తమ్ముడు మనీ నీ మాటలు ఎంత నవ్వును తెప్పిస్తాయి అదేవిధంగా నువ్వు ఇచ్చే మెసేజెస్ ప్రజలని మంచి దారిలో వెళ్లే విధంగా ఆలోచింపచేస్తాయి🤝🤝🙏🙏🙏👌👌👌👌
@p.karthik2636 Жыл бұрын
శ్రీ కృష్ణుని గురించి చాలా భాగ వివరించారు ☝👍🤝 మనీ అన్న కడుపు నిండ నవ్విస్తూ నే సమాజానికి పనికి వచ్చే మంచి Massages ఇస్థూన్నావు. ధన్యవాధాలు 🙏🤗
@Kamalamemoriesvlogs10 ай бұрын
తంబి మంచి సందేశం ఇచ్చారు❤❤❤🙏🙏🙏🙏
@ayyappachalavadi7281 Жыл бұрын
శ్రీకృష్ణుడి మీద మనుషులకి వచ్చే అనుమానాలు అన్నిటికీ ఆయనే స్వయంగా ఉద్దవుడికి చెప్పాడు. దాని పేరే ఉద్దవ గీత. చదవండి మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి
@buddygadu7396 Жыл бұрын
పత్తి వ్యాపారాలు చేసిన తరువాత కవరింగ్ చేసుకున్నాడా😂😂😂 ఇప్పుడు అందరూ అలాగ చెప్తే 😂😂
@ayyappachalavadi7281 Жыл бұрын
@@buddygadu7396 భాగవతం చదవవు భగవద్గీత చదవవు. కానీ ఇక్కడికి వచ్చి మొరుగుతున్నావు 🤐
@bhanusrinivas3320 Жыл бұрын
Tq anna
@buddygadu7396 Жыл бұрын
@@ayyappachalavadi7281 ముంధు మీరు తెలుసుకొండి అన్న అన్ని.. దేవడు అంటే పాపం లేని వాడు..కామం లేని వాడు అన్న...కామానికి బానిస కాదు అన్న..
@ayyappachalavadi7281 Жыл бұрын
@@buddygadu7396 ఇప్పుడు యేసు దేవుడా 🤣🤣. కన్న తల్లిని అమ్మ అని పిలవలేనోడు దేవుడు 🙏
@srvideos4400 Жыл бұрын
మంచి చెడులు ఎప్పుడూ ఉంటాయి కానీ మనం అర్థం చేసుకోవడంలోనే తప్పులు ఉంటాయి సూపర్ గా చెప్పావు అన్న👍
@gudivadasaikumar4575 Жыл бұрын
Haii...Bro.... where are you from
@SrideviBhimavarapu-tb4xj Жыл бұрын
సుపర్ తమ్ముడు మంచి మెసేజ్ ఇచ్చి చారు
@sandyasravs Жыл бұрын
నేను ఎపుడూ నోట్స్ రాయలేదు కానీ సోషల్ టీచర్ శశికళ మేడం ఒక మాట చెప్పారు అప్పుడు రాయడం మొదలు పెట్టాను 9th క్లాస్ లో అది జరిగి 18 సంవత్సరలు అవుతోంది ఒక్కో మాట మన జీవితం మార్చవచ్చు కానీ ఇపుడు బాధ పడుతున్న ఎందుకు చదువుకోలేదు అని.. చదువుకోవడంలో ఫెయిల్ అయిన కావచ్చు కానీ జీవితంలో పాస్ అయిన అది చాలు
@BaskarramyasaiSai11 ай бұрын
సూపర్ బ్రో మా స్కూల్లో కూడా సూక్తులు చెప్పాలంటే స్టేజ్ ఎక్కి చాలా కంగారు పడేదాన్ని అది సుత్తి ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అలాంటివి స్టేజ్ ఎక్కితే చాలు వణుకు వణుకు
@vedanthreddybobbala7480 Жыл бұрын
అద్భుత మైన krishna thatvam చెప్పారు
@SaraswathiAndra-x3d2 ай бұрын
Chala Baga cheppav annna
@UshaRani-sy1cm11 ай бұрын
అన్న మి వీడియో స్ చాలా బాగుంయి అన్న నాకు ఎంత బాధగా ఉన్నా మి వీడియో స్ చూస్తే చాలా అని బాధలో మరిచిపొత చాలా థాంక్స్ థాంక్స్ థాంక్స్ థాంక్స్ తమ్ముడు
@praveenbonagiri6318 Жыл бұрын
చరణ్ తమ్ముడు కామెడీగానే సెంటిమెంట్ గాని చాలా బాగా ఉంటుంది
@MadhuBalaBaiBanavath Жыл бұрын
Naa school teacher s andharu nannu support chesaru Anna vallandharini gurthupettukoni wish chesaa Anna meee vedio s antey Chala istam Anna adho oka message untundhi Anna all The best Anna for your Bright Future s
@radhikam949 ай бұрын
Superb bro 🙏🙏
@kavya.6137 Жыл бұрын
pledge situation mimu kuda face chesam bro mi videos chustunte ma school days gurtu vastunnayi tq bro 🤩
@RangaswamyBoya-hn6du10 ай бұрын
Super Anna manchi message 😊
@OmanOman-ew6nf Жыл бұрын
కామెడీ తో పాటు మీరు చెప్పే ప్రతినీతి మాటలు కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా మా కర్రి తమ్ముడు యాక్టింగ్ వేరే లెవెల్😂😂
@vipparthieswararao7425 Жыл бұрын
Chala manichi visayalu chepputhunnaru tq naku maa telugu sir anite chala istham chala manichi varu kuda naa chinna nati rojulu guruthuku vachaei miss all 😞😞😞
@nischalhomey8 ай бұрын
Good message 👏👏
@EtipakulaBhushanamE.Bhushanam Жыл бұрын
Supar bro👌👌👌💐💐💐
@PrasadPrasad-ke9vm Жыл бұрын
హాయ్ బ్రో మీది ఏపీ నా తెలంగాణ... 😊😊
@praveenbonagiri6318 Жыл бұрын
చరణ్ తమ్ముడు జబర్దస్త్ చేస్తే చాలా బాగుంటుంది మంచి లైఫ్ కూడా ఉంటుంది
@durgasoftoffline71459 ай бұрын
Cherranu garu niru super miru🤗
@Ramantalks40 Жыл бұрын
I love🎉🎉❤ Sailaja madam maths teacher......my inspiration
@md49756 Жыл бұрын
Super anna 😂😂😂 Nijam cheparu 😊😊
@LavanyaNerusu-g2t11 ай бұрын
Last bit is right
@MyGodisSreeRama Жыл бұрын
4:00 Nice information bro.
