేయాలి
@sailarajakumarik558
@sailarajakumarik558 2 күн бұрын
దీన్ని సమర్ధించేవాళ్ళనికూడా వీడితోపాడు పబ్లిక్గా ఉరితీయాలి
@user-tc4vv4qt1v
@user-tc4vv4qt1v 2 күн бұрын
జై శ్రీ రామ్
@bullkondayya6186
@bullkondayya6186 2 күн бұрын
JAI SREERAM
@LaxmanErla-vr6rt
@LaxmanErla-vr6rt 3 күн бұрын
Owaicy,dheshadhrohi,🎉Case,Book.Remaind,🎉🎉🎉🎉Thihar,JAIL.&Andaman,JAI L.Palastina.Blainder,talk.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
@Mein2kitchen
@Mein2kitchen 2 күн бұрын
కచ్చితంగా ఇలాంటి ఆలోచన ధోరణి కలిగిన వ్యక్తిని రాజ్యాంగం అంటే లెక్కలేని తనం ఒక పార్లమెంట్ పై గౌరవం లేకపోవడం ప్రమాణస్వీకారం చేసిందే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రవర్తిస్తా అని చేసే ప్రమాణం జరగగానే ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడంటే వాడికి ధైర్యం ఉందని చెప్పి భావిస్తారు ప్రజలు అది మంచిది కాదు దేశానికి వీడు ఒక్కడిని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలానే చేస్తే మత విద్వేషాలకు ప్రధాన కారణమవుతుంది కాబట్టి వీడ్ని డిస్ క్వాలిఫై చేయడమే కాకుండా తగిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చేస్తేనే ఇలాంటి దాడులను భవిష్యత్తులో నిలప గలుగుతాం
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 3 күн бұрын
Jai Barath Matha analenappudu Bharti desam lo endukundali ..
@ram58
@ram58 2 күн бұрын
Jai shree ram Be united dear Hindus always
@Iqra-videos
@Iqra-videos 2 күн бұрын
జై పాలస్తి నా అన్నాడు కానీ పాలస్తీనా తల్లి అనలేదు. తల్లి,వేరు దేశంవేరు. ముందు మనం మన తల్లి తండ్రి ని ఓల్డ్ ఏజ్ హోం లో చేర్చ కుంటే చాలు. ఓల్డ్ ఏజ్ హోం లో వెళ్లి సర్వే చేయండి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. జై హింద్, జై భారత్, జై హిందుస్థాన్
@chatrapathissrao863
@chatrapathissrao863 2 күн бұрын
He should dealt under proper law. Even Supreme court can take it on suo moto.
@rangarajurangarao165
@rangarajurangarao165 2 күн бұрын
ఆయనను ఇజ్రాయిల్ కు పంపిస్తే వాళ్లుచూస్తారు ఆయనసంగతి.
@laxminarayana6675
@laxminarayana6675 2 күн бұрын
MIM BHARATH KU PRAMAADAM
@nagaramravinder2895
@nagaramravinder2895 2 күн бұрын
Jai Sri ram jai Hind
@SwamiMA
@SwamiMA 2 күн бұрын
Jai. Bharat maata
@srinivasvennamera816
@srinivasvennamera816 2 күн бұрын
దయచేసి ఇలాంటి ఘటనాలపై సీరియస్ గా స్పందిస్తే మంచిది
@srinivasvennamera816
@srinivasvennamera816 2 күн бұрын
రాక్షస జాతికి చెందినవారు వీళ్లంతా. దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 2 күн бұрын
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@siromani741
@siromani741 2 күн бұрын
I think ఒవైసీ సిట్ చిరిగిపోయినట్లే
@balakrishnakumarchamarthy8772
@balakrishnakumarchamarthy8772 2 күн бұрын
All muslims should also condemn his attitude in the parliament otherwise they are not citizens of Bharat
@VG-mf4dp
@VG-mf4dp 2 күн бұрын
Never dream of it.. first you realize.. make others realise .. you read/listen ex-muslim stories/channels, understand islam and educate fellow citizens at grass roots.
@Laxminarayan-es9gp
@Laxminarayan-es9gp Күн бұрын
Govt.must take action on Oasis If not taken action he will become bold and do any harm to our country..
