For More Updates Join Our Whatsapp Channel 👇 👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V
@kirankumarbommidi177 ай бұрын
మీ లాంటి జాతీయవాద జర్నలిస్టులు ఇంకా చాలా మంది ఈ దేశానికి అర్జంట్ గా అవసరం💪🇮🇳💪 జై హింద్
@athmarampallekhadi95967 ай бұрын
Sushrut.ATHMARAM
@athmarampallekhadi95967 ай бұрын
Sushrutha.ATHMARAM
@prabhakarrao40697 ай бұрын
Susrta
@veerabrahmammuthoju94066 ай бұрын
Shusratha
@edwardpremalayambilla27446 ай бұрын
బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు అమేరికా వారు జపాన్ చైనా రష్యా వారు ఇశ్రాయేలీయులు మన దేశాన్ని పరిపాలించే లేదు అంతకు ముందు అనేక దండ యాత్రలు చేసిన గజినీ మహ్మద్ గోరీ మహ్మద్ తురుష్కుల భారత దేశాన్ని దోచుకుని అనేక కోటలు కొల్ల కొట్టుకుని వెళ్లి పోయారు తరువాత మొగల్ చక్రవర్తులు భారత దేశాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందే మీరు చెప్పిన వారు మన దేశాన్ని అభివృద్ధి చేయవచ్చు కదా అమెరికా రష్యా చైనా జర్మన్ ఇశ్రాయేలీయులు భారత దేశానికి రాలేదు ప్రపంచ దేశాల్లో సాంకేతిక పరిజ్ఞానం తో లక్ష్యాన్ని సాదించి ప్రపంచాన్ని శాసిస్తున్న సంగతి ప్రపంచానికి తెలుసు మీరు చెప్పిన వారు మన దేశాన్ని ఎందుకు మెడికల్ సైన్స్ కంప్యూటర్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి సాధించ లేకుండా పోయింది!
@VinayKumar-sai7 ай бұрын
ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ మన భారతదేశం 🚩
@vedavathipaspunoori58256 ай бұрын
సుశ్రుతుడు మొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యుడు🙏🏻🙏🏻👑
@kothapallipornna377 ай бұрын
ఇలాంటి మహనుబావులు పుట్టిన భారత దేశంలో నేను పుట్టడం నా అదృష్టం జై హింద్ ❤❤❤❤
@nagarajupadala57747 ай бұрын
Excellent
@siripuramramachandram12537 ай бұрын
మీలాగా ఈ విషయాలు చెప్పేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు మన దేశంలోని గొప్పవారు గూర్చి తెలియజేసినందుకు వందనాలు సార్
@rajunelli55827 ай бұрын
మన దేశం లో గతం లొ జరిగింది ఒకటి ఐతే ఇపుడు చెప్పేది ఇంకొకటి. మీ లాంటి వాళ్ల వల్ల మన దేశం లొ పుట్టిన కనిపెట్టిన వాటిని మిమ్ము తెలుసుకుంటున్నాము
@muralisix7 ай бұрын
నేటి శాస్త్రవేత్తలకే ఊహకందని జ్ఞానం వేదాల్లో నిక్షిప్తమై ఉంది ! అందుకే వేదాలని అధ్యయనం చేయడానికే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం అభ్యసిస్తున్నారు,కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని చెప్పిన జ్ఞానం కోపర్నికస్ భారత్ లో అభ్యసించిన సూర్య కేంద్ర సిద్దాంతమే! ఐన్స్టీన్ కను గొన్నాడని ప్రచారం చేస్తున్న టైం రిలేటివిటీ అన్ని కాన్సెప్ట్ లక్షల సంవత్సరాల క్రితమే భారతీయుల కు తెలుసు! సెల్ ఫోన్ లో వాడే వైర్ లెస్ టెక్నాలజీ కనుగొన్నది మొదట జగదీష్ చంద్రబోస్ గారే ! ఒక్క మాటలో చెప్పాలంటే తమ జ్ఞానాన్ని ప్రచారం చేసుకోని/పేటెంట్స్ తీసుకోని భారతీయుల జ్ఞానాన్ని తమ జ్ఞానం గా ప్రచారం చేసుకున్న దొంగల్ని మనం మహా మేధావులని నమ్ముతున్నాము! అసలు సైన్స్ అన్న కాన్సెప్ట్ సనాతన ధర్మ గ్రంధాలలో ని సంహిత అన్న పదానికి అర్థమే! అంటే సైన్స్ అన్న కాన్సెప్ట్ పుట్టిందే సనాతన ధర్మం నుండే అని స్పష్టంగా అర్థమవుతోంది.
