స్వామి దేవి నవరాత్రులు సందర్భముగా మన ఆశ్రమం లో దేవి భాగవతం ప్రవచనం చెప్పండి స్వామి మీరు చబుతావుంటే మేము విని తిరించిపోతాం. చెప్పాల్సిందే ప్రజలంతా కోరుకుంటున్నారు జై దుర్గా భవాని 🙏
@koravenalaxman9494Ай бұрын
గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@VeereshVeeresh-ee2nbАй бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ముగ్గురమ్మలకు శతకోటి వందనాలు
శ్రీ శ్రీ శ్రీ అంబ త్రయ క్షేత్రం, గురూజీ గారికి పాదాభివందనములు, 🙏🙏🙏🙏🙏
@kvenkataramarao2414Ай бұрын
❤❤ అమ్మ దయ అందరికీ ఉండాలి
@prabhawatia9192Ай бұрын
నేను కచ్చితంగా నిజమైన స్వామీజీని నమ్ముతున్నాను గురూజీ నా వంతు సహాయం చేస్తాను నేను నేను మీ క్షేత్రానికి 9 డేస్ ఉండాలనిపిస్తుంది నాకు ఆ అమ్మ దయతో మీ దయతో నేను కాకినాడ నుంచి రాగలను థాంక్యూ గురూజీ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 థాంక్యూ గాడ్ 🙏🙏🙏🙏🙏 థాంక్యూ యూనివరర్స్ 🙏❤️🙏❤️🙏❤️
@samudralakavitha5644Ай бұрын
శ్రీ మాత్రేనమః శ్రీ మాత్రేనమః స్వామీ నేను నాకూ తోచింత సహాయం చేస్తాను శ్రీ మాత్రేనమః
@ramrapaka8852Ай бұрын
జై గురుదేవా ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ స్వామి వారికి పాదాభివందనం తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫀🫀
@chekurinagalakshmi1421Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏 శ్రీమాత్రే నమః🌺🌺🌺🙏🙏🙏
@mangaliyellaswami1712Ай бұрын
ఎల్లమ్మ ఉన్నవాళ్లు ఇంట్లో ఏ పటాలు పెట్టుకోవాలి ఎలా పూజించాలి ప్లీజ్ మా కోసం అందరి కోసం ఒక వీడియో తీయండి చాలామంది ఎల్లమ్మ భక్తులు ఉన్నారు
@mandlabadra3202Ай бұрын
Sri Sri Sri adhitya para sri gurudhevula padhalaki na shathakoti vandhanamulu🙏
@PegadaSravaniАй бұрын
Gurugi gariki namaskaralu
@pallerlahealthadvicea2zmed214Ай бұрын
ధన్యవాదములు స్వామి 🙏
@VenkataRamana-2823Ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@srinukurakula1312Ай бұрын
Sree Mathra Namaha Sri guru bhow Namaha Guru deva mee padhalaku vandhanalu 🙏🙏🙏
@PraveenuppalaMamathaАй бұрын
Me padalalaku shatakoti vandanalu guruji 🙏🙏🙏 om sree matre namaha 🙏🙏🙏
@sreeramamurthyg1201Ай бұрын
Guruvu garuu namaskaram🙏 Mee munchi inspire ayyi metho kalisi adyathimika seva cheyyalani, poorthi ga migilina jivitam sevaki ankitam chesukovali Ani anukuntunnannu.
@namanishiva6412Ай бұрын
🚩తల్లీ శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🕉️🙏🌻🌹🌻
@NanimilkyАй бұрын
గురువుగారికి శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramrapaka8852Ай бұрын
జై గురుదేవా ఆ బండారు పడుతుంటే ఆ సంతోషమే వేరు గురుదేవా... ఎవరు ఏమి అనిన పట్టించుకోవద్దు స్వామి గారు... అమ్మ అనుగ్రహం ఉంటే చాలు గురుదేవా🙏🚩🫀🙏🚩🚩
@jonywalker-ik7bjАй бұрын
Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.