@urimetlakishore8403
@urimetlakishore8403 2 күн бұрын
Chahttam prakaram vanni shikshinchavalasinde
@venkatsailesh2542
@venkatsailesh2542 2 күн бұрын
Jai shree ram
@user-nq3rg1xn3h
@user-nq3rg1xn3h Күн бұрын
Kaadhu desha dhroham case petty parmanent lopaleyyali, Jai shree Ram
@b.mysurareddy3340
@b.mysurareddy3340 2 күн бұрын
ఎవ్వరూ ఆలోచన చెయ్యాలసిన పనిలేదు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల.అంతే
@thatha6185
@thatha6185 2 күн бұрын
జై భారత్ మాతా కి జై నేను ఒక హిందువుగా మాట్లాడుతున్నాను ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసిన ఓటర్లను ఎందుకు ప్రశ్నిస్తా లేరు కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ మనుషులు ఏం పని చేస్తున్నారు ఏమి పీకుతున్నారు బిజెపికి బలమైన ఓట్లు వెయ్యలేదు కాంగ్రెస్ మాట్లాడడం లేదు ఓవైసీ మీద ఒక్కరు కూడా కామెంట్ చేసే ధైర్యం లేదు బిజెపి బిజెపి అంటారు బిజెపికి ఓట్లు వెయ్యి నప్పుడు ప్రజలు బిజెపి మొత్తం ఎందుకు మాట్లాడాలి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడదు హిందువులకు బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు మూర్ఖులు హిందువులు చి చి పార్టీలు పక్కన పెట్టండి హిందువులంతా ఒకటి కండి ఇలాంటి టైం లో లేకపోతే దేశాన్ని సర్వనాశనం చేస్తాడు ఓవైసీ ప్రజలు కాంగ్రెస్కు మొత్తం ఓట్లు వేశారు దేశాన్ని బిజెపిని కాపాడమని అంటారు ఇది ఎంతవరకు కరెక్టు
@srinathkopanathi7111
@srinathkopanathi7111 2 күн бұрын
Bhahiranganga naluka koyyali vadidhi
@padminigopinath9857
@padminigopinath9857 2 күн бұрын
Pls send him to palestine ,when ever anybody utters such slogans they become those countries citizens ,this should be done yrgently
@gayatrijyotish6915
@gayatrijyotish6915 2 күн бұрын
ఉండేది భారతదేశంలో అనుభవించేది భారతదేశ సంపద తినేది మాత్రం పాలస్తీనా ప్రజల మూలాన్ని తెగ తిని బలిసి కొట్టుకుంటున్న ఊరపంది. ఇలాంటి ఊరపందులను తయారు చేసిన సిగ్గు శరం లేని ఉన్మాదం సైకో కిల్లర్ కాంగ్రెసు పార్టీ & & కో బ్యాచ్. ఇన్నాళ్ళూ ఓవైసీ ఉగ్రవాదుల బ్యాచ్ ను పెంచి పోషించిన కాంగ్రెసు, టీడీపీ, టీఆర్ఎస్/బీఆర్ఎస్ కమ్యూనిస్టు లే దీనికి కారణం అని అంటున్న భారతదేశ ప్రజలు.
@user-xr9gz4lz4t
@user-xr9gz4lz4t 2 күн бұрын
Veedu భారతీయుడు kadu shiksha తప్పక వుండాలి జై భారత్
@sreenivasulujallu8667
@sreenivasulujallu8667 2 күн бұрын
కనిపించని తీవ్రవాది ఓ వై సి గాడు...
@MrRaodr
@MrRaodr 2 күн бұрын
Speaker should bring him to the stage and made him to apologise and should be told to say three times Bharath Mata ki Jai..
@saivalluru1637
@saivalluru1637 Күн бұрын
This is too much Hidustan should be protect Modi ji should take action
@Chandrashekar-kq7ko
@Chandrashekar-kq7ko 2 күн бұрын
Speaker ku theliyada Charyathisukovali
@chandrareddy5017
@chandrareddy5017 Күн бұрын
He is palasiniyan So please sent him to palasina.
@gkrgiftgallery8845
@gkrgiftgallery8845 3 күн бұрын
Vadoka suvvar
@LaxmanMadishetti
@LaxmanMadishetti 2 күн бұрын
Idokka sangatane kadu.deshaniki vyathirekanga vyakyalu chesthunte prabhutwam,courtlu em chesthunnay...okka vyakthiki deshame bhayapaduthonda?
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 2 күн бұрын
Yogijibestjaibjp
@raginirk5561
@raginirk5561 2 күн бұрын
Razakar varasudu Ani prove chesadu
@user-kr4uq9fn8s
@user-kr4uq9fn8s 3 күн бұрын
Otuhuk theseyle
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 күн бұрын
Jai sadguru We have to treat this as against to constitution. Disqualify rough MP OYC . JAI SADGURU
@krishnashauzshenikala9240
@krishnashauzshenikala9240 2 күн бұрын
Vallu pak and bangladesh thesukunnaru. Bharath ni hindhu desam ga gurthimchi memu vumdamu ani so valla countries ki vallani pampandi
@mdfakruddin4563
@mdfakruddin4563 Күн бұрын
I love my Indian my name is name MD fakhruddin
@ravinderravi7007
@ravinderravi7007 2 күн бұрын
Owasi must disqualify from parliament and ban for ten years election constance, Tommorrow Engineer Rahid will say jai Pakistan and Amrithpal Singh will say jai Khalistan. Bharat government must take serious action Owasi on this issue.