@satyab17457 ай бұрын
సంస్కృత భారతి వారు అన్ని వయస్సుల వారికి సంస్కృతం నేర్పుతున్నారు
@sanjanamargam28837 ай бұрын
@@satyab1745naaku chala interest undi
@gourimohan38347 ай бұрын
బాగా చెప్పారు
@nagarjunaneelapu99517 ай бұрын
మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం తమ్ముడు,.మీ జన్మధన్యమైంది, మీ అమ్మగారు, మీ జన్మభూమి నిన్ను చూసి గర్వపడుతోంది
@krishnaiahyelisetty44415 ай бұрын
జై సద్గురు మిత్రమా! మీ అద్భుతమైన మన మహర్షృల ఆవిష్కృతాల వివరణకు నా ధన్యవాదాలు. ఈ వివరణలను పుస్తకాల రూపంలో తీసుకవచ్చి మన ప్రియతమ ప్రధానికి అందించి ,ఎర్రకుక్కలు పాడుచేసిన మన వైభవ చరిత్రను మరల మన నూతన విద్యావిధానంలో మన ప్రజలకు అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానిది. ఆ పనిని శ్రీ నరేంద్ర మోడి గారు చేయగల సమర్థమైన ప్రధాని. జై సద్గురు జై సనాతన ధర్మ పరిరక్షణ
@santhoshkatipapala74177 ай бұрын
విద్య వ్యవస్థ లో మార్పు వల్ల.... ఇలాంటి మన పూర్వీకుల గురించి టాపిక్స్ లేవు..... ఇలాంటి గొప్ప వారి చరిత్రలు చెప్పాల్సిన బాధ్యత మన పై ఉంది
@liongamerff7936 ай бұрын
Valla charitra vallu kanipettina vishayalu kooda cheppali
@addankirao70592 ай бұрын
మన మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం PM నెహ్రు ఈ ఎధవలు సెక్యూలరిజం పేరు తో వ్యవస్థ నాశనం చేసారు so పూర్వ చరిత్ర ఎలా తెలుస్తుంది
@nkaviyarasan527 ай бұрын
ఎందరో మహానుభావుlu.అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srikanthb43987 ай бұрын
మీరు కొత్త విషయాలను చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు
@maheshyadav6547 ай бұрын
మిమ్మల్ని ఏదో ఒక పార్టీకి Relate చేసినా ఫర్వాలేదు మీరు మాత్రం ఇలాంటి వీడీయోలు ఇంకా చేయండి అన్నా..🙏
@Jeevan2677 ай бұрын
Correct ❤❤
@owncomment7 ай бұрын
Jagratha bro memmalni bjp no rss antaru😅😅
@buchibabu9937 ай бұрын
Good sodara 👍👍
@maheshyadav6547 ай бұрын
@@owncomment ఈ దేశ అస్థిత్వం, సాంప్రదాయం, సనాతనం,కీర్తి కోసం ఎంతో మంది మాన,ప్రాణాలను కోల్పోయారు..ఎవరు ఏమి అనుకున్నా..మనం కనీసం ఈ మాత్రం సహకారం అయినా అందించాలి...సోదరా..🙂
@seshukumar25437 ай бұрын
😂😂@@Jeevan267
@naveenframs7 ай бұрын
సార్ మీ వీడియోలు ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేసే వింటాను మీరు ఏం చెప్పినా అర్థమయ్యేటట్లు చాలా చక్కగా చెబుతారు చాలా చక్కని విషయాలు మా దృష్టికి తీసుకు వస్తారు థాంక్యూ
@bhamidisatyasai45267 ай бұрын
పూర్వీకులు కనిపెట్టిన జ్ఞానం అంతా సంస్కృతంలో వుంది. ఒకప్పుడు దేవ భాషగా ప్రసిద్ధి పొందిన సంస్కృత భాష మన అజ్ఞానం వల్ల మృత భాషగా మారింది. మన సంస్కృత గ్రంధాలు పాశ్చాత్యులు చదివి ఇంగ్లీష్ లో చెబితే వెర్రి బాగుల వాళ్ళల్లా మనం విని ఆశ్చర్య పోతున్నాము..
