Hatts of sir మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వాంగా ఉంది.. I🙏🙏 నా సిద్ధంతాలు నాకు గుర్తు చేసుకున్నట్టుంది...
@ashokcomputers9311 ай бұрын
అద్బుతం సర్ నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను సర్
@kiranhindu9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@VijayaLakshmi-wi7op11 ай бұрын
అమ్మ తోమ్మిది మాసాలూ మోస్తరు. కానీ భూమాత మనకు ఒక్క గింజ ధాన్యాలు వేస్తే అత్యధికంగా పండించేది మానవూడు అనుకుంటే పొరపాటే. భూమాతనీ రక్షణ కోసం మన భారతీయ సంస్కృతిలో భాగంగా నిర్వహించబడుతుంది కర్మ భూమిలో నిన్ను నువ్వు తెలుసుకో.మల్లీ ఇక్కడ పుట్టిన దేశం కోసం ఏమైనా చేస్తాం ❤❤🎉
@rajashekaryadavs1508Ай бұрын
Happy morning 🌄 sir
@arogyadhanrocksalt875810 ай бұрын
Vijay Ram gaari krushi abhinandaniyam
@mahimahimahi497411 ай бұрын
ఉత్తమమైన కర్మ వృత్తి వ్యవసాయం
@karthikk482411 ай бұрын
Excellent truth words sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@laxmanacharysriramula52787 ай бұрын
🙏🙏🖐️💐💐🙏🙏
@GollawilsonDavidRaju11 ай бұрын
You have concern on farmers. Farmers need more support from the government for the development.
@mahimahimahi497411 ай бұрын
అధిక ఆరోగ్యం కోసం ఆరాటపడాలి
@dilipm785311 ай бұрын
ప్రజలకి ఇప్పుడు తెలుస్తున్నది బియ్యం మూట 2000 ఉంది
@arogyadhanrocksalt875810 ай бұрын
Good video
@MichaelNaidu-i5z4 ай бұрын
55-OM NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir, congratulations sir ( 55 )
@MichaelNaidu-i5z4 ай бұрын
Excellent sirrrrrrrr vijay Ram
@cherukusreelekha866711 ай бұрын
Super sir
@govindarajumaddirala377411 ай бұрын
నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సర్
@manikantaswamymunnam-km8zx11 ай бұрын
Naku prakruti vyavasayam cheyalani undi Anna ela
@manikantaswamymunnam-km8zx11 ай бұрын
మాది బాపట్ల దగ్గర మర్రిపుడి అన్నా
@kiranhindu9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@mr_vishal469911 ай бұрын
❤❤
@manikanta-gc7tj11 ай бұрын
Good video sir
@vanivizapurapu78010 ай бұрын
👏👏👏👏👌👌🙏🙏🙏
@RAJA_RUDRA_PSPK11 ай бұрын
🙏🙏🙏
@kalpanaphadke888410 ай бұрын
Kani grain ekkad sell cheyyali adi pedda samasya challa takkuva rate istaru ga please reply
@Yogiyogi806311 ай бұрын
Sir this is true avaire this words
@MOHANARAJUMAHADEVU11 ай бұрын
Padapranamams good message
@padmaraonaidu53710 ай бұрын
ధ్యానం చేసే వాళ్ళు తినే ఆహారం కెమికల్, విష రసాయనా లతో పండించిన పంటలు విజయరాం గారు చెప్పిన విధానం తో దేశవాళి గోవు మయము, గోవు తీర్ధము లతో ప్రకృతి వ్యవసాయం తో పండించిన ఆహరం తింటేనే నిజమైన ధ్యానులు అవుతారు. 🙏🙏
1) Emarald Sweets, Nalla kunta, Opposite to Ramakrishna Mutt, Secunderabad 2) Emarald Sweets, బంజారాహిల్స్ 3) దరుర్, నిజమాబాద్ 4) తరగటురు, మచిలీపట్నం
@mahimahimahi497411 ай бұрын
ఒక పక్క పొలాలు అన్ని రొయ్యలు చేయాలి పీతలు చెరువులుగా మార్చేస్తున్నారు. న్యాయ స్థానాలు అడక్కుండా సామాన్యునికి శిక్షలు విధించి ప్రభుత్వం అడక్కుండా పన్నులు వసూలు చేస్తాయి. కానీ ప్రజలు అడక్కుండా భూములు ప్రకృతి కపాడలేవా. ?
@ఆవులేరు11 ай бұрын
జై శ్రీ రామ్
@iamchanged403810 ай бұрын
విజయ్ రామ్ గారి రూపం s s రాజమౌళి గారు, స్వరం మురళీమోహన్ గారిని పోలి వుంటుంది...😊
@sitalakshmi742311 ай бұрын
శిక్షణ ఎక్కడ జరుగుతుంది, వివరాలు చెప్పండి దయచేసి
@yamarajani719011 ай бұрын
Kadthal lo
@rayalaraghukishore11 ай бұрын
Next April lo Rama Chandra mission Kanha Shanti Vanam, Kanha village, Ranga Reddy District near Hyderabad, Telangana