నవ్వితే నవ్వని, హేళనచేస్తే చేయని అని పని చేశా! | Bhuvaneshwari | Josh Talks Telugu

  Рет қаралды 182,378

జోష్ Talks

జోష్ Talks

5 жыл бұрын

అందరి జీవితాల్లో కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఎవరికి వారు తనదే పెద్ద కష్టం అని చింతిస్తూనే ఉంటారు. కష్టానికి అసలైన సమాధానం ఓర్పు ఇంకా ధైర్యంతో ఒక్కో అడుగు ముందుకు వేయడమే. భువనేశ్వరి గారి కథ ఇందుకు చక్కని ఉదాహరణ. తన భర్త తో విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ వారి నాన్నగారు ధైర్యం చెప్పడంతో ఒక అడుగు ముందుకు వేసి శిల్పిగా మారారు . తన ఊరు అయిన ఆళ్ళగడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా మొట్ట మొదట శిల్పాన్ని అమ్మింది ఆమే. ఈ రోజున ఆళ్ళగడ్డ శిల్పాలకు ప్రసిద్ధి కావటానికి కారణం ఆమె కృషే . ఎన్ని దెబ్బలు తగిలినా తన జీవితాన్ని అందమైన శిల్పంగా మలచుకున్నారు . మన అందరికి ఆమె కథ ఎంతో ఆదర్శం.
Bhuvaneswari is a Woman entrepreneur whose success story will totally inspire you to move forward in life during the time of struggle or difficulties. She faced so many struggles while she was separated from her husband. At that time her father's words changed her life. He told her that drowning in tears is not the answer to your difficulties. You have to overcome your struggle story by taking a step ahead. That inspirational speech served as a real motivation for her to become a sculptor. She became the first entrepreneur to sell a statute online from Allagadda (her hometown). Today she proudly shares her success story that every city or town in Andhra has her statues. She shares her story through Josh Talks Telugu with us. She gives us a message that when you are through difficulties you have to move ahead and never give up and should not care about what society says. She says you are not answerable to anyone until you do the right thing. Her story serves as business motivation it also rags to riches story which actually showcases how the situation of her family and image of her city transformed due to her Industry. This can be one of the best Telugu motivational videos you can come across. Her inspirational story is a real motivation to all people in Andhra Pradesh and Telangana.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.
ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.
You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at varun@joshtalks.com if you are interested
----DISCLAIMER----
All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#Entrepreneur #JoshTalks #JoshTalksTelugu

Пікірлер: 282
@JoshTalksTelugu
@JoshTalksTelugu 2 жыл бұрын
లైఫ్ లో ఎన్నో Challenges వస్తాయ్ , అందులో English ఒకటి అయితే మీకు తోడుగా ఉంటుంది జోష్ Skills - joshskills.app.link/MD1sR1mCdrb
@chitlanithyareddy7928
@chitlanithyareddy7928 5 жыл бұрын
మనం చేసే పని కరెక్ట్ అయితే ఎవరికి సమాధానం చెప్పు కొనవసరం లేదు 👌👌👍
@manoharhmp664
@manoharhmp664 5 жыл бұрын
Yes
@shaikasia6699
@shaikasia6699 4 жыл бұрын
Yes ma u said the truth
@vijayakunireddy1333
@vijayakunireddy1333 2 жыл бұрын
Work బిజీ లో అన్ని బాధలు సులువుగా మరచి పోయి విజయం వైపు అడుగులు వేసినారు great job 👍👍
@vinodgunduka3053
@vinodgunduka3053 5 жыл бұрын
Iam big fan of josh talks, ఈ జోష్ talks వీడియోస్ చూసాక నా లైఫ్ లో ఏం చేయాలో ఓక క్లారిటీ వచ్చింది
@JoshTalksTelugu
@JoshTalksTelugu 5 жыл бұрын
మా వీడియోస్ మీకు హెల్ప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది . 😁 All The Best 👍
@KIRANTV
@KIRANTV 4 жыл бұрын
Yes
@rkrk6442
@rkrk6442 5 жыл бұрын
Manam chesepani correct ayithe 10mandhiki samadhanam cheppe avasaram raadhu👍👍👍👍
@madb.8624
@madb.8624 5 жыл бұрын
As nee
@ShivaShiva-zs4tr
@ShivaShiva-zs4tr 5 жыл бұрын
ribka y Hi
@bhavanibhavani6422
@bhavanibhavani6422 5 жыл бұрын
Nijam Akka..... Super life story akka....