@Chandrashekar-kq7ko
@Chandrashekar-kq7ko 2 күн бұрын
Speaker yemchesthunnadu
@dastagirmddastagir6485
@dastagirmddastagir6485 23 сағат бұрын
మీ ఆందరికి బాగా నొచ్చింది జై పిల్సతిన్ ఆంటే
@vihaanschanal9296
@vihaanschanal9296 2 күн бұрын
పాకిస్తాన్ కి పలాస్తినాకి సేవ చేస్తున్నాడా పాత బస్తీని నలభై ఏళ్లగా అలాగే వదిలేసి. ముస్లిం సోదరులు కూడా ఆలోచించాలి.
@dhanunjayayadavdhanunjayay7453
@dhanunjayayadavdhanunjayay7453 2 күн бұрын
Take action against him
@chandrasekhar704
@chandrasekhar704 2 күн бұрын
Send him to Palestine
@NarenderkumarRavishetty
@NarenderkumarRavishetty 2 күн бұрын
Disqualify is correct
@Iqra-videos
@Iqra-videos 2 күн бұрын
Bharath desh ki jai Anura bhai Talliki ,deshaniki teda teliyaka pothe Ela ?
@Iqra-videos
@Iqra-videos 2 күн бұрын
ఏ ముస్లిం అయిన దేశాన్ని తల్లి అనడు భారత్ దేశా నికి జై అన వచ్చు. ముందు తేడా తెలుసుకోండి.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 2 күн бұрын
Maatalu stop chesi, immediate ga punitive action vaadipi teesukovadam tho democracy ni kaapadaali. Aum Owaisi dowm down.
@anandesiravinder7819
@anandesiravinder7819 2 күн бұрын
Dis qualify immediately to owisi.
@ramkrishna5379
@ramkrishna5379 2 күн бұрын
No one use this type of words. Oyc did wrong. He must apologize to india.
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 2 күн бұрын
Asadhakbarpaknoindian
@SrinivasaRao-uq2yb
@SrinivasaRao-uq2yb 2 күн бұрын
తిన్నింటి వాసాలు లెక్క పెడతారు
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 22 сағат бұрын
తురుక క్రృర రాక్షాస జాతితో చాల ప్రమాదకరం పొంచి ఉంది!నాకైతే ఇజ్రాయిల్ రాజకీయ నాయకులు అంతా బ్రిటీషర్లే అని అనిపిస్తుంది నాకు,చాలా యేళ్ళ కిందట వాళ్లే పాగా వేసి మిరాకిల్స్ తో ప్రపంచాన్ని పక్కదారి పట్టించే కథనాలతో నాటకాలు ఆడుతున్నారేమో...ఏదో చాల యేళ్ళ కిందటనే జరిగి ఉంటుంది అని అనుకుంటున్నా!ఏది ఏమైన ఇజ్రాయిల్ కు సపోర్ట్ ఇచ్చిన కూడ కొంచెం ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉండడమే బెటర్ భారత ప్రభుత్వం...!
@ekonam7017
@ekonam7017 2 күн бұрын
NHchanalosc cherchallo palugone avakashalu undava.
@ravinderneerla208
@ravinderneerla208 2 күн бұрын
Sir!jai bheem.
@vanamasandya4027
@vanamasandya4027 2 күн бұрын
Disqualify cheyaali Ledhu ante repu inkokadu rechhi pothaadu Entha baritheginchaka pothe ala virra veeguthaadu Iyna bharatha deshaanni viluva ivvani vaadu ela parliament lo untaadu!!!
@ramgoud6012
@ramgoud6012 2 күн бұрын
వీడు విని అసెంబ్లీ కన్సిట్యూటీషన్ ప్రజలు కరెంటు బిల్లులు , వాటర్ బిల్లులు, హౌస్ టాక్సులు, ఏమి కట్టరు, అర్ధ రాతిరి ఎవడైనా ఆటో వెళ్తే ఆటో వానికి బెదరించి పైసలు కూడా ఇవరు. చేతనా ఫెలో
@satyanarayanammamattaparth1579
@satyanarayanammamattaparth1579 3 күн бұрын
Hyderabad Barath lo vunda palasteena lo vunda ,vote vesina jana lu telchukovali.
@sarasswathi9665
@sarasswathi9665 2 күн бұрын
Asaduddin Owaisi Ko MP3 kaise barkhast karna chahie pure bharatvasiyon musalmanon ka dimag kaisa hai dekhiae
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd 2 күн бұрын
Anna OYC antene Other CouncountryY in country.immidiate Disqualify from Bharat.