@lakshmiev80467 ай бұрын
That is why we must introduce Sanskrit in our education system.😢
@liongamerff7936 ай бұрын
Maku Inter lo Sanskrit batti pattincharu tappa nerpinchaledu 😢😢😢
@Mallakalavasrinivasareddy7 ай бұрын
శుశ్రుత మహర్షి
@crazycouples64417 ай бұрын
Sushruta garu ❤ 🙏 Jai Shree Ram 🚩🙏
@krishnamohanchavali69377 ай бұрын
అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు అనేక ధన్యవాదములు సార్ 🙏
@dileepkumarvalluri42396 ай бұрын
మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి జై హిందీ జై భారత్ 🚩
@koppulasrinuksrinivasarao63187 ай бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం సనాతన సాహిత్యం అంతులేని మహా సముద్రం. జై శ్రీరామ్ జై భారత్ 🕉️🕺🇮🇳
@sharathchandrashekarvijaya68217 ай бұрын
పూర్వకాలంలో విధేశిలు భారత దేశంలో విద్యను అభ్యసించడం కోసం వచ్చే వారు అని చాలా మందికి తెలియదు
@hemarao1006 ай бұрын
Sanskrit nerchukoni vuntaru
@jsrinivas65067 ай бұрын
అన్న రోజు రోజు కి మీ పైన గౌరవం ,&మాకు knowledge రెండు పెరుగుతున్నయ్🙏💪
@MuniRatanaiahGonupalli20 күн бұрын
సు శ్రు తు డు
@lingambaira47537 ай бұрын
చాలా బాగా వివరించారు అన్న మీరు ఎలాంటివి ముందు ఇంకా మంచి వీడియోస్ చేయండి
@eluriramarao16827 ай бұрын
ఇలాంటి వార్తలు అందించి నందుకు చాలా సంతోషం మాకు ఇంకా అందిచలని కొరుకుం టున్నాను 🙏💐🌱
@Suresh-shortflim7 ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ అతి మన భారతదేశం అంటే
@KirankumarValireddi7 ай бұрын
🚩🇮🇳🛕 భారతీయ హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 🛕🇮🇳🚩🙏🙏
@mukkamallasurendrareddy-lo7du7 ай бұрын
మీరు ఇలాంటి చాలా విషయాలమీద వాటికి సంబంధించిన సమాచారం కు సంబంధించిన వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను
@gaddamdeviprasad38047 ай бұрын
మన దేశాన్నీ కించపరుస్తూ నోటికొచ్చినట్టు బూతులు తిట్టే బూజుపట్టి తలతిరిగే మేధావులకు మీరు చెప్పిన నిఖార్సైన విషయాలు చాలా ఉపయోగకరంగా విజ్ఞానవంతంగా ఉన్నది సోదరా! మీరు ఆంగ్లపదాలు వాడడం తగ్గించి వీలైనంత వరకు తెలుగు పదాలు మాత్రమే వాడమని మరోసారి మనవి.