@srikanthkothakonda9670
@srikanthkothakonda9670 5 жыл бұрын
Ribka what about you
@Suhasi1234
@Suhasi1234 5 жыл бұрын
Aa maata meru chepthunte chala bagundhi. Its apt for you andi
@Korraramakrishna-dl3jt
@Korraramakrishna-dl3jt Жыл бұрын
మనం చేసే పని కరెక్ట్ అయితే ఎవరికి సమాధానం చెపల్సిన అవసరం లేదు ఎక్సలెంట్ వర్డ్ అమ్మ 👌👌👌
@suvitpch
@suvitpch 5 жыл бұрын
Problems made her to live individually and independently with courage and confidence to achieve her goal with out fear . She will be good example in the present society . I personally wish her to achieve her goal .
@burramouneshb8424
@burramouneshb8424 5 жыл бұрын
A woman entrepreneur with passionate and strong ideology.
@gantisrinivas8229
@gantisrinivas8229 3 жыл бұрын
అమ్మాయీ, నీ అనుభవం చాలా మంది మహిళలకి మార్గదర్శకం కావాలి, హ్యాట్సాఫ్ టూ యు.
@venkatchowdary334
@venkatchowdary334 5 жыл бұрын
great akka God bless I wish to all the best for ur future
@N.r.r728
@N.r.r728 3 жыл бұрын
మీ మనోధైర్యం చాలా గొప్పది అండీ 💅
@Nagatejith
@Nagatejith 5 жыл бұрын
Excellent madam Meelanti vallu mundadugu veste,Anni avakasalu undi emi cheyani vallaki chempa pettula untundhi.iam proud of you.
@Ranuwi
@Ranuwi 5 жыл бұрын
నీ మనో నిర్భరత అభినందనీయం తల్లీ.
@burningdesire6070
@burningdesire6070 5 жыл бұрын
Success mathrame kadu explanation lo kuda excellent akka
@nikkikumar3776
@nikkikumar3776 5 жыл бұрын
Miru elane happy ga vunadalani korukuntunna enka chala sadistaru miru grate
@kishorekoney
@kishorekoney 5 жыл бұрын
Taking your future into your own hands; Salute your courage in breaking the social norms and succeeding. All the best..
@pvlnarasimharaopvlnarasimh5359
@pvlnarasimharaopvlnarasimh5359 5 жыл бұрын
Excellent job you did you are not suffering you have dearness that is your tiger women tiger I proud of you
@vijay1kanth
@vijay1kanth 5 жыл бұрын
Great speech heart full story thank you interduse Josh talk plz make more videos
@Ash-et1mq
@Ash-et1mq 5 жыл бұрын
God bless u Madam, u r the inspiration to many.
@SharathPhotography
@SharathPhotography 3 жыл бұрын
Wonderful video. She is an inspiration for the whole world. Women make this world a better place.
