Sir chala baga cheputunaru super milaga alochiste andaru chala baguntundi
@Reddylion2 күн бұрын
Well said bala.......
@srichakra69582 күн бұрын
సూపర్ అన్న
@MveluVijay2 күн бұрын
Super balanna
@MveluVijay2 күн бұрын
❤❤❤❤
@scbosefoundation2 күн бұрын
ముమ్మాటికీ ఇది సమాజానికి పనికిరాని జర్నలిజం అవుతుంది...
@Appalareddy-s7e2 күн бұрын
ఈవీఎం ల సంగతి ఏమిటి బాలా?😂😂😂
@LokanadhamBendalam2 күн бұрын
ఈ దేశ రాష్ట్రపతి న్యాయ స్తానాలు హాయిగా ప్రజల కష్టాలు ద్వారా వచ్చిన సంపాదన తింటూ తిరుగుతూ కాల క్షేపం చేస్తూ నిక్షేపంగా జీవితం గడుపుతూ ఉన్నవి. ఇదీ అసలు👌👌👌👌👌 విషయం👍 ఇదే నేటి 🎉సత్యం🎉.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍
@kotipallibharathi2812Күн бұрын
Saar మీరు చెప్పిన పాయింట్ మంచిదే గానీ త్రీ బెడ్రూం ప్లాట్ వున్నవారికి వైట్ రేషన్ కార్ వున్నది
@scbosefoundation2 күн бұрын
రేషన్ కార్డుల పైన మరియు పెన్షనర్ల పైన ఖచ్చితమైన ప్రభుత్వ పాదదర్శకత చర్యలు తీసుకోవాల్సిందే...
@mathakumar17402 күн бұрын
సూపర్ సార్, ఇన్నాళ్ళు ఎక్కడ సార్ మీలాంటి వారు సమాజానికి చాలా చాలా అవసరం
@sivasuryanarayanamasimukku6695Күн бұрын
Nuvu cheppataniki Baga vundi Ma Tarupuna prega Vadistava
@BonagiriEkadhana-dq9ifКүн бұрын
@@sivasuryanarayanamasimukku6695 avna vaadhu Paytm batch kabhate inni rojulu kanipiyaledu kadha
@Prasada-y7m2 күн бұрын
So true Bala,people do not know their rights and think they are on at the begging end, not demanding and getting what we need for the society to run a little better
@RamuRamu-bj1cj2 күн бұрын
సూపర్ సిరి బాగా చెప్పారు 🎉😂❤❤😂🎉❤😂🎉🎉
@ysambasivarao3579Күн бұрын
మొత్తం అన్ని రకాల పెన్షన్లు తీసివేయాలి. కూర్చొని తినే దరిద్రులు, దరిద్రపు ముందలు ఎక్కువయ్యారు.
@ramalingaiahyadalam8272 күн бұрын
ప్రజలను మోసం చేసిన నాయకులు కోకల్లాలు చూశాం ! కానీ ఒక మంచి నాయకుడిని మోసం చేసిన ప్రజలు ap లోనే వున్నారు !
@LokanadhamBendalam2 күн бұрын
మన తెలుగు సినిమాల కారణంగా ప్రజలు తెలివి ఈ విధంగా తయారు అయ్యింది 😅😅😅😅😅😅😅😅😅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌
@V.S.BKumar2 күн бұрын
Yes bala said a right point ,that is first people raise their voice about their problem against the govt,thenonly any party cone fprward to support.them.
@divyaranigodas7052 күн бұрын
Yes they can go to court
@narasimharao56532 күн бұрын
పెన్షన్లు రద్దు చేస్తే మన రాష్ట్రం స్వీజార్లాండ్ అవుతుంది..
@ramakrishnavelugula771419 сағат бұрын
Super massage sir
@Mkgmk-786Күн бұрын
సంపదను సృష్టిస్తున్నారు అందరు సపోర్ట్ చెయ్యండి😂😅
@govulabalakrishnareddy94302 күн бұрын
వాళ్లు టెన్షన్ పడకు ముందు మీరే ఎక్కువ టెన్షన్ పెటిరాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు దొంగ పెన్షన్ వారే బెంగ పడతారు. పొరపాటున ఎవరికైనా తీసినా కూడా మళ్లీ ఇస్తారు. పెన్షన్ అనవసరంగా తీసేసిన పెన్షన్ పోయిన వారి తరఫున కోర్టుకు వెళ్ళండి మీరు మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే.. ప్రజల అందరి మద్దతు ఉంటుంది అలా మంచి పని చేస్తే.
