కొత్తిమీర అన్ని సీజన్లలో పండిస్తం | Coriander Cultivation | రైతుబడి

  Рет қаралды 168,690

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 133
@muppaneniasharani4940
@muppaneniasharani4940 2 жыл бұрын
రైతులతో మీరు కలిసి వారి సాధకబాధకాలు అడగటం, మీ మాట తీరు చాలా బావుంటుంది తమ్ముడూ... అభినందనీయం.
@pothireddygali6509
@pothireddygali6509 2 жыл бұрын
అన్న మీరు రైతుని ప్రశ్నలు అడిగిన విధానం అలాగే రైతు సమాధానం వివరించిన విధానం చాలా బాగుంది అన్న
@vrcreations7862
@vrcreations7862 2 жыл бұрын
Superrrrrrr అన్న 🙏🙏🙏 మీ వీడియోస్ చాలా usefull and క్లారిటీ గా ఉంటాయి . ఒక రైతు బిడ్డ గా చాలా ఆనందంగా ఉంది అన్న.
@hanestconfidence3420
@hanestconfidence3420 2 жыл бұрын
మదిలో మెదిలే ప్రశ్నలన్నీ మీ నోట్లో నుండి వస్తున్నాయి.. సూపర్ సర్
@gaddabhasker5325
@gaddabhasker5325 2 жыл бұрын
Rajendra anna me video lo chala clarity vuntadi anna tq bro
@kbhogi9903
@kbhogi9903 2 жыл бұрын
Mee videos chala use fulll anni bhaguntaayi continue cheyyandi😍😍☺
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 2 жыл бұрын
పంట ప్లాను చాలా బాగుంది పదిమందికి ఉపాధి రైతు మల్చింగ్ వేసుకొని ప్రతీ కన్నంలో రెండు విత్తనములు చల్లితే కలుపు తగ్గుతుంది దుబ్బు ఏపుగా పెరుగ వచ్చు అని సూచన సార్
@ravikumargantla7998
@ravikumargantla7998 2 жыл бұрын
Clear ga explain chesaru anna super.😊
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 2 жыл бұрын
ఇటువంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలి,
@shaikkhadharbasha6567
@shaikkhadharbasha6567 2 жыл бұрын
కొత్తిమీర సాగు చేయడం బెస్ట్. వరి కన్నా
@rajendra6211
@rajendra6211 2 жыл бұрын
అన్న మీ విడియోలు అన్నీ చూస్తుంటాను చాలా బాగుంటాయ్
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నా..
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 жыл бұрын
Summer lo kuda chala hard work Reddy garu, great job
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
మంచి విడియో రెడ్డిగరు 👍
@mamidijagadeesh3761
@mamidijagadeesh3761 Жыл бұрын
Very informative & motivated video sir, thank you for this services to providing us
@ismartsivavlogsmamadurabba5262
@ismartsivavlogsmamadurabba5262 2 жыл бұрын
Anna ananthapuram dictric ki vachinaduku meeku mee channel ki Very good thanks meeru kothga vachevallaku manchi information Istharu
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 Жыл бұрын
Thanks baga teliparu
@swamygangaram9613
@swamygangaram9613 2 жыл бұрын
Super plane brother your plane about corinde cultivation oll year thanks mr rajender Reddy your collective aggri information boath states.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 8 ай бұрын
Very good supper
@kondapallikranthikumar8366
@kondapallikranthikumar8366 2 жыл бұрын
Brother your efforts are very useful and informative...efforts never fail..good luck 👍 and thanks
@gpragrifarm8979
@gpragrifarm8979 2 жыл бұрын
అన్న అతను కొత్తిమీర రేటు ఎక్కువ గా చెప్పారు, ప్రతి పంట కి అంత మొత్తం రాదు ,రైతు సోదరులు గమనించగలరు
@ravitejareddy8578
@ravitejareddy8578 2 жыл бұрын
Correct rate bro
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 2 жыл бұрын
అవును ఆన్న
@kkenguva
@kkenguva 2 жыл бұрын
అదే అనిపించింది ..ఇంత income రాదు
@kraju2286
@kraju2286 Жыл бұрын
@@bandarivenkateshfarmer2870 TV.
