Shop details - Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033 Contact number - 8959900005
@arogyadhanrocksalt87584 ай бұрын
I am regular to Back to Roots Store here every product is geniune I am giving gifts to my relatives Laddu Rices Ghee traditional butta etc after visiting This store we feel very wonderful happy
@SUSTAINABLEASSOCIATESSERVICES3 ай бұрын
GOOD INFORMATION AND SUSTAINABLE HELATH RELATED .KRISHNA JI YOUR INITATIVE IS AWESOME AS A SERVICE ORIENTED FOR HEALTH JAI HIND 🇮🇳
@sahadevuduchinnakonda5704Ай бұрын
మేము మీ షాప్ కు వస్తాం మేడం.❤
@kanchanatirumalasetty12734 ай бұрын
చాలా మంచి చేస్తున్నారు. మీ చిరునామా చెప్పగలరు. మేము వాడుకునేందుకు.
@Andhraprabhalife4 ай бұрын
Shop details - Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033 Contact number - 8959900005
@japaprashanth22263 ай бұрын
అమ్మ యాంకర్ గారు దయచేసి మీరు యు ట్యూబ్ వదిలి మీరు ఇంటర్వి చేసిన అమ్మ పొలంలో లేదా ఏ పొలంలోనైనా వ్యవసాయంచేసి త్వరలో ఇలాంటి ఉత్పత్తులు ఉత్పత్తి చేసి జుబ్లీహిల్స్లో ఒక దుఖానం పెట్టి మంచి లాభాలు గడించి ప్రజలకు మంచి నేచురల్ ఉత్పత్తులు అందించి ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నాను😂😂😂😂🙏🏻
@lakshminarayana21404 ай бұрын
అన్ని చెప్పారు కానీ వస్తువుల ఖరీదులు చెప్పలేదు vijayaram గారి అన్నివస్తువులు చాలా ఖరీదుగా వున్నాయి మధ్య తరగతి వారికి అందుబాటులో లేవు ఓన్లీ ధనవంతులకే అందు బాటులి వున్నాయి
@abhishekgoud85732 ай бұрын
Nuvvukuda sampadinchu yevadu vaddhannadu 🤷🏻♂️
@fatehalibaig9824 ай бұрын
Some shops are selling rice etc saying the rice is organic and selling at higher price. So govt should intervene, investigate and genuine organic products be marked like ISI standard.
@swarnasreenu27224 ай бұрын
Geniune information Namaste
@kavithagampa11254 ай бұрын
Chala Baga chepparu mam concious ga yela thinali ani❤
@ganeshkarri88804 ай бұрын
online website is not yet ready. Please create it to place orders
@dachepallydharmaiah10333 ай бұрын
మామూలువార కొనలేరు మధ్యతరగతి మనం అటు ఇటు లక్షల్లో ఆదాయం ఉన్నప్పుడు కొనగలుగుతారు
@BhanuAvula3 ай бұрын
Supar medam
@mmuralisai634 ай бұрын
Can you please put price list in this video, do not ask to call store number, everyone should know before buying.
@DCR23014 ай бұрын
For your kind information, the story of agnihotra in Bhopal nijamo kadho evaru confirm cheyya ledhu, as usual nijamo, kadho ani kani pettataniki andhariki bayame, as usual manaku endhuku le ee gola ani 🙏🏾🙏🏾, other things and products seems, very good and natural 🙏🏾🙏🏾🙏🏾
@krishnaveniguntupalli75693 ай бұрын
Thank you for your valuable comment andi…..!! How to survive …. kushwah family use AGNIHOTRA…Bhopal gas tragedy ..! ani okkasaari google lo search cheyyandi…! Memu Bhopal lo 25 years unnaamu…! వారి కుటుంబం లో కొందరిని కలవడం కూడా జరిగింది ...! సరే ఇదంతా పక్కన పెడితే ఎనిమిది రూపాయల పిడక కోసం ఏదేదో ఎందుకు చెప్తాము అండి ..! ఆలోచించండి ..! దేశివాలి ఆవు పాలు గోమూత్రము గోమయము ఆవు పిడక వాటి ఉపయోగాలు .... పిడక మీద కాస్త ఆవునెయ్యి వేసి కాల్చితే వచ్చే ఆక్సిజన్ శాతం ... వాతావరణం లోని కొన్ని హానికర గాసెస్ ని నిర్ములించే ప్రక్రియ చాల గొప్పది అండి ...! గూగుల్ లో ఎన్నో రీసెర్చ్ చెసే పెడతారు ..!! ఒక రాగి రేకు గొప్పదనం గూగులే చెప్పుద్ధి .. అదే నండి ఫోన్ లో వాడే సిం కార్డు రాగిదే ..! భారతదేశ చరిత్ర చాల గొప్పది మన ప్రాచీన విధానాలు ఏంతో గొప్పవి ...! ఇవ్వన్నీ ముందుకు తీసుకువెళ్ళడం యువత యొక్క భాద్యత ...!! మంచిని ప్రోత్సహించే దశలో మీ యంగస్టర్స్ ముందు ఉండాలి అండి ..!!
