KCR is silent because his criticism of CBN will effect YSRCP.
@hyd3495 жыл бұрын
*ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.* *మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు. వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు.* *"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు.* *"అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.* *మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!! మన రాష్ట్ర, దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం ఓటన్న చిరుదీపంతో!!*
@ksaichandrapradeep4415 жыл бұрын
Waiting for April 11th evening pressmeet..we want chekkaravaddi
@akhila67355 жыл бұрын
ఎన్నికల తెల్లారి cbn లోకేష్ పవన్ అందరిని ఓ దమ్ము అరుసుకుంటాడు.. అసలే మా తాగుబోతోనికి నోటి దూల చాలా ఎక్కువగా ఉంటది
@somamuralikrishna32945 жыл бұрын
Kcr so intellegent, cbn bp incresed by 10000000)%
@abbireddyp49465 жыл бұрын
Jagan will effect if KCR comment anything
@abbireddyp49465 жыл бұрын
Already Babu targeted Jagan for TRS support and it will effect Jagan if KCR speaking on Andhra politics now.
@shadowshiva97025 жыл бұрын
Yes true
@swamenagula11105 жыл бұрын
KCR silence is return gift to CBN
@చంద్రశేఖర్-ఛ9త5 жыл бұрын
KCR know TDP winning party
@upenderreddyannam23305 жыл бұрын
We are telangana but nageshwar yellow gang agent
@mandalapuramanaiah43375 жыл бұрын
కేసీఆర్ గారి నోరు సైలెంట్ అయిందే కానీ చేతులు మాత్రం పని చేస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ లో సినీ నటుల కామెడీ పనులు చూస్తే తెలియటం లేదా?
@sargalalingadas32855 жыл бұрын
సర్ తెలంగాణ లోనే కెసిఆర్ నిజామాబాదు, కరీంనగర్ ఎంపీ సీట్లు గెలవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇంకా ఆంధ్రా గురించి ఏమి పట్టించు కుంటారు.
@vijayrajeswarraoparsa42175 жыл бұрын
CBN entry into Telengana gave resounding victory to TRS and he does not want same thing to happen in AP so he is careful by being silent
@chirravuriramachandrasekha88865 жыл бұрын
కెసీఆర్ విమర్శలు చక్రవడ్డీతో చెప్తారు అని గొప్పగా చెప్పడం, బాబు విమర్శలను చిన్నగా చెప్పడం ప్రొఫెసిర్ గారికి తగదు. వ్యూహాత్మక మౌనానికి కారణం...ఇప్పుడు మాట్లాడితే ఆంధ్ర ఓట్లు పోతాయని కూడా అవ్వవచ్చు. ఇది చెప్పడానికి సర్ ధైర్యం చెయ్యలేదు. Tdp ఓడిపోతే తెలంగాణలోకూడా ఉండదు అనే వ్యాఖ్య అసందర్భం అనుకుంటాను. రాజకీయ నాయకుల చర్యలకు, ప్రతిచర్యలకు ఎదో ఒక స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి సర్. విమర్శ అనేది ముందుగా కెసీఆర్ గారు ఉద్యమ సమయం నుండి మొన్న ఎలక్షన్ వరకు ఆంధ్రులను తిట్టారు. ఇప్పుడు ఆంధ్రులు ప్రతివుమర్శ చేస్తున్నారు. అంతవరకే చూడాలి. ఇది రాజకీయమే. ప్రజలు బాగానే స్నేహంగానే వున్నారు. స్నేహం గానే ఉండాలి. రాష్ట్రాలు కూడా స్నేహాన్ని పెంపొందించాలి.
@vinaych77775 жыл бұрын
Super analyses
@sanjeevrao75315 жыл бұрын
Good analysis sir. It is true.