@cmallesh7571
@cmallesh7571 10 ай бұрын
Anna అని పోను 30000 వొచ్చిన లాభమే ఖధా నాకు అయితే చాలా మేలు అనిపిస్తుంది
@manoharreddy123
@manoharreddy123 10 ай бұрын
Very nice information brother....... excellent videos
@syed_najma
@syed_najma 2 жыл бұрын
మీ బ్లాగ్స్ ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు
@narsimhareddybendram5894
@narsimhareddybendram5894 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి అన్న సూపర్
@boyaraghunath7489
@boyaraghunath7489 2 жыл бұрын
Super Anna 🌹🌹💐💐
@3yambakareddys478
@3yambakareddys478 2 жыл бұрын
Top 1 farmer's in my rural...
@kkenguva
@kkenguva 2 жыл бұрын
Brother Rajendra Reddy garu...bagundi video... interesting. I hope many will get motivated by watching your videos. Natural calamities vaste raitu ki kastam adi okati support unte baguntundi
@chandrakanth3567
@chandrakanth3567 2 жыл бұрын
కౌజు పిట్టల మీద వీడియో చై బ్రో. Plz.......
@anilkotagalla4138
@anilkotagalla4138 2 жыл бұрын
Very useful information anna 🙏🙏
@boinenarendar4984
@boinenarendar4984 2 жыл бұрын
సూపర్ అన్న
@babajigurnule8052
@babajigurnule8052 2 жыл бұрын
సూపర్ మార్కెట్ కోసం 🥀
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 Жыл бұрын
Good information brother
@subashgundarapu3243
@subashgundarapu3243 2 жыл бұрын
Wel Don sir thank u Telugu raitu badi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome sir
@thippabathinijyothi4812
@thippabathinijyothi4812 2 жыл бұрын
Your Interview super .
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@mollibalaji264
@mollibalaji264 2 жыл бұрын
Dairy farming పొటేలు pempakam videos chiy bro please
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
రాజెందరనన్న 🙏🙏నేను ఈ మే నెలలో ఇప్పుడు టమాట పంట సాగు చేయవచ్చ 😊
@ramkumarreddygowni1673
@ramkumarreddygowni1673 2 жыл бұрын
Super
@gousebasha3076
@gousebasha3076 2 жыл бұрын
అన్న బసుమతి పంట గురించి ఒక్క వీడియో చేయండీ ప్లీస్
@bhanuprasad9704
@bhanuprasad9704 2 жыл бұрын
ఈ రైతన్న మొబైల్ నెంబర్ ఉంటే నాకు ఒకసారి ఇవ్వగలరా నేను కొత్తిమీర వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్న మీరు చేసే సహాయం నాకు చాలా యూస్ అవుతుంది
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 жыл бұрын
Bro number pettandi
@sravankumaradla7147
@sravankumaradla7147 2 жыл бұрын
Good video bro
@shivagupta9119
@shivagupta9119 2 жыл бұрын
Nice sir
@maheshprince4820
@maheshprince4820 Жыл бұрын
Superb
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
Nice.video
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@shivabikki4135
@shivabikki4135 2 жыл бұрын
Anna miru entha kastapaduthunaru.mi kastaniki thagina palitham vasthundha Anna
@Bujammalaxmi456
@Bujammalaxmi456 2 жыл бұрын
Anna nice video 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
thank you bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Welcome
@Lakshmikumar08
@Lakshmikumar08 2 жыл бұрын
Good information bro..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@c.pushpalatha3426
@c.pushpalatha3426 2 жыл бұрын
మెంతి కూర గురించి క్లియర్ గ వీడియో చేయండి pls
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure
@sommasekkarmla4036
@sommasekkarmla4036 2 жыл бұрын
Summer lo panta radu only cool season lo vastadhi
@kirangaming5139
@kirangaming5139 2 жыл бұрын
Rajender reddy garu kumkuma rogam nivaranaku manduperu raythu cheppadu kani clearga vinapadaledu clearga telapandi broder
@KavyaTejakoti
@KavyaTejakoti 11 ай бұрын
కాకపోతే మెంతికూర కు పురుగు మందులు వాడేది ఏం లేదు గానీ కొత్తిమీర కు పురుగు మందులు అంతగా ఏం ఉండదు. కలుపు మందు మాత్రమే.వాడేది. నార్మల్ గా ఒకటి రెండు సార్లు తెగులు మందులు వాడకం వుంటుంది, గుంటూరులో వున్న నాయుడు పేట గ్రామంలో ఉన్న మా ఊరు రైతులు కు గడిచిన ఐదు తరాలుగా క్రితం నుండి మెంతికూర కొత్తిమీర ఆకుకూరలు పెంచి మార్కెట్ చెయ్యడం లో అనుభవం వుంది మా పొత్తూరు , నాయుడు పేట రైతులకు, కష్టం చాలా వుంటుంది. రైతులు చెమటోడ్చి పండించిన కూడా పంట కు మార్కెట్కు వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. బళ్ళారి, తిరుపతి నుంచి కొత్తిమీర గుంటూరు కు దిగుమతి అవుతున్న మాట వాస్తవమే. చాలా వరకు గత ఇరవై సంవత్సరాలుగా. అంతకు ముందు చిన్న కొత్తిమీర చాలా ఎక్కువగా మార్కెట్ కి తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళం గుంటూరు లో మా ఊరి నుండి (నాయుడు పేట నుండి)మెంతికూర ఇప్పటి కు కూడా, ( pvk naidu market గుంటూరు) మార్కెట్ చేస్తున్నాం.
@subbaiahgarithota4631
@subbaiahgarithota4631 2 жыл бұрын
అన్న మా తోట కు ఒక్కసారి వస్తావా. కదిరి, దగ్గర పల్లె మాదిఅల్లునేరుడు తోట వుంది..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure Anna
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Very good video sir 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@ramesh.v4933
@ramesh.v4933 2 жыл бұрын
👌👌 bro....
@maheshaaray9351
@maheshaaray9351 2 жыл бұрын
Anna karivepaku panta paina video cheyandi
@rajendarmudiraj6135
@rajendarmudiraj6135 2 жыл бұрын
Telugu raithubadiki namaskaralu
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
నమస్కారం అన్నా..
@kaluvehallinaveensp7908
@kaluvehallinaveensp7908 2 жыл бұрын
బ్రో కుంకుమ రోగంకి వాడే మందు పేరు ఏమి క్లియర్ గా చెప్పండి బ్రో
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 24 күн бұрын
@@kaluvehallinaveensp7908 sprint 👍🏾 కొట్టు bro
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 24 күн бұрын
@@kaluvehallinaveensp7908 red ml gold👍🏾
@kkenguva
@kkenguva 2 жыл бұрын
Where can I meet you andi Rajendra garu? Are you in Hyderabad?
@ravikumargantla7998
@ravikumargantla7998 2 жыл бұрын
Bro nijanga raithula topic choose cheskuni manchiga video chesthunnaru
@AMREDDY10
@AMREDDY10 2 жыл бұрын
This video is from my village
@narayananari7195
@narayananari7195 2 жыл бұрын
plz send farmer numbers
@srinu3132
@srinu3132 2 жыл бұрын
Bro farmer number send cheyandi plz
@ganeshr7656
@ganeshr7656 Ай бұрын
Bro kothimira kavalla​@@srinu3132
@Yamaguchi-jl7yr
@Yamaguchi-jl7yr 2 жыл бұрын
Antha Speed Speed ga mataldukuturuu.. rap battle ah
@surendharbasakunda7961
@surendharbasakunda7961 2 жыл бұрын
Madhe nezembad (dist) mimu veyalanukutunna entha motham ekkada ammavachu
@ramanarao32
@ramanarao32 2 жыл бұрын
ఇప్పుడు మార్కెట్లో అమ్మే కోత్త్తి మీర వాసనే రాదు!! ఇది కరోనా ఎఫెక్ట్ నా లేక మరేమైనా ? రెడ్డి గారు !!