@AvusulaSrinivas-rz5wq
@AvusulaSrinivas-rz5wq 2 күн бұрын
J
@shivashivamc1577
@shivashivamc1577 13 сағат бұрын
Oyc ఆలా అనడం సమంజసమే .. హిందువులలో ఐకమత్యం లేదు, రాదు, వచ్చిన చేసేది ఎం లేదు,అంత సీన్ లేదు,అని పార్లమెంట్ ద్వారా చెప్పాడు. ఇప్పుడైనా ఐకమత్యం వస్తుంది ఇప్పుడు చర్చ జరుగాలి..
@user-hk5kl4sx9x
@user-hk5kl4sx9x 2 күн бұрын
Votes veyseydi indians padeydi palastina pata dour-b hagyam old city ni dvelop cheysi old city people. mannanalu pondamanandi mundu.
@b.mysurareddy3340
@b.mysurareddy3340 2 күн бұрын
నీకు వాళ్ళు ఓట్లు వేసినార, లేట్ చేయకుండా ఎంపి సభ్యత్వం రద్దు చెయ్యాలా, వారం రోజులు నల్లా భంద్ చెయ్యాల.
@user-pl1sc8zy5l
@user-pl1sc8zy5l 2 күн бұрын
Elaxan mlli pettale
@sanjeevanshelmohkar6572
@sanjeevanshelmohkar6572 2 күн бұрын
Palastina ప్రమాణస్వీకారం అప్పుడు అనకూడదు palastina papaichali
@satyavaraprasad9440
@satyavaraprasad9440 Күн бұрын
They're playing unmadhapu ఆట
@hemamalinip6055
@hemamalinip6055 2 күн бұрын
Akkada anaraadayyaa thammudu
@macharlasathishkumar8569
@macharlasathishkumar8569 Күн бұрын
Elanti vallu barathlo undataniki villedu
@gopalreddy8652
@gopalreddy8652 2 күн бұрын
Dissmiss cheyali
@seshpabsty71
@seshpabsty71 2 күн бұрын
వినాస కాలే విపరీత బుద్ది 🥲🙏
@chakrapanichikka9946
@chakrapanichikka9946 2 күн бұрын
Don't worried of the muslamans in the Old City, Hyderabad. The muslamans never agree with Hindhus. The muslaman always support the Muslamans leadership. Remember that one of the muslamans political party withdrawn from Elections 2024 supporting the muslamans. Jai Hind ✅. ✅. Jai Jai Bharat ✅.
@kmallikarjungoud9161
@kmallikarjungoud9161 2 күн бұрын
Video Bharat Yedu Kadu
@SrinivasaRao-uq2yb
@SrinivasaRao-uq2yb 2 күн бұрын
రాజ్యాంగం మార్చాలి
@vishnupriyadutta587
@vishnupriyadutta587 2 күн бұрын
He has confidence that whatever he does no one can take action on him. In elections anyways he can do malpractice apart from his religious vote bank. People of hyd who voted for him kindly see and guess what a person who insult his own nation can do.
@gedambharathi3201
@gedambharathi3201 2 күн бұрын
Bharatha dhesham nundi vella gottali
@dastagirmddastagir6485
@dastagirmddastagir6485 23 сағат бұрын
అమెరికా తిండి తింటూ అక్కడి వాలు జై హిందూస్తాన్ ఆంటున్నారు
@venkateswaratilesbayyaram1695
@venkateswaratilesbayyaram1695 Күн бұрын
BROTHER RAJYANGAM PRAKARM. SAMVIDHAN PAI SHAPADHAM. TEES KONI. CHESE DWESHA PURITA BHAVA JALANNI EMANDAM ? HINDU MUSLIM , MANDIR MASJID. AGENDA THAPPA DESHANNI ELA MUNDUKI THISUKELDAMANE. ALOCHANA MANAKU LEDU. DEVUDU MANALNI KHAMINCHADU. JAI HIND
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 2 күн бұрын
Vaadiki, palastina ante antha istamemo akkadike pampisthe pola, ponante dedroham kindha case vesi shiksinchaali.
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd 2 күн бұрын
Tinedi Mogani Sommu padedi inkokaridi Oyc mind set j.emiti
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 21 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 58 МЛН
I’m just a kid 🥹🥰 LeoNata family #shorts
00:12
LeoNata Family
Рет қаралды 17 МЛН
What is India's "3T" strategy to counter China? | Nationalist Hub
14:28
Is BJP protecting Asaduddin Owaisi? | AIMIM | Nationalist Hub
7:00
Nationalist Hub
Рет қаралды 19 М.
How BJP MP countered Owaisi? | Parliament | Nationalist Hub
2:44
Nationalist Hub
Рет қаралды 23 М.
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 21 МЛН