@lakshmikantharao28637 ай бұрын
సూపర్ సార్ మీరు గ్రేట్ భారతదేశం గొప్పతనం భారతీయుల గొప్పతనం చాల చక్కగా వివరించారు. బారతదేశంలో ఉండి భారత్ సొమ్ము తిని బ్రిటిష్ వాన్ని పొగుడే గొర్రెలు చాలా ఉన్నాయి. ఇది చూసి అయిన గొర్రెలుకు బుద్దివస్తాదో రాదో జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా భారత మాతకి జై
@Masupogiprahlad7 ай бұрын
ఇలాంటి విషయాలను నేటి తరం పాఠ్యపుస్తకాలలో చేర్చాలి. జై శ్రీ రామ్ 🚩🚩🙏🙏
@umbrellahelpinghands59307 ай бұрын
మీ వయసెంతో గాని మీ పాదాలకు నమస్కారం
@tirupurshoppingmallvizag7 ай бұрын
మన పూర్వికులకు శతకోటి వందనములు వీరందరూ ఏ ఏ ప్రాంతాలు తెలియపరిచే వీడియో చేయండి
@tdhanalaxmi21767 ай бұрын
Proud to be an Indian.
@Jeevan2677 ай бұрын
Same feel❤❤
@msa85847 ай бұрын
మన భారత దేశం లో ఉన్న పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల లో చెర్చాలి ఋషుల విజ్ఞాన ము ప్రపంచానికి తెలియలి
@banothsurender31487 ай бұрын
శుశృత. ముక్కు సర్జరీ
@mbalajinaick13835 ай бұрын
మీరు అందించిన సమాచారం ఒక గొప్ప జ్ఞానం. ఈ విషయం ప్రతీ భారతీయులు తెలుసుకోవాలి. మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎందరో మన భారతీయుల హృదయాలను గెలుచుకున్న వ్యక్తిగా నిలుస్తారు. జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్......
@Kottemahesh-yf8jj7 ай бұрын
మన పూర్వీకులు రాసిన గ్రంథాలను తెలుగు,ఇంగ్లీష్,లోకల్ languages లోకి మార్చి పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చాలి &పెద్దలు కూడా చదవాలి
@nageswararaokonthili92947 ай бұрын
ప్రతి భారతీయుడు సంస్కృతం నేర్చుకున్న వేదాలలో ఉన్న విషయాలను తెలుసుకోవాలి
@sailajarani77657 ай бұрын
భారత మాతాకీ జై 🚩
@rakeshreddy21475 ай бұрын
ఇలాంటి మాహనుబావుల చర్రిత ఇదే విధంగా వివరించారు. వారుందరికి నా ధన్యవాధములు 🙏🏻
@maharshi28567 ай бұрын
Hands up to you me videos anni Chaithanu cohusina prathivishayam lo Chaka kotha vishayalu thelusukuntunnanu great meru me hard work me dedication ki asalu matallo meku cheppalenu
@సత్యంవేదం7 ай бұрын
మతం మారిన గొర్రెలకు వాళ్ల ఇంట్లో వున్న నాన్నను నాన్నా అనడం కంటే పక్కింటి అంకుల్ ను నాన్నా అనడంలో ఆనందం ఎక్కువ కనుక మన దేశం ప్రాచీన ఋషులను శాస్త్రవేత్తలను నమ్మరు.
@gangajakka42557 ай бұрын
Supar 👍
@kamadisivannarayana86317 ай бұрын
Yes sir
@prasadreddyarava.7 ай бұрын
🎉🎉🎉🎉
@satyajanaki58997 ай бұрын
Nuvvu matam meeda padadam deniki atanu cheppindi videseeyulu ani world anthaa christianseh leru 10000 mataalunnaay
@monicareddipogu49296 ай бұрын
క్రైస్తవ్యం పేరు ఎత్తితేనే (ఎత్తకుండానే?) వణికిపోతున్నారు.