@rrkenterprises9273
@rrkenterprises9273 2 жыл бұрын
🙏🙏
@rpsalusgt4738
@rpsalusgt4738 2 жыл бұрын
Ulligadda sagu gurinchi cheppandi sir
@kalebu7638
@kalebu7638 2 жыл бұрын
Nice brother
@mastermallanna6140
@mastermallanna6140 10 ай бұрын
Anna market ela chayali
@KavyaTejakoti
@KavyaTejakoti 11 ай бұрын
వీడియో లో చూపించినంత రేట్ లు అన్నీ రోజుల్లో ఉండదు. సీజన్ బట్టి, పంట మార్కెట్ లో వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంది.
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 жыл бұрын
Anna wait lekkana rate undada
@kanavarlapudinarayana6785
@kanavarlapudinarayana6785 2 жыл бұрын
Hi
@srinu3132
@srinu3132 2 жыл бұрын
Anna farmer number send cheyandi &tq for this video bro
@nizamlivenewspsm8458
@nizamlivenewspsm8458 2 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు రైతుల మొబైల్ నెంబరు 100% పెట్టండి సార్
@jaipalsjaipal58
@jaipalsjaipal58 Жыл бұрын
Anna my name jaipal
@ramuram4997
@ramuram4997 2 жыл бұрын
Seed company and model name nti
@Teluguchanel13
@Teluguchanel13 6 ай бұрын
Anna april last week kotheera veyavacaha
@nagireddy214
@nagireddy214 2 жыл бұрын
రైతు నెంబర్ పెట్టండి సోదరా
@syed_najma
@syed_najma 2 жыл бұрын
మేము ఇళ్లలో వేస్తే కొత్తిమీర రావడం లేదండి.
@egandhi8754
@egandhi8754 2 жыл бұрын
Tell me a little about yourself brother
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 жыл бұрын
Anna raithu number pettanna
@boddusaidulu3586
@boddusaidulu3586 2 жыл бұрын
Anna రైతు no పెట్టండన్న
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 9 ай бұрын
శంకర్ పల్లి లో 90 rs kg🤣అన్న ధనియాలు
@sreenukucherlasreenu5080
@sreenukucherlasreenu5080 25 күн бұрын
నాకు కావాలి విత్తనాలు మి దగ్గర దొరుకుతుంద
@sreenukucherlasreenu5080
@sreenukucherlasreenu5080 25 күн бұрын
మి నెంబర్ ఉంటే పెట్టండి
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 24 күн бұрын
@@sreenukucherlasreenu5080 బ్రో శంకర్ పల్లి lo మీడియం క్వాలిటీ 90 high quality100
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 24 күн бұрын
@@sreenukucherlasreenu5080 మీది ఏ జిల్లా bro
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 2 жыл бұрын
Very nice anna please nombar send me anna
@keerthang.n2880
@keerthang.n2880 2 жыл бұрын
Phone no former di
@swamynaidu2811
@swamynaidu2811 2 жыл бұрын
sIr. Mobail no pettali.
@ravishanker9542
@ravishanker9542 2 жыл бұрын
Nee video yeedhi choosina full video choosthstanu mariyu nuvvu prasnalu adige vidhaanam and samaadaanamu raabatte vidhaanaamu naaku nachindi, nenu neeku nee email id ki ok mail pampichaanu please follow chai andarki upayogam authundi
@chalapathivlogs1504
@chalapathivlogs1504 2 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@raorao2111
@raorao2111 Жыл бұрын
Good
@padmag5303
@padmag5303 2 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@nandigamarajireddy6462
@nandigamarajireddy6462 2 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 10 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 16 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 169 МЛН
ఎక‌రంలో కొత్తిమీర సాగు ఆదాయంలో బాగు | Cultivation of coriander | MANALOCALFARMER
14:16
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 10 МЛН