@aggirajum417514 сағат бұрын
Good. MSG Sir🎉🎉🎉
@mkjonesbabu106111 сағат бұрын
నమస్తే సార్ 🙏 సూపర్ 👍🤔🤔
@msraju102 күн бұрын
very interesting... nice answers ..
@appalanaidudatti8673Күн бұрын
Correct గా చెప్పారు లబ్ధిదారులు అడగాలి
@rahimaanmohammed78342 күн бұрын
ఈ మాట మట్టుకు 100 కి 100 శాతం కరెక్ట్ మీబోతి వాళ్ళతో ఇంటర్వూ చేస్తే నీ జాలు బయటికి వస్తాయి మీడియావాళ్ళు యెప్పుడూ వొక వర్గానికే సపోర్ట్ చేస్తారు అవతలి వాళ్లకు సపోర్ట్ చేయ రు.
@venkatramanaP-o7h2 күн бұрын
బాలా గారు మేడం ఎప్పుడు ఒరిజినల్ క్వశ్చన్ లు ఎయ్యదో చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా వేస్తుంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ప్రతి నెల ఒక ఇష్యూ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు ఇంతే మేడం
@pulliahnaidu74862 күн бұрын
Respected Our Beloved CM NARA CHANDRA BABU NAIDU GARU POOR People Ku Pension 50 Years ga Nirnainchinanduku My 💓 Padhabhivandanu 👏👏.
@ROYALGAMERSAP10 сағат бұрын
Chala vishayam bagundi
@MrVH-h4wКүн бұрын
Good. Parents should question 😂😂
@pantachandrashekar7130Күн бұрын
Good. Sri
@SUBBAREDDYNALLAMILLI5 сағат бұрын
పెన్షన్స్ రేషన్ కార్డ్స్ రద్దుచేసెయ్యండి..
@kotapatitirumalesh296518 сағат бұрын
👌👌👌
@Appalareddy-s7e2 күн бұрын
Yeah.. Fac news media factory కీ అక్షర జ్ఞానం.. కామన్ సెన్స్.. జర్నలిజం తెలియవు.. కట్టు కథలు రాసుకొని గోకుంటారు.😂😂😂
@r..k.56872 күн бұрын
హలో బ్రదర్ మా ఊర్లో మా ఇంటి పక్కలో భర్త ఉండి కూడా లేడు అని చెప్పి దాన్ని మోసం చేసి పొందుతుంది ఇది నేరం కాదా ఆ పించను తీసుకున్న తర్వాత మటక ఈ స్వీట్ ఆకులు
@sripathijasminerani2712 күн бұрын
Yes such people r there .Aadhar card can give all information .In survey also they speak lies
@VaraLakshmi-o3c19 сағат бұрын
❤❤❤❤❤❤❤❤❤
@alamanchilisrini28582 күн бұрын
Welcome ❤
@LokanadhamBendalam2 күн бұрын
ఎవరి యొక్క PENSIONS అన్యాయంగా ఉన్నాయో వారి పేర్ల జాబితాను ఆయా పంచాయితీ కార్యాలయంలో 🎉🎉🎉 LISTS 🎉🎉🎉 ను ప్రదర్శన చేయాలి. 🌿🔯🔯☝️🍎🍏🍊🍋🍉🍇🍓🍈🍒🍑🥭🍍🍅🥝
@vnageswararao52502 күн бұрын
కార్లు మేడలు పొలాలు వున్నవాళ్లు 50శాతం పైన వున్నారు ముందు వాళ్ళ పని చుడండి
@shaiktoufeeq96272 күн бұрын
బాల గడికి బంతి పగిలింది 😅😅
@kirankumarreddy5672Күн бұрын
నీకు ఏమి తెలుసు మా village రా ఎలిజిబుల్ లేని వారిని ఎంతో మంది ని చూపిస్తా
@VPNasaraiah-l5cКүн бұрын
🙏నా భార్యకు 45%.వికలాంగత్వం పిన్షన్ రాలేదు. నాకు 85%. వికలాంగుడ ను.6.వేల పిన్షన్ వస్తుంది. నా వయస్సు 72.సం. ఇద్దరం వికలాంగుల ము/.మా. మోర ఆలకించెందిక్కులేరయ్యా 🙏
@gogulavasu15162 күн бұрын
👌👌👌👌
@krishnaprasad48862 күн бұрын
వాళ్లు అడగడంలేదుఅంటే ,పథకాలమీద ప్రజలకుఆసక్తిలేదనిఅర్థం ... ఈ బాలుడుకి ప్రజలు అడుక్కుతినాలి అనే ఉద్దేశంఉంది . పక్కా paytm ...