@VeNu545 жыл бұрын
జలగన్నకి నష్టం జరుగుతుందని కేసీఅర్ ప్రెస్ మీట్ పెట్టకపోయిన ఆ లోటును జలగన్న తన సెల్ఫ్ గోల్స్ తో భర్తీ చేసుకుంటాడు, అ విషయంలో కేసీఅర్ గారు బాధపడాల్సినా అవసరం లేదు. అనవసరంగా ఆ సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ ని ప్రమోట్ చేయడం అంటే మనల్ని మనం వెధవ అని నిరూపించుకున్నట్టే....😃😂😃😃😊
@babucs25785 жыл бұрын
Till know we respect you and your state...
@sravanreddy61085 жыл бұрын
Super analysis
@Kishore1354_5 жыл бұрын
ఎలక్షన్స్ తర్వాత మాట్లడితే అదేమి గొప్ప. అప్పుడు మాట్లడితే ఎంత మాట్లాడకుండా పోతే ఎంత . మొత్తానికి భయపడ్డాడు. మీరు మరీ కెసిఆర్ కి అంత పాజిటివ్ గా చెప్పక్కర్లేదు .చంద్రబాబు ధైర్యంగా వచ్చి ప్రచారం చేశారు. కెసిఆర్ గుంట నక్క వేషాలు వేస్తున్నాడు. ఎలక్షన్స్ ముందు మాట్లాడకుండా చేశాడు చంద్రబాబు అది గ్రేట్.
@venkateshanaganti53215 жыл бұрын
I think there is no reply from KCR is that effect will increasing BP to CBN:Raktam marigi potundi😁😁😁
@srinivas123945 жыл бұрын
Sir, Are you analysing current situation or 2014 election politics
@kodurumoshe30115 жыл бұрын
Nuvvvu Oka package Journalist
@TheDVR21085 жыл бұрын
Evaru Package journalist, Prof. K Nageswar?! Fool. First try to some universally accepted facts about a person, before commenting. What the hell you know about his credibility in this region?
@kodurumoshe30115 жыл бұрын
Rey LafoooT Talk properly,Nuvvvu yevarivi bey.Be careful don’t talk looose words
@చంద్రశేఖర్-ఛ9త5 жыл бұрын
KCR know TDP winning party... That is absolutely reason.........
@kodurumoshe30115 жыл бұрын
You also Yellow Media Journalist
@nagabhushanampakam34395 жыл бұрын
But one day definitely KCR will realize that CBN is better than any other politicians in AP
@pinnintigopikrishna62955 жыл бұрын
Correct sir
@mahendarpothatla8945 жыл бұрын
Good analysis 👍👍, ycp 127,tdp-39, jsp-9.. Based on credible source
@swaroopa45935 жыл бұрын
YSRCP win , jagan cm pakka
@muneendravemula42705 жыл бұрын
ayn rand ,antha seen ledu ysrcp 50 vastey goppa
@phirangulasrinu71235 жыл бұрын
Jagan cm avtadu
@muthyamkante71425 жыл бұрын
Credible source ante ento????
@PragmaticDataworks5 жыл бұрын
@@muthyamkante7142 ante sakshi report ..sakshi worst media in the world...jagan is international corruption person
11 తర్వాత కేసీఆర్ చంద్రబాబుని చక్రవడ్డీ తో సహా దులిపేస్తాడు అన్న నాగేశ్వర్ గారి మాటల్లోనే చంద్రబాబు ఓడిపోతాడు అని చెప్పేశాడు...
@appolitics46765 жыл бұрын
sir . you read KCR mind perfectly
@nvision33135 жыл бұрын
KCR mounamgaa unna meeku adhe discusson 😂🤣
@muthyamkante71425 жыл бұрын
Mounam eppudu alaage unte baavuntundi
@bunny56795 жыл бұрын
😅 😅 EE DONGA YELLOW PROFESSOR. ............DUMMY PROFFESSOR. .......NO MATTER ......