@shankartinku55237 ай бұрын
Mana scintistlu nature and human ki safe undela chesaru....that is bharath❤❤❤
@tomcruise4style7 ай бұрын
India is the epitome of science. Yes few centuries we are under other rulers who damaged lot of books. Now its time to regain our position. I believe the day is near.
@kiranmayi29237 ай бұрын
Naresh, we need more n more people like u who can tell about our Indian history. We should teach our next generation about all these which is not taught in books. We should tell them about our glorious traditions n cultures.
@amirinenidamayanthi59977 ай бұрын
జై సనాతనం భారత్ మాతా కీ జై
@AgriAndhra7 ай бұрын
నాట్ యోగ.... ధ్యానం 🙏🏻
@karunakarguntaka46116 ай бұрын
చాలా మంచి విషయాలను తెలుసుకున్నాను 👍 Good. Jai. Bharat
@bhanumurthy54917 ай бұрын
Thank you so much bro for wonderful information 🙏🇮🇳Jai Hind🇮🇳Jai Bharath 🇮🇳
@gugulothdurga4887 ай бұрын
మనిషి ముందు పుట్టాడా అక్షరజ్ఞానం ముందు పుట్టిందా మనిషే ముందు పుట్టి అక్షర జ్ఞానాన్ని పుట్టించాడు అక్షర గానానికి టాలెంట్ కి సంబంధం లేదు నాకు అక్షర గానం లేదు కానీ క్యాన్సర్ ఎయిడ్స్ జబ్బుకి పూర్తిగా నిర్మించే శక్తి నా దగ్గర ఉంది
@sivanagarajumerugumala7 ай бұрын
ఎవరు మీరు
@LaNaidu-c9h7 ай бұрын
నాకు తెలుసు ఇదే విషయాలను ఎన్నో సార్లు ఎంతోమంది కిఛెపాను ననుఓపిచివానిగా చూసుకున్నా రు ఇప్పటిమహానుభావులు!!😂😂😂
@kusumamahanthi59957 ай бұрын
Very valuable information thankyou
@sankarkumar27887 ай бұрын
మీ analysis great
@Chakravarthula5 ай бұрын
We are proud of to Indian
@ajaytulasi31047 ай бұрын
Father of Plasti సర్జరీ భారతీయ శాస్త్రవేత్త సుసృత మహర్షి జై శ్రీరామ్ j
@sivaprasadkota59097 ай бұрын
SUSHRUTHA JI. SHUBHAM
@sharathchandrashekarvijaya68217 ай бұрын
బ్రిటిష్ వారు నలందా విశ్వవిద్యాలయం లోని గ్రంధాలు,పుస్తకాలు,రచనలు తగలపెట్టినప్పుడు దాదాపు ఆరు నెలలు కాలం కాలుతూనే ఉన్నాయి అని అంటారు మన పూర్వీకులు
@narasimharaoadabala50497 ай бұрын
తగలబేట్టింది అల్లా ఉద్దీన్ కిల్జీ తగలబేట్టాడు మిగిలిన బ్రిటిష్ వాళ్ళు దోచుకుని పోయారు
@ramkrishna2698Ай бұрын
Nalanda University ni kulchindi Bhaktiyar khilji... Danni kattindi Kumara guptha, Guptha Kingdom ruler... Aa university Bihar lo undhi... Aa kulagottina vedhava Peru meda oka village undi akkada daniperu "Bhaktiyarpur"...
@MThirumula-on1wr6 ай бұрын
భారత్ మాతా కి జై జై జై భారత్ 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@RamamohanaraoPathina7 ай бұрын
సుశ్రుత
@surenderbabu79277 ай бұрын
Great job sir, good innovations if ancient Bharath proud knowledged persons history explained
@manafacts15037 ай бұрын
ఏం లాభం ఇంత గొప్ప సైంటిస్ట్ లు mathematicians కనిపెట్టిన విషయాల కంటే ఆర్యులు కనిపెట్టిన మంత్రాల ముసుగు కప్పుకొని ప్రపంచ దేశాల అభివృద్ధి లో తడబడుతుంది నా దేశం. ఏం చేసి మార్చాలి నా ప్రజలను... జై హింద్...