@vamshimamidi9727 Жыл бұрын
Superrrr vedios ..
@queensonar Жыл бұрын
Ennisarlu chusina videos inka unte bagundedhi anipisthundhi ... super chesthunnaru
బ్రదర్స్ మి వీడియోస్ చాలా బాగుంటాయి ఉంటాయి నేను టిక్ టాక్ వాడుతాను మి వీడియేస్ టిక్ టాక్ అప్లోడ్ చేస్తున్నాను. అందరూ మీరు సుపర్ అని చెపుతున్నారు thanks brother s మరిన్ని వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగాపూర్తిగా కోరుకుంటున్నాను God bless you
@Ramadevi-b5k Жыл бұрын
మా చరణ్ acting super 🙏💕👍👌
@praveenkumark6651 Жыл бұрын
Congratulations Anna ❤ మన unbeatablecircularchannel 19.4 lakhs ki వచ్చేశారు మీరు ఇంకా మరెన్నో videos చేసి మా అందరినీ అలరించాలి అని ఆశిస్తున్నాము 😊😊😊
@sunitharavva7473 Жыл бұрын
Super 👌 anna
@kalavathipallala3120 Жыл бұрын
Good వీడియోస్
@pillaprasad6156 Жыл бұрын
Super anna Mee videos
@SumanK-df1xw Жыл бұрын
Super bro navi navi chachipothe avarudhu garanty
@jesussaves8957 Жыл бұрын
Super thammudu
@jkirankumarace Жыл бұрын
My favourite teacher is gowri mam in 7th she told me Telugu in the easiest way so i like her and your comdey is just super 😊😊😊😊
అన్నా మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి మనసుకు రిలీఫ్ అనిపిస్తుంది మంచి మెసేజ్ తో వీడియోలు చేస్తున్నారు చాలా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ కామెంట్ కి రిప్లై పెట్టండి అన్నా
@narayanadunna6844 Жыл бұрын
సోంపేట గ్రామ.టీచర్ చిట్టి బాబు మేసరు సోషల్ టీచర్స్ మకు బోరివంకలో zphs స్కూల్ టీచర్ గా పని చేశారు.అప్పుడు కూడా మిలగనే అందరినీ తన పిల్లలుగా చూసుకునేవారు
@KSrinivas-b9f11 ай бұрын
Seenu, guntakindapalli, super
@koppananageswari6811 Жыл бұрын
Thank you brothers meru . wedow eadhru vasth manchidikadhu ani anukune valaki manchi message .Nenu 27yeras age lone husband chanipoyaru apatinudi epatiki Nenu eano swechvations chusanu . First maralisindi family members tharvath samajam marthundi . Wedow s Ni marriage chesukovalani. Adapilal life eavalani eapudu anukuntaro😢😢 cheena vayasulone husband poena . Ammae life thoduvunte bonu ani alochana vunadu .ade magadiki 50yeras lo whife chanipoth 1month ke vadimeda jaali ayo vadiki thodu vundali antaru .2023 lo vunna ma samajam maradu . brother god bless you Manchi videos manchi message God bless you.sorry thapuga mateladi vunte .nadhgera Koni storys vunae miku eastam iethne Nenu meku Pampamante message cheyandi
@haripriyam9577 Жыл бұрын
Chala baga chepparu girl gguribchi chitti thammullu god bless you ma
@bulliemani9070 Жыл бұрын
Excellent message bro 😊
@narinaveen4477 Жыл бұрын
జై.శ్రీ. కృష్ణ ❤❤
@bindhu805 Жыл бұрын
My favourite teacher name is lakshmi mam when I was studied at 8th class she was kannada teacher.whatever I was very happy to see your video . I will subscribe now your channel
@Nukesh177 Жыл бұрын
Ismail sir 🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰
@mallekhediMamatha Жыл бұрын
Super nice🎉🎉🎉🎉🎉❤❤❤
@BABYILOVEYOU7733 Жыл бұрын
Advance congratulations for 2millon subscribes🎉🎉🎉❤