@kk121815 жыл бұрын
Okka sari mata varasaki return gift istha annandhuku gajagaja vaniki chasthunnaru😆
@rajashekhargopagoni74265 жыл бұрын
Yes u r correct sir
@ananthchowdary80455 жыл бұрын
CBN WINS THE ELECTION
@vuyyuruganeshkumar13245 жыл бұрын
TDP 130+
@wis27495 жыл бұрын
lol
@MadhuGuntoju5 жыл бұрын
Good joke
@kumaridly46445 жыл бұрын
43
@babucs25785 жыл бұрын
Sir don't worry...we too ready
@cmaitreyi49565 жыл бұрын
గాలి మారింది.....నాయుడుగారి విజయం ఖాయమయ్యింది ..... వైసీపీ కి ఇక ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ 5 ఏళ్ళదాకా దోచుకోడానికి అవకాశముండదని అర్ధమయిపోయింది....... అందుకే అరాచకం అంచుల్ని చూపించడానికి సిద్ధపడిపోయారు.......ఇక చివరగా చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నారు......కాకపోతే ఆంధ్రులు వాటిని ఎలా ఎదుర్కుంటారనేదే మనముందున్న పెద్ద సవాలు...... ఏప్రిల్ 9,10 వ తేదీల్లో హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఏరియాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే బస్సుల్ని రద్దు చేస్తారు..... దానికంటే ముందుగానే వైసీపీ ఓటర్లని మనరాష్ట్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు...... కెసిఆర్ తనకి అనుకూలంగాఉన్న వ్యాపారవేత్తలందరిని మళ్ళీ నిన్న రహస్యంగా ఒక పత్రికాప్రముఖుడి ఫార్మ్ హౌస్ లో కలిశాడు.....వైసీపీకి 7 వేలకోట్లరూపాయల డబ్బు సమకూర్చండి....వైసీపీ వచ్చాక దొనకొండలో ప్రత్యేక సెజ్ లో వీళ్ళ వ్యాపారాలకి, దొనకొండ చుట్టుపక్కల వేలఎకరాల్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ సిటీ, ఇంకా వాళ్ళు ఇచ్చినదానికి 10 రెట్లు ఎక్కువ ఇప్పించే హామీ నాది అని చెప్పాడంట..... బంగ్లాదేశ్ లో ఎక్కడో మారుమూల అక్రమంగా తయారవుతున్న ఈవీఎంలు ఇప్పటికే బెంగుళూర్ లోని రహస్య స్థావరానికొచ్చేశాయని తెలుస్తుంది...... కేంద్రంలోని పెద్దతలకాయల సహాయంతో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రాలో కనీసం 8 జిల్లాల S.P లను మార్చే కుట్రజరుగుతుంది.....అధికారంలోఉన్నాకూడా నాయుడుగారి చేతుల్ని కట్టేసే ప్రయత్నం జరుగుతుంది......ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళ చెప్పుచేతుల్లోకి తీసుకొని వాళ్లకి ఇష్టమైన వ్యక్తిని, వాళ్ళు చెప్తేవినే వ్యక్తిని నియమించుకుంటున్నారు..... ఇక చివరిగా శ్రీరామనవమి తరువాత రోజు అంటే ఏప్రిల్ 14 న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడుగారిని పదవిలోనుంచి దించేసి రాష్ట్రపతిపాలన విధించాలని ప్రయత్నం జరుగుతుంది.....ఆతరువాత స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలని మార్చేసి వాటిస్థానంలో ముందే ప్రోగ్రాం చేసివున్న కెసిఆర్ ఈవీఎంలు అమర్చుతారు..... ఇవన్నీ నాయుడుగారిని ఎన్నికల రణక్షేత్రంలో ఎదుర్కునే సత్తాలేక దొంగచాటుగా దెబ్బతీసే ప్రయత్నాలు......వాటిని ఎదుర్కోవడానికి నాయుడుగారు తన శాయశక్తులా కృషిచేశారు...ఇక చేయాల్సింది మనమే.....ఎనిమిది రోజులు......మహా అయితే రోజుకి 10 గంటలు....ఇదే మనకున్న సమయం......ఎక్కడికో వెళ్ళి ప్రచారం చెయ్యనవసరంలేదు......బస్సెక్కి ఏ ఊరికో వెళ్లనవసరంలేదు......మన సొంతూర్లో....