@Mcsr-oj6fu2 күн бұрын
AP lo vokka retired employee ki thappithey verey vallaku pension aney maata undadu TDP government lo.
@kishorepullendra47322 күн бұрын
Ma intlo kuda unnai madam konchem media ni pampandi
@srichakra69582 күн бұрын
వాళ్లు వినరు మన మొత్తుకొని వేస్ట్
@KPrasadrao-w1r15 сағат бұрын
నాకు 70సం. నాకు ఇప్పుడు ఇస్తూ న్నా రు తరువాత ఇస్తారా చెప్పండి
How they r giving pension to flat and house owners .Do u know the meaning of BPL line
@SureshChandakanna2 күн бұрын
అమ్మ యాంకర్ గారు మీ ఇంటర్వ్యూ ఏ ట్రాఫిక్ మీద మొదలుపెట్టారు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు మీరు అడిగే క్వశ్చన్ ఏ కరెక్ట్ గా లేదు
@kotipallibharathi2812Күн бұрын
Tumb ipudu veyinchukovadam ledu sir kodali peruna kotir upayla illu vunte attaki pention vasthundi
@bhanuyanamala24942 күн бұрын
Final lo anchor personal ga theeskundhi, papam kopam vochindhi
@ramaprasadaravapalli92042 күн бұрын
మీడియా వల్ల మీకు వచ్చిన సమస్య ఏమిటి? మీడియా వల్లనే కదా దేశం అక్రమాలు సంఘటనలు దేశం ప్రజలకు తెలుస్తున్నాయి.మనం ఇంట్లో నుండి బయటకు రాము.మనకి విషయాలు ఎలా తెలుస్తాయి.ఒక వారం రోజు లు టీవీ న్యూస్, న్యూస్ పేపర్ చూడకుండా వుందండీ.
@srichakra69582 күн бұрын
అన్న బాలన్న సూపర్ ప్రజల పట్టింది మనకేం పట్టింది
@Ramana-j7l2 күн бұрын
Fri rici tappa enkikarusu Koda vsdthundha laka rastaprabutwamu esthunndha sar
@sripathijasminerani2712 күн бұрын
They r being implemented and mostly. Wasted 11:38
@KrishnaMohanReddy1232 күн бұрын
E eha Chanel vallu ,పక్క టీడీపీ వాళ్లు,అసలు ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా లేదా ఆవిడే చేయించుకోవడానికి వచ్చిందా...
@SUBBAREDDYNALLAMILLI4 сағат бұрын
గతం లో ఉమ్మడి AP లో కాంగ్రెస్ govt.. తర్వాత జగన్ govt రద్దు చేయబోతే TDP వాళ్ళు నానా గోల చేశారు. కాని TDP అధికారం లోకి వచ్చెక అదేపని... పెన్షన్స్. కార్డులు రద్దు చేయడం ఏమిటి? మోసం kaadaa
@JagapathiRao-g4s2 күн бұрын
Amma Anchorgaru MeeqnArdharahitamga Unnayi
@shaikarafath483017 сағат бұрын
Ap lo pensioners rationcards lo 10%bogus vuntayi sir10yearsga tisiveyaledu istunevunnaru
@mssivaramaiah96322 күн бұрын
Till the survival of cbn the ap state will not develop except their caste people.
