No video

Natural farming for health|85005 09999| భూమాత, గోమాత, దేశీ విత్తనంతో ఆరోగ్యం

  Рет қаралды 6,654

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

భూమాత, గోమాత, దేశీ విత్తనం
ఈ మూడింటితో ఆరోగ్యం-ఆనందం
గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న దావులూరి బాలకృష్ణ
2014 నుంచి గరెళ్లవలస గ్రామంలో 10.5 ఎకరాల్లో సేద్యం
మన్యం పార్వతీపురం జిల్లా పాచిపెంట మండలంలో క్షేత్రం
20కిపైగా గిర్‌, మల్నాడ్‌గిద్ద ఆవుల సంతతితో గోశాల
ఎద్దుతో కట్టెగానుగ, సొంతంగా నూనెల తయారీ
ఆవు గవ్యాలతో 6 రకాల ఔషధాల తయారీ
దేశవాళీ విత్తనాలు, మొక్కలతో ఆహార పండ్ల వనం
4 ఎకరాల్లో దేశవాళీ వరి సాగు, సొంతంగా విక్రయం
గోబర్ గ్యాస్ స్లర్రీతో పండ్ల తోటకి, వరి పంటకి పోషణ
రైతులకి సేవలందించేందుకు భవ టెక్నాలజీస్‌ ఏర్పాటు
రైతుల వద్ద నుంచి సహజ ఉత్పత్తులు సేకరించాలని లక్ష్యం
నాణ్యమైన ఉత్పత్తులు పండిస్తూ వినియోగదారులకి సరఫరా
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 14
@jaibharat1404
@jaibharat1404 5 ай бұрын
+974 66731422, 85005 09999 బాలకృష్ణగారి సేద్యం అద్భుతం ఆయన దేశీ బియ్యం ఆరోగ్యభరితం వారి తోట పండ్లు మధురాతిమధురం ఎకో ఫ్రెండ్లీ ఇంటిలో... సహజ పంటలతో... ఆదర్శ జీవనం కొనసాగిస్తున్న బాలకృష్ణ గారిని ఖతార్‌ నంబర్‌ +974 66731422, 85005 09999ఇండియన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.
@saiaru8989
@saiaru8989 5 ай бұрын
Miru entho viluvayina videos maakosam andhistunnaru...miku nenno 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻tq
@karimullashashaik8684
@karimullashashaik8684 3 ай бұрын
Hatts off Sir 🎉
@rajueethharam544
@rajueethharam544 5 ай бұрын
చాలా గొప్ప పని చేస్తున్నారు సర్
@anshuandkrish999
@anshuandkrish999 5 ай бұрын
Innovative ideas లు promote చేస్తున్నారు కిషోర్ గారు, ధన్యావాదాలు 🙏
@krishnaprasadbodduluri2721
@krishnaprasadbodduluri2721 5 ай бұрын
మాకు కూడా మీలాగనే ఆలోచిస్తాను కానీ మీలాగే ఆచరించడం లేదు
@rajueethharam544
@rajueethharam544 5 ай бұрын
చాలా గొప్పపని చేస్తున్నారు సర్, ధన్యవాదాలు
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 5 ай бұрын
🙏🙏🙏
@wizjean
@wizjean 5 ай бұрын
Balakrishnagaru you are doing amazing farming and sharing chemical free food. Really inspiring
@maniag3231
@maniag3231 5 ай бұрын
vverynice Explanation GM
@srinivasarajubethalam
@srinivasarajubethalam 5 ай бұрын
చాలా బాగుంది
@hemanthgade125
@hemanthgade125 5 ай бұрын
Location where SIR
@veerannaidua324
@veerannaidua324 5 ай бұрын
Excellent youtube channel ❤❤
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 5 ай бұрын
Nice ❤. Ice. 😂 X lent🎉 xplain😢
Best Organic Farmer AP Chandrasekhar| Ideal organic farm
13:01
Jai Bharat Jai Kisan
Рет қаралды 16 М.
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 60 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 57 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 60 МЛН