సొంత నియోజకవర్గంలో ఒక్కొక్కరం కనీసం ఒక్కో 10 మందిని మార్చగలిగితే చాలు.....ఆ సర్వే అలా ఉంది......ఈసారి వీడు గ్యారంటీగా పోతాడు..... ఇలాంటి ఊసుపోని చర్చలు, ఫోన్లు మానేసి......రణక్షేత్రంలో, సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామా?.......రోజుకి 8 గంటలు పనిచెయ్యడానికే విసుగుపడే మనం.....18 గంటలు అలుపుసొలుపూలేకుండా....విసుగనేదే లేకుండా ఎలా పనిచేస్తున్నాడో పెద్దాయన .....తుఫాన్లప్పుడు అర్ధరాత్రికూడా ఆయన కార్యాలయమే ఇల్లుగా మనకోసం ఇంతలా కష్టపడ్డ మహర్షికోసం మనం ఆమాత్రం చేయలేమా?......ఒకరకంగా అదికూడా మనకోసమే......మన భావితరాలకోసమే.....సమయం ముంచుకొస్తుంది.....కదులుదాం.....ఎవరిగెలుపుకోసమో కాదు .....ఆంధ్రుడి గెలుపుకోసం.....చెడుబారినుంచి మనల్ని కాపాడే పసుపుకోసం......మన గెలుపు సునామీని మోడీ, కెసిఆర్, జగన్, ప్రశాంత్ కిశోర్, వీసారెడ్డి లు ఆపగలరా?....రండి పసుపు జెండా ఎగరేద్దాం!.....విజయీభవ ! దిగ్విజయీభవ !....
@skp56585 жыл бұрын
Ivanni meeku ela telsi brother....
@kasarapusomulu67915 жыл бұрын
my big brother c b n
@madanmohan61345 жыл бұрын
thanks to kcr ,allready kcr effect in ap tdp will win with 50 percent plus vote sharing
@lokeshvenki67435 жыл бұрын
No its not true.
@knowledgehub80825 жыл бұрын
No kcr effect in ap
@gowtamnanda58815 жыл бұрын
After 5years andhra business mans will goes to amaravati,
@telugutouristbalu16185 жыл бұрын
Gowtam Nanda Correct
@santhoshreddy40925 жыл бұрын
కెసిఆర్ గారు మౌనంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితులలో మంచిది ఎందుకంటే కెసిఆర్ ఆంధ్రుల గురించి ఏ ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడిన ఆ మాటని పచ్చ ఛానళ్లు మీడియా కలిసి బూమరాంగ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి ఇ ఈ దుర్మార్గుల మాటలకు స్పందించకపోవడమే మంచిది
@satyanarayankankipati36332 жыл бұрын
Please analys why national TV channels are not showing anything about A.P. What is the strategy behind it.
@shaiksubhan19095 жыл бұрын
Super
@narsingrao21575 жыл бұрын
Already KCR damaged ysrcp, this is jagan self goal,. After elections TDP will become active in Telangana also there is huge cadre to TDP in Telangana state
@tkvvenki21265 жыл бұрын
Kcr is most intelligent and criminal brain, becareful he strikes AP in a different way, AP will be caught unexpectedly, all should be careful.
@nagb43365 жыл бұрын
Enkoddhi rojulalo kcr ni dheketodu undara Bhai. Harish Bhai rajakeeyam chusthavu zaldi
@adityakp56495 жыл бұрын
Already damaged took place no medicine to cure self-goal
@shadowshiva97025 жыл бұрын
గాల్లో తిప్పే కత్తులు గాయాలు చెయ్యవు సార్.
@dk19015 жыл бұрын
shadow shiva Geliste tiskelli kcr and modi bhajane ani janaalaki ardham ayindile brother
@sdfhmj64625 жыл бұрын
నష్ట నివారణ చర్యలలో భాగమే ఈ మౌనము.సెంటిమెంట్ అందరికి ఉంటుంది,మనకే ఉంటుంది మనమే లాభంపొందచ్చు అనుకోవడం ......