@jarupulamonika7477Ай бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు అయ్యప్ప స్వామి పుజా శ్రీ శ్రీ శ్రీ ఆంబాత్రయా క్షేత్రం లో చేసినప్పుడు మావారు మాఆభాయీ బస్సులో నిలబడి వచ్చారు ఇంట్టికి వచ్చాక మావారు ఏమన్నాడు ఇంత్త కష్ఠ పడి వేల్తే నావైపు గురువు చూడలేదు అన్నారు నేను అన్నాను మీరు వేల్లీంది గురువు కోసమా అమ్మావార్లా కోసమా శ్రీ శ్రీ శ్రీ ఆంబాత్రయా క్షేత్రంకి వేల్లే వాలకి ఓక్కటే చేబుతూంన్న ముగ్గురు అమ్మావార్లూ ఊంన్నారు దైర్యీం డబ్బు వీద్య అడిగితే ఇస్తూంది మీ నిజాయితీని పట్టి తిరుపతి విజయవాడ శ్రీశైలం బాసరా అరుణాచలం వేల్తే ఇలాగే మాట్లాడుతర మాన దేవుళ్ళు దేవతలు మాన ధర్మం కాపడుకూందం
@angothu_mahesh.naik_155Ай бұрын
మంచి మాట చెప్పారు... నా వైపు చూడలేదు అని అంత సిల్లీ గా చెప్తున్నారు అంటే ఆయన భక్తి స్థాయి ఏంటో అర్థం అవుతోంది
Sri guru byo namah Sri mathre namah guru gari padapadmamulaku sastanga namaskaram
@suryakalasirikonda7683Ай бұрын
🙏గురువుగారుకి నమస్కారా లు 🙏
@telugudostgamingzone2460Ай бұрын
గురుదేవో భావ,
@VarapatnalaАй бұрын
Swamy me darshanam chesanu me vedios chustunnanu na life total change ayendi guruvu gariki padabhi vandanalu
@sagarikapuppala7453Ай бұрын
Nizama
@LathaIppili-h4wАй бұрын
E roju na nanu unnanu anta a amma dayatho chala baga chapparu meru
@NagendramcharyАй бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం ఆదిత్య పరాశ శ్రీగురుదేవోభవ గురువు గారు మీ దర్శనము మాకు కావాలి
@brambabu1382Ай бұрын
నమస్తే గురువుగారు మా నాయనమ్మ గత మూడు నెలల క్రితం చనిపోయింది నేను అమ్మవారి తీసుక దీక్ష తీసుకోవచ్చా దయచేసి నాకు సమాధానం ఇవ్వగలరని మనవి ధన్యవాదాలు గురువుగారు
@krishnaakode2832Ай бұрын
JAI GURUDEVA 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravancha2111Ай бұрын
గురువు గారికి నమస్కారము. మా తల్లిదండ్రులు వృద్ధులు, మేము హైదరాబాద్ లో నివాసం. మా తమ్ముడు కుమారుడు 3 years, వాళ్లు లండన్ లో ఉంటారు, బాబు ki autism అంటున్నారు, మా తల్లిదండ్రులు చాలా నిరాశ లో ఉన్నారు, మాకు మనశ్శాంతి లేదు. బాబు గురించి మా తల్లిదండ్రులు గురువు గారిని కలవాలి అని ఆరాటం పడుతున్నారు, వాళ్ళకు యీ ప్రయాణం చాలా ప్రయాస, అయినా గురువు గారు అనుమతి ఇస్తే, దర్శించుకుంటారు. దయచేసి, వారిని ఎలా కలవాలో చెప్పండి, అడ్రసు పట్టుకుని రావచ్చు, కాని వచ్చాక గురువు గారు అందుబాటులో లేకుంటే, శ్రమ తో వచ్చే వాళ్ళకి ఇంకా నిరాశ అవుతుంది.
@kasojuravi1491Ай бұрын
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః
@shots3636Ай бұрын
Om Sri matre namaha...
@shots3636Ай бұрын
Guru ji ki padabhivandanamulu
@spdas391Ай бұрын
శ్రీ గురుభ్యో నమః
@geethul425Ай бұрын
SRI MATHRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻
@sumathicirivelu7794Ай бұрын
Sri Mathre namaha🙏🙏🙏
@laxmanaswamy2516Ай бұрын
జై శ్రీమన్నారాయణ
@VangalaEshwarammaАй бұрын
Paadaabi vandanalu amma barki
@savivarahas299Ай бұрын
Ambatraya ksharam naaku Ravva Nandi Guru Garu Nanna Ashirwadinchadi October 2, Nanu attend ayye laga bless me, Guruji
@papaiahgaridasaraiahdasu860Ай бұрын
Guruji anugrahinchandi
@venkeyvenki5782Ай бұрын
జై అమ్మ జై జై యమ్మ జై కాళీ జై జై అమ్మ🌹💐
@gathupaanjaneyulu4379Ай бұрын
స్వామి కచితగా వస్తాను మా పిల్లలు కూడా వస్తారు గాథ సమాషారం వాచాము
@sunkarilakshminarayana3295Ай бұрын
జై మాతాజీ❤🙏🙏🙏🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VINAYKumar-ds4seАй бұрын
Jai gurudeva
@GeethaMurali-w8qАй бұрын
Om sri mahalakshmi mata ki jai. Im sri saraswatidevai namaha. Jai kalimataki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viveknanda1668Ай бұрын
ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యోన్నమః ఓం నమశ్శివాయ
@NageswararaoTingiriАй бұрын
Namaskaram Swamy 🙏🙏
@VijayalakshmiVedanthamАй бұрын
Swmy 💯 Namsskaramli
@manjunathamv5693Ай бұрын
Om Sri matre namaha 🙏🙏🙏
@SagarSajjan-pj2gnАй бұрын
Jiy guruji
@jeethanderthakur5050Ай бұрын
Jai jai Guru Garu Namesta guru Garu
@sumathicirivelu7794Ай бұрын
Swamy mi mata amrutha samanam madhi Thirupathi, Ambathraya ksthram chudalani a mugurammala mulaputamma ni chudalani undhi, Nava rathri pujalaku na vanthu sahayam chesthanu swamy Sri ranuniki Udutha bakthi la nannu aseervavdhinchandi swamy🙏🙏🙏
@KatravathbalamaniАй бұрын
Om Sri Sri Sri Aditya swamy jiíipadabi vandhanalu 🪔🥢🌺🙏🙏🙏🙇♀️🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏
స్వామి ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నారు,అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శ్రీ శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రం.ఓంశ్రీమాత్రేనమః🎉🎉🎉
@indhiras5950Ай бұрын
Srimathranamha
@anithaboddeti5408Ай бұрын
Sai sree ambha
@MouneshachariBАй бұрын
Swami namaste nenu oka sadha rana gruhini. Nenu samsaramlo naa bhadyatanu chestune ammanu pujistunnanu kaani ammayi ela mataladali ani chala paritapistunnanu emi cheste aabhagyam dorakutundi selaviyyandi. Mee samadhanam kosam waiting swami.
