అద్భుతమైన లిరిక్స్ తోటి మొదలైన పాట చోడన్,, చల్ల గో చి కా,,, ప్రేమా భూలన్ చల్ల గో చీ గా,,,, అనే భావన భావోద్వేగం అయినటువంటి భావన ప్రేమించిన అమ్మాయి యెుక్క విరహ బాధ అద్భుతంగా తెరకెక్కించారు❤🎉 దర్శకత్వం వహించిన Raj B Kumar,, దర్శకత్వ శాఖలో వచ్చిన ఈ పాట చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉంది, మరియు పాట యొక్క స్వరం చాలా స్పష్టంగా కనబడుతుంది మరియు singer యాక్టర్ అను మేడమ్ గారి నటన,, ఆసక్తికరంగా ఉంది,, వారి హావభావాలు అభినయం నటన చాలా బాగుంది,, పాటకు పూర్తి న్యాయం చేశారు లొకేషన్స్ అందాలు కమనీయం,, అను మేడమ్ గారి రాజసం ఉట్టిపడేలా ఉంది,,, మరియు అను మేడం గారికి గ్లామర్ క్వీన్ వారి నటన చాలా బాగుంది నాకు నిజంగా మంత్రముగ్ధుల్ని చేసింది అను మేడం గారి నటన 💯👌👍💖💖 పాట మరిన్ని గొప్ప గొప్ప విజయాలు సృష్టించినది ఈ పాట చూస్తే తెలుస్తుంది,,, పేరుపేరునా ప్రతి ఒక కళాకారులకి నా హృదయ పూర్వక అభినందనలు 💯👌👍