@Janardhan19875 жыл бұрын
YOUR ARE RIGHT . I AM ALSO THINKING LIKE YOU. AFTER AP ELECTION KCR MAY KEEP SPECIAL MEDIA MEET FOR CHANDRA BABU.
@kalyanv61195 жыл бұрын
He is paid yellow journalist.... He always talks about morals but whatever mistakes CBN do he will support and moreover he says CBN is intelligent
@rayapureddy57465 жыл бұрын
Kcr downfall starts don't worry TS deficit budget lo undi Ippudu undi Asalu game Dambasaram EMI ladu TS lo Choodandi Anni Welfare schemes Thwaralo athestadu
Knowledge lekunda emi matladaku Babu, state ki monthly 11000 crores vasthayi, daninuche revenue expenditure karchupedutharu.welfare expenditure s are incurred from monthly income there is no question of stopping schemes
@verelevelanthe2005 жыл бұрын
@@ShashikarreddyKurashashikar ok liquid schemes agai.mari projects, drinking water, buying electricity from chgard 6 RS per unit and development aquitives evadu isatadu paisal.ippatike kaleshwaram projects ki paisal leka divala thisela undhi.i know because there is no money that.there construction is not problem land aquation is big deal.were u can find still there is no land aquation of single is not at completed.they are constructing only underground and out side of village.u can find every village we're ever u go of that agriculture land and house of the project.ante nuvvu matlade tiru atla unnadhi ante.repo mapo sachipoye tollu.panikirani dowry ki support chesu.somaripothu scemes nadavale future development pandavetale.idhi manam sadivina sadhuvu kodigina common sense lekunnda unnaru janalu.sadukuna adhe alochana lenivadu ante.
After 11th May ghr question of BRS and KCR not arise
@chadsekh5 жыл бұрын
his silence is because he has got his own head aches to deal with or it will cause a dent to ysrcp party or he will lose votes of hard core andhriates who are living in hyd for decades
@pvkoushik5 жыл бұрын
Journalist analysis chesthunnatlu ledhu ... CBN yellow media matladutunnatlu 😂
@ananthchowdary80455 жыл бұрын
TDP 100+
@srinadhreddy38335 жыл бұрын
This is expected response from you. No surprise
@srinuallena5 жыл бұрын
How can you say that noncongress vote will gp to TRS. They can go to BJP.
@djdj19915 жыл бұрын
Mr professor ur survey was wrong Jagan was becoming chief minister
@jaibharath98668 ай бұрын
అవి 2019 ఎలక్షన్లు ఇప్పుడు 2024 ఎలక్షన్
@naatelangana57995 жыл бұрын
చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తం.
@RSY2645 жыл бұрын
Tdp broker
@mahendarpothatla8945 жыл бұрын
CBN swayam kruthaparadam. TS lo kcr ni distrub chesadu.. Ippudu kcr 10 times disturb chesthunnadu. But kcr doing very super. CBN don't have mind. Maa nellore lo anni seats ycp.
@muneendravemula42705 жыл бұрын
ayn rand adhi mee brama
@mahendarpothatla8945 жыл бұрын
@@muneendravemula4270 you will witness on result day
@dk19015 жыл бұрын
ayn rand U r in your dreams , Ap state lo majority are with Cbn , we all know jagan can’t work like Cbn and a criminal is not fit to rule state
@babucs25785 жыл бұрын
Get ready from now onwards... Cheers
@Luckymokshita5 жыл бұрын
Nageswara rao garu cbn ki support ga matladutunnatlunadu
@sristisomeswararao28465 жыл бұрын
Yellow professor
@_RajuRathod5 жыл бұрын
That is kcr
@vuyyuruganeshkumar13245 жыл бұрын
Jai TDP jail Jagan 420
@chityalaindrareddy35165 жыл бұрын
వెన్నుపోటు 420 సీబీన్ గాడు
@radhika68118 ай бұрын
Mr. Prof Nageswarao after 11th there will be no place in AP to Mr.Jaganmohanteddy and he will be back to Telangana. Don't under estimate him
@TheDVR21085 жыл бұрын
Jagan didn't want to continue in TS politics. That's a good sign! All these years, Andhra headed parties have used Telangana and its people. Just used. Andhra parties never have emotional attachment to Telangana people, they just wanted seats in this region.
