స్వామి మీ పాధ పద్మములకు నమస్కారం🙏🙏🙏 మీ ద్వారా భక్తి విషయాలు చాలా తెలుసుకుంటున్నాము. మీరు చెప్పిన సమ్మక్క సారలమ్మ తల్లుల గురించి చెప్పి మమ్ములను ఆనందింప చేశారుస్వామి.🙏
@pogularamagoud530811 ай бұрын
గురువు గారి పాద పద్మములకు నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నా మీ ఆశీర్వాదము నాకు ఇవ్వగలరని మనస్పూర్తిగా వేడుకుంటున్నా
@NLRhubyoutubechannel4 ай бұрын
స్వామీజీ మీరు మాట్లాడుతుంటే సాక్షాత్తు అమ్మవారు మాట్లాడుతున్నట్లుగా ఉన్నది.
@KoilkondaMallaiahGoud4 ай бұрын
స్వామివారు మీకు శతకోటి ప్రణామాలు మీరూ చెప్పిన మాటలు ఇప్పటి వరకూ ఎవరూ కూడా చెప్పలేదు ఎంతోమంది వరకు చెప్పేవారు లేక చాలా నష్టపోయారు స్వామి గురుదేవ అందరూ నీ మాటలు చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఇది నిజం ఈ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarmadaprasad5215 Жыл бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చిన గురువు గారికి శతకోటి వందనాలు.
@rameshgatlewar57684 ай бұрын
గురూజీ గారు జై మాతా కి జై అమ్మవారికి మీరు ఇంత మంచి మాటలు వింటున్న అందుకు చాలా సంతోషము మీరు కొంచెం హిందీలో కూడా మాట్లాడితే బాగుంటుంది చాలా మందికి తెలుస్తుంది దయచేసి ఇందులో కూడా చెప్పగలరు తెలుగు అయిన తర్వాత దానిని హిందీలో దయచేసి చెప్పగలరని జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై భద్రకాళి కి
@jarupulamonika7477 Жыл бұрын
మహా కాళీ అమ్మ నా బంగారు తల్లి మీ మా టలవల అందరి జీవితం. బంగారం
@rameshgulla3771 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరస్త్రీ స్వామి గారికి పాదాభివందనాలు🙏🙏🙏🚩🚩🚩
@thirumalarts55132 ай бұрын
పర స్త్రీ కాదు స్వామి...పరా శ్రీ
@achugatlabalraj6812 Жыл бұрын
🙏Sri Sri Sri Aditya parasri swamy Gariki Pranamamlu 🙏
@చిలుకదుబ్బరాజయ్య-ణ6ఘ4 ай бұрын
🙏🌹ఆకాలి నిద్రను జయిస్తే కామాము క్రోధము ఆహారం తీసుకోవడం ఇతరులు వండిన ఆహారం తినకూడదు బ్రహ్మం చర్యం పాటిచాలి మికు మిరే చేడు ఆలోచించ్చ కుండా దైవ భక్తి తో వండుకోని తినడం వలన ప్రతి ఒక్కరు కామా క్రోధము జైయిస్తము ఓం శ్రీ మత్రే నమః ఓం శ్రీ గురుబ్యో నమః 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏తప్పుగా మాట్లాడి వుంటే క్షమించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mekalamokshagna793510 ай бұрын
sri sri sri aditya parashari swamy gariki PADHABIVANDANALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaouppalapati1983 Жыл бұрын
సనాతన ధర్మాన్ని అనుసరించే విది ,విధానాలు ,సూక్మ విషయాలు చాలా అద్భుతముగా వివరించారు . మంచిది . శ్రీ మాత్రే నమః
గురువు గారికి ధన్యవాదాలు ఏంతో గొప్ప విషయాలు చెప్పారు స్వామి
@sureshbabusg4594 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం గం గణపతయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయే నామో నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ శ్రీ శ్రీ గురు ఆదిత్య పరాశ్రీయే నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 గురువు గారు మీరు ఎన్నో జన్మల పుణ్యపలమో మా బాధలను పాపాలను తీర్చడానికి వచ్చిన దేవుని ప్రతినిధివి అందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 మీకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Om sri gurubyo namaha gurudev padamulaku namcharamulu
@AwandheKalyani Жыл бұрын
Swamiki padabhi Vandanamulu.meeru e pranthamulo vuntaru
@buttabuchilingam6609 Жыл бұрын
🌺🙏 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🌺 Butta Buchilingam Palamoor
@Rakshitchannel Жыл бұрын
Om sri mathre namaha gurugiki namaskarallu
@SantoshKumar-bo1vb3 ай бұрын
🙏namaskaram gurujii
@eswarrao52113 ай бұрын
జయ్ గురు జీ
@renukaboini7482 Жыл бұрын
Guruvgaaru vandtanamulu thamariki 🙏🙏🙏
@sawrooparasamalla1729 Жыл бұрын
Om Shanti Om namah Super 👍
@KambalaRamalakshmi-m9d3 ай бұрын
గురువుగారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@srivani17563 ай бұрын
Namaskaram Swamiji🙏🙏
@krishnaakode2832 Жыл бұрын
JAI GURUDEVA DATTA 🙏🙏🙏🙏🙏
@SrikanthSri-if9fb Жыл бұрын
Jai gurudeva🙏🙏🙏🙏🙏
@KDathureddy9 ай бұрын
Jai guru datta
@Rishik-panda-46 Жыл бұрын
Namaskaram swamy
@rajagollapalli-fo5vn Жыл бұрын
*swamiji ki namassulu godjob* good✔️miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu🕉
@RammohanPottella3 ай бұрын
మీకు శతకోటి వందనాలు గురువు గారు.
@lekhanirvana5334 Жыл бұрын
Amulya maina sampada guru Deva namonna maha
@lordsun153 Жыл бұрын
Namaste swaami...😊
@NarshimhaNarshimha-kn5mc2 ай бұрын
🕉️ఓం శ్రీ శ్రీ అంబత్రేయ్య నమః 🕉️ఓం శ్రీ శ్రీ అంబత్రేయ్య 🕉️
@sunkarigangaraju1654 Жыл бұрын
Jai gurwe Namaha jai mathra Namaha🙏🙏🙏
@achugatlabalraj6812 Жыл бұрын
🙏Om sree Matree Namah 🙏
@NLRhubyoutubechannel4 ай бұрын
Jai bhavaani maatha
@venkatreddydevireddy9364 Жыл бұрын
Om sri mathroyanamha
@SrinivasraoRao-b6u Жыл бұрын
పద్మశాలీలు భృగుమహర్షి. మార్కండేయ ఋషి వంశస్థులు అందువలన యఘ్నేపవీతం ఉంటుంది గురువు గారు నమస్కారములు