@hemavathiguntakal4098Ай бұрын
Swamy meerucheppe aarthika paristhithi vintunte naku yedupu vasthunnadi. Swamy ammalu ma paina daya choopithe thappaka mavanthu sahayam chesthamu swamy
@UNIVERSETV-yr4ohАй бұрын
Sri matrenamaha
@shailajanicetalks4412Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@bsnreddy28799Ай бұрын
గురుగారు నాకు రావాలి అనీ ఉంది కానీ నేను నడవలేను నా యందు దయ ఉంచి నను దీవించండి
@VenuGopalKodimyala-du6czАй бұрын
శ్రీ మాత్రేనమః 🆔
@SambaiaSwamiАй бұрын
మీరు చేసే అన్నదానం అమృతం లాగా వుంటుంది విరివిగా చందాలు ఇవ్వండి
@SagarSajjan-pj2gnАй бұрын
Hindu sapradayam gurunchi bhagacheptaru guruji
@srinivasoruganti2661Ай бұрын
Jai bhavani
@rithwikreddy12Ай бұрын
Guruwar ki namaskaram memo 350 kilometres 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaisriramrevathi1215Ай бұрын
Gurudevaa nenu na pillalu Amma darshanamki , Mee darshanam ki vastaamu twaralo
@havishnandhan4667Ай бұрын
Namaskaram guruvgaaru...nenu mi videos regular ga watch chestunta ayya maaku ma intlo chala katinam ga vnnayi situations entho goppaga brathikinam ippudu anni pogottukunnam...evaro chusinavallu ma intlo negative energy vndi ani nara disti vndi antunaru..m cheyyali theliyadam ledu....😢😢😢
@annapurnaalle5102Ай бұрын
Entho opika cheskuni chala baga chupinchavu ma
@ushareddy8800Ай бұрын
స్వామీజీ నావల్ల ఎంత అవుతుందో నేను పాల్గొంటాను మీరు దేనికి దాన్ని ఉపయోగించిన సరే స్వామీజీ నా పేరు చెప్తాను కదా అప్పుడు మీరు ఏం చేసినా నాకు సంతోషమే నావల్ల అయినంత వరకే స్వామీజీ 🙏🙏🙏🙏🙏🙏
@Malleshamkarmayog3738Ай бұрын
ఈ క్షేత్రం గురించి పాటల కు karmayogi 789 ఛానెల్లో ఉంటాయి నచ్చితే సబ్స్క్రయిబ్ చేసుకోండి
@suryavathidevi2290Ай бұрын
Om Sri Sri Sri satya sai ram God
@VASAVISISTERSАй бұрын
Namaste guruji
@ShivaKumar-g8bАй бұрын
Guruvugarikipadabivandalu
@ShivaKumar-g8bАй бұрын
Guruvugarikipadabivandanalu
@NaveenKumar-cr1byАй бұрын
Sri matre namah
@day_cookingАй бұрын
Ambatreya namaha
@noneedofmyname494514 күн бұрын
Devi Navaratri lo Navami raju Ammavaru ki yata nu Bali evvala me divyadrusti tho na manasu shantistundi ,nalu eddaru pillalu babu, papa chala edupistunnaru sariga pravartista leru ,saringa chadavatam ledu , babu ratrillu baga tirugu tunnadu assalu vinatam ledu naku okkade koduku, papa, intilo tuljabhavani ammavaru, ellamatalligurigalu unnayee please must give me ur suggestion please 🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