@kanakadurga52352 күн бұрын
మీరు బాగా చెప్పారు సార్ మా అక్కకి 14 సంవత్సరాలు తీసుకుంది తను Handcaped .పించన్ తీసేశారు జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
@satyanarayanapalagiri45322 күн бұрын
ని జ0గా బాగా చెప్పారు.ప్రజలకు లేని బాధ నా య కు లకు అవసరం లేదు. జగన్ గారు 3 స0 వ త్సరా లు పట్టి O చు కోవద్దు
@kirankumarreddy5672Күн бұрын
నీకు సబ్జెక్టు లేనివాడితో ఇంటర్వ్యూ
@govulabalakrishnareddy94302 күн бұрын
నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కొడుకులు లక్షల జీతం తీసుకుంటుంటే వీళ్ళ పెన్షన్ తీసుకుంటున్నారు కొడుకులకు లక్షల కోట్ల ఆస్తులు రాసిచ్చి తల్లితండ్రులు పెన్షన్ తీసుకుంటున్నారు చాలా దగ్గర అలాంటి వారికి కట్ చేసి నిజమైన పేదవారికి ఇప్పుడు ఇచ్చేదానికి అమ్మ ఇంకా ఎక్కువ ఇస్తే మంచిది.
అసలు ఈ ఈహ చానల్ నీ మన వైసీపీ కార్యకర్తలు ఆన్ సబ్స్క్రయిబ్ చేయడం మంచిది..విళ్ళు కుడా పచ్చబ్యాచ్చుకు చేందిన వారే..పైకీ బాగానే నటిస్తూన్నారు.. కూటమి ప్రభుత్వం నుంచి బాగానే ముడుపులు వస్తున్నాట్టు ఉన్నాయ్.
@sambashivarao26412 күн бұрын
This man is now ptm
@ThirupalappaMannila2 күн бұрын
Nijam cheppite Paytm avuthaaraa Sir 2641gaaru
@saradadinavahi84862 күн бұрын
Godavalato media ki emi sambandham? Focus on public problems
@Boss1.K2 күн бұрын
ప్రతిది వార్త చేయడం ఈ media కి మామూలు ayipoindhi Bala గారు. Cigarette/wines అమ్మే వాడు public లో ammochu. ఆ cigarette/wines నే మన జనం కొని public లో thaagithe injurious to health లు, penalty లు final గా breaking news లు కూడ avuthaai.. అలాంటి topic యే, మీ మధ్య raise ayyindhi. News వాళ్లు వాళ్ళకి నచ్చినవి TRP ratings కోసమో, పబ్లిసిటీ కోసమో, ఎమైన news veyachu/cheyachu. మనం pattinchukovala vadhaa anedhi mana ఇష్టం. ఇదీ సమాజం తీరు. మన దౌర్భాగ్యo. So, వీలు ఉన్నంత వరకు ఈ anchor తో debate పెట్టుకోవడం మానేయ్యాoడీ. మీ and మా health కి మంచిది. - Your sreyobhilashi
నాకు తెలిసి ఒక మహిళకు పెన్షన్ ఇస్తున్నారు. వారికి మైన్ రోడ్డు లో రెండు అంతస్తుల ఇల్లు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ రూ 18 వేలకు ఒక షాపుకి అద్దెకు ఇచ్చారు. పాపం వారు ఎంత పెదవారో కదా?
@mssivaramaiah96322 күн бұрын
Till th
@nageswararaobadda71752 күн бұрын
😢 fake videos no published
@shaiktoufeeq96272 күн бұрын
యాంకర్ మేడమ్ కి సెల్యూట్,,,!! బాల గాడి అతి తెలివికి, తెలివితో కళ్ళెం వేసింది👏
@JagapathiRao-g4s2 күн бұрын
TimeWasteAmmaUseless TopicChestunnav Anchor
@rathnamnaidu740817 сағат бұрын
Normal teravanivaru
@rathnamnaidu740817 сағат бұрын
Noru
@govulabalakrishnareddy94302 күн бұрын
ఇతను మంచి చెప్తున్నా కూడా యాంకర్ ప్రస్తుత ప్రభుత్వానికి విమర్శించే దానికి చూస్తున్నది , గతంలో చేసిన తప్పులను బయటపెట్టాలని చూడటం లేదు ఇప్పటి తప్పులనే ఎదుగుతుంది.