@lakshmitirupathamma3756
@lakshmitirupathamma3756 5 жыл бұрын
Chala baga cheppav akka. Nenu inspire iyyanu. And mi channel vaallu intha manchi vedios chesthunnanduku.tqqqqq sir
@pavani.pindiprolupavani6157
@pavani.pindiprolupavani6157 2 жыл бұрын
హాట్స్ ఆఫ్ యు అక్క ఆడపిల్లలు ఏదైనా చేయగలరు ఇక కథ,చాలామందికి ఇన్స్పిరేషన్ ఎవరైనా సరే చెయ్యలేరు అని ఆగిపోకుండా నేను చేయగలను చేసి చూపించగలను చెప్పే సమాధానం ఎలా ఉండాలి అంటే మనం మాటల ద్వారా కాదు మనం చేసే పని ద్వారా సమాధానం చెప్పాలి చెప్పితీరాలి నాకు ఇలా మాట్లాడే ఛాన్స్ కనుక వస్తే ఆడపిల్లలు ఎలా ఉండకూడదు ఎలా దేనికి భయపడాలి దేనికీ భయపడకూడదు వచ్చే సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలి అని చెప్పాలని నా కోరిక కానీ ఆల్వేస్ గ్రేట్ అక్క
@moorthyk.n3657
@moorthyk.n3657 5 жыл бұрын
Simply amazing...inspiring👏👏👏
@nareshravula7578
@nareshravula7578 4 жыл бұрын
Truly inspired sister. Wish you all the best in all your future endeavours :)
@23bhuvanak98
@23bhuvanak98 4 ай бұрын
Really you are a lady lezend...and more than that. Wish you to achieve many more awards....💐💐💐💐💐
@julurukiranmai2946
@julurukiranmai2946 2 жыл бұрын
Motivated so much by ur confidence. So frankly spoken
@pleasentvibes851
@pleasentvibes851 4 жыл бұрын
Your great sister. you inspired me alot thank you.
@littlestarts186
@littlestarts186 4 жыл бұрын
was unable to stop my tears.. it's inspiration to many of depressers who waste their time on waste/useless people
@RANIRANI-yt8yw
@RANIRANI-yt8yw 5 жыл бұрын
Super sister...chala manchipani chesaru
@karthikadeepam7308
@karthikadeepam7308 5 жыл бұрын
Beautiful Madam, you shown me a way...you are great.💯
@laasya2030
@laasya2030 5 жыл бұрын
ur the encouragement to many women suffering like u, mee laga baadha pade aadavaallu chala mandi society lo unnaru vaallandhariki meeru idol person. jeevitham akkaditho aagaledu manakantu oka jeevitham undi anil cheppataniki sakshyam meeru all the best that kind of everybody
@jettisathish4255
@jettisathish4255 5 жыл бұрын
Laa Sya Hi India no1 idsa certified company call me 6371736668 zero investment
@CrazyCollections
@CrazyCollections 5 жыл бұрын
Wow so inspiring. Mee nanna garu peru nilabettaru. Pempakam manchidi ayte mee lanti ratnale pudtaru.
@srinu9219
@srinu9219 5 жыл бұрын
This Program useful to everyone
@bhanusamhitha813
@bhanusamhitha813 5 жыл бұрын
Yes mam meeru cheppindhi prathidhi correct 👌👌👌
@uduthalaramesh6060
@uduthalaramesh6060 4 жыл бұрын
సూటిగా సూపర్బ్ గా చెప్పారు...
@citizen3537
@citizen3537 2 жыл бұрын
You are the real hero..! Proud of you.. good luck to you. Hats off to you
@venkatsetty1813
@venkatsetty1813 5 жыл бұрын
samadanalu isthu veltunte prashnlu vesthune untaru samajam kabatti manam velle dari correct ani manaku anipiste chalu 50% success reach ayinatte thank you josh talks for inspirational words
@e.rahulrahulrahulrahul9496
@e.rahulrahulrahulrahul9496 5 жыл бұрын
మన వాలకు మాటలు యకువ , పని తకువ , అది చిన వాలై న పెద్ద వాలైన ఎది ఏమై నా ఒమంచి స్థాయికి వచ్చి నందు కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
@venkatamanikanta7138
@venkatamanikanta7138 4 жыл бұрын
Super msg sister'.. GOD BLESS YOU....