@srinivasukuriminelli5264Ай бұрын
Rock salt
@rajeswaribommaraju60724 ай бұрын
Organic musugulo price rise entha varaku correct naa qn ni support chesevaallu enthamandi veellu samanyulaku kuda ivvagalige price ani evaraina cheppagalaraa
@parvathidevi64444 ай бұрын
Plz let me know is there online delivery of the products
@PrakruthiGeetham4 ай бұрын
miru chepindi permaculture andi..organic farming ante bio fertiliser ,bio pesticides konni bio inputs konni limited nutrir inputs limited ga use chesthu cultivate chestharu..lab test cheyinchi certify chestharu..barcode vuntundi expensive avtundi testing anduke andaru effort cheyaleru but chala reliable andi..soil chemical free ani certify cheytanike 3 yrs padutundandi...inka natural farming lo ne cheating ekuva vundi daniki namakame tappa tests and certifications Lev..miru cheppinattu chusi nammali ..anthe
@PrakruthiGeetham4 ай бұрын
nice informative video
@amarnath-yp9oz4 ай бұрын
తప్పకుండా మీరు అభివృధి లో కి వస్తారు
@sujathab16284 ай бұрын
Website name
@sunkarajyothi46443 ай бұрын
Madam, 🙏🙏🙏, ,
@potluriravi32884 ай бұрын
Kulakar rice mee shop lo vunnayya!! Organic or Prakruti vyvasaya bellam dorukutunda !!
@pushpafire51414 ай бұрын
Ghee price adigithe cheppelope you guys jumped into another product. What's the price of the Ghee?
@Andhraprabhalife4 ай бұрын
Shop details - Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033 Contact number - 8959900005
@EdunooriDurgaiah4 ай бұрын
Menu shop pettukuntamu Ramgundam Lo ah products ni pampisthara
@PurnaKishore-w7q4 ай бұрын
Vijaywada lo branch undaa madam
@japaprashanth22263 ай бұрын
అమ్మ మీ పిల్లలు మీ బిసినెస్ లో ఉన్నారా ? లేకపోతే ఎందుకు లేరు . మీరు చేసే పని మీ పిల్లలకి ఎందుకు నేర్పించలేదు.35ఎకరాల పొలంలో తక్కువ జీతాలతో గరిబొళ్లతో పనిచేయించి నేచర్ ఉత్పత్తులు ఉత్పత్తిచేసి మీ పిల్లలకి ఇంకా సంపాదించి , మీపిల్లలు వేరే వృత్తిలో సెటిల్ అయి బాగా సంపాదిస్తూ , ప్రజలకు నేచర్ ఉత్పత్తులు అని చెప్పి సెంటిమెంట్ తో ఉదా ।।కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణను ఎంతదోచుకోవాలో అంత దోచుకున్నట్లు మీరు - - - - - మీలాంటి దుకాణాలను గవర్నమెంట్ క్వాలిటీ చెక్ చేసిన సర్టిఫికెట్స్ ఉండవు . దుకాణాలకు పర్మిషన్ వుంటది . మీ వుత్పత్తులమీద సర్టిఫికేషన్ ఉంటదా? 😂😂😂😂🇮🇳🙏🏻
@eswarareddy92373 ай бұрын
Ade cold press kadu
@japaprashanth22263 ай бұрын
అప్పుడు పిల్లలను 10 తరగతి లేదా పియుసి వరకు మాత్రమే చదివించే వాళ్లు . ఇప్పుడు ఎంటెక్ , ఎంబిబీఎస్ , ఎంబీఏ, ఐఎఎస్ , ఐపీఎస్ , ఓ ఇంకా ఎన్నో సంస్కారం లేని చదువులు చదివించి వెస్ట్రన్ కల్చర్ నేర్చుకొని డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారు చేసి అమ్మ నాన్నలను వృద్ధాప్య ఆశ్రమాలలలో వేసి వయోఉరుద్దులుగా మారి చస్తారు . ఇది తల్లి తండ్రుల తప్పు . ఇప్పుడు భాదపడి లాభమేమిటి ?