@nwesgk7 ай бұрын
కచ్చితంగా మన వేదాలు... అందరికీ తెలుసు కానీ దానిని వాళ్ళు ఉపయోగించుకున్నారు.. దోచుకున్న వాడికి ఉపయోగించుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే దోచుకున్న వాడు పంచిపెట్టడు .. ఉపయోగించుకున్న వాడు అందరికీ పంచి పెడతాడు ఇదే తేడా ఈ తేడా ఉందో లేదో అందరూ గమనించాలి.. ఇప్పుడు వాళ్లు కనిపెట్టిన మనం కనిపెట్టిన ప్రపంచం కోసమే కదా... మన ఆర్థిక పరిస్థితి బాగాలేక వాటిని వదిలేసాం కానీ.. వాళ్లు అవి తీసుకపోయి కనిపెట్టి దానిలో ఉన్న మర్మాన్ని బయటకి తీసి ప్రపంచానికి చెప్పారు.. ఎప్పుడైనా ఒక మనిషిని చూసి చాలా కష్టం మెచ్చుకోవటం కూడా అంతే కష్టం... జైశ్రీరామ్ ధర్మో రక్షిత రక్షితః..
@mahimahimahi49747 ай бұрын
60 FB గ్రూప్స్ లో షేర్ చేశాను.
@SuK555557 ай бұрын
Great Video. Very well presented. I see History as merely a part of our journey. There's no use in dwelling on or attempting to prove the past. Instead, let's concentrate on the present and acknowledge the accomplishments of contemporary Indians. Can you create a video showcasing achievements by contemporary Indians during the last 100 years?
@raavanasurudu7 ай бұрын
ప్రపంచానికు బ్రతుకుదెరువు నేర్పించింది మనం.. ఈ భారతదేశం... ఒకప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు మన భారతదేశానికి వచ్చి, విద్య, వైద్యం, జ్ఞానం ఇంకా చాలా నేర్చుకొని వెళ్లేవారు... ఒకప్పుడు మన భారతదేశం నుంచి పప్పు దినుసులు ఆయిల్స్, తినడానికి సంబంధించి ఆహారం మనమే. 🚢 షిప్పులల్లో అన్ని దేశాలకు పంపించేవాళ్ళం.. మనం ఒకప్పుడు ఈ 🌍ప్రపంచానికే విశ్వ గురువుగా ఉన్నాం.... ఒకప్పుడు వజ్ర వైడర్యాలు నెల మీద పరిచి అమ్మేవాళ్ళం... మన పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఇంత గొప్ప భారతదేశాన్ని కొంత మంది వెదవలు వచ్చి నా దేశాన్ని నా దేశ సంస్కృతి నా ధర్మాన్ని నాశనం చేసారు. నా దేశం లోని సంపద అంతా వాళ్ళ దేశానికి దోచుకొని పోయారు లుచ్చా నాకొడుకులు. మన ఐడియా లను వాళ్ళు కాపీ కొట్టి ఏదో వీళ్ళే ఇవన్నీ కనిపెట్టారు అని చెబుతున్నారు. ఈ నా భారతభూమి పుణ్యభూమి,కర్మభూమి.. 🙏 భరతమాతకి జై 🙏🚩జై హింద్ 🚩🚩🚩🚩🚩
@jinugupavan36577 ай бұрын
sir miru chpindhi correct i agreed ,but ee rojulo material and source of information plentily available in internet .why dont we make great scientists in 20 and 21st century .i hadnt seen any of the indian scientist till now ,who was given any fundamental empirical lawas for any advanced streams.(no where).whyyyy ? stop this dabhha kotte shit and focus on what to do now. NOW PEOPLE WILL CALL ME ANTIINDIAN .grow kids!!accept the truth and move forward .