@nagakrishnachalasani74955 жыл бұрын
Then why petetion on supreme Court by TG govt? It will be negative on YSRCP? because he is far to KCR?
@nagakrishnachalasani74955 жыл бұрын
On Polavaram
@krishnadarsi57315 жыл бұрын
Analysis is completely in favour of babu..and supporting to babu
@dsrkreddy65915 жыл бұрын
TRS Should look at Telangana TDP YSRCP Should focus on Andhra Pradesh
@SRR18235 жыл бұрын
ఆంధ్రా ప్రజలారా.....మోసపోవద్దు..హైద్రాబాద్ లో settle అయిన ఆంధ్ర ప్రజలని ఆయకట్టు కోవటం కోసం ఓట్లు సంపాదించి తను అనుకున్న సీట్లు సంపాదించుకోవడం కోసం kcr మళ్ళీ కొత్త పన్నాగం పన్నుతున్నాడు.... పవన్ కళ్యాణ్ ని ఒక పావులా వాడుకుని ఆంధ్ర కి ప్రత్యేక హోదా కోసం పోరాడుతా అని దొంగ మాటలు చెప్తున్నాడు. సెంట్రల్ లో కూడా kcr కి బలం పెరిగితే ముందు నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే....ఆంధ్ర ప్రజలని చేతగాని వాళ్ళు చవటలు అన్న kcr ఇప్పుడు ఆంధ్ర ప్రజలకోసం ప్రత్యేక హోదా తెస్తా అని ప్రజలని మభ్యపెట్టి... మన ఆంధ్ర నాయకులు including పవన్ కళ్యాణ్ కూడా ఒక చవట అని indirect గా చెప్తున్నాడు..... జగన్ ఆంధ్ర కి ఒక శిఖండి లా తయారయ్యాడు..... సిగ్గు లేకుండా ఆంధ్ర ని kcr కి తాకట్టు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ని దోచుకోటానికి... ఆంధ్ర ప్రజల నోళ్ళల్లో మట్టి కొట్టడానికి జగన్ తయారువుతున్నాడు..... kcr దొంగ.... జగన్ ఇంకో దొంగ.... kcr వెనక నడుస్తున్న జగన్ కి అసలు బుద్ధి ఉందా..
@shadowshiva97025 жыл бұрын
సార్ మీరు మరీ లేట్ గా గుర్తించి ఇప్పుడు హింట్ ఇస్తున్నారు...... కానీ సమయం లేదు మిత్రమా
@rathnam82625 жыл бұрын
Super Explan Sir. Hats Of You Sir
@vlbapujim69075 жыл бұрын
కే.సి.ఆర్. అక్కడ నోరు తెరిస్తే....ఇక్కడ జగన్ కి 10 సీట్లు కూడా రావు.అందుకే మూస్కునాడు 😂
@KarthikKarthik-nw6to5 жыл бұрын
420 Jagan out
@K20-o5e5 жыл бұрын
mari TDP Ippudu thelangana lo potichesthundaa yellow gaaru ????
@pasalaprasad15 жыл бұрын
There are strong undercurrents in Andhra Pradesh opposing KCR. These are not visible, but will sweep off, if KCR campaigns in AP. Realising that KCR, with limited caste appeal Srinivas Yadav decided to keep quiet, inspite of strong provocation/challenge from TDP. Wise man knows when to swallow his own words...
@drsatishrajinimadavedi81265 жыл бұрын
Anduke bro kcr is silent..
@shadowshiva97025 жыл бұрын
బాగా డిసప్పోయిoట్ అయినట్టు ఉంది సారు. అండర్ కరెంట్ లేదు అప్పర్ కరెంట్ లేదు. బాబు గారు గాల్లో ఆయుధాలు తిప్పుతున్నారు. జనాలందరూ wise men war one side.