@kasalajaipalreddyenglishwi1799
@kasalajaipalreddyenglishwi1799 3 жыл бұрын
మనం మన శక్తిసామర్ధ్యాలను ప్రదర్శిస్తు మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి సదా సంసిద్ధంగా ఉంటూ ఎవరికి అన్యాయం చేయకుండా నీతి, నిజాయితీతో బతకాలనే ఉబలాటంతో ముందుకు సాగే సందర్భంలో మరెవరో మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు కదా అని మనం మన జీవన గమనానికి అడ్డుకట్ట వేస్తే మన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. మనం వేసే ప్రతి అడుగు పరిణితితో వేస్తూ సాఫీగా సాగిపోవడమే మన ధ్యేయం అయినప్పుడు మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారనే ఆలోచన మన మనసుకు తాకేలా ఉండకూడదు.-✍కాసాల జైపాల్ రెడ్డి.
@athirupathireddy763
@athirupathireddy763 5 жыл бұрын
Great sister bhaga chepparu kashtalu leni manishi leru kani aa kashtalanu datithe dani venkala pedda success vuntadhi
@rakhirakesh7948
@rakhirakesh7948 5 жыл бұрын
Excellent madam, your work is very hard
@rsvvamshikrishna7511
@rsvvamshikrishna7511 2 жыл бұрын
Love u Amma really ur great Amma miru Inka chala mundhuku vellutharu Amma really great Amma really great u 🙏🙏🙏🙏
@chandunaveennaveen3351
@chandunaveennaveen3351 3 жыл бұрын
Maku chalaaa motivator ga undi josh talks
@rajujalagam8814
@rajujalagam8814 5 жыл бұрын
Hats off to u sister.may God bless u.
@kallubabu8261
@kallubabu8261 4 жыл бұрын
Every time when i see Josh talks I learn something I gets motivation I should do something in my life and I too should be in stage like them tq josh talks
@manjulagurrala2434
@manjulagurrala2434 5 жыл бұрын
Wonderful your so much motivating to everyone.
@jettisathish4255
@jettisathish4255 5 жыл бұрын
Manjula Gurrala Hi India no1 idsa certified company call me 6371736668 zero investment
@you244
@you244 Жыл бұрын
Amm congratulations 🎉👏 అమ్మ i love 💕 the your pain Amma
@asipriyareddy5888
@asipriyareddy5888 5 жыл бұрын
super sister u r so grate , u may become most leading women in u r future
@jettisathish4255
@jettisathish4255 5 жыл бұрын
Asi priya Reddy Hi India no1 idsa certified company call me 6371736668 zero investment
@roserose3467
@roserose3467 5 жыл бұрын
Thnk u madam great msg
@madhavigunnala3479
@madhavigunnala3479 2 жыл бұрын
Great inspiration Akka!!, Keep going like this
@cherukulaswarupacherukulas1884
@cherukulaswarupacherukulas1884 2 жыл бұрын
Super 👌👌👌👌May god bless you thalli🙏🙏🙏🙏🙏
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 5 жыл бұрын
Hats madam. Thanks for sharing.
@padmavathim8806
@padmavathim8806 5 жыл бұрын
Nice inspiration Akka
@ranjithkumar.009kumar7
@ranjithkumar.009kumar7 5 жыл бұрын
Thank you madam and thank you josh channel
@pothurajupradeep8161
@pothurajupradeep8161 5 жыл бұрын
Super ammma good lesson for independent womens
@vimalakeerthivideosg4757
@vimalakeerthivideosg4757 5 жыл бұрын
Chala bagutundi akka Inka na life lo kuda same
@ramadeviaepoori6386
@ramadeviaepoori6386 5 жыл бұрын
meeru super u r great madam..
@SudhirKumar-px3vy
@SudhirKumar-px3vy 5 жыл бұрын
Excellent experience..madam super
@teja9676
@teja9676 4 жыл бұрын
Excellent job
@kvidhyadhar9225
@kvidhyadhar9225 5 жыл бұрын
Superb bhuvana all the best u have bright feature
@srisaikakatiya8161
@srisaikakatiya8161 5 жыл бұрын
Nice 👌 sister Jai vishwakarma
@munilalnayak2600
@munilalnayak2600 5 жыл бұрын
Great mam...
@sivaraj2967
@sivaraj2967 5 жыл бұрын
Great... Inspiring ✌️👌👍
@vatteram
@vatteram 5 жыл бұрын
Great really great
@raviteja5437
@raviteja5437 5 жыл бұрын
Supper sister u r so great......... Great inspiration
@kamalagandham5636
@kamalagandham5636 5 жыл бұрын
So Great madam
@srinumogiligunta2534
@srinumogiligunta2534 2 жыл бұрын
Super medam haru 🙏
@ramcreations7169
@ramcreations7169 5 жыл бұрын
great job. inspire for me
@mickeychefsstyle4982
@mickeychefsstyle4982 5 жыл бұрын
Akka great huts off...😊💐
@kotlasridhathri5468
@kotlasridhathri5468 4 жыл бұрын
You are rollmodel for womens.congrts madam
@konalapadmamojes1997
@konalapadmamojes1997 5 жыл бұрын
Thank you sister
@tataraokommabathula8611
@tataraokommabathula8611 2 жыл бұрын
Super amma.
@SureshKumar-rc7ui
@SureshKumar-rc7ui 5 жыл бұрын
Awesome speech akka
@kanand7284
@kanand7284 4 жыл бұрын
Great sister God bless you
@swethasirimalle
@swethasirimalle 5 жыл бұрын
Superrrr Women
@chukkasubrahmanyam3888
@chukkasubrahmanyam3888 3 жыл бұрын
Great madam congratulations 🙏
@bhagyasrisanam3210
@bhagyasrisanam3210 5 жыл бұрын
me father cheypena lines are best motivational words to all....
@kamellimohini1609
@kamellimohini1609 3 жыл бұрын
Super amma
@MuraliKrishna-di9ub
@MuraliKrishna-di9ub 5 жыл бұрын
Inspiring,,,me also same like u,but Iam making metel sulputure,like gold silver,copper
@narayanacharid9933
@narayanacharid9933 5 жыл бұрын
Nice job jai Vishwakarma
@eushettyspeaker
@eushettyspeaker 5 жыл бұрын
👌 అక్క
@anuvalluanuvalli4421
@anuvalluanuvalli4421 5 жыл бұрын
Your spiking very nice akka
@ravitanniru4269
@ravitanniru4269 5 жыл бұрын
Super sister good bless you
@ksatheesh3576
@ksatheesh3576 5 жыл бұрын
Great!
@nalinigovindaraju6684
@nalinigovindaraju6684 4 жыл бұрын
Great Madam 👍👍
@rafiahmedshaik1638
@rafiahmedshaik1638 3 жыл бұрын
Great women
@sridharchilukoti2273
@sridharchilukoti2273 5 жыл бұрын
Great sister
@mdadtagirimchanu
@mdadtagirimchanu 5 жыл бұрын
Super. Akka
@chilugurisuma3317
@chilugurisuma3317 2 жыл бұрын
Chala gert Akka
@teja9676
@teja9676 4 жыл бұрын
Excellent work
@nikithanikki7421
@nikithanikki7421 5 жыл бұрын
Super..hatts off 2 u akka
@manikyaraogogumalla8903
@manikyaraogogumalla8903 5 жыл бұрын
Super medam..
@clashoftheclansworldchampi2243
@clashoftheclansworldchampi2243 5 жыл бұрын
Super starting words
@raviteja5437
@raviteja5437 5 жыл бұрын
Akka Nv supper Akka......
@babjipathan2170
@babjipathan2170 4 жыл бұрын
Good very honorable person
@satyasiva9765
@satyasiva9765 5 жыл бұрын
Excellent Work done # Josh Talks
@nithinyadav6480
@nithinyadav6480 5 жыл бұрын
Good
@mahalaxmidurgam5355
@mahalaxmidurgam5355 5 жыл бұрын
Meru great 👌👌
@kumarikumari222
@kumarikumari222 5 жыл бұрын
you are great madam
@shikarafashions5800
@shikarafashions5800 5 жыл бұрын
Superb sister
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 80 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Inspirational Story of Oprah Winfrey |Venu Kalyan |Life Coach.
9:10
Venu Kalyan Daily Motivation
Рет қаралды 196 М.