@yahiyabasha31237 ай бұрын
😂😂😂
@kannappareddy40777 ай бұрын
@@yahiyabasha3123 ఎందుకు నవ్వుతున్నావ్ నరకడం, చంపడం తప్ప మీకు ఏమి తెలుసు? మీరు లేకపోతే ప్రపంచం ప్రశాంతముగా ఉంటుంది
@narayanapandiri74007 ай бұрын
సూపర్..అన్నా ఇటువంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాము..🙏🙏🙏
@subbuk97167 ай бұрын
HMTV, ABN లాంటి తెలుగు ఛానల్స్ మిమ్మల్ని చూసి బుద్ది తెచ్చుకోవాలి
Great video. Thanks for sharing this video 🙏Jai Hind 🙏
@gnpking11417 ай бұрын
Super Anna valuable information🚩🚩🚩
@ydhanumjayarao21787 ай бұрын
Sir, I answered correctly and thanks for providing us such useful videos.
@manimani-ts7fv7 ай бұрын
Susrutha
@parthasarathiprathipati24747 ай бұрын
🎉Excellent depiction of our Ancient discoveries
@yahiyabasha31237 ай бұрын
చేశారు కదా మొట్టమొదటి సర్జరీ మానవ శరీరం తీసేసి ఏనుగు తల
@Kdpstf6 ай бұрын
Bhasha bhai correct chepparu meeru muslim aina indian ani nirupincharu, meeku salaam
@srikanthkonduru88795 ай бұрын
ఇలాంటి వీడియోస్ ఇంక చాలా తియ్యండి అన్న
@KChinna-i2l7 ай бұрын
ఎవడో ఏదో కనిపెడితే అది మన గ్రంధాలలో ఎప్పుడో రాశారు వాళ్ళు మన గ్రంధాలలో ఉన్న దాన్ని కాపీ కొట్టారు అంటారు. కానీ నాకో డౌట్ మన గ్రంధాల్లో ఉన్నవి మనవాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోతున్నారో నాకిప్పటికీ అర్థం కాదు.
@famous8dmusic5917 ай бұрын
Meku Sanskrit vacha ?
@Bharatheeyudu887 ай бұрын
మన చదువుల నుండి మనం, బ్రిటిష్ కుక్కల వలన ఎప్పుడో దూరం అయ్యాము కాబట్టి.
@Bharatheeyudu887 ай бұрын
మనకన్నింటి కన్నా ముఖ్యమైనది బ్రిటిష్ కుక్కల ఆంగ్లమే అనే ఊబి లో ఎప్పుడో చిక్కుకున్నాం కదా. ఇప్పుడు తల్లిదండ్రులు తెలుగే దండగ అంటుంటే ఇంక సంస్కృతం ఎట్లా వస్తుంది?
@prasadPrasad-yc2ky7 ай бұрын
అన్నా నువ్వు ఇంతవరకు మన గ్రంధాలు ఎన్ని చదివారు.మనవి మనకు చులకన. ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తుంటే మనం మాత్రం ప్రపంచ మిగతా దేశాల వైపు చూస్తుంటాం ఇదే మన దౌర్భాగ్యం.
@KChinna-i2l7 ай бұрын
సంస్కృతం వచ్చిన వాళ్ళు సంస్కృతం చదివిన వాళ్లు మన దేశంలో ఎవరూ లేరా? @@famous8dmusic591
@balajim26447 ай бұрын
ఆప్షన్ 3 సుశ్రుత
@SaiKumarPallekonda7 ай бұрын
నేను పరుగెత్తితే అందరూ ఓడిపోతారు, కాకపోతే, పరుగెత్తను, అన్నట్టు ఉంది, ముందే తెలుసు, ముందే చెప్పారు కాదు, ప్రపంచానికి, ఉపయోగం ఉందా లేదా అనేది ముఖ్యం, గొప్ప మేధావులు కి దేశం ప్రాంతం, ఉండదు, వారంతా, ఓక జాతి, అంతే నువ్వు వ్యూస్ కోసం, మనదేశం అని చెప్పవలసిరావటం అవి చూసి కొంతమంది అనందపడటం, దురదృష్టం, ఇలా ఏ దేశం లో వుండదు మా దేశం వాడు అది కనిపెట్టాడు ఇది కనిపెట్టాడు, 😅😅
@PhaniTanniru7 ай бұрын
జరిగింది చెప్తే నీలాంటి గొర్రెలకు నచ్చదు
@muralikrishnabhuvanagiri57667 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave many important details. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@acpsriramarya14926 ай бұрын
భారత్ మాతాకీ జై
@UppulaPrabhakar6 ай бұрын
Bharathmataki jai Jai SriRama
@vasanthik45177 ай бұрын
శుశృత
@maheshrapelli37376 ай бұрын
పాఠశాల పుస్తకాలలో మన శాస్త్రగనుల గురించి తెలియచేయాలి.
@SrinivasaraoChamarthi-x5u7 ай бұрын
I would like to appreciate nareshji. If is a great video. This generation should know all these facts
@vishnuvardhannagidi50117 ай бұрын
Super info and great job
@HariHari-fy8lt6 ай бұрын
జయహో భారత్ నా దేశం భగవత్ గీత నా మాత అగ్ని పునీత సీత ఎంతో మంది మన దేశాన్ని కొల్లగొట్టారు ఇప్పుడు మరెందరో దేశద్రోహులు వారి స్వ ప్రయోజనాలకోసం మన దేశాన్ని మన ధర్మాన్ని వక్రీకరిస్తూ మనకేమి తెలియదు అన్నట్లు అన్నీ ఇంగ్లీష్ వాడే కనిపెట్టాడన్నట్టు మనం స్వార్థపరులం ఏమీ చేతకాని వాళ్ళం అన్నట్లు గా వాళ్ళ ఊక దంపుడు ప్రసంగాలలో చెప్తున్నారు కేవలం వాళ్ళ బ్రతుకుతెరువు కోసం దేశాన్ని ధర్మాన్ని తాకట్టు పెట్టడం చాలా చాలా పెద్ద దేశద్రోహం జై భారత్ జై హింద్ జైజై సనాతన
@sarakanamKrishna7 ай бұрын
పుణ్యభూమి నా దేశం.వేద భూమి నాదేశం. కర్మభూమి నా దేశం నమో నమామి.భారతమతకు జై. బంగారు భూమికి జై.సర్వే janasukhinobhavanthu.సత్యమేవ జయతే.
@chaitanyapopuri32876 ай бұрын
అద్భుతం అమోఘం అపూర్వం ధన్యవాదాలు
@bhaskararaotanguturi12787 ай бұрын
Thanks chala bagavunnadi.
@kumarswamy17817 ай бұрын
మీ లాంటివాళ్లు ఇంకా ఇంకా ఇంకా కావాలి సర్ 🙏🙏🙏
@Telangana4596 ай бұрын
Naresh mee videos ki mee research ki 🙏 🙏 🙏 inthaku minchi goppaga em cheyagalam,very Proud of You Naresh ❤
@JNagashayar7 ай бұрын
SUSRUTHA SIR NAMASTE 🙏 ❤
@thirupathithirupathi99536 ай бұрын
సుస్తృత
@ToletRooms-q5t9 күн бұрын
Government should support new invention people and support finance also and give big project s also in India
@tirumalakondasrinivasarao24297 ай бұрын
Thank you
@malleswariuppisetty22327 ай бұрын
Very well said bro keep i t up t proced.
@niranjannaik97747 ай бұрын
Jai Hind.. Jai Bharat ❤
@narsimhareddy74602 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్స్ ఇంకొన్ని వీడియోలు తీయండి ఇలాంటివి