@pasalaprasad15 жыл бұрын
@@shadowshiva9702 certainly you are thinking about castles in air, that's why you don't understand feelings of people of about bifurcation of AP and consequent loss. let Telangana leaders come and campaign and see the disastrous result, You wont get DISAPPOINTED.!! but Telangana politicians are not that foolish.
@dk19015 жыл бұрын
Pasala Prasad And wise people knows who are with whom and who are well wishers of state and whom to vote for
@abhiram315 жыл бұрын
March 2018 KCR said that he Will support AP in getting spcl status July 2018 No support from KCR MPs during no confidence motion Nov 2018 AP ki spcl status iste TS lo unna industries anni Andhra ki velthai Dec 2018 Again he said he will support..mari ipudu vellava industries AP ki
@satish11255 жыл бұрын
Aaaripoyee dhipaniki velugu ekkuva andhukee CBN egisegisi paduthuu BP thechukuntunduu....
@santoshnamala60145 жыл бұрын
Tdp try to destabilize trs govt .. and tdp first tried to align with trs then Congress it aligned
@nagb43365 жыл бұрын
Nee su...
@bunny56795 жыл бұрын
😅 😅 EE DONGA YELLOW PROFESSOR. .........DUMMY PROFFESSOR. ......WITH HIDDEN AGENDA.....
@rayapureddy57465 жыл бұрын
Professor Nuvvu chala bayapadthunnav
@rammohan62335 жыл бұрын
Challe
@sagarraom74605 жыл бұрын
Nesshabdam antha bhayankaramga untundo April 11 taruvata chustadu kada mr CBN Riturn gift will be delivered that time🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@maheedharreddy15675 жыл бұрын
jagan is more dangerous than cbn. e విషయం trs ki late ga ardam avtundi
@mudianjaiah4375 жыл бұрын
Andra business mam must go to ap to establish new business.
@TheDVR21085 жыл бұрын
Democracy lo adhi possible kaadu Bro. You can't tell someone to quit. It's not good too. Rather, it's better you wish Andhrites stay here, being good/friendly to us genuinely.
@raiseyourvoice....85145 жыл бұрын
Ha ha ha after elections(may11th) kcr press meet petti mari cbn ki vaddi, chakra vaddi ,baru vaddi estadu good analysis sir.....
@bunny56795 жыл бұрын
😅 😅 CBN.....DIRTIEST POLITICIAN
@vikaskommu81065 жыл бұрын
Ha ha funny explanation
@raghavendarreddy55705 жыл бұрын
సార్ మీరు మరీ జోక్ చేస్తున్నారు. తెలంగాణ లో లెఫ్ట్ పార్టీ లు ఎక్కడ ఉన్నాయి????
@abdulrajakshaik43405 жыл бұрын
Sir, corospandent journalism unda?
@ramaraotharlana39065 жыл бұрын
You are mistaken
@nallodumurkhudu42175 жыл бұрын
Telangana people Not dare before Andhra people
@K20-o5e5 жыл бұрын
sir ika meeru rest thisukondi ananlysy nundi age ekkuvaindhi
@ashwinivinaykumar56705 жыл бұрын
ante ippudu unda sir tdp TS lo
@aanandh85175 жыл бұрын
He was an intelligent and timely politician ,he knows when and to speak, he doesn't have love towards jagan but at one he may get threatening from CBN so he wants tdp should not be there
@nandu93515 жыл бұрын
What goes comes around... Cbn now has to face his own karma for his deeds towards ntr, farmers,... Their pains won't go invain
@nagendrababu24705 жыл бұрын
Ap politics lo EMI chesidi leka silent aipoyadu.vachhinte telisedi emitannedi
@prawinkumar22825 жыл бұрын
Analysis lo dammu ledu... Etanu Cheppina pratisari em jaragalduuu
@kishorevenkata92895 жыл бұрын
Sir cbn kocham dirayam ga vachi canvasing chesadu,kanisam 2 seats vachayi.kcr ap vaste jagan malli jail ki